భవిష్యత్తు అగమ్య గోచరం! | Tera Chatu Rajakeeyam | IAS Praveen Prakash Prime9 News

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • భవిష్యత్తు అగమ్య గోచరం! | Tera Chatu Rajakeeyam | IAS Praveen Prakash Prime9 News
    #ias #praveenprakash #terachaturajakiyam #telangananews #prime9news
    Kindly subscribe..
    Prime9News - ua-cam.com/users/Prime9Newsvi...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

КОМЕНТАРІ • 119

  • @nagarjunach191
    @nagarjunach191 20 днів тому +25

    ప్రవీణ్ ప్రకాష్ ఫలితమే జగన్ ఓటమి

  • @myschooldairy.8000
    @myschooldairy.8000 18 днів тому +6

    చాలా కస్టపడి TDPని గెలిపించాడు.... టిచర్లందరినీ ఏకతాటిపైకి వచ్చేలాగా చేశాడు.

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 20 днів тому +18

    విద్యా వ్యవస్థ కు భవిష్యత్తు లేకుండా చేసేసావు....ఇప్పుడు నీకు జరిగిన అన్యాయం ఏమాత్రం..

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 19 днів тому +15

    జీతం మాత్రమే ఆధారంగా బ్రతికే ఉపాధ్యాయులు న్యాయ మైన PRC కోసం రోడ్డెక్కి ఉద్యమం చేశారని జగన్ ప్రభుత్వం కోపగించి ఈ శాడిస్ట్ ని వాళ్ళ మీదకు వదిలింది. రూల్స్ పేరు చెప్పి విపరీతంగా వేధించాడు. కొందరు ఉపాధ్యాయులు ఆత్మ హత్య లు చేసుకున్నారు. గురువులను వేధించిన వాడు తప్పకుండా బ్రష్టు పట్టి పోతాడు

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 20 днів тому +18

    బైజూస్ కంటెంట్ పెద్ద స్కామ్.

  • @himasaiganesh
    @himasaiganesh 20 днів тому +18

    వీడు ఏశాఖలో పనిచెసినా శాడిజం ప్రదర్శించాడు.

  • @nagarjunach191
    @nagarjunach191 20 днів тому +16

    వీడిని అరెస్టు చేసే ఎంక్వయిరీ చేయాలి

  • @srikarpatnayakuni3662
    @srikarpatnayakuni3662 19 днів тому +7

    ఎదుటివారికి మనం ఏమి ఇస్తే , భగవతుండు తిరిగి మనకు అదే ఇస్తాడు...

  • @shanmukhgamerandforest5824
    @shanmukhgamerandforest5824 19 днів тому +13

    పర్యవేక్షణ చేయవచ్చు, వ్యవస్థ ను బాగు చేయొచ్చు, ముఖ్యంగా విద్యా వ్యవస్థ ను బాగు చేయవలసిన పరిస్థితి ఉండింది కానీ ఈయన చేసిన అతి అందరికీ తెలుసు. ఉపాధ్యాయిలు కష్ట పడట్లేదు అని అంటున్నారు అసలు పాఠం చెప్పడానికి time ఎక్కడ ఉంది? విపరీతమైన work ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులకు ఖాళీ లేకుండా చేసారు పిల్లలను పట్టించుకునే పరిస్థితి లేకుండా చేసారు. విద్యా వ్యవస్థలో మార్పులు అని చెప్పి ఉపాధ్యాయుల ను నిందుతులుగా చేసాడు ఈయన.

