Undavalli Arun Kumar Face to Face | Big Shock To Ramoji Rao | Margadarsi Chit Fund

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Undavalli Arun Kumar Face to Face | Big Shock To Ramoji Rao | Margadarsi Chit Fund ‪@SakshiTVLIVE‬
    #undavalliarunkumar #supremecourt #margadarsichitfundcase #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 364

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 5 місяців тому +248

    ఉండవల్లి అరుణ్ కుమార్ కు హేట్సాఫ్ 😊

    • @jagannadharaolakumdasu1315
      @jagannadharaolakumdasu1315 5 місяців тому +9

      Hat's off to Mr. Undavalli for long time fight against Margadarsi Deposits-Ramoji.

    • @NANNAPANENI
      @NANNAPANENI 5 місяців тому

      Aftral oka normal Brahmin undavalli yendi ra nee dairyam

    • @afrojashaik1504
      @afrojashaik1504 5 місяців тому

      ​@@jagannadharaolakumdasu1315ll

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 5 місяців тому

      మార్గదర్శి మీద ముసలి నక్క ని,పచ్చ మీడియా ని మాట్లాడమను.ఇప్పుడు మాట్లాడరు.ప్రతి దానికి పెద్ద నీతి మంతులు గా అరుస్తారు గా .తెలుగు గజ దొంగల పార్టీ

    • @MokaBhaskar-p2m
      @MokaBhaskar-p2m 5 місяців тому

      0:29

  • @m.r.prasad
    @m.r.prasad 5 місяців тому +145

    అరుణ్ కుమార్ గారికి అభినందనలు .
    చాలా గొప్ప విజయం .

  • @myfeel657
    @myfeel657 5 місяців тому +160

    పొద్దున్నే పాచి మొహం తో నీతులు చెప్పే రామోజీ అసలు బతుకు ఇదీ

    • @rajeshnagula5687
      @rajeshnagula5687 5 місяців тому +4

      Great mana Telugu lawyer Siddharth Ludhra ni matti karipinchadu 😅. Maa Brahmin Advocate 😮

    • @ananthalooru192
      @ananthalooru192 5 місяців тому +3

      @@rajeshnagula5687 pedda advocates andaroo maximum mee brahmans a unnaru sir, not just him. Don't worry.

    • @timebanking164
      @timebanking164 5 місяців тому

      pachimokam tho dannalu pette vadu.. after June 4th jail ki vellinapudu.. idhe message peru marchi ready ga undu.

  • @khwjashaik6432
    @khwjashaik6432 5 місяців тому +73

    ఉండవల్లి గారు ఎప్పుడు ఎల్లంకి రమేష్ గారు అని చెబుతూ ఉంటే ఎప్పుడైనా చూడగలమా అనుకున్నా😮 కానీ ఈరోజు ఎల్లంకి రమేష్ గారు ఉండవల్లి గారు చూపించినందుకు ధన్యవాదాలు😅😂

  • @m.r.prasad
    @m.r.prasad 5 місяців тому +132

    రామోజీ రావు మళ్ళీ బెడ్ మీద పడుకుని సానుభూతి డ్రామా ఆడతాడు .

    • @JHS-c9i
      @JHS-c9i 5 місяців тому +6

      బెడ్ పడుకోవటం కాదు కట్టెల బెడ్ మీద పడుకుంటాడు

    • @KakaMamawd5e.x637g
      @KakaMamawd5e.x637g 5 місяців тому

      e saari beddu tho paatu bara baraaaa laakelutaaru ....

  • @psri458
    @psri458 5 місяців тому +66

    అయితే ఇప్పటికి కోర్టు కళ్ళు తెరిచిందన్న మాట

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 5 місяців тому +79

    ఇది ఉండవల్లి అరుణ్ గారి విజయము కాదు యావత్తు ఆంధ్ర రాష్ట్రం విజయం అని సంబరం చేసుకున్నారు

  • @SaleemShaik-o5e
    @SaleemShaik-o5e 5 місяців тому +12

    లక్ష గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోతుంది. ఇదే స్టాండ్ మీద ఉండవల్లి గారు ఎంత వరకు నిలబబడతారో చూడాలి.

