సమంత నీకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు సుఖంగా ఉండరు సర్వనాశనం అయిపోతారు నువ్వు నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా గాడ్ బ్లెస్స్ యు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఏడ్చి మొహం కడుక్కున్నట్టు ఉంది... అక్కినేని వాళ్ళు డబ్బులు లాక్కుంటున్నారా.. అబ్బా మరి అంత అమాయకురాలా.. ప్రేమమాలిని తో ఇంటర్వ్యూ చూసావా మాధవిలత... తెలిసీ తెలియని విశ్లేషణలు వద్దు....అక్కినేని వాళ్ళు దోనషన్స్ ఇవ్వరు అని నీకెక్కడో కడుపు మంట ఉంది....అది ఇలా లింక్ పెట్టి చెపుతున్నావ్..
Hi Madhavi Latha. Yes, what you said 3 points is 100% correct. I agree with you. Marriage chesukuneppudu two families vacharu, family members, etc., valliddaru ala fast desition tesukoni divorce teesukovatam its not a correct. Nagarjuna garu big boss hosting inka chala hosts chesaru problems ni salve chestaru, family lo vcahina problem ni enduku salve cheyalekapoyaru. Nagarjuna garu, venkatesh garu inka sam family nunchi valla parents gani peddavallani gani pilipinchi kurchoni matladi sam chaitu ki nacha cheppalsindi valliddarini kalipi undlasindi. Pelli chesukunna eppudu peddavallani voppinchi andaru samaksham lo ghanam ga hindu cristava sampradayyo chesukunnnaru, mari vidipoyetappudu enduku vallaki valle divorce teesukunnaru. Vallu ela divorce teesukovataniki kutumbakam sabyule karanam peddavalle de thappu. Chinnappudu pillalu thappu cheste parents sarididdutaru ala ani peddavalliyyaka vodileyakudadu kada sarididdalsina bhadyatha peddavallade.
నాగచైతన్య రెండో భార్య ఒళ్ళు ఇప్పుకుని తిరుగుతుంది కదమ్మా సమంత ఇంకా కొంచెం నయం ఇప్పుడు వచ్చిన బ్రాహ్మణి గాని మన గలీజ్ గా ఉంది వెధవది పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టింది
పేరిగిపోతున్న పెట్రోల్, గ్యాస్ లు గురించి ఏం చెపుతారు ఆంటీ ? ఆఫ్ఘనిస్తాన్ నూ తాలిబాన్ లు ఆక్రమించుకోవటం గురించి ఏం చెపుతారు ఆంటీ ? షారుక్ ఖాన్ కొడుకుని డ్రగ్ కేసు లో అరెస్ట్ చేశారు గా వాళ్ళ గురించి కూడా ఏమన్నా చెప్పారా ఆంటీ . ఇంకా మా జగన్ గోవర్నమెంట్ గురించి మా k . c . r గురించి కూడా మీకు తోచింది, మీకు నచ్చింది ఎలా ఐయిన సరే మీ ఇష్టం వచ్చినట్లు చెప్పే ఆంటీ . ఇంక మీ ప్రస్తుతం మీ సినిమా లు ఏంటో కూడా చెప్పే ఆంటీ .
ఐశ్వర్యారాయ్ కూడా ఇలాగే చెప్పి 40ఏళ్ల కు తల్లి అయింది సమంతా కూడా కేరీర్ గురించి వెబ్ సిరీస్ ,బాలీవుడ్ గురించి పిల్లల ను వాయిదా వేసింది . కావాలని నీవు వేయిరూపాయలు రూపాయి బయటికి తీయరు అని ఏదో రీసెర్చ్ చేసిన ట్టు చెపుతున్న వు ,నీది మాత్రం నేల టిక్కెట్ మెంటాలిటీ ,నీమీద డేమేజ్ suit వేసారంటే ,కుక్కలు ,చి.విస్తరే నీ బతుకు.wait and see.
