నమ్మించి కొంప ముంచిన రేవంత్.! వీళ్ళ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు😭 | HYDRA |CM Revanth-News Line Telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • నమ్మించి కొంప ముంచిన రేవంత్.! వీళ్ళ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు 😭 | HYDRA | CM Revanth-News Line Telugu
    #NewsLineTelugu #cmrevanthreddy #hydra #hydrademolitions #bowenpallyhydrademolitions #bowenpallypublic
    News Line Website : newslinetelugu...
    News Line AP 👉👉 / @newslineap
    #Telanganam epaper 31-08-2024 #newslinetelugu
    epaper.newslin...
    EP -04 -UNFILTERED -ఉద్యమ పాఠాలు -Prof. Ghanta Chakrapani -Exclusive Interview -Part 01 -NLT
    • UNFILTERED - EP-04 - ఉ...
    KODNGAL FILES - వాడు వస్తే చెప్పుతో కొడ్తాం -KADA -Farmers are angry with Revanth Reddy Pharma City
    • KODNGAL FILES - వాడు వ...
    కాళేశ్వరంపై అసలు వాస్తవాలతో జర్నలిస్ట్ శంకర్ విశ్లేషణ | Journalist Shankar
    Full Video👉👉 : • Full Video : కాళేశ్వరం...
    Follow the News Line Telugu channel on WhatsApp: whatsapp.com/c...
    Follow the Telanganam🗞️✍️ channel on WhatsApp: whatsapp.com/c...
    కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల అబద్ధాపు ప్రచారానికి జర్నలిస్ట్ శంకర్ వీడియో..! | News Line Telugu
    • కాళేశ్వరంపై కాంగ్రెస్ ...
    News Line Telugu Website :
    newslinetelugu...
    Telegram Channel : t.me/newslinet...
    News Line Telugu :
    / @newslinetelugu
    News Line HD Channel :
    / @newslinetelanganam
    News Line Shorts :
    / @newslineshorts
    -------------------------------------------------------------------------------------------------------------------
    #NewsLineTelugu, #NewsLine #NewsLineTelangana #newslinetelugu #newsline #newslinetelugu #teluguNewsLine #telugunewschannels #telugunewschannels
    Below are the our SocialMedia handles
    Subscribe on UA-cam
    / newslinetelugu
    Like us on Facebook
    / newslinetv
    Follow us on Instagram
    / newslinetelugu
    Follow us on Twitter
    / newslinetelugu
    News Line Telugu Channel is the Telugu Digital News platform in Telangana State & Andhra Pradesh. We gives 24 Hours covering Political news, entertainment news, exclusive interviews, current affairs and sports news. owned by News Line Telugu Channel. Focus on Telangana Political news, Andhra Pradesh political news. We are specially Reporting on Telugu News Papers Analysis & And Show out Facts.

КОМЕНТАРІ • 345

  • @ShaikMeera-ox8ez
    @ShaikMeera-ox8ez 20 днів тому +30

    ఇంత అమానుషంగా కూల్చడం మాత్రం అన్యాయం

  • @RaheemPasha-mb5kw
    @RaheemPasha-mb5kw 28 днів тому +40

    HYDRA పని విధానం బాగుంది కానీ పేదవారి గురించి అలోచించలి

  • @AbdulKhayyum-kk1xr
    @AbdulKhayyum-kk1xr 27 днів тому +26

    జనాలకి కేసీఆర్ అంటే యేంటో ఇప్పుడు తెలుస్తంది

    • @srinivaschakali9382
      @srinivaschakali9382 27 днів тому +4

      ఇప్పుడు కెసిఆర్ ఉంటే బీహార్ కు అమ్ముతుంటే మన తెలంగాణ

    • @Sumanthbadri626
      @Sumanthbadri626 19 днів тому

      Avna sir meeku cheppinda revanth reddy​@@srinivaschakali9382

  • @gopikiran4486
    @gopikiran4486 22 дні тому +10

    Karma returns 💯 percent revanth u don't worry

  • @ShivagoudSsss
    @ShivagoudSsss 28 днів тому +37

    Rp raventh reddy

  • @Pinakini2565
    @Pinakini2565 28 днів тому +43

    పెద్దల ఆస్తులు కూల్చాల్సిందే... పేదలు గురించి ఆలోచించాలి.. వీళ్ళను షిఫ్ట్ చేసి పునరావాసం కల్పించాలి...

