Scamలలో , ఈమె IAS Scam వేరయా... || ఈమె చేసిన తప్పులేంటి ? || IAS Pooja Khedhkar UPSC Scam Explained

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

КОМЕНТАРІ • 504

  • @venkateswarraojaladanki891
    @venkateswarraojaladanki891 Місяць тому +91

    దీనికి పూర్తి బాధ్యత UPSC వహించాలి. మరియు ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులకు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. దీనిలో UPSC చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలి.

  • @user-lw9xs1pm5e
    @user-lw9xs1pm5e Місяць тому +663

    ఇలాంటి నిజాలు భారతీయుడు 2,సినిమా లో ఉంటే flop చేశారు

    • @vamshimeta1202
      @vamshimeta1202 Місяць тому +36

      Ilanti nijalu andhariki thelusu vallu cinema lo chupinchadanki kanna Inka goralu chustaru janalau , cinema worst ga theesthay flop aa chestaru

    • @ravimaddela
      @ravimaddela Місяць тому +39

      మన వాళ్ళు నిజాలని చూపిస్తే ఒప్పుకోరు బ్రో.. మనకి సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలు కావాలి.

    • @AnilKumar-sd2yn
      @AnilKumar-sd2yn Місяць тому +1

      😢

    • @AnilKumar-sd2yn
      @AnilKumar-sd2yn Місяць тому +1

      ​@@vamshimeta1202😢

    • @madhukumar3421
      @madhukumar3421 Місяць тому +2

      ​@@vamshimeta1202 Super

  • @urlamvenkataramana1659
    @urlamvenkataramana1659 Місяць тому +58

    శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు, కాని వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల కోసం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఓబిసి, ఈడబల్యూఎస్ (EWS) సర్టిఫికెట్ సంపాదించి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ లు పొందుతున్నారు.

    • @bsr3509
      @bsr3509 Місяць тому +6

      Brother ఇటువంటి వారు అదే మీరు చెప్పిన లాంటివారు ఎంతోమంది ఉన్నారు...ఐనా ప్రభుత్వాలు కేవలం ఎంప్లాయిస్ నే ప్రామాణికంగా తీసుకొంటారు.వాళ్ల అస్తులనే పరిగణనలోకి తీసుకుంటారు.ఒక IAS, ఒక IPS, ఇలా చాలామంది గొప్ప వాళ్ల పిల్లలు అదే కెడర్ కి సెలెక్ట్ అవుతున్నారు ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు ఆలోచనలో పడేస్తున్నాయి

    • @urlamvenkataramana1659
      @urlamvenkataramana1659 Місяць тому

      @@bsr3509 భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులై ఉండి ఒక పెద్ద పెద్ద కొడుకుని ఈడబల్యూఎస్ (EWS) మీద చదివిస్తున్నారు, అదీ రాంగ్ ట్రాక్ లో. ఇలాంటి వాటికి ఎంక్వయిరీకి వెళ్తే ఇలాంటివి ఎన్నో ఫేక్ సర్టిఫికెట్లతో చదువుతున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు దొరికిపోతారు.

    • @user-pl5re5rw1e
      @user-pl5re5rw1e Місяць тому

      Correct ga chepav brooo​@@bsr3509

  • @chityalarohit2398
    @chityalarohit2398 Місяць тому +38

    E ammayini chuste okate dialogue gurtocchindi: sampradayini suddhini suddhapoosini 😂😂😂

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala Місяць тому +20

    పూజకు జైలు శిక్ష వేస్తే అవకాశం ఇచ్చిన అధికారులకు జైలు శిక్ష వేదించాలి

  • @dineshk6449
    @dineshk6449 Місяць тому +23

    Inspiration story kuda intha neat ga chepparemo anna😂😂

  • @Bheem.23
    @Bheem.23 Місяць тому +184

    స్కామ్ చేసినపు నోరు మూసుకుని ఉద్యోగం చేసుకోవాలి అసలు చేసిందే తప్పు పన్ని మళ్లీ బిల్డప్ ఇస్తే ఇలానే ఉంటుంది🤦🤦

