Appalaraju Bhojana Hotel👌👌👌 | Best Food Restaurant in Eluru | Aadhan Food

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Appalaraju Bhojana Hotel in Eluru, is one of the best hotel which servers delicious food. Watch the full video to know more about Appalaraju Bhojana Hotel
    Address: Appalaraju Gari Bhojana Hotel
    22C-1-60, Near Old Bus Stand, GNT Road, Powerpet, Eluru, Andhra Pradesh 534002
    maps.app.goo.g...
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    Thank you for watching.

КОМЕНТАРІ • 293

  • @saipeddapalli4016
    @saipeddapalli4016 Рік тому +117

    హాయ్ శ్రీకాంత్ గారు మా అభ్యర్థన స్వీకరించి అప్పలరాజు మిలటరీ హోటల్ వీడియో చేసినందుకు ధన్యవాదములు. వీడియో తీసిన రోజు మిమ్మల్ని కలిసి మీతో పాటుగా భోజనం చేసి మరియు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ❤❤😍😍🙏 శ్రీకాంత్ గారు sai love from Eluru

    • @tejaneelam5443
      @tejaneelam5443 Рік тому

      Nice Ra 😘😘

    • @saipeddapalli4016
      @saipeddapalli4016 Рік тому

      Tq 😍😍

    • @hari9190
      @hari9190 10 місяців тому

      Anna maa father kanipinchatam ledhu Eluru lo unnaru antunnaru...mee valanteer ki group lo sobhanadri ani vacchi untadhi koncham chudu anna

    • @sudharanigudivada957
      @sudharanigudivada957 5 місяців тому

      Bhayya nuv cheppavani eroju try chesam bayya ... mutton pulav..??? Bokka bro...assal baagoledhu waste of cost bro...inkeppudu vellanu

    • @suhasreddy7371
      @suhasreddy7371 3 місяці тому

      😊​@@tejaneelam5443

  • @NaveenKumar-lt6pc
    @NaveenKumar-lt6pc Рік тому +20

    మేం కూడా ప్రతి యియర్ సంక్రాంతి కి కర్నూల్ నుండి వెళ్లి తింటాము 👌👌👌👌👌 సూపర్ వుంటుంది... 👌👌👌

    • @yugandharuv
      @yugandharuv Рік тому +3

      Avuna madii eluru yepudu venaleduu ee hotel peru

    • @yugandharuv
      @yugandharuv Рік тому +1

      @@sureshnaidu.puchakayala2074 seriously I never hear about the name i am 26 years staying in eluru 😂

    • @sigampalliprasad4852
      @sigampalliprasad4852 Рік тому

      @@yugandharuv Cheppukovatledemo😁

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 Рік тому

      @@yugandharuv .
      Aaparaa Ni bochukatta
      Èlurulo Appalraju military hotel teliyani vaadu Evadraa

    • @rajumadasu9689
      @rajumadasu9689 Рік тому

      ​@@yugandharuvnenu monne dhwaraka thirumala vellanu bro food ekkada baguntadhi ani adigithe edharu mugguru cheppina peru appalraju hotel ani

  • @RajaMandava
    @RajaMandava Рік тому +32

    అధ్భుతం..... అమోఘం..... అమేయం.... అప్పలరాజు భోజనం

  • @dwarakanath1527
    @dwarakanath1527 Рік тому +33

    This Hotel is one of the oldest Hotels in Andhra Pradesh. We tried food here more than once. Fresh non-vegetarian items prepared in traditional manner. Thanks Son.

  • @rajamylavarapu3642
    @rajamylavarapu3642 Рік тому +5

    ఆకలి వేస్తుంది అండి. అవన్నీ చూస్తుంటే.. Super వీడియో శ్రీకాంత్ గారు

  • @cha9416
    @cha9416 Рік тому +4

    7 years aindi bro India vachi. Especially Ma eluru lo Appalaraju gari hotel lo food miss avthunna inka. Thanks for the vedio bro..