  • @eswarnag786
    @eswarnag786 5 місяців тому +70

    ఉండవల్లి గారు జాగ్రత్తగా ఉండాలి సార్. దేవుడు ఉన్నాడు సార్.

  • @JHS-c9i
    @JHS-c9i 5 місяців тому +165

    ఇది ఉండవల్లి గారి విజయం రామోజీ అనే ముసలి నక్క జైలుకి వెళ్ళటం పక్కా, ఫైనల్ తీర్పు వచ్చే లోపల పోతాడేమో ఆ టెన్షన్ కి.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 місяців тому +31

    CBN గెలిచాక కేసు వుండ దు. కనుక CBN నీ చిత్తు చిత్తు గా ఓడించాలి

  • @m.r.prasad
    @m.r.prasad 5 місяців тому +117

    సరిగ్గా ఎలెక్షన్ టైములో , ఈ పరిణామం చంద్రబాబు కు కూడా దెబ్బ .

    • @sandeepanne2520
      @sandeepanne2520 5 місяців тому +1

      30 yrs nunchi elanti enquires jarugutune unnayi, okka sari ayina fraud jarigindhi ani prove ayyindha

    • @SreeramReddyB
      @SreeramReddyB 5 місяців тому +2

      @@sandeepanne2520 prove ayyindi, asalu chits roopam lo funds theesukovadame thappu ani RBI thana RBI policies/laws check chesi mari cheppindi.

    • @lvshwl
      @lvshwl 5 місяців тому

      @@sandeepanne2520 are you sleeping 30’years enduku lag ayyindo kooda thelusuko ..

    • @sandeepanne2520
      @sandeepanne2520 5 місяців тому +1

      @@lvshwl avunu, janglu road meedhaki vaccina agri gold gurinchu evaru pattinchukoru, kani compliant leni margadarsi meedha matram fight chestadanta, meeru nammandi

    • @sandeepanne2520
      @sandeepanne2520 5 місяців тому +1

      @@SreeramReddyB appudu, India lo mottam chit fund companies ani fraud ee kada,

  • @ramireddy9788
    @ramireddy9788 5 місяців тому +24

    రామోజీ ఎంత దుర్మార్గుడో ఇట్టే తెలిసిపోతుంది. ఉండవల్లి ఈ కేసు గురించి కోర్టు బయట మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తన ఆడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా ద్వారా న్యాయమూర్తులను అభ్యర్ధించాడంటే వాడు తన పత్రిక ద్వారా నిత్యం చెప్పే అబద్దాలు వంటివే ఉండవల్లి ఈ కేసులో చెబుతాడనే భయపడ్డాడు. కాకపోతే రామోజీకి తెలియవలసినది తన పత్రికలో చెప్పేవి ఎక్కువ అబద్దాలు ఉండవల్లి ఈ కేసు గురించి చెప్పేవి పచ్చి నిజాలు. కాబట్టే జడ్జీలు ఆ విషయంలో జోక్యం చేసుకోలేదనేది వాస్తవం.

  • @vasanthraovadapalli5118
    @vasanthraovadapalli5118 5 місяців тому +54

    జయహో ఉండవల్లి గారు..

  • @AllabakashD
    @AllabakashD 5 місяців тому +91

    జై ఉండవల్లి జై వైస్సార్ జై జగన్

  • @mukundaraomojjada8601
    @mukundaraomojjada8601 5 місяців тому +33

    హ్యాట్సాఫ్ ఉండవల్లి గారు. దూల తీరింది
    రాజగురువు కు.

    • @m.r.prasad
      @m.r.prasad 5 місяців тому

      చంద్రబాబు రాజు కాదు . రామోజీ రాజగురువు అంతకంటే కాదు. అయన కుల గురువు . ఒక ఆర్గనైజేడ్ , well planned Criminal.

  • @KSR_Oney
    @KSR_Oney 5 місяців тому +15

    యాంకర్.. సుప్రీంకోర్టులో జరిగిన అన్ని విషయాల గురించి నీవు చెప్పటం కాదు ఉండవల్లి గారి చేత చెప్పించండి.!

