@@naveenachapala740 సిస్టర్ తప్పకుండా నేను చెప్పగలిగిన టాపిక్స్ సాధ్యమైనంత వరకు చెబుతాను.... మీరు చెప్పిన టాపిక్స్ లో అధికభాగం వీడియోలు చేశాను. నాకు ఎటువంటి యాప్ లేదు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానం నాకు తెలియదు. మీరు తప్పక విజయం సాధించాలని కోరుకుంటున్నాను... థాంక్యూ సిస్టర్ ❤️🙏
Thank you sir. Memu vintunnapude nerchukuntunnamu. One request sir. Present tet syllabus ki ememi vunnayo avi velainantha twaraga explain chesi post cheyyandi sir
@@AyyagariLessons sir me antha clarity ga simple ga confusion lekunda cheppe okka state faculty kuda leru sir.meru coching centre pettina leka faculty ga vellina migatha state telugu faculty antha Govinda... Govinda...All the best sir.thank u
ధన్యవాదాలు గురువుగారు వీలైనంత తొందరగా మిగిలిన టాపిక్స్ కూడా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను సర్
Me classes vintunte school lo malli velli chaduvukuntunnattu undhi sir
థాంక్యూ అండీ
థాంక్యూ సో మచ్....❤️🙏
Very nice sir.tq
మీ లాగా తెలుగు ను explain చేసే సర్ ని you tube లో ఇంత వరకు చూడ లేదు సర్.. Great great teaching sir.. Very thankful to you
Sir meeku dhanyavaadhaalu🙏🙏🙏🙏
థాంక్యూ అండి ❤️❤️🙏🤝
సార్ మీ వీడియోలు youtube లో Release అవుతున్న అప్పుడల్లా ఒక పండగ లాగా ఉంది
అలాంటి పండుగ మాకు నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందో దయచేసి చెప్పగలరు సర్
@@mdhakunaik385 ధన్యవాదాలండీ....❤️🙏
పనుల ఒత్తిడి వలన నిర్థిష్టమైన సమయం చెప్పలేక పోవుచున్నాను.... థాంక్యూ అండీ.
Excellent teach sir. టెట్ లో ఇంకా కొన్ని గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి అవి కూడ దయచేసి చెపండి గురువు గారు.
Thank you sir tet SA bits chepandi
మీ వీడియో లు వింటున్నాం, చాలా బాగా explain చేస్తున్నారు ధన్యవాదములు సర్ 🙏
🙏 గురువుగారు ... సామెతలు, జాతీయాలు ఎలా గుర్తించాలో ఒక వీడియోను చేయగలరు
సూపర్ సూపర్ సర్🙏🙏🙏
థాంక్యూ అండి ❤️🙏
Ur great sir
Mee explanations chala bagunai sir.thankq so much sir
Chala chakkaga chepparu sir 🙏🙏🙏
థాంక్యూ అండి ❤️🙏
Simply superb ga untundhi mee videos sir ... Dhanyavaadaalu.
@@navinavi2673 ధన్యవాదాలండీ ❤️🙏
Thanks sir videos pettinandhuku maku chala use avuthunaayi
Thank you so much andi Mee help tho chala baga rayagaligam tet
@@englishwithkondayyasir చాలా సంతోషం.... థాంక్యూ అండి ❤️🙏
Namaste guru garu 🙏🙏🙏
@@SriKalyanifd నమస్తే అండి...
Chala Baga chebuthunnaru sir
Me class super explanation sir
మీరు బాగా చెప్పారు గురువుగారు. నీకు ధన్యవాదాలు గురువుగారు.
థాంక్యూ అండి ❤️🙏
Tqq sir ధాతుజ విశేషణం tapic gurinchi video cheyandi sir
Meru s a teluguna madam
Awnu andi meru Telugu na
Pravalika pg lo ma friend undedi
సార్ మీ క్లాస్ చాలా బాగుంది
Super sir thanks for ur valuable video
Excellent class sir
Me classes super sir
గురువుగారు మహతి వాచాకాలు గురుంచి చెప్పండి గురువు గారు మీ బోధన చాలా వివరణ గా ఉంటుంది సార్
Nice video thanks sir🎉
Tnq sir😊
Tq sir
Me hand writing excellent sir
జాతీయాలు
ఎఫ్) సామెతలు
జి) పొదుపు కథలు
హెచ్) వ్యుత్పత్త్యర్థాలు
ఐ) మాండలిక పదాలు
4. భాషాంశాలు
ఎ) భాషాభాగాలు
బి) కాలాలు
సి) లింగాలు
డి) విభక్తులు
ఇ) పురుషలు
ఎఫ్) విరామ చిహ్నాలు
హెచ్) వచనాలు
ఐ) వ్యాకరణ పారిభాషిక పదాలు
జె) అక్షర విభాగం : అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, వర్గయుక్కులు, స్పర్శాలు, స్థిరాలు,
కె) వర్ణోత్పత్తి స్థానాలు:
ఎల్) సంధులు - నిర్వచనాలు
తెలుగు సంధులు - అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ, సరళాదేశ, గసడదవాదేశ, ఆమ్రేడిత, ద్విరుక్తటకార, లు,ల,న,ల సంధులు
సంస్కృత సంధులు - సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధిసంధులు సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం సంధి చేయడం.
ఎమ్) సమాసాలు - నిర్వచనాలు విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాస పదాలుగా కూర్చడం
ఎన్) ఛందస్సు - గురు లఘువుల లక్షణాలను గుర్తించడం, చంపకమాల పద్య లక్షణాలు
ఒ) అలంకారాలు - పాఠ్యపుస్తకమునందలి అలంకారాలు గుర్తించడం.Sir please సంధులు class cheyyandi.Dsc preparation anta mee channel dwara jarugutundi sir.nenu house wife and pregnant chinna papa undi.app teesukovadaniki amount ledu support ledu.plz sir anni topics cover cheyandi
@@naveenachapala740 సిస్టర్ తప్పకుండా నేను చెప్పగలిగిన టాపిక్స్ సాధ్యమైనంత వరకు చెబుతాను....