    • @nsathish5512
      @nsathish5512 17 днів тому +1

      ఈయన వలన ఉపాద్యాయులు వైఎస్ఆర్సీపీ నీ ఓడించారు.ఇయానికి మంచి పదవి ఇవ్వాలి.చంద్రబాబు గారు ఇలాంటి వారిని వదులు కోవడం తప్పు అవినీతి ప్రతీ దిక్కన అరాచకం ఇలాంటి ఆఫీసర్ చంద్రబాబు గారి దగ్గర ఉంటే ఏపీలో ఉచ్చ పో సుకోవలసిందే.నేను ఇప్పటికీ ప్రవీణ్ ప్రకాష్ గారికే సపోర్ట్ చేస్తాను. ఇలాంటి ఆఫీసర్ అరుదుగా అంటారు.

  • @SureshKumar-ll8yv
    @SureshKumar-ll8yv 19 днів тому +8

    వీడు బైజ్యూస్ కొనుగోలులో చాలా అవినీతి చేసాడు సమగ్ర విచారణ చేసి ,రుజువు అయితే ఉద్యోగం నుండి తొలగించాలి.

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 20 днів тому +10

    అర్థరాత్రి దరిద్రం పోయింది.

  • @madhavpatro1673
    @madhavpatro1673 18 днів тому +6

    Extra... Lu.. అధికారం ఉందని... పోయేకాలం... బరింటెగింపు.. వారికి..విడికి... ఒకే సరిందించారు

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 20 днів тому +8

    ఉపాద్యాయులు సక్రమంగా పనిచేయక పోతే ఇటు వంటి ఐఏఎస్ లు ఎలా❓ అవుతారు.

    • @hazarathaiahvarikunta7160
      @hazarathaiahvarikunta7160 18 днів тому

      teachers కు పరోక్షంగా సహాయం చేసి,తన చర్యలద్వారా జగన్ కు బాహుబలి3 చూపించాడు

  • @gandhamvenkannababu3637
    @gandhamvenkannababu3637 20 днів тому +10

    Jvk scam

  • @avssarma5743
    @avssarma5743 19 днів тому +6

    వీడిని దయచేసి డిస్మిస్ట్ చేయండి.దరిద్రం వదులుతుంది

  • @tejkamal6084
    @tejkamal6084 6 годин тому

    Biggest salute to Praveen Prakash sir. God bless you sir.

  • @Sreedhar.2007
    @Sreedhar.2007 18 днів тому +3

    జగన్ ఓడిపోవడం లో కీలక పాత్ర వహించిన వ్యక్తి.. ఇతని వల్ల 10 శాతం ఓట్లు పోయాయి

  • @srinivassaladi913
    @srinivassaladi913 18 днів тому +3

    ప్రైమ్ TV నీ కాస్త న్యూట్రల్ గా ఉంటుందని మేము అంటుంటాం...
    ఇలాంటి చౌకబారు ఆరోపణలు ఉపాధ్యాయులపై చెయ్యొద్దు... 🙏🙏🙏🙏🙏
    మీ రేటింగ్ కోసం మామ్మల్ని చులకన చెయ్యొద్దు...

  • @anilroyal6928
    @anilroyal6928 20 днів тому +5

    😂😂😂jagan sir ni CM nundi oka mla ga teerchindiddina ghanata ee sir di

  • @srinivassaladi913
    @srinivassaladi913 18 днів тому +2

    తూతూ... మంత్రంగా వచ్చి వెళ్లే ఉపాధ్యాయులు ఎవరూ లేరు మాతల్లి...
    నోటికోచ్చిన పంచ్ డైలాగులు వెయ్యకు తల్లీ
    ..

  • @vinodrlk3332
    @vinodrlk3332 18 днів тому +1

    ప్రవీణ్ ప్రకాష్ గారు మా dsc సిలబస్ మీద క్లారిటీ లేకుండా చేసారు సార్ జగన్ హయంలో

  • @kanakavetisurekha6823
    @kanakavetisurekha6823 18 днів тому +1

    When he was Ranga Reddy District Collector, his office staff went on strike against him due to his behaviour

  • @seshasaideevi5526
    @seshasaideevi5526 19 днів тому +4

    బైజూస్...అతి పెద్ద స్కామ్

  • @nagarjunach191
    @nagarjunach191 20 днів тому +12

    బైజూస్ ప్రవేశ పెట్టిన కొద్ది బయటపడింది. కోట్ల కుంభకోణం చేశాడు

    • @avbuddha1685
      @avbuddha1685 20 днів тому

      అందులో వీడు ఎంత లోడుకున్నాడు!!!

