ఏపీలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం..! Advocate Sunil Kumar Comments On AP Land Titling Act 2023

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 56

  • @swachabharattv714
    @swachabharattv714 8 місяців тому +5

    సార్ ఏపి లో ఈ చట్టం రావటం మంచిదే .కానీ చెరువు భూములు ఆక్రమణకు గురి అగుతున్నాయి.రెవిన్యూ అధికారులు చేసే తప్పులు వల్ల నేటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.అటువంటి తప్పులు వస్తె 15 రోజుల్లొ సరిచేయాలని అలా చేయక పోతె అదికారులపై చర్యలు తీసుకొనే అధికారం చట్టంలో ఉండాలి. ఏపి ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో పేర్కొనాలి

  • @yugeshyogi1166
    @yugeshyogi1166 8 місяців тому +10

    మీరు ఒక అడ్వకేట్ అని చెప్పుకోకండి సార్. మాకు సిగ్గుగా ఉంది. భూసంబంధిత కేసులు అన్ని రెవెన్యూ చేతుల్లో పెట్టేయ్యాలి, అలా పెట్టేస్తే చేసిన తప్పులు సరిదిద్దేసుకోవచ్చు. రెవెన్యూ వాళ్ళు చేసిన తప్పులు వలనే కోర్టులో సగం కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్. మీకు ఈ చట్టంలో లొసుగులు బయటికి తీసుకునిరావాలంటే మీరు AP లో ఉన్న న్యాయ నిపుణులతో లైవ్ డిబేట్ కి వస్తే తెలుస్తుంది.

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 7 місяців тому +2

    పేద దళిత రైతులు మరియు ఎస్టీలు అసైన్డ్ భూములను ఎకరం లేక దేకరం ఉన్నవారు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. నిరుపేదలైన వీరికి కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని తమరి ద్వారా వేడుకుంటున్నాము

  • @hgk3992
    @hgk3992 7 місяців тому +4

    సునీల్ గారు బాగా చెప్పారు ల్యాండ్ టైటిల్ చాలా మంచిది ఓ రైతుగా దేనికి నేను మద్దతు ఇస్తున్నాను ఏపీ

  • @chalapathirao9682
    @chalapathirao9682 Місяць тому

    మీరు చెప్పేది చాలా మాటికి అగ్రి కెల్చర్ లాండ్ సంబంధించి ఇపుడిపుడే మున్సిపాలిటీ లో లాండ్ వాల్యుయేషన్ లక్స్ లో పెరగటం వల్ల చాలా అవక తకలు జరుగు తున్నాయి పర్ఫెక్ట్ షెడ్యూల్ వుండగా కారణం మున్సిపల్ ఎంప్లెస్ .అన్సిపల్ లీగల్ కౌన్సిల్ పొలిటికల్ లీడర్ ముఖ్యంగా చోట నాయకులుతో మీరు చెప్పే మాటలు వారికి మరింత ఊతం ఇస్తాయి కాస్తంత మనతెలివి లాస్ అయిన వారికి సహకరంగా వుండాలి ఫ్రాడ్ పర్సన్స్ కి ఉతం ఇచ్చే విధంగా వొద్దు 🎉

  • @noothi1991
    @noothi1991 7 місяців тому

    Super Sunil garu..talented lawyers like you should live long..

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 4 місяці тому

    భూమి టైటిల్ చట్టం అనగా సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎడైనా స్థలాలు కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన ఆశలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 4 місяці тому

      Babu Xerox kadu. Wrong propaganda adi. Nee ku ichhedi online stamp document not Xerox.

  • @jagannathamnarayanaswamy7552
    @jagannathamnarayanaswamy7552 8 місяців тому

    Sir, your explanation about land rights and issues very good and useful,

  • @SpiderPosting-is3cw
    @SpiderPosting-is3cw 8 місяців тому +3

    నేను మీ స్టూడెంట్ ని మీ జ్ఞానం అమోఘం.. మీరు నేర్పిన జ్ఞానం తోనే భూమి మీద దైర్యంగా మాట్లాడాగాల్గుతున్నాం.. ఈ యాక్ట్ సూపర్ థాంక్స్ టూ జగన్.