@@Prasanna12892 బుర్ర తక్కువ బేకార్ ...నేను ఎక్కడ వేరే గా చెప్పలేదు సరిగ్గా చూసి చావు ,సహాయం చేయడం వేరు వ్వక్తిగతం వేరు ,నేను మాత్రం నాకు లేకుండా సాయం చేసాను. ఆమె సాయం గురించి ఏమైనా అంటే అప్పుడు వాగాలి.
Nagarjuna, Balakrishna, Venkatesh money donate chesada enti, respect leda ne kante pedd vallaki, nuvvu em ichav talli. Abba pocket money ichara, pakka undi chusinattu cheptunav, mari inni telisi divorce ni enduku stop cheyaleka poyav mari. Padhati ga unde heroines kuda unaru marriage ayaka, vallatho enduku compare cheyatledu like her MIL, Madhuri Dixit, jeevitha, ooha, Sridevi, namrata. Why there is no comment on her doing worst movie recently. Anna lejnova is a foreigner, she is happily living with pavan
So what you want to say? Nagarjuna, Naga Chaitanya want Samantha to act in bold movies... Ameni Family man lo Delux movies lo dabbula kosam cheyamani force chesaranamata ... Ok ok Samantha Sampadinchi istene papam Nagarjuna ki Naga Chaitanya ki Life untundanamata.. so sad...
Chaala thondaraga okari gurinchi judge chesesthare mee lanti vaallu, Samantha ni antha tondaraga judge chesesthunnaru mari Nagarjuna and Nagachaitanya pakkane undi Vallani chusaara meeru antha support chesi maatlaadesthunnaru, ela ayithe Akkineni family ni pakkane undi chudaledo alane Samantha ni kuda pakkane undi chudaledu alantappu evarini miku nacchinatlu judge cheyyakandi ala judge chese rights evariki levu😠
Samantha is not only sweet good heart but hardworking nature also... So good Qualities and good behaviour...these all hyper strength for her.. Now a days I see many does not have respect and manners, don't know how to speak also... So samantha have very good manners respect culture so then what....she is absolutely a strong women of all 👍👍 Upto now she crossed many obstacles and she is above the step 🪜 of WIN only...Then this enough know... all mouths should SHUT DOWN those who are wrongly blaming speaking on her. She was such a talented brave strong women... Every one should also inspired by seeing her...yes right 👍👍👍👍
Yes.... ఈవిడ చెప్పింది నిజం సమంత ఇంటర్వ్యూ చూసి నేను కూడా ఇంత దూరదృష్టి ఉందా అనుకున్న.... Before marriage saam ......chala best. Ga undi....evarikaina...husbend tho ela.undalo....andariki telusu Veellade problem...... Naga Chaitanya ...ventane ప్రేమమైకం .లో పడి.....శోభిత వెంటనే..సెట్ చేసుకున్నాడు నిజమైన లవ్ ఎవరిది........saam lo 10 percent పనికిరాడు..... అయ్య సంపాదించిన...స్టార్ డం తో ఏదో నెట్టుకొని వస్తున్నాడు
I will say only one cinema dialogue Samantha garu oka manche family ne kolpoledhu That family ne Samantha nu kolpoindhe (Bommarillu cinema dialogue) exactly correct in Sam's life.
ఒక పెద్ద family ni అనవసరంగా vimarshinchaku ,సమంత సంపాదిస్తే కానీ నాగార్జున ఫ్యామిలీ కి గడవదా,ఎలా cheppagaluguthunnaav...నాగార్జున ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ చేస్తే నీకు teliyaalaa,నీకు చెప్పాలా
సమత మొదట ప్రేమించిన అబ్బాయి నీ ఎందుకు వదిలేసింది ఒక్క అబ్బాయి నీ సమంత ప్రేమిస్తే నగచేతన్య పెళ్లి ఎలా చేసుకుంటాడు ఒక్క అబ్బాయి నీ ప్రేమించింది వదిలేసింది నన్ను అంతేగా అనుకోకుండా నగచేతన్య పెళ్లి చేసుకోవడం తప్పు తండ్రి బుద్ది కొడుకు వచ్చినది
Very nicely told about her she has always place in my house and in my heart I will take care of her she is like my daughter thanks for letting about hergod bless both of you
ఒడిలో కాళ్లు పెట్టుకుని ఉందని తప్పు చేసినట్లు నా, మనసు శుద్ధంగా ఉండాలి ఒక తమ్ముడు, ఒక అన్న అనుకొన్నది. చెప్పింది కదా. తల్లి కొడుకును కూడా అనుమానించిన వారూ ఉన్నారు, అలాంటి వారి లో నువ్వు కూడా ఉన్నావు. సమంత కు ద్రోహం చేసిన ప్రతి ఒక్కరూ అనుభవిస్తా రు. ఇళ్లు అలుక గానే పండుగ కాదు, ముందు ఉంది మొస ల్లా పండుగ
Madhavi Latha lanti Varu, diverse ki encrze chesara? Wife& husband madya jarigindi meku ela telsu.meru good friend ite eddarni kurchopetti matladera? Samantha bad ani evvaru analedu.we like her.