  • @madugularamesh9027
    @madugularamesh9027 19 днів тому +2

    వీడు హిందీ సినిమా లో విలన్ లాగ ఉన్నాడు

  • @nityanandasahu5717
    @nityanandasahu5717 19 днів тому +2

    Arogue

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 День тому

    ప్రవీణ్ ప్రకాష్ strict ఆఫీసర్...i like him...jai CBN

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 16 днів тому +1

    2323 GO ichi ,entho mandini job lekunda chesaaru sir gaaru.mari aayana future?

  • @usharanitumati5778
    @usharanitumati5778 20 днів тому +4

    Nee kaaranamgaa enni jeevitaalu paadaipoyaayiraaa

  • @vishnumolakalanirmala3595
    @vishnumolakalanirmala3595 18 днів тому +1

    JVk kit lo bag student ki iste student vere new bag teesukochdu cheyyarani neram chesamani anarani matalu annadu ippudu jvk kit scam lo 150 crores ki samdhanamu cheppali ee sirki punishment ivvali

  • @kishoresha9895
    @kishoresha9895 18 днів тому +1

    Teachers kinda attendar ga pani cheyinchali

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 15 днів тому +1

    Ed భ్రష్టు పట్టించిన పిస్టన్ రాడ్ ప్రవీణ్

  • @sudhakary8914
    @sudhakary8914 19 днів тому +1

    విద్యాకానుక కిట్స్ నందు వందల కోట్లు అవినీతి చేసాడు.

  • @kavadiramesh4262
    @kavadiramesh4262 19 днів тому +2

    Mothaniki prathamika vidyanu naashanam chesaadu.

  • @srinivassaladi913
    @srinivassaladi913 18 днів тому +1

    మీ హెడ్డింగ్ వేరు మళ్ళీ ఉపాధ్యాయులు పై లేని పోనీ విషం చీమ్మొద్దమ్మా 🙏🙏🙏🙏

  • @samuelprasannababubonda4780
    @samuelprasannababubonda4780 16 днів тому

    నిజాయితీ గల ఆఫీసర్ అందరికి తెలుసు

  • @villagelovantalu5731
    @villagelovantalu5731 20 днів тому +3

    Education system nasanam chesadu😊

    • @kindangianandarao9349
      @kindangianandarao9349 19 днів тому

      117 జిల్లా సృష్టికి ఇతనే మూలం అనుకుంట.

  • @nandu-deepugsr2001
    @nandu-deepugsr2001 19 днів тому +2

    One of the main reason ycp loose win

  • @pakkirsahebpinjari1529
    @pakkirsahebpinjari1529 18 днів тому +2

    education nu Nashanamu chesindu

  • @kadumururavi5356
    @kadumururavi5356 18 днів тому

    మీరు పెట్టిన బైజూస్ కంటెంట్ కాదు అసలు బైజూస్ కంటెంట్ వేరే ఉంది కావాలంటే నెట్లో వెరిఫై చేసుకోండి

  • @zeelanibabusm4560
    @zeelanibabusm4560 20 днів тому +3

    Worst Person.

