రంగంలోకి కేంద్రం! | YSRCP | Jagan | Modi | BJP | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @PulipakaGopalaKrishnaMurthy
    @PulipakaGopalaKrishnaMurthy Рік тому +68

    ప్రజలు సరయిన టైం లో సరియైన నిర్ణము తీసుకొని బుద్ధి చెప్తారు.

  • @dingdong2193
    @dingdong2193 Рік тому +32

    This is all BJP +Ycp plan. TDP should Compete alone in next elections.

  • @nageswararaokatragadda1815
    @nageswararaokatragadda1815 Рік тому +67

    ఎందుకిలా సోదికబుర్లు చెబుతారు? వాళ్ళే చేపించారు. ఇది పచ్చినిజం

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Рік тому +53

    CBN సార్ అరెస్ట్ విషయంలో కేంద్రం పతివ్రత అయితే ఎప్పుడో enter అయ్యేధి....✌️

  • @brahmaiahestates328
    @brahmaiahestates328 Рік тому +17

    Jai babu 🎉 Jai babu 🎉 Jai babu 🎉 Jai babu 🎉 Jai babu 🎉 Jai babu 🎉 Jai babu 🎉 Jai babu 🎉

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 Рік тому +96

    న్యాయస్థానం విధించిన దానికి ...ఒకరి పై ఒకరు...చంద్రబాబు గారికి మంచి తరుణం...

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 Рік тому +198

    10 సంవత్సరాల నుంచి బెయిల్ పై, సిబిఐ బాబాయ్ హత్య విషయంలో అరెస్ట్ చెయ్యకపోతే,
    ఎన్ని ఈడీ కేసులు పైనున్న కూడా ఏమాత్రం భయం లేకుండా ఇంత నికృష్ట చేష్టలు చేస్తూ నీతిమంతులను కటకటాల్లో పెడుతుంటే.బీజేపీ సహాయం లేదా చిన్న పిల్లలకు చెప్పినా నమ్మరు

    • @sreetm5359
      @sreetm5359 Рік тому

      బీజేపీ అలా నటిస్తూo ది. బీజేపీ బ్రిటిష్ వారి తరహా లొ.... East ఇండియా కంపెనీ తరహా లొ మోసకారి పార్టీ. మిత్ర పక్షలనే దెబ్బ కొట్టే.... దృత రాష్ట్ర కౌగిలి లాంటి సైకో పార్టీ.

    • @srinivaskaruturi7953
      @srinivaskaruturi7953 Рік тому

      యెస్

    • @MedaVenkataRao
      @MedaVenkataRao 7 місяців тому

      1:58

  • @ellurunagarajuellurunagara3498
    @ellurunagarajuellurunagara3498 Рік тому +92

    ఏది ఏమైనా సరే దేశ ప్రధాన మంత్రి వరుసలో సీనియారిటీ కలిగిన మహా నాయకుడు చంద్ర బాబు నాయుడు గారు ఉన్నారు చదువు కూడా HRA "Human Resource administration

  • @rite2isaisa31
    @rite2isaisa31 Рік тому +20

    మోషా లకి తెలీకండా సంసారం కూడా చెయ్యడు మా జలగడు 😢

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati Рік тому +41

    నడిపించేదే కేంద్రమైతే కేంద్రానికి కోపం రావడమేంటో

  • @cjanaki6603
    @cjanaki6603 Рік тому +52

    నూటికి నూరు శాతం అదేనిజం తప్పు చేసినవాడు బయట చైయని వాడు లోపల

    • @VenkatareddyAlavala-d2y
      @VenkatareddyAlavala-d2y Рік тому

      అవును నిజమే. తప్ప చేయని వాడే
      బయట ఉన్నాడు.
      తప్పు చేశాడు కనుకే లోపలకెళ్ళాడు ..