In 2017 when the marriage news broke I told my friends that samantha has taken a wrong decision. Either her life ends up like Amala life, akkineni family banisa, dedicating life for animal care to espace torture from Tabu saviti or samantha will have to divorce.
Oh stop it amala banisa adhi idhi ani matlada kandi Samantha ento em chesthundho evaru pakkane vundi cheppakarledu ame ni chusthe thelsthundhi so miru Akkineni family gurinchi bad ga chepthe kuda thelsthundhi idhi entha fake news ani swecha peru midha maryadhalu marchi povadhu
Nagarjuna garu dabbulu leni valla, Samantha sampadinchindi thisukovadaniki. Pillalani kanabaku family man web series cheimani, Nagarjuna garu cheppara. Samantha, nagachaithanya iddaru manchi couple
Web series lo act cheyadu ani mee mundu Sam ki chepparaa? Meeru vunnaraa? Time pass ki comments cheyadam ante 90% people ki istam. Eduti vallu badha lo vunte odarchadam raadu kani nalugu raallu vesi ananadapadatham.
Celebraties కదా మిగతా వాళ్ళు సామాన్యులు అభిమానులకు తెలియవు వ్యక్తిగత జీవితం మీరు ఎక్కువ చెప్పవద్దు marriage తరవాత కొత్త జీవితం స్టార్ట్ చేయాలి లేకుంటే మహిలతే ఇబ్బంది పడతారు మీ చెత్త వద్దు ఇంట్లో విషయాలు మీకు ఏమి తెలుసు
Divorce lo eppudoooo family ni thappu pattaddu....adi totally vaalliddari personal decision..ye problems vachinaaaa face chese understanding vaalliddari madhya ledemo...
సమంత నీకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు సుఖంగా ఉండరు సర్వనాశనం అయిపోతారు నువ్వు నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా గాడ్ బ్లెస్స్ యు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Heart lo bad think పెట్టుకొని వొళ్ళు అంత కప్పుకున్న they is no uses............Super 🙏🙏
I love you Samantha
We proud off you madhavi latha garu y bcs one women support ing other women we support sam garu
గ్రేట్ సమంత తెలీని వాళ్ళు ఏదో అనుకుంటారు, ప్రతి ఒక్కరూ ఆడదాని మీద బురద చల్లే వాళ్లే
Sam is so cute … let’s support her … let’s give her privacy
నాగచైతన్యకు సమంత క్రిస్టియన్ అని చులకన నాగచైతన్య ఎప్పుడు చేసుకున్నామా జబర్దస్త్ ప్రోగ్రాం లేడీ
YES .SHE IS A SOCIAL SERVICE WOMAN.GOOD NATURE.🙌🙌🙌
ఏడ్చి మొహం కడుక్కున్నట్టు ఉంది... అక్కినేని వాళ్ళు డబ్బులు లాక్కుంటున్నారా..
అబ్బా మరి అంత అమాయకురాలా..
ప్రేమమాలిని తో ఇంటర్వ్యూ చూసావా మాధవిలత... తెలిసీ తెలియని విశ్లేషణలు వద్దు....అక్కినేని వాళ్ళు దోనషన్స్ ఇవ్వరు అని నీకెక్కడో కడుపు మంట ఉంది....అది ఇలా లింక్ పెట్టి చెపుతున్నావ్..