  • @bnrrealestate4405
    @bnrrealestate4405 28 днів тому +39

    వాళ్ళ ఆధారం కార్డు ప్రకారం వాళ్ళకి ఎక్కడ ఊర్లో ఆస్తులు లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఎక్కడ ఇల్లు లేకున్నా వాళ్లకి తక్షణమే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వగలరు

  • @gopikiran4486
    @gopikiran4486 22 дні тому +12

    Kcr sir come back ur only best cm in Telangana

  • @nbs.007
    @nbs.007 28 днів тому +13

    ఇవి ఇంక కొనసాగితే రాష్ట్రం ఏమైపోతుందో.....

  • @siggireddyramanareddy5046
    @siggireddyramanareddy5046 28 днів тому +10

    పూర్ ప్రజల ఉసురు తగులుతుంది చాలా అన్యాయం

  • @santoshgudipati
    @santoshgudipati 28 днів тому +17

    File case on government officials who gave permission s and who collected electricity bill and house tax

  • @lathareddyreddy4357
    @lathareddyreddy4357 27 днів тому +7

    ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చినదా సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చెయ్యాలి. డబ్బులు దండుకొని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ ఇండ్లను కూల్చాలి ముందు. లాస్ట్ time ఒక ముసలావిడ దగ్గర పెన్షన్ రికవరీ చేశారు.ఆమెకి పెన్షన్ ఎలా మంజూరు చేశారు. మంజూరు చేసిన వెదవ safe జోన్ లో ఉంటాడు. మధ్యలో ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పోయాక ఇంకొక గవర్నమెంట్ వస్తే వాడు, ఇంకొక వేషం వేస్తాడు. ఇదేనా ప్రజా పాలన. ఎటు పోతుంది మన ప్రజా సామ్రాజ్యం. మనం బ్రిటిష్ పాలనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రతీ ఆత్మ హత్యకు సమాధానం చెప్పక తప్పదు సీఎం గారు
    .

  • @Venkygoud4600
    @Venkygoud4600 28 днів тому +33

    అటు రైతుల ఉసురు పోసుకుండు ఇప్పుడు సిటీ లో మాములు జనాల ఉసురు పోసుకొని సర్వనాశనం అయితాడు

  • @yadagiribogala7161
    @yadagiribogala7161 28 днів тому +14

    Vallaku vere place lo icchi cheyendra valla usuru thagulthadhi😢😢😢😢

  • @Naveenkumar-mz2vu
    @Naveenkumar-mz2vu 28 днів тому +35

    Papam very sad 😢...

  • @akashjadhav1715
    @akashjadhav1715 28 днів тому +10

    Rip revanth anna

  • @satishkumar-sy1hn
    @satishkumar-sy1hn 28 днів тому +14

    Kcr untey meeku e prablam radhu .

  • @shanthakumari5963
    @shanthakumari5963 27 днів тому +4

    ఎన్నో years నుండి congress గెలువకపోయినా, ప్రజలు congress నీ నమ్మి congress నీ గెలిపిస్తే, ఇప్పుడు బీడవాళ్ళు అని కూడా చూడకుండా ఇండ్లు కూల్చేస్తున్నాడు. ఇలా చేస్తే ఇక జీవితం లో ఎప్పటికీ కాంగ్రెస్ గెలువదు. కాంగ్రెస్ అంటేనే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అనుకుంటారు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారు? కాంగ్రెస్ కి ఉన్న మంచి పేరునీ ఎందుకు చెదగొడుతున్నాడు?

  • @mohanrao2303
    @mohanrao2303 28 днів тому +12

    ఏమి చేయడు. రేవంత్ రెడ్డి. నాగార్జున కొంప కూల్చాలనుకున్నాడు కూల్చేశాడు. ఇంక ఎవడైనా గిట్టని వాడు ఉంటే వాని కొంప కూల్చేసి గమ్మున ఉంటాడు.
    ..

  • @mdmazar2448
    @mdmazar2448 28 днів тому +16

    Ikanaina aapu revanth

  • @mohammedazeemuddin509
    @mohammedazeemuddin509 3 дні тому +1

    కేసీఆర్ విలువ ఎప్పుడు తెలుస్తుంది కేసీఆర్ దేవుడు

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 28 днів тому +2

    రేవంత్ గార్కి న్యాయం చుడాలని కానీ మీకు మోరీ న్యాయం che👌కోవాలి

  • @b.sriharibsrgonupalli8739
    @b.sriharibsrgonupalli8739 4 дні тому

    రేవంత్ రెడ్డి గారికి ఇదే చివరి అవకాశం.. పేద వాళ్ళ కన్నీళ్ళ తో ఆదుకోవడం మంచిది కాదు. ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు ఇలా. ఒకవేళ అలా చేయాలనుకుంటే వారికీ ప్రత్యామ్నాయం చేయాలి. ఇన్నేళ్లు ఉన్నవాళ్లు ఒక్కసారి ఎక్కడికెళ్తారు. ఇటువంటి చర్య మంచిది కాదు.....