    • @DhanaLakshmi-ym1ge
      @DhanaLakshmi-ym1ge Місяць тому +10

      Ade kada em chusukuni antha buildup chesindo😮

    • @sarcasticsoul9326
      @sarcasticsoul9326 Місяць тому

      Dani amma ayyaki unna gudda balupe deeniki vachindi​@@DhanaLakshmi-ym1ge

    • @manoharthummapudi4461
      @manoharthummapudi4461 Місяць тому +1

      Nakemado doubt koduthundi anduke😅

    • @riokia8595
      @riokia8595 Місяць тому +1

      Our elders says cheating with lies and big mistakes spoiled life

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 Місяць тому +4

      మీకు ఒక పాత సామెత గుర్తుందా " అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ,, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది " 😂😂😂

  • @Nandan-tech
    @Nandan-tech Місяць тому +23

    its much better to go for forgein countries😓😓

  • @vasunethinti6705
    @vasunethinti6705 Місяць тому +168

    MRO, Vro లు మాత్రమే అనుకున్న IAS కూడా అవినీతి పరులు ఉన్నారా 😂😂😂. ఇక దేశం ఏమి బాగుపడుతుంది

  • @Nandan-tech
    @Nandan-tech Місяць тому +30

    Our soldiers are sacrificing their lives for these kind of people and for this corrupt country😢😢😢

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf Місяць тому +83

    పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక పూర్తి వీడియో చేయండి బ్రదర్.

  • @user-us1be7gz2u
    @user-us1be7gz2u Місяць тому +35

    భారతీయుడు 2 లో ఒక డాక్టర్ తన పలుకుబడితో డాక్టర్ పట్టా పొంది,తర్వాత డాక్టర్ అయి ఒక లేడీ కి ఆపరేషన్ చేయడానికి తన ఫ్రెండ్ కి కాల్ చేసి అతడు చెప్పినట్టుగా పేషంట్ ని ట్రీట్ చేస్తూ you tube లో అపరేషన్ సంభందించిన వీడియో చూస్తూ ట్రీట్ చేసి చంపేస్తాడు.
    అలాంటి ఎన్నో సంఘటనలు ఈ చిత్రంలో చూపిన కూడా జనాలు ఫ్లాప్ అంటున్నారు .
    రోబో 2.0 లో మొబైల్ ఫ్రీక్వెన్సీ వల్ల ఎన్నో పక్షి జాతులు అంతమవుతున్నాయి అని చెపితే అది కూడా జనాలకు నచ్చలేదు.
    ఇది ప్రస్తుత సమాజ ఆలోచన విధానం.
    శంకర్ గారు తీసిన ఒక్కో సినిమా సమాజ మేలుకొలుపు కోసం తీసినవి.

    • @Satyasri_
      @Satyasri_ 22 дні тому

      Alanti manchi movies ni yenduku hit chestharu andi romancs exposing vunty hit chestharu

  • @chavaliabrahampaul977
    @chavaliabrahampaul977 Місяць тому +31

    ఆ వ్యవస్థలో ఉండే లోపాలన్ని బాగా తెలుసు కాబట్టే ధైర్యంగా అనుభవించడానికి ప్లాన్ వేసింది.

  • @Raju-lb9dv
    @Raju-lb9dv Місяць тому +49

    భారతదేశంలో ప్రతి వ్యవస్థ భ్రష్టుపట్టిపోయాయ్.. చా!!

    • @reddy07373
      @reddy07373 Місяць тому

      But not chartered accountanting course

    • @sreeraam7229
      @sreeraam7229 Місяць тому

      ​@@reddy07373Haha scams chese list lo first lo undede chartered accountants.. valu companies ki favour ga tax takkuva padela loopholes vethiki mariii big companies ki help chestaru

    • @reddy07373
      @reddy07373 Місяць тому

      @@sreeraam7229 nenu cheppindi exam conduct chese vidanam loo bro

  • @ramsclub8063
    @ramsclub8063 Місяць тому +6

    We watch, we listen, we understand & we forget.