  • @thotapallisomusekhar1227
    @thotapallisomusekhar1227 5 місяців тому +39

    🎉congrats vundavalli sir
    Justice not denied 🎉

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 5 місяців тому +34

    Congratulations to Vundavalli Arunkumar garu💐

  • @agorki
    @agorki 5 місяців тому +23

    తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా దీన్నిబట్టి చూస్తే డబ్బు ఉంటే చాలు శిక్ష తప్పించుకోవచ్చు అనుకుంటారు ప్రజల్లోకి ఈ మెసేజ్ వెళ్లే అవకాశం ఉంది కదా

  • @asirvadhamasirvadham7886
    @asirvadhamasirvadham7886 5 місяців тому +20

    మీలాంటి అడ్వకేట్లు దేశానికి న్యాయానికి ధర్మానికి చాలా అవసరం సర్ థాంక్యూ మీ పోరాటంలో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sigilipellitirupathirao5349
    @sigilipellitirupathirao5349 5 місяців тому +11

    High Judge ఇచ్చిన తీర్పు పక్కన పెట్టడమే కాదు,అసలు కేసులో ప్రత్యర్ధుల వాదన వినకుండా కేసు కొట్టేసిన జడ్జిని కూడా విచారిస్తే వాస్తవాలు బయటికి వస్తాయి, న్యాయ వ్యవస్థ గౌరవం నిలబెడుతుంది.అని నా అభిప్రాయo.

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 5 місяців тому +7

    UNDAVALLI GARI NIJAYATI PORATAMU KU HATESUP. RAMOJI KI C.B.N.KI AVINEETY KI COURT LU MANAGEMEN THO EAMI CHEYLERU ANNADHANIKI OKA MARGAMU EARPADINIDHI VEERIKI SIX MONTHAS LO SIKSHA PADI NAYMU ANDHARAKI SAMANAMU ANI NIRUPINCHALI.

  • @krishnamohanrao5107
    @krishnamohanrao5107 5 місяців тому +15

    రామోజీ కి క్రోధినామ సంవత్సరకానుక అదరహో..బాబు కి డాన్స్ పప్పి స్టెప్పుల్తో వేస్తాడహో..గుడ్ లక్ రామోజీ

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 5 місяців тому +2

    డిపాజిట్లు చేసిన వారికి రామోజీరావు గారు ఎగ్గొట్టిన కేసు ఒక్కటైనా చూపించగలరా నేను మార్గదర్శన డిపాజిట్ చేశాను ఈ కుహనా మేధావి ఉండవల్లి గారు ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇబ్బందులు పెట్టిన నా డబ్బు నా డబ్బులు నాకు ఇచ్చినారు ఉండవల్లి గాడు పరమ నీచాతినికృష్టుడు పద్ధతిగా వ్యాపారం చేసే వాళ్ళని చేయనీయుడు అగ్రిగోల్డ్ వేల మందికి ఎగ్గొట్టిన ఈ నీచాతి నికృష్ట యదవ ఉండవల్లి గాడు ఏనాడు నోరు చెప్పలేదు సక్రమంగా వ్యాపారం చేసే వాళ్ళని ఎదవ ఏనాడు వ్యాపారం చేయనీయుడు అక్రమంగా సంపాదించే వాళ్ల జోలికి వెళ్ళడు ఈ ఎదవ బతుకు వాళ్ల అన్నయ్య ఏనాడో చెప్పాడు మార్గదర్శి చాలా పద్ధతిగల సంస్థని అన్నయ్య చెప్పినాడు ఈ నికృష్టుడు మాటలు నమ్మమాకండి

  • @krishnaprasad4779
    @krishnaprasad4779 5 місяців тому +2

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పోరాటం ప్రయోజనం లేకుండా పోతుందేమోనని అనిపిస్తుంది ఎందుకనగా అక్కడ ఉన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బినామి కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చూడాలి మరి

  • @Itsmepavanreddy
    @Itsmepavanreddy 5 місяців тому +3

    పొరపాటున టిడిపి వస్తే మళ్లీ కేసు మొదటి కి వస్తుంది
    కాబట్టి Y S R C P మళ్లీ రావాలి., రామోజీ రావు Jail ki వెళ్లాలి

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 5 місяців тому +3

    RAMOJICHOWDIRI C.B.N
    CHOWDARI GARLU COURTS ANTEY MAA PUTTILLU ANNATLU PRAVITHINCHU CHOUNNARU SIX MONTHS LOGA COURT THEERPULU RALEKUNTEY KODELA SIVA PRASAD CHOWDIRI VALLEY VIGATA JIVULU AVUTHARU.

