ఈ IAS ఆఫీసర్ 18 ఏళ్ళ సర్వీసులో 18000 కోట్లు ఎలా దోచుకుంది..| Biggest Scam Of IAS officer Facts JMT

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 380

  • @kaavyasri2705
    @kaavyasri2705 5 місяців тому +119

    ఈవిడ చేసింది ఏమిటో పక్కన పెడితే "ఈవిడ" జీవితం ఒక గొప్ప పాఠం... మన చట్టాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుస్తోంది. చట్టాల్లో లోపాలు తేటతెల్లం అవుతోంది

  • @repakulasureshkumar8868
    @repakulasureshkumar8868 4 місяці тому +25

    ఎక్కువ మంది IAS లు ఇలా ఆస్తులు సంపాదించడం లో ఉన్నారు, ప్రజాసేవలో కంటే స్వంత సంపాదనలో ఉన్నారు

  • @cherry46
    @cherry46 5 місяців тому +43

    IAS SRILAXMI ALSO TOPPER SHE WAS ALSO INVOLVED IN OBULAPURAM MINIG CASE

    • @sreenivasaraoperumalla5524
      @sreenivasaraoperumalla5524 4 місяці тому

      ఓబుళాపురం మైన్స్ bjp పార్టీ గాలి జనార్ధన్ రెడ్డివి.
      ఆయన కు ycp జగన్ మోహన్ రెడ్డి గారు సపోర్ట్.
      Cbn గారు కూడా సపోర్ట్.
      కాంగ్రెస్ ఏమీ చూడనట్టుగా వుంటుంది.

    • @chandanainbox5026
      @chandanainbox5026 3 місяці тому

      ఆడ రిజర్వేషన్ అంటే అదే మరీ😂

    • @UShouldLearn
      @UShouldLearn 3 місяці тому +1

      @@chandanainbox5026 entha reservation unna UPSC clear cheyadam antha easy kadhu babu

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 2 місяці тому

      Vinithi lo nu adavallu agragamule

    • @naveen1508
      @naveen1508 2 місяці тому

      ​@@sreenivasaraoperumalla5524gali Janardhan appudu bjp

  • @madanmohan5910
    @madanmohan5910 5 місяців тому +84

    ఇంత మంది మన దేశంలో స్కాంలు చేస్తున్నారట్ కారణం మన న్యాయ చట్టాలలో ఉన్న బొక్కలే కారణం 😩

    • @Gstguudthat
      @Gstguudthat Місяць тому

      బొక్కలు కాదు ,అందరూ జ్యుడీషియల్ పవర్ గురించి వీడియో లు పెట్టు ,పేపర్ టైగర్ లాగ మన సైకాలజీ మీద రుద్దారు

  • @RajasreeKollu
    @RajasreeKollu 3 місяці тому +8

    అక్రమంగా పెరగాలను కుంటే విరుగుట
    తప్పదు... సత్యమే వజయతే.. 👌

  • @sathyanandi793
    @sathyanandi793 2 місяці тому +17

    ఈమెనే ఇంత సంపాదిస్తే మంత్రులు ముఖ్యమంత్రి ఎంపీ కేంద్ర మంత్రులు ఇంకా ఎంత సంపాదించారో అందుకే రోడ్లు హాస్పిటల్ ఇంత దారుణంగా తయారయ్యాయి..

  • @srinuralls4403
    @srinuralls4403 4 місяці тому +19

    ఓహో I A S కి సెలెక్ట్ అవ్వగానే కుటుంబ సభ్యులు పండగ చేసుకునేది ఇందుకేనా ?

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 3 місяці тому +1

      😁..దోచుకోడానికి లైసెన్స్ దొరికిందని.

    • @Sai-zw6lb
      @Sai-zw6lb 3 місяці тому +3

      Meeku teliyada indokosame iit lo seat vachi mnc job kottina antha sampadinchaleru kabatti

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 4 місяці тому +55

    మన దేశం ని కి పట్టిన దారిద్ర్యం..IAS, IPS లే

    • @ashoknani7079
      @ashoknani7079 4 місяці тому +7

      Reservation job😅

    • @gurramnagarjuna1458
      @gurramnagarjuna1458 3 місяці тому

      ​@@ashoknani7079సివిల్స్ కి రిజర్వేషన్ ఉండదు.నెంబర్ ఆఫ్ ఎటంప్ట్స్ ఉంటాయి.

