అక్కడ దేవుడు లేడు.. అంతా మానవ సృష్టి | Jana Vignana Vedika Leader Adi Narayana on Yerravaram Temple

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • అక్కడ దేవుడు లేడు.. అంతా మానవ సృష్టి | Jana Vignana Vedika Leader Adi Narayana on Yerravaram Temple
    #yerravaramtemple #janavignanavedika #bigtvtelugu
    BIG TV is a 24/7 LIVE news channel on the digital platform, with Exclusive news, Breaking news, Political News, Exclusive interviews, Entertainment updates, press meets, Devotional Updates, Sports updates, live updates, and discussions are just a click away. Please visit our website for more information: bigtvlive.com/
    🔔 Subscribe To Our Channel For More Content of Exclusive news, Breaking
    news, and Politics: www.youtube.co...
    ✅ Stay Connected to Us.
    👉 WhatsApp: chat.whatsapp....
    👉 Twitter: / bigtv_live
    👉 Facebook: / bigtvlive
    👉 Instagram: / big_tv_live
    👉 Website: www.swetchadai...
    👉 Telegram: t.me/bigtvlive
    ✅ BIG TV APP:
    👉 BigTV Android APP: play.google.co...
    👉 BigTV IOS APP: apps.apple.com...
    =============================
    Suggested Keywords:
    big tv live telugu news channels, telugu news channel bigtv, latest news, telangana congress, today news, bandi sanjay, top news, revanth reddy, bigtv telugu news

КОМЕНТАРІ • 433

  • @Kurakula.venkat-ni9rt
    @Kurakula.venkat-ni9rt Рік тому +8

    సెల్ ఫోన్లో అన్ని నేర్చుకోవచ్చు. వాళ్ళ.చేను అక్కడే.ఆదినారాయణ . గారు కరెక్ట్ గా చెప్పారు

  • @sudhakarkmr3451
    @sudhakarkmr3451 Рік тому +6

    ఆది నారాయణ సర్ గ్రేట్ గా మాట్లాడారు,సమాధానాలు ఇచ్చారు🔥.....

  • @koruvailithomas3459
    @koruvailithomas3459 Рік тому +25

    ప్రజల అమాయకత్వాన్ని , భయాన్ని సొమ్ము చేసుకోవడమే. దేవుడు గుహలో దూరడం ప్రజల అమాయకులను చేయడమే. త్వరగా తెలుసుకుంటారు.

  • @munukuntlalaxman4608
    @munukuntlalaxman4608 Рік тому +24

    విజ్ఞానానికిభగవంతునికి పోలికపెట్టకండి ఎందుకంటే విజ్ఞానంలేని రోజుల్లో అద్భుతమైనదేవాలయాలు కట్టారు

  • @saikrishsaikrish7564
    @saikrishsaikrish7564 Рік тому +33

    దేవుడు ఉన్నాడని చెప్పలేము
    అలాగే లేడని కూడా చెప్పలేము
    నిజంగా దేవుడు ఉంటే
    ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపాలి, ఒక్కపూట తిండి దొరకక ప్రాణాలు కోల్పోతున్న వారిని కాపాడాలి, ఎండకి-వానకి-చలికి బాధపడుతున్న వారికి కనీస వసతులు మరియు వారి జీవితాలను బాగు పరచాలి, పేదవాని కడుపు కొట్టి కోటలు-మేడలు కట్టుకుంటున్న రాజకీయ నాయకుల భరతం పట్టాలి, కన్న తల్లిదండ్రులను సరిగా చూసుకొని వారికి కాటికి పంపాలి, స్నేహంలో- ప్రేమలో మోసం చేసే వారిని మట్టి కరిపించలి, సాటి మనిషిని గౌరవించని వారి గూబ గుయ్యుమనిపించలి, సమస్త జీవరాశిని రక్షించడం మానేసి వాటిని భక్షిస్తున్న నరభక్షక భటులను ఖచ్చితంగా శిక్షించాలి........ ఇలా చెప్పుకుంటూ పోతే ముక్కోటి దేవతలు ఉన్నట్లుగా, ప్రతి మనిషికి 3 కోట్లకు పైగా సమస్యలు ఉన్నాయి ఈ భూలోకంలో 😢 దయచేసి చేసుకున్న తప్పులకు కర్మ అనుభవించక తప్పదు అని మాత్రం అనకండి 🙏 ఎందుకంటే ఆ తప్పులు జరగకుండా ఆపాల్సింది దేవుడే కాబట్టి 😊