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 5 місяців тому +29

    Congratulations sir undavalli sir

  • @neerajasunaina9749
    @neerajasunaina9749 5 місяців тому +25

    Congrats sir undavalli

  • @vijaybhasker8759
    @vijaybhasker8759 5 місяців тому +2

    రహస్యంగా కేసు కొట్టేసిన జడ్జి కి తరువాత ప్రత్యేకమైన స్థానం కల్పించారు

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 5 місяців тому +1

    ,,,85 ఏళ్ళు వయసుగల రామోజీ రావు గారిపై ఉండవల్లి అరుణ్ కుమార్ గారి.పోరాటం పలించి నందులకు ధన్యవాదములు godbless u ఉండవల్లి అరుణ్ కుమార్ గారు

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 5 місяців тому +2

    ఒక్క మార్గదర్శి మాత్రమే కాదు, చట్ట విరుద్ధంగా ప్రజల దగ్గర డిపాజిట్స్ కలెక్ట్ చేసిన ఇతర సంస్థలు, చట్ట పరంగా డిపాజిట్స్ కలెక్ట్ చేసినా వాటిని సరిగా నిబంధనల ప్రకారం వినియోగించ కుండా ప్రజా ధనాన్ని దారి మళ్ళించిన సంస్థలు, కో ఆపరేటివ్ సొసైటీలు కోకొల్లలు.. దానికి ఉదాహరణ ఈ మధ్యనే ఎత్తేసిన జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ, ఆదర్శ సొసైటీ లాంటివి..ముఖ్యంగా రాష్ట్రంలో వున్న ఇలాంటి సొసైటీస్ మీద సమగ్రమైన ఆడిట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆ పరంగా పోరాటం చేయాలనీ ఉండవల్లి గారికి నా విన్నపం..

    • @sureshgudavalli5899
      @sureshgudavalli5899 5 місяців тому

      ఆ ఎదవ ఉండవల్లి గాడికి అవి పట్టవు మార్దర్శిలో చేసిన డిపాజిట్ ఉదారుడు కైనా ఎగ్గొట్టిన సంఘటన ఒకటైన చూపించగలరా

  • @vijaybhasker8759
    @vijaybhasker8759 5 місяців тому +1

    ఉండవల్లి అరుణ్ కుమార్ గ్రేట్.
    రామోజీరావుకు ఇచ్చిన పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం వెనకకు తీసుకోవాలి

  • @umamaheswararao6928
    @umamaheswararao6928 5 місяців тому +2

    రామోజీ ఒక్కరే క్రైమ్ చేశారు.ఉ.అ. కు గారికి ఇంక ఎవరి క్రైమ్స్ కనపడవు.ఆయన మిత్రులు మిత్రుల పుత్రులు చేసేవి అసలు కనపడవు.గ్రేట్ మాన్.

  • @rameshaddula7803
    @rameshaddula7803 5 місяців тому +2

    ముసలి నక్క గాడు హైకోర్టు ని కూడా మేనేజ్ చేస్తాడు జర జాగ్రత్తగా ఉండండి లాయర్లు

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 5 місяців тому +3

    ఎందుకంటే చాలా నీతిమంతుడు కష్టపడి పైకి వచ్చాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు పెరుగు అమ్ముకున్నాడు పాలు అమ్ముకున్నాడు ఎలాంటి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి ఈ రోజున.....?

    • @chandramouli6052
      @chandramouli6052 5 місяців тому

      పేపర్లో బెదిరించి వార్తలు

  • @balakrishna9705
    @balakrishna9705 5 місяців тому +13

    Undavalii Gariki Z+ Security Evali

  • @kondrumoshe5756
    @kondrumoshe5756 5 місяців тому +1

    తెలియకుండా కేస్ కొట్టేసిన జడ్జి ఎవరో కాని తనను కూడా విచారించాలి 🤗

  • @krishnareddy2803
    @krishnareddy2803 5 місяців тому +23

    Bravo Undavalligaaru.