    • @chandanainbox5026
      @chandanainbox5026 3 місяці тому +4

      Reservation ey😂 ...theeseyandra babu yevaraina mana boys ki anyayam ra😢

    • @justguidance1348
      @justguidance1348 3 місяці тому +6

      Don't say like that , All the civil servants not like her

    • @vuttaramanikrao459
      @vuttaramanikrao459 3 місяці тому +1

      +RajakeeyNayakulu

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 5 місяців тому +87

    కవిత వాళ్ళ పెద్దక్క లాగా ఉంది ఈమె కధ

    • @chandramohanm4003
      @chandramohanm4003 5 місяців тому +5

      హయ్యో.. మన కవితక్కకి సివిల్స్ కి ఎంపికయ్యే సీన్ ఎక్కడిదండీ... ఎక్కడ తేరగా సొమ్ములు కొట్టేద్దామా అనుకొనే రకం...

    • @user-fz7sq5rx9c
      @user-fz7sq5rx9c 5 місяців тому +1

      అన్న, భా ర త ర త్నబి రు దు శ్రీ రా మోజీ రా వు మా ర్గ ద ర్శి లా గా ప ద్మ శ్రీ, ప ద్మ వి భూ ష్ లాంటి వి వీ ళ్ల కు అర్హత ఉ న్న వాళ్ళు. ఎందుకంటె, ఏ దో ఓ క భా ర తి వాళ్ళు వా ర సు లు అర్హులైన వాళ్ళు ర క్త సం బం దా ల గల కో కో ల్లు. భా ర త దే శ పు ప్ర జ ల నూ ది టి వ్రా త నే టి రా జ కీ య పా ల క పా ర్టీ నా యు కు లు వా ర సు లు మరి యు రా జ కీ య పా ర్టీ సా ను భూ తి ప రు లు చాలా మంది ఉ న్నా రు. వీ ళ్ళ భా ర త దే శ పు పే ద ప్ర జ ల ద త్త పు త్రు లు వీ ళ్ళ జ నా బా సం ఖ్య షు మా రు ప ది కోట్లు మంది (130)కోట్ల జ నా కు వా ర సు లు. ఇ దే స నా త న ధ ర్మ ము వ ర్థి ల్లు తు న్న భా ర త దే శ ము.

    • @sarathbrvhs
      @sarathbrvhs 3 місяці тому

      @@user-fz7sq5rx9cpaytm aa bhaiyya

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 5 місяців тому +28

    మొత్తం ఆస్తులు చుట్టాల వి స్నేహితులు వి అన్నీ సీజ్ చేయాలి😅😅😅

  • @koppulapurnachandrao6563
    @koppulapurnachandrao6563 5 місяців тому +35

    తప్పుచేసినవారు ఎంతటివారైనా విధినుండీ తప్పించుకోలేరు శిక్ష అనుభవించవలసిందే.....

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 4 місяці тому +8

    ప్రకృతి చట్టాల ప్రకారం చివరి దశలో క్యాన్సర్ మరో జన్మలో పుట్టుకతోనే బ్లడ్ క్యాన్సర్ జీవితమంతా నరకం అనుభవించే వారు ఎందుకు ఉంటున్నారు విశ్వాన్ని పాలించే ధర్మం అనేది ఒకటి ఉంది అనేది గుర్తుంచుకోవాలి

  • @swathitvr2398
    @swathitvr2398 5 місяців тому +11

    రాజశేఖరరెడ్డి. కు జగన్ కు కేసీఆర్ కేటీఆర్. కవితక్క విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి చెవిరెడ్డిభహస్కరరెడ్డి mithunreddy సజ్జల వీరంతా ఓకె స్కూల్ దేశాని ఎలా డోచ్చేయవచ్చు అనే విషయం పై phd చేశారు ఒక్కొక్కరు ఒక స్టైల్..land sand liquer stones ఇలా చాలా ఉన్నవి.

  • @rushimuka
    @rushimuka 5 місяців тому +22

    "దోచుకున్నవాడికి దోచుకున్నంత మహదేవ"అనేసామెత, ఈ లాంటి వాళ్ళను చూసి వచ్చి ఉంటుంది "

    • @ananthuravalika7721
      @ananthuravalika7721 3 місяці тому

      Ee sametha nijanga unda leka miru kanipettara konchem cheppara?

