దేవుడికి భక్తితో పూజ చేయాలి భయంతో కాదు బామ్మ గారు చెప్పిన మాటలు వల్ల మనకు కష్టమైన పని అయితే కాదు మంచి విషయం చెప్పారు, మనము ఆడే ఆటకె నియమాలు ఉన్నాయి,మరి పూజకు ఎందుకు ఉండవు
శివలింగం లేని ఇల్లు ఇల్లు కాదు.ఇలాంటి చెత్త మాటలు వినకండి.దేవుడి ని ప్రేమతో పూజ చెయ్యాలి. భయంతో కాదు.నువ్వెంత నైవేద్యం పెడుతున్నావో భగవంతుడు చూడడు. నువ్వెంత ప్రేమతో పెడుతున్నావో చూస్తారు.
అందరు ఇల్లల్లో లింగాలు ఉంటాయి కొన్ని బంధాలు సయితం వారికి తగిన రీతిలో ఉంటారు కొందరు చిన్న చిన్న ఇళ్లల్లో బోధనలు చేస్తూనే వుంటాయి కాబట్టి భట్టిప్రోలు కథలు లింగం అభిషేకించండి చక్కగా ఉంటారు లింగం అభిషేకించండి కేవలం ఊరిలో ఉన్న ఆడవాళ్ళు అందురూ ఊరి చివరన లింగం పూజలు చేస్తారు
Ma intloo putta snake 🐍undhamma 25 year's nundi manchidhena 2 time s kanabadhi snake 🐍20 years back malli epati varaku kanabadle bayata valu chepinru 12 years back mak kanabadhi.chala sarlu mi intloo ku vachetapudu annii epuudu adhi undana thiseyala
నేను నా 30వ యేట నుండి శివా రాధన చేస్తూ వున్నాను, గత 12యేండ్ల పై నా గృహమందు శివ లింగ వున్నది. మీరు చెప్పే ఈ నిభందలు ఎగ్రంధాలలో వున్నాయి, ఎవరు ఈ విషయాలు తెలియచేసినారు, ఈ శివలింగం నా ఇంట్లో వున్నది మాకు ఆ శివుని దయవలన అంతా మంచే జరుగుచున్నది, ఇటువంటి లేనిపోని సోది చెప్పి జనాలను తప్పు దోవ పట్టించవద్దు. నేను హిందూ ఆధ్యాత్మిక గ్రంధాలు చాలా సంస్కతం, తెలుగు వి చదివినాను ఎందులో కుడా మీరు చెప్పే విషయాలు నాకు కనబడలేదు. నా 86 యేండ్ల అనుభవంతో చెప్పుతున్నాను, ఇటువంటి సొల్లు మాటలే మన హైందవ సంస్కతి ని నాశనం చేస్తున్నాయి. రసరంజన్ పంతులు, U S A. Florida.
పిచ్చి కథలు , పిచ్చి ఆచారాలు చెప్పి హింధుత్వాన్ని ఆద్యాత్మిక దృక్పధాన్ని ఇంకా పాడు చేయకండి...... వేదాద్యయనం గల వారిని సంప్రదించి , తెలుసు కొని మాట్లాడడం మంచిది.. " బామ్మ మాటే బంగారు బాట అనుకోకండి ".........
Clarified beautifully. Thank You
ఆ తండ్రే అందరికి మొదటి దైవం. ఆయన్ని ప్రేమతో పూజించండి చాలు. శివుని కి కావలిసింది నిండు ప్రేమ మాత్రమే.
😂
Mm
Very true!
Correct ga cheppary
Namaskaaram sir shiva lingam hand lo nundi kindha padite em ina dhoshama
మనస్సు ఇన్ని విషయాల మీద చిక్కుకుపోయి ఉంటే దైవం పట్ల ఇంక ఏకాగ్రత ఎలా వుంటుంది.విగ్రహం నిగ్రహం కోసమే కదమ్మా..
అసలు ఎవరి మాటలు నమ్మకండి. శివుణ్ణి పూజించని ఇల్లు శివలింగన్ని ఆరాధించని ఇల్లు ఇల్లే కాదు
Daily linganiki pooja cheyavacha
@@manjulaparpelly7363 cheyochu..
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Correct 100%
10 yrs nundi ma intlo sivalingam undhi
Ye negative jaragaledhu... Antha manche jarigindhi Inka siva rakshana chala undhi ani ardamayindhi maku
@@manjulaparpelly7363 cheyyavaccha kadhu compulsory cheyyali adhey issue...