  • @mallichithirala251
    @mallichithirala251 5 місяців тому +1

    నిజాయితీపరుడు, దేశభక్తుడు కోర్టు మెట్లెక్కితే ......... పెద్ద న్యాయస్థానానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నిజమైన స్నేహితుడు అల్లంకి రమేష్ గారు.

  • @bandapallysreenivasarao4663
    @bandapallysreenivasarao4663 5 місяців тому +2

    రామోజీ రావు గాడు మార్గదర్శి పెద్ద ఫాల్స్

  • @v.reddappareddy1139
    @v.reddappareddy1139 5 місяців тому +3

    న్యాయ వ్యవస్థ 17 ఏళ్ల కొకసారి నిద్ర లేస్తాదన్న మాట

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 5 місяців тому +5

    తెలుగు సంవత్సరాది క్రోధి నామ సంవత్సరం మొట్టమొదటిరోజు తెలుగు ప్రజలకు సుప్రీంకోర్టు రూపంలో చాలామంచి శుభవార్త తెచ్చింది,ఎందుకంటే వందగొడ్లను తిన్న రాబందు కంటే ప్రమాదకరమైన వ్యక్తి రామోజీ,దాదాపు యాభై సంవత్సరాలుగా తెలుగుప్రజల పాలిట బ్రహ్మరక్షసుడిలా తయారై కులాల్ని రెచ్చగొడుతూ,తన వ్యాపారసామ్రాజ్యానికి ఎదురైనవారిని మోసంచేస్తూ,కిరాయి గుండాలతో మట్టుబెడుతూ రాజకీయపార్టీలను,వ్యవస్థలలోని తన కులం జడ్జిలను వాడుకుని ఇంతకాలం తప్పించుకోగలిగాడు,ఇప్పుడు వాడిపాపం పండింది మనస్పూర్తిగాక్ ఉండవల్లి గారిని అభినందించాలి🙏

  • @SatyaNarayana-oy4qu
    @SatyaNarayana-oy4qu 5 місяців тому +1

    అటువంటి judgement లు ఇచ్చిన వారికి శిక్షలు ఉండవా .govt employees ఐతే retirement తరువాత కూడా వదలరు కదా

  • @selvanani
    @selvanani 5 місяців тому +11

    Hatsoff undavalli. Bramoji gaadiki buchu bucchu

  • @korrakutinarayan1949
    @korrakutinarayan1949 5 місяців тому +4

    SC is very particular in Electrol bonds, in this case also all the list of depositors will be insisted.

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam 5 місяців тому +7

    Sdheergha poratam ayina anthimam ga vjayam

  • @manyamrs6633
    @manyamrs6633 5 місяців тому +1

    Undavelli ni AP public nammaru, fake news cheppindu

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 5 місяців тому +12

    Hat's off to Mr. Undavalli for long time fight against Margadarsi Deposits-Ramoji.

  • @mohanavenkatakrishnabalabh5760
    @mohanavenkatakrishnabalabh5760 5 місяців тому +1

    సాక్షిమీద కేసులు తొందరగా తేలిపోతే బాగుండును. బెయిల్ గోల ఉండదు

  • @shhanmadsk
    @shhanmadsk 5 місяців тому +2

    Sir supreme Court lo jagan pending cases kosam oka case veyandi😅

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 5 місяців тому +1

    నిజంగా ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంత వ్యయప్రయాసలకు, బహుశా అనేక అవమానాలకు (ఇక సోషల్ మీడియా లో అయితే ఎంత దరిద్రంగా వుంటాయో మీరు చూసే వుంటారు) కూడా గురైవుంటారు. ఎవరు తోడువచ్చినా రాకపోయినా మీ ఒంటరి పోరాటం గొప్పగా శ్లాఘించదగింది. తెలుగులో 'అసహాయశూరుడనే' మాటకు నిజంగా మీరు పర్యాయపదం. రాష్ట్ర విభజన విషయంపై కూడా పార్లమెంటులో జరిగిన తతంగం గురించి మీరు వేసిన కేసులో కూడా మీరు తప్పకుండా విజయం సాధిస్తారని, ఎవరైనా తమ స్వప్రయోజనాల కోసం, వ్యవస్థల ప్రభావాన్ని సమాజంలో తక్కువ చేయటానికి, తమకనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నించే వారికి మీలాంటి నిస్వార్థ పరుల వల్ల, వారికి తగిన శాస్తి జరుగుతుందనే ఆశ కలుగుతుంది.