  • @Tata_Santosh
    @Tata_Santosh 5 місяців тому +18

    She is our future lok sabha member ...1 pending issue is she needs to donate money thru electoral bonds

  • @purushottamnamballa4860
    @purushottamnamballa4860 5 місяців тому +47

    సూపర్ Mam. ED మంచి పని చేస్తుంది. బిజేపి జిందాబాద్.

    • @astethic_shorts_
      @astethic_shorts_ 3 місяці тому

      🙄

    • @raorao4747
      @raorao4747 3 місяці тому

      BJP కాదు హేమంత సూర్యుని ప్రభుత్వం బిజెపికి వ్యతిరేకమైనది

    • @NagaSheshaiah-m1l
      @NagaSheshaiah-m1l Місяць тому

      వాళ్లకు అనుకూలంగా వున్నా వాళ్ళ మీద bjp దాడి చేయించదు... వ్యతిరేకం అయితే 10 మంది 10 దిక్కుల నుంచి దాడులు చేయిస్తారు. స్కాం చేసిన వాళ్ళను తన పార్టీ లో చేర్చుకుంటుంది 😂😂😂😂

  • @SBTV-p8w
    @SBTV-p8w Місяць тому +1

    మీ చివరి వ్యాఖ్య నాకు నచ్చింది. చిప్ప కుడు. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. ప్రియమైన అద్భుతమైన మీకు అభినందనలు. ప్రియమైన అద్భుతమైన మీకు నా ఆశీస్సులు.

  • @apparaonadella3083
    @apparaonadella3083 2 місяці тому +7

    బొంగు కాదు. ఈ దేశంలో బాగా దోచుకున్న వారే చాలా గొప్ప గొప్ప వారు.

  • @mvvlmurthy3221
    @mvvlmurthy3221 5 місяців тому +27

    ఈ కేసులో అమిత్ షా గారికి ఏం సంబంధం లేకుండా 3, 4సార్లు ఆయన ఫోటో చూపించారు. అలాంటివి చూపించకండి.

    • @RajendraprasadGhanta
      @RajendraprasadGhanta Місяць тому +1

      Amith shaw is the home minister . If he is honest to the country ys jagan may not get thousands of reliefs from the courts. Vertually criminals ruled our state last five years.

  • @gopakishore3567
    @gopakishore3567 5 місяців тому +19

    Fifty ఇయర్స్ జైలు పనిష్మెంట్ వేయాలి కోర్ట్

    • @chandanainbox5026
      @chandanainbox5026 3 місяці тому

      Asal Female Reservation icchi paduchesindhe Manam 😅

    • @UShouldLearn
      @UShouldLearn 3 місяці тому +1

      @@chandanainbox5026 entha reservation unna UPSC clear cheyadam antha easy kadhu babu

  • @gsrksharmagannavarapu3874
    @gsrksharmagannavarapu3874 5 місяців тому +28

    స్థి లని ఎవరిమీద జాలిపడకూడదు ఈ పూజ
    కవిత, ఛండాకొచర్ వై శ్రీలక్ష్మి ఇంకా చాలా మంది
    ఉన్నారు వీరికి యావజ్జివా కారాగారా శిక్ష వెయ్యాలి

  • @ramamohankp752
    @ramamohankp752 2 місяці тому +2

    MADAM. HATS. OFF. FOR. U R. BEST. INFORMATION. GATHERING.

  • @gnaneswararaoburagadda333
    @gnaneswararaoburagadda333 5 місяців тому +8

    ఎక్కువ మంది ఐఏఎస్ లు ఏదో రకం గా డబ్బు సంపాదించాలనే ఆశ తో ఉంటారు

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 5 місяців тому +21

    సంవత్సరానికి 1000 కోట్లు చాలా సులభమైన లెక్క. మన దేశ చట్టాలు చాలా కటినమైనవి.

