Super Saddam & Yadamma Raju Performance | Jabardasth | 22nd December 2022 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2022
  • #jabardasth #telugucomedyshow #etvwin #hyperaadi #anasuya #sudigaalisudheer #immanuel #rashmi #roja #mano #bestofjabardasth #bestofextrajabardasth #rashmi #kushboo #indraja #krishnabhagavan #sowmyarao #saddam #yadammaraju
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Комедії

КОМЕНТАРІ • 1,2 тис.

  • @riyazmilk
    @riyazmilk Рік тому +5642

    సద్దాం జబర్దస్ లో చూసి ఎంత మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు.

    • @kingraja1262
      @kingraja1262 Рік тому +28

      Em chesthunadu bro happy endhuku bro
      Manaku em vasthundi
      Comedy unnte happy chustham
      Comedy ledhu

    • @allarins6234
      @allarins6234 Рік тому +34

      ఇంక చూడు గోరెలు ఒకదాని వెనక ఒకటి ఎలా 𝗹𝗶𝗸𝗲 𝗦 𝗸𝗼𝗱𝗮𝘁𝗮𝘆𝗼

    • @palpnr
      @palpnr Рік тому +24

      సద్దాం దెబ్బ లోఫర్ ఆది గాడు అబ్బా....

    • @RameshK-ox6mz
      @RameshK-ox6mz Рік тому +3

      Entra ee paniki Malina comments
      Ye video chusina ilanti ve 🙏🙏🙏🙏

    • @yathendranathmeesala8635
      @yathendranathmeesala8635 Рік тому +1

      Eraa meeku emaina poyekalama...vaadu em chesthey mem endhuku happy feel avtham🤦🏻

  • @devendharbeerellydevendhar8669
    @devendharbeerellydevendhar8669 Рік тому +657

    సద్దాం & రాజు చాలా బాగా చేశారు చాలా రోజుల తరువాత ఎటువంటి డబుల్ మీనింగ్ Pure కామిడి చేశారు

  • @sriramakrishnavallu2103
    @sriramakrishnavallu2103 Рік тому +677

    మీ team lo riyaj vunte inka బాగుంటుంది anna,,,, we want riyaj✋️

  • @satishdeepala2296
    @satishdeepala2296 Рік тому +649

    సద్దాం team రాకతో....🔥🔥🔥 పెరుగుతుంది. All the Best సద్దాం and team👍

  • @b.v.m4775
    @b.v.m4775 Рік тому +532

    We want రియాజ్ also.. please... Saddam+riyaj combo awesome...

  • @borradevi9269
    @borradevi9269 Рік тому +189

    సద్దాం బాయ్ ఫస్ట్ కిట్టు సూపర్ మరి ఇంకా అనేకంగా నవ్వించాలని ప్రజలందరూ మిమ్మల్ని ఆశీర్వదించాలని ఇంక మీరు గొప్ప స్థాయిలు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను

  • @kanna9697
    @kanna9697 Рік тому +206

    మాటల్లేవ్... మాట్లాడుకోవాటల్లేవ్... చాలా నవ్వేసాం మా ఫ్యామిలీ మొత్తం... ఇలా అందరం కలిసి నవ్వుకొని చాలా రోజులు అయ్యింది... Thq సద్దాం and యాదమరాజు టీమ్... వెల్కమ్ to జబర్దస్త్...

  • @pakkavillagevlogs9589
    @pakkavillagevlogs9589 Рік тому +108

    Chala Days Tharuvata Jabardast lo Double meaning Words lekunda Skit chusina full Entrainment 🤝💞

    • @boyofindia8006
      @boyofindia8006 Рік тому +4

      Raghava garu skit lo koodaa undavu double meetings

  • @princechenna
    @princechenna Рік тому +76

    సుధీర్ టీం, ఆది టీం లను లోటు ను భర్తీ చేసే ఒకే ఒక టీం సద్దాం టీం మాత్రమే 👍

  • @iamiam3537
    @iamiam3537 Рік тому +91

    సద్దాం జబర్దస్త్ కి ఇప్పటి నుంచి మెయిన్ పిల్లర్ 👍 చాల రోజుల తరువాత జబర్దస్త్ లో మంచి కామెడీ చూసాం 🥰 All the Best bro ❤

  • @ramanjicherry6551
    @ramanjicherry6551 Рік тому +46

    సద్దాం గారు ఫస్ట్ స్కిట్ తోనే దుమ్ము దులిపేశారు సూపర్

  • @citizenofinr6956
    @citizenofinr6956 Рік тому +50

    No volgar words and double meaning lekunda skit so happy
    Want riyaz also🔥🔥🔥🔥🔥🔥