    • @karthikk4824
      @karthikk4824 Рік тому

      Okkate Andi aalochinchandi... Ipudu mee kalla mundhe daarunam ga okarini champeste meeku entha kopam vastundhi asalu meeru ela tattukuntaaru appudu meeku emanipistundhi veediki tagina siksha padaali antam kadha...Alage poyina janma lo manam pravarthinchina aa daarunaale manaku aa bhada telisi vachela ee janma lo karma roopam lo anubhavistamu Anduke bhagavantudu cheppinattu bratikite ivvanni undav kadha

    • @karthikk4824
      @karthikk4824 Рік тому

      Enni daarunaalu jarugutunnayi lokam lo... Vedaalu cheppinattu bratikite edhi raadhu kadandi... Paiga prakruthi ni goram ga naasanam chestunnaru Anduke prakruthi avi bharinchaleka enno signals isthondhi ayina ila goram ga tayaaravvutunaru janaalu oke okkasari bhagavantudu manalni ela bratakamannadu manam ela bratukutunnamo aalochinchandi

    • @narayanadodla5867
      @narayanadodla5867 Рік тому

      చాలా బాగా చెప్పావు తమ్ముడు

    • @pavankumar-ru4rw
      @pavankumar-ru4rw Рік тому

      Nice bro correct explanation, మానవ సేవయే మాధవ సేవ all epics are telling this

    • @krishnabanoth3493
      @krishnabanoth3493 Рік тому

      లాస్ట్ టాపిక్ naku అర్థం కాలేదు migatavi bagani వున్నవి చెప్పగలవా

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 Рік тому +59

    దీనికి వెనుక రియల్ ఎస్టేట్ వారు ఉన్నారు సార్ ఇది పక్కా నిజం

  • @villagelokurralu9231
    @villagelokurralu9231 Рік тому

    Super adinarayana sir chala baga cheparu...

  • @sksatarbee1664
    @sksatarbee1664 Рік тому +45

    జై శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామికి జై స్వామి ఎందుకయ్యా నీకు ఇన్ని కష్టాలు అందరి కష్టాలు తీర్ధానికి నువ్వు వచ్చావు కానీ ప్రజల మాత్రం నిన్ను బాధ పెడుతున్నారు ఈ సమస్యకి ఒక దారి నువ్వే చూపించాలి స్వామి

    • @good.man98
      @good.man98 Рік тому

      😂😂😂పిచ్చి పుకు 😂😂😂

    • @sreenesreene
      @sreenesreene Рік тому

      Muyyara erri na ______ nuvvu mental loda

    • @good.man98
      @good.man98 Рік тому

      @@sreenesreene ఎర్రి పుకా ఫేక్ దేవుడ్ని నమ్మొద్దు
      జై శ్రీరామ్
      ద్రామో రక్షతి రక్షతిహా

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 Рік тому +3

    ప్రజల అమాయకత్వం మూఢ నమ్మకం వున్నంత కాలం ఇలాంటి దేవుడు లు వస్తూనే వుంటారు 😢

  • @vijayasaradhi5363
    @vijayasaradhi5363 Рік тому +31

    నేను విన్నది ఏమిటంటే అక్కడ బాలఉగ్ర నరసింహస్వామి వెలిసరని విన్నాను అంతేగాని ఆ అబ్బాయి తనే స్వామినని చెప్పుకోవడం నేను వినలేదు🙏

    • @ellutlaraju8766
      @ellutlaraju8766 Рік тому +1

      Bala ugraNarasimha Swami akkada vunnaru Ani cheppadu kani Nene Swami ni Ani paduswami cheppaledu

    • @akashvarma6822
      @akashvarma6822 Рік тому +4

      Kaani vaadne devudni chesesaru kada

  • @bommeranarashimha4255
    @bommeranarashimha4255 Рік тому +1

    దేవుడు అక్కడ లేడు ఈ ది నిజం

  • @Kingindia-l7o
    @Kingindia-l7o Рік тому +32

    నిజాలు మాట్లాడితే ఈ పిచ్చ ప్రజలకు మనోభావాలు దెబ్బతింటాయి

    • @karateravi9602
      @karateravi9602 Рік тому

      ముస్లిమ్స్ ను ఎందుకే విమర్శ చెయ్యరు కోసి కారం పెడతారు హిందువులు పెద్దగా పట్టించుకోరు అనే ధైర్యమే గా మీకు బోకు

