విడాకులు తీస్కోవద్దని తండ్రి చెప్పినా వినని Samantha.. అచ్చం ఆ మూవీలో హీరోయిన్ లాగానే |Kotha Muchata

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • విడాకులు తీస్కోవద్దని తండ్రి చెప్పినా వినని Samantha.. అచ్చం ఆ మూవీలో హీరోయిన్ లాగానే |Kotha Muchata
    #CheySamDivorce #Samantha #NagaChaitanya #TheGreatIndianKitchen
    పవన్, రేణూదేశాయ్ విడాకులప్పుడు ఏం జరిగిందో తెలుసా..? భరణం గురించి ఆమె ఏం చెప్పారంటే..!|Kotha Muchata
    • పవన్, రేణూదేశాయ్ విడాక...
    ఎంతసేపూ విడిపోయిన సినీ జంటల గురించేనా.? చక్కగా సంసారం చేసుకుంటున్న వాళ్ల లిస్ట్ ఇదీ..!|Kotha Muchata
    • ఎంతసేపూ విడిపోయిన సినీ...
    31 ఏళ్ల తర్వాత అక్కినేని ఫ్యామిలీలో సేమ్ సీన్ రిపీట్.. అప్పుడేం జరిగింది..? |Samantha |KOTHA MUCHATA
    • 31 ఏళ్ల తర్వాత అక్కినే...
    ఫ్యాన్స్‌తో మాట్లాడిన సమంత|Samantha And Naga Chaitanya Separation Updates | Sam Chay Break Up
    నాగచైతన్య-సమంత విడాకులు || Naga Chaitanya-Samantha Divorce
    ఒక్కటే మాట చెప్తున్నా | Sri Reddy about Naga Chaitanya and Samantha Divorce | #ChaySam Divorce
    పెళ్లి పెటాకులకు కారణం ఇదేనా .. తప్పు సమంతదేనా ..? | Naga Chaitanya-Samantha Divorce
    Samantha NagaChaitanya Divorce | Real Facts Behind Samantha NagaChaitanya Divorce | Samantha Divorce
    Nagarjuna Fires on Media about Samantha & Naga Chaitanya Divorce Matter | Love Story
    Samantha Naga Chaitanya Divorce | Reason Behind Samantha Naga Chaitanya Divorce | Samantha Divorce
    Naga Chaitanya Samantha Takes Shocking Decision On Divorce | Chay Sam Divorce News
    పెళ్లయిన 3 నెలలకే 20 ఏళ్ల జైలు.. తల్లిని కావాలని ఉందంటూ భర్తకు బెయిల్ కోరుతున్న భార్య |KOTHA MUCHATA
    • పెళ్లయిన 3 నెలలకే 20 ఏ...
    చేతులు జోడించి మోకాళ్లపై నిల్చున్న పాక్ సైనికుడు..పాపం వదిలేద్దామా అనిపించింది, కానీ..|KOTHA MUCHATA
    • చేతులు జోడించి మోకాళ్ల...
    మద్యం తాగాక శరీరంలో ఏం జరుగుతుంది? వాంతులకు కారణమేంటి? కొందరు ఎందుకు లావు పెరుగుతారు.?|KOTHA MUCHATA
    • మద్యం తాగాక శరీరంలో ఏం...
    ఇక్కడ భోజనం ఉచితం.. ఎన్ని పార్శిల్స్ అయినా తీసుకెళ్లొచ్చు.. అసలైన FANS అంటే వీళ్లే..|KOTHA MUCHATA
    • ఇక్కడ భోజనం ఉచితం.. ఎన...
    4ఏళ్ల పాపకు గుర్తొచ్చిన పునర్జన్మ.. ఆమె చెప్పిన ఇంటికెళ్లి ఆరా తీస్తే షాకింగ్ నిజాలు|KOTHA MUCHATA
    • 4ఏళ్ల పాపకు గుర్తొచ్చ...
    కర్ణుడు చంపకపోయి ఉంటే నేనే చంపేవాడిని.. ఘటోత్కచుడి మరణం తర్వాత కృష్ణుడి వింత ప్రవర్తన |KOTHA MUCHATA
    • కర్ణుడు చంపకపోయి ఉంటే ...
    చనిపోయిన వ్యక్తి BANK ఖాతాలోంచి.. MONEY ఎలా విత్ డ్రా చేసుకోవాలంటే..|KOTHA MUCHATA
    • చనిపోయిన వ్యక్తి BANK ...
    100 రూపాయల నోటు వెనుక ఉన్న ఈ బొమ్మ ఏంటో, దాని కథేంటో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!|KOTHA MUCHATA