    • @yugeshyogi1166
      @yugeshyogi1166 7 місяців тому

      మీరు ఒక అడ్వకేట్ అని చెప్పుకోకండి సార్. మాకు సిగ్గుగా ఉంది. భూసంబంధిత కేసులు అన్ని రెవెన్యూ చేతుల్లో పెట్టేయ్యాలి, అలా పెట్టేస్తే చేసిన తప్పులు సరిదిద్దేసుకోవచ్చు. రెవెన్యూ వాళ్ళు చేసిన తప్పులు వలనే కోర్టులో సగం కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్. మీకు ఈ చట్టంలో లొసుగులు బయటికి తీసుకునిరావాలంటే మీరు AP లో ఉన్న న్యాయ నిపుణులతో లైవ్ డిబేట్ కి వస్తే తెలుస్తుంది.

    • @SpiderPosting-is3cw
      @SpiderPosting-is3cw 7 місяців тому

      @@yugeshyogi1166 ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో భూమి సమస్యల మీద తీవ్ర అధ్యయనం చేసిన వ్యక్తి. అంతే కాకుండా నల్సర్ యూనివర్సిటీ ఫాకల్టీ. ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి భూ విషయాలు అందరికి తెలియాలని క్లాస్సేస్ కండక్ట్ చేసే వ్యక్తి సుమారు భూమి మీద ఆయన దగ్గర ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 3 వేల కేసులు హై కోర్ట్ లో డీల్ చేస్తున్న వ్యక్తి.. ఈ ఉమ్మడి రాష్ట్రం లో రెవిన్యూ ఐఏఎస్ లతో సహా అందరికి భూమి సంబంధిత క్లాస్సేస్ చెప్పే వ్యక్తి.ఏ భూమి సంబంధిత కమిటీ వేసిన అందులో ఆయన ఉంటారు. నాయ్య మూర్తి గా వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తున్నారు.ఒకడు ప్రాక్టీస్ కి రండి అని కామెడీ మెసేజ్ పెట్టారు పెట్టిన వాళ్ళకి ఆయన దగ్గరున్న కేసుల్లో పావలా శాతం కూడా ఉండవు.ఒక మనిషి మీద పద జాలం వాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలి మన స్థాయి ఏంటి అని కూడా చూసుకోవాలి.. ఈ చట్టం కొంత మందికి నచ్చదు ఏపీ లో ఉన్న ప్రతిపక్షాలు అసలు నచ్చదు. భూమి సర్వే చేసి ఒక id ఇచ్చి భూమి కి ప్రభుతమే గారంటీ ఇస్తుంది.రెవెన్యూ చేతుల్లో మొత్తం అంటే కోర్ట్ లో బేసిక్ ఎవుడెన్స్ ఏంటి టైటిల్ ఎవరు ఇస్తారు రిజిస్ట్రేషన్ శాఖ స్వాధీనం లో ఉన్నామా లేదా భూ పన్ను ఎవరు ఇస్తారు మ్యుటేషన్ ఎవరు చేస్తారు. ఇక్కడే చక్కగా తేల్చి సమస్యను సగం చేస్తామంటే నొప్పేంటి.. కోర్ట్ కొచ్చి మూడు తరాలు తిరిగి కుటుంబాలు సచ్చాక న్యాయం జరిగి తీరుతుంది కాకపోతే జస్ట్ 50 ఇయర్స్ లేట్ అనుకోవాలా 😄.66% శాతం కేసులు భూమి వే దీని వలన క్రైమ్ రేట్ పెరుగుతుంది. పరిశ్రమలు ఎవడన్నా పెట్టడం ఆలస్యం ఎవడితో ఒకడితో కేసులు వేయించటం వాడు పారిపోవటం.. ఇది జగన్ తెచ్చింది కాదు నీతి అయోగ్ సిఫారసులను పరిగణలోకి తీసుకోని పరిశ్రమల స్థాపనకు కింద కోర్ట్ లలో ఏళ్ళ తరబడి పెండింగ్ కేసులు ఉండటం వల్ల ప్రగతి ఆగుతుందని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం. నీకు బాధ కలిగితే హై కోర్ట్ రెవిజన్ కెళ్ళు.. వీటి కేసెస్ పెరుగుతాయి తప్ప ఎవరికీ ఏం తగ్గవు ప్రతిపక్షాలు చేసే యాగికి కొంత మంది సపోర్ట్ అందరు ఎవరు సపోర్ట్ లేదులే దీనికి.