  • @sivakalyan5147
    @sivakalyan5147 Місяць тому +62

    డబ్బు ఉంది అని గుత్త బలుపు.....మొత్తం కరిగించాలి అధికారులు😂😅

    • @sagalaaravind9062
      @sagalaaravind9062 Місяць тому +2

      kariginchali antey malli avinithey jaragali (17cr - ?)

  • @budayasravan1837
    @budayasravan1837 Місяць тому +21

    శ్రీకాకుళం లో ఒక ఉన్నత వర్గంలో అటు రాజకీయాలో తల్లి ఐఏఎస్ తండ్రి ఉన్న ఒక ఆమె మొదటి సారే ఎందుకు ఎలా ఐఏఎస్ అయింది
    3 వ ర్యాంకు వారు కూడా ఉన్నారు
    అన్నింటిని ఒకసారి గట్టిగా వెరిఫికేషన్ చేయండి చాలా మంది దొరుకుతారు
    భారతదేశం 🇮🇳 పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా

  • @padalasaisubbireddy
    @padalasaisubbireddy Місяць тому +60

    మనిషి కి డబ్బు ఎంత ఉన్నా ఆశ చవదు చెల మంది నే చూసా 😅😂😂 మనది ఎదవ జన్మ బ్రో మనకి మనమేగొప్పలు చెప్పుకుని జంతువులను తింటాం నిజాలు చెబితే సైకో లేదా దేశ వితరేకి 😂😂

  • @Waveofenglishvibestelugu
    @Waveofenglishvibestelugu Місяць тому +6

    పాలించే నాయకుడే పోరంబోకులాగా వ్యవహరిస్తే ఈలాంటివే sir జరిగేది.. చి ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలు... మాలాంటి నిరుద్యోగుల జీవితాలతో అడుకుతున్నాయి..😢😢😢😢😢😮

    • @Spiritual-ek4nd
      @Spiritual-ek4nd Місяць тому

      ఓరి ఎర్రిపువ్వ అధికారులు తప్పు చేస్తే నాయకులను అంటావేంటి

  • @ramadairies994
    @ramadairies994 Місяць тому +28

    మెంటల్ ముండ సార్ అది… గవర్నామెంట్ ఎంత బాగాపనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు ద్దీన్ని బట్టీ…

    • @harshaman7312
      @harshaman7312 Місяць тому +4

      Indian Government oka chetta Ani Nirupinchindi😅

    • @sagalaaravind9062
      @sagalaaravind9062 Місяць тому +3

      Even though she did scam, her talent to bluff govt is something we have think of

  • @prashantheinge8128
    @prashantheinge8128 Місяць тому +5

    nako doubt anna… UPSC lo prelims, mains and interview break cheyadam chala kastam kada anna.

  • @laxminarayanabingi6020
    @laxminarayanabingi6020 Місяць тому +5

    Super content anna, but endings of every sentence has uu ooo sounds. Please change endings.

  • @swathi_k88
    @swathi_k88 Місяць тому +34

    Mental illness unna vallu kuda IAS aypovacha 😮😮

    • @venkatsanka3452
      @venkatsanka3452 Місяць тому +7

      Same doubt vachindi😂

    • @sreelu937
      @sreelu937 Місяць тому +3

      I think he mistaken 😁

    • @venkatsanka3452
      @venkatsanka3452 Місяць тому +1

      @@sreelu937 Danilo tappu em undi le bro. Caste based reservation undadam lagane handicapped reservation undi untadi

    • @swathi_k88
      @swathi_k88 Місяць тому +5

      @@venkatsanka3452 physically handicapped ayte parvaledu.. But mentally handicapped chala danger kada.... May be adey avida prove cheyali anukundi emo thana pogaru tho....