    • 100 రూపాయల నోటు వెనుక ...
    కేసీఆర్ వ్యూహంతో సీన్ రివర్స్..ముగ్గురు అభ్యర్థుల ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఇవీ|KOTHA MUCHATA
    • కేసీఆర్ వ్యూహంతో సీన్ ...
    జగన్ కుటుంబంలో ఒకే రోజు అయిదు షాకింగ్ సీన్లు.. ఆ పత్రికలో షర్మిల ప్రకటనకు అర్థమేంటి..?|KOTHA MUCHATA
    • జగన్ కుటుంబంలో ఒకే రోజ...
    హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించకపోయి ఉంటే.. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవంటే..|KOTHA MUCHATA
    • హెలికాప్టర్ ప్రమాదంలో ...
    మరణానికి కొద్దిగంటల ముందు మూగవాడు ఇచ్చిన కాగితంలో ఏముంది? భార్య వచ్చి చెప్పిందేంటి..?|KOTHA MUCHATA
    • మరణానికి కొద్దిగంటల మ...
    సముద్రంలో మునిగిన శ్రీ కృష్ణ నగరం.. ఆ 2 శాపాలే అసలు కారణం.. ద్వారక మిస్టరీ పార్ట్-1 |KOTHA MUCHATA
    • సముద్రంలో మునిగిన శ్రీ...
    వేలు కోసిచ్చిన తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు..? శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడు..?|KOTHA MUCHATA
    • వేలు కోసిచ్చిన తర్వాత ...
    విష ప్రయోగమేనా.? నిద్రమత్తులో పాక్ మంత్రి మాటలకు అర్థమేంటి..? ఆ రాత్రి ఏం జరిగిందంటే.!|KOTHA MUCHATA
    • విష ప్రయోగమేనా.? నిద్ర...
    అదో మయసభ.. ఒబెరాయ్ ప్యాలెస్‌లో నీహారిక పెళ్లి.. ఖర్చెంతంటే../KOTHA MUCHATA/Niharika/CHIRU/ NAGABABU/
    • అదో మయసభ.. ఒబెరాయ్ ప్య...
    చంద్రబాబుతో పడక..ఆయన్ను బహిష్కరించిన ఎన్టీఆర్..పార్టీలోనే ఉండి ఉంటే.|NTR |CHANDRABABU |KOTHA MUCHATA
    • చంద్రబాబుతో పడక..ఆయన్న...
    కేసీఆర్ మాస్టర్ ప్లాన్..మేజిక్ ఫిగర్ లేకున్నా..ఎంఐఎం సాయం అక్కర్లేకుండానే మేయర్ పీఠం.! | GHMC Mayor | Kotha Muchata
    • కేసీఆర్ మాస్టర్ ప్లాన్...
    బీజేపీ సునామీ.. సంజయ్ తో పాటు.. తెరవెనుక మరో కీలక శక్తి.. ఎవరంటే..! |GHMC2020 RESULT| KOTHA MUCHATA
    • బీజేపీ సునామీ.. సంజయ్ ...
    రేవంత్ రెడ్డి ముందు నాలుగు ఆప్షన్లు.. అదే జరిగితే.! ||REVANTH REDDY|KCR |BJP|GHMC 2020|KOTHA MUCHATA
    • రేవంత్ రెడ్డి ముందు నా...
    అదే జరిగితే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా..! | GHMC 2020 UPDATES || TRS BJP| RESULT || KOTHA MUCHATA
    • అదే జరిగితే సీఎం పదవిక...
    బీజేపీ పక్కా స్కెచ్.. జీహెచ్ఎంసీలో 40 సీట్లు వస్తే.. తెలంగాణలో జరగబోయేది ఇదే.! |BJP|TRS|GHMC RESULT|
    • బీజేపీ పక్కా స్కెచ్..జ...
    గ్రేటర్ వార్.. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ..ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే./KOTHA MUCHATA/
    • గ్రేటర్ వార్..టీఆర్ఎస్...
    కన్నకొడుకుతో యుద్ధం.. అర్జునుడి ఘోర మరణం.. గంగాదేవి శాపం..!
    • కన్నకొడుకుతో యుద్ధం.. ...
    కమలా హారిస్ గురించి ఈ నిజాలు కూడా మాట్లాడుకుందామా..?
    • కమలా హారిస్ గురించి ఈ ...
    Please Subscribe Kotha Muchata