  • @Shyam_kumar1982
    @Shyam_kumar1982 28 днів тому +3

    Cm garu please excuse poor and middle class families....you show ur strict duties against who gave water electricity connections and registrations of their houses

  • @katkamsrinivas9448
    @katkamsrinivas9448 27 днів тому +2

    రేవంత్ గా వీరి ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతావ్...

  • @anjichilumula8658
    @anjichilumula8658 23 дні тому +1

    హైడ్ర, అనే గుంత తవ్వుకుంటున్నది.కాంగ్రెస్..పెద్దోళ్ళవి కూల్చంది కానీ, నిరుపేదలవి కూల్చకండి..

  • @RaviDher-wk9he
    @RaviDher-wk9he 18 днів тому +1

    Super.cm❤

  • @sureshkanukuntla6085
    @sureshkanukuntla6085 28 днів тому +11

    Rip congress

  • @SravaniDulam-tq2ne
    @SravaniDulam-tq2ne 24 дні тому +1

    Good dicision revanth sir

  • @ramanaraonannam1171
    @ramanaraonannam1171 28 днів тому +8

    C m garu please stop this Hydra

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 28 днів тому +6

    Poor or Rich, for law every one is equal. In constitution, every one is equal. If they are in illegal constructions. It will be demolished. Plz take rent or take Govt. Houses. Same people complain when heavy rains flood their house.

    • @rayapuramradhika1553
      @rayapuramradhika1553 26 днів тому

      Meku unna knowledge pedavallaku teliyadu,rules gurichi matlaadutunnaaru,andaru peda vallu meku em telusu valla batukula gurinchi...

    • @satyendranathponna8357
      @satyendranathponna8357 26 днів тому

      @@rayapuramradhika1553many welfare schemes are given 2 poor people. Our Govt. Collecting 50% tax on middle class for poor people housing. If poor people have registered property, Govt. Should allot land for them in Govt. Lands, other poor people should take rent. Food, Health & Educatiin Govt. Or other people can provide, shelter they should earn.

  • @chakilamshekhar9029
    @chakilamshekhar9029 28 днів тому +3

    garibollAn ebbandi pettakandi CM garu compulsory aithe vallaku alternate first chupinchi step tisukondi sir please valla arthanadalu meeku manchivi kavu CM garu

  • @gudipativenkateshwarlu5960
    @gudipativenkateshwarlu5960 28 днів тому +2

    ఫస్ట్ ఉన్నవాళ్లు రాజకీయాలు ఇల్లు కూర్చుండి తర్వాత లాస్ట్ కు లేని వాళ్ళు కూర్చోండి

  • @manaseer23
    @manaseer23 28 днів тому +1

    Crime is Crime done by anyone poor or rich it is a criminal act have to suffer and next time everyone will have to be very careful before buying land or building any construction on government lands, now no need to play sympathy card

  • @sayisivaramaprasadmukkamal129
    @sayisivaramaprasadmukkamal129 4 дні тому

    This video must be shown to CM to understand the real situation .If the houses are demolished it will be another emergency implemented by Indira Gandhi.

  • @padmag5303
    @padmag5303 6 днів тому +1

    Revanth Reddy nuvvu thecchindi paniki maalina chattam antunnatu mari aa mata nijame nijame 😢 ninnu lepeselaa vunnaru bagaa alochinchu chattam thisukuraavadam kaadu parinaamalanu edurkoogavalavaa ?