    • @cjanaki6603
      @cjanaki6603 Рік тому

      పది సంవత్సరాలుగా బైలు మీద తిరగతా వుండాడు గెడ్డంవాడి సహయంతొ సిగ్గుగాలేదా నీతి నిజాయితి ని విమర్శించే దానికి

  • @ganjisomunaidu1506
    @ganjisomunaidu1506 Рік тому +314

    వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రజల నానుడి

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Рік тому +53

    ⚡⚡👺👺👺👺👺👺👺👺👺👺👺👺⚡⚡
    ⚡⚡జనరేటర్ ఢిల్లీలో ఆంధ్రలో షేక్చేయ్🤙
    ⚡⚡ఆంధ్రాని దేవుడే కాపాడాలి 🙏

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Рік тому +307

    మన రాష్ట్రంలో గవర్నర్ ఉన్నారు కదండీ. ప్రతి విషయం మోడీ గారికి అంత చేరుస్తారు.. ఏది అమ్మయినా ఈ అరెస్టులో మోడీ గారు ఉన్నారు

  • @ranirani1421
    @ranirani1421 Рік тому +205

    బీజేపీ వాళ్ళను నమ్మడానికి లేదు అండి, సృష్టి కర్తలు వాళ్ళే కదా

    • @RamChandra-jx4cb
      @RamChandra-jx4cb Рік тому +1

      100 % నిజం

    • @RamChandra-jx4cb
      @RamChandra-jx4cb Рік тому

      కేంద్ర ప్రభుత్వానికి తెలియ కుండా ఈఅరెస్టు జరగ లేదు అనేదిదేశప్రజలందరికీతెలిసిన నగ్న సత్యందీనికిఉదాహరణఇప్పటివరకు
      కేంద్ర ప్రభుత్వం సృం దించ కపోవడమే అనేది ప్రజలకు తెలుసు

  • @rajupeddada7238
    @rajupeddada7238 Рік тому +7

    Excellent analysis sir

  • @ashokathuluri4396
    @ashokathuluri4396 Рік тому +53

    CBI cases on Jagan progressed in Congress ruling and not moved an inch from last 10 years BJP ruling. This proves everything

    • @brahmeswararaosabbineni3104
      @brahmeswararaosabbineni3104 Рік тому +1

      This is proving the capability of BJP ruling

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc Рік тому +2

      Soon after 2014 election Jagan got in touch with Modi and since then it has been a growing bond.

    • @krishnamohan5902
      @krishnamohan5902 Рік тому

      yes there is a strong tie-up between bjp n ycp.ycp playing all draamas keeping modi behind.

    • @muralikumar568
      @muralikumar568 Рік тому

      Modi.munda

  • @nvr5telugunews25
    @nvr5telugunews25 Рік тому +11

    నేను నా మనసులో అనుకున్న మాట లు మీరు చెప్పారు. సార్

  • @sitaramachandramurthychopp4113
    @sitaramachandramurthychopp4113 Рік тому +29

    ఇది నిజం
    కేంద్ర ఉంది

  • @dasaradhd4910
    @dasaradhd4910 Рік тому +133

    అంత లేదు, ప్రతి మంగళవారం లాగే, మొన్న మంగళవారం కూడా, AP కి 1000 కోట్లు అప్పు ఇచ్చినట్టు (ఈ సంవత్సరం లిమిట్ దాటిపోయినా) , వార్త చూసాను. బీజేపీ ఇప్పటికీ జగన్ కు సహకరిస్తూనే వుంది.

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +7

      ఆదాని లోబీయింగ్ చేస్తున్నాడు మరి...!!బీజేపీ evm scam గెలుపు కి.... స్క్రిప్ట్ లాంటి ఫలితాలు ఇచ్చే టోటల్ rigging scam కి ఫైనాన్స్ చేస్తున్నది ఆదాని యే...!!

    • @rajasekharg9641
      @rajasekharg9641 Рік тому

      ❤❤❤llppll

    • @gajjalla..santharam9226
      @gajjalla..santharam9226 Рік тому

      ​@@sreetm53596 uff y65 fr

    • @brahmeswararaosabbineni3104
      @brahmeswararaosabbineni3104 Рік тому +2

      Who will clear the debts without income. State is in danger

    • @jayaramakrishnakalavacharl3528
      @jayaramakrishnakalavacharl3528 Рік тому +2

      AP ni inka tagalayyalante Jagan dwara cheyavalasindi chala vundi.Anducheta Delhi peddalu chala goppavallu

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js Рік тому +203

    24 లో మోడీ మరియు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను ప్రజలందరూ ఆలోచించి ఇంటికి పంపించాలి

  • @bathinaganesh9024
    @bathinaganesh9024 Рік тому +12

    Yes, central government involved.