Anantha Lakhmi Gaariki mariyu Anchor Gaariki Namskaralu mariyu Dhanyawadalu .
Baga chepparu thalli 🙏🙏🙏🙏🙏🙏
పరిపూర్ణ జీవితానికి.. ధర్మాచరణకి.. శ్రీ రాముడు.. ఉదాహరణ..!! త్యాగనిరతికి.. సంతృప్తికి.. శంకరులని మించిన భావన ఏముందీ..??! అధ్భుతమైనా “భావనలు”..!! 🙏🙏
పూజ గదిలో విగ్రహం యజమాని కుడిచేతి చిటికెనవ్రేలి ప్రమాణాన్ని మించరాదు.....ఫోటోలకు సైజ్ విషయములో నియమం లేదు....
E vishayam cheppina chala baga cheptunnaramma
🌹యింతకీ శివ లింగం గురించి చెప్పనే లేదు!🌹हर हर महादेव!🌹But, okay, she told what she knew! 🌹💕
normal sivalingam petkovachu marakatha liantivipetkoukdadu ah sakthinih handle cheyalem normal vi intlo petkunevi thechuuni roju abiskeham chesthe ah intlo prasanthamga untadi aiswaryam vasthundi athma jnanam kalguthundi
Sarle edisav, maa ishtam vachinavi petkuntam...
Verynice video.
Chala manchiga vivarincharu.
రోడ్డు మీద హిందూ దేవుళ్ళు దేవతల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పడేసి మతం మార్పిడి అవుతున్నారు.
మన మత పెద్దలు ఆశ్రమాలు కదలరు
Amma namaste 🙏 puja mandiram bhumiki height lo godaki pettavcha dayachesi cheppagalaru 🙏
దేవుడికి భక్తితో పూజ చేయాలి భయంతో కాదు
బామ్మ గారు చెప్పిన మాటలు వల్ల మనకు కష్టమైన పని అయితే కాదు మంచి విషయం చెప్పారు, మనము ఆడే ఆటకె నియమాలు ఉన్నాయి,మరి పూజకు ఎందుకు ఉండవు
Oom namah shivayya
South India mainly Shaivytes. Shiva,Subrahmanyam are gods of South.
Nothing like that
Every day Siva Lingam abhisekam cheyalante
Head bath daily cheyala?
Alage konnirojilu pooja chedi taruvata vigrahalu photos ekkuvayysyi clean cheyalekspotunnanu ani pinchinapudu emi cheyyali ammagaru
Meeru. Short Cut. Lo. Cheppandi. ChetaBaaratham. Vaddu. Meeku. Namaskaram. Thalli
Amma chala baaga chepparu paada namaskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ammavari Puja saotassti. Argala. Aparajita.. kavacham....cheyyavacha..
శివలింగం లేని ఇల్లు ఇల్లు కాదు.ఇలాంటి చెత్త మాటలు వినకండి.దేవుడి ని ప్రేమతో పూజ చెయ్యాలి. భయంతో కాదు.నువ్వెంత నైవేద్యం పెడుతున్నావో భగవంతుడు చూడడు. నువ్వెంత ప్రేమతో పెడుతున్నావో చూస్తారు.
Asalu yevari matalu nammaa lo koodaa theleyani paristhithi lo vunnam sir🙏🙏
You are 100% corect venugopal garu,,,.
Nuvvu cheptondi kuda chetha kada
100%కరెక్ట్
Shivlingam amma valla intlo puja chesina lingakaram maa intiki theachaaru amma
అందరు ఇల్లల్లో లింగాలు ఉంటాయి కొన్ని బంధాలు సయితం వారికి తగిన రీతిలో ఉంటారు కొందరు చిన్న చిన్న ఇళ్లల్లో బోధనలు చేస్తూనే వుంటాయి కాబట్టి భట్టిప్రోలు కథలు లింగం అభిషేకించండి చక్కగా ఉంటారు లింగం అభిషేకించండి కేవలం ఊరిలో ఉన్న ఆడవాళ్ళు అందురూ ఊరి చివరన లింగం పూజలు చేస్తారు
Amma namaskaaram shiva lingam hand lo undi kindha padite emina dhoshama pls chepandi
హరహర మహాదేవ
Saligrama lingum ithaie ela cheyali
Amma konni saarlu plastic papers meeda devudi photos calenders ostayi vatini em cheyyali. Dayachesi cheppandi
Avunu andi.....sivalingam untay....daily abhishkam cheyli....
