నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య !! ninne ninne nammukunnanayya !

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • #youtubevideo #telugujesussongs #jesuslyricalsongs
    hi friends
    నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
    నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)
    నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
    నీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే||
    కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
    కన్నవారే కాదని నన్ను నెట్టినా (2)
    కారు చీకటులే నన్ను కమ్మినా
    కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)
    కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే||
    చేయని నేరములంటకట్టినా
    చేతకాని వాడనని చీదరించినా (2)
    చీకు చింతలు నన్ను చుట్టినా
    చెలిమే చితికి నన్ను చేర్చినా (2)
    చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే||

КОМЕНТАРІ • 33

  • @sravanthisravanthi4768
    @sravanthisravanthi4768 Місяць тому +10

    నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
    నన్ను నన్ను వీడిపోబోకయ్య (2)
    నువ్వు లేక నేను బ్రతుకేలేనయ్య(2)
    నీవుంటే నాకు చాలు యేసయ్యా (2)
    కన్నుల్లో కానీళ్లు గుడుకట్టిన
    కన్నవారే కాదని నన్ను నెట్టిన (2)
    కారు చీకటలే నన్ను కమ్మిన
    కఠినాత్ములెందరో నన్ను కొట్టిన (2)(నిన్నే )
    చేయని నేరములంటకట్టినా
    చేతకాని వాడినని చీధరించిన (2)
    చీకు చింతలు నన్ను చుట్టినా
    చెలిమే చితికి నన్ను చేర్చినా (2)(నిన్నే )

    • @Sunny-pb5zo
      @Sunny-pb5zo 25 днів тому +3

      ❤😂😮

    • @Sunny-pb5zo
      @Sunny-pb5zo 25 днів тому +2

      😊😊❤🎉😂🎉😊🎉❤

    • @Sunny-pb5zo
      @Sunny-pb5zo 25 днів тому +2

      ❤🎉🎉😊❤❤😂😂😂❤❤❤❤❤❤

    • @Sunny-pb5zo
      @Sunny-pb5zo 25 днів тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @YesubabuThammisetti
      @YesubabuThammisetti 5 днів тому +1

      Super bro

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 15 днів тому

    నను వాడుకో యేసయ్య వంటరిగా నేను ఉండగావేయి మందిగా నను మార్చినావయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 14 днів тому

    మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా యేసు ప్రేమ ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @jagadishn3898
    @jagadishn3898 9 місяців тому +4

    Super song lyrics

  • @kiranjangam5025
    @kiranjangam5025 3 місяці тому +3

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordbrother

  • @aramesh5073
    @aramesh5073 7 місяців тому +2

    Like song

  • @UshachittigmallChitti
    @UshachittigmallChitti 6 місяців тому +1

    Super song

  • @mamtasinghroy5310
    @mamtasinghroy5310 6 місяців тому +1

    Very beautiful song God bless

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 5 місяців тому +1

    Parise the Lord devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer

  • @nuluramamohanrao8314
    @nuluramamohanrao8314 9 місяців тому +5

    Devunike mahima kalugunu gaaka
    Amen Amen Amen Amen🙏🙏🙏🙏

  • @ramcreations775
    @ramcreations775 Рік тому +3

    Nice song 🙏👍👌👍👍

  • @ThondaJyothi
    @ThondaJyothi 5 місяців тому +2

    ❤❤❤❤

  • @UshachittigmallChitti
    @UshachittigmallChitti 5 місяців тому +1

    Praise the lord

  • @user-bi8hu6uu6c
    @user-bi8hu6uu6c 3 місяці тому +2

    NagalaTaHa praise Amen Amen Amen Amen Amen Amen

  • @hemalatha7183
    @hemalatha7183 2 місяці тому

    😭😭😭😭😭😭😭😭😭😭😭
    Praise the lord Jesus Christ 🙏
    Amen amen amen amen amen😔

  • @KavyaNetheti
    @KavyaNetheti 4 місяці тому +1

    Super

  • @karuna2763
    @karuna2763 Рік тому +4

    Wow nice 👍👍👍

  • @buchigaripranayapranaya9560
    @buchigaripranayapranaya9560 2 місяці тому

    Song super 👌🙏😥 brother

  • @yeddulamaneesha1817
    @yeddulamaneesha1817 8 місяців тому +3

    Amen thandrii thank you so much thandrii
    Dear lord please help me my lord I want to qualify in CSIR net exam please help me my lord...... AMEN thandrii.

  • @ThondaJyothi
    @ThondaJyothi 5 місяців тому +1

  • @ushausharanni6828
    @ushausharanni6828 6 місяців тому +10

    గర్ల్స్ గేమ్

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 Рік тому +6

    🌹🙏🙏🙏🌹✝️🛐🛐🛐✝️🙌🙌🙌🙌🙌🎄🎄🎄🎄🎄AMEN❤

  • @KonetiPenchalaiah-hq4fk
    @KonetiPenchalaiah-hq4fk 10 місяців тому +2

    Manemma

  • @SamSon-bs3yg
    @SamSon-bs3yg 5 місяців тому +1

    😢❤❤❤😢😢amen

  • @sirishap0102
    @sirishap0102 5 місяців тому +1

    .