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +610

    వీళ్ళు రావడంతో మిగతా వాళ్ళకి కాంపిటీషన్ పెరిగింది బాస్ 👍🖐️👌

  • @vasudevararaogumpina7174
    @vasudevararaogumpina7174 Рік тому +6

    సద్దాం అన్నా జబర్దస్త్ కి స్వాగతం.
    మిమ్మల్ని ఈ షో లో చూడడం చాలా ఆనందంగా వుంది. మిగతా టీమ్ లీడర్స్ కి, మంచి పోటీ మీ టీమ్. ఆల్ ద బెస్ట్ అన్న.

  • @sirigirishivashankar6645
    @sirigirishivashankar6645 Рік тому +21

    సదాం యాదమా రాజు ని జబర్దస్త్ కు వచ్చినందుకు చాలా థాంక్స్ మీ కామెడీ అంటే చాలా ఇష్టం

  • @rajad8923
    @rajad8923 Рік тому +155

    ఇప్పుడు జబర్దస్త్ వేరే లెవెల్ 👏👏👏👏

  • @praveenpyata2086
    @praveenpyata2086 Рік тому +37

    good సద్దాం యాదమరాజు జబ్బర్ధస్థ్ ❤😍

  • @VOICEOFPVR
    @VOICEOFPVR Рік тому +26

    నిజం చెప్తున్నా మనస్ఫూర్తిగా జబర్దస్త్ చూస్తూ నవ్వుకున్న రోజు ఇది సూపర్

  • @imamhussain7188
    @imamhussain7188 Рік тому +197

    సద్దాం జబర్దస్త్ కి రావడం చాలా సంతోషంగా ఉంది😀😀

    • @banalanarender3407
      @banalanarender3407 Рік тому +3

      ఈరోజు జబర్దస్త్ లో సద్దాం రావడంతో సరైన పోటీ ఏర్పడింది సూపర్ సద్దాం కీప్ ఇట్ అప్

  • @mullaabdullatheef4150
    @mullaabdullatheef4150 Рік тому +75

    సద్దాం & టీమ్ టైమింగ్ సూపర్బ్...👌👌👌

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Рік тому +131

    జబర్దస్త్ ఇంకా ఒక్క రేంజ్ లో ఉంటుంది సూపర్ సూపర్ 👌👌👌👌👌

  • @MeeMaaTV967
    @MeeMaaTV967 Рік тому +70

    Next Super star 💫 of comedy SADDAM

  • @madhuvlogs3404
    @madhuvlogs3404 Рік тому +9

    వారెవ్వా మల్లెమాల,ఈటీవీ వారికి నా ధన్యవాదాలు సద్దాం టీమ్ ని జబర్దస్త్ లోకి తీసుకొచ్చినందుకు సూపర్ స్కిట్

  • @rommularajinikanth7207
    @rommularajinikanth7207 Рік тому +23

    ఎప్పడి నుండో ఎదురు చూస్తున్న, saddham, జబర్దస్త్ లో కి రావాలి అని, వచ్చాడు, సూపర్ నా కల నిజమైంది, సూపర్ saddham అన్న 👌👌👌👌

  • @nasirshaik2143
    @nasirshaik2143 Рік тому +24

    I feel so happy for saddam and team in jb aadi gari ke competition like back to back punches 😜🤣🤣😜

  • @ismartnaik994
    @ismartnaik994 Рік тому +14

    సద్ధం అన్న ఇగ్గ ఆగడు ప్రతి performance dummulepestadu 👍

  • @appuganesh8469
    @appuganesh8469 Рік тому +47

    I really missed saddham sir skits I really loved both of combination skits that Slang dialogs is superb am karnataka n kannadigas

  • @Naag007
    @Naag007 Рік тому +5

    జబర్దస్త్ ఊపిరి తీసుకో
    సద్దాం వచ్చేశాడు....
    భయ్యా సద్దాం love ur talent.

