ఇది నిజంగా చాలా మంచి విషయం. నేను, నా ఇంట్లోని వాళ్లందరం గుడ్డు కూడా తినం. మొన్న కరొనా టైం లో B 12 లోపానికి నాన్ వెజ్ తినమన్నారు. కానీ, మేము తినలేదు. ఇప్పుడు మీరు చెప్పేది విన్నాక మాకు చాలా ఆనందం కలిగింది. మా లాంటి ఫక్తు శాఖాహారులకు మీరు చక్కటి పరిష్కారం అందించినందుకు ధన్యవాదాలు...🙏🙏🙏
చాలా సంవత్సరాల నుంచి ఇంతవరకు ప్యూర్ వెజిటేరియన్ గా ఉన్నాము విటమిన్ బి12నాన్వెజ్ లో ఉందని చెప్పినారు.కానీ మీరు ఈ విషయం చెప్పిన తర్వాత మాకు చాలా చాలా సంతోషమైనది , మాలాంటి వాళ్లకు చాలా చాలా సంతోషకరమైన విషయం, ధన్యవాదములు అన్నగారు.
చాలా చాలా కృతజ్ఞతలు మంతెన గారు నేను కూడా శుద్ధ శాఖాహారిని. నాకు బి12 లోపం వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు చెప్పిన రెమెడీ చాలా చాలా బాగుంది కృతజ్ఞతలు మరొకసారి 🙏
Mine own hair growth success, I myself stuck to this routine: Take morning sunshine daily for vitamin D. Consume veggies of different colours. Applying paraben and fragrance free hair shampoo and gently massaging twice a week with hair oil from litttleextra's cocooonion oil. Important to keep in mind that hair growth is affected by overall well-being as well as circulation and diet.
డాక్టర్ గారు మా ఇంట్లో ఊరగాయలు (పచ్చళ్లు) పెట్టినపుడు తప్పకుండా నూనెలో వేయించి కలుపుతారు ఇవి ఊరి నంక ఎంతో రుచిగా వుంటాయి ఇందు లో బి12 ఉంటుంది అని చెప్పారు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు
చాల ధన్యవాదాలు సార్, ఎంతో కీలకమైన విటమిన్ గురించి చాల చక్కగా చెప్పారు. మా అమ్మా మామిడికాయ పచ్చడ్లు వేసినపుడు ఈ జీడిగింజలని కలిపే వారు. చాల ఇష్టంగా తినేవారము కాకపోతే వాటి వాళ్ళ విటమిన్ B12 ఉంటుంది అని తెలియదు
నా చిన్నప్పుడు మాగాయ పచ్చడి లో టెంక తీసి.., ముక్కల పులుసులో వేసేవారు. పెరుగన్నం లో నంచుకుంటే భలేగా ఉండేది. విపరీతంగా లాలాజలం ఊరేది. భోజనం చక్కగా జీర్ణం అయ్యేది
I am from chennai. I understand telugu. Sir, this video is very useful to me. We are vegetarians. We never liked mushroom. This mango seeds powder may bd very useful to me. Thankyou.
👍👍good information doctor garu 🎉you r right I have to use b12 5000mg vaduthunnannu. Kani I use lot of lentils ,and iron low doc gave me iron. Bags Selina use chychannu.👍👌😀👏🤟💕💯💐👏⭐️🇮🇳🙂
That’s great! But it wouldn’t help people with intrinsic factor deficiency disorders. Without intrinsic factor from parietal cells of stomach, dietary b12 wouldn’t be absorbed into the body, therefore they need to take B12 injections.
Namasthe maha guruvugau meeru chala arogya pariskaralu shuthalu anni bagavuttae B12 vitamin theliyachesinanduku me arogyamu 150 years evalani a bagavathudini korukuttunnanu
జీడి అంటారు, మా తాతగారు చెప్పేవారు, గరుగుబిల్లి లో ( 60y) క్రితం, ఈ జీడి ని ఎండబెట్టి, పొడెం చేసి అట్లు వేసుకుంటారు అని చెప్పేవారు... రాజుగారు ఈ విషయాన్ని అందించిన మీకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు...
నేను పక్కా శాకాహారి ని. ఒక ఆరు నెలల నుంచి సిరి ధాన్యాలతో అంబలి చేసుకొని రోజు ప్రొద్దున్నే మేమందరం తింటున్నాము. ఈ మధ్య blood test చేయించుకున్నాను. విటమిన్ B12 పుష్కలంగా ఉంది నా శరీరం లో ఇప్పుడు.