మీరు చెప్పిన టాపిక్స్ లో అధికభాగం వీడియోలు చేశాను.
నాకు ఎటువంటి యాప్ లేదు.
అటువంటి సాంకేతిక పరిజ్ఞానం నాకు తెలియదు.
మీరు తప్పక విజయం సాధించాలని కోరుకుంటున్నాను...
థాంక్యూ సిస్టర్ ❤️🙏
Thank you sir@@AyyagariLessons
@@AyyagariLessons Thank you sir.meeku runapadi untamu
Exlent
Thank you sir jaateeyalu saametalu pye kuda oka video cheyandi sir plz
Thank you sir. Memu vintunnapude nerchukuntunnamu. One request sir. Present tet syllabus ki ememi vunnayo avi velainantha twaraga explain chesi post cheyyandi sir
నాకు సాధ్యమైనంత వరకు యత్నిస్తానండి.❤️🙏🤝
Super sir
Paribhashaka padalu class chepandi sir
Sir mi classes Excellent sir 3-10 varaku Grammar cheppandi please
👏👏👏👏👏👏👏👏
Sir telugu methodology video cheyandi sir plz
Sir పర్యాయ పదాలు నానార్థలు మీద ఒక్క వీడియో చేయండి సిర్ ప్లీజ్
6th to 10th complete అయ్యేవిధంగా
అలాగేనండి ❤️🙏
Sir kaviparichayulu cheyyandi sir
Ayya sir సంధులు చెప్పండి pls reply
Good evening sir TQ sir 🙏
@@KumarBhuvana-dv8ty థాంక్యూ అండీ ❤️🙏
Thank you sir
@@ramunallala2307 థాంక్యూ మిత్రమా...❤️🙏
Sir tq sir elane tet ki syllabus kuda cheppandi
Sir paaribashika padalu topic chepandi
సార్ మీ క్లాసులు వింటున్నాను చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు చాలా థాంక్స్ సర్ మీ లాంటి ఉపాధ్యాయులు దొరకడం మా అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏
థాంక్యూ అండి ❤️🙏🤝
Mee classess baguntai sir
థాంక్యూ అండీ ❤️🙏
App emaina unda sir meedi
Purchase chesta sir
@@sekharakkireddy574 లేదండి🙏
Mee classes chala baguntai sir thank you so much sir
Good morning sir
Sir inka grammar vi cheyyandu sirrr❤❤❤thank you
❤️🙏
సార్ 6th నుండి 10th వరకు తెలుగు టెస్ట్ బుక్ వైజ్ చెప్పండి సార్ టెట్ కి ఉపయోగపడే ప్రతి అంశాన్ని
సర్ ధాన్య రాశులు విగ్రహ వాక్యం చెప్పండి.plzz
Ap tet telugu classes chapandi sir
Sir SA social tet telugu pdf unte upload cheyyandi sir please 😊
PDF లేదండి...
రఫ్ గా వ్రాసుకొని చెబుతుంటాను.❤️🙏
Sir notes unti pdf ivvandi
@@paruvadadevi లేదండి ❤️🙏
Sir ilaga videos cheyyandi
Mee classes nalanti housewives ki poor ki useful avthunai sir
@@chinni502 ❤️🙏
Chala use full ga vunnayi
సర్ బోర్డు మీద రాయడం వల్ల ఇబ్బందిగా ఉంటే పేపర్ మీద రాశి అయిన ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు మీ నుండి వీడియో కావాలి సార్ మీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంది సార్
@@mdhakunaik385 అలాగే నండీ ❤️🙏
వీలైనంత తొందరగా వీడియోలు చేయండి సార్ మీ వీడియోలు కోసం ప్రతిక్షణం youtube ఓపెన్ చేస్తూనే ఉన్నాం ప్లీజ్ సర్
Meru coching start cheyyandi guruvu garu
రోజూ పాఠశాలకు వెళ్ళాలండి...🙏
@@AyyagariLessons sir me antha clarity ga simple ga confusion lekunda cheppe okka state faculty kuda leru sir.meru coching centre pettina leka faculty ga vellina migatha state telugu faculty antha Govinda... Govinda...All the best sir.thank u
@@rupagna143
వామ్మో....
నాకు గర్వం వచ్చిదేమోనండి...😀
మీ చక్కని కాంప్లిమెంట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ❤️❤️🤝🙏
Meeru elane free classes chebutu maku vidyadanam cheyyandi guruvu garu
మీ శిష్యులు పుణ్యం చేసుకున్నారు సార్
@@ponnathotapavankumar4060 నేను ధన్యుడను❤️🤝🙏
Sir kavulu gurinchi kuda viodes cheyara
Thank you so much sir
Thank you sir 🤝
Tq sir
Thanks sir
Thank you sir
Thank u sir 🙏
Thank you sir
@@durgasrinivas123-cp8jv థాంక్యూ అండీ ❤️🙏
Sir nenu SA telugu mi classes chala bagunnnai telugu methodology kuda chepandi please sir🙏
@@durgasrinivas123-cp8jv అలాగేనండీ ❤️🙏
వ్యాకరణాంశాలు అన్నీ కవర్ చేసిన తర్వాత ప్రారంభిద్దాం అని....
Okay sir thank you so much
Thank you sir
Thank you sir.
Thank you sir
Thank you🎉🎉🎉sir
Thank you 🙏 sir