Super Saddham & Yadhamma Raju Performance | Jabardasth | 29th December 2022 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2022
  • #jabardasth #telugucomedyshow #etvwin #hyperaadi #anasuya #sudigaalisudheer #immanuel #rashmi #roja #mano #bestofjabardasth #bestofextrajabardasth #rashmi #kushboo #indraja #krishnabhagavan #sowmyarao #saddam #yadammaraju
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Комедії

КОМЕНТАРІ • 1,7 тис.

  • @rameshravula9955
    @rameshravula9955 Рік тому +3453

    రియాజ్ ను కూడా తీసుకొని రావాలి అనే వారు లైక్ 🙏🙏🙏

  • @manjetimaridiyya1236
    @manjetimaridiyya1236 Рік тому +2838

    సద్దాం టీమ్ జబర్దస్త్ కి రావడం ఎంత మందికి ఆనందం గా వుంది...

    • @vamsi8669
      @vamsi8669 Рік тому +14

      గతి లేక వచ్చినట్టు వున్నారు

    • @srinuprince1086
      @srinuprince1086 Рік тому +3

      Iam all so happy 😊

    • @jaihindindian3374
      @jaihindindian3374 Рік тому

      ఈ వెధవలందరు ఈ tv కాక పోతే ఇంకో tv అదీ కాకపోతే ఇంకో tv.

    • @rameshjaladi27
      @rameshjaladi27 Рік тому +4

      అరేయ్ అన్నీ పటాస్ షోలో నేను ఇన్నవిరా ఈ డైలాగ్ అన్ని నేను నేను అన్నీ ఇన్నవేమి పటాస్ షోలో విన్నాను డైలాగ్స్ అన్ని విన్నాను మళ్లీ వచ్చి జబర్దస్త్ లో రిప్లై రిప్లై రిప్లై రిప్లై ఏంట్రా మాకి లొల్లి లొల్లి లొల్లి లొల్లి లొల్లి 🙃🙃

    • @nareshthota5484
      @nareshthota5484 Рік тому

      Sry

  • @bhanuanu7569
    @bhanuanu7569 Рік тому +350

    ఒక్క డబుల్ మీణిగ్ లేని స్కిట్ ఎంత బాగుంది ఇంటిల్లి పాది కూర్చొని చూసే స్కిట్

  • @kovaindrukumar7776
    @kovaindrukumar7776 Рік тому +279

    జబర్దస్త్ సద్దాం దే ఇప్పటి నుంచి స్టార్ట్ ⭐️

    • @nareshladdu3047
      @nareshladdu3047 Рік тому

      Chitranamm tini ra bro raa poo okasari..em chptunaru meku ayina knowledge ayina undaa..

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Рік тому +1570

    ఎవరైనా సద్దాం హుస్సేన్ ఫ్యాన్స్ ఉన్నారా ఉంటే ఒక లైక్ చేయండి

  • @chandupatlabixapathi7846
    @chandupatlabixapathi7846 Рік тому +805

    చాలా రోజుల తర్వాత జబర్దస్త్ షో చూసి చాలా బాగా నవ్వుకున్న సద్దాం యాదమ్మ రాజు టీం మీకు తిరుగులేదు ఇగ కుమ్మేయండి 👏👌🙏

  • @KannaGana007
    @KannaGana007 Рік тому +17

    నిజం చెప్పాలంటే ఈ స్కిట్ లా జబర్దస్త్ లో ఇంతవరకు చూడలేదు సద్దాం తమ్ముడు సూపర్ ఇలాగే చేస్తూ ఉండు

    • @SanjuSanju-sb1lp
      @SanjuSanju-sb1lp Рік тому

      ఇంతకంటే పెద్ద జోక్ నేనెప్పుడు వినలేదు

  • @seshum3369
    @seshum3369 Рік тому +126

    అదిరింది సద్దాం టీమ్ రాక్. Best of luck 💪 💪💪 congrats

  • @darlingsri9248
    @darlingsri9248 Рік тому +1518

    Finally jabardasth is back చాలా రోజుల తరువాత మంచి కామెడీ చూసాను. All the best saddam and team 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌👌👌👌👌💐💐💐💐💐💐