  • @chintalaprasanna
    @chintalaprasanna Рік тому +32

    There is BJp behind CBN arrest.
    They will manage supreme Court also

  • @garlapatipardhasaradhi5147
    @garlapatipardhasaradhi5147 Рік тому +17

    BJP + YCP + BRS THEY ALL TOGETHER ( WE DON'T BELIEVE THESE PARTIES)

    • @maddymaddy8289
      @maddymaddy8289 Рік тому

      Don't worry.... BJP gelavakapoina parledhu..TDP ki vote vese prasakthi ledhuu....2019 ni marchipoyedhi ledhuu...mitra dhrohi CBN

  • @jayanthkumar1628
    @jayanthkumar1628 Рік тому +34

    ఈkutra వెనుక కేంద్రం ఉంది

  • @gonuguntlaramu5439
    @gonuguntlaramu5439 Рік тому +8

    ఇదంతా కేడీషా కనుసన్నల్లోనే జరుగుతోంది

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js Рік тому +29

    ఎవరు ఎన్ని చెప్పినా ఇరు పక్షాలు కలిసి చేసిన పని ఇది

  • @prasadchennuru669
    @prasadchennuru669 Рік тому +8

    మీ ఊహాల పల్లకికి శతకోటి వందనాలు జంబారో జాంబారో😢😢😢😢

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz Рік тому +20

    Anna 100/correct cheparu

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 Рік тому +15

    North India batakadaaniki,natural resources దండిగా వున్న AP అప్పనంగా kavali, అలా జరగాలంటే ఎపి లీడర్స్ పీక వాళ్ల చేతిలో ఉండాలి,అందుకు aenta neechanikaina digajaarutaru

  • @NageswarM-o6k
    @NageswarM-o6k Рік тому +265

    జగన్ పై కేంద్రం గరం గరం ఏంటన్న, చంటి పిల్లోళ్ళకి చెప్పినట్టు చెబుతున్నావు ? అసలు మోదీ అందతోనే గదా జగన్ ఇదంతా చేస్తున్నది.!

    • @sanjeevaraomanchala4299
      @sanjeevaraomanchala4299 Рік тому +11

      ఒక్కమాటలో తెల్చేశారు.100% నిజం.

    • @rao4565
      @rao4565 Рік тому +9

      100%నిజం

    • @lankalapallidurgabhavani3368
      @lankalapallidurgabhavani3368 Рік тому +2

      Yes

    • @varmap.s.r8110
      @varmap.s.r8110 Рік тому

      అందుకే రాష్ట్రం లో బీజేపీ ని నామ
      రుపాలుండ కూడదు.అక్కడ పడితె ఇక్కడ దిమ్మ తిరుగు తుంది

    • @ShankarShankar-im5kn
      @ShankarShankar-im5kn Рік тому

      )oaA

  • @ksrinivas2553
    @ksrinivas2553 Рік тому +4

    Good information sir

  • @durgabalasuresh8528
    @durgabalasuresh8528 Рік тому +135

    మోదీ గారు ష రిమళ కి ఇచ్చిన గౌవురం కూడా చంద్రబాబు గారికి ఇవ్వలేదు

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +4

      షర్మిల కి ఫోన్ చేసి పరామర్శ.అలాచేయమని పకోడి మోడీ కి ఆయన చుట్టూ వ్యాపార వర్గం వారు సమాకూర్చిన టీమ్ చెప్పింది. పకోడీ బాబా కి సొంత ఆలోచన లేదు. వాడొక అనాలోచిత మూర్కుడు. చదువు లోను, కెరీర్ లోను, చివరికి కుటుంబం జీవితంలో లోను విఫలం అయిన ముండ వాడు. అలాంటి వాడు దేశాన్ని గొప్ప గా ఏమి ఉద్దారిస్తాడు..!!పెట్రోల్ పై పన్నులు పేరు తో ప్రభుత్వం దోపిడీ కి పాల్పడిన మోసగాడు మోడీ. He is a widower with living wife.