    • @knkqqw
      @knkqqw Рік тому

      Yes

    • @ratamganesh1106
      @ratamganesh1106 Рік тому

      Nijamga

  • @drshekar2189
    @drshekar2189 Рік тому +52

    అది నారాయణ గారు చాలా చక్కగా వివరించారు

  • @alavalaraghavulu828
    @alavalaraghavulu828 Рік тому +18

    🎉 జనవిజ్ఞాన వేదిక వారికి విజ్ఞప్తి❤❤

  • @Vijayasree4562
    @Vijayasree4562 Рік тому +1

    Avi slokalu cadu sir

  • @maheshdigitalshuzurnagar1264
    @maheshdigitalshuzurnagar1264 Рік тому +94

    జై బాల ఉగ్ర నరసింహ, భక్తులంతా ఎర్రవరం వెళ్ళేది స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి కోసమే కానీ, మిగిలిన వారి కోసం కాదు, దేవుని నమ్మిన వారికి స్వామివారి ఎప్పుడైనా మంచి చేస్తారు, అక్కడ మహత్యం ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళినవారు మళ్ళీ మళ్ళీ వెళుతున్నారు

    • @dudes36000
      @dudes36000 Рік тому +1

      Ok bro నివు దేవుడిని నమ్ముతున్నారా అయ్యేతే దేవిని కోసం చనిపోటవ అన్న ఒకవేళ దేవుడు ఉంటే నిన్ను కాపాడుతాడు plz టెస్ట్ చేసిన తరువాత మళ్ళీ కామెంట్ చేయండి😂😂😂😂

    • @venkatakrishnaj1840
      @venkatakrishnaj1840 Рік тому +4

      💯% fake

    • @srisrikanth5292
      @srisrikanth5292 Рік тому +1

      Prajhalu ilanti picchi valla matalu namminantha khalam veella atalu ilaghee nadusthayee 2023 lo kuda prajhalu ilagha vunnaru antee 😂😂

    • @dudes36000
      @dudes36000 Рік тому

      I think ur uneducated

    • @manumanoj2008
      @manumanoj2008 Рік тому +1

      ఇంకేం అక్కడ దేవుడు ఉన్నారు వరాలు ఇస్తుంటే
      వేరే దేవుళ్ళు గుళ్ళు తిరగద్దు ఓకె

  • @tpkcharyulucharyulu4553
    @tpkcharyulucharyulu4553 Рік тому +14

    అక్కడ జరుగుచున్నది అంతా మోసం. ఇందులో సందేహమేలేదు. ఇందంతా పక్కా ప్లానింగ్ తో ఆఊరిని పాపులారిటీ తేచ్చుటకు పన్నినపన్నాగం. ఆపండుసామి అనే పిల్లగాడు వాడుచెప్పే శ్లోకాలు,మాటలు అన్నీ ఒకదానికి ఒకటి పొంతనలేనివి అవి ఏ వైదిక శాస్త్రానికి సంబంధంలేనివి, నోటికొచ్చినట్లు వాగుచున్నాడు

  • @satyanarayanapparikapalli.387
    @satyanarayanapparikapalli.387 Рік тому +35

    జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై అక్కడ దేవుడు ఉన్నాడు

    • @venkatakrishnaj1840
      @venkatakrishnaj1840 Рік тому +4

      Fake

    • @rajurn2035
      @rajurn2035 Рік тому +4

      akkada A devudu ledura sannasi

    • @impossibleispossible9658
      @impossibleispossible9658 Рік тому

      దేవుడు ఉన్నాడు కావచ్చు కానీ దాన్ని అంతలా డౌన్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు

  • @bandilalli786
    @bandilalli786 Рік тому

    Super sir😅

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 Рік тому +2

    BIG tv chanal వారికి మరియు జనవిగ్ణాణ వారికి నామనవి అయ్యా ❤నెల్లూరులో ఓక చెరువు లో ఓక దర్గ వెలి సిన్ంది అక్కడ దర్గా వారు ఇచ్చే రొట్టెలు తింటే ❤ పిల్లలు పుడుతున్న రంట ❤ఉద్యోగం రొట్టెలు తింటే ఉద్యోగం వస్త దంట❤డబ్బులు వచ్చే రొట్టెలు ❤ పోలాలు వచ్చే రోట్టేలు❤ ఇండ్లు వచ్చే రొట్టెలు❤ఆ రొట్టెలు తిన్ంటే ❤అన్నీ ఉచితము గా వచ్చు నంట❤ బోర్డులు పెట్టి ❤ప్ర చారన చేస్తు వున్న రు ❤ మీకు దమ్ముంటే ❤ బిగ్ టి వి వాండ్లు వీడి యో పెట్టండి❤ జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వమి❤