  • @saivenkat525
    @saivenkat525 Рік тому +8

    ప్రతి ఇంట్లో ఉంటది "అద్దం"
    జబర్దస్త్ లోకి వచ్చాడు "సద్దాం " 😎
    Eyyuuuuuuuuuuuuuu 🥳🥳

  • @Yasin-50
    @Yasin-50 Рік тому +71

    Watching only 4 Saddam ❤️

  • @Shinykalyan
    @Shinykalyan Рік тому +15

    ఇంద్రజ నవ్వులో ఎంత డెప్త్ ఉందొ అర్థం అవుతుంది...😳😳

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 Рік тому +40

    ఎందుకు రియాజ్ చెయ్యడం లేదు మీ టీమ్ లో ఇంకా బాగా కామిడీ పండించొచ్చు

  • @sureshsuresh9288
    @sureshsuresh9288 Рік тому +7

    సద్దాం అన్న సూపర్ స్కిట్ అన్న ఎప్పుడు ఈటీవీలో స్కిట్ చేయాలని కోరుతున్నాను

    • @smdfaiz5398
      @smdfaiz5398 Рік тому +1

      Farst taim e tv lo Saddam chesandi

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +22

    వీళ్ళు ఒక మెట్టు దిగారా లేక మల్లెమాల ఒక మెట్టు దిగిందో గాని వీళ్ళు మళ్ళీ రావడంతో జబర్దస్త్ కి మాత్రం మంచి జరుగుతుంది బాస్ 👍🖐️👌

  • @alluveeranji3064
    @alluveeranji3064 Рік тому +46

    యద్దమ్మరాజు ను చూసి ఎంతమా షి హ్యాపీగా సొంతోస్ంగా ఉన్నారు

  • @RKEISUZU
    @RKEISUZU Рік тому +21

    we are die haart fans of SADHAM ANNA , LOVE U BRO ,GREAT FUTURE ,FROM TIRUPATHI SADAM FANS

  • @bhagavanbau5948
    @bhagavanbau5948 Рік тому +4

    Saddam Jabardasth ki ravadam chala chala happy & He is a phenaminal talented Person👑👑 All the Best Saddam 🔥🔥

  • @venkigowda8531
    @venkigowda8531 Рік тому +2

    Past lo sudigali sudheer team fans and now Saddam and yadamma raju fans ❤️❤️

  • @shaikjeelan3457
    @shaikjeelan3457 Рік тому +1

    సూపర్ సద్దాం అండ్ టీమ్..ఏంట్రా బాబు మీ ఫాలోయింగ్ అసలు..ఇప్పటికీ 16 గంటలు అవుతుంది యూట్యూబ్ లో మీ స్కిట్ అప్లోడ్ అయ్యి..అదే 16 గంటల ముందు అప్లోడ్ చేసిన మిగతా కొన్ని స్కిట్స్ కి అసలు 10k వ్యూస్ కూడా రాలేదు బట్ మీ స్కిట్ మాత్రం లక్షల్లో దూసుకుపోతోంది..మీకు చాలా మంచి ప్లాట్ఫారం దొరికింది గాయ్స్..అస్సలు మిస్ చేసుకోకండి..మీరింకా ఫేమస్ అవ్వాలి మీకు ఇంకా మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..💐💐💐All the best guys💐💐👍👍👍👍👍

  • @uppumurali6319
    @uppumurali6319 Рік тому +34

    సద్దాం అన్న టీం రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది

  • @neeluroyal768
    @neeluroyal768 Рік тому +22

    యాదమ్మ రాజు రావడం నాకు చాలా హ్యాపీ గా వుంది 😍

  • @SureshSuresh-qy1iw
    @SureshSuresh-qy1iw Рік тому +6

    సద్దాం రావటం చాలా సంతోషం నాకు తాను చాలా బాగా కామిడి చెయ్య గలడు

  • @Sunithareddy7788
    @Sunithareddy7788 Рік тому +1

    Raju anna meeru jabardasth loki ravadam maku chala happyga anpisthundhi meeru chala baga act chestharu

  • @gangadhararaodammu8512
    @gangadhararaodammu8512 Рік тому +6

    Out standing performance saddam bro and yadamma raju bro... Out of 5/5... keep it up rockstars 👌👌👌👌🤝🤝🤝🤝👍👍👍👍

  • @RaviRajuBalla
    @RaviRajuBalla Рік тому +41

    జబర్ధస్త్ కి వెల్కమ్ సద్దాం😍❤

  • @bhukyaajay2869
    @bhukyaajay2869 Рік тому +26

    Yadama Raju ❤️

  • @Contravercy
    @Contravercy Рік тому +1

    Indraja garu lekunte e show ekkuva hit ayyithadhi anna vallu like cheyyandi

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 Рік тому +4

    Saddam comedy super

  • @Swamyn-hv6nl
    @Swamyn-hv6nl Рік тому +72

    ఇంద్రజ గారి నవ్వు చాలా బాగుంది....😊😊

  • @maheshmahi5888
    @maheshmahi5888 Рік тому +39

    Saddam& raju💥

  • @ismailshaik7704
    @ismailshaik7704 Рік тому +1

    నేను ఎప్పుడు నుంచో ఎదురుచూస్తున్నాను సద్దాం కోసం జబర్దస్త్ లో ఇకనుంచి రోజు చూస్తాను జబర్దస్త్ ప్రతివారం ఐ యాం బిగ్ ఫ్యాన్ సద్దాం ఎక్సలెంట్ కామెడీ సద్దాం ఆల్ ది బెస్ట్ బాగా చెయ్