మేము మామిడి కాయ పప్పులో లేత కాయల జీడి తొక్క తీసి వాడుతాము. చేదు ఉండదు. పులుసు లో కూడా వేసుకుంటాము. ఊరగాయలో కూడా వేసుకోవచ్చు. ఎండుమాగాయలో టెంక వేసుకోవడం దశాబ్దాల చరిత్ర. ఐతే ఈ మధ్యకాలంలో నూనె ఎక్కువ పీలుస్తోందని మానివేశారు.
🙏సార్ చాలా మంచి ఇప్పటివరకు నాకు తెలియని సమాచారం అందించారు కృతజ్ఞతలు, కానీ నా చిన్నప్పటి నుండి (45యి క్రితం )మామిడి కాయను తెంపంగా వచ్చు రసి శరీరంపై పడినప్పుడు పుండు ఐతది అని దానిని శరీరముపై పడనిచ్చేవారుకాదు మీద పడ్డ వారికి పుండు పడింది,ఇంకా మామిడి పిక్క జీడి(పలుకు )గురించి జీడిని టచ్ కూడా చెయ్యద్దు పుండు పడతది, అది విషం అని చెప్పారు అందువలన మామిడి టెంక ఉపయోగం లేనిదిగా భావించే్డి వాడను కొద్ది సంవత్సరాల క్రితం అస్సాం స్టేట్ ట్రైబ్స్ అనుకుంట వారికి ఆహారం దొరకని సమయంలో మామిడి టెంకలు వుండికించుకుని తిని దానిలోని విశప్రభావము వలన తీవ్ర అస్వస్థత మరణాలు సంబవించినట్లు న్యూస్ చదివాను మరి మామిడి పలుకు తినడం సురక్షితమేనా (టెంక పలుకును ఊర పందులు చాలా ఇష్టంగా తినటం చాలాసార్లు చూసాను )🙏
ధన్యవాదాలండీ.నేను మీదగ్గర ఆశ్రమంలో నెలరోజులు అన్నాను.చాలా బాగనిపించింది.అప్పుడు కూడా B12 టెస్ట్ చేయించారు.షుగర్ కంట్రోల్ కూడా అయింది.చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసారు.మంచి ఆరోగ్యాన్ని అందించారు.మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.మామిడి జీడిగింజల పొడి వాడుకుంటాను.అరికాళ్ళ మంటలు తగ్గుతాయని చెప్పారు కదా.సంతోషం.నమస్కారం.
Can we use raw mango seeds too,if yes then can we use it while making pickle s,we can add d same seeds in pickle making.kindly let us know.ur information is always valued sir.
Actually Swami Ramdev already mentioned the same to use it in mango pickles which we usually through off , some North Indians make pickle only with mango seeds
ఇది నిజంగా చాలా మంచి విషయం. నేను, నా ఇంట్లోని వాళ్లందరం గుడ్డు కూడా తినం. మొన్న కరొనా టైం లో B 12 లోపానికి నాన్ వెజ్ తినమన్నారు. కానీ, మేము తినలేదు. ఇప్పుడు మీరు చెప్పేది విన్నాక మాకు చాలా ఆనందం కలిగింది. మా లాంటి ఫక్తు శాఖాహారులకు మీరు చక్కటి పరిష్కారం అందించినందుకు ధన్యవాదాలు...🙏🙏🙏
Meeru. Chaalaa. Manchivaruu. Nonveg. Thinani. Cheppina. Thainananduku. Nenu. Deekshagaa. Vunnanu. Vegeteraingaa. Thankyou
chinnapatinundi nonveg tinani vaallu peddaika tinadam chaala kashtam ,adi inkoka pranini champi tinadam negativity Ani telisaaka assalu evvaru tinaru ,Naa friends enta Mandi intlo liver liver Ani chinnappudu tinnavaallu adi ekkadanundi vastundiani telusukoni nonveg maanesaaru,inka vegetarians daani joliki velladam kashtasaadyam
ముక్కులో నుంచి రక్తం పడడం, హీట్ అవ్వడం జరుగుతుంది. ఎలా sir
@@padmarekhak4093 thank you🙏.
My family also faced same problem sir.