КОМЕНТАРІ • 127

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 3 роки тому +10

    చాలా మంది అమ్మాయిలు ఎదో అలా ఉండిపోతారు,కానీ చాలా సమస్యలతో జీవితాన్ని అనుభవిస్తున్నారు,అనుకున్న లైఫ్ దొరకదు

  • @vinayaka1259
    @vinayaka1259 3 роки тому +17

    సమంత కి వంట చేయటం ఇష్టం ఉండదు. నాగ చైతన్య ఇంట్లో వంట చేస్తాడు, వీరు ఇద్దరు నటించిన మజిలీ సినిమా ప్రమోషనల్ వీడియో చుడండి. అందులో సమంత ఒప్పుకుంది , తన కి వంట రాదు అని. ఈ మలయాళం సినిమా కి , సమంత మారీడ్ లైఫ్ కి ఎలాంటి పోలిక లేదు. పెళ్లి అయినా తరువాత మామ గారింటి పరువు ప్రతిష్ట కోడలి/అల్లుడి బిహేవియర్ తో ముడిపడి ఉంటాయి. చైతన్య ఎలాంటి సినిమా లు చేసాడు , ఎలాంటి పద్దతి కల బట్టలు వేసుకుంటాడు . అతని వలన అతని అత్త్త గారింటికి ఏమైనా పరువు పోయిందా . సమంత ఎందుకు అలాంటి సినిమా లు చేసింది. జుకల్కర్ తొడల మీద సమంత కాళ్ళు చాపుకుని పడుకోవటం ఏమిటి . అక్క తమ్ముడి సంబంధం అంటే సరిపోతుందా . సమంత కి స్వంత సోదరులు ఉన్నారు కదా , సోదర సమానమైన వాడి తో ఎలా కూర్చోవాలో తెలియదా . పెళ్లి అయిన తరువాత , ముందు కూడా సమంత డ్రెస్సింగ్ సెన్స్ ఎపుడు అసభ్యం గానే ఉంటుంది. సమాజం లో తన కన్నా చిన్న అమ్మాయిలు చూసి తనని చూసి నేర్చుకుంటారు అని తెలియదా . మగవారు అసలే చంచల స్వభావం కల వాళ్ళు . ఆడవారు వంటి మీద పద్దతి గ బట్టలు వేసుకుంటే ఒక రకమైన గౌరవం ఉంటుంది సమాజం లో . పొట్టి పొట్టి ముక్క బట్టలు వేసుకుని తిరిగితే , కన్న తండ్రి కి , తొడ పుట్టిన సోదరులకు కూడా ఇబ్బంది గానే ఉంటుంది ఆ ఫొటోస్, వీడియోస్ చూసినపుడు. ఆడవారు పెద్ద పెద్ద చదువులు చదివి ఎంత పద్దతి గా ఎంత మంది ఉద్యోగాలు చేసుకోవటం లేదు. దగ్గుబాటి వారి కుటుంబం లో ఆడపిల్లలు , అక్కినేని వారి కుటుంబం లో ఆడపిల్లలు ఎంత , చిరంజీవి గారి కోడలు , అల్లు అరవింద్ గారి కోడలు , హీరో నాని గారి భార్య, మహేష్ బాబు గారి భార్య, అమితాబ్ బచ్చన్ గారి కోడలు , తమిళ్ హీరో సూర్య గారి భార్య జ్యోతిక , తమిళ్ హీరో అజిత్ గారి
    భార్య , సుహాసిని మణిరత్నం ఇలా ఎందరో చాల పద్దతి గ సంసారాలు చేసుకుంటూ , సమాజం లో వారి కుటుంబాలకు గౌరవం పోకుండా, పేరు ప్రతిష్ట లకు భంగం కలగకుండా నడుచుకుంటున్నారు. సమంత టీనేజర్ లాగ ప్రవర్తించి మూడు కుటుంబాలకి బాడ్ నేమ్ తీసుకు వచ్చింది.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 роки тому +3