    • @chsrinivas8038
      @chsrinivas8038 5 місяців тому

      Mana desamlo chattala? Anta katinaminavi Ayite YSJ gata 12 years ga bail pi vunnadu

    • @chandukota6776
      @chandukota6776 5 місяців тому

      JOKE BAGUNDI

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 3 місяці тому

      @@chsrinivas8038 😀 75 సంవత్సరాలు వచ్చాక శిక్ష పడుతుంది

  • @Fhjytg
    @Fhjytg 5 місяців тому +53

    విద్య ఉన్నది కానీ బుద్ధి లేదు

    • @chandanainbox5026
      @chandanainbox5026 3 місяці тому

      ఆడ రిజర్వేషన్ అంటె అదే మరీ😂

    • @UShouldLearn
      @UShouldLearn 3 місяці тому +2

      @@chandanainbox5026 entha reservation unna UPSC clear cheyadam antha easy kadhu babu

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 5 місяців тому +12

    అబ్బే ఏడాదికి వెయ్యి కోట్లు ఇంతేనా కిట్టదండి 😅😅😅

  • @rams2951
    @rams2951 Місяць тому +3

    మన వ్యవస్థ లొనే లోపాలు ఉండబట్టే దోచుకుంటున్నారు

  • @subramanyammani7837
    @subramanyammani7837 4 місяці тому +3

    Thanks to ED office, keep going. Tha nks

  • @umapathykopalli6459
    @umapathykopalli6459 5 місяців тому +4

    very dangerous situation. If politicians + Beaurocrats together eat public money States will be left No money to rule and take care of public intetrst.

  • @sribhashyamramacharyulu464
    @sribhashyamramacharyulu464 5 місяців тому +10

    Merit only can not be taken as criteria for the public service posts, Character should be detected through psychological tests ,then only be selected as IAS officers for good governance..

    • @JMT7252
      @JMT7252  5 місяців тому

      Agree👍

    • @Parthu-g7x
      @Parthu-g7x 5 місяців тому +1

      Yes, exactly 💯 percent correct and matches with my options.
      Tq..better train ex defence, talented, devotee personnel as a top civil servent employees and appoint them in educational sector,and in Universities as a V.C..More over those patriotic devotees are needed to this country as a cm,pm,mlas and mps.And especially those persons can be appoint as principals,vcs to inculcate patriotism, discipline and eradicate the drug mafia in colleges and universities..tq... if I am wrong, please do correction 👍🌹✌️

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 3 місяці тому +1

      మరి రాజకీయ నాయకులను ఏ పరీక్ష పెట్టాలి.

  • @atchutannajagannadharao997
    @atchutannajagannadharao997 5 місяців тому +6

    There seems to be lot more ఆఫీసర్ like this in India. No one should be spared

  • @neelamrajusanyasirao4295
    @neelamrajusanyasirao4295 2 місяці тому +1

    Good information yidi IAS vallaki kanuvippu kalagaali.

  • @Kadanagalluyoutubechannel
    @Kadanagalluyoutubechannel 4 місяці тому +9

    అవినీతి మొక్కగా ఉన్నప్పుడే 2013 లోని అరెస్టు చేయకుండా 2021 వరకు ఆగడం మన ప్రభుత్వ అధికారుల చేతగానితనం

    • @ksomasekharababu2093
      @ksomasekharababu2093 26 днів тому

      పాలు పొంగినాయి అప్పటికీ.

  • @Quikinfo
    @Quikinfo 3 місяці тому +4

    ముందు మహబూబ్నగర్ గత కలెక్టర్ రోనాల్డ్ రోస్ పై ఈడి కన్నెయ్యాలి, ఈయన గత తెరాస మంత్రితో కుమ్ముక్కయ్ భూములు దోచేసాడు, పబ్లిక్ గా mgnregs సొత్తు మెసేసాడు, పంచాయతి కార్యదర్శులతో mgnregs ముస్టర్స్ తో ట్రీ గార్డ్స్ కొనమని డిస్ట్రిక్ట్ మొత్తం హుకుం జారీ చేసాడు, ఇదే ఆదునుగా తెరాస సర్పంచులు లక్షలు మెసేసారు ఈ లూప్ హోల్ వళ్ళ....

  • @sarabuvenkateswarlu8425
    @sarabuvenkateswarlu8425 5 місяців тому +10

    అవినీతి సొమ్ము ప్రజలకు పంచంఢి

  • @127n59
    @127n59 4 місяці тому +2

    అతిగా ఆశ పడే ఆడది అతిగా ఆవేశపడి మగాడు బాగు పడినట్లు చరిత్రలో లేదు ఇలాంటి ఆడదానికి కోసి కారం పెట్టాలి

  • @naveenkoti
    @naveenkoti 3 місяці тому +13

    18000 కోట్ల scam చేసేదాకా చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన కమిషన్ లో ఏదో గొడవలు వచ్చుంటాయ్, అందుకే పట్టుకున్నారు. Shame on our system

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 3 місяці тому +1

      రాజకీయ నాయకులకు ఇవ్వాల్సిన మాముళ్లు ఇచ్చిఉండదు అందుకే పట్టిచ్చారు.