చాలా సంవత్సరాల నుంచి ఇంతవరకు ప్యూర్ వెజిటేరియన్ గా ఉన్నాము విటమిన్ బి12నాన్వెజ్ లో ఉందని చెప్పినారు.కానీ మీరు ఈ విషయం చెప్పిన తర్వాత మాకు చాలా చాలా సంతోషమైనది , మాలాంటి వాళ్లకు చాలా చాలా సంతోషకరమైన విషయం, ధన్యవాదములు అన్నగారు.
చాలా చాలా కృతజ్ఞతలు మంతెన గారు నేను కూడా శుద్ధ శాఖాహారిని. నాకు బి12 లోపం వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు చెప్పిన రెమెడీ చాలా చాలా బాగుంది కృతజ్ఞతలు మరొకసారి 🙏
ధన్యవాదాలు . శాకహారుల కోసం మరిన్ని వీడియోస్ చెయ్యండి నేను కుడా శాకహరిని
సార్ మీరు నాకు దైవం తో సమానం... నేను ప్యూర్ వేజిటీరియన్... మీకు పాదాభి వందనాలు సార్ 🙏
Please ma'am don't believe this idiots words. Only the souce of B12 is non veg. You can take a booster B12 dosage followed by months shots.
Mine own hair growth success, I myself stuck to this routine:
Take morning sunshine daily for vitamin D. Consume veggies of different colours. Applying paraben and fragrance free hair shampoo and gently massaging twice a week with hair oil from litttleextra's cocooonion oil. Important to keep in mind that hair growth is affected by overall well-being as well as circulation and diet.
🙏🙏
I was facing hair loss and tried many shampoos, hair masks but this worked out so well. coconnioon oil n shampoo is simply the best.
Mam please tell shampoo name please Mam 🙏🙏🙏🙏
@@vatsalsinghdelhi5sir shampoo name tell me please 🙏🙏🙏🙏
డాక్టర్ గారు మా ఇంట్లో ఊరగాయలు (పచ్చళ్లు) పెట్టినపుడు తప్పకుండా నూనెలో వేయించి కలుపుతారు ఇవి ఊరి నంక ఎంతో రుచిగా వుంటాయి ఇందు లో బి12 ఉంటుంది అని చెప్పారు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు
డీప్ ఫ్రై చేస్తారా సార్, లేక కొంచెం నూనె లో వేడి చేసి ఊరగాయ లో కలుపుతారా సార్ 🤔
@@NareshKumar-h2b2o ఊరినాక
అందరికి అందుబాటులో ఉన్న ఆరోగ్య చిట్క చెప్పారు రాజు గారు ధన్యవాదాలు 😍👍👌🙏🏾🌷
చాల ధన్యవాదాలు సార్, ఎంతో కీలకమైన విటమిన్ గురించి చాల చక్కగా చెప్పారు. మా అమ్మా మామిడికాయ పచ్చడ్లు వేసినపుడు ఈ జీడిగింజలని కలిపే వారు. చాల ఇష్టంగా తినేవారము కాకపోతే వాటి వాళ్ళ విటమిన్ B12 ఉంటుంది అని తెలియదు
Raaju gaaru chepinadi Naan veg kante mango gujju powder lo vitami b 12 chaa holdi eegi gaa abgarw avuthundi Nan veg valla colastral peruguthundi aloochinchandi adi besto Nan veg tho sloga hartetaks raavachu b12 Kosar mango pawdar best
ఎవ్వరికీ తెలియని కొత్త విషయం చెప్పారు చాలా చాలా ఉపయోగకరమైన టిప్ super sir 👌😊👍🙏
8
రాజుగారు మామిడి జీడి కూడా వదలలేదు. మీరు అద్భుతం డాక్టర్ గారూ 🙏
ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా వాడుకుంటారు
మంతెన సత్యనారాయణ రాజు గారు B12 గురించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా చాలా కృతజ్ఞతలు sir 😊😊
చాలా ముఖ్యమైన విషయం వివరంగా చెప్పినందుకు ధన్య వాదాలు
నా చిన్నప్పుడు మాగాయ పచ్చడి లో టెంక తీసి.., ముక్కల పులుసులో వేసేవారు. పెరుగన్నం లో నంచుకుంటే భలేగా ఉండేది. విపరీతంగా లాలాజలం ఊరేది. భోజనం చక్కగా జీర్ణం అయ్యేది
Intha manchi samaacharamunu andhinchina సత్యనారాయన GARIKI NAMASKARAMULU
Tqq so much sir. meeru health ki sambandinchinavi salahalu maku apudu istaru ..we blessed sir.. ur such a good human being sir 💖 tq u somuch .🙏
Excllent information ,Raju garu entha valuable information echenandhuku meku Thanks🙏
I am from chennai. I understand telugu. Sir, this video is very useful to me. We are vegetarians. We never liked mushroom. This mango seeds powder may bd very useful to me. Thankyou.