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Рік тому +14

    My native place ELURU
    LOVE MY ELURU

  • @purnanamburi398
    @purnanamburi398 Рік тому +4

    Eluru lo enni hotels unna.. Appalaraju hotel lo tinte vache satisfaction eh veru 🔥🤤🤤🤤🤤🤤❤❤

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 Рік тому +3

    ఈ సారి ఏలూరు లో దిగి ట్రై చేస్తా బ్రో..
    Good Information 👍

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 Рік тому +4

    లైన్ లో వెయిట్ చేసి మరీ తింటాం....superb gaa ఉంటుంది... 🙏🙏🙏🙏😋😋😋😋😋

  • @iamnotalooser1841
    @iamnotalooser1841 Рік тому +19

    Godavari Districts Non Veg Match Cheyadam Chala Kastam. Eagerly Waiting To Visit 😋

  • @pulavarthisrinivasrao8681
    @pulavarthisrinivasrao8681 Рік тому +20

    That’s the specialty of our Eluru

  • @siddubattula
    @siddubattula Рік тому +4

    ఏలూరులో నాకు నచ్చిన భోజనం హోటల్ అప్పుల రాజు మిలటరీ హోటల్ . చాలా బాగుంది

  • @phanindradurvasula188
    @phanindradurvasula188 3 місяці тому +2

    Please encourage Vegetarian biryani and Pulao recipe also for Vegetarian foodies and tell to shop owners to provide Vegetable Biryani and Pulao recipe also as some of your subscribers are Vegetarians also without mixing single piece of non-vegetarian

  • @AbhilashMecharla
    @AbhilashMecharla 6 місяців тому +2

    Maku velagane seat dorikindi bro... We are lucky and the service over there is at peaks... And the taste is mind bending😅.... Vanjram pulusu matram untadi... Vadlaru meru tinte.. life ki saripada tinesi inkosari velli tinepaniledu bro..

  • @suseeladadi2052
    @suseeladadi2052 Рік тому +5

    Naku ee hotel lo food ante chala estam...

  • @swamib2432
    @swamib2432 2 місяці тому

    మాది చింతలపూడి... నేను ఏలూరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ భోజనం చేస్తాను... అద్భుతం.. అమోఘం...AP State లోనే NO :1... అక్కడ భోజనం చేస్తే వాళ్ళే చెపుతారు... 🙏🙏🙏🙏🙏 సూపర్ సూపర్ అంతా NV మీల్స్

  • @sushmak2616
    @sushmak2616 Рік тому +6

    Finally its here.. most requested video, wanted to hear in srikanth’s words

  • @ganeshtechs3038
    @ganeshtechs3038 Рік тому +7

    ఇలాంటి ఫుడ్ 4 రోజులు తింటే అమృతం
    5 th day out..... direct గా స్వర్గమే.......

  • @satishkumarjagatheesan1661
    @satishkumarjagatheesan1661 8 місяців тому

    My hometown is Eluru .when ever I am in Eluru ,this is the first place to enjoy my non veg .i get real satisfaction here

  • @prahladthorlapati7091
    @prahladthorlapati7091 Рік тому +1

    నేను చాలా సార్లు వెళ్ళాను ఫుడ్ మాత్రం సూపర్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది

  • @shravanmetta2936
    @shravanmetta2936 Рік тому +3

    Hyderabad lo kuda appal Raju hotal branch pettuthe baguntadi..thwaralo open cheyabothunnaru Veera venkata satyanaraya blessings tho

  • @dvinkster
    @dvinkster Рік тому +5

    కార్తీకమాసం ని మాతో బ్రష్టుపట్టించెలా ఉన్నావ్ బ్రో

  • @jameskrupal6954
    @jameskrupal6954 Рік тому +6

    Eluru dathatreya sugandhi water thagali srikanth .... ekkada dorakadu.... R R pet near st.Theresa school