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 5 місяців тому +2

    తప్పును కొమ్ము అందరూ కాస్తూనే…మళ్ళీ investigation… నవ్వు వస్తుంది.

  • @dr.dasharathamrampelly5607
    @dr.dasharathamrampelly5607 23 дні тому

    ఓ మంచి సినిమా తీయొచ్చు చాలా బాగా చెప్పారు

  • @nagenderchalla883
    @nagenderchalla883 5 місяців тому +3

    Karma follows, nobody can escape. God's word

  • @kondavetianji5599
    @kondavetianji5599 5 місяців тому +8

    జలగ లక్షల కోట్లు తో పోలిస్తే ఇది చాలా తక్కువే

  • @brjagadeesh2138
    @brjagadeesh2138 5 місяців тому +1

    Very nice to cover the full pitched details.

    • @JMT7252
      @JMT7252  5 місяців тому

      Glad you liked it!

  • @daramvenkatreddy5791
    @daramvenkatreddy5791 5 місяців тому +1

    Super.....investigation....

  • @sivavani7948
    @sivavani7948 2 місяці тому +2

    IAS chaduvuthunnadhi dopidi cheyyatanike.IAS IPS IRS selections raddhu cheyaali. avi british vaaru pettinavi

  • @balakrishnadharmapuri-xj9fh
    @balakrishnadharmapuri-xj9fh 19 днів тому

    అతి ఆశ జైల్లో చెప్పకూడదు కి దారి తీస్తుంది అది జీవిత సత్యం

  • @devarajk
    @devarajk Місяць тому

    ఆమెకూ ఊరి కాస్తామే. ఎందుకంటె ఎక్కువ తెలివి వున్నవాళ్ళు. రాజకీయ కన్న ఎక్కువ తెలివి. ఎండింగ్ ప్రూఫ్ దొరకడు అనుకుంటున్నా. చూస్తుండు. కానీ దేవుడు మనకు సహాయం చేయాలి

  • @sekharmamillapalli1231
    @sekharmamillapalli1231 12 днів тому

    Her biography should be in curriculum of board syllabus..so that next generation will know how to work in public service..

  • @venugopaltadimeti767
    @venugopaltadimeti767 5 місяців тому +4

    AP లో శ్రీలక్ష్మి IAS గారి గురించి కూడా ఇలాగే ED సెర్చ్ చేయాలి

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 3 місяці тому

      శ్రీలక్ష్మి కి రాజకీయ నాయకుల అండదండలు బాగా ఉన్నాయి, తనను ఎవరు ఏమి పీకలెరు.

  • @dummalamohanraja214
    @dummalamohanraja214 24 дні тому

    మన రాజకీయనాయకులే వీళ్ళందరికీ ఆదర్శం. చట్టాలు,శాసనాలు చేసేది మేమే మేమే మోనార్కులం అని రాజకీయనాయకులు,ప్రజాసేవకు పాతరేసి అక్రమార్జనపై పడ్డప్పుడు బ్రూరోక్రాట్లు కూడా దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకునే పని చేస్తారుగా!ఇలానే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది.

  • @SK-sq1ut
    @SK-sq1ut 5 місяців тому +2

    1978 లో పుడితే 2004 లో వయసు 21 సంవత్సరాలు అన్నమాట.
    వాంతి చేసుకున్నట్టు ఎదో ఒకటి చెప్పేసి వ్యూస్ తెచుకుందాం అనే యావ తప్పితే, చెప్పే విషయాల్లో చిన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకుందాం అనే ఆలోచనే లేదు.

    • @JMT7252
      @JMT7252  5 місяців тому

      please excuse for the mistakes what we are done in this video 👍 it’s a small script fault. We will currect in our future videos.
      Thank you

  • @user-gd6qz9dg2c
    @user-gd6qz9dg2c 4 місяці тому

    ONE OF THE BEST. TEACH ER OF KAVITA IN TIHAR JAIL, THIS. PUJA SINGAL BRING BLACK DOT OF. IAS POST, WE PAY HEARTY SALUTE TO. CBI, ED. WE PROUD ABOUT THIS MEDIA LOT. THANKS.