    • @SpiderPosting-is3cw
      @SpiderPosting-is3cw 7 місяців тому

      @@yugeshyogi1166 అంత సిగ్గేస్తుందా పాపం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెవిన్యూ భూమి సమస్యలంటే ముందు గుర్తొచ్చే పేరు వారిదే. హై కోర్ట్ లో ఉమ్మడి రాష్ట్రాల్లో కొన్ని వేల కేసులు వాదిస్తున్నారు అందులో సగం ఫ్రీ. ఐఏఎస్ ల కి ట్రైనింగ్ ఇస్తారు రెవిన్యూ యాక్టల మీద. రెవిన్యూ వాళ్ళు తప్పులు చేయటం వల్లే కేసులు కాబట్టే వాటిని సరి చేసి భూమి కి id ఇచ్చి ఎక్కడోసమస్య ఉందో అక్కడే క్లియర్ చేసే ప్రయత్నం కోర్ట్ మెటలెక్క కుండా వందల ఏళ్ళు తిరగకుండా మధ్యలో కొన్ని శక్తులు దూరకుండా. ఇందులో టి ర్ ఓ తప్పుంటే హై కోర్ట్ కెళ్తారు ఏముంది ఎప్పుడైనా కోర్ట్ ఏ గా,లేదు సివిల్ కోర్ట్ త్రు నే రావాలనేం ఉంది.ఇప్పుడు కోర్ట్ లో పెట్టే బేసిక్ ఎవిడెన్స్ రెవిన్యూ రికార్డ్స్ కావా RSR పాసుబుక్ టైటిల్ అన్ని వాళ్ళు సర్వే చేసినవేగా పోనీ ఈ ఎవిడెన్స్ కాకుండా తమరు ఏం పెడతారో చెప్పండి తెలుసుకుంటాం.. క్రాస్ ట్రయిల్ తో సాగే సరంజమా దీని మీదేగా.. సిగ్గు అంట ఒక వ్యక్తి మీద కామెంట్ చేసే ముందు మన స్థాయి ఏంటో చూసుకువాలి. న్యాయ మూర్తి గా వచ్చిన వెళ్లకుండా పీపుల్ కి సర్వ్ చేస్తున్నారు ఆయన క్లాస్ విన్నావా ఎప్పుడైనా ఆయన ఫైలింగ్ ఎంత ఉందో తెలుసా ఆంధ్రా తెలంగాణ రెండు హై కోర్టులో ఆయన కంటే మేధావుల సార్ మీరు.. జగన్ మీద కోపం ఎదో యాగి చేసే పార్టీల హడావుడి ఇది నీతి అయోగ్ సిఫారసు మీద కేంద్ర ప్రభుత్వం తెచ్చింది పరిశ్రమలు పెడదాం అంటే కేసులు వేసి దేశాన్ని వెనక్కు నేడుతున్నారని..60 సెక్షన్స్ చదివావా మరి ఈ యాక్ట్. డిబేట్ ఆయనకి కొత్త కాదులే.. 🤣🤣🤣