    • @Bharathi-fe9si
      @Bharathi-fe9si Рік тому +2

      Jai Chandrababu Naidu garu......
      Jai Telugudesam......
      SAVE India.....
      SAVE Democracy.....
      BAN _BJP/MODI.....BAN JAGAN & Co.....

    • @Bharathi-fe9si
      @Bharathi-fe9si Рік тому +1

      Well said,,100% the truth

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 Рік тому

      ఊరికే ఎందుకు ఇస్తారు?

    • @janardhan43
      @janardhan43 Рік тому

      ​@@Bharathi-fe9sika!

  • @sakthiss999
    @sakthiss999 Рік тому +45

    Both Modi & Amit Shah are very dangerous.

    • @yerukalappalukkani2242
      @yerukalappalukkani2242 Рік тому

      Dangerous criminals like jagan birds of same feather flilock together laga eemugguru no.1 criminals.

  • @RambabuTalasila-nv5eb
    @RambabuTalasila-nv5eb Рік тому +15

    BJP saport tone ncb arrest. Jarigindi

  • @srinivasaraopasam8171
    @srinivasaraopasam8171 Рік тому +68

    సెటిలర్స్ ఓట్ల కోసం మాత్రమే BRSవారి స్పందనకు కారణం.

  • @ravikumarv9046
    @ravikumarv9046 Рік тому +185

    ఏపీ, తెలంగాణా ప్రజలారా మోదీ,షా, బిజెపి లకు బొంద పెట్టి గుజరాత్ కు తిరిగి పంపించండి. ఎవరూ బిజెపి కి ఓటు వేసి ఓటును వేస్ట్ చేసుకోవద్దు.

    • @SKY.GOLD.279
      @SKY.GOLD.279 Рік тому

      Appudu states maro Sri Lanka 🇱🇰 avutundi

    • @giridhargiri1457
      @giridhargiri1457 Рік тому +7

      UPA is much fair in the approach. The corruption and manipulation is peak now compared to past

    • @brundavanamvenkatabhaskara5221
      @brundavanamvenkatabhaskara5221 Рік тому +9

      బిజెపికి ఓట్ వేస్తే
      అధర్మంకోసం ! నరకంకోసం

    • @srinivaskaruturi7953
      @srinivaskaruturi7953 Рік тому +7

      బీజేపీ కి ఓట్స్ వేయకండి

    • @shailajakesani8048
      @shailajakesani8048 Рік тому +3

      ​​@@SKY.GOLD.279 Bjp last two elections lo matrame win ayyi ruling lo ki vachindi.. anthakamundhu Congress ruling lo country baagane unindi kada. Srilanka laga aipolede... Ilaanti cruel political vendetta ledu kada.

  • @kirangirija7567
    @kirangirija7567 Рік тому +12

    Every one who are now getting angry or unhappy with the way CBN is being treated should show their protest in voting, not just making posts

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Рік тому +311

    బీజేపీ చంద్రబాబువిషయంలో యీకకూడాపీకలేదు! అవసంరం అయితే చంద్రబాబు రాజకీయానికి తెరలేపితే బీజేపీనే పరిగెత్తించగలిగే జాతీయనాయకుడు! చంద్రబాబు మనరాష్ట్రాన్ని బాగుచేసి ప్రజలప్రశంశలు అందుకొనే మైకంలోవుఃటారు. ఆయనకు ప్రజమన్ననలుపొందాలనే ఆకాంక్షలోవున్న మంచినారకుడు.

  • @ramakrishnaakula1925
    @ramakrishnaakula1925 Рік тому +20

    చిన్న పిల్లాడిని అడిగిన చెప్తాడు బాబూ గారిని అరెస్ట్ చేయించింది బీజేపీ అని

  • @gvrrao3225
    @gvrrao3225 Рік тому +11

    ఎన్నికల ఖర్చు కోసం నిధుల విషయంలో సహకరించే ATM వంటి వాడికి పైవారు సహకరిస్తూ తమ కృతజ్ఞతలు చాటుకుంటున్నారు.
    తాత్కాలిక లబ్ది కోసం అయోగ్యులను ఎన్నుకున్న దౌర్భాగ్య జనాలున్న దేశం మనది.