  • @hazratyenugu4284
    @hazratyenugu4284 Рік тому +2391

    సద్దాం కు లేదు ఇంకా తిరుగు 💞💞👍🏿👍🏿

    • @segu.manyam5594
      @segu.manyam5594 Рік тому +6

      😀

    • @pavanpavankumar3145
      @pavanpavankumar3145 Рік тому +16

      Adhi vunadugaa

    • @RohanKumar-tj6dp
      @RohanKumar-tj6dp Рік тому +3

      Em ledhu

    • @rameshjaladi27
      @rameshjaladi27 Рік тому +4

      ఫస్ట్ యాంకర్ గురూ ఏమన్నా తెలుసా ఆ నీ అడుగుతున్నా

    • @ajju..633
      @ajju..633 Рік тому +7

      @@pavanpavankumar3145 vaadikanta scene ledu.....body shaming,double meaning diologies tappa.😅🤣😂

  • @kommukarthik7872
    @kommukarthik7872 Рік тому +58

    సద్దాం అన్న దేనికైనా సిద్ధం
    ఇంకా నువ్వు చేయాలి నవ్వులు యుద్ధం
    తప్పకుండా గెలవాలి ప్రతిక్షణం

  • @shivachari2004
    @shivachari2004 Рік тому +4

    సద్దాం ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ❣️

  • @user-ec9in1fq6y
    @user-ec9in1fq6y Рік тому +417

    జబర్దస్త్ కి.. హైపర్ తర్వాత..‌ నువ్వే అని 💯నిరుపించావు.. సద్దాం..👌👌👌👌

  • @Smartidiot1122
    @Smartidiot1122 Рік тому +38

    The right person choosen right production house. Wish you good luck Saddam & Team

  • @venkygoud7261
    @venkygoud7261 Рік тому +13

    ఒక్క డబుల్ మీనింగ్ లేకుండా ఉంది మీ స్కిట్ సూపర్ 👏

  • @srinivascmgopika881
    @srinivascmgopika881 Рік тому +187

    సద్దాం రాకతో జబర్దస్త్ లో ఒక కొత్త వైభవం వచ్చింది...సూపర్
    మీ అందరికి లైక్ వేయండి

  • @banalanarender3407
    @banalanarender3407 Рік тому +125

    ఈరోజు సద్దాం స్కిట్ చూసి నవ్వినంతగా ఏ రోజు నేను ఇంతగా నవ్వలేదు నా స్కూల్ డ్రెస్ గుర్తుకొచ్చాయి సూపర్ సద్దాం కీప్ ఇట్ అప్,,,

  • @guttugeswararao5264
    @guttugeswararao5264 Рік тому +27

    సూపర్ అన్న, ఒక్క డబల్ మీనింగ్ డైలాగ్ లేకుండ బాగా నవీంచారు గురు 👏👏👏

  • @kathulaprashanth2667
    @kathulaprashanth2667 Рік тому +3

    సద్దాం నువ్వు తోపు నీకు అడ్డు లేదు 👌👌👌👌👌

  • @svrcreations9135
    @svrcreations9135 Рік тому +44

    సద్దాం అన్న సూపర్ అన్న మీరు మీ టీమ్ జబర్దస్త్ కి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుతున్నాము. ఆది అన్న తరువాత, మీరే. కాదు కాదు ఆది అన్నకి సద్దాం అన్న ఈక్వల్ గా చేస్తున్నారు. ఆది అన్న స్కిట్ కోసం వీక్ అంతా ఎలా ఎదురు చూసే వాళ్ళమో ఇప్పుడు మీ స్కిట్ కోసం చూస్తున్నాము. మమల్ని ఎంతగానో నవ్విస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ కి మరియు ఈటీవీ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వారికి మా తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏💐💐

  • @pavanreddy9213
    @pavanreddy9213 Рік тому +107

    Saddham and yaddamma Raju comedy ki CARE OF ADDRESS.
    Let start's with 🔥🔥🔥🔥🔥
    Hilarious..... 🤗🤗🤗
    REALLY SUPERB.SUPERB

