How to Pay Your Electricity Bill Online: eastern power Website & App Tutorial | Raj Saidu Vlogs

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 27

  • @srinivasstar993
    @srinivasstar993 5 місяців тому

    Thanks for your information

  • @ajaycherry5019
    @ajaycherry5019 4 місяці тому

    Anna nidi vizag a kada😂

  • @NaveenKumar4u
    @NaveenKumar4u 4 місяці тому

    Bro bill pay chesaka malli chusthe bill due same chupisthundi?

    • @RajSaiduvlogs
      @RajSaiduvlogs  4 місяці тому

      బిల్ అప్డేట్ అవ్వడానికి త్రీ అవర్స్ పడుతుంది అని ఆ బిల్లు కిందనే రాసి ఉంటుంది చూడండి అందుకని మన బిల్లు పే చేసిన వెంటనే బిల్లు చూస్తే అలాగే కనిపిస్తుంది

    • @NaveenKumar4u
      @NaveenKumar4u 4 місяці тому

      @@RajSaiduvlogs Ok brother thanks for the reply

  • @baskaryelakala2226
    @baskaryelakala2226 4 місяці тому +1

    bill history lo 2967 pay 2th time 2967 was payed 3th time 2967 was payed i notes in the bill history . balance lo 5934 i thing 1st bill was done but the 2 bill and 3th bill was be advance amount

    • @RajSaiduvlogs
      @RajSaiduvlogs  4 місяці тому +1

      బిల్ పే అయిపోయిన సరే మీరు మళ్ళీ మళ్ళీ బిల్ పే చేయడం వల్ల ఆ అమౌంట్ మీకు అడ్వాన్స్ కింద ఉంటుంది కాకపోతే మీరు ఒకసారి కట్టిన తర్వాత మీకు అప్డేట్ అయిపోతుంది కాకపోతే మీకు అమౌంట్ అక్కడ అలానే చూపిస్తుంది ఎవరైనా బిల్ పే చేస్తే ఒకసారి సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత రిసిప్ట్ డిస్ప్లే అవుతుంది ఆ రిసిప్ట్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరికైనా పంపవచ్చు బిల్ పే అవలేదేమో అనిమీకు డౌట్ రావచ్చు కాకపోతే అక్కడ అలానే చూపిస్తుంది ఎవరైనా బిల్ పే చేస్తే ఒకసారి పే చేసి వదిలేయండి

  • @baskaryelakala2226
    @baskaryelakala2226 4 місяці тому

    eastern power lo 2times bill pay 1St time data problem so inconnect I came back from the page and 2st time i pay ofter some time in bill history 2 payment was corrected the amount was transform the 2 amount was withdawn

    • @RajSaiduvlogs
      @RajSaiduvlogs  4 місяці тому +1

      మీకు పే చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని రాకపోతే మీకు డబ్బులు కట్టయితే ఆ అమౌంట్ మళ్లీ మీకు రిఫండ్ అయిపోతాయి ఒకసారి పే చేసిన తర్వాత మీకు ఇలా జరిగితే ఒకటి రెండుసార్లు ట్రై చేయకూడదు ఒకవేళ సక్సెస్ఫుల్ అని వచ్చి మీకు రిసిప్ట్ డిస్ప్లే అయ్యేలోగా సర్వర్ డౌన్ అయితే గనక మీ బిల్ పే అయిపోనట్లే మీరు మళ్ళీ మళ్ళీ పే చేయనవసరం లేదు త్రీ ఫోర్ అవర్స్ వెయిట్ చేసి చూసుకుంటే మీ బిల్లు జీరో కనిపిస్తుంది

  • @naveenkumar-fm2tb
    @naveenkumar-fm2tb 5 місяців тому

    Service charges extra enta bro???

  • @m.surendraraviteja6341
    @m.surendraraviteja6341 20 днів тому

    Bill pay chesina fail ayyi money matram deduct ipoyindi

  • @pillutlaanil6936
    @pillutlaanil6936 5 місяців тому

    Sub station's emka panals cheka board li unaye anta ga motham panal board apudu set chestaru

    • @RajSaiduvlogs
      @RajSaiduvlogs  5 місяців тому

      అన్న కామెంట్ సరిగ్గా అర్థం కాలేదు కొంచెం క్లారిటీగా తెలియజేయవ

    • @prasannakumarchoppelli289
      @prasannakumarchoppelli289 5 місяців тому

      Thank you bro....for your valuable information 👍

  • @danielmurali1701
    @danielmurali1701 4 місяці тому

    Anna bill pay ayina thatuvatha app nunchi yella share cheyali chepandi

    • @RajSaiduvlogs
      @RajSaiduvlogs  4 місяці тому

      బిల్ రిసిప్ట్ షేర్ చేయడానికి ఫోన్ పే లో ఉన్న ట్రాన్సాక్షన్ షేర్ చేయవచ్చు అలాగే బిల్లు షేర్ చేయాలంటే బిల్లు పే చేసిన వెంటనే మనకి బిల్ రిసిప్ట్ డిస్ప్లే అవుతుంది అప్పుడు స్క్రీన్ షాట్ తీస్తే షేర్ చేసుకోవచ్చు

  • @sandhya5321
    @sandhya5321 5 місяців тому

    Midhi a uru bro...

  • @baskaryelakala2226
    @baskaryelakala2226 4 місяці тому

    Bro ne 10 days back viedo lo meru 100 advance pay Chesara Same place lo naku 5934

    • @RajSaiduvlogs
      @RajSaiduvlogs  4 місяці тому +1

      ok ఆ అమౌంట్ మీకు నెక్స్ట్ బిల్లులో మైనస్ అవుతది మీకు ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే కొంతమందికి తెలియక డబ్బులు పోయాయి అనుకుంటారు అందుకోసం మీ అమౌంట్ ఎక్కడికి పోదు అడ్వాన్స్ లో ఉంటుంది అని చెప్పాను

  • @gameboyazad5056
    @gameboyazad5056 5 місяців тому

    Sir mobile number edhina okana ledha service mater ki link aena number ah undala

    • @RajSaiduvlogs
      @RajSaiduvlogs  5 місяців тому

      ఏ మొబైల్ నెంబర్ అయినా పర్వాలేదు సర్వీస్ కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అవసరం లేదు ఎన్ని సర్వీస్లైన రిజిస్టర్ చేసుకోవచ్చు

  • @satisholeti2475
    @satisholeti2475 5 місяців тому

    Service number app lo enter chetunte already exist ani vastundi bro

    • @RajSaiduvlogs
      @RajSaiduvlogs  5 місяців тому

      మీరు ఆల్రెడీ ఆ సర్వీసు యాడ్ చేసి ఉంటారు అందుకే అలా అంటుంది ఒక సర్వీస్ యాప్ లో ఒకసారి ఎంటర్ చేయాలి