Hi Madhavi Latha. Yes, what you said 3 points is 100% correct. I agree with you. Marriage chesukuneppudu two families vacharu, family members, etc., valliddaru ala fast desition tesukoni divorce teesukovatam its not a correct. Nagarjuna garu big boss hosting inka chala hosts chesaru problems ni salve chestaru, family lo vcahina problem ni enduku salve cheyalekapoyaru. Nagarjuna garu, venkatesh garu inka sam family nunchi valla parents gani peddavallani gani pilipinchi kurchoni matladi sam chaitu ki nacha cheppalsindi valliddarini kalipi undlasindi. Pelli chesukunna eppudu peddavallani voppinchi andaru samaksham lo ghanam ga hindu cristava sampradayyo chesukunnnaru, mari vidipoyetappudu enduku vallaki valle divorce teesukunnaru. Vallu ela divorce teesukovataniki kutumbakam sabyule karanam peddavalle de thappu. Chinnappudu pillalu thappu cheste parents sarididdutaru ala ani peddavalliyyaka vodileyakudadu kada sarididdalsina bhadyatha peddavallade.
Valllu valla decision thiskuntaru evariki value ivvvaru kadandi mana normal people laga, celebrity kada vallllu
Sam and chaitu cute జంట
ఇద్దరు లో ఉన్న ఆరోపణలు rectify చేసుకొని కలవాలి
Sam is a nice person but public nag family kosam Sam ni blame chesthunnaru paapam sam
నాగచైతన్య రెండో భార్య ఒళ్ళు ఇప్పుకుని తిరుగుతుంది కదమ్మా సమంత ఇంకా కొంచెం నయం ఇప్పుడు వచ్చిన బ్రాహ్మణి గాని మన గలీజ్ గా ఉంది వెధవది పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టింది
Manchi Ammayi Sam don't judge we don't know about their family problems
Avunu super
ఎవరి మాధవి లత
మీరు ఇవ్వన్నీ వాళ్ళ ఇంట్లో ఉండి చూసారా
Same feeling
Madhavi latha antey, okkappudu avida kudaa oka famous artist
Vaala divorce gurinche matladutunnaru kadha social media lo, vaalantha intlo undi chusi untaara
@@prathyushaprathyusha3877 mari nvu akadaki velli chusav...
@@prathyushaprathyusha3877 👏
Sam we will always love you ...Be strong Be bold keep going
Yes I agree with Madhavi Latha super
పేరిగిపోతున్న పెట్రోల్, గ్యాస్ లు గురించి ఏం చెపుతారు ఆంటీ ?
ఆఫ్ఘనిస్తాన్ నూ తాలిబాన్ లు ఆక్రమించుకోవటం గురించి ఏం చెపుతారు ఆంటీ ?
షారుక్ ఖాన్ కొడుకుని డ్రగ్ కేసు లో అరెస్ట్ చేశారు గా వాళ్ళ గురించి కూడా ఏమన్నా చెప్పారా ఆంటీ .
ఇంకా మా జగన్ గోవర్నమెంట్ గురించి మా k . c . r గురించి కూడా మీకు తోచింది, మీకు నచ్చింది ఎలా ఐయిన సరే మీ ఇష్టం వచ్చినట్లు చెప్పే ఆంటీ .
ఇంక మీ ప్రస్తుతం మీ సినిమా లు ఏంటో కూడా చెప్పే ఆంటీ .
100 correct✅
అక్కిేనికి నాగార్జున కి ఏం తక్కువని సమంత డబ్బులు తీసుకోవడానికి మాట్లాడితే అర్థం వుండాలి పిల్లలు వద్దని నటించమనే దుర్మార్గులు కారు
Aavida drustilo dabbunna vallandaru mosagallu....eevida manchidi
Samantha raka mundu anni appule.
ఐశ్వర్యారాయ్ కూడా ఇలాగే చెప్పి 40ఏళ్ల కు తల్లి అయింది
సమంతా కూడా కేరీర్ గురించి
వెబ్ సిరీస్ ,బాలీవుడ్ గురించి
పిల్లల ను వాయిదా వేసింది .