  • @ismarthari3221
    @ismarthari3221 Рік тому +7

    హైపర్ అది బొంగు మా సద్దాం అన్న కింగ్ ❤️❤️

  • @baddipallykapil283
    @baddipallykapil283 Рік тому +26

    ఆల్ వేల్ హిస్ సద్దాం 🔥🔥🔥

  • @naidumass8281
    @naidumass8281 Рік тому +55

    Jabardast Hero SADDAM....❤️🔥🔥

  • @govindvinay4617
    @govindvinay4617 Рік тому +120

    King Of punch's Aadhi anna ,sadam anna 🔥🔥🔥

  • @mulpurusekhar8470
    @mulpurusekhar8470 Рік тому +17

    Sadhammm =Comedy ka king ..
    No one can reach his fresh comedy concept & no one can do like Sadhammm anna..
    Jaiiiiiiiiiiiiiiiiiiiiii Sadhammm anna 😀

  • @manikeerthimeesala6551
    @manikeerthimeesala6551 Рік тому +5

    Adhi ledu yevadu ledu sadhham is back.ikanunchi chuskondi trp lu anni dada dada puttisthay...🔥🔥🔥

  • @dubaitruckvlogstelugu2007
    @dubaitruckvlogstelugu2007 Рік тому +10

    ఇప్పటి నుండి జబర్దస్త్ వీళ్ళ కోసమైనా చూడాలనిపిస్తుంది 👌👌👌😄😄😄😄😄

  • @pallevijaybhaskargoudpalle7246
    @pallevijaybhaskargoudpalle7246 Рік тому +259

    నా కల నిజమైంది మీరు జబర్దస్త్ కి రావటం.
    ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు సద్దాం అన్న.
    I am full enjoy bro

  • @vinodvarmaofficial2090
    @vinodvarmaofficial2090 Рік тому +240

    Super Yadama Raju Sadham🎊🎊

  • @arunnayakbanothu5136
    @arunnayakbanothu5136 Рік тому +10

    యాదమ్మ రాజు సూపర్ 👌👌

  • @saicutsofficial6698
    @saicutsofficial6698 8 місяців тому +3

    నేను ఐతేయ్ మాత్రం నవ్వలేక సచ్చిపోయా తెలుసా చాలా బాగుంది skit saddam anna raju anna super 🤣❣️

  • @karthiknarayan6765
    @karthiknarayan6765 Рік тому +87

    Saddham dialogue delivery 🔥🔥🔥.
    Saddham, Bhaskar, Raju ni chudagane navvu vasthadhi.
    Riyaz ni kuda theeskosthe settt inka

  • @pakkavillagevlogs9589
    @pakkavillagevlogs9589 Рік тому +45

    SuperB Team మిమ్మల్లి అపే వల్లే leru అసలు 😚🔥

  • @babjiguduri8740
    @babjiguduri8740 Рік тому +2

    ఇది కదా కామెడీ అంటే
    డబల్ మీనింగ్ లేని కామెడీ
    ఇది కదా జనాలు కోరుకునేది💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞👌👌

  • @aksharaanand6639
    @aksharaanand6639 Рік тому +6

    సద్దాం జబర్దస్త్ షో కి రావడం ఆనందంగా ఉంది 😊👍

  • @bujjibabug9322
    @bujjibabug9322 Рік тому +55

    Super.... super.. extordnery .. సద్దాం & రాజు team ..👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰..... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐

  • @saipallavi5764
    @saipallavi5764 Рік тому +84

    Saddam anna punches👊 vere level...

  • @user-xr6rx6kp2b
    @user-xr6rx6kp2b Рік тому +1

    బింబిసారా dialogue సూపర్ ఫన్నీ

  • @guttugeswararao5264
    @guttugeswararao5264 Рік тому +9

    చాలా రోజుల తరువాత ఒక సూపర్ వెజ్ స్కిట్ చూసాం అన్న సూపర్ అన్న 👏👏

  • @Nani-oz2mj
    @Nani-oz2mj Рік тому +9

    సద్దాం మేము నవ్వడానికి సిద్దాం😉😁😇

  • @yekkaladevivenkataramana8310
    @yekkaladevivenkataramana8310 Рік тому +11

    సద్దాం మీరు సూపర్ 🙏🙏🙏🙏

  • @ferozgouse9059
    @ferozgouse9059 Рік тому +1

    Saddam skit kosam anta Mandi wating

  • @pasumarthicharan2115
    @pasumarthicharan2115 Рік тому +4

    Sudheer anna jai❤️‍🔥❤️‍🔥🤩

  • @satishchandra3151
    @satishchandra3151 Рік тому +36

    Super Saddam garu skit matram super 👌👍💖 Andarini comedy timing funtastic 👌👌👍👍 Ee skit anni show lo chesina jabardast stage meeda cheyadam kotha undi skit of the episode 👌💖👍😍🤝💪

  • @gandibhargav7085
    @gandibhargav7085 Рік тому +37

    Saddam skit vere level..... 🧡

  • @dolly8001
    @dolly8001 Рік тому +4

    ఇంత కు ముందు sudheer Anna కోసం చూసాను .ఇపుడు me kosam chustanu jabaderest super bro 🤣🤣🤣 nice skit.