    • @Balaji-ve3nw
      @Balaji-ve3nw 5 місяців тому

      ఆంధ్ర విభజన తప్పు అనే నిర్ణయం గౌరవ సుప్రీం కోర్టు నుండి మీ వాదన ద్వారా రావలని కోరుకుంటున్నా.

  • @gudipudikoteswararao8713
    @gudipudikoteswararao8713 5 місяців тому +11

    అరుణ్ కుమార్ గారికీ అభినందనలు🎉...

  • @apamadi7148
    @apamadi7148 5 місяців тому +4

    After 17 years...another 17 years....Culprits will reach to GOD.

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 5 місяців тому +6

    Respected ఉండవల్లి అరుణ్ గారు కంగ్రాట్స్ sir,తమరు నాకు బాగా తెలుసు sir kotack bank phani garu తాలూకా మనిషిని sir

  • @ggiridhari2966
    @ggiridhari2966 5 місяців тому +2

    నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నారు. పనిలో పనిగా ఆ GJ Reddy గారి పిల్లల కష్టం కూడ తేలిస్తే ధర్మంగా ఉంటుంది.

  • @nageswarareddy3707
    @nageswarareddy3707 5 місяців тому +16

    Johar y s r .Jai undavalli.

  • @ananthalooru192
    @ananthalooru192 5 місяців тому +6

    That is justice Chandrachood

  • @chennupatiramamohan
    @chennupatiramamohan 5 місяців тому +2

    రామోజీ ని పచ్చడి పచ్చడి చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్

  • @PramodKumar-wm9dx
    @PramodKumar-wm9dx 5 місяців тому +14

    Undavalli gariki 🎉🎉🎉🙏🙏🙏👏🏻👏🏻👏🏻❤️

  • @justhuman3782
    @justhuman3782 5 місяців тому +11

    SUPER SIR ,UNDDAVALLI GAARI MEEDA AP VAALLAKU NAMMAKAM UNDDI RAMOJINI JAIL KI PAMPPUTHADANI

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp 5 місяців тому +9

    U Arun Kumar Garu Very Absolutely and Supar Agreement 👌👌👌👌👌👌

  • @venkatarajaramakilla9238
    @venkatarajaramakilla9238 5 місяців тому +1

    Congratulations Undavalli garu. Dharmo rakshathi rakshitaha

  • @ShankarJagila-vl4bx
    @ShankarJagila-vl4bx 5 місяців тому +2

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ,ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు 🎉🎉🎉, ధర్మం , న్యాయం , ఈ దినం గెలిచినది , కోర్టు మీద ఉన్న నమ్మకంతో ప్రజలు కు కోర్టు న్యాయం చేసింది , కోర్టు ల మీద ప్రజలకు నమ్మకం కలిగింది 👌👌👌👍👍👍🙏🙏🙏🎉🎉🎉

  • @rhreddy7699
    @rhreddy7699 5 місяців тому +12

    Congratulations to vundavall arunkumar

  • @rajashekarreddy912
    @rajashekarreddy912 5 місяців тому +18

    Ur super sir

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 5 місяців тому +2

    పాపాత్ముడు రామోజీ and his పచ్చ బాచ్

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 5 місяців тому +1

    మీకు Congratulations sir. ఈ విషయం లో రామోజీ రావు గారికి ఫేవర్ తీర్పు ఒకవేళ వస్తే. బాగా చదువుకుని సరి ఐన ఉపాధి దొరకని చాలా మంది నిరుద్యోగులు వున్నారు. అలాంటి వాళ్ళకి కూడా చిట్స్ & ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకునే అవకాశం ఆయన ఇప్పుడు చేసే విధానం గా ఇవ్వాలి.చాలామంది ఫైనాన్స్ కంపెనీ దోపిడీ దారులకి Line క్లియర్ అయినట్టే. పాపం సహారా అధినేత సుబ్రతా రాయ్ బ్రతుకు ఏమైంది. పార్టీ ఫండ్ ఇవ్వలేదని కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ వున్నప్పుడు సోనియా గాంధీ జైల్లో పెట్టించింది అని అప్పట్లో ప్రజలు చెప్పుకున్నారు. ఆఖరికి ఆయన ఏమి చెయ్యలేక మరణించాడు.