  • @vvramana4185
    @vvramana4185 Рік тому +28

    ఇదంతా చేస్తుంది కేంద్రమే, అది ఆంధ్రప్రదేశ్ లో పసి పిల్లవాడిని అడిగినా చెప్తారు

  • @ChandraSekhar-ug7jm
    @ChandraSekhar-ug7jm Рік тому +161

    ఇది కేంద్రం పనే!😮😮😮

    • @ShaikSai-n6u
      @ShaikSai-n6u Рік тому +8

      😅

    • @Ramu56772
      @Ramu56772 Рік тому +5

      No doubt BJP help is there in CBN'S arrest, Jagan Mohan Reddy even to go Washrooms take permission from BJP Central leadership, once A2 Vijay Sai Reddy clearly said that Jagan Mohan Reddy take permission from BJP Central leadership before taking any action in Andhra pradesh. Andhra Pradesh people still thinking that BJP gave permission to arrest CBN.

    • @a.harshavardhan6285
      @a.harshavardhan6285 Рік тому +3

      👌👌👌🙏🙏

    • @sivaprasad9352
      @sivaprasad9352 Рік тому

      Kendramloni bjp prabhutvam apni epudu chinna chupu chudstunnadi

    • @subbaraotalluri9712
      @subbaraotalluri9712 Рік тому

      😊

  • @lovarajugude5619
    @lovarajugude5619 Рік тому +1

    మీరు చెప్పిందే అసలైన వాదన అదే కరెక్ట్

  • @seelamsivareddy560
    @seelamsivareddy560 Рік тому +23

    This is known by central government. Jai Jai C B N

  • @satishbabu3943
    @satishbabu3943 Рік тому +30

    One thing is sure if BJP doesn’t realise keeps troubling Babu BJP will lose the respect,, they may win but they will loose the hearts of millions
    Babu garu is hard working and showed the ways and means to millions and huge development in the State

  • @nagamalleswararao5397
    @nagamalleswararao5397 Рік тому +27

    Modi sha hands in cbn arrest

  • @commoner4754
    @commoner4754 Рік тому +13

    4 ½ సంవత్సరాలుగా మనం expect చేసినవి ఏవీ జరగలేదు. AP సింక్ నాకి పోయింది. . ఇక్కడ నుండి ఖాళీ చేసేయటం ఉత్తమం.

  • @skveecreations8312
    @skveecreations8312 Рік тому +14

    Jagan casela kosam BJPki dasoham

  • @gvrk0255
    @gvrk0255 Рік тому +22

    congratulations to jagan for completing 10 years of bail anniversary.

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 Рік тому +34

    మీ టైటిల్ నమ్మశక్యంగా లేదు.
    కేంద్ర సహాయము లేకుండా
    బిజెపి అంతర్గత సహాయము లేకుండా జగ్గు ఇంత నికృష్ఠ చేస్టలు చేస్తున్నాడంటే నమ్మశక్యంగా లేదు.

  • @sivakumarnamburi5097
    @sivakumarnamburi5097 Рік тому +18

    పైకి గరం గరం లోపల ఆనందం ఆనందం. Ycp bjp భాయ్ భాయ్

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 Рік тому +15

    Jai CBN garu

  • @varanasiv.s.s.ramprasad9330
    @varanasiv.s.s.ramprasad9330 Рік тому +32

    వాదనాలు యేమిటి, స్థిరమైన ఆంధ్ర ఉన్నపుడే , స్థిరమైన కేంద్రం. ఆంధ్ర రాజకీయాలలో ఎన్టీఆర్ సీనియర్ గారు కాంగ్రెస్ ని గెంటి వేశారు

  • @rambabusontani5250
    @rambabusontani5250 Рік тому +443

    నేను మోడీ గారి అభిమానిని కానీ ఈ విషయంలో మోడీ గారి తీరు ఆయన కలుగ చేసుకోకపోవడం 73 సంవత్సరాల వ్యక్తిని ఇలా టార్చర్ పెడుతుంటే బిజెపి మీద జనాలకు విశ్వాసం పోతుంది

    • @sriramaneniramesh9136
      @sriramaneniramesh9136 Рік тому +13

      Thanks

    • @shivakumarkori3621
      @shivakumarkori3621 Рік тому +15

      I am also

    • @brundavanamvenkatabhaskara5221
      @brundavanamvenkatabhaskara5221 Рік тому +17

      పోయింది. ఇంకెక్కడ బిజెపి. తండ్రీ కొడుకులు కలిసే చేశారు. ఇద్దరూ ఆంధ్రాలో పోతారు.