Tribal people will use mango seed for their diet in off season. Good source. Thanks a lot for sharing this news🙏
Chala theliparu visistamynavishayalu ivi andariki vupayoga paduthayai aniasisthu , Hearty welcome to you sir thanks
చాలా అద్భుతమైన సలహా ఇచ్చారు sir 🙏🙏..thank you so much sir 🙏
🙏🏼🙏🏼 lakhs lakhs hospital lo karchu pettakunda ..me video lu ni correct ga follow avutha chalu sir ..
Edi andaru telusukovali ..
Thanq sir 🙏🏼🙏🏼
God grace very nice information my dear doctor Garu.thenks for you happy retains of the life in God you and your family thanks Lord
👌👌Sir..yentha manchi vishyam chepparu sir.. Tanq so much sir...
Chala chala dhanyavaadalu doctor Garu 🙏 I’m deficient in Vit B12 & I’m going to follow this suggestion you have made. 🙏
చాలా ధన్యవాదాలు రాజు గారు.
మీరే నా ఆరోగ్యానికి మూలం.
Nijam gaa idi shubha vaarte thank you sir 🙏🙏🙏🙏🙏
Thank you Dr garu chala easy ga
Chesukoney vidanamu chapparu
Chaala thanks sir, very good medicine chepparu
Main point from 2:20 mamidi tenka lo vunnde tellati powder and also main point from 5:00 about price of mango seed powder.
Tq
Milanti varu desaniki chala vupayogam
Thank you
You are great bro... 🥸😎🤓
So much of thanks... I searching alot about vitamin b12 and tired. Sir you only give solution for vegetarian... Thanks🙏🙏🙏🙏
ఊరగాయ కోసం మామిడికాయలను ముక్కలు చేసినపుడు వచ్చే ఈ జీడి ముక్కలను కొన్ని వేసుకుంటాం చాలా బాగుంటాయి.
ఈ mango seed ను తింటే నోరు పొక్కుతుంది కదా!దీనికి సమాధానం ఇవ్వండి
@@r.venkateswararao3892 మామిడి జీడి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే పొక్కుతుంది. అది ఉప్పు కారం పట్టిన తర్వాత నోరు పొక్కదు రుచిగా ఉంటుంది.
🙏🙏🙏🙏🙏👍👍👌👌👌
P0llllllllllllllpplllllllpp
Avunu
Chala manchi Salaha Tq doctor garu 🎉🎉
Tqqq..sir.... I hv b12 defficiency....
Tq రాజు గారు. మంచి విషయం చెప్పారు.
Excellent information guru garu thank you sir 🙏
Thanks for the video about mango seed powder
Thank you soo much manthena garuda... 🙏😊
Sir, all your video are good, but also provide side effects if there any, for all B12 foods increases URIC acid what about this.
TQ sir for your every impermation very nice and good and helpful
Clarification needed on this, on what reasons body/stomach is not absorbing b12 naturally
Ee powder ni enni rojulu thagali.. cheppandi sir..
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
It is a very nice information . Viable and inexpensive.
Thanks a lot.
👍👍good information doctor garu 🎉you r right I have to use b12 5000mg vaduthunnannu. Kani I use lot of lentils ,and iron low doc gave me iron. Bags Selina use chychannu.👍👌😀👏🤟💕💯💐👏⭐️🇮🇳🙂
Chala chakkati vishayam chepparu Sir Danya vadamulu
Meeru devudu sir, who help others 🙏🙏🙏
అందరికి అందుబాటులో ఉండే అద్భుత సమాచారం. ధన్యవాదములు. 👌👍
Super Sir,
We all are blessed.
Thank You Very Much.