  • @shivachari1568
    @shivachari1568 Рік тому +1

    జన అగ్యాన వేదిక మీకు దమ్ముంటె ఇతర మతాలవాళ్లను అనండి

  • @kishor22
    @kishor22 Рік тому +7

    Church prayer oil gurinchi kuda videos cheyandi please

  • @nagannagudimalla3185
    @nagannagudimalla3185 Рік тому +6

    Adhinarayana garu nijam chepparu

  • @Dinesh-rv8qk
    @Dinesh-rv8qk Рік тому +23

    దేవుడు ఉన్నాడు వుంటాడు,

    • @ellutlaraju8766
      @ellutlaraju8766 Рік тому

      Karect chepparu Akkada duvudu vunnadu Jai Naarasimha

  • @anukurivenkataiah484
    @anukurivenkataiah484 Рік тому

    Adhinarayana ki amaina jarigithe appudu thelusthundhi .....god power

  • @Anvit346
    @Anvit346 Рік тому +34

    100% దేవుడు ఉన్నాడు... దీనికి ఇంత రాద్దాంతం అవసరం మా ....అనవసరమైన వాదనలు ..ఎందుకు.....జై లక్ష్మీ నరసింహ స్వామి 🙏🙏🙏

    • @420CommentsBreaker
      @420CommentsBreaker Рік тому +1

      ఉన్నాడు లేదని ఎవరు చెప్పలేరు కానీ .వారానికి ఒకరు నేనే దేవుడిని అని పుట్టుకు రావడం ఏంటి..సాయి .పండు.నాగమణి.ఇంకెంత మంది వస్తారో మరి

    • @Anvit346
      @Anvit346 Рік тому

      ✴️✴️🚩🚩🚩✴️✴️

  • @srisailmgoud5623
    @srisailmgoud5623 Рік тому +10

    సూపర్ ఆదినారాయణ.

    • @srisailmgoud5623
      @srisailmgoud5623 Рік тому

      దేవుడు ఉంటే నగ్నంగా మహిళల ను ఊరేగుతిస్తార.

  • @thanirubhagyalaxmi487
    @thanirubhagyalaxmi487 Рік тому +30

    ఏమిటయ్యా నరసింహస్వామి ఆదినారాయణ గారు ఇదంతా యాక్టింగ్ అక్కడ నువ్వు లేవు అంటున్నారు నీ రూపం ఏంటో ఆయనకు చూపించు జనాలలో నీ మీద నమ్మకం లేకుండా పోతుంది స్వామి ఇలాంటివి చూస్తే 🙏😭🙏😭🙏😭

    • @nadaykumar
      @nadaykumar Рік тому +6

      Devudu ekkado ledu manalone vunnaadu dont trust this type of actings.

    • @perumallaobulaiah966
      @perumallaobulaiah966 Рік тому +2

      @@nadaykumar మరి అలాంటాపుడు దేవాలయాలు ఎందుకు ?

    • @gnaveenkumar50
      @gnaveenkumar50 Рік тому +1

      ఈ పండు స్వామి తండ్రి వెళ్లిన ప్రతీ వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు... భక్తుల దగ్గర....ఇది ఈ ఛానల్ గమనించలేదు...😂😂😂 ఒక్కరోజు వస్తాడు దేవుడు అంటే కానీ ప్రతీ రోజు ఒంటి మీదికి వస్తున్నాడు అంట ఆ. పండు స్వామి కి....దొంగ స్వామి వాడు...😂😂

    • @srinivasravikanti3978
      @srinivasravikanti3978 Рік тому +1

      ఆదినారాయణ గాడి పుర్రె పగిలిపోవాలి స్వామి, మీ గుడి మెట్ల దగ్గర జీవితాంతం పక్షవాతంతో బిచ్చమీతుకునేలాగా చెయ్ స్వామి

    • @srinivasravikanti3978
      @srinivasravikanti3978 Рік тому +1

      ఈ ఛానల్ వాళ్ళను జీవితాంతజం జైల్లో వెయ్యాలి, హిందూ సమాజమా మేలుకో

  • @shivagarigajendar2414
    @shivagarigajendar2414 Рік тому +7

    శ్రీ ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామియే నమః.🙏🕉️🙏🕉️🙏

  • @ganeshgoud7321
    @ganeshgoud7321 Рік тому

    Devudu unna lekunna ha devuni peru meda uru development avutundi+10 mandiki upadi kalugutunnadi 🎉🎉🎉🎉🎉 adi chalu

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx Рік тому +1

    Correct sir...baga chepparu meru.....

