JEAN PAUL SARTRE PSYCHOLOGY : మనిషి మరొక మనిషితో బ్రతకలేడు || Philosophy || Think Telugu Podcast

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 92

  • @ThinkTeluguPodcast
    @ThinkTeluguPodcast  Рік тому +10

    Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6
    Get a 50% discount
    Use Coupon: PODCAST50
    Feedback link : lnkiy.in/KuKu-FM-feedback-telugu

  • @nagraaj7163
    @nagraaj7163 Рік тому +14

    ఇది చాలా కరెక్ట్ ఈ కలియుగం లో భయంకరమైన ఆడవాళ్లు. ఉన్న రు.భర్త లమీద ఎన్ని అబద్ధాలు అయినా ఆడేస్తునారు పోలీసులు ముందు అయితే మరీ దారుణంగా,,,,(భర్తకు పుట్టిన పిల్లలను కూడా భర్త మీద నేరాలు తో కూడిన నిందలూ వేయడం కోర్టు పోలీసుల ను అవే నిజాలుగా అబద్ధాలు ఆడి నమ్మించి జీవితాలను నాశనం చేతునారు (((విచిత్రం ఏమిటి అంటే క్రయస్తవులు అయిన వాళ్ళు అంటే అవిశ్వాసు అయినటువంటీ వాళ్ళు ,,,భయంకరం దేవుడు అన్నా భయం లేదు చివరికి ఏమౌతుందో

  • @nagraaj7163
    @nagraaj7163 Рік тому +11

    కొంతమంది ఆడవాళ్లు ను నమ్మరాదు ఎటువంటి వారిని అంటే ,,,తన భర్త కు పుట్టిన పిల్లల ను వాల తండ్రి మీదకే అబద్ధాలతో నేరాలతో కూడిన నిందలు వేయించే వాలను.,,,,ఆడదాని కన్నా దారుణంగా ఆడవాళ్లు దరుపు వాళ్ళు గోరంగా పోలీసులు ముందు ఏడుతూ ఇతరుల మీద అబద్ధాలు పలికి పోలీసులను నమ్మించి నేరాలతో కూడిన నిందలు అబద్ధాలు ఇతరులమీద వేయడం చేసే వాలను నమ్మకూడదు చాలా ప్రమాదం సైతాన్ సంబందులు నోరు తెరితే అబద్ధాలు పుట్టగించి ,,,నిర్దోసులను ,,,దోసులుగా చూపడం కోసం ఆడుతున్న డ్రామాలు వీలకు పోలీసులు కోర్టు లు కూడా ఇటువంటి వాలనే నమ్మడం గమనార్హం

  • @kalakuntlaprasad5334
    @kalakuntlaprasad5334 Рік тому +4

    నిజమే సార్ ఈ రోజుల్లో అట్లాంటి వారు ఉన్నారు కారణం వాళ్లకు ధనం అనే ఆశ దానికోసం సంపుకుంటారు కక్ష సాధిస్తారు

  • @ramanababu8559
    @ramanababu8559 Рік тому +12

    Wonderful, ఎవరూ విమర్శించడానికి ఏ అవకాశం లేని fact(s).

  • @itsonlydev2606
    @itsonlydev2606 Рік тому +7

    Absolutely right bro lothuga vivarinchav TQ 💓

  • @sujathamuggurala-hf1tb
    @sujathamuggurala-hf1tb Рік тому +47

    బాధ్యత లేని బంధాలను అయితే బాగానే మోస్తారు , బరువైన బాధ్యతకు బాధ్యత వహించాలి అంటేనే,,,, పాల్ శాస్త్రి గుర్తొస్తారు

    • @NaniNani-kp7dp
      @NaniNani-kp7dp Рік тому +2

      Enti mari suresh anna ala chestunnada.. Endukante sastry gurinchi cheppindi annae ga 😂😂

    • @rahimanpatan1148
      @rahimanpatan1148 Рік тому

      Poin 👌

    • @raghuvarankante1345
      @raghuvarankante1345 Рік тому

      😂😅😂😂😂😂😅😅😅

    • @kiranjoy6837
      @kiranjoy6837 Рік тому

      Am cheparu andi

    • @BhavanaDorakacharla
      @BhavanaDorakacharla Рік тому

      సుజాత ముగ్గురల మేడమ్ గారు నాన్ రెంపొసబులిటీ తెగిపోతాయి అని తెలిసి. వాటిని పట్టుకొని. ఉయ్యాల ఊగుతూంటారు. మేడమ్

  • @Devil.111
    @Devil.111 Рік тому +22

    మనకి మనమే నరకం అది మాత్రం 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😂😂😂😂

  • @kevenfragrance
    @kevenfragrance Рік тому +6

    Really Great eyes opening Philosophy ❤

  • @Srivishnutejas
    @Srivishnutejas Рік тому +3

    Thank you 💛

  • @apkathreyaOPT
    @apkathreyaOPT Рік тому

    Omg!!
    Inta vivaram ga cheppesaru meeru ☺️🙏

  • @kartheek6886
    @kartheek6886 Рік тому +3

    Bro aa kukufm lo nuvvu edaina book chadavochu ga nee thoughts chepthe chala baguuntundi anna vallevarivo vinekante nee thoughts baguntaai

