మొహమాటం వల్ల వచ్చిన తిప్పలు | motivational story | Kanthrisa

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Very good story
    #lifestyle #storiesintelugu #lifelessons #life #spirituality #kanthrisa #kanth

КОМЕНТАРІ • 10

  • @veni369-us9cl
    @veni369-us9cl 2 місяці тому

    😂 superb రిసా garu. నవ్వలేక చచ్చిపోయాను. మొహమాటం tho నేను చాలా నష్టపోయాను. పెద్ద పెద్ద సైకోలాజిస్ట్ లు kooda ఇంత బాగా అనాలసిస్ చెయ్యలేరు. ఎక్సలెంట్ 👏.

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 2 місяці тому +5

    సంతోషంగా ఎలా బ్రతకాలో రోజూ మాకు మీరు మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ధన్యవాదాలు. మీ వీడియోస్ చూడకుండా ఒక్క రోజు కూడా నాకు గడవదు. అంత ఇష్టం

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 місяці тому +3

    "మొహమాటానికి పోతే మొదలుకే ముసలం వస్తుంది" అన్న చందంగా... మొహమాటం కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.!
    కాబట్టి...కాస్త మృదువుగా అయినా మొహమాటం లేకుండా అనుకున్నది నిర్భయాయంగా చెప్పెయాలి. మొహమాటం అనేది మనల్ని నాశనం చేసే ఒక చెడు గుణం.!
    ఉదాహరణకు, ఒక వ్యక్తి మిమ్మల్ని అప్పుగా కొంత మొత్తం అడిగారనుకుంటే..మీరు మొహమాటానికి పోయి అతనికి సరే అని సర్దుబాటు చేస్తారు.ఇక,అతన్ని తిరిగి అడగాలంటే మొహమాటం..పోని వాళ్ళు ఉన్నపుడు ఇస్తారా అంటే మీరు అడగట్లేదు అనే ధీమాతో అస్సలు ఇవ్వరు.! పోనీ అడిగారే అనుకోండి... ఏదో వాళ్ళ సొమ్మంతా ఇమ్మనట్టు కటువుగా సమాధానం చెప్తారు. ఫలితం.. నీ మొహమాటం కారణంగా బాధపడవలసి వస్తుంది.!
    అందుకే పెద్దలన్నారు.."అంత్య నిష్టూరం కన్నా ఆదినిష్టూరం మేలు".!

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 місяці тому +1

    ❤ Krishna surat
    12.15pm

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 2 місяці тому

    కృతజ్ఞతలు🎉🎉🎉🎉🎉

  • @inagalasunita7974
    @inagalasunita7974 2 місяці тому

    థాంక్యూ🎉🎉🎉❤❤❤

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 2 місяці тому

    🙏🙏🙏🙏

  • @plvloki
    @plvloki 2 місяці тому

    Adds ki 🙏

  • @111saibaba
    @111saibaba 2 місяці тому +1

    కధలో మొహమాటం ఎక్కడ స్వామీ? అరువు తెచ్చు కుని నగలు వేసుకోడం ఒక తప్పు. అవి పొతే ఆవిడకు చెప్పక ఊరు వొదిలి పోడం రెండో తప్పు. ఎలాగో అలాగా కస్ట పడి ఆ నగల డబ్బు కూడబెట్టాలను కున్నారు పాపం. అంతవరకు మంచి వాళ్లే. ఇంత కస్ట పడ్డాక ఇదంతా అవసరం లేదని తెలిసింది.ఇది మోపాసా కధ.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 2 місяці тому

    స్టోరీ బాగుంది గొప్పలకు పోయి తిప్పలు. ..రిసా జీ కి సిగ్గు లేదు. ..😂😂😂(కొన్ని జోక్స్ వింటే ఆలా అనిపిస్తాది 😂)