  • @gaddesrinivasarao190
    @gaddesrinivasarao190 18 днів тому +1

    IAS RADDU CHEYALI

  • @maramsrikanth4510
    @maramsrikanth4510 17 днів тому

    Good IAS Officer

  • @maramsrikanth4510
    @maramsrikanth4510 17 днів тому

    He is a Good IAS Officer

  • @heroesofscience698
    @heroesofscience698 18 днів тому +1

    Jagan otamiki karanam salahadarulu mariyu etuvanti vaallu eddarunnaru vaalle odinchindi

  • @koppadarajesh6785
    @koppadarajesh6785 20 днів тому +2

    Only Andhra Pradesh lo batukutsdu other state lo tani tolataru

  • @tejkamal6084
    @tejkamal6084 6 годин тому

    He fought only for poor pupil. He asked the teachers only to do justice to the poor students. Teachers are getting lakhs of salary. They are not working even two hours per a day. 90℅ of teachers can't read even their subject text book.

  • @maramsrikanth4510
    @maramsrikanth4510 17 днів тому

    Ippudu chudandi Vidya vyavastha nasinam avuthundi

  • @user-kv3ey3vm3l
    @user-kv3ey3vm3l 18 днів тому

    మీరు చెప్పినదానికి హెడ్ లైన్స్ కి తేడా ఉందమ్మ సరిచేసుకోండి

  • @zakirhussain-zf8cz
    @zakirhussain-zf8cz 18 днів тому +1

    జగన్ వీడితో గోకించుకొని చిత్తు చిత్తుగా ఓడిపోయాడు.

  • @hazarathaiahvarikunta7160
    @hazarathaiahvarikunta7160 18 днів тому

    శరత్ సక్సేనా డూప్

  • @chvarshini4478
    @chvarshini4478 8 днів тому

    దూల తీరింది ఎ....... కి

  • @maramsrikanth4510
    @maramsrikanth4510 17 днів тому

    Teacher ni pillalaku chaduvu cheppandi annadu ku praveen praka garu manchivadu kadu anntunnaru

  • @cmohankumar3547
    @cmohankumar3547 20 днів тому +3

    Kothi nayalu

  • @amulojusrinivasarao9183
    @amulojusrinivasarao9183 20 днів тому +2

    Psycho

  • @gabulangisathibabu5324
    @gabulangisathibabu5324 12 днів тому

    Jaganna vodi podaniki karnam e pk ne

  • @govindaraoeducationalvideo5514
    @govindaraoeducationalvideo5514 12 днів тому

    అవినీతి

  • @manjua9617
    @manjua9617 19 днів тому +1

    Thu thu mantranga evvaruu raaru school ki students ki lessons duty cheyalani vastaru teacher's ni avamanchakandi please

  • @kishoresha9895
    @kishoresha9895 18 днів тому

    Evadamma thu thu mantram ga vastundi nuvvu chusave.

  • @SaiKrishna-tx3ns
    @SaiKrishna-tx3ns 20 днів тому

    INTAKI EEYANNI TIDUTUNNAVA SINCERE OFFICE ANI POGUDUTUNNAVA TALLI ARDAMKAVATLEDU

  • @rajanaparameswararao79
    @rajanaparameswararao79 20 днів тому +1

    Carapsanist

  • @nagabhushanamparsapu8135
    @nagabhushanamparsapu8135 20 днів тому

    😂

  • @girimatham4926
    @girimatham4926 20 днів тому +2

    Nuvvu waste

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 18 днів тому

    Super Excellent 👌 That Is TEACHERS👍👍

  • @hani833
    @hani833 20 днів тому +1

    Thu thu mantram ga vachi velthunnaru antunnav... best ranks anni govt school kee vasthunnai ante only teachers efforts....

  • @venkataratnamkarise7068
    @venkataratnamkarise7068 18 днів тому +1

    వాడు బ్రోకర్

  • @cvenkat7766
    @cvenkat7766 20 днів тому +4

    నేను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విభాగ అధికారి ( Section Officer ) గా పని చేసేటప్పుడు ఈయన ను అనేక సార్లు దగ్గర గా చూడటం , మాట్లాడటం జరిగింది . నిజాయితీ గల అధికారి , ఎవ్వరికి భయ పడని , లెక్క చేయని మనస్తత్వం , ముక్కు సూటి మనిషి , అన్నింటికి మించి విపరీతమైన కోపం గల వ్యక్తి .