Ma intloo putta snake 🐍undhamma 25 year's nundi manchidhena 2 time s kanabadhi snake 🐍20 years back malli epati varaku kanabadle bayata valu chepinru 12 years back mak kanabadhi.chala sarlu mi intloo ku vachetapudu annii epuudu adhi undana thiseyala
prati intlo lingam undi angam lepi nilabedite ade lingam
Oom shivapravarhi ya namah aaaaaaaaaass
normal sivalingam petkovachu marakatha liantivipetkoukdadu ah sakthinih handle cheyalem normal vi intlo petkunevi thechuuni roju abiskeham chesthe ah intlo prasanthamga untadi aiswaryam vasthundi athma jnanam kalguthundi intlo siva lingam petkovachu ela petkunam tharvtha bakthi undali adi lekunda edi chesina waste manolu bakthi thapa vathulu mida anavsram maina vati mida conecemtrate thumb finger kana chinaga una siva lingam petkuni abisekham cheyochu
Dhakshana desam subhramanya swamy pradhana aradhya divam.
Baga chepparamma🙏
Devudi Chaya chitralu pravahinche neeti lo vadalamante kontha mandi photo glass tho saha padavestinnaru
idi yentha pramadamo
What to do with vibuthi and kum kum pkts given at so many and various temples
Good question..
Veelithe vachevallaki kumkuma ivochu. Migilinsthi chettu modatlo evaru thokkani chettu vellalo kalipeyali.
నేను నా 30వ యేట నుండి శివా రాధన చేస్తూ వున్నాను, గత 12యేండ్ల పై నా గృహమందు శివ లింగ వున్నది. మీరు చెప్పే ఈ నిభందలు ఎగ్రంధాలలో వున్నాయి, ఎవరు ఈ విషయాలు తెలియచేసినారు, ఈ శివలింగం నా ఇంట్లో వున్నది మాకు ఆ శివుని దయవలన అంతా మంచే జరుగుచున్నది, ఇటువంటి లేనిపోని సోది చెప్పి జనాలను తప్పు దోవ పట్టించవద్దు. నేను హిందూ ఆధ్యాత్మిక గ్రంధాలు చాలా సంస్కతం, తెలుగు వి చదివినాను ఎందులో కుడా మీరు చెప్పే విషయాలు నాకు కనబడలేదు. నా 86 యేండ్ల అనుభవంతో చెప్పుతున్నాను, ఇటువంటి సొల్లు మాటలే మన హైందవ సంస్కతి ని నాశనం చేస్తున్నాయి.
రసరంజన్ పంతులు, U S A. Florida.
Thank you sir 🙏
Sir cheppandi meeru shivalingani ki roju abhisekam cheyala
Sir,thank u so much sir
Amma memu vijaya vada kanaka durgamma photo kindha kodhiga kaali poyindhi ,inka migatha saamaanlu muta katti cheruvulo paadesanu ,😥
Old god photos can we store at home in storage pls
Chla bagachepparu amma.
Nijam khadhu friends
6:35
Teriyaki vishayLU cheppi Punta ippistunnaramma
Pindi lingam pet ko vacha
Amma
🙏🙏🙏🙏
🌹🙏🙏🙏🙏🙏🙏🌹
A lakka ladu manasundali
కొంచెం పిరికితనం విషం పెట్టినట్లు తోస్తోంది ఈవిడ.
రాముడు కి ఏ రోజున పూజ చేస్తారు
Sunday 🙏
రాముడికి బుదవారం పూజ చేయాలి.
వైజాగ్ లో లలిత పీఠం వున్నది..అందులో రాముడు, కృష్ణుడికి బుదవారం, వెంకటేశ్వర స్వామి కి శని వారం పూజలు చేస్తారు...
@Cheruvugattu Bhaskar eppudaina cheyavochu but prati shivudu ki Monday , vinayakuduku wednesday ala ramuduki aite budhavaram 🔱
never throw in river, whether its flowing or not,,,, never pollute water...its big sin....burn it, best method.
Antha meeku elathelusu andarilage meeru puttara leka painunchi voodi paddara
పిచ్చి కథలు , పిచ్చి ఆచారాలు చెప్పి హింధుత్వాన్ని ఆద్యాత్మిక దృక్పధాన్ని ఇంకా పాడు చేయకండి...... వేదాద్యయనం గల వారిని సంప్రదించి , తెలుసు కొని మాట్లాడడం మంచిది..
" బామ్మ మాటే బంగారు బాట అనుకోకండి ".........
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