What is Sanatana Dharma? Something everyone should know by || Brahmarshi Bikshamaiah Guruji..

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • సనాతన ధర్మం అంటే ఏమిటి?
    ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం..
    For more information about meditation click • ఈ ప్రపంచంలోనే ధ్యానం గ...
    how to do Astral Travel • సూక్ష్మ శరీరయానంఎలా చే...

КОМЕНТАРІ • 6

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 Місяць тому

    ఎవరైతే లోకములో ఏదైనా లోపము ఉందని గుర్తిస్తే వారు జ్ఞానులు కారు. ఎందుకంటే ఆ లోపానికి కారణము తానే. తనను తాను నిం దించుకుంటే అది ఆత్మ నింద క్రిందికి వస్తుంది. ఆత్మనింద ఎప్పుడూ చేసుకోరాదు.
    పరిణామ క్రమము తాత్వికంగా నిలవలేదు కదా! అందుకే పరిణామ క్రమము కొట్టవేయ బడింది. యోచించి నిజాలను చెప్పండి.
    - అహంబ్రహ్మాస్మి. - అహంగ్రహోపాసన.

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 Місяць тому

    భగవంతుడిలో అన్నీ కలసి పోతే అది లయం కాదు కదా అన్నా !!.,
    అన్నీ లయం ఐనా కూడా ఆయన మాత్రము ఉంటే అది లయం ఎలా అనుకోవాలి ??.,
    కారణం ఆయన ద్వారా సకలము కలిగినప్పుడు ఆయన కూడా లయం ఐతేనే సమస్తమూ లయం అవుతుంది.,
    ఇంతకూ తనను తాను లయం చేసుకుని, తిరిగి మట్టి నుండి మహిమకు ఉత్తీర్ణుడైన అవతార పురుషుడు ఎవడూ??.
    గుణాతీతమైన ఈ పురుషుడి గురించే కదా సకలము చెప్తుంది.,
    ఎవడి గురించి వింటే నేను వెనక్కు రాగాలను ??.,
    ఎవడి గురించి వింటే నేను మహిమకు ఉత్తీర్ణుడవ్వగలును ??.,