    • @malathichini9782
      @malathichini9782 Рік тому +8

      Yes

    • @thelevelupgame
      @thelevelupgame Рік тому +7

      I agree and now a days I am feeling so much dictatorship from BJP leadership of course I like modi sir the way he projecting India to the world but we should win inside india first because your PM for all states think about AP as PM you should think abt other states

  • @VeerabhadreswararaoChinta
    @VeerabhadreswararaoChinta Рік тому +4

    Good analysis

  • @murthybaratham5461
    @murthybaratham5461 Рік тому +8

    Its true

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 Рік тому +6

    MR BJP MODI 42O PM ARE U HONEST PM ? WHY LATE AVINASH REDDY ARREST AND JAGAN BAIL STILL 1O YEARS OVER WHY ? JAGAN 46 OOO CRORES CUREPTION ? WHY LATE ?

  • @Bonivaralakshmi-e4s
    @Bonivaralakshmi-e4s Рік тому +10

    Quit BJP

  • @msivasankar9218
    @msivasankar9218 Рік тому +26

    కేంద్రం ఉందా ఇటువంటి తప్పుడు కేసు చంద్రబాబు పై పెట్టటానికి తప్పనిసరిగా తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుంది

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +1

      బీజేపీ కూలిపోతుండి కౌరవ సేన కూలిపోయి నట్టు. అలాగే జరుగని. వినాశకాలే విపరీత బుద్ధి.

  • @RamuRamu-fb8oz
    @RamuRamu-fb8oz Рік тому +21

    Niyantha palana povali, Nijayathi palana ravali

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 Рік тому +1

    Good show , your explanation is very nice , & correct , not only correct , very very correct & accurate, let us see who will take what disition

  • @sudhakarnamavarupu5202
    @sudhakarnamavarupu5202 Рік тому +26

    Jai cbn king

  • @lakshminarayana7700
    @lakshminarayana7700 Рік тому +4

    Super bro you❤❤❤❤

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 Рік тому +12

    జైజై బాబు
    జైజైజై బాబూ

  • @MrSatya-su8xz
    @MrSatya-su8xz Рік тому +6

    J-K-M are going with1000% understanding

  • @OngoleSuresh
    @OngoleSuresh Рік тому +28

    కేంద్రానికి తెలియకుండా ఇది జరగలేదు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మోడీ కి తెలుసు

  • @durgabalasuresh8528
    @durgabalasuresh8528 Рік тому +37

    బీజేపీ గన్ చేతపట్టీ వైసీపీ భుజం పై గన్ పెట్టి గురిచుసి చంద్రబాబు ని కాల్చింది

  • @సత్యరాజదుక్క

    చంద్రబాబు నాయుడు ఎలాగా వస్తే గెలిస్తే అనే ఉద్దేశంతోనే బిజెపి జగన్ అందరూ కలిసి కుట్రతోనే యాడ్ చేయించవచ్చు కాకపోతే కేసులు కూడా నిజం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ తెలుగుదేశాన్ని గెలిపించాలని ఒక ఉద్దేశం అందరికీ ఉంది కానీ ఈ తెలుగుదేశం ముందు ఉండాలంటే ఎలక్షన్ ముందు బాబు నేర్పించాలి బిజెపికి బుద్ధి చెప్పాలి అన్న జగన్ బుద్ధి చెప్పాలి అన్న తెలుగుదేశం ముందు రావాలి అంటే బాబు😊 దేనికి ఏమైనా సరే వీలు మాత్రం కొట్టరు చేయడానికి చూస్తున్నారు కానీ మీరు మాత్రం జగన్ ముందుకు రాకూడదు ప్రజలకు నీతిగా మీరు సాయం చేయాలి ఇండస్ట్రియల్ తెప్పించాలి అలాగే స్టీల్ ప్లాంట్ ను కూడా ఈ ఉద్దేశంతోనే బిజెపి పోతుందా చేయించాలని చూస్తుందో అది కూడా అరికట్టాలి తెలుగుదేశా అని కట్టాలి అన్న ఒక స్టీల్ ప్లాంట్ పోకుండా ఉండాలన్న పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా అన్నిటికీ కూడా బాబు అయితేనే చేయగలరు అతను చేయాలని నిజాయితీగా అని మేము కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై జైన్ని జై జై

