Bakshalu | భక్షాలు చెయ్యడం రానివాళ్లు👉వీడియో చూస్తే ఈజీగా చేసేస్తారు👉నోట్లో వేస్తే కరిగే బక్షాలు

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 73

  • @lakshmikameswari9928
    @lakshmikameswari9928 4 місяці тому +24

    Chala vivaram ga chupincharu.

  • @msbhagyakumari.3204
    @msbhagyakumari.3204 11 днів тому

    Super

  • @SwathiPatlolla-t9w
    @SwathiPatlolla-t9w Місяць тому +1

    చాలా బాగా చేసారు ఆంటీ గారు. నాకు బక్షాలు అంటే చాలా ఇష్టం కానీ చెయ్యడం రాదు. మా బాబు కోసం కొని తెచ్చేదాన్ని. మా అపార్ట్మెంట్ లో ఉండే ఒక ఆంటీ గారు మీరు ఇప్పుడు చూపించిన విదంగా నాకు చేసి చూపించింది. అప్పటి నుండి నేనే సొంతం గా బక్షాలు చేస్తున్నాను. అందుకే అంటారు పెద్ద వాళ్ళ తో ఉంటే అన్ని పనులు నేర్చుకోవొచ్చు అని ❤❤

  • @bharathi9981
    @bharathi9981 14 днів тому

    Baagunnayi andi mee polelu

  • @chandraumapathy6867
    @chandraumapathy6867 2 місяці тому

    Chala baga vivaŕinchuamma chala thangs my favorite poleelu

  • @harireddy3652
    @harireddy3652 4 місяці тому +4

    Super.. Ammaa

  • @durgamanitha3674
    @durgamanitha3674 Місяць тому

    Same to same memu elage chestaamu amma.memu chesinatte vachai

  • @VasuGaini
    @VasuGaini Місяць тому

    Chala baga chesharu amma

  • @arunakanth5319
    @arunakanth5319 16 днів тому

    పిండిలో కూడ పసుపు వేసుకోవాలి. భక్షం colourful గా వుంటుంది.

  • @vramesh-e4z
    @vramesh-e4z 3 місяці тому +4

    I like bhakshalu

  • @babapurushothamnemalipuri909
    @babapurushothamnemalipuri909 2 місяці тому

    Thank you very nice teaching

  • @guvvalavidyullatha2335
    @guvvalavidyullatha2335 3 місяці тому

    Oil takkuvaga vadi superga chesaru

  • @kondurichamundeswari9272
    @kondurichamundeswari9272 3 місяці тому +1

    Your mother has nice experience

  • @anithakalyankar6084
    @anithakalyankar6084 4 місяці тому +4

    Easy method tho chesaru

  • @shailuinnovatives6777
    @shailuinnovatives6777 4 місяці тому +2

    బెల్లంతో ఐతే healthy కదా.. బెల్లంతో ఈ process లో చేస్తే బాగా వస్తాయా sis.. any way మీ బచ్చాలు super..

    • @Arwaskitchen247
      @Arwaskitchen247  4 місяці тому +1

      Haa vasthayandi.. కాకపొతే బెల్లం separate గా పప్పు separate గా grind chesi tarvata mix cheyyandi 😊

  • @pushpaneelagiri5529
    @pushpaneelagiri5529 2 місяці тому

    Suppar bagunnavi yemmi yemmi

  • @anithakalyankar6084
    @anithakalyankar6084 4 місяці тому +1

    Chala Baga chesaru❤

  • @kattapadmavathi5287
    @kattapadmavathi5287 3 місяці тому

    Very nice madam

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 4 місяці тому

    Thank you 👍

  • @kumarkonkati1351
    @kumarkonkati1351 4 місяці тому

    Super ammama

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl 2 місяці тому +7

    సెనగపప్పు తో తొందరగా బంక వస్తావి ,కందిపప్పు తో చేస్తే చాలా దినములు చాలా బాగుంటావి .అస్సలు బంక రాదు .