    Thanks for Your information

  • @lathadharanikota3349
    @lathadharanikota3349 3 роки тому +3

    Nijam cheparu sir

  • @bhavyaneelakanta679
    @bhavyaneelakanta679 Місяць тому

    Every good explain

  • @FassakAlludu-zf5gr
    @FassakAlludu-zf5gr 22 дні тому +1

    Queen Samantha ❤

  • @హ533
    @హ533 3 роки тому +5

    Chala baga cheparu

  • @pthabasum5132
    @pthabasum5132 2 роки тому +1

    Chala baga cheparu👌👌👌

  • @pasyagadepalli1426
    @pasyagadepalli1426 3 роки тому +15

    Iam very impressed with your video sir.... Thank God, atleast one person that too a men who understood a woman point of view sir. Hats off to you. Pls respect women, not all woman run after money or fame sir. Some are very very self made and responsible. Thank you for bottom of my heart for each word of your video.

    • @KothaMuchata
      @KothaMuchata  3 роки тому +1

      Tq madam.. thank you very much...

  • @sunitaa9310
    @sunitaa9310 3 роки тому +8

    These type of videos are very much required in today's world.. thank u so much for making this video and sharing 💖

    • @KothaMuchata
      @KothaMuchata  3 роки тому +1

      Tq madam..Pls share this video to your close frnds who have like minded persons..

  • @rujulakondapalli
    @rujulakondapalli 3 роки тому +10

    Ee movie lo ammai exposing cheyaledu. Paddhatigane undhi. Tana feelings matrame express chasindhi. Kani samantha tana body exposing, closely moving with her stylish lanti chala goppa panulu chesindhi. Kabatti ee movie samantha ki match kadu 😔 poor boy i think you don't have proper knowledge on Samantha 🤔

  • @sweethoney3438
    @sweethoney3438 2 роки тому +2

    Superb andi.. nenu samantha ni tappu ga anukunna kani... Oka chinna vishyam... mrg ki mundu leda mrg tarvata ani kadu kaani ... Manchi fame raavadaniki .. action viswarupam chupinchadaniki alanti characters teesukovalsina avasaram undani nenu anukonu .. before mrg r after mrg ... Evarikina limits untai kada..

  • @sundarignana5788
    @sundarignana5788 3 роки тому +17

    Naga Chaitanya chala santhohanga vunnadanta vidakula tharuvatha .Reasons emaina thappu iddarivadda vuntundi.Samanthani mathrame thappupaduthunnaru.
    Samantha needs antha Prema vunnodu social media lo goramaina comments vasthunte kandinchali,kani thamasha chusthunnadu,nijamaina premikudena.

    • @prasadraop4038
      @prasadraop4038 3 роки тому +3

      Anna chay Sam la social media ni adupetukodu antha activist kuda kadhu pitina dagina post lu pedithe ilaga migultaru chivariki sam ne enduku antunaru antunaru tapu ame vipu kanapadtundi kabate antaru urike everini Enduku antaru ina

  • @Hsbhcollections
    @Hsbhcollections 3 роки тому +4

    Super andi

  • @gangarapuindira9524
    @gangarapuindira9524 3 роки тому +3

    సూపర్ sir

  • @naiduappaladuragasi8385
    @naiduappaladuragasi8385 2 роки тому +1

    Family-2 chusi video cheste bagundedhi

  • @krishnaraogodugu1707
    @krishnaraogodugu1707 3 роки тому +4

    Good explain Like yours brave thank you my dear boy

  • @vamularamya2589
    @vamularamya2589 2 роки тому

    Correct a mannaki theliyandhi matladodhu vallu Manusu entha bhadha padithey alati niriyalu tissukuntaru 🙏🙏 please respect women's

  • @johneymims7734
    @johneymims7734 2 роки тому +1

    Super

  • @bonujagadeeswari2355
    @bonujagadeeswari2355 3 роки тому +1

    U r right

  • @kirankumarnayaka6564
    @kirankumarnayaka6564 3 роки тому +2

    Well explained. About sam condition. I don't think sam did anything wrong

  • @haswithakarhik8099
    @haswithakarhik8099 3 роки тому +3

    Your right bro

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 3 роки тому +2

    Superrrrrrrrrrrr samuuuuuuuuuuuuu

    • @SivaKumar-wb8or
      @SivaKumar-wb8or 3 роки тому

      బరితెగించిన సమంత

  • @prasadpadmaja9148
    @prasadpadmaja9148 3 роки тому +11

    34 yr లో
    ఎంత కాలం నటిస్తూ ఉంది
    మహా అంటే 6 yrs
    ఆ తర్వాత
    జీవితం

  • @padmavathiangara7919
    @padmavathiangara7919 2 роки тому

    Very good.