  • @chintada9966
    @chintada9966 Рік тому

    Magic voice bro❤❤❤❤

  • @emarrkayy
    @emarrkayy Рік тому +2

    KUKU FM kosame chala mandi youtubers videos cheyadam start chestunaru anpistundi.. 😢

    • @thambaliprakash2822
      @thambaliprakash2822 Рік тому

      తప్పు లేదు అన్న.డబ్బు ఉంటేనే అన్ని దొరుకుతాయి

  • @kranthikumar_492
    @kranthikumar_492 Рік тому

    Superb.. bro.!

  • @napparinagaraju
    @napparinagaraju Рік тому +4

    Upsc courses maximum Hindi language lo vunnayi please suggest them to make that courses in telugu

    • @cnudot2530
      @cnudot2530 Рік тому +1

      Bro telugu kuda undi bro

  • @dnaresh548
    @dnaresh548 Рік тому +1

    Thanks sir

  • @shadakrishna6247
    @shadakrishna6247 Рік тому +1

    Super 👌👌👌

  • @RameshDevarapaga-of7ee
    @RameshDevarapaga-of7ee Рік тому +1

    Super brother

  • @vikramraju6903
    @vikramraju6903 Рік тому

    Killed the last words

  • @Newlife-uk6ve
    @Newlife-uk6ve Рік тому

    Maava Vro... comedy meda oka video chey . what is the final emotion inside 💠...

  • @tharunchukka1541
    @tharunchukka1541 Рік тому

    Bro the fountain head Audi summary undha kuku fm lo

  • @nellimarlasanthosh5775
    @nellimarlasanthosh5775 11 місяців тому

    Baarya tho eppuuduuu chaala premagaaa😂😂chhaala nammmakangaa😅😅😅😅chaaala patiency gaa😊😊😊and chaala jaaagarthaga vundaali because she is soooo good person 😅😅😅

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 Рік тому +1

    నీ ...... కి ఓ నమస్కారం

  • @ramanavenkey8251
    @ramanavenkey8251 Рік тому

    Nice 👍👍👍

  • @Bhanusirisha
    @Bhanusirisha Рік тому

    Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @anjaneyulukorivi4364
    @anjaneyulukorivi4364 Рік тому

    Super

  • @surisettijayavardhan3609
    @surisettijayavardhan3609 Рік тому

    సోదరా మీ ప్రొఫైల్ reveal చేయండి...ఈ ఛానల్ లో

  • @kavalivenkataiah6643
    @kavalivenkataiah6643 Рік тому +1

    Sir , i couldn't find the book "How to maintain Relationships " in kuku FM

  • @sankarrao9045
    @sankarrao9045 Рік тому +2

    భయ్యా కుకు fm లో బుక్స్ బాలేదు.

  • @resuvenkatesh5703
    @resuvenkatesh5703 11 місяців тому

    👌👌👌👌👌👌👌🥳🥳🥳

  • @yash.y5232
    @yash.y5232 Рік тому +1

    First view

  • @NaniNani-kp7dp
    @NaniNani-kp7dp Рік тому +5

    నిజమే అన్న నా house పక్కనే వేరే హౌస్ ఉంటుంది ఆ అమ్మాయి ని చాలా ఇష్టపడ్డాను
    అమ్మాయి mobile number ఇవ్వమని చాలా times అడిగా but అమే మాత్రం అసలు పట్టించు కోనట్టు ఉంటుంది but నేను ఏ టైం లో కాలేజ్ కి వెళ్తే ఆమె కూడా అప్పుడే వస్తుంది.. ఎవరైనా నన్ను తిట్టరా అయిపోయినట్టే తన eye లో వున్నా పవర్ ని చూసి అన్న చెప్పు ఇష్టమేనా తనకు నేను అంటే చెప్పు 🌟

    • @రేపాకుల.కొండలు
      @రేపాకుల.కొండలు Рік тому

      💞💞బిచ్చగాడు 💞💞సినిమా లో బిచ్చగాడి(విజయ్ ఆంటోనీ )పై హీరోయిన్ కు ఉన్నంత ప్రేమ లా అనిపిస్తుంది!

    • @sudhakarm5575
      @sudhakarm5575 Рік тому

      Damn sure she can fall for you

    • @NaniNani-kp7dp
      @NaniNani-kp7dp Рік тому

      ✨️💫🌟👍😂

    • @NaniNani-kp7dp
      @NaniNani-kp7dp Рік тому

      🌟💫✨️👍😂 thanks my dear brothers ✨️💫

    • @gummadishekar5671
      @gummadishekar5671 Рік тому

      ​@@NaniNani-kp7dp what's your age?

