పోలవరం పై సెమినార్‌ లో మాట్లాడుతున్న PDF MLC ఐ. వేంకటేశ్వరరావు | Polavaram Project || CPIM AP

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • This Channel about Communist Party Of India (Marxist) [CPIM]
    All videos are about #AndhraPradesh politics and indian politics
    #appolitics #cpimap
    కొత్త కొత్త వీడియోస్ కోసం మా CPIM AP యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
    ---------------*----------------*----------------*----------------
    Like 👍 , comment, share and Subscribe to your CPIM AP UA-cam Channel...
    Follow our social media sites...
    Facebook : / cpimap
    UA-cam : / cpimap
    Twitter : / cpimap
    Web Site : www.cpimap.org/
    ------------------------*------------------------*-------------------------*--------------------------

КОМЕНТАРІ • 11

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 Місяць тому +3

    యే క్రొత్త ప్రాజెక్టు కట్టిన మొదట నష్టపోయి త్యాగం చేసేది గిరిజనులే వేరే వారు ఎవరైన భూములు యిచ్చినా వందకు రెండు వందల శాతం ప్రయోజనం పొందుతారు. అగ్రవర్ణాల వారిది అసలు త్యాగలే కాదు.

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 Місяць тому +1

    Thanq,sirforyour analytical. Speech on polAVARAM. It is basic principle that loosers should be first. benificiers.I think both state. And central government gives top priority.

  • @murthymsr.295
    @murthymsr.295 Місяць тому

    It is quite intriguing why these seminar participants not raised their concerns openly for these years and what realistic remedies they proposed to the govt for implementation.Ground realities are to be understood before giving before proposing a solution.

  • @subrahmanyambhogaraju9029
    @subrahmanyambhogaraju9029 Місяць тому +2

    ఈయన పోలవరం ప్రాజెక్టునే వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంది. పోలవరం ఒక్కటే కాదు ఏ ప్రాజెక్టు కట్టినా ముంపు ప్రాంతం అనివార్యంగా ఉంటుంది. ముంపువలన నష్టపోయే పంటల గురించి మాట్లాడుతున్నాడు గానీ సాగులోకొచ్చే వాటిగురించి మాట్లాడలేదు.అన్ని ప్రాజెక్టులకీ ఉంటాయి కదా ఈ రకమైన పరిణామాలు. ఈయన ఐనా రాఘవులుగారైనా నిర్వాసితుల గురించి,మిగతా పర్యావరణ సంబంధమైన విషయాలపైనా ఇప్పుడు మాట్లాడటం రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోంది. అమరావతి రాజధానికి వీరి పార్టీ వ్యతిరేకం అని తెలిసిందే.ఇప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులకీ పోలవరం నిర్వాసితులకీ లింకు పెట్టి మాటలాడటం దారుణం.ఇటువంటి అనాలోచిత వైఖరులు, చంద్రబాబునాయుడి పట్ల గుడ్డి వ్యతిరేకత, జగన్ పార్టీ పట్ల అనుకూలవైఖరి మూలంగానే వీరిపార్టీని ప్రజలు విస్మరిస్తున్నారు. పశ్చిమబెంగాల్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలలో కనీసప్రాతినిధ్యం కరవైంది.అయినా వైఖరి మార్చుకోవటానికి సిద్ధంగా లేరు.ఇది విషాదకరం.

    • @jamirakesh975
      @jamirakesh975 Місяць тому

      R & R package chala important, yee polavaram project ki, Rajakiyalu gurunchi nuvve matladuthunnavu

  • @venugopalarajudandu3292
    @venugopalarajudandu3292 Місяць тому +1

    No body bother about poor people,

  • @nkraju7857
    @nkraju7857 Місяць тому

    తిరోగమన వాదులారా నోరు మూయండి రా ప్రజలను రెచ్చగొట్టడం అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప మీకేమైనా చేతన అవుతుందా ప్రజలకు మంచి చేసే వారని వ్యతిరేకించడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి సదస్సులు పెట్టి అభివృద్ధిని ఆటంక పరుస్తున్నారు ఆ రైతులకి ,ఆదివాసులకి తగిన న్యాయం చేస్తారు తప్పకుండా మీరు అడిగిన అడగకపోయినా వారికి న్యాయం చేస్తారు మీరు ముసలి కన్నీరు కార్ చాల్సిన పని లేదు జగన్ గవర్నమెంట్ లో నోరు ఎత్తడానికి కూడా దమ్ము లేకపోయినాయీ ఒక pdf ఎమ్మెల్సీ జగన్కాళ్ళ కూడా దండం పెట్టాడు జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకొని ఇలాంటి సదస్సులు పెట్టడం తగునా

  • @dasaradharamamurthy-es6ij
    @dasaradharamamurthy-es6ij Місяць тому +1

    MUsukondir vedavallra, you are all jagen paid artists

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 Місяць тому +1

      Neeku ela telusu ra

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 Місяць тому

      వీళ్ళందరూ కూటమిని గెలిపించారు. ఇప్పుడు సుద్ధపూసలు లాగా మాట్లాడుతున్నారు.