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +2

    APPALA RAJU GARI HOTEL LO
    NENU 1992LO 2,3 TIMES MEALS
    CHESANU,EXELENT TASTE GA
    UNTUNDI 30/10/2022న మళ్ళీ ఇన్ని
    సంవత్సరాల తరువాత ఆహోటల్ గురించి
    ఈవీడియోలో చెప్పావు భయ్యా ...నీవు తింటుంటే నిజంగానే నోరూరుతుంది...
    ‼‼‼‼‼‼👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼‼‼‼‼‼‼‼‼‼‼‼

  • @panduthelabrador4848
    @panduthelabrador4848 Рік тому +8

    Visited this Military hotel many times travelling from HYD with my ❤ only for food which is very tasty❤

  • @KiranKotnani
    @KiranKotnani Рік тому +3

    I am very thanks to U & ur team Srikanth garu that u had done video in this hotel. 💐💐💐💐

  • @raobete4476
    @raobete4476 Рік тому +2

    My home town and I am a big fan of Applaraju Hotel ❤❤❤

    • @murugan9594
      @murugan9594 Рік тому

      Need help to find one person in eluru my friend...is it possible for you...am dev from bangalore

    • @maheswaribhukyamaheswari9715
      @maheswaribhukyamaheswari9715 9 місяців тому

      Hey Eluru yekkada edi address clear ga cheppandi which Street 😮😮😮😮

  • @mahanthikeerthana719
    @mahanthikeerthana719 Рік тому +8

    Vizag lo elanti vintage hotels vlog chyndi anna please

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 Рік тому +3

    super food.eluru

  • @rajamylavarapu3642
    @rajamylavarapu3642 Рік тому +2

    ఆ కోడిగుడ్ల కూర.. చిట్టీ రొయ్యలు.. ములుగు ముడుసు 🙏🙏🙏

  • @jathinsenapathi99
    @jathinsenapathi99 Рік тому +5

    Eluru 🔥🔥🔥

  • @kotagiriramakrishna3026
    @kotagiriramakrishna3026 3 місяці тому

    అప్పలరాజు గారి హోటల్ నాకు 60సం . నుండే తెలుసు
    ఈమధ్యే మళ్ళీ భోజనం చేశాను అదే టేస్టు . అప్పలరాజు గార్ని కూడా చూశాను

  • @sastrybunga6880
    @sastrybunga6880 Рік тому

    హయ్ బ్రో!
    అదిరిపొఏ భోజనం అనే కన్న 'పెండ్లి వారి' భోజనం అంటె బాగుంటుది.
    పెండ్లి భోజనాలలో ఉన్నట్లు భోజనం ఆరగించేవారి వెనకాల నిలబడతారు ఆ భోజనం కోసం.
    మీరు చెప్పింది అక్షరాలా 100, 100% రుచికరమైన భోజనం ఇక్కడ దొరుకుతుంది.

  • @vijayabhaskarbalusu303
    @vijayabhaskarbalusu303 Рік тому +3

    I'm from a nearby village to eluru. I had food in this hotel multiple times.. You can't find that taste anywhere.. 🙏

  • @srilakshmioiltraders5475
    @srilakshmioiltraders5475 5 місяців тому

    అప్పలరాజు హోటల్ నిజంగా చాలా బాగుంది

  • @lakkusuresh7730
    @lakkusuresh7730 Рік тому +3

    This hotel food, super super super ❤️,ignore negitive comments

  • @bhaskarkonapala9166
    @bhaskarkonapala9166 Рік тому +1

    Best hotel in elaru

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Рік тому +3

    tadepalligudem లో best vegetarian meals sri dhanya vilas మీద ఒక వీడియో చెయ్యండి.శ్రీకాంత్ గారు.

  • @venkateshnaidu7797
    @venkateshnaidu7797 Рік тому

    profits kosam kakunda customers satisfaction ke ekuva importance istaru ikkada andhuke intha famous... veelu iche complementary chicken gravy with bone pieces adarahoo ❤

  • @vinaylovely128
    @vinaylovely128 Рік тому +2

    Love from Eluru ❣️❣️

  • @srsateesh7
    @srsateesh7 Рік тому +2

    Yes tasted couple of times, best non veg food. And i wonder still you managed to shoot in heavy rush srikant garu

  • @chitti660
    @chitti660 Рік тому +1

    Chicken and France meals is the best.

