చాలా సంవత్సరాలుగా చాలా మందికి ఉన్న సందేహాలను చక్కగా సమాదానం ఇచ్చారు మరియు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలియజేసారు ధన్యవాదములు... మీలాంటి శాస్త్రం తెలిసిన వారితో మరిన్ని వీడియోలు చేయాలని సుమన్ టీవీ వారిని కోరుకుంటున్నాను..
Widow moham leychina veyntaney chudakudadu chusthey a roju panulu avvavu ani siva puranam lo vundaa andi.. Mari chaganti garu siva puranam lo ganga devi tho widow ni polchi... Entho gouvaravanni icharu... Endukandi husband chanipothey.... Avida ki narakam chupistharu mi lanti vallu..... Mari husband vunna valla moham chusthey a roju anni panulu ipothaya... Siva puranam lo meeru cheypinattu vuntey video cheysi pettandi ledantey mi matalu veynakki teesukondi.... Inkeykkada ila matladakandi....

Chala bagachepparu guruvu garu
చాలా అద్భుతంగా చెప్పారు అన్నయ్య గారు 🙏
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు స్వామిగారు...🙏
చాల బాగ చేప్పారు స్వామి మీరు
చాలా బాగా చెప్పారు స్వామి🙏
🙏 chaala baaga chepparu Guruvugaaru
Chala bagundi guruvugaru...baga chepparu
Santhosham swamy chala baaga selavicharu 🙏🏻
చాలా చాలా బాగా చెప్పారు స్వామి వారు
ఓం నమఃశివాయ🙏
Shivuni bomma undachu ah plastic di adiyogi oka 5 inches untadhi
Intlo daily shiva lingam ki pooja chese vallu Pooja tarvata non veg tinocha.. reply plzz
శివలింగం చిన్నదిగా యుంటె ఎలాంటి దోషం లేదు అంటారు ఓంనమశివాయా 🙏🙏🙏🙏🙏🙏
Intlo kanna thalli widow ga vuntaaru. Mari thalli ni chuste papam ledhu ga swamy
2 inch shiva lingam ante base tho pata leka utti shiva lingam size aa guruvu garu?
Yedaina sare botana velu kantey pedaga unda kudadhu
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🕉️
🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️
Widow mother daivamtho samanam kadu meeru cheppinadi correct kadu
Widow moham leychina veyntaney chudakudadu chusthey a roju panulu avvavu ani siva puranam lo vundaa andi.. Mari chaganti garu siva puranam lo ganga devi tho widow ni polchi... Entho gouvaravanni icharu... Endukandi husband chanipothey.... Avida ki narakam chupistharu mi lanti vallu..... Mari husband vunna valla moham chusthey a roju anni panulu ipothaya... Siva puranam lo meeru cheypinattu vuntey video cheysi pettandi ledantey mi matalu veynakki teesukondi.... Inkeykkada ila matladakandi....
Correct ga chepparu.. naa manasu loni matalu chepparu
Well said andi
Are o swamy kaliyugam anugunanga cheppu.satya yugam kaadu
Mudralu
చాలా బ్రహ్మాండంగా వివరించారు స్వామీ గారు ధన్యవాదాలు🙏🙏