  • @prasadvullaganti
    @prasadvullaganti Рік тому +7

    jai cbn

  • @chrajaramesh9611
    @chrajaramesh9611 Рік тому +5

    డబ్బు ఉంటే అన్నీ సాధ్యమే...చూ స్తునే వున్నాం కదా....

  • @jayaprakashdgm4181
    @jayaprakashdgm4181 Рік тому +12

    This is fact, all points are correct

  • @Aditri599
    @Aditri599 Рік тому +7

    అదే నిజమైతే ఎందుకు స్పందించలేదు

  • @koteswararao5238
    @koteswararao5238 Рік тому +23

    1) BINAMI JAGAN PARTY
    2) BHARATIYA JAGAN PARTY
    3) BHARATI & JAGAN
    PROTECTING PARTY.

  • @Test-kk8hd
    @Test-kk8hd Рік тому +17

    Any area vote happen to BJP, Andhra voters should not vote toBJP, from Telangana love Andhra

  • @rangayyagollangi1781
    @rangayyagollangi1781 Рік тому +29

    ఇది బిజెపి కుట్ర చిన్నపిల్లాడిని అడిగినా చెప్పుతాడు.

  • @nasarshaik7573
    @nasarshaik7573 Рік тому +17

    Bjp ki mp సీట్లు కావాలి..అధికారం ముఖ్యం.
    రేపు అధికారం పోతే బీజేపీ మొఖం ఎవ్వరూ కూడా మరో 50 ఏండ్లు 10,20 సీట్లకు పరిమితైంది అని తెల్సు.కాబట్టే, అధికారం ఉంటే, వాళ్ళ చుట్టే చుట్టుకోవడం కారణం.
    దక్షిణాదిలో బీజేపీ కి అసాధ్యం కాబట్టి,ఇప్పుడు ఉత్తరాది కూడా ఇబ్బందే కాబట్టి ఆటలు మొదలెట్టి ఆడుకుంటుంది.
    ఎందరో స్కాంలో ,బైల్లో ఉన్న విచారణ ఎందుకు వేగం లేదు.
    అయినా చంద్ర బాబు చెసింది తప్పు అయితే,ఇప్పుడున్న నాయకుల అన్ని పార్టీల నాయకుల ఆస్తులు వేల కోట్లలో,లక్షల కోట్లలో
    ఎలా ఉంటున్నాయి.
    ఒక్కడైనా,ప్రజల సొమ్ము మెక్కని నాయకుడు ఒక్కటంటే ఒక్కడు ఉంటే చెప్పండి

  • @సత్యనారాయణ-గ1చ

    దొందూ దొందే ఎవరి ని నమ్మలేదు నిదానమే ప్రధానం జై టిడిపీ❤🎉

    • @maddymaddy8289
      @maddymaddy8289 Рік тому

      Don't worry.... BJP gelavakapoina parledhu..TDP ki vote vese prasakthi ledhuu....2019 ni marchipoyedhi ledhuu...mitra dhrohi CBN

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Рік тому +1

    అంతా నాటకం

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 Рік тому +13

    No body believe in Telugu states if sone one say Godi is not there behind A1 in all these atrocities. Godi , KCR and A1 jointly doing it . That is people opinion in Telugu states.

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 Рік тому

    Correct Shiva garu

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 Рік тому +97

    కీడు అంతా జగన్ మీద పోతుంది లే అని ఆ ద్వయం ఆను కున్నారు. కానీ ఆ కీడు వాళ్లను వదలకుండా వుండదు.

