కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటు సమాధానం | Minister Satya Kumar Reacts On KTR Comments

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • APలో వైకాపా , కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియటం లేదంటూ KTR చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో BRS ...ఆంధ్రప్రదేశ్ లో వైకాపా చేసిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారన్నారు. మీకు మీరే మంచివారంటూ.. సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా KTR అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా అదుపులో ఉందని అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 35

  • @user-wd9hy1fh7b
    @user-wd9hy1fh7b 22 дні тому +25

    Super Jai CBN Jai TDP ❤

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 22 дні тому +15

    Well said satya kumar garu

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 22 дні тому +12

    చెప్పుతో కొట్టినట్టు
    " చెప్పారు ".

  • @anithaanitha1148
    @anithaanitha1148 22 дні тому +14

    Very good.. counter..ap.minstear..annaguru🎉🎉🎉🎉

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 22 дні тому +13

    వాల్లకు సిగ్గుశరం ఎమి లేవు
    ప్రజలు బుద్ధిచెప్పిన మాకు తెలివి మోకాల్లో ఉందనేరకం

  • @mgkabeer6897
    @mgkabeer6897 22 дні тому +9

    Satyakumar gari ni KTR block cheste KTR family ni TG prajalu block chesaru

  • @krishnakumari7951
    @krishnakumari7951 22 дні тому +7

    Baga chepparu correct ga

  • @msr70241
    @msr70241 22 дні тому +2

    Very great Excellent good well said sir.

  • @srinivasulu9054
    @srinivasulu9054 22 дні тому +2

    👌👌 SAR ✊✌️

  • @AnilChowdary9999
    @AnilChowdary9999 22 дні тому +15

    Ktr ni trs close ra ayya...niku ap gurinchi nduku ra

  • @prashanthkolthuri8242
    @prashanthkolthuri8242 21 день тому

    Nice rly🔥

  • @awsdevops-uw1fs
    @awsdevops-uw1fs 22 дні тому +3

    Jagan unte formhouse ki fund istademo ankunnadu...😂

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 20 днів тому +2

    KTR ki AP gurunchi endukooo ? me ahamkaram inka taggaledu

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw 22 дні тому +10

    కేటీఆర్ గారు కేసీఆర్ గారు తాగుబోతులు సార్ జగన్ గాడు సమాజానికి పట్టిన పీడ

  • @lovelylovelysmile7482
    @lovelylovelysmile7482 22 дні тому +1

    104 ఉద్యోగాల ను అపకాస్ లో చేర్చి మాకు సహాయo చేయండి సార్

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 21 день тому

    సందులు సందులు తిరిగి సందుకులు దోచినవాడు నిలెక్కనే కేటీఆర్ అని అంటున్నారు జనం

  • @NKS1982
    @NKS1982 21 день тому

    అస్సలు B R S ఎందుకు వోడిపోయిందో దాని గురించి ఆలోచించండి టిల్లుగారు...

  • @karnamkrishnakishore85
    @karnamkrishnakishore85 19 днів тому

    సార్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఒక్క అంధ్రప్రదేశ్ హాస్పిటల్ ఒప్పుకోవడం లేదు నేను కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ కు పోయినప్పుడు ఈ కార్డు ఇక్కడ లేదు అన్నారు బెంగళూర్ హైద్రాబాదు మరియు ఐతర రాష్ట్రాలలో వుంది ఒక్క అంధ్రప్రదేశ్ లో తప్ప దీని పై ఆలోచించ వలసినదిగా కోరుచున్నాము ఆయుష్మాన్ వుంటేనే కదా ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు అని తెలుస్తుంది మన ఆంధ్రావాళ్ళకు తెలియాలి అంటే ఇదీ అమలు చేయండి గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దయచేసి

  • @asrini4u
    @asrini4u 22 дні тому +2

    YCP, BRS pothe 2 states baagupadathayi

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 19 днів тому

    ఆంధ్రా తో , మనకెందుకు అన్న. ఆ కథ అయిపోయింది. విభేదాలు పెట్టి పది సం.రాలు అధికారం లో ఉన్నారు. ఇప్పుడు అందరూ గ్రహించారు, తెలంగాణ రావడం వలన బాగుపడ్డాయి మీ కుటుంబాలు మాత్రమేనని. మన తెలంగాణలో ఏ ఒక్క కుటుంబంలో ఒక్కటి లేదా రెండు ఉద్యోగాలు రాలేదు. మీ కుటుంబంలో అయిదారు ఉద్యోగాలు, కోట్లు రూపాయల ,భూములు, విల్లాలు, అపార్ట్మెంట్స్. ఎందుకు రేవంత్ అన్న ఊరుకొన్నాడు, ఆ రోజు డ్రోన్ ఎగురవేశాడు, ఔటర్ రింగురోడ్డు లో అవినీతి అన్నాడు, ఇప్పుడు ఎందుకు గమ్మున ఉన్నాడు? సమజ్ కావటంలే. లోపాయికారీ ఒప్పందాలు జరిగాయా?

  • @ShaikirfanShaikirfan-fc2tj
    @ShaikirfanShaikirfan-fc2tj 20 днів тому

    Veedu ela gelichado emo veni moham chusi vote kuda vestara siggundali konchmaina

  • @saivitalbagadhi4669
    @saivitalbagadhi4669 22 дні тому

    😂

  • @sandjxnnxx
    @sandjxnnxx 20 днів тому

    EVM minister vachad roi

  • @kapaul273
    @kapaul273 21 день тому

    Nuvvu gelichinav ante evm la meeda doubt nijam anipistundi. Ninnu chusi evadra vote vesindi?

  • @venkateswararaoyarlagadda9736
    @venkateswararaoyarlagadda9736 20 днів тому

    Pl arrange with out ventilation room for KTR & jaggu bai at tihar jail