కావాలని నీవు వేయిరూపాయలు
రూపాయి బయటికి తీయరు అని
ఏదో రీసెర్చ్ చేసిన ట్టు చెపుతున్న
వు ,నీది మాత్రం నేల టిక్కెట్
మెంటాలిటీ ,నీమీద డేమేజ్ suit
వేసారంటే ,కుక్కలు ,చి.విస్తరే
నీ బతుకు.wait and see.
👏👏👏👏👏
Orey daridruda nikem telsura ,ame ento mandi pillala pranalu kapadindi evarikyna oka rupayi help chesava thu ni brathuku ame kali gotiki saripovu nvu nikuntadi ra nv free kada ani istm vochinatlu coments pettadam kadu ,papam tagilipothv
@@Prasanna12892 బుర్ర తక్కువ బేకార్ ...నేను ఎక్కడ
వేరే గా చెప్పలేదు సరిగ్గా చూసి
చావు ,సహాయం చేయడం వేరు
వ్వక్తిగతం వేరు ,నేను మాత్రం
నాకు లేకుండా సాయం చేసాను.
ఆమె సాయం గురించి ఏమైనా
అంటే అప్పుడు వాగాలి.
Nagarjuna, Balakrishna, Venkatesh money donate chesada enti, respect leda ne kante pedd vallaki, nuvvu em ichav talli. Abba pocket money ichara, pakka undi chusinattu cheptunav, mari inni telisi divorce ni enduku stop cheyaleka poyav mari. Padhati ga unde heroines kuda unaru marriage ayaka, vallatho enduku compare cheyatledu like her MIL, Madhuri Dixit, jeevitha, ooha, Sridevi, namrata. Why there is no comment on her doing worst movie recently. Anna lejnova is a foreigner, she is happily living with pavan
So what you want to say? Nagarjuna, Naga Chaitanya want Samantha to act in bold movies... Ameni Family man lo Delux movies lo dabbula kosam cheyamani force chesaranamata ... Ok ok Samantha Sampadinchi istene papam Nagarjuna ki Naga Chaitanya ki Life untundanamata.. so sad...
Baga chepparu
Super ga chepparu..
Hello don't provoke badly,
Chaala thondaraga okari gurinchi judge chesesthare mee lanti vaallu, Samantha ni antha tondaraga judge chesesthunnaru mari Nagarjuna and Nagachaitanya pakkane undi Vallani chusaara meeru antha support chesi maatlaadesthunnaru, ela ayithe Akkineni family ni pakkane undi chudaledo alane Samantha ni kuda pakkane undi chudaledu alantappu evarini miku nacchinatlu judge cheyyakandi ala judge chese rights evariki levu😠
@@v.v.saradhagudipalli9730
Avida matladina matalaki prathispandhisthu chepanandi...
Edo Nagarjuna Ni Nagachaitanya Ni pakana undi chusanu Ani chepaledandi... Akkineni ane Peru Ni Samantha vachaka vinaledandi.... Akkineni Nageshwar Rao Gaari Swayamkrushi Ayana Goppa Goppa Cinemalu chustu perogamandi... Alanti Kutumbam Kevalam Dabbu kosam Mikentho Ishtamaina, Miru pakane undi chusina Samantha garini Chaali chaalani Dusthulu, Family man, Super Delux laanti cinemaallo scenes chesi Dabbulu Tiskoni Ra Ani Annaru ante Kaastha Nammasakyam ga anipinchaka Chepanandi... Ante Mikishtamaina Samantha Gari kante Enno retlu, Irojuki Chekku chedarani Andham tho Unna Amala garini Enduku Mari Akkineni vari Kutumbam dabbula kosam Family Man lanti cinemaallo Cheyamani,Dabbula kosam Ndku Adagaledha ane anumanam tho Chepanandi... Thanks Andi, Nenedo E channel lo chusina Vishayaaniki Spandinchanu... Miru Mi amulyamaina samayanni naku na comment ki ketayincharu🤗.
