ప్రధాన పూజల్లో నదీ స్నానం ఎందుకు చేయాలి?త్రికరణశుద్ధి అంటే ఏమిటి?ఋషి పంచమి,లక్షవర్తి వ్రతాలు ఎందుకు?
Вставка
- Опубліковано 8 лют 2025
- #godavari_river
#kovvuru
#varanasi_vyakhyanam
#rushipanchami
#policevaranasi
విశేష పూజా కార్యక్రమలలో నదీ స్నానం ఎందుకు చేయాలి?
ఏ పూజ చేసినా త్రికరణశుద్ధిగా ఎందుకు చేయాలి?
108 దంతధావనాలు,108 మృత్తికా స్నానాలు అంటే ఏమిటి?
దశ విధ స్నానాలు అంటే ఏమిటి?
సరిగంగ స్నానం అంటే ఏమిటి?
ఇత్యాది విశేషాలతో కూడిన
సకల పాపాలు నివృత్తి అయ్యేటువంటి,
అతి మహిమోపేతమైనటువంటి,
శ్రీ ఋషి పంచమి, లక్షవర్తి వ్రతాలలో భాగంగా
నదీ తీరంలో దంతధావనాలు,మృత్తికా స్నానాలు,
పంచకవ్యారాధన వివరణ.
శ్రీ వారణాసి లక్ష్మీ నరసింహ మూర్తి పోలీస్ గారి కుమారులు
చి|| వారణాసి మణికంఠ శివ చైతన్య శర్మ చే
వ్యాఖ్యానం.
శ్రీ ఋషి పంచమి వ్రత కథ 👇
• ఋషి పంచమి వ్రత కథ || ఈ...
సకల ఆధ్యాత్మిక విషయాల కొరకు
సంస్కృతి-సంప్రదాయాలు
పురాణాలు-ఇతిహాసాలు
పూజలు-మొదలగు వాటి కొరకై
మా
VARANASI VYAKHYANAM
ఛానల్ ను
Subscribe చేయండి.
/ @varanasivyakhyanam
🙏👍👌 చైతన్య గారు
🙏🙏🙏