  • @gurralaranganna9762
    @gurralaranganna9762 Рік тому +2

    Yes, it’s really tasty, every week I used eat here.

  • @ramamohanaraogurujala3945
    @ramamohanaraogurujala3945 Рік тому +5

    I left Eluru to join in A.P.Secretariat, Hyderabad during March, 1996. Unfortunately I couldn't visit this hotel so far.

  • @ashokraja8520
    @ashokraja8520 Рік тому +3

    Eluru ❤️😘 🎉

  • @kasiviswanathmovva5572
    @kasiviswanathmovva5572 10 місяців тому +2

    Anna meru chesina hotels videos lo 50% correct remaining anni worst please true and fair ga opinion chepandi money kosam and food kosam videos cheyadu

  • @rajvideos6255
    @rajvideos6255 Рік тому +2

    ఆకలేస్తుంది,,😋💗😜😜😜😜

  • @munikalakuntla2874
    @munikalakuntla2874 Рік тому +2

    Karimnagar telangana lo there no this type of hotel better to start excellent video

  • @srilakshmioiltraders5475
    @srilakshmioiltraders5475 5 місяців тому

    శ్రీకాంత్ గారు ఏలూరు fattebad గంగా chiken పకోడి ఒకసారి try cheyandi. Only evening after 5 మాత్రం

  • @srinivasrevalla5697
    @srinivasrevalla5697 11 місяців тому +2

    బ్రో మీరు చెప్పారు అని మేము తిన్నాం .అస్సలు బాలేదు బ్రో. చికెన్,రొయ్య , కర్రీ తో తిన్నాం అస్సలు బాలేదు . వడ్డించే వారు కూడా అస్సలు శుభ్రత పాటించడం లేదు దయచేసి ఇలాంటివి ప్రోస్తహించ వద్దు.

  • @Challenger549
    @Challenger549 3 місяці тому

    శ్రీకాంత్ గారు మాది కర్నూల్, నేను పనిమీద రాజమండ్రి వెళుతూ అక్కడ తిన్నాను అన్నీ ఐటమ్స్ ఒకే టేస్ట్ వున్నాయి. రేట్లు చాలా ఎక్కువ అనిపించింది, హోటల్ స్టెప్స్ పైకి ఎక్కుతువుంటె ఒకటే దుర్వాస వాసన వచ్చింది అక్కడున్న వాళ్లు ఎలా తింటున్నారో తెలియదు కాని అక్కడ మైంటెనెన్సు అస్సలు బాగాలేదు, పరిసరాలు దరిద్రంగా వున్నాయి