    • @SpiderPosting-is3cw
      @SpiderPosting-is3cw 7 місяців тому

      @@yugeshyogi1166 ఏంటి మేము పెట్టిన మెసేజ్ డిలీట్ చెత్తనావ్ 🤣🤣

    • @SpiderPosting-is3cw
      @SpiderPosting-is3cw 7 місяців тому +1

      @@yugeshyogi1166 ఇది చాలా మంచి యాక్ట్. సిగ్గుగా ఉందా నీకు పాపం. ఐఏఎస్ కే ట్రైనింగ్ ఇస్తారు ఆయన.. ఆయన కంటే నువ్వు మేధావి అంటావ్. వేల కేసులు హై కోర్ట్ లో ఫైలింగ్ ఉంది అయనకంటే ఎక్కువ ఫైలింగ్ ఉంది అంటావ్ అంతేనా. 🤣

  • @user-cy5ry4fj9i
    @user-cy5ry4fj9i 8 місяців тому +5

    Ycp advocate la vunnadu

  • @sociallegal008
    @sociallegal008 8 місяців тому +1

    Sueprb

  • @rajuknr3343
    @rajuknr3343 5 місяців тому

    75 ఏళ్ల లో మన దేశంలో ప్రభుత్వాలు పాటించిన మన రెవెన్యూ చట్టాలు బ్రిటిష్ పాలన లో తయారు చేసినవి, ఇప్పటికయినా మనదేశ ప్రజలకు అందుబాటులో ఉండే ఒక చట్టం అమలులోకి రావడం చాలా అవసరం

  • @chris111666
    @chris111666 2 місяці тому

    why advocates are more interested in Land Titling Act ?

  • @lokeswariuma4010
    @lokeswariuma4010 7 місяців тому

    Sir namaste

  • @tonistark4397
    @tonistark4397 6 місяців тому

    సార్ నమస్తే సార్ పుట్టినరోజు తిమ్మయ్య నాయనకు కూతురు కూతురు పెళ్లి చేసి ఇంట్లోనే 4 ఆమె తెలుగు మొదటి అక్షరం మా కూతురు అట్లయితే నాయనా ఆయన వచ్చి వాళ్లు ముగ్గులు చూడటానికి బాగా పరిష్కారాలు అయిపోయింది పోటు జడ్జిమెంట్ 4 జడ్జిమెంట్ ఆ సర్వే నెంబర్లు పైన డెడ్ మెంట్ కూడా దానిమీద దానికి

  • @sadolusimha3390
    @sadolusimha3390 7 місяців тому

    సర్వే వల్ల ఉపయోగం ఉంది కానీ రెవెన్యూ అధికారులు తక్కువగా రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు

  • @chinnareddycm
    @chinnareddycm 8 місяців тому

    Dear Sir, Does the AP Land Titling Act 2023 entertain Boundaries isputes also??? Please Clarify

  • @bogapurapukoteswararao2310
    @bogapurapukoteswararao2310 7 місяців тому

    Do not give powers to Ravenu Department , because 1000 of land cases laying in that departments. Please verify then take action.

  • @ksuribabu6002
    @ksuribabu6002 8 місяців тому

    Sir do u know. How to protect your right and how the courts will ac t. basing on principles of natural justice. Do u know what is adjudication.

  • @nagarajabhupathim8746
    @nagarajabhupathim8746 8 місяців тому +3

    మీరు ఏమి అనాలసిస్ చేసి ఏమి అర్తం చేసుకున్నారో నాకు తెలియదు కానీ, ఇలాంటి చట్టాన్ని మీ తెలంగానా లో అమలు చేసుకోండి అభివృద్ధి సాధించండి. ఇప్పటికే మా ఆంధ్రప్రదేశ్ కు అన్ని శాపాలే, ఇంకా మా ఆంధ్రప్రదేశ్ పై మీకు పగ తీరినట్లు లేదు. ఈ టైటిల్ యాక్ట్ సపోర్ట్ చేసి మా రాష్ట్రాన్ని ఏమిచేయాలనుకున్నారు?