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 5 місяців тому

    Very good narration .
    That is Modi and ED .
    ED shall continue like this

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 5 місяців тому +2

    If corruption being cancer in the society since chronic,became beyond control.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 5 місяців тому +4

    శ్రీ రంగ నీతులు చెప్పే వాళ్లు ఎక్కువ 😅😅😅

  • @vimalkumargondela5384
    @vimalkumargondela5384 27 днів тому

    She has to get special Award by our special Officers. We have to appreciate her. This is democracy.

  • @SrinivasaRao-tl3hl
    @SrinivasaRao-tl3hl 22 дні тому

    Super

  • @vippalareddy
    @vippalareddy Місяць тому +1

    Witout support of politicians and brokers in her office it is not possible

  • @lourdumary5915
    @lourdumary5915 5 місяців тому +3

    Right now, Puja Singhal is in the right place. That's what she deserves for the rest of her life, because she betrayed the trust placed in her profession.

  • @brahmajirao8871
    @brahmajirao8871 5 місяців тому +1

    మంచి వీడియో.

  • @sangarasbalasurenderrao8100
    @sangarasbalasurenderrao8100 5 місяців тому +3

    చాలా విలువైన సమాచారం అందించారు.ఐఏఎస్ లు ప్రజాసేవ ముసుగులో ఎన్నో అవినీతి కార్యకలాపాల కు ఒడిగడుతున్నారు.వీళ్ళంతా పరాన్న భుక్కులు.బీద ప్రజలకు చేరాల్సిన సంపదను పీక్కుతింటూ నాస్తిక వాదం, లౌకిక వాదాలను వల్లిస్తూ కమ్మీఖాన్గ్రస్ గాళ్ళకు అవినీతి సొమ్ములో భాగం పంచుతూ అధికారంలో కొనసాగుతారు.

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 5 місяців тому +1

    I think this happened longback & made headlines in all news channels & also there is a movie also

  • @RsvPrasadaMurthy
    @RsvPrasadaMurthy 5 місяців тому +1

    No doubt. Big politicians are behind her misdeeds. Nothing will come out.she will be saved. Because this is India.

  • @phrao100
    @phrao100 5 місяців тому +1

    Telangana state kuda last 10 years politicians and so e bureaucrats looted like Pooja

  • @CHANDRASEKHARDrR-ce6ql
    @CHANDRASEKHARDrR-ce6ql 5 місяців тому +2

    Nice yearly 1000 crores good talent others also follow

  • @satishganta4276
    @satishganta4276 Місяць тому

    ఓరి దేవుడా...!! నిజంగా పెద్ద త్రిమింగలం 🙏

  • @choutpellynarsingu3882
    @choutpellynarsingu3882 5 місяців тому +2

    Should be sent to jail forever duly seizing all properties

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Місяць тому

    Strong warnings punishments must be there

  • @user-jt4ov9pz9b
    @user-jt4ov9pz9b 5 місяців тому +1

    Currency note lu yeppatikappudu maarchiyalli baabu lekapothe ilaative jaruguthai

  • @vijaysaich913
    @vijaysaich913 4 місяці тому +3

    ఒక్క రూపాయి కూడా తీసుకోలేరు

  • @user-bj9vg3fk7d
    @user-bj9vg3fk7d 5 місяців тому

    Super investigation 👍👌

  • @SRINU_VOLGS
    @SRINU_VOLGS Місяць тому

    Sir india in politics videos please

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 24 дні тому

    Whatever she may be the post working justice must be placed high always corruption must be jailed with severe punishments

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 3 місяці тому +1

    There are so many such persons, but without the help of the political leaders in the country and money power and political power can do anything .

  • @srinivasaadipudi6732
    @srinivasaadipudi6732 3 місяці тому

    Civil services is a hyped profession today and outlived it's utility. Hope the new central government will abolish it and come up with new dispensation where integrity and professionalism should be the minimum requirement.

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 4 місяці тому +2

    Many more Poojas' are there in our country with politicians blessings.