  • @sreenivassreenu3548
    @sreenivassreenu3548 5 місяців тому +6

    Revanth reddy tdp supporter

  • @sudhirgoud2271
    @sudhirgoud2271 5 місяців тому +16

    మన రమణ వుంటే ఈ పాటికి లోడ్ ఏత్తేసేవారు!!

  • @MohanraoNavuru
    @MohanraoNavuru 5 місяців тому

    మార్గదర్శి మార్గం ముళ్లబాట గా రూపొందింది.. ఆ ముళ్లబాటలో రామోజీ సినిమా ఫ్లాప్ అవుతుంది.. తథ్యం.

  • @kumarsrinivas3455
    @kumarsrinivas3455 5 місяців тому +18

    Hatsup sir

  • @masktvchannel281
    @masktvchannel281 5 місяців тому +4

    Quash chesina vadiki siksha ledha

  • @bandapallysreenivasarao4663
    @bandapallysreenivasarao4663 5 місяців тому +1

    జై జై జగన్ అన్న జై జై జగన్ అన్న జై జై వైఎస్ఆర్సీపీ

  • @laxminarasimhasrinivas
    @laxminarasimhasrinivas 5 місяців тому +1

    Ysr vaddu anna undavali pattu patadu spl status jagan nidra leste baguntundi 😂

  • @chandrareddy9502
    @chandrareddy9502 5 місяців тому

    రామోజీ రావుకి అసలు మనశ్శాంతి ఉంటుందా ఎవన్నీ చూశాక..? రేపు ఈకోట్ల రూపాయలని తనతో మూటగట్టుకుపోతాడా...? చండాలమురా బాబూ....!

  • @mokaravakulamba7921
    @mokaravakulamba7921 5 місяців тому +4

    Ycp.

  • @krishnasejala2703
    @krishnasejala2703 5 місяців тому

    కామెంట్ పెట్టినవాల్లందరు ఉండవల్లి గారు గ్రేట్ అంటున్నారు నిజమే కానీ తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం ఎన్నిసార్లు కోర్టు అడిగినా ఇంప్లీడ్ కాలేదు కానీ జగన్ గారి ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యారు అందువలన ఉండవల్లి గారి పోరాటానికి బలమొచ్చింది కానీ గత టీడీపీ ప్రభుత్వం కానీ,కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత దాదాపు 18 సంవత్సరాలు స్పందించలేదు ఇది కూడా గమనించాలని మనవి

  • @BJLDances4587
    @BJLDances4587 5 місяців тому +17

    Congratulations

  • @guvvalavidyullatha2335
    @guvvalavidyullatha2335 5 місяців тому +10

    సూపర్ sir

  • @burrayesuratnam1892
    @burrayesuratnam1892 5 місяців тому +1

    ఉండవల్లి గారు మీరు ఏపీ లో పుట్టడం ఏపీ చేసుకున్నభాగ్యం నాకు చాలా సంతోషం

  • @KakaMamawd5e.x637g
    @KakaMamawd5e.x637g 5 місяців тому

    mimmalni vedukuntunnam... dayachesi aa dramoji musali xxxx ni 6 months varaku time ivvakandi.... please...🙏🙏🙏🙏🙏🙏

  • @siddipetproperties1713
    @siddipetproperties1713 5 місяців тому +1

    Great vundavalli..... This is the another fight like independence

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 5 місяців тому +7

    Hat's off
    Arunkumar garu
    You are a clean and honest personality sir
    🙏🙏

  • @radhakrishnadulaguntla3388
    @radhakrishnadulaguntla3388 5 місяців тому +1

    Undavalli sir, hatsoff sir meeku self ga profiet lekunna Anyamunu edurinchunnaru, go ahead sir, God bless you sir, Bhagavan krishna is there at last win the Nyamu.