  • @podugumurali7401
    @podugumurali7401 Рік тому +1

    సద్దాం తో పాటూ రియాజ్ గారూకూడా యీ జబర్దస్త్ లో ఉంటేనా చాలా బాగును అని నాకు అనిపిస్తుస్తుంది.....

  • @suryabhaigaming3706
    @suryabhaigaming3706 Рік тому +5

    Sadham skit vere level super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nasarvali1520
    @nasarvali1520 Рік тому +8

    Super super super super super super super super super super super super

  • @chalapathijakkula6643
    @chalapathijakkula6643 Рік тому +2

    స్కిట్ ఎంత బాగుందో పోసాని జడ్జి మెంట్ అంత చెందాలంగా వుంది కృష్ణ భగవాన్ సూపర్

  • @drakula442
    @drakula442 Рік тому +6

    Healthy comedy without double meaning words ❤️

  • @sbabusavali803
    @sbabusavali803 Рік тому +31

    Hearty welcome to jabardast all the best Saddam bhai

  • @salmanrajugali6417
    @salmanrajugali6417 Рік тому +8

    I love hyper aadi ❤️

  • @rakigadu7216
    @rakigadu7216 Рік тому +6

    Treading lo undhi skit❤️❤️😊

  • @vijayrain4665
    @vijayrain4665 Рік тому +3

    sadam funny guy😂😂😂

  • @paripurnachary1709
    @paripurnachary1709 Рік тому +11

    Supar sadham

  • @vamsiviraj5669
    @vamsiviraj5669 Рік тому +17

    Ultimate comedy Saddam Hussein anaa
    Punch vere level🤣🤣nachinna vallu like click

  • @jayasankar2269
    @jayasankar2269 Рік тому +17

    Eppudaina student and sir skit veste excellent ga untadi

  • @sdsubhani581
    @sdsubhani581 Рік тому +3

    Saddam anna Die Hard fan's ikkadaa

  • @bhukyamohanlal7459
    @bhukyamohanlal7459 Рік тому +14

    Smooth and excellent 👌👌👌👌
    0% valgar, this is what socity need for helthy environment 🙏🙏

  • @uppadahari6353
    @uppadahari6353 Рік тому +130

    I think Hyper Aadi are good contenders for the team

  • @gudugulaanitha2085
    @gudugulaanitha2085 Рік тому +1

    Saddam miru jabardasth ki vacharante abba chusedanni full happy

  • @skbasheer5561
    @skbasheer5561 Рік тому +4

    🔥🔥 yadhamma raju sadham 🥳🥳

  • @Noone.6969.
    @Noone.6969. Рік тому +3

    Jai sudheer anna 🥰🥵

  • @RKEISUZU
    @RKEISUZU Рік тому +14

    We are die heart fans of SADHAM ANNA , LOVE U BRO ,GREAT FUTURE ,FROM TIRUPATHI SADAM FANS

  • @pachimatlavenkatesh1005
    @pachimatlavenkatesh1005 Рік тому +1

    Supar anchoring chestundi😁😁

  • @nareshgoud9572
    @nareshgoud9572 Рік тому +5

    చాలా రోజుల తరువాత నవ్వుకున్నా.. 👍👍

  • @sreenivaspuduri9777
    @sreenivaspuduri9777 Рік тому +4

    సద్దాం.....Comedy king... 💐

  • @imamhussain7188
    @imamhussain7188 Рік тому +7

    సద్దాం 🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌

  • @gsridhar2194
    @gsridhar2194 Рік тому +1

    Jai sudeer anna fans

  • @vidya6370
    @vidya6370 Рік тому +1

    I like yadhamaraju

  • @balubhagavan
    @balubhagavan Рік тому +9

    పోసాని మామ
    భయంకరమైన judgement

  • @balusuma2878
    @balusuma2878 Рік тому +12

    సద్దాం కామెడీ సూపర్ 👍👍👍

  • @nikhiltej4111
    @nikhiltej4111 Рік тому +1

    వెళ్లి మళ్లీ వచ్చారు ఎంత మందికి ఆనందంగా ఉంది

  • @arifmohammad749
    @arifmohammad749 Рік тому +5

    All the very best saddam garu... Keep rocking like this...