  • @AmmavlogsAmmavlogs-dt5hw
    @AmmavlogsAmmavlogs-dt5hw Рік тому +3

    ఇది.నిజం.కాదు..అనే.వారిని..అయ్య..సమాధానం.చెప్పాలి........మనిషిని.అవమానం.చేయడం..భావ్యం.కాదు...నమో.నారాయణ....నికే.తెలుసు.నారాయణ..

  • @srinupitla2616
    @srinupitla2616 Рік тому +16

    జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాయ నమః

  • @pothanasrinivasarao
    @pothanasrinivasarao Рік тому

    నీయమ నిష్టలతో కాళికా దేవిని పూజించండి. మీ సమస్యలు తీరుతాయి.

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx Рік тому

    Jana vigana vedika chala avasaram sir.....volunteers ni petti science ni encourage cheyandi sir.......please.....

  • @pothanasrinivasarao
    @pothanasrinivasarao Рік тому

    నీయమ నిష్టలతో మాంసం తినకుండా ఎంతో భక్తి తో వుంటే నిజంగానే దేవూడు పలుకూతాడు. ఇంత మంది దేవుల్లు ఒకే సారి వెలువరు. రామకోటి రాసుకోండి 41 రోజూలలో దేవుడూ పలూకుతాడు.

  • @udaycurrent3449
    @udaycurrent3449 Рік тому +4

    యార్రవరం కి వచ్చే భక్తులు. గ వచ్చే వాళ్ళలో కష్టాలు వచ్చాయని కానీ ఆరోగ్య సమస్యలు ఉండి వచ్చినవాళ్ళు ఉండొచ్చు కొంతమంది కానీ చాలామంది కేవలం స్వామి దర్శనం కోసమే వస్తున్నారు ఎం జరిగిన ఏ ఒక్కడి లబ్ధి లేదా లాభం పొందట్లేదు కదా ఆ గ్రామం పక్కన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి కదా అందులో జననానికి నష్టం కానీ మోసం కానీ ఏముంది ఎవరిని ఎవరు పేరు పేరున పిలవలేదు మా ఊరికి రండి మా దేవుడిని కొలవండి నమ్మండి అని జనవిజ్ఞానవేదిక ముఖ్యంగా జనం బానిసలుగా ఏళ్లకెల్లు తమ కష్టార్జితం ఎవడో ఒక్కడికే అర్పిస్తే అటువంటి వాళ్లకు విజ్ఞానం నేర్పండి

  • @vishnu4718
    @vishnu4718 Рік тому +6

    BIG TV క్రిస్టియన్ ఛానెల్

  • @searching.truth.
    @searching.truth. Рік тому +28

    ఆపండి sir... మీడియా చేతిలో ఉందని.... Kuch bhi bologe aap....
    Sir... పోయి.. చర్చిలు మసీదులు గురించి ఇట్లా మీటింగులు పెట్టే దమ్ము ఉందా మీకు...

    • @barjun1145
      @barjun1145 Рік тому

      Media crct chesthundhi
      Akkada jarigedhi motham chetha trash

  • @uday4171
    @uday4171 Рік тому +1

    అన్య మthaస్థులు, కుట్రlu ప్రారoభిoచారు, అక్కడ వాక్కు చెప్పే వారిని పరీక్షించి చూస్తే అంతా అర్ధమౌతుoది

  • @m.bharadwajayyappa4552
    @m.bharadwajayyappa4552 Рік тому +3

    అక్కడ చైర్మన్ గా చెప్పుకుంటున్న అతను ముఖ్య సూత్ర ధారి. దేవుడి పేరు చెప్పి క్యాష్ చేసుకుంటున్నారు. & రియల్ ఎస్టేట్ దందా మహిమ. 🙏

  • @priyankamaraboina2185
    @priyankamaraboina2185 Рік тому

    Sai , nagamani Asalu slokalu akkada cheparu naaku a video lo kanipinchaledu

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe Рік тому

    Sup

  • @vanu_world143
    @vanu_world143 Рік тому +2

    జన విజ్ఞాన వేదిక వారికి ఒక్కసారి పండు చదువుకున్న స్కూల్ కి వెళ్లి టీచర్స్ ఇంటర్వ్యూ తీసుకోండి

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Рік тому

    ల్యాండ్........ యా.