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli 3 місяці тому

    ❤❤❤ good job ❤❤❤❤
    Thank you universe ❤❤❤❤❤❤❤❤❤❤❤❤💯

  • @pavankumargr
    @pavankumargr 5 місяців тому +3

    Intelligent but currupt 😢

  • @erathoughts3309
    @erathoughts3309 Місяць тому

    If the controlling system fails or behind the fraudulent bureaucrats this sort of public money loot continued

  • @venkatesuludevalla9241
    @venkatesuludevalla9241 Місяць тому +1

    Papam politicians emi cheyyaledu

  • @sreemannarayanaraomalnidy8453
    @sreemannarayanaraomalnidy8453 Місяць тому

    Mana Desham Nashanamayi Povadaniki main karakulu Veerey.Punishments Thondharaga jarigithey konthavaraku Bhayamuntundi.Adi mana Deshamlo Ledu

  • @user-sv6od9pu9m
    @user-sv6od9pu9m 4 місяці тому +1

    Education is development bt educaters are destroyers

  • @chandragupthakotha9837
    @chandragupthakotha9837 3 місяці тому +1

    Recover all moneys from her. It can be used for public.

  • @AsambasivaroAsambasivaro
    @AsambasivaroAsambasivaro 5 місяців тому

    Super,chala,bagaundhe

  • @ramarao868
    @ramarao868 2 місяці тому

    Like land cealing there should be a cealing for properties

  • @ramarao868
    @ramarao868 2 місяці тому

    Act should amend, any disproportionate properties or amounts should be remitted to government, and use it for public benefits. And the person should prove it the amounts earned properly.

  • @msreenivas3946
    @msreenivas3946 29 днів тому

    In most of corruption cases in India is with solid background of political patronage. There can probably be no end to such corruption, as the country's administration as a whole is conveniently layered by corrupt politics by corrupt politicians.

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 27 днів тому

    This might have taken up by HS as Raid , Mrs.bachan singh..

  • @PK-nv4on
    @PK-nv4on Місяць тому

    అదో టాక్టీస్. ఈ మేధావులు తొలుత నిజాయితీగా పనిచేసి, మంచిపేరు తెచ్చుకుంటారు. ఆవిడపై ప్రజలకు ఒక సద భిప్రాయం ఏర్పడిన తర్వాత ఇక వాళ్ళ అసలు రూపం , ఆశయం బయటకొస్తుంది. ఇక సంపాదనే సంపాదన. ఏదైనా ఆరోపణ వస్తె, ముందు చేసిన నిజాయితీ పనులు చూపిస్తారు. ఒక్కోసారి లైఫ్ పార్టనర్ బుద్ధిని బట్టి కూడా వీళ్ళు నిజాయితీ కోల్పోవలసి వస్తుంది. ఏది ఏమైనా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు.

  • @skkaleshashaik7439
    @skkaleshashaik7439 Місяць тому +1

    I love you Pooja ❤❤❤

  • @surenderbabu263
    @surenderbabu263 4 місяці тому

    Well done E D Depth. Must watch every where and take them in. to their custody especially in govt dept

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Місяць тому

    When she was arrested why this was not posted till now? I feel many politicians are there behind her. Information on them also should come out.

  • @vanukurisivasankarareddy5941
    @vanukurisivasankarareddy5941 Місяць тому

    Thanks

  • @jashuvad8041
    @jashuvad8041 5 місяців тому +2

    Should be arrested😊

  • @jinkahemadri9007
    @jinkahemadri9007 5 місяців тому +1

    why the present IAS,IPS are misbehaveing ,there by what they are going to earn.

  • @shashiprakashnallabelli4602
    @shashiprakashnallabelli4602 5 місяців тому +1

    గుడ్ channel

  • @puttamanikanta2535
    @puttamanikanta2535 Місяць тому +1

    Jai constitution

  • @dusharlasathyanarayana4316
    @dusharlasathyanarayana4316 3 місяці тому

    SELECTED SERVANT IN LOOTING PEOPLE OWNERS OF OUR NATION CONSTITUTION PROUD
    ❤WELL DONE ED ❤😍

  • @madhupitchika8861
    @madhupitchika8861 3 місяці тому

    Great తప్పు చేసిన వారందరినీ ఇలా శిక్షిస్తే చాలా బాగుంటుంది

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 3 місяці тому

      తప్పు చెసే రాజకీయ నాయకులను శిక్షించే మగాడు ఉన్నాడా భారతదేశంలో?

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 2 місяці тому

    for example:
    if there are 100 thieves, then only one is a private citizen, remaining all 99 are from govt employees, more so from ANDHRA PRADESH

  • @nvmadhavamurthy3956
    @nvmadhavamurthy3956 5 місяців тому +1

    These officers should be scrapped