  • @kanchikamakshi8113
    @kanchikamakshi8113 3 роки тому +5

    Samatha divorce kavali Ani tesukunnapudu..same badha padalsina Pani ledu..she will be very happy now

  • @jyothiaredla1169
    @jyothiaredla1169 3 роки тому +9

    Mana deasham lo 90 % adavalla situation ide kani andaru dairyam cheyalearu ,but miru chesaru Samantha your great person

  • @jayasjayaprasad8673
    @jayasjayaprasad8673 3 роки тому +1

    Superb video

  • @gangarapuindira9524
    @gangarapuindira9524 3 роки тому +4

    మీకు పక్కా గా తెలుసా ? అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంత ముట్టినది sir ?

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 2 роки тому

    Vivaham jariginatharuvatha koni vedhanalanu pettinchalii. Samantha ika pelli chesukokapovatame best..

  • @krishnagk4977
    @krishnagk4977 3 роки тому +2

    all the best Samantha

  • @bindunaiduyoutubechannel6903
    @bindunaiduyoutubechannel6903 3 роки тому +1

    Samantha chala manchi vyakthi

  • @krishnarao2705
    @krishnarao2705 2 роки тому +1

    please think and show social responsibility when you compare two incidents. In case of Samanta, She was allowed to do movies even after marriage. After her marriage, her career has improved. If her husband had stopped her acting in movies, she could not have done a single movie after her marriage. Hence your comparison is wrong.

  • @shobhamesram2715
    @shobhamesram2715 3 роки тому +1

    The movie is very nice The great Indian kitchen.Your story telling is good.Its a reality check for society.This is how almost housewife feel the way like the actress shown in movie.If you go against then slander and false allegations will be on the way for housewife.I DNT know about Samantha and NC.But I wish them both happiness and peace.

  • @vijayalaxmi814
    @vijayalaxmi814 3 роки тому

    Nice

  • @venkataratnamgarikapati9485
    @venkataratnamgarikapati9485 3 роки тому +8

    Wrong comparison .
    Malayalam film is entirely. different.

  • @vishwanadhampodduturi527
    @vishwanadhampodduturi527 2 місяці тому

    Mutual understanding necessary monditanam panikiradu

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 3 роки тому +3

    You explained very well, Good video andi

  • @kaluvamaddhusudhanrao8457
    @kaluvamaddhusudhanrao8457 11 місяців тому

    Maeagws break ups no ones hands its destiby every thing tempirary nothibg pwrmanenet be hapy dont worry nise na 😅😅😅❤😂

  • @VijayaLakshmi-rl8ky
    @VijayaLakshmi-rl8ky 3 роки тому +7

    Marriage chesukoka munde evanni aalochinchukovali.

  • @priyaachanta1354
    @priyaachanta1354 3 роки тому +9

    Meeru oka magavarai aadavallanu inta baga ardam cheskunnaduku 🙏 🙏

  • @ravinderreddy9540
    @ravinderreddy9540 3 роки тому

    Chala cedalagha cepara sir

  • @sravanichandolu2776
    @sravanichandolu2776 3 роки тому +5

    Baabaaayie cc camera ekkada pettaav vaalla intlo???? Orey ayyaa intlo amma/wife o tiffin chechyadam kudarakapothe endhuku cheyhalekapoiendhi adagaaalani kuda tochadu, kaani samantha vaalla aayanni endhuku vadilesindho kaavaali, malli research + video + malli like,comment and share.... po poie movie explanation videos chesko, daaniki malli vere vaallani connect cheyyaku. Namaskaaram baabie gaaru🙏

  • @sairam3953
    @sairam3953 3 роки тому +8

    Day by day for some reason Iam seeing So many shades in Chay bangaram.
    1.Getting Aamir khan before divorce announcement . Just to say u r bangaram
    2. After your Lovestory movie promotions u announced Divorce and u r safe
    3. Almost all people r blaming and criticizing ur X-wife and not even a word to say it is ur personal issue and not to interfere
    Exp : Namrata gari ni Drugs case pettaru but Mahesh is true gentleman he protected his wife
    That is called love .not this idiot Akkineni bangaram love

    • @prasadraop4038
      @prasadraop4038 3 роки тому +3

      Daridram ga vundi ni comparison chai Enduku cheptadu after marriage ela vundalo Sam ki telidha Namrata garu from Bollywood ina sare family kosam lopadindi Sam la kadule.