    • @venkatsanka3452
      @venkatsanka3452 Місяць тому

      @@swathi_k88 ha avunu

  • @nisam7301
    @nisam7301 Місяць тому +14

    Radhika akka 😂😂😂

  • @_SAaha34qSHIanw4
    @_SAaha34qSHIanw4 Місяць тому +3

    Deeniki vachina rank valla inko manishiki anyayam jarigindi😢😢

  • @Krishna-iw8gu
    @Krishna-iw8gu Місяць тому +5

    Anna 2019 AP group exams meda kuda enquiry cheili please

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Місяць тому +37

    ఇవీ చూశాక 😂 భారత దేశం లో ఉంటడం బొక్క అనిపిస్తుండి

    • @rafiqsamea4559
      @rafiqsamea4559 Місяць тому

      ఆహా ఇదే విషయం ఒక ముస్లిం చెప్పి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అబ్బాయి ఎందుకున్నారు రా ఇక్కడ పాకిస్తాన్ కి వెళ్లిపోండి బంగ్లాదేశ్ కి వెళ్లిపోండి అని ఎదవ సోది పెడతారు కదరా

    • @sarojaravva9072
      @sarojaravva9072 Місяць тому +1

      A Desam lo Bavuntundi

    • @Mogaleazam1
      @Mogaleazam1 Місяць тому

      Ala annavante nuvvu paki antaru so try resolve the issue

    • @Vikramaditya384
      @Vikramaditya384 Місяць тому

      పాకిస్థాన్ కి వెళ్ళిపో 🤣🤣

    • @rafiqsamea4559
      @rafiqsamea4559 Місяць тому

      @@valasalasivakumar7815 ఆహా ఇదే విషయం ఒక ముస్లిం చెప్పి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అబ్బాయి ఎందుకున్నారు రా ఇక్కడ పాకిస్తాన్ కి వెళ్లిపోండి బంగ్లాదేశ్ కి వెళ్లిపోండి అని ఎదవ సోది పెడతారు కదరా

  • @sm1256
    @sm1256 Місяць тому +3

    Only one solution. If one person in a family used reservation for education or job. Then any other member in that family should not be given benifits of reservation.

  • @bakacompetitivebits
    @bakacompetitivebits Місяць тому +2

    దేవుడా. గత 2 సంవత్సరాల నుండి చదువుతున్న. ఇలాంటివి చూసినపుడు చాలా బయం గా ఉంటుంది. నా జీవితంలో న్యాయం గా ఉద్యోగం వస్సుందా.

  • @POSITIVETHINKING964
    @POSITIVETHINKING964 Місяць тому +5

    andaru antaaru kaani chaduvunu assal konalem ani kaani ippudu adhi doop ani artamavtundi

  • @reyyianeel224
    @reyyianeel224 Місяць тому +6

    Ee madhya kalam lo chala uaraku 1st attempt lo ias ips auvthunnaru....

  • @mbsforyou
    @mbsforyou Місяць тому +2

    13:00 this is India brother where corruption first takes place

  • @udaynadikudi
    @udaynadikudi Місяць тому +3

    North India lo ee scams common, education is less......

  • @5Mid
    @5Mid Місяць тому +29

    "India will always be a developing nation as long as people think that GOVT jobs are safe"
    "Reservations remain, corruption remain and India will remain poor."

    • @KimNorthkorea-AK47
      @KimNorthkorea-AK47 Місяць тому +1

      Put caste tooo

    • @5Mid
      @5Mid Місяць тому

      @@KimNorthkorea-AK47 those days are gone, now caste is null. No one can stop you if you have talent. Bringing up caste everytime and Whenever talks about development or no reservations is a political agenda. Don't fall to that trap.