Dr, garu you are the best
Lots of Thanks Guruvugaru🙏🙏🙏
Thank you so much,be blessed by devine
Chala manchi vishyam chepparu sir ,A vidhamga vadukovali kuda cheppandi sir🙏🙏🙏
B12, ఐరన్--మామిడికాయ టెంక పప్పు పౌడర్
వట్టిది తింటే చేదు
2చెపాతీలకు 2 స్పూన్స్
లేదా కూరల్లో 2-3 స్పూన్లు
Over heat avada sir
@@suneetha886 Heat taggistundhi
@@suneetha886 over heat best
Ofter food or empty stomach
@@srinivasamurthy726 over heat avte manchida sir ?
Chala manchi vishayam chepparu meku chala chala thanks sir
Very happy news for vegetarians!
Very useful information Doctor garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నేను చాలా suffer అవుతున్నాను sir, 50 ఉంది చాలా తక్కువ,జుట్టు ఊడిపోతోంది బాగా,మడమ నొప్పి,మంచి సలహా ఇచ్చారు
రాగి జావ తాగండి మడమల నొప్పి తగ్గుతుంది
Vegetarians ki chala shubhavarta chepparu guruvugaru 🙏
Chalabagha chepparu sir 🙏🙏
You are super sir ❤ good news for society 😊
Many many thanks Raju garu .everyday you are telling surprise valuable things for us.Thanks a lot.
Today received natural 250g powder online. Thank You.
That’s great! But it wouldn’t help people with intrinsic factor deficiency disorders. Without intrinsic factor from parietal cells of stomach, dietary b12 wouldn’t be absorbed into the body, therefore they need to take B12 injections.
You are right. This condition is also known as perinicious anemia which requires B12 shots.
Namasthe maha guruvugau meeru chala arogya pariskaralu shuthalu anni bagavuttae B12 vitamin theliyachesinanduku me arogyamu 150 years evalani a bagavathudini korukuttunnanu
టెంక పడేయడమే తెలుసు కొత్తగా మీ వల్ల తెలుసుకుంటున్నాము seed powder ఉంటుందని thanks మంతెనగారూ
Thank You Raju Garu. Amazing Update for All
B12 & Calcium & Improving Hemoglobin 🙏🙏🙏🙏
Welcome
Chala thanks sir
జీడి అంటారు, మా తాతగారు చెప్పేవారు, గరుగుబిల్లి లో ( 60y) క్రితం, ఈ జీడి ని ఎండబెట్టి, పొడెం చేసి అట్లు వేసుకుంటారు అని చెప్పేవారు... రాజుగారు ఈ విషయాన్ని అందించిన మీకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు...
Thank you guruvu gaaru
గిరిజనులు ఈ పప్పు ను వరుషాకాలంలో వాడుకుంటారు .అని చదువాను. ధన్యవాదాలు.
we are vegetarians and you video gave us good tip about Vit b12,thankyou sir
నేను పక్కా శాకాహారి ని. ఒక ఆరు నెలల నుంచి సిరి ధాన్యాలతో అంబలి చేసుకొని రోజు ప్రొద్దున్నే మేమందరం తింటున్నాము. ఈ మధ్య blood test చేయించుకున్నాను. విటమిన్ B12 పుష్కలంగా ఉంది నా శరీరం లో ఇప్పుడు.
Super,great andi👍
Naku b12 deficiency undi Plz em food tiskovalo chepandi Plz plz
Khadar vali sir is great
@@truthsayer2550 సిరి ధాన్యాలు అంటే ఏమిటో లిస్ట్ అండ్ ఏవీ ఎంత పాలు వేయాలో చెప్పండి ప్లీజ్
E siri dhanyalu,ambali puliyabettina Binyamin kadugu neellato chesra,ela chesaru ,pls reply
மிக்க நன்றி.. 🙏🙏🙏
sir any side effects
Sukshmam lo MOKSHAM.....TQ SOOOOOOOO MUCH andi...suuuuuuper information 😇😀❤😍🤩❤💯💥💫
TO UTTER THESE WORDS IT TAKES ME 10 MINUTES..
👌👌👌 Very good news.