    • @pasyagadepalli1426
      @pasyagadepalli1426 3 роки тому +1

      Sairam @completly agreed with you.

    • @pasyagadepalli1426
      @pasyagadepalli1426 3 роки тому +5

      @@divyajyothi1794 ofcourse in same way, Mahesh too is completely dedicated to his wife n kids... If you observe clearly, he does many things like a normal husband n father like taking outing and spending time exclusively with wife n kids.... I heard they too had a very big fight in initial years and she left to Mumbai.... But as mahesh suffered as kid without parents.... He don't want to do same with his kids, he tried his best to convince her and did many things from his side like namrata did to him. So, finally both should compromise... Not just leaving films will solve the problem. If u look inside, all film artists life's are troublesome family life. Sad part is Sam became a prey to media and time pass to these so called men who started preaching how a ideal wife should be suddenly....if they don't take divorce, no one would have spoken all this.... One small question is still running in my mind... Agreed a married actress should leave acting or limit herself from exposing or doing intimate scenes as no husband likes his wife to do all this. Then do same people agree if actor wife expects same from him...not to act love scenes or act with less age heroines after marriage???? Why no one speaks reg same???? Feelings are same for both wife and husband.... Like no husband wants his wife to do same way, no wife wants her husband also to do.

    • @divyajyothi1794
      @divyajyothi1794 3 роки тому +1

      @@pasyagadepalli1426 yes... true I'm accepting it...I don't know that much

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 3 роки тому

    She has to decide before marriage .After
    Marriage she should not deny mother hood.she must be a respectable house
    Wife.glammer and youth is not permanent.Body changes are natural.
    She will repent alot in short time

  • @gangarapuindira9524
    @gangarapuindira9524 3 роки тому +3

    అంతా సవతితల్లి మహిమలు

  • @kiran9986
    @kiran9986 3 роки тому +1

    Emaina kani andaru anni manchi decision theskovalani ledu ..alaane chethavi kavu
    Chudam antha kanna em chestaam
    Chusaru kada mana Pedha valu savithri garini ...
    Mari veela ending ela untundo happy/sad

  • @krishnarao2705
    @krishnarao2705 3 роки тому +3

    Bro, freedom antey battalu vippi tiragatam kaadu bro.... vere vallatho padukovatam kadu bro...

    • @KothaMuchata
      @KothaMuchata  3 роки тому

      Yes.. but she was from film industry.. they like that only..

    • @krishnarao2705
      @krishnarao2705 2 роки тому

      @@KothaMuchata your video is encouraging to do such activities. please think and show social responsibility when you compare two incidents. In case of Samanta, She was allowed to do movies even after marriage. After her marriage, her career has improved. If her husband had stopped her acting in movies, she could not have done a single movie after her marriage. Hence your comparison is wrong.

  • @jyothibabu6161
    @jyothibabu6161 3 роки тому +2

    Jaitu e cinema hero llantiwadu kadu
    E hero sadist ki daggers.

  • @joymanaw
    @joymanaw 2 роки тому

    Emi polikara idi Naga chaitanya durmargudu bharyanu Rachi rampana pettadu ani chepthunnava. NAGA CHAITANYA samanthaku sweacha ivvaleadu, samanthanu preminchaleadu bharyaga respect ivvaleadhu ani chepthunnava. Malayala cinimalo bharthala Naga chaitanyanu ela polustavura. Neeku asalu commonsense vunda. Okkaraina Naga Chaithanya manchivadu kaadhu ani anagalara. Mari ee comparison emiti. He is a nice human being. Some times priorities of a person is diiferent than others. So nobody can judge a person. No body knows what priority is more important than family relation to Naga Chaitanya and Samantha. Naga Chaitanya is Gentle man always cool. Till date he never comnented any person badly. So how can you say Naga Chaithanya as a bad husband in that movie?