Yes ma'am your talking about Samantha very good
Chaitanya dhi tappu vundi kaabatte silent ga vunnadu
You are absolutely right
విడాకుల తర్వాత ఎన్ని మాటలు అన్నా ఆ తప్పు ఇద్దరిదే.విడిపొవడానికి కారణం వారి నోటి తోనే చెప్పి విడిపోవాలి
మీరు చెప్పింది నిజమే కావచ్చు మాధవిలత కానీ మీరు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి తరువాత పంచాయతీలు తీర్పులు ఇద్దరు గారు
Samantha is not only sweet good heart but hardworking nature also... So good Qualities and good behaviour...these all hyper strength for her.. Now a days I see many does not have respect and manners, don't know how to speak also...
So samantha have very good manners respect culture so then what....she is absolutely a strong women of all 👍👍 Upto now she crossed many obstacles and she is above the step 🪜 of WIN only...Then this enough know... all mouths should SHUT DOWN those who are wrongly blaming speaking on her. She was such a talented brave strong women... Every one should also inspired by seeing her...yes right 👍👍👍👍
Yes.... ఈవిడ చెప్పింది నిజం
సమంత ఇంటర్వ్యూ చూసి నేను కూడా ఇంత దూరదృష్టి ఉందా అనుకున్న....
Before marriage saam ......chala best. Ga undi....evarikaina...husbend tho ela.undalo....andariki telusu
Veellade problem......
Naga Chaitanya ...ventane ప్రేమమైకం .లో పడి.....శోభిత వెంటనే..సెట్ చేసుకున్నాడు
నిజమైన లవ్ ఎవరిది........saam lo 10 percent పనికిరాడు.....
అయ్య సంపాదించిన...స్టార్ డం తో ఏదో నెట్టుకొని వస్తున్నాడు
Pocket money ఇచ్చారు అని నీకు సమంత చెప్పిందా ఆంటీ
Okasari family man 2 movie chudamma..movie pichilo padi Ela chesthundi..movie lo veydam kadamma..photoshoots enti....
Yes Samantha is a so sweet girl. Anduke vallaki vegatu vacchindi. Samantha such a good soul.
I will say only one cinema dialogue
Samantha garu oka manche family ne kolpoledhu
That family ne Samantha nu kolpoindhe (Bommarillu cinema dialogue) exactly correct in Sam's life.
All are blemming her it is not correct
నువ్వెంతైనా చెప్పమ్మాయి నువ్వు చెప్పేదంతా నిజమైతే సంసారం నిలుపుకొని ముందుకు సాగుతుంది....
ఒక పెద్ద family ni అనవసరంగా vimarshinchaku ,సమంత సంపాదిస్తే కానీ నాగార్జున ఫ్యామిలీ కి గడవదా,ఎలా cheppagaluguthunnaav...నాగార్జున ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ చేస్తే నీకు teliyaalaa,నీకు చెప్పాలా
ఫస్ట్ నీ లైఫ్ నువ్వు చూసుకో చెప్పండిఅట్లను డైవర్స్ తీసుకున్నావా అడ్వైస్ ఇస్తున్నావా నువ్వు ఇస్తా సమంతకి
Spr akka
సమత మొదట ప్రేమించిన అబ్బాయి నీ ఎందుకు వదిలేసింది ఒక్క అబ్బాయి నీ సమంత ప్రేమిస్తే నగచేతన్య పెళ్లి ఎలా చేసుకుంటాడు ఒక్క అబ్బాయి నీ ప్రేమించింది వదిలేసింది నన్ను అంతేగా అనుకోకుండా నగచేతన్య పెళ్లి చేసుకోవడం తప్పు తండ్రి బుద్ది కొడుకు వచ్చినది
arey bokka
ggood madavi garu tq so mutch
సమంత గారు మీకు చెప్పారా సమంత గారికి వాళ్ళు ఎంత ఇస్తారు రా నీకు చెప్పారా ఎందుకు ఇవన్నీ మరికొన్ని ఆగితే తెలుస్తుంది కదా అందరికీ ఎవరు తప్పు ఎవరిదీ ఒప్పో
I pity those people who believe money is their only life.one day they have leave even clothes to climb heaven or hell .sam u r rocking live ur life
I stopped watching akkineni family movies
Tq akka chala baga cheptunnaru
Samanta mam very good and beautiful mam Aveda akkada unna happy ga undali