    • @KimNorthkorea-AK47
      @KimNorthkorea-AK47 Місяць тому +1

      @@5Mid so you are not finding any discrimination activities, come on man come to villages and ask once or else go to a government school ask them which cast they are .... 100/100, SC, ST, BC there is no proper education,in govt how can they get good jobs, Rich and high cast people are studying in International schools and getting jobs easily, Reservation is the only thing helping to lower caste people don't cry on reservation you people are succeeded in getting EWS.

    • @5Mid
      @5Mid Місяць тому +1

      @@KimNorthkorea-AK47 in which school you have joined your children? 100/100, sorry mate that's not true... Come out of your dillusional mind. It's 30 OC and 70 BC and sc st, in govt schools... Everyone are suffering because of reservations.

  • @Jeevan267
    @Jeevan267 Місяць тому +4

    E video andarki share chedam andarki teliyali plz....

  • @RathanalaSridhar
    @RathanalaSridhar Місяць тому +20

    Hlo bro
    2014-19 vs 19-24 governments
    Ap development gurunchi video bro

  • @alwinsekhar8507
    @alwinsekhar8507 Місяць тому +8

    Mana court lu antha dongalake support

    • @sivaprasadkanaparthy2997
      @sivaprasadkanaparthy2997 Місяць тому

      😮atyanta avineetiparudu durmarguduni 19years nundi .jagrattaga kapuduchunna cbi vyvasta nyaya vyvastalu bharatlo yelapanichestunnayo ardhamavutundi

  • @bhaskar_5168
    @bhaskar_5168 Місяць тому +1

    You have a good explanation experience bro...Good job. All the best in your career

  • @venugopalyadav4452
    @venugopalyadav4452 Місяць тому +1

    compare to news channels like etv news ,Your explanation and content super sir👏 . I learn so many things in your channel sir and don't miss any video 😊 .

  • @unluckygamer7421
    @unluckygamer7421 Місяць тому +2

    Getting rank in upsc is not easy

    • @nerellasiva443
      @nerellasiva443 Місяць тому +2

      Education is not important good behaviour is important

  • @SureSure-jf7js
    @SureSure-jf7js Місяць тому +12

    అవినీతి ఉండే రాజ్యం మన రాజ్యం🎉

  • @shivanikatta1597
    @shivanikatta1597 Місяць тому +6

    Hello sir
    I like your videos a lot
    With crystal clear explanation ❤😊

  • @Sirivlogs-x3j
    @Sirivlogs-x3j Місяць тому +2

    Great India 🇮🇳 👍 👏 👌 India lone ivanni, Money unte chalu judicial system, political system, police corruption ,finally Money 💰 is always ultimate ani prove chestharu.example drugs case

  • @ashoksharma.999
    @ashoksharma.999 Місяць тому +4

    Upsc ki special hospital undhi bro week patu check cheythudhi

  • @sarcasticsoul9326
    @sarcasticsoul9326 Місяць тому +2

    Venu madav dailogue : when u r in a deep shit G muskoni kurchavali paatalu avi padakudadu

  • @Durgapra-r9d
    @Durgapra-r9d Місяць тому +4

    Kulam chusi ,matham chusi dabbu , cinema la lo action chusi votes vese prajalu vallanu motivate chesthunna chadhuvukunna prajala peta thini brathike pasuvulu vunnantha kalam idhe jaruguthundhi. Ayyo dabbu hodha vundi vallane raniyyatledhu manalni endhuku ranistharu Ane mindset ki prepare chestharu.

  • @sarmachayanam3554
    @sarmachayanam3554 Місяць тому +6

    UPSC పరువుయమునలోకలిసింది.IAS లోనెగ్గి,ఉద్యోగంలో జేరాలంటే ఎన్నో,ఎన్నెన్నో కవాటాలు దాటాలి.మరిఅవన్నీ దాటటంఎలాసాధ్యపడింది?
    ఎవరుదీనికౙవాబుదారీ?