  • @GNREDDY190
    @GNREDDY190 Рік тому +1

    Eppudu chusthunnam no double skit edhi 100% comedy skit ante Saddam and raju best of luck

  • @saipallavi5764
    @saipallavi5764 Рік тому +32

    Saddaam anna & Yadamaraju anna.. Comedy vere level..

  • @vinodvarmaofficial2090
    @vinodvarmaofficial2090 Рік тому +32

    Nice yadama Raju

  • @ourygrvideos4423
    @ourygrvideos4423 Рік тому +25

    Yadamaraju unstoppable... 🥰

  • @metronet6798
    @metronet6798 Рік тому +1

    సూపర్ సద్దాం రాకతో జబర్దస్త్ కొత్త వెలుగులు విరజిమ్మీనట్లుంది

  • @ASHOKsandhya143
    @ASHOKsandhya143 Рік тому +34

    సద్దాం brother riyaz ఉంటే ఇంకా బాగండేది త్వరగా రియాజ్ వస్తాడని ఎదురుచూస్తున్నా

  • @pakkagalliteluguchannel
    @pakkagalliteluguchannel Рік тому +6

    ✌️ We Want Riyaz Bhai... Also ✌️

  • @pettasrinivas7364
    @pettasrinivas7364 Рік тому +1

    మీకు మంచి అవకాశం వచ్చింది..కుల్లు జోక్స్ తో ఓవర్ యాక్షన్ తో దానిని misuse చేయకండి. కొత్తగా నవ్వించటానికి ప్రయత్నం చెయ్యండి. బెస్ట్ ఆఫ్ లక్ 🌹🌹🌹❤️

  • @nagaraj9808
    @nagaraj9808 Рік тому +1

    Jabardasth ki king of Saddam avuthadu........

  • @powerpuneetrajkumarfanschi4462

    Hyper aadigaaru fans welcome to Saddam 💐💐💐 all the best 💐💐💐

  • @sdsubhani581
    @sdsubhani581 Рік тому +24

    Saddam anna super ❤️ skit

  • @bsaikumarnaik9754
    @bsaikumarnaik9754 Рік тому +2

    Acting super (Raju♥️Anna) Welcome to jabardast Anna 🙏🏻🙏🏻

  • @djshivakumarladdu2595
    @djshivakumarladdu2595 Рік тому

    Saddam sing jabardasth ki raa vaddam entho happy ga undhi and yadhama Raju ravaddam kudda entho happy gaa unndhi thanks Saddam sing Tim and Raju tim

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Рік тому +8

    సద్దాం కి స్వాగతం..

  • @anjivlogs944
    @anjivlogs944 Рік тому +22

    వీళ్లు రావటం చాలా సంతోషం గా ఉంది

  • @VELUGUMURALI0506
    @VELUGUMURALI0506 Рік тому +1

    Iam big fan of sadam anna,meru nojam ga pure comdey chestharu ,complete family 👪 chustahmu ma family neku best future umtumdhi ANNA.
    FROM SADAM FANS TIRUAPTI

  • @vaanaMahesh431
    @vaanaMahesh431 Рік тому

    Saddam Annam ఎని ఛానల్ లో స్కిట్ లు
    చేసినా అవీ సూపర్ హిటే
    అందుకే మన సద్దాం అన్నాకు లైక్ eskomdi

  • @Swamyn-hv6nl
    @Swamyn-hv6nl Рік тому +6

    Heartily welcome to Saddam Yadava Raju 😂😂

  • @muralimula5827
    @muralimula5827 Рік тому

    Nenu Saddam skits maa tv lo chusey vadini ippudu etv lo chudadam chala happyga vundhi