Very nicely told about her she has always place in my house and in my heart I will take care of her she is like my daughter thanks for letting about hergod bless both of you
V RE GOOD MADAM 💯✍️👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 Samantha is v re good 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
తాళిబొట్టు కళ్ళకద్దుకుని అమ్మాయి ప్రీతం జాగర్ కాళ్ళు వేసుకొని పడుకుందా అది పెళ్లైన అమ్మాయి నువ్వు దానికి జోడైన వే
Sehbaash
👌👌👌👌👌👌
Anduku prathidi wrong way Lo chustaru adey akkada valla brother untey elagey think chestara mistake a pic lo ledu chusey MI mind lo undi
Orey daridruda nikem telsura ,ame ento mandi pillala pranalu kapadindi evarikyna oka rupayi help chesava thu ni brathuku ame kali gotiki saripovu nvu nikuntadi ra nv free kada ani istm vochinatlu coments pettadam kadu ,papam tagilipothv
ఒడిలో కాళ్లు పెట్టుకుని ఉందని తప్పు చేసినట్లు నా, మనసు శుద్ధంగా ఉండాలి ఒక తమ్ముడు, ఒక అన్న అనుకొన్నది. చెప్పింది కదా. తల్లి కొడుకును కూడా అనుమానించిన వారూ ఉన్నారు, అలాంటి వారి లో నువ్వు కూడా ఉన్నావు. సమంత కు ద్రోహం చేసిన ప్రతి ఒక్కరూ అనుభవిస్తా రు. ఇళ్లు అలుక గానే పండుగ కాదు, ముందు ఉంది మొస ల్లా పండుగ
Always women will be misunderstood and blamed ...
Unfortunately !!
Very good Samantha.
Samantha chaala manchidi..
Nice talk..
💯good🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Venky career lo one of the best,Kshana Kshanam nundi okka clip ledhu. Soundarya movies nunchi kooda ledhu.
మాధవిలత గారు చెప్పిందే అసలు కారణమని అనిపిస్తోంది!
Niko dhandam thalli Nv asalu Emchepthnvoo endku chepthnvooo🙉🙈🙊
పిచ్చి ఎక్కినట్టు ఉంది మేడం మీకు మంచి డాక్టర్ కి చూపించుకొండి.
Lol 😂
Correct
Correct
ఇక ఈమెకి ఏమీ తెలియదు ఏదో ఏదో మాట్లాడుతుంది ఈ గొప్ప తనం తెలుసు కోండి అన్ని అన్ని విషయాలు అంతే మాట్లాడుతుంది...
If Samantha is right, let her reveal these things.
Madhavi Latha lanti Varu, diverse ki encrze chesara? Wife& husband madya jarigindi meku ela telsu.meru good friend ite eddarni kurchopetti matladera? Samantha bad ani evvaru analedu.we like her.
Neekem telusu... Evarupadite vallu Nagarjuna family gurinchi matladevallena... Asalu evaru eeme?
Bollywood offers kosam Samantha change aindhi inkoka matter yenti ante Akkineni family loki vellina tharuvaatha ne thana popularity chala perigindhi
Eemeku thelisinde nijamaa..samantha evida ku yemanna closest friendaa..personal ga cheppindaa...sathakoti lingallo eme oka bodilingam
Yes
In 2017 when the marriage news broke I told my friends that samantha has taken a wrong decision. Either her life ends up like Amala life, akkineni family banisa, dedicating life for animal care to espace torture from Tabu saviti or samantha will have to divorce.
Oh stop it amala banisa adhi idhi ani matlada kandi Samantha ento em chesthundho evaru pakkane vundi cheppakarledu ame ni chusthe thelsthundhi so miru Akkineni family gurinchi bad ga chepthe kuda thelsthundhi idhi entha fake news ani swecha peru midha maryadhalu marchi povadhu
Good madamo
Nagarjuna garu dabbulu leni valla,
Samantha sampadinchindi thisukovadaniki.
Pillalani kanabaku family man web series cheimani, Nagarjuna garu cheppara.