  • @nobledaughterofablefather6003
    @nobledaughterofablefather6003 28 днів тому +3

    Ok kabja cheyatam correctaa akkaa

  • @mubeenbhai6915
    @mubeenbhai6915 28 днів тому +2

    Revanth reddy cm padhavi tholiginchi tdp party lo cherpiiyali

  • @mohammedibegum4576
    @mohammedibegum4576 5 днів тому

    Notice reter thikuvali please

  • @dollyvennelafood9
    @dollyvennelafood9 28 днів тому +1

    So sad 😭 government waste

  • @kadaknath786
    @kadaknath786 28 днів тому +1

    😢

  • @ObleshOblesh-tp3kn
    @ObleshOblesh-tp3kn 12 днів тому

    👌👍💯🌹

  • @v.bhaskaryadav369
    @v.bhaskaryadav369 28 днів тому +1

    😢😢😢

  • @rumaisa2211
    @rumaisa2211 28 днів тому +7

    కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రమే కూల్చి వేయండి... పేదవారి ఇల్లు జోలికి రాకూడదు... పేద ప్రజలందరూ తిరగబడితే గాని ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు.,. లేదా ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలి

  • @_mr.pranay_1596
    @_mr.pranay_1596 28 днів тому +2

    Amma varu ki notisa ante gudi tesestara 🙏🙏😭😭🥺🥺

  • @rathodjeethendar4576
    @rathodjeethendar4576 19 днів тому

    Revanthreddy garu karet kaadu

  • @MDsiddeq-tw2ui
    @MDsiddeq-tw2ui 27 днів тому +1

    Time' instat now cm revanth Reddy 🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻 just wet and wach

  • @jyothsnabanda243
    @jyothsnabanda243 28 днів тому +2

    Sigguledu kabjalu chesi varshalupadethe nelluvachinavani edustharu ekkadunundi vache kabjalu chestharu eppudu kathalu

    • @rayapuramradhika1553
      @rayapuramradhika1553 26 днів тому +2

      Teliyakundaa enduku matlaadutunnaaru, kabjaalu chesaaru ani elaa antunnaaru telivi unda neku vochi chudu telustadi 80 year's nundi untunnaru,nv okkadanivi manchiga unte saripotada,pedavalla gurinchi matladaniki neku rights levu appudina avarikina poor people ki help chesinava,varshalu voste me entiki vochi em adukkutenaru....

  • @_mr.pranay_1596
    @_mr.pranay_1596 28 днів тому +2

    K c r valana okka roju kuda edaledhu eppudu 😢😢

  • @naveensweet5885
    @naveensweet5885 28 днів тому +1

    TG CM Rip🎉

  • @damarambabu8734
    @damarambabu8734 28 днів тому +3

    Revanth chesede karektu

  • @Priyanka-lg7zo
    @Priyanka-lg7zo 27 днів тому +1

    Kcr unnapoudu Hyderabad 😅Ela unde development

  • @naveensweet5885
    @naveensweet5885 28 днів тому +1

    Rip tg cm🎉

  • @Adilkhan-sw4zt
    @Adilkhan-sw4zt 22 дні тому

    Shame on this government.we won't re election.

  • @VenkateshMakanek-dt9wp
    @VenkateshMakanek-dt9wp 27 днів тому

    క్యాంటును చేయండీ సార్ పేదవాళ్లకు వాల కూ ఆలోచ నా చేయండి

  • @sudeepkumarkapukar
    @sudeepkumarkapukar 25 днів тому

    Vesaruga congress ke vote....BRS govt was super...no tension for public...

  • @shaikabdul1846
    @shaikabdul1846 28 днів тому +1

    Jai KCR

  • @kondapallivenkateswararao7034
    @kondapallivenkateswararao7034 28 днів тому

    ప్రభుత్వం వాళ్లకు భరోసా ఇవ్వాలి

  • @psychologistsrinivasarao1904
    @psychologistsrinivasarao1904 22 дні тому

    Congress leader Rahul Gandhi ordered demolition of poor peoples houses ...Raventh Reddy kadu ,,,Rahul Gandhi ordered demolition.he want to make Hyderabad a rich man City ......

  • @VadlaViswanath-g2u
    @VadlaViswanath-g2u 26 днів тому

    Telangana Telangana

  • @rajeshshinde8795
    @rajeshshinde8795 27 днів тому

    Papam very sad 😘

  • @rameshkamtam3702
    @rameshkamtam3702 26 днів тому

    U see here resident peoples are very poor family's CONGRESS .gov take wrong decisions this people were residing from last 40 years