    • @Arwaskitchen247
      @Arwaskitchen247  2 місяці тому +2

      పప్పుని కుక్కర్ లో ఉడికిస్తే బంక లాగా ఉంటుంది.. కానీ నార్మల్ గా గిన్నెలో ఉడికిస్తే అలా ఏమి ఉండదండి

  • @satthipadma5221
    @satthipadma5221 4 місяці тому +3

    నాకు పై పిండి కొంచెం దళసరిగా ఉంటేనే ఇష్టం.కమ్మగా ,తీయగా ఉంటాయి

  • @sitachalla4723
    @sitachalla4723 4 місяці тому

    Nice amma

  • @vijayalakshmireddy2644
    @vijayalakshmireddy2644 3 місяці тому +1

    Sugar vaddu bellam tho chesukondi

  • @Jayanthy-c1m
    @Jayanthy-c1m 4 місяці тому +2

    పోలెలు పెంకు మీద కాలుస్తారు కదా అది సరిగానే చూపిస్త లేరు మీరు అయితే ఈజీగా ఎట్లా చేయాలో చూపెట్టారు థాంక్యూ అమ్మ పెనం పైన క మీద కాల్చేది కొంచెం క్లియర్ గా చూపిస్తే బాగుంటుంది

    • @Arwaskitchen247
      @Arwaskitchen247  4 місяці тому

      Ok next time clear ga chupistham andi 😊

  • @GainiLaxmi-ss8yb
    @GainiLaxmi-ss8yb 12 годин тому

    Hello Naku nacchaledhu

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl 2 місяці тому

    పేణీ రవ్వతో చేయాలి

  • @lakkumokshittrends6314
    @lakkumokshittrends6314 4 місяці тому

    Hai andi aa penam cost andi ekkada tisukunnaru pls rply andi. Nice video

    • @Arwaskitchen247
      @Arwaskitchen247  4 місяці тому

      Adhi ma grand father cheyyincharu andi..memu konaledhu 😊

  • @viswanathe8451
    @viswanathe8451 24 дні тому

    సెనగ బేడలతో చేస్తే గ్యాస్ ప్రాబ్లం కడుపు ట్రబుల్.... అదే కంది బేడలతో చేస్తే చాలా బాగుంటాయి

  • @MVPbrand1
    @MVPbrand1 25 днів тому

    Kandi pappu tho cheste ne taste.
    Sanagapappu tho taste undadu

    • @Arwaskitchen247
      @Arwaskitchen247  25 днів тому

      Kontha mandhi senagapappu tho ne cheskuntaru kadha.. andhuke chupinchaamu andi 🙂

  • @GGSSRR
    @GGSSRR 4 місяці тому

    పక్కా తెలంగాణ భాష యాస ఉంది...మాది కూడా తెలంగాణ ne...ఎక్కడ అండీ మీది..reply..

  • @radhikasadurla7568
    @radhikasadurla7568 4 місяці тому

    Kasta me fases chupiyandi kaani bhakshalu adurse

  • @satyalakshmi6308
    @satyalakshmi6308 4 місяці тому

    ఒక్కటి తింటే చాలు.

  • @jyothikasu2961
    @jyothikasu2961 4 місяці тому +1

    Bavunnavi bhakshalu

  • @padmavatichiluka1333
    @padmavatichiluka1333 3 місяці тому +1

    మీకు రోల్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే మిక్సీలో వేయాల్సిందే

    • @Arwaskitchen247
      @Arwaskitchen247  3 місяці тому

      హా అవునండి...రోలు లేకపోతే మిక్సీ వాడాల్సిందే 😄

  • @srinivas_234
    @srinivas_234 3 місяці тому +1

    A ఐతే మాకు నచ్చలేదు పో

  • @chinthapallyamani1534
    @chinthapallyamani1534 2 місяці тому

    అంగనివాడి బడిలో టీచర్ మీరు.

  • @chinthapallyamani1534
    @chinthapallyamani1534 2 місяці тому

    ఆయా గా పని చేస్తారా.

    • @Arwaskitchen247
      @Arwaskitchen247  2 місяці тому

      లేదు...housewife అండి 🙂

  • @Littleprincess_163
    @Littleprincess_163 4 місяці тому +1

    Nice recipe tasty 😋 👌 💯 New friend 👍 Sub

  • @Jyoshna-sk3dz
    @Jyoshna-sk3dz 4 місяці тому +1

    Supurugauone.maetegeyachichistara.aate

  • @hosannaministries1720
    @hosannaministries1720 4 місяці тому +3

    Super