  • @dharmesh6385
    @dharmesh6385 2 роки тому

    We r in idia not in America bro

  • @Mykids-myworld-jishnu-thiyansh
    @Mykids-myworld-jishnu-thiyansh 3 роки тому +5

    I always love Sam

  • @kiran9986
    @kiran9986 3 роки тому

    But meeru cheppina movie mathram chusi therali.. prathi intlo undevega 😁

    • @luckylucky6053
      @luckylucky6053 3 роки тому

      Aa movie heroin mogudu, maama gadu, Athha, maama chelli family antha they stick to tradition following blindly, anni vekili matalu, andaru mogullu max anthe ani choopincharu 🤣🤣😅😅.

  • @pushpalathakomirelly9121
    @pushpalathakomirelly9121 3 роки тому +3

    Asalu cinimalaku nija jeevithamu tho enduku polustharu

  • @RanemmmaRmp
    @RanemmmaRmp Місяць тому

    Nagac neeku yela manasuvoppindi

  • @skhazra3315
    @skhazra3315 3 роки тому

    💔💔💔🙏🙏😢😢😢

  • @bhavanis4015
    @bhavanis4015 3 роки тому +2

    Job chese aadavallaki urukula parugula life vadhu intlone undi bhartha pillalani athamama lani chuskovalanipisthundhi.....intlo unna aadavallaki baitiki poyi job chesi free ga brathakalanipisthi......yenti ee reverse life......dheeniki yevaru answer cheyleru.....anni unna anubhavinche raatha lekapovadame karanam.....thalaraathani maarcheshakthi maanavudu ki untundhantaru kadha.....intlo unna baita unna bhartha prema avasaram idhe strusti yagnam......intlo unna baitiki vellochina bharya premathodu bharthaki avasaram....freedom peru tho veruga undadam pelli ki ardham kadhu kalisi undadanike pelli prakruthi korukunedhi adhe...
    Kalisi untene manava manugada konasaguthundhi

  • @prasannam891
    @prasannam891 3 роки тому +2

    Samantha neeku cheppindaa, nene chaitu ki vidakulu istunnanu ani

  • @uppuletiyesumani9136
    @uppuletiyesumani9136 Рік тому

    Amala Anni orchumuntene kada eppudu manchiveluva unnadi

  • @shalemreddy8632
    @shalemreddy8632 3 роки тому +3

    Cheta Samantha vestu fellow mataladatamu vest

  • @uppuletiyesumani9136
    @uppuletiyesumani9136 Рік тому

    Kani samanthaku chaitanya lanti bartha Nagarjuna lanti mama dorukaka povachu bahusha

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 3 роки тому

    Familey man 2

  • @bneehal225
    @bneehal225 3 роки тому +2

    Alantappudu aame pelli tharvatha chesukovachxuga. Meeru cheppindi asalu suit kaledu.

  • @f4350
    @f4350 2 роки тому

    Nagarjuna 60 years daataka lavanya Tripathi, Rakul ni lip kiss pedithey andaru Abba manmadudu, age taggadu antaru. Adey Samantha okka family man lo, adi kuda situation ki taggattu plus using body double tho konni scenes chestey daniki okkokkadu entha worst comments pettaroo...worst abba

  • @devika6053
    @devika6053 Рік тому

    Samantha worng ananu kani marriage inaka edjust avvali 🙏

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 3 роки тому +2

    1980s kodallu padda baadhalu telusukoni teesademo aa cinima director ,kaani inka goram ga vundevi ,noru terichi evariki cheppaleni dhaurbhaguam aa naati mahilaladhi ,

  • @amaravathimolleti4869
    @amaravathimolleti4869 2 роки тому

    90% ladies suffer avuthunaru. ఇలానే

  • @nookarajubammidi
    @nookarajubammidi 2 роки тому

    Sam kadu jam

  • @prasadraop4038
    @prasadraop4038 3 роки тому +6

    Musukora athintlo avmanala samantha ki ni bokolo reviews kosam bandhi swecha antunavu think really swecha entho istene family man and super deluxe movies vastai

    • @garikapatisudheer6239
      @garikapatisudheer6239 2 роки тому +1

      You are right brother family men web series season 2 lo Samantha garu echina exposing tollywood lo marraged aina ye heroine echhi vundaru mari devorce vachindi ante yendu radu ..