    • @vgangadhar839
      @vgangadhar839 19 днів тому

      Useless fellows

    • @krs-pz1gj
      @krs-pz1gj 5 днів тому

      ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీటూర్లుకొట్టాడు. ఎక్కడ ని జాయితీ

  • @sudhamanu1208
    @sudhamanu1208 17 днів тому +1

    We support Praveen sir.many waste fellow teachers came under control.ippudu malli bayam ledhu politics stsrt ayyayi
    Teachers ki ithane correct.🎉🎉we support 100percent

  • @HassanShaik-gi9gz
    @HassanShaik-gi9gz 19 днів тому +2

    ...ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారంతా పేదల పిల్లలే...వారిలో ఎంతమంది ఉన్నత చదువులు వరకు వెళ్తున్నారో మనకి తెలుసు... అసలు ఉపాధ్యాయులే వారి పిల్లల్ని వారు పనిచేసే పాఠశాలల్లో చదివించరు.. ఇంకా చెప్పేదేముంది !

    • @madhavpatro1673
      @madhavpatro1673 18 днів тому

      మీ ఊరి స్కూల్ బాగు చేశాం అని చెప్పిన...సిఎం,ఎంఎల్ఏ,ఎంపీ,ఎంపీటీసీ,zptc, కనీసం సర్పంచ్..లేక కార్కర్త ఒక్కడు పిల్లోడువైన ప్రభుత్వ స్కూల్ లో చదువుతారా...???
      రాష్ట్రం మాదే, విద్య వ్యవస్థ బాగుబీచేశం అనించెప్తారు..కదా..వారు.....ఎందుకు జాయిన్ చేయరు... ఉపాధ్యులే ఎందుకు జాయించెయ్యాలి

  • @KKRao1423
    @KKRao1423 20 днів тому +2

    He is good IAS ❤❤❤❤EVERY TIME TRUTH NEVER FALL HE IS ROLE MODEL

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 19 днів тому +2

    Antha moosam badulu sarvanaasenam chesaadu. Aa vusure kottindhi iddhariki.

  • @ChanakyaViswanath
    @ChanakyaViswanath 9 днів тому

    Please post his phone number

  • @lingampallisrinivasrao6784
    @lingampallisrinivasrao6784 18 днів тому

    ఆయన ఐఏఎస్. వారు ఎక్కడికి వెళ్ళినా రాజభోగమే. నాకు తెలిసి వారు నిజాయితీపరులు మరియు కష్టపడి పనిచేసే వారు. ఈరోజుల్లో పని చెయ్యమంటే రాక్షసుడి లా చూస్తారు. వదిలేస్తే దెమున్ని చేస్తారు. వారు చేసినది డైరెక్ట్ గా క్రింద స్థాయి సిబ్బందితో ఇంటరాక్ట్ అవ్వడమే. తన క్రింద అధికారులతో ఉత్తర్యువులు ఇస్తే ఏ గొడవ వుండేదికాదు.

    • @bhaddirajuco5276
      @bhaddirajuco5276 18 днів тому

      పూర్తిగా వాడి గురించి తెలుసుకుని మాట్లాడు

  • @mallipudisivaprasad9317
    @mallipudisivaprasad9317 19 днів тому +2

    చాలా మంచి కలెక్టర్. ఉపాధ్యాయుని ఉద్యోగస్తులను తమ వారి వారి విధులను సక్రమంగా నిర్వర్తించ మరడం ప్రస్తుతం చాలా తప్పు. ఏ శాఖలో పనిచేసిన కొత్త విధానాలను ప్రజలకు మేలు చేసే విధానాలను ప్రవేశపెట్టడం ప్రవీణ్ ప్రకాష్ గారు సొంతం

  • @govindrajulu9928
    @govindrajulu9928 18 днів тому

    😂