    • @rakeshrepala6922
      @rakeshrepala6922 Місяць тому +2

      Why people are blaming upsc? You need to blame court first. Good thing here AIIMS Delhi done good job atleast

  • @abhishek.vemula
    @abhishek.vemula Місяць тому +4

    UPSC ni evaru emi anadam ledu enduku, vallu help cheyandi idantha jarugutada

  • @mannammounika3828
    @mannammounika3828 Місяць тому +3

    Govt job holder children are only getting government job. Common people won't get any job neither govt nor private every where scam job less are always job less job notification will come and go but jobs won't come but age can't wait na age will run very fast bro

  • @skaa-w5k
    @skaa-w5k Місяць тому +3

    Asthulu Anne pakkana pettu bro (because evaru crct gaa asthulu chepparu )
    As per upsc rule for non creamy layer
    Parent group A kanna pedda post ithea they not comes under non creamy layer. This is the main reason for saying their parents are divorced.

  • @prudhvirajdasari2723
    @prudhvirajdasari2723 Місяць тому +6

    Shame on UPSC

    • @saik8641
      @saik8641 Місяць тому

      nuv crack cheyagalava? shame on UPSC antunav?

    • @prudhvirajdasari2723
      @prudhvirajdasari2723 Місяць тому

      @@saik8641 nen rayaledu bro

  • @yashwanthsaihariharareddy6939
    @yashwanthsaihariharareddy6939 Місяць тому

    Future of india is very bright bright 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mycomments1815
    @mycomments1815 Місяць тому +6

    ఓయమ్మో..
    నిజంగానే ఏదయినా mental ఉందా ఏంటి

  • @rajababu1385
    @rajababu1385 Місяць тому +4

    Antha antha maathrame😮😮😮

  • @priya-we8pu
    @priya-we8pu Місяць тому +3

    Inni asthulu unnanka ias endku indi😮😮

  • @edhotrychesamawa6156
    @edhotrychesamawa6156 Місяць тому +3

    Ela ela pattukunnaro kuda chepthe bhaguntunde

  • @le-ge-x2g
    @le-ge-x2g Місяць тому +1

    she is dad’s little princess

  • @sathishdhulam96
    @sathishdhulam96 Місяць тому +4

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 Місяць тому +14

    రాజకీయ నాయకులకు ఇలాంటి అధికారులే కావాలి, తప్పకుండా తిరిగి రప్పిస్తారు చూడండి.

  • @nagamanik807
    @nagamanik807 Місяць тому +3

    Newspaper news channel chudakapoina mi channel chuste chalu updates telustay I don’t read newspaper

  • @shankarlakavath5157
    @shankarlakavath5157 Місяць тому +2

    May be aame thanaku room kavali,facilities kavali ani adakunda ,normal car lo tiruguthu innocent lo act chesi unte asalu dorikede kaadu ,elanti vallu antha mandi unnaro ,good persons la act chesthu.elanti varina manam gouravinchedi chi chi chi.

  • @maheshmahi3646
    @maheshmahi3646 Місяць тому +1

    Broter బాగా చెప్పారు చాలామంది
    Job ని కొంటున్నారు, గవర్నమెంట్ mentడిపార్ట్మెంట్మెంట్ యొక్క(ఒక శాఖ )head jobs ఇప్పుడు డబ్బులు ఉంటే వచస్తున్నాయి.
    వీళ్ళు ఆడబ్బులు recovary చెయ్యాలంటే క్రింద స్థాయి ఉద్యోగులకు ఎక్కువగా అవినీతి చెయ్యమి చెబుతున్నారు, చెయ్యక పొతే suspended ఏదోవిధముగా
    చేస్తారు