Samantha, nagachaithanya iddaru manchi couple
Web series lo act cheyadu ani mee mundu Sam ki chepparaa? Meeru vunnaraa? Time pass ki comments cheyadam ante 90% people ki istam. Eduti vallu badha lo vunte odarchadam raadu kani nalugu raallu vesi ananadapadatham.
Pocket money ee aunty ee transfer chesinattlu antha accurate ga cheptunnaru
THANK YOU MADHAVI LATHA GARU NIJAALU CHEPPINANDUKU .
Hope u gave clarity to many people's doubts...very good madhavi latha
Tq for watching.. pls subscribe my channel for more interesting videos
Sir okka vishyam think cheyandi...sam helping nature andariki telsu kani tana sampadana akkineni lakkundi annadi very foolish ness...ala ayite endhuku divorce istaru sam oka ATM kada
ఈమెకి అసలు knoweldge లేదు...ఎక్కడినుంచి ఎక్కడికెళ్ళావ్... ఏం మాట్లాడుతున్నావ్...
ప్రేమిస్తే డబ్బు మిషన్ లా వాడుకోడ మేంటీ...
బోల్డ్ act చెయ్యి...స్టయిలిస్ట్ ఒళ్ళో కాళ్ళు పెట్టుకు పడుకో... అని కూడా చైతు , నాగ్ చెప్పారా...
@@anvesha.k8680 s Andi Mari pocket money 1000 rs ante nammadam kastam, thanu cheppedi kontha varaku nijam kavachu but motham nijam kadu
Good analadys Madhu...God bless you dear💐
Amma thalli neeku dhannam nuvvu cheppedhi nammela undali emi matladuthunnav.Nagarjuna gaariki money lenattu matladuthunnav matladali anukuntey konchem ardhavanthamga matladu
Madhavi latha garu janalalo vunna yenno apohalu tolagincharu. Tq u madam.
Idi madhavilata speech kadu .avida lip moment tho sink kaledu and it is recorded
Avnu sanantha chala manchidi she is good women
God bless you sam
త్హు... నువ్వు విడాకులు తీసుకో లేక ఏమైనా తీసుకో .అయిన మికు ఇది అలవాటే
Samantha garu meeru good person all the best for your future
Your are correct
Samantha is good human being...and good actor
Current matadau talli
💯 percent correct Andi medam lanti varu politics Loki vaste prajalaku Manchi rojulu vastae
She really spoke my mind. 👏👍
Yes shez good
Well said madavilatha
Akka I have doubt nagarujana family ki emi ana money letha samatha ne enduku ala money machine la ga chusatharu.........
ఇవన్నీ ఆలోచించి పెట్టుంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలి
Excellent...
Oka prathivartha inko prathivarthanu
Certify chesthundi
Kochamayina siggundali ala comment cheyadaniki...comment pettali ani adokati matladakudadhu
Super mam reality
Celebraties కదా మిగతా వాళ్ళు సామాన్యులు అభిమానులకు తెలియవు వ్యక్తిగత జీవితం మీరు ఎక్కువ చెప్పవద్దు marriage తరవాత కొత్త జీవితం స్టార్ట్ చేయాలి లేకుంటే మహిలతే ఇబ్బంది పడతారు మీ చెత్త వద్దు ఇంట్లో విషయాలు మీకు ఏమి తెలుసు
పాకెట్ మనీ వేలలో ఇచ్చేవారు అంటారు మరి 300 కోట్లు భరణం గుజింది గదా
Okka paisa kooda thesuloledhu!
Avunu nenu kooda vinnanu pradeep to cheppatam
Yentadi?
@@eyedontknow pillala vishayam.manchi age lone naaku pillalu kaavali.vaallato nenu aadukovaali anadam
@@padmapriyarajavarapu514 Thanks andi for clarifying :)
Thank you
I love samantha
Chala Baga chepparu
Sam, chi ki milanti valla kallu padi vidipoyaru.
Cute couple Sam, chi
Idi matram nijam
Divorce lo eppudoooo family ni thappu pattaddu....adi totally vaalliddari personal decision..ye problems vachinaaaa face chese understanding vaalliddari madhya ledemo...
well said