కాశీలో మాకు జరిగిన మిరాకిల్స్ ఇవే..! | Kashi Shiva Temple - Varanasi | Anchor Ramulamma |
Вставка
- Опубліковано 9 лют 2025
- WATCH► కాశీలో మాకు జరిగిన మిరాకిల్స్ ఇవే..! | Kashi Shiva Temple - Varanasi | Anchor Ramulamma | #sumantv
#sumantvdevotionalworld #devotional #telugudevotional
Description
Welcome Devotional World Channel, one of the leading Bhakti channel's in India. Stay tuned for more Bhakti songs, Aarthi Songs, Telugu Devotional Albums, Devotional songs and Bhajans in Telugu. Devotional World Channel also brings you Lord Venkateshwara, Hanuman, Shiva Ganesh, Krishna, Lakshmi Devi, Durgadevi, Suprabhatams, Sahasranamam, Slokas, Stotrams, Bhajans and many more.
Your quest for Internal Peace will be fulfilled here. Subscribe to get Regular Updates from us.
..............................THANK YOU..............................
For Advertisements or Collaborations do reach us at contact@sumantv.com
And Also Follow Us On :
Website: sumantv.com/
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
కాశీ విశ్వనాథ గంగా, తండ్రి, ma దంపతులకు కాశీ వాస మియ్యవయ్య.దుండి గణపతి, దండపాణి, కాల bhairava, వారహి మాత, ఆదికేశవ, బిందు మాధవ. 🙏🙏🙏🙏🙏
అమ్మా యాంకరమ్మ , నువ్వు నీ జుట్టు ని అలా విరబోసుకుని తిరగకూడదనే విషయం తెలుసా ,
తెలియదు అనుకుంటే ,
అలా ఎక్కడా తిరిగి కూడదు అందునా కాశీ వంటి మహా పుణ్యక్షేత్రం లో అలా తిరగడం తప్పమ్మా, అలా జుట్టు విరబోసుకుని తిరగడం గొప్పనుకుంటారో ఏమో నేటితరంఆడపిల్లలు ,
గ్రహించగలవు ,
Veellu సంప్రదాయాల గురించి డొక్క బద్దలు కొట్టుకొని చెబుతారు... కానీ వీళ్ళకి సంప్రదాయానికి అర్షం తెలియదా
⭕❗⭕... 👏 🕉️ NAMAHA SHIVAYA 🎉❤
దేవుడు అంటేనే పవర్.. ఈ దేవుడు పవరా... ఆ దేవుడు పవరా అనడం అర్ధం లేదు
కాశిలో ఉండేవాళ్ళు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడూ ఏవో పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఏదో మూలన ఏదో విశేష దర్శనం కి వెళుతూ ఉంటారు. అసలు అక్కడ ఉంటే బయటి విషయాలు పట్టవు
అక్కడ ఉండగలగడం విశ్వేశ్వరుని అనుగ్రహం వల్లనే జరుగుతుంది
om namahssivaaya. eeswara..! nannu kuda kaasi ki cherchi kaivalyambivvu.
Om namah sivaya
🙏🙏🙏
👍👍
Om Namah Sivayah
🙏🙏🙏🙏🙏🙏🎉
వాళ్ళ వయసు మీకెందుకు...anchor గారు మకు 50 years ఉంటాయా
సిటీ లో ఉన్నా రోజూ బయటికి తిరగమున... సిటీ లో దూరాలు వెళ్లాలి... కాశీ లో అన్నీ దగ్గర... Next కేదారఘాట్ చాలా bavuntundi
Ah ashram address chapaledu
You can stay in ashrams for 9 days or 9 months in some ashrams only but in normal houses you can take room for rent per month and stay as many years as you can. Prasad jvsm Hyderabad
Nee over action taggiste manchidi. Mallareddy interview kadu idi.