  • @shankarbugatha5298
    @shankarbugatha5298 Місяць тому +12

    Boycott Indian education system 😂😅

  • @spicyfood6597
    @spicyfood6597 Місяць тому +1

    Dr.pemmasani chandrasekhar gurinchi video cheyyandi brother

  • @nooratif2479
    @nooratif2479 Місяць тому +2

    Mana speaker om birla kuturu kida elane vachindha ane oka doubt undhi😢

  • @subbareddymalireddy
    @subbareddymalireddy Місяць тому +1

    Please try to remove Nithin Gadkari..photo

  • @gkumar6974
    @gkumar6974 Місяць тому

    Chala baaga present chesaru, please keep it up

  • @vudumulaanandkumar8323
    @vudumulaanandkumar8323 Місяць тому +1

    మన బీజేపీ గవర్నమెంట్ లో ఏదైనా సాధ్యమే బాస్

  • @user-sb6qs5rh2j
    @user-sb6qs5rh2j Місяць тому +3

    Bro Vijay Sai reddy video kavali

  • @chamanahallivenugopalarao3437
    @chamanahallivenugopalarao3437 Місяць тому +1

    It is very shame to UPSC

  • @chaitanyakari8170
    @chaitanyakari8170 Місяць тому +1

    What are the ways to establish justice in our country?
    Brother, why don't you make a video on this topic
    Like flaws for it, reason for it, solution for it, how to do the solution?

  • @sainathreddytadipatri8246
    @sainathreddytadipatri8246 Місяць тому +3

    Bro recent ga ews certificate ki velthe exams purpose mee mother salary check cheyali mee properties check cheyali Ani Gola chesaru actually we don't have a own house ilanti persons ki matram ventane ichhesta ru

    • @XYZDNNIA
      @XYZDNNIA Місяць тому +1

      Valla father ki power undhi bro so avanni common vallaki...

    • @praveenbodhe1890
      @praveenbodhe1890 Місяць тому +1

      1000 rs padadengu bro vaade estadu lekapothe natakhalu dengutharu

  • @rajasekharthumu1938
    @rajasekharthumu1938 Місяць тому

    Excellent explanation..

  • @aaganthuka
    @aaganthuka Місяць тому +2

    Worst Country Shame Shame 😢😢😢

  • @Karimulla31
    @Karimulla31 Місяць тому +3

    This is india 😢 why the government not responding this type of scams and better for go abroad for students

  • @jahnavibudida4717
    @jahnavibudida4717 Місяць тому +1

    It's very embarrassing to know. Such people are taking disadvantages of the provisions created by the government.

  • @vivekreddya1213
    @vivekreddya1213 Місяць тому +5

    First reservations eyy lekapkyuntee aamekii aa alochana kuda vachedi kaadu gaaa!

    • @sudheerthirri7563
      @sudheerthirri7563 Місяць тому +1

      Reservations tiyali antey ni peru venaka unna caste ni tiyuu bro mundhuu 😢

    • @vivekreddya1213
      @vivekreddya1213 Місяць тому +1

      @@sudheerthirri7563 govt vallu reservations teesestaruu antee pakkaa teesestaa brooo

    • @sudheerthirri7563
      @sudheerthirri7563 Місяць тому +2

      @@vivekreddya1213 caste untey neyy kadha reservation vachindi... So mundhu caste tiseyandii ah tarvatha reservation automatic ga pothundiii

    • @vivekreddya1213
      @vivekreddya1213 Місяць тому +1

      @@sudheerthirri7563 adee cheptunnaa first CASTE anee column nii tiyyamanuu govtt nii migatavi anni automatic gaa pothadiii

    • @sudheerthirri7563
      @sudheerthirri7563 Місяць тому

      @@vivekreddya1213 rendu jargani pani...valu bagney untaruu manam ikkada kottukoni sasthamu...😐

  • @madhud7867
    @madhud7867 Місяць тому +1

    Surprising

  • @anywayitsme8765
    @anywayitsme8765 Місяць тому +5

    ఈమెకు చదువులో చాలా టాలెంట్ ఉంది. చాలా exams lo job వచ్చినా తను IAS kosam remaining jobs Anni వదిలేసింది

    • @Telugufactschannel-
      @Telugufactschannel- Місяць тому

      Bongem kadu akkadakuda scam chesi undochuga

    • @GayathriGeddada
      @GayathriGeddada 29 днів тому

      Prelims ela qualify ayindi and mains ela rasindi .. and avi kuda scam chestey ha exams kuda reconduct cheyali kadha.. fake certificates pettindi kani chadive rasi untadi kadha exams

  • @malothamithanayak7153
    @malothamithanayak7153 Місяць тому +8

    Upsc kooda ila ipoindi😢...