  • @MBprofessionalbuildings
    @MBprofessionalbuildings 27 днів тому

    West government

  • @nivaschanel
    @nivaschanel 27 днів тому

    low and middle class vallu velli CM revanthreddy intlo undandi andharu

  • @MVKaladhar
    @MVKaladhar 27 днів тому

    Super revanth anna

    • @yeddusrikanth
      @yeddusrikanth 27 днів тому

      Ne akka guda ra ne elu Kula dengi nenu ne pellam ne road meda andaru dengutharu😡

  • @ShreeCollections-v8x
    @ShreeCollections-v8x 25 днів тому

    ✅✅✅✅🎉KCR🎉✅✅✅✅

  • @ddev4801
    @ddev4801 19 днів тому

    poor people nikadu
    rich people touch chey
    Brs ni dammu chusta

  • @NarsaiahVuppnuthala
    @NarsaiahVuppnuthala 15 днів тому

    5

  • @RumaanKhan2
    @RumaanKhan2 27 днів тому

    Sahi bulli amma❤

  • @divyabathu1122
    @divyabathu1122 19 днів тому

    In reality కబ్జా chesinodu బాగానే ఉన్నాడు. Poor people was purchased this FTL property but why registration tax electricity water bill issued government it's absolutely government mistake it happend in congress period only before 20years back

  • @UmarFaruq-jb9ig
    @UmarFaruq-jb9ig 20 днів тому

    Demolish chayandi kam se pata kaalam lo huda houses isthunde govt atla aina eyandi

  • @gourishanker5590
    @gourishanker5590 28 днів тому +1

    Jai kcr

  • @jyothsnabanda243
    @jyothsnabanda243 28 днів тому +1

    Nillalopadi chavandi

  • @jyothsnabanda243
    @jyothsnabanda243 28 днів тому +1

    Goppa enti bida ente

  • @dilipmosaru4266
    @dilipmosaru4266 28 днів тому

    Correct chestunado

  • @bharathramerma5788
    @bharathramerma5788 6 днів тому

    CM garu Permanent CM ayithe kadu ga 5 Years ki Malli evaro theliyadu So Enduku idantha meeku Congress Fail Avuthundi ippatiki 50 % Fail Ayyaru

  • @krsrinivasareddy
    @krsrinivasareddy 23 дні тому

    Modalu villandariki vasati kalpinchali, ledante govt tappu chesinatle.

  • @priyavandana
    @priyavandana 25 днів тому

    Revanth Reddy garu edhi correct kadu sir endulo pedhavala paristhithi nte sir vallaki oka margam chupinchu Mari next cm meru kadu enka pedha prajala kantlo meru leeru enka

  • @manilkumar1411
    @manilkumar1411 28 днів тому

    Rp revanth reddy

  • @eswarm9491
    @eswarm9491 26 днів тому

    Jagan ilane kulchadu ippudu Revant. AP result eh TS lo repeat avtundi

  • @rameshkamtam3702
    @rameshkamtam3702 26 днів тому

    KCR IS best

  • @NageshwarReddyM
    @NageshwarReddyM 28 днів тому +3

    KCR ku vote vesinamani meere chebuthunnaru Mari Revanth Reddy ni enduku aduguthunnavu amma vote vesinamani public husharuga unnaru

    • @saiarun7423
      @saiarun7423 28 днів тому

      Abba emana knowledge aa bro nidhi😂😂

  • @Kaushikprabhakar654
    @Kaushikprabhakar654 24 дні тому

    Good job revanth sir

  • @AbdulRahman-wd7pi
    @AbdulRahman-wd7pi 24 дні тому

    😢😢😢😢

  • @AbdulRahman-wd7pi
    @AbdulRahman-wd7pi 24 дні тому

    Kcr anaa coming soon next CM

  • @bratraja8196
    @bratraja8196 15 днів тому

    Anchor manchi pogu meda undi ... Duvvada Sreenu kannu padakundaa choosukondi 😅😅

  • @praveenp8240
    @praveenp8240 28 днів тому +32

    ఎవడో చేసిన తప్పులకు అందరు బలివుతున్నారు

  • @TimeCycleTrading
    @TimeCycleTrading 28 днів тому +81

    రోడ్లు కరెంట్ వాటర్ కనెక్షన్లు ఎలా ఇచ్చారూ....ప్రభుత్వానికి తెలువదా ఆ భూములు ftl లో ఉన్నాయి అని

    • @saiarun7423
      @saiarun7423 28 днів тому +2

      Scamgress ki thelvadha ftl lo vundi ani 20 years back Ela vallaki permission echindhi

    • @TimeCycleTrading
      @TimeCycleTrading 28 днів тому +2

      @@saiarun7423 telangana prajalu inko kasim razvi ni enchukunnaru ....anubhavinchakathappadhu...waitng for Razakar Movement Again...BeReady and Get Ready for another Telangana Udyamam.....This time fight with insiders not outsiders.....