  • @danji3608
    @danji3608 Рік тому +2

    Well com జబర్దస్త్ sadham yadhamaraju

  • @mdjaweed9702
    @mdjaweed9702 Рік тому +2

    Now jabardast trp goes up 👏👏👏

  • @Socialjusticeforall
    @Socialjusticeforall Рік тому +6

    Welcome saddam and raju

  • @singam_siri
    @singam_siri Рік тому +1

    Sadam yadam Raju welcome to jabardasth sudheer kuda vasthe baguntadi

  • @Viralrajsubcribe85
    @Viralrajsubcribe85 Рік тому

    Saddam skitlo sravan participate super

  • @sukanyav8120
    @sukanyav8120 Рік тому +3

    👌yadammaraju anna and saddam from Karnataka

  • @sandeepkummari9724
    @sandeepkummari9724 Рік тому +19

    Super 👌👌👌😀😀😀

  • @cizrail8709
    @cizrail8709 Рік тому +1

    Saddam Jabardasth lo kummesaadu bhayya👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @umaprasad3165
    @umaprasad3165 Рік тому +1

    సద్దాం..అన్నా....నువ్ జబర్దస్త్ లో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది...నీ రాకతో..జబర్దస్త్ కి ఒక మంచి కళ వచ్చింది అన్నా

  • @riyazmilk
    @riyazmilk Рік тому +8

    🎉welcome to jabardash saddam and team🎉

  • @klyampudiupendra411
    @klyampudiupendra411 Рік тому +10

    Hyper aadi big fan🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sirishaammulu7321
    @sirishaammulu7321 Рік тому

    Naku chala happy 😊 ga undi sadam jabardast ki ravadam

  • @vamsibhaskar1659
    @vamsibhaskar1659 Рік тому +1

    Wow Saddam in jabardast

  • @telugumovieworld8626
    @telugumovieworld8626 Рік тому +19

    No volgur but super saddam anna skit 🔥🔥🔥

  • @dartsmedia5125
    @dartsmedia5125 Рік тому +5

    ఒక సారి ఎక్కడ నవ్వలో చెప్పండి ... 😂😂😂

    • @kollamkaburlu
      @kollamkaburlu Рік тому

      నాకు అదే అనిపించింది, వీళ్ళు అలవాటవ్వాలి జబర్దస్తు కి, రాఘవ స్కిట్ కంటెంట్ కామెడీ ఉంటుంది, వీళ్లు అరవడమే ఎక్కువ వుంది

  • @nagarajmeti1163
    @nagarajmeti1163 Рік тому

    యాదమ్మ గాడు బొక్క...
    సద్దాం మరియూ రియాజ్ కొంబో సూపర్ ఉంటుంది..

  • @manikanta007
    @manikanta007 Рік тому +2

    Vintage jabardasth is back

  • @ashokbaluguri1260
    @ashokbaluguri1260 Рік тому +9

    Chala bagundhii 😀😀Saddam Broooo.. Really Good 😀😀😀😀😀

  • @SatyaLokesh_
    @SatyaLokesh_ Рік тому +3

    Skit 👌😂 Welcome saddam and team very happy to see you'll here
    miru ikkada successfully ga continue avvali ani antunnanu...

  • @sandeep.c
    @sandeep.c Рік тому +1

    Saddam Anna skit thopu nee latest skit kosam chustunna. Neeku thirugu ledu ega👏

  • @VijayKumar-hr5wk
    @VijayKumar-hr5wk Рік тому +1

    But completely comedy super
    Jabardast mundhuku velthundhy

  • @manjunath777dhoni
    @manjunath777dhoni Рік тому +5

    సద్దాం ఎంట్రీ తొ audience కి కొంచం relief...........మల్లెమాలకు TRP relief......

  • @hrgaming2657
    @hrgaming2657 Рік тому +3

    Saddam anna skits chala baavuntaaiiii ❣️

  • @venkateshchintha9519
    @venkateshchintha9519 Рік тому +1

    Jabhardhast purvavaibhavam vachindhi Saddam entry tho.....

  • @indianbhimarmy5691
    @indianbhimarmy5691 8 місяців тому

    సూపర్ కామెడీ టైమింగ్ సద్దాం అండ్ టీమ్,
    జై సుధీర్ అన్న ఫ్యాన్స్ 😂

  • @pavanbaddula2526
    @pavanbaddula2526 Рік тому +9

    We are so happy to see you in jabardasth Saddam 😊

  • @dandumasthan6864
    @dandumasthan6864 Рік тому +3

    Best camidean sadhan
    1st skit best skit

  • @someswararaoravada7613
    @someswararaoravada7613 Рік тому +1

    Saddam acting ante Naku chala istam

  • @manomano9953
    @manomano9953 Рік тому +1

    Saddam Yaadunna UR Greatest Man s in world 🌎🌍🌎🌍🌍🌍🌍🌍🌎🌎🌎 WE Love 💕😘💕😘💕😘😘 All'

  • @saikumarg1954
    @saikumarg1954 Рік тому +8

    Sudheer anna fans from karnataka