U DISE PLUS 2024- 25 LATEST NEWS - TC ISSUE OPTION- STUDENT EP GP FP UPDATE/EDIT OPTIONS NOT WORKING

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • U DISE PLUS 2024- 25 LATEST NEWS - TC ISSUE OPTION- STUDENT EP GP FP UPDATE/EDIT OPTIONS NOT WORKING
    💐 ఫ్లాష్.. ఎలాంటి ఎర్రర్స్ లేకుండా వేరే పాఠశాల నుండి మన పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మన పాఠశాల U DISE ప్లస్ లో జాయిన్ చేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు
    • HOW TO IMPORT STUDENTS...
    ★ U DISE U Dise Plus లో 1st Class లో విద్యార్థులను Add చేసే విధానం, ఇంపోర్ట్ ఆప్షన్ ఉపయోగించే విధానం, మన పాఠశాల నుండి వెళ్లిన విద్యార్దులను Drop Box లో పెట్టే విధానం క్రింది వీడియో లో కలదు
    • HOW TO ADD NEW STUDENT...
    ★ U DISE Plus Student Module Data లాగిన్ లింక్👇
    amaravathiteacher.com/u-dise-...
    ★అన్ని పాఠశాలల వారు U Dise Plus site లో ప్రమోషన్ యాక్టివిటీను కంప్లీట్ చేసే పూర్తి విధానం.
    • HOW TO UPDATE U DISE P...
    ★U Dise Plus Site లో 1వ తరగతిలో ఆధార్ నంబర్ లేని విద్యార్దులను add చేసే పూర్తి విధానం వీడియో
    • HOW TO ENTER NEW ADMIS...

КОМЕНТАРІ • 25

  • @mohammedshahabuddin1187
    @mohammedshahabuddin1187 13 днів тому +2

    Sir, పొరపాటున డూప్లికేట్ ఎంట్రీ కింద inactive చేసిన వారిని active ఎలా చేయాలి

  • @dhilleswararaoatla2304
    @dhilleswararaoatla2304 14 днів тому +1

    Progression Activity లో correction ద్వారా మనం సస్టూడెంట్స్ ని left SCHOOL WITH TC/ WITH OUT TC ఆప్షన్ ని ఉపయోగించి స్టూడెంట్ ని రిమోవ్ చేయవచ్చు కదా

  • @gangadhararaodharji1886
    @gangadhararaodharji1886 9 днів тому

    2023-24 LO IMPORT KAANIVI IPPUDU IMPORT AVUTHUNNAYI AITHE CLASS MARPU ( FROM 5TH tO 7th) EDIT KAVADAM LEDU clarify cheyandi sir

  • @mundlavenkateswarlu783
    @mundlavenkateswarlu783 14 днів тому

    సార్ ఒక స్టూడెంట్ డేట్ అఫ్ బర్త్ తప్పుగా ఎంటర్ అయింది అది ఏ విధంగా ఎడిట్ చేయాలి చెప్పండి సార్

  • @rajeshkumarrajum.v.1057
    @rajeshkumarrajum.v.1057 9 днів тому

    Sir మీరు ఇంటర్మీడియట్ 1st year admissions , విద్యార్థులను 2nd year లోకి ఎలా promote అనే UDISE+ ఎలా చేయాలో చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ UDISE+ లో ఇప్పటి వరకూ చేయలేదు కావున దయచేసి ఈ విషయాన్ని చూడండి sir

  • @mohantalagapu6318
    @mohantalagapu6318 14 днів тому

    Progression లో left school option ఇస్తే name Dropbox లోకి వెళ్తున్నది.

  • @rameshalampally5115
    @rameshalampally5115 14 днів тому

    Good evening sir, U DISE PLUS లో స్టూడెంట్స్ ఎన్ని YEARS DATA AVAILABLE లో వుంటుంది PLEASE చెప్పగలరు

  • @umaravuri7718
    @umaravuri7718 13 днів тому

    sir, ఇంతవరకు ఏ స్కూల్ లో చేరని పిల్లలను వయసును బట్టి 3rd,4th చేర్చుకోవాలంటే ఎలాగో దయచేసి చెప్పగలరు.

  • @pdhatricrazyviedios
    @pdhatricrazyviedios 14 днів тому

    Tq sir

  • @kondalammanunnaboyina9192
    @kondalammanunnaboyina9192 14 днів тому

    Thank you sir

  • @gk8467
    @gk8467 14 днів тому +1

    వేరే క్లాసులోని( 3rd ) studentsని 1st class లో చూపిస్తుంది . వాళ్ళని కూడా 2nd కి ప్రమోట్ చేయవాలిసిందేనా అలా చేయకుండా వాళ్ళ క్లాస్ ని ఎడిట్ చేయవచ్చా

  • @venkatracherla9551
    @venkatracherla9551 13 днів тому

    High school lo 10 th class vallu. Fail aiyaru valla ni ela promote chyali sir

  • @sreenuhappylearnings304
    @sreenuhappylearnings304 14 днів тому

    Good evening sir

  • @brahmaiahkomma9644
    @brahmaiahkomma9644 14 днів тому

    TC issued not working sir

  • @యతి
    @యతి 13 днів тому

    సార్ మా స్కూల్లో అటెండెన్స్ యాప్ లో 6 క్లాస్ నేమ్స్ రావటం లేదు.. ఎందువలన కారణం తెలియజేయండి....

    • @haribabuvundyala
      @haribabuvundyala 13 днів тому

      It takes more than 10 days to appear in frs after updating udise plus

  • @srinivasaraoaddada3265
    @srinivasaraoaddada3265 14 днів тому

    Age matrix error vastondi

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 13 днів тому

    వెంకట్ గారు.. ప్రోగ్రసన్ కరెక్షన్ .చేసి left the school with withou tc సెలక్ట్ చేసి..update చేసిన..dropbox లోకి విధ్యార్ధి వెళ్తారు.. ఆపుడు ఆ కొత్త పాఠశాల వారు..import చేసుకోవచ్చు..

    • @VenkatS
      @VenkatS  13 днів тому

      అవును sir, చూశాను...

  • @nallanarasimhamurthy3153
    @nallanarasimhamurthy3153 14 днів тому

    Progression activity final confirmation తరవాత Issue TC enable అవుతుంది

    • @VenkatS
      @VenkatS  14 днів тому

      అవ్వదు sir, option enable చేయలేదు

  • @Naidu12632
    @Naidu12632 14 днів тому

    Tq sir