  • @krishnarao2705
    @krishnarao2705 3 роки тому +1

    Orey, nuvvu nee comparision... Wrong comparison bro...

    • @KothaMuchata
      @KothaMuchata  3 роки тому

      It's your opinion.. thats my opinion..

  • @jyothibabu6161
    @jyothibabu6161 3 роки тому +1

    Samantha de wrong.

  • @vijayakumari539
    @vijayakumari539 3 роки тому +2

    Ilantivi boledu, munduku sagadame.

  • @SADDAMHUSSAIN-wc1wc
    @SADDAMHUSSAIN-wc1wc 3 роки тому

    Amo lopale vechayalu avre ke tialusu

  • @Raja_rama
    @Raja_rama 2 роки тому

    Meeru cheppinadanthaa academic person and educated women vishayam lo correct, kaani guddalippukuni thiruguthundi lokamandariki naa Abdali choopisthaa ante Akkineni maatrame kaadu any respected family oppukodu. Manchi paatralalo matin ha vachhu kaani exposing etc family vaallaku nachhadu kadaa! Yentho mandi heroins pelli ayyaaka kooda expose cheyyakundaa natinchadam ledaa? Ade family man series lo Priyamani munde exposing ki oppukonu ani condition petti natinchindi kadaa? Honeymoon ki velli a ye South Indian bikini lo unna photos insta gram lo share chesindaa? Samantha chesindi. Ye magavadaina thana bharya itlaa chesthe oppukuntaadaa? Acting thappani anaru. Exposing ki acting ki chaalaa thedaa undi. She is very fond of exposing her body.

  • @kondareddymatli9994
    @kondareddymatli9994 3 роки тому

    Sollu?

  • @pavithrareddy9062
    @pavithrareddy9062 3 роки тому

    Epudu nuvu chepedi enti babu

  • @venugopal5272
    @venugopal5272 3 роки тому +1

    Pellayyaka bold movies chesthe yela. Super deluxe and family man. Ilanti movies avasarama?mamulu movies chesthe problem undedhi kadu kada

    • @snehabaipalli8079
      @snehabaipalli8079 3 роки тому +1

      Crt ga chpparu

    • @KothaMuchata
      @KothaMuchata  3 роки тому

      Tq sister

    • @sivabalaji9316
      @sivabalaji9316 3 роки тому

      aina 34 or 35 untai sam ki, inka pillalanu kanochu kada, happy ga family life enjoy cheyalsindi. sam ki pets tho ne saripoindi.

  • @sandhyatv2078
    @sandhyatv2078 3 роки тому

    6q

  • @gangarapuindira9524
    @gangarapuindira9524 2 роки тому

    సోది వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించింది .

  • @sindhujavanguri6421
    @sindhujavanguri6421 3 роки тому +3

    Movie is different don't match Samantha with movie charecter
    Family and husband gave full freedom to Samantha they are living separately in apartment no family problems at all
    Kodalu leda barya ala expose chesthu acting ane oka reason chepthu verevallatho vulgar performance chesthe evaru uurukoru rights kosam divorce theeskovadam veru mithi meerina freedom korukovadam veru

    • @KavithaMkavimogilishetty
      @KavithaMkavimogilishetty 3 роки тому +1

      Seperate ga unna kuda parents influence kacchitham ga untundi, a kaalam lo unnarandi meeru, vedio calls chesi mari torture peduthunnaru

    • @KavithaMkavimogilishetty
      @KavithaMkavimogilishetty 3 роки тому +3

      Vulgar performance nagarna chesadu kadaa Manmadhudu 2 movie lo , gents chesthe thappu ledaa

    • @sirishadevi7441
      @sirishadevi7441 3 роки тому

      @@KavithaMkavimogilishetty gents cheste asalu undadu because they are superior valu ela una edi chesina OK , ipudu Kani samantha happy ga undi ante adi kuda nachadu chala mandiki cause women shud not have their own strong opinion, 🙄 they want to torture her , but its OK to be tortured in their married life

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 3 роки тому

    Eppudu anta andamu ledu ley

  • @anasipraveena3084
    @anasipraveena3084 3 роки тому

    Ne Abba
    Ami cheptunnavu asalu
    Anduke adavallaki freedam evvavadhu
    Family ni chusukokunda adavallu sadhichedhi amiti
    Samantha manchi family ni miss i sadhichedhi amiti
    Endhuku aaaa padu batuku