  • @suggalasravani9769
    @suggalasravani9769 Рік тому +8

    The food was really delicious all time favorite😍

    • @msdhoni6419
      @msdhoni6419 Рік тому +1

      Me too i hv tasted manu times

  • @malli-vn5yj
    @malli-vn5yj Рік тому +2

    ఏలూరు 🥰🥰🥰🥰🥰

  • @Jaintr765
    @Jaintr765 Рік тому +2

    Pandugapaa super vuntundi

  • @user-qm2jv8yd5f
    @user-qm2jv8yd5f Місяць тому

    అవును బ్రో మేము కూడా చాలాసార్లు తిన్నాం టెస్ట్ లో అప్పలరాజు తో పోటీ పడేవాడు ఎవరు లేరు ఏలూరులో వాడేం కలుపుతాడు ఏం చేస్తాడు ఎలా వండుతారు తెలియదు టేస్ట్ వరకు అయితే సూపర్ శుభ్రత వరకు అయితే మా పాప 9వ సంవత్సరం పాప మాటలు రావు వినిపించదు చికెన్ కర్రీతో భోజనం కావాలని చెప్పింది ఆవిడ ఎక్కువ అక్కడికే తీసుకెళ్ళమని చెప్పింది మినపట్టు కావాలంటే ఊర్వసి హోటల్కి తీసుకెళ్ళమని చెప్పింది ఇంట్లో వాళ్లకు మాత్రమే ఆవిడ సైగలు అర్థమవుతాయి పాప కోరిక మేరకు అప్పలరాజు గారు హోటల్ కి వెళ్తే చికెన్ కర్రీ లో సగ భోజనం అయిన తర్వాత బుజ్జి ఇంక కర్రీ లో వచ్చిన బొజ్జం ఇంకా నోట్లోనే పట్టుకున్న లక్కీ వేసుకున్న హోటల్ మేనేజ్మెంట్ డబ్బులు మూట కట్టుకోవడం గాని ఇలాంటి స్పందించరా

  • @kiranreddykr
    @kiranreddykr Рік тому +4

    Eluru appalaraju hotel weekly once weltha bro

  • @SubbuChadhalati-gk2yt
    @SubbuChadhalati-gk2yt 5 місяців тому

    నేను తిన్నాను బ్రో సూపరో సూపర్

  • @raghubabu959
    @raghubabu959 Рік тому

    excellent food.. in this hotel all items is awesome...........

  • @ammacookies7257
    @ammacookies7257 Рік тому +4

    Wow superb. Looks delicious and so yummy yummy bro. Thanks for sharing this video bro

    • @phanikode9066
      @phanikode9066 Рік тому

      thuuuuuuu
      worst food
      worst hotel🤮🤮🤮

  • @Prasad-vq1oh
    @Prasad-vq1oh Рік тому +3

    Please Do the video on Gangula Srinu..Masala bandi singarayapalem Temple centre..vankay bhaji is very special

  • @ashoknulu6706
    @ashoknulu6706 Рік тому +4

    Serving అలాగే ఉంటుంది.. రేట్లు కూడా బాగా పెంచేశారు not satisfy....iam also ఏలూరు

  • @vikram2105
    @vikram2105 7 місяців тому

    I’m from hyderabad and visited this place twice and the food was beyond amazing but I request to management to look after the washrooms. I visited the place with my wife 2nd time and the washrooms were not even worth entering.
    We had an amazing food but stopped over at Relax food court the Kalaparru toll plaza

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Рік тому +4

    Super food 😋

  • @nanaamma_.recipes
    @nanaamma_.recipes Рік тому +1

    Our eluru 😍💞

  • @prasannamaddirala727
    @prasannamaddirala727 Рік тому +1

    Superfood

  • @chathanreddy9748
    @chathanreddy9748 Рік тому +4

    Super Food Bro🍗🍗🍗

  • @varaprasadarao4994
    @varaprasadarao4994 Рік тому +2

    You must shoot more seconds that village or town sorrounding and explain route map
    Reduce your eating time

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 Рік тому +2

    Kitchen room super...

  • @SrinivasRao-vv5gv
    @SrinivasRao-vv5gv Рік тому +3

    Maadi Eluru

  • @charyvenkat8048
    @charyvenkat8048 Рік тому +3

    Super...😋👌

  • @prasadpjkv5662
    @prasadpjkv5662 Рік тому +1

    I had experience super food

  • @harithapavan124
    @harithapavan124 Рік тому +3

    I'm from Eluru

  • @eswarrajapu4460
    @eswarrajapu4460 Рік тому +4

    Hotal mundu counter daggara musalodu freega ehinattuga feel avutadu customer ki raspet evvadu

  • @sudheeryerlagadda6994
    @sudheeryerlagadda6994 Рік тому +1

    Super annaa

  • @seenuchinnam1514
    @seenuchinnam1514 Рік тому

    10 year back i had here 😋😋😋 no words to say

  • @g.upendar6860
    @g.upendar6860 Рік тому +1

    Srikanth garu super

  • @TheNagesh11
    @TheNagesh11 Рік тому +3

    Superb yummy 😋

  • @justforfun8307
    @justforfun8307 Рік тому +3

    Mouth watering....😋😋eluru lo address pettandi

  • @RICEBOWL-sz5ie
    @RICEBOWL-sz5ie Рік тому +2

    ఈ మధ్య సరిగా చేయడం లేదు.
    వాళ్ళ అసలు టేస్ట్ రావడం లేదు

  • @devi5017
    @devi5017 Рік тому

    Meru manchiga tintunaru ,nice eating.