  • @prasadgvsvprasad283
    @prasadgvsvprasad283 5 місяців тому +11

    Dharmam

  • @krishnareddy2803
    @krishnareddy2803 5 місяців тому +13

    Justice may be delayed but not denied.

  • @padmanabhamnepakula9650
    @padmanabhamnepakula9650 5 місяців тому

    ముందుగా అరుణ్ కుమార్ గారికి ఉగాది శుభాకాంక్షలు. ఈ దుర్మార్గుడైన రామోజీ రావుకు కోర్టు వారు కఠిన శిక్ష విధించాలి.

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 5 місяців тому

    5000 10000 వాళ్లు కేసులు వేయగలరా అని చాలా చక్కగా చెప్పారు మహా మేధావి ఉండవల్లి గారు నీ ఫోన్ నెంబర్ ఇచ్చి నీ గుండెలో నిండా ఉండే సాక్షి ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు గాని సాక్షి పేపర్ గాని తెలియజేయండి అని చెప్పవచ్చుగా మహా మేధావి ఉండవల్లి గారు. మార్గదర్శిలో డిపాజిట్లు చేసుకున్న వారు ఆ సంస్థతో పూర్తి నమ్మకంతో డిపాజిట్లు చేసుకున్నారు. అంత ముందు కూడా చాలామంది మహిళల డిపాజిట్ దారులు మాకు లేని ఇబ్బంది నీకేమిటి అని ప్రశ్నిస్తే ఆ మహిళలను నువ్వు అవమానించావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తులను వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు కొడుకుకి దోశ పెడుతుంటే ఏనాడైనా మాట్లాడావు ఉండవల్లి. నీవు నిజాయితీ పురుడునని చెప్పుకునే లోకసత్తా జయప్రకాష్ తెలుగు రాష్ట్రాల్లో పుట్టటం తెలుగు ప్రజల దురదృష్టం

  • @rathanrathan4461
    @rathanrathan4461 5 місяців тому +10

    Congratulations sir God bless you.

  • @vijaybhaskar9296
    @vijaybhaskar9296 5 місяців тому

    నువ్వొక అస్సారవల్లి రా, ఎప్పుడు చస్తవా అని దేశమంతా ఎదురు చూస్తున్నారు

  • @ramakrishnaadari8236
    @ramakrishnaadari8236 5 місяців тому +1

    Congratulations undavalli Arun Kumar garu 👍🙏

  • @TSRK27
    @TSRK27 5 місяців тому

    Yellow Media lo ee news ni yela chupistaru.... Shock.... Shock... Shock.. 😅😅😅😅

  • @namasteannayya
    @namasteannayya 5 місяців тому +1

    రేయ్ ఆ టీవీ లో దూరి జబర్దస్త్ ప్రోగ్రాం చేయరా, అదిరిపోతుంది

  • @madhavarao7234
    @madhavarao7234 5 місяців тому

    Jizzam nippulantedhe vundavally dwara veluguloke vachindhy

  • @syamprassd3415
    @syamprassd3415 5 місяців тому

    Sir aa Luthra, case divert cheyyataniki anni efforts pedathaadu..anthe kani case facts matladadu..anduke kotla rs fees collect chesthunnaadu..Skill case lo kuda anvasaranga 17a tooic thechchi case ni divert chesaadu..Cbn gaadu mingina 371 kotla rs gurinchi matladadu..
    Anyhave GOD is there..Hats off to you Sir.

  • @prasadgvsvprasad283
    @prasadgvsvprasad283 5 місяців тому +8

    🙏🙏🙏

  • @konekumar5260
    @konekumar5260 5 місяців тому +8

    This is great effort. 🎉 congrats arunkumar garu.

  • @SrinivasSrinivas-nb4gz
    @SrinivasSrinivas-nb4gz 5 місяців тому

    Ramoji 30 years kastapadi tana telivitho eenadu and margadarsi ni develop chesadu.Mana CM potti reddy gadu avineeti dabbulatho overnight Sakshi TV and Channel pettesadu.