  • @arunakumari3752
    @arunakumari3752 Місяць тому +1

    Most of our children are willing to proceed foreign countries.

  • @MOHAMMED-gi2uh
    @MOHAMMED-gi2uh Місяць тому +1

    Actually Collectors entho visigipote tappa ala cheyaru.

  • @abtherukh2092
    @abtherukh2092 Місяць тому +1

    Shabash, ela undali government. 😂abhivruddhi aipothundhi. 😂😅

  • @gumpusivakumar2745
    @gumpusivakumar2745 Місяць тому

    Very good information bro

  • @srihari2134
    @srihari2134 Місяць тому +1

    Polavaram gurinchi video cheyandi bro

  • @user-ts5td9om9t
    @user-ts5td9om9t Місяць тому +2

    Scam కాదు ,మోసం./ cheating.

  • @kuwaitinkuwait3515
    @kuwaitinkuwait3515 Місяць тому +1

    Elante estry unna story bhathey senema taipu unfy Elante vareky IAS IPS cadare support esethy bharatha dashamu sarwanasnmu chasthru Elante vareky Andaman Jaiell life padaly
    Jai sri ram jai hindi ❤ 🇮🇳 🙏

  • @sudhakarpaila4273
    @sudhakarpaila4273 Місяць тому

    Well said

  • @gokadaramakrishna93
    @gokadaramakrishna93 Місяць тому

    Good msg annaya

  • @abtherukh2092
    @abtherukh2092 Місяць тому +1

    Government peekedhi matram em undhi le 😅😅😅😂

  • @le_309rajashekarmegavath8
    @le_309rajashekarmegavath8 Місяць тому

    enthati dhourjanyamm khatinacharyalu thiskovali ela urukovadhuu

  • @durgahjrprasadk7691
    @durgahjrprasadk7691 Місяць тому +1

    ప్రతి వ్రత 🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🙏🏻🇵🇰🙏🏻🙏🏻

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Місяць тому +1

    ఇలాంటివాళ్ళ వలన నిజమైన aspirants కూడా ఇబ్బందులు పడతారు

  • @Navinash55
    @Navinash55 Місяць тому +1

    Today I heart was broke 💔

  • @thupakulanarasimharao5303
    @thupakulanarasimharao5303 Місяць тому

    ఈ వ్యవస్థల మీద నమ్మకం ఎలా కలుగుతుంది ప్రజలకు

  • @naveenreddyjulakanti7508
    @naveenreddyjulakanti7508 Місяць тому +1

    Ame thappem ledu lendi lanchalu tesukune vallu untha varaku elane untadi mana system

  • @saikoila1728
    @saikoila1728 Місяць тому

    Etuvanti vallanu vuri teeyali...apudu kani ee society lo scam cheyalante bayapadutaru...

  • @RaviKumar-qi8sj
    @RaviKumar-qi8sj Місяць тому

    Bro what a great system in india & AP, it's already got corrupted like anything long back.

  • @sudhidarla
    @sudhidarla Місяць тому +3

    టాలెంట్ చూపెట్టింది అసలు!! ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి, చేసిన పనికి సిగ్గుపడాలి, ఈమె చేసిన తప్పుడు పని ద్వారా తనకంటే తప్పుడు వ్యవస్థను ఈ ప్రపంచానికి చూపెట్టింది..

  • @GROUPOFINDUSTRYANITHYA
    @GROUPOFINDUSTRYANITHYA Місяць тому

    Aslu e scam ela bhayataki vachhindi...theliyajendhi