  • @krishnachaitanya5213
    @krishnachaitanya5213 Рік тому

    Sir ,
    We need boti,
    Mutton talakaya,
    Chicken special leg nerve soup,
    Mutton fat soup,
    Please sir Try this thing sir ...
    Super

  • @nanaamma_.recipes
    @nanaamma_.recipes Рік тому

    Madipovadam kadhu bro adhe valla secret spices adiripothadhi 😍ma eluru appalaraju gari hotel antey mamulga vundadhu mari

  • @syamrajeshkancharla5756
    @syamrajeshkancharla5756 Рік тому +3

    Hai hotel video cheyandi,eluru

  • @venkateshv6530
    @venkateshv6530 Рік тому +2

    Wow 👌👌food bro 😋😘😍🤤💕❤🙏

  • @psnraju259
    @psnraju259 Рік тому

    Super & Quality Food

  • @dadepogukrishna8461
    @dadepogukrishna8461 Рік тому

    Super excited.kurnool

  • @aravindaravind8981
    @aravindaravind8981 Рік тому +4

    👌👌

  • @subbaraju7197
    @subbaraju7197 Рік тому +1

    Keka vuntadi bayya food

  • @varaprasadmamidipalli1859
    @varaprasadmamidipalli1859 Рік тому +1

    ఈరోజు నేను వెళ్ళాను అప్పలరాజు గారి హోటల్ కి
    వెజ్ మిల్స్ అస్సలు బాలేదు
    పప్పు,బెండకాయ వేశారు
    ఒక పచ్చడి కానీ ఫ్రై కానీ సాంబార్ కానీ లేదు
    Nonveg అంటారా నేను తినలేదు

  • @devi5017
    @devi5017 Рік тому

    Noru uruthundi bayya,actualy nonveg estamga ledu aina yummy looking currys

  • @simhadrimurali
    @simhadrimurali Рік тому +2

    Should have interviewed the main cook as well

  • @rajstark_official
    @rajstark_official Рік тому

    Ade chetho okasari rajahmundry kuda vachi....ikkada vantalu andariki telisela....famous cheyandi bro

  • @kavyasri3841
    @kavyasri3841 Рік тому +1

    Super

  • @dsrk8707
    @dsrk8707 Рік тому

    Super information
    Given
    🙏

  • @sastrybunga6880
    @sastrybunga6880 Рік тому +1

    కారం విషయంలో ఏమీ ఆలోచింకొనవసరం లేదు భయ్యా!... అందరికీ నచ్చుతుంది, అందరి మనసులుతెలుసులు గెలుచుకునే టట్లుందక్కడి మాస్ మహరాజా హోటల్ రుచులు.

  • @gtpmuchatlu153
    @gtpmuchatlu153 Рік тому

    35 సంవత్సరాల క్రితం రోజులు మళ్లీ గుర్తు చేశారు.ఏలూరు మరలా వెళ్లాలనే కోరిక పెరిగిపోతుంది.17 సంవత్సరాల అనుబంధం దూరమై పాతికేళ్లు.

  • @rider2918
    @rider2918 Рік тому

    Super ...mouth watering 🤤🤤

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 Рік тому +2

    ఎస్ ఇది ముమ్మాటికి మా ఏరియాలో అద్భుతమైన ఎన్ వి హోటల్ ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే

  • @ro63399
    @ro63399 Рік тому +1

    Really Amazing and Mouth Watering Items