  • @resuvenkatesh5703
    @resuvenkatesh5703 11 місяців тому

    ❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌

  • @nimeelithagelli2895
    @nimeelithagelli2895 Рік тому

    👌🏼

  • @chinnichinni5597
    @chinnichinni5597 Рік тому

    God meedha cheppandi bro

  • @rohithkumar6252
    @rohithkumar6252 Рік тому

  • @narasimhasimha1432
    @narasimhasimha1432 Рік тому +3

    Anna ammaile mosam chesta ra anna mari abbailu mosam asslu cheyara marriage relationship lo undi kuda gents entha mandhi pettukuntaledhu cheppu only ammailatho jagratta ante mari abbailatho kuda jagratta ga undali ga ammailu? Society anna taruvatha two side chudali bro chala chotla chadhivina kaliyugam lo ammailu chala mosam cheataru chala relationshipa pettukuntaru Ani andharau alane undaru kadha bro ala ante entha abbailu okarni pelli chesukuni enthamandhi tho effires pettukuntaledhu cheppu

    • @gandhammahesh1839
      @gandhammahesh1839 Рік тому

      Nijamey kane andaru ani ekada kuda analedu athanu okay...

    • @narasimhasimha1432
      @narasimhasimha1432 Рік тому +2

      @@gandhammahesh1839 right but point out chesindhi females ne kadha bro

  • @TeluguLifestory
    @TeluguLifestory Рік тому

    Bro Monitaz ayinda bro

  • @RAM_08_02
    @RAM_08_02 Рік тому +6

    Unmarried 😂,safe

    • @sasi2976
      @sasi2976 Рік тому

      Very safe.... Be safe

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 Рік тому

    👌👍🤝

  • @White1990yt
    @White1990yt Рік тому +1

    😕

    • @NaniNani-kp7dp
      @NaniNani-kp7dp Рік тому

      ఎం అయ్యిది ఆంటీ గారు ఎమోజి ఆలా పెట్టారు 😂

  • @brahmaiahm5482
    @brahmaiahm5482 Рік тому

    Meeku marriage ayindaa sir

  • @natureloversimhadri6342
    @natureloversimhadri6342 Рік тому +2

    నేకేవెరో neke తెలీదు

    • @vigilante191
      @vigilante191 Рік тому +2

      nuvvem comment pettavo neeke teliyadu

    • @natureloversimhadri6342
      @natureloversimhadri6342 Рік тому

      @@vigilante191 ఇంటెల్జెంట్ బాయ్ బాగా kanipettav

  • @goutammanjunadhb590
    @goutammanjunadhb590 Рік тому

    That book not interesting..no new thought

  • @vikramkiran2659
    @vikramkiran2659 Рік тому +1

    Sasthre gurinchi em cheppav
    Sagam sagam kukoo fm promo pettav

  • @KiranInDenmark
    @KiranInDenmark Рік тому

    జీన్ పాల్ శాస్త్రి నా? 0:08 🤦🏼‍♂️

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  Рік тому

      ''సార్త్రే'' నాయనా! ముందు సరిగ్గా వినడం నేర్చుకో!

    • @KiranInDenmark
      @KiranInDenmark Рік тому

      @@ThinkTeluguPodcastనువ్వు "ర్" పలకలేదు

    • @KiranInDenmark
      @KiranInDenmark Рік тому

      @@ThinkTeluguPodcast అసలకు అది ఫ్రెంచ్ పేరు. నువ్వు పలికేది పూర్తిగా తప్పు . తెలుగు లిపి లో ‘సార్త్ర్‘ దాదాపుగా సరైన ఉచ్చారణ అవుతుంది. తెలుగు లిపి లో అది పూర్తిగా సరిగ్గా రాయడం సాధ్యం కాదు.

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  Рік тому

      @@KiranInDenmark తమరు శాస్త్రి అన్నారు , దాని గురించి మాట్లాడండి. ఈ సోదంట మాకు తెలుసు

    • @KiranInDenmark
      @KiranInDenmark Рік тому

      @@ThinkTeluguPodcast ఎన్ని సార్లు విన్న శాస్త్రి అనే వినపడుతుంది మరి. సోది అంతా తెలిసిన వారి లాగా లేరు

  • @VijayKumar-le4ym
    @VijayKumar-le4ym Рік тому

    నిన్ను ఒకసారి కలవ వచ్చా నేను ఫీజు పే

  • @whoami-fb8ti
    @whoami-fb8ti Рік тому +2

    ni video lo chostunte annitimidha nirasha kallugutundi endukante /////////////////////////////////

  • @Ramesh-hm5cx
    @Ramesh-hm5cx Рік тому +4

    Pani pata Ledu Ra niku .. Nivu chepy sodi narakaramu Ra..

    • @prakashquest850
      @prakashquest850 Рік тому +1

      arey babu, adi JEAN PAUL SARTRE philosophy. Neeku nachakapothe JEAN PAUL SARTRE ni tittu ra babu. Ithanni tidthe em use undadhu.

  • @remoremo1847
    @remoremo1847 Рік тому

    Neeeeee...ni Amma Nanna ila alochichunte ni baadha maaku thappedi

  • @veerabadrachary7673
    @veerabadrachary7673 Рік тому

    Super