  • @koyyananaidu1161
    @koyyananaidu1161 5 місяців тому

    Oho Lawer gaaru Akkada Meeru La chadivaru,,,state lo vunna bhumulu anni mi party tesukovadaniki manchi plan vesaru,,,,very good

  • @user-cy5ry4fj9i
    @user-cy5ry4fj9i 8 місяців тому +1

    Nalla chatam raddu cheyali

  • @drmadhusudanarao6137
    @drmadhusudanarao6137 7 місяців тому

    Mr Sunil ,Answer the questions raised by an advocate at a meeting with Pawan Kalyan.Vague speeches are no good.

  • @user-ug7kq2cw7v
    @user-ug7kq2cw7v 7 місяців тому

    Survecheyakunda stiling,elaveltaaru

  • @ramamohanreddynandalooru7425
    @ramamohanreddynandalooru7425 7 місяців тому

    Sir prati vaaru neetulu cheputaru kani acharanalo veetiki binnanga jarugutunnai Mari appudu saamaanyudu evari daggariki povali vra modalu collector varaku laabiing kavali

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 4 місяці тому

    Nuvvokolaaa.....cheptaavu.....Other lawyers says different....Nuvvu reddy kulagajjikukkavaa?

  • @user-cy5ry4fj9i
    @user-cy5ry4fj9i 8 місяців тому +1

    Niku practice vunda asalu sir

  • @suvvadavasantha6087
    @suvvadavasantha6087 8 місяців тому +1

    Eedu ammudu poyaadu

  • @kvsbabu2124
    @kvsbabu2124 7 місяців тому

    Dhatu passbook is not right of farmers.

  • @praveenkumarganapathiraju7897
    @praveenkumarganapathiraju7897 8 місяців тому

    Epuduke e government vala realestate sanka naki poiendi enka elanti chatalu testhe enka A.p Sanka naki poyenate

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 8 місяців тому +1

    AP లో రీ సర్వే బాగానే జరిగింది. 2024 కి జగన్ గారు CM

  • @user-ki6my1mf6t
    @user-ki6my1mf6t 8 місяців тому

    Evarite bhoomi kabjalo untaro varidhe bhoomi, idhe resurvey

  • @maheswararaogongada118
    @maheswararaogongada118 8 місяців тому +2

    బాబు నువ్వు లా ప్రాక్టీస్ లో కి రా బాబు ఇలాంటి కదలు స్టేజ్ మీద చెప్పు. న్యాయవాదుల కి ఈలా చెప్పు నీకు క్లారిటీ ఇస్తారు న్యూస్ పేపర్ చదువు

    • @SpiderPosting-is3cw
      @SpiderPosting-is3cw 7 місяців тому +1

      ఆయన ప్రాక్టీస్ లో నీకు పావు వంతు కేసులుంటే నువ్వు ధన్య జీవివి పో.

  • @suvelak7024
    @suvelak7024 7 місяців тому

    Do you know what is title. and prtection of rights. You are belogs to telangsna. So that you dont know what are the pains and gains in andhra. It seems that you have no practice

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 4 місяці тому

      People who don't know about act are starting negative prpaganda about this sct

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 4 місяці тому

      Sone buggers are even saying that cm jagan going to grab our lands. Senceless

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 4 місяці тому

    భూమి టైటిల్ చట్టం అనగా సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎడైనా స్థలాలు కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన ఆశలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.

  • @praveenkumarganapathiraju7897
    @praveenkumarganapathiraju7897 8 місяців тому

    Epuduke e government vala realestate sanka naki poiendi enka elanti chatalu testhe enka A.p Sanka naki poyenate

  • @praveenkumarganapathiraju7897
    @praveenkumarganapathiraju7897 8 місяців тому

    Epuduke e government vala realestate sanka naki poiendi enka elanti chatalu testhe enka A.p Sanka naki poyenate