U are my inspiration to stay healthy. Listening to ur videos helps me motivate to stay healthy. Thanks for ur service
sir, Vitamin B12 మనమే test చేయుంచుకోవచ్చా
Doctor garu ,meeru idivarake theliya chesaru , nenu mamidi tenkalanu niluva chesanu , ivalle vati powder chesi , meeru cheppina vidhamuga anusaristhanu , dhanyawadamulu , abhivandanamulu, madilo thattina alochana , meeru marala gurthu chesinanduku , vandanamulu .🎉🎉🙏🙏💐💐👌👍🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
Thank you so much Raju garu for sharing this information to us🙏🙏
ధన్యవాదాలు సార్ చాలా మంచి శుభవార్త చెప్పారు 💐
I am vegetarian. Thank you sir good info 🙏
Namasthe. Meeru cheppin seeds, mamidikaya jeedi kadha. Atuvanti jeedini powder chesukoni kadupuloniki theesukonte emouthudho mari. A jeeditho godalameedha addamani matalu vrastharu. Okanthata cherigipovu.Dheenimeedha me vishleshana cheppagalaru. TQ Sir.
Thank you Dr garu.very good information.
మేము మామిడి కాయ పప్పులో లేత కాయల జీడి తొక్క తీసి వాడుతాము. చేదు ఉండదు. పులుసు లో కూడా వేసుకుంటాము.
ఊరగాయలో కూడా వేసుకోవచ్చు.
ఎండుమాగాయలో టెంక వేసుకోవడం దశాబ్దాల చరిత్ర. ఐతే ఈ మధ్యకాలంలో నూనె ఎక్కువ పీలుస్తోందని మానివేశారు.
సర్...పండిన కాయ జీడి పప్పు వాడు కోవచ్చా... please respond sir.
S
Thank you so much Doctor garu
Mango seeds ni konni pieces avakaya lo vestamu, chala bavuntundi
Excellent video sir 💐🌹🙏
🙏సార్ చాలా మంచి ఇప్పటివరకు నాకు తెలియని సమాచారం అందించారు కృతజ్ఞతలు, కానీ నా చిన్నప్పటి నుండి (45యి క్రితం )మామిడి కాయను తెంపంగా వచ్చు రసి శరీరంపై పడినప్పుడు పుండు ఐతది అని దానిని శరీరముపై పడనిచ్చేవారుకాదు మీద పడ్డ వారికి పుండు పడింది,ఇంకా మామిడి పిక్క జీడి(పలుకు )గురించి జీడిని టచ్ కూడా చెయ్యద్దు పుండు పడతది, అది విషం అని చెప్పారు అందువలన మామిడి టెంక ఉపయోగం లేనిదిగా భావించే్డి వాడను కొద్ది సంవత్సరాల క్రితం అస్సాం స్టేట్ ట్రైబ్స్ అనుకుంట వారికి ఆహారం దొరకని సమయంలో మామిడి టెంకలు వుండికించుకుని తిని దానిలోని విశప్రభావము వలన తీవ్ర అస్వస్థత మరణాలు సంబవించినట్లు న్యూస్ చదివాను మరి మామిడి పలుకు తినడం సురక్షితమేనా (టెంక పలుకును ఊర పందులు చాలా ఇష్టంగా తినటం చాలాసార్లు చూసాను )🙏
This is very good news for vegans
ధన్యవాదాలండీ.నేను మీదగ్గర ఆశ్రమంలో నెలరోజులు అన్నాను.చాలా బాగనిపించింది.అప్పుడు కూడా B12 టెస్ట్ చేయించారు.షుగర్ కంట్రోల్ కూడా అయింది.చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసారు.మంచి ఆరోగ్యాన్ని అందించారు.మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.మామిడి జీడిగింజల పొడి వాడుకుంటాను.అరికాళ్ళ మంటలు తగ్గుతాయని చెప్పారు కదా.సంతోషం.నమస్కారం.
Thank you sir great in formation
Thank you so much raaju gaaru🙏
Spirulina blue green algae also contains B12, which is vegetarian and grows only in water
Where to find it
Wow memu vejeteriyan sir manchi tip chepparu danyavadamulu 🙏🙏
sir, very good health information to all vegetarians... hridayapoorvaka namaskaraalu meeku
Thankyou.whare it is available
Thks doctor garu is this amchur powder andi
Very very useful information dr 🙏exactly so many people suffer about B 12 thanks a lot for very helpful information 🙏
Sir memu mushrooms kuda tinalemu sir manchi upayam chepparu
Can we use raw mango seeds too,if yes then can we use it while making pickle s,we can add d same seeds in pickle making.kindly let us know.ur information is always valued sir.
S its my doubt
Actually Swami Ramdev already mentioned the same to use it in mango pickles which we usually through off , some North Indians make pickle only with mango seeds