    • @jyothisreetenneti6149
      @jyothisreetenneti6149 27 днів тому +1

      Govt marithe prajalu em chestaru .they trust registration offices

    • @jyothisreetenneti6149
      @jyothisreetenneti6149 27 днів тому

      Vote vesinnappudu teleda meeku .

    • @avinashvagle403
      @avinashvagle403 25 днів тому

      Lov CT CT CT CT CT tff ex see​@@saiarun7423

  • @raviprakash8088
    @raviprakash8088 28 днів тому +33

    Best returns from Revanth reddy

  • @Southindian-e5n
    @Southindian-e5n 24 дні тому +9

    అభివృద్ధి అంటే ఇదే,, పేదవాళ్లకు ఇల్లు లేకుండా నిలిచే నీడ లేకుండా చేయాలి అప్పుడే దేశం బాగుపడుతుంది😢😢😢 ఇప్పుడు తెలుస్తుంది bjp కాంగ్రెస్ రెండు ఒకటేనా అని😢😢

  • @srinivasbijjala7653
    @srinivasbijjala7653 28 днів тому +66

    వాని గుంత వాడు తోవుకుంటుండ్ jai కెసిఆర్ జై తెలంగాణ

    • @KStudio-Shorts
      @KStudio-Shorts 27 днів тому +1

      😂😂

    • @ravitejakamera1336
      @ravitejakamera1336 27 днів тому

      నిజమే జై కెసిఆర్ చెరువు ఉండకుండా మొత్తం చెర్లల్లో ఇండ్లు కడితే బాగుంటుంది జై కెసిఆర్....

  • @syedfarooqbaba7463
    @syedfarooqbaba7463 28 днів тому +8

    CM sir please leave poor people and middle class people

  • @gopalreddy1960
    @gopalreddy1960 5 днів тому +3

    గత ప్రభుత్వాలు చేసిన తప్పులు, ఒప్పులను (మంచిని, చెడుని) బాధ్యతగా స్వీకరించాలి కానీ గత ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు అని ఒక ప్రైవేటు వ్యక్తుల్లాగా వ్యవహరించకూడదు.... దీన్ని మూర్ఖత్వం అంటారు.
    పిట్ట గుడు కూడ కూల్చకుడదు అని మన ధర్మం చెబుతుంది, ఈ పని చేసే వారు పుట్టగతులు లేకుండా పోతారు... కత్తి వొదిలేస్తే యుద్ధం చేయకూడదు, సామాన్యుడు ఆయుధం లేనివాడు అలాంటి వారిపై అధికారం వుంది కదా అని బలం (బలుపు) చూపకూడదు, ఇది తప్పు.

  • @jamalmohammed6838
    @jamalmohammed6838 28 днів тому +36

    Kcr ku manchi days vastunnai. Because of revanth reddy valana..

  • @hanifsharif8791
    @hanifsharif8791 28 днів тому +6

    avunu Amma...KCR... 2000.. pinchin . sari polawu.5000 . Congress istha anta vote asinar. unna illu 🪓😞😞😞😞

  • @divyabathu1122
    @divyabathu1122 19 днів тому +2

    రేవంత్ చాలా తప్పు చేస్తున్నాడు because same చెరువు నీ మూసేసి villas rendu pedha colony societies ఉన్నాయి function halls,super markets, masjid temple and commercials ఉన్నాయి అవి వదలి పెట్టి poor basthi vala dhagarki పోవడం wrong. Iam resident of this locality

  • @ranapratap9284
    @ranapratap9284 3 дні тому +1

    hydra vallaki hydra ni create chese vallaki hydra ki support ga work chesevallaki eee janala oosuru taaakutadi . meeru future lo anbavistaru. devudu undedi gudilo kaadu ilanti valla daggara.. remember everyone

  • @Bichipets
    @Bichipets 28 днів тому +3

    West fellow rewant reddy

  • @chandrashekher4820
    @chandrashekher4820 26 днів тому +3

    మొదలు వలకు ఇండ్లు కేటాయించాలి రేవంత్ రెడ్డి తెల్వద ఫ్రాస్ట్ ఇండ్లు కేటాయించాలి

  • @maheshgoudkoyyada3673
    @maheshgoudkoyyada3673 28 днів тому +4

    Em CM ayinav ma dharidhraaniki , akkada hostels lo unna pilla lu rodekkaaru, ekkada houses kosam veellu poratam chesthunnaru , em governament nadusthundho artham avadam ledu.....😊