  • @sstechintelugu831
    @sstechintelugu831 Рік тому +5

    Super skit love you Saddam anna💕

  • @dssr9133
    @dssr9133 Рік тому +6

    Banti babu timing Verey level...🤟🤟🤟🤟🤟🤟🤟

  • @jayakiran1313
    @jayakiran1313 Рік тому

    Saddam రియాజ్ నీ తీసుకో ఇంకొంచం సూపర్ గా వుంటది

  • @sanjeevkumar-gn4dj
    @sanjeevkumar-gn4dj Рік тому +3

    సూపర్ వుంది సద్దాం కు ఇంకా తిరుగులేదు

  • @chikatlaajaykumar5897
    @chikatlaajaykumar5897 Рік тому +13

    సద్దాం king of comedy

  • @ShyamKumar-xp1dj
    @ShyamKumar-xp1dj Рік тому +4

    Apudu chudu pelli lu....shobhanalu eve ekkuva ...janalaki natural ga elaa pandali comedy.,..... super 👌

  • @harikrisirugudu2119
    @harikrisirugudu2119 Рік тому +1

    Saddam ee show ki ravatam enthamandhi happy ga pill ayaru🔥🔥🔥🔥

  • @sureshbingi2568
    @sureshbingi2568 4 місяці тому +1

    చాలా బాగుంది వేరే లెవెల్🎉🎉🎉🎉🎉🎉

  • @ramakrishna5244
    @ramakrishna5244 Рік тому +7

    Sadham is back all the best darling 👍

  • @rameshkalyan8602
    @rameshkalyan8602 Рік тому +4

    Back to back skits winning saddham super

  • @javeedali8438
    @javeedali8438 Рік тому +1

    Only one king of the comedy any show only hiper addi

  • @bantikalpana2905
    @bantikalpana2905 Рік тому +3

    Old sikts idhi maa అదిరింది show lo చేశారు ముందే చూసాము

  • @ravitejareddy8578
    @ravitejareddy8578 Рік тому +3

    Jai Sudheer anna 💞

  • @shekargdl5984
    @shekargdl5984 Рік тому +3

    మళ్ళీ జబర్దస్త్ కు ప్రాణం పోస్తున్న సద్దాం....

  • @Special.shorts5656
    @Special.shorts5656 Рік тому

    Double మీనింగ్ లేని స్కిట్ క్లీన్ సూపర్ స్కిట్ ఎక్స్లెంట్ jaii saddam

  • @srinuchitti1656
    @srinuchitti1656 Рік тому

    సద్దాం స్కిట్ అంటే ఇలానే ఉంటుంది.వేరే level

  • @sdreviews_yt
    @sdreviews_yt Рік тому +5

    After long gape pure comedy in jabardasth bcoz of Saddam Hussein Anna 😊👌👌👌👌👌

  • @bellamraju468
    @bellamraju468 Рік тому +4

    We want saddham in his skits

  • @pasupuletiveerababunaidu3698

    Chala rojula taruvata jabardasth chusina
    Malli eppati nundi every weekend chusta UA-cam lo super Saddam....

  • @kurvanaresh7983
    @kurvanaresh7983 Рік тому +1

    Jai Saddam ❤️‍🔥

  • @ajayvodnala3685
    @ajayvodnala3685 Рік тому +39

    Super saddam 🔥🔥🔥🔥

  • @pakkintikurrodu4462
    @pakkintikurrodu4462 Рік тому +3

    Riyaz kuda unte bagundhi inka.. ✨😍💛🙌..

  • @nareshchowduri8235
    @nareshchowduri8235 Рік тому

    అరే ఆది చూడు సద్దాం అంటే అట్లుంటది 🎉🎉🎉

  • @shaikgousapeet8921
    @shaikgousapeet8921 Рік тому +2

    Saddam coming Jabardasth show double dhamaka Saddam fans one like