    • @mjhansirani1594
      @mjhansirani1594 Рік тому

      Yessss brother

    • @sunkaranam8131
      @sunkaranam8131 Рік тому +1

      చంబానా కీడురాష్ఠ్రానికివదిలితేచాలు రాజకీయాలుబాగుంటాయి

    • @maddymaddy8289
      @maddymaddy8289 Рік тому

      Don't worry.... BJP gelavakapoina parledhu..TDP ki vote vese prasakthi ledhuu....2019 ni marchipoyedhi ledhuu...mitra dhrohi CBN

    • @yahooyahoo7024
      @yahooyahoo7024 Рік тому

      Tel. Cong. Madhu yashki open ga press meet lo kcr,modi, jagan kutea panni arest chesadu annadu. Mari ap, tel. Bjp, , brs noru padinattu matlada ledu. Kavitha arrest pakka. Kcr chesina papam

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 Рік тому +29

    శివన్నా..... ఎందుకు ఇదంతా చెప్పటం...వేస్ట్.... మోడీ సపోర్ట్ లేకుండా జగన్ ఇదంతా మేనిపులేషన్ చేయగలిగే దమ్ము ఉండ??

  • @SaveFormar
    @SaveFormar Рік тому +117

    BJP కు చెప్పకుండా , జగన్ గారు , యేమీ చేయరు ... !

  • @ManenniShanthi
    @ManenniShanthi Рік тому +6

    Jai cbn jai Jai C bn

  • @SaiKumar-pg2pw
    @SaiKumar-pg2pw Рік тому +3

    Super🙏 anna

  • @GopinadhKanakala
    @GopinadhKanakala Рік тому +7

    ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మనకు చేసిన అన్యాయం అక్రమాలు ఇవన్నీ ప్రతి రోజు కూడా మీ స్క్రీన్ పక్కన స్క్రోలింగ్ గా వేస్తే బాగుంటదేమో నా అభిప్రాయం భయ్యా

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 Рік тому +13

    Edantha BJP game, prajalu verripappalu kadu.

  • @ChYoshiDnyan417
    @ChYoshiDnyan417 Рік тому +6

    Edi pakka plan tho chesaru ...Arrest nunchi High court order varku...

  • @gurramraman9764
    @gurramraman9764 Рік тому +15

    Bjp vundhi

  • @saikishanchowdary.v3814
    @saikishanchowdary.v3814 Рік тому +6

    కర్ణాటక లో బాగా దెబ్బ పడింది

  • @rockleeem9190
    @rockleeem9190 Рік тому +1

    ✌️ Avi 🎉. Anni ✌️. Natakalu 🎉. Shiva ✌️ garu 🎉. Jai ✌️ TDP 🎉 jai ✌️ babu 🎉 jai ✌️ lokesh ✌️🎉

  • @Ramarao.999
    @Ramarao.999 Рік тому +25

    100% modi plan
    CBN jail ki velite bjp jena senatho kalisi poticheddamu ni plan chesaru
    2.ysr party gelichina kendrani problem ledu
    Endukante ,AP ki demands vundavu kabtti

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Рік тому +1

    Super brother your speech,God bless youand your family brother

  • @nagarajakotika2934
    @nagarajakotika2934 Рік тому +44

    Modi is the Kartha, Karma and Kriya for all the nasty things as he has been encouraging Jagan in each and every aspect. Centre is irresponsible.

    • @prakasaraodharanala
      @prakasaraodharanala Рік тому +1

      కలిసిచేస్తే కలసియానుభవించలికధా

  • @allapratima1736
    @allapratima1736 Рік тому +5

    Center only played key role in this arrest.

  • @KumarR-bh5gh
    @KumarR-bh5gh Рік тому +13

    BJP is against of Naidu arrest but Modi and shaa support to jagan in this Naidu case.

  • @mohanbabupm5778
    @mohanbabupm5778 Рік тому +1

    Big salutations to your boldness bro

  • @bheemarajugundapuneedi2204
    @bheemarajugundapuneedi2204 Рік тому +43

    BJP top bosses are equally responsible

  • @rongalawn5722
    @rongalawn5722 Рік тому +2

    2024 CM CBN sir