  • @bhisettichandrasekhar6657
    @bhisettichandrasekhar6657 Рік тому

    జై శ్రీమన్నారాయణ
    అక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్మడం పూజించడం మంచిది ఇందు గలడందు లేదు సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగకడు నారాయణుడు
    కానీ అక్కడ వారు అందరూ నాటకాలు ఆడుతున్నట్లు తెలుస్తుంది హిందువులతో వ్యాపారం చేసుకుంటూ అపహస్య పాలు చేస్తున్నట్లు ఉంది
    ఉగ్ర నరసింహ మూర్తి ఆగ్రహానికి ఆహుతి కాకండి

  • @srisailmgoud5623
    @srisailmgoud5623 Рік тому +10

    ఇలాంటి మహిమలు అని నమ్మకండి
    మన బలంమే మన ధైర్యం

    • @RAVIKUMAR-sj1cm
      @RAVIKUMAR-sj1cm Рік тому

      నీ పేరు కి నికు ఏమన్నా సంబంధం ఉందా...నీ మాటల్లో 😂😂😂పేరు ఒకరిది.....సో...😂😂😂😂😂

    • @srisailmgoud5623
      @srisailmgoud5623 Рік тому

      శివుడు కుడా కష్టపడకుండా ఫలితం ఆశిస్తున్నారు

    • @srisailmgoud5623
      @srisailmgoud5623 Рік тому

      అదే పేద్ద తప్పు.

  • @SpringTelugu
    @SpringTelugu Рік тому +3

    Education is important

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 Рік тому

    జై లక్ష్మీనరసింహాస్వామి అన్న జనవిగ్యన వేదిక వారిని అన్యమతస్థుల గురించి మాట్లాడారు ఎక్కడ హిందూ సంప్రదాయం వుంటాదో అక్కడే మాట్లాడుతారు జానవిజిగ్యన వేదిక కాదు హిందూ వ్యతిరేక వేదిక అంటే బాగుండు

  • @pavanimalleti4697
    @pavanimalleti4697 Рік тому +2

    🙏🙏🙏
    God sir

  • @surevenkanna5385
    @surevenkanna5385 Рік тому +1

    Jai bala vogranarasima

  • @anukurivenkataiah484
    @anukurivenkataiah484 Рік тому

    Jai ugra Bala narasihma swami

  • @suneethakachavarapukachava5297

    జై బాల ఉగ్ర నరసింహ స్వామి స్వామి నీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే గుడి దగ్గరకు వస్తారు నమ్మకం లేని వాళ్ళు రారు కదా స్వామి ఎందుకు స్వామి ఈ మీడియా వాళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు బాల ఉగ్ర నరసింహ స్వామిని నమ్ముకుందాం నమ్మిన వాళ్లు గుడి దగ్గరికి వెళ్దాం 🙏🙏🙏🌹🌹

  • @narayshh
    @narayshh Рік тому

    Ma papa ki kuda 6 yrs వరకు మాటలు రాలేదు.7 yrs lo vachay.. evariki mokkakunda

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 Рік тому +49

    నమ్మే వాళ్ళు నమ్మండి నమ్మని వాళ్ళు వదిలి వేయండి ఈ తొక్కలో డిబేట్ లు ఎందుకు రా బాబు,మా ఊర్లో చర్చి లో కొబ్బరి నూనె వ్రాస్తే కాళ్ళ నొప్పులు,వొళ్ళు నొప్పులు తగ్గు తున్నాయి అని డబ్బాలు డబ్బాలు పారాచుట్ ఆయిలు sale అవుతుంది దాని గురించి ఎవ్వడు డిబేట్ లు పెట్టరు

  • @gnaveenkumar50
    @gnaveenkumar50 Рік тому +15

    😂ఈ పండు స్వామి తండ్రి వెళ్లిన ప్రతీ వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు... భక్తుల దగ్గర....ఇది ఈ ఛానల్ గమనించలేదు...😂😂 ఒక్కరోజు వస్తాడు దేవుడు అంటే కానీ ప్రతీ రోజు ఒంటి మీదికి వస్తున్నాడు అంట...

  • @bodlavijayakumarguruswamy6699

    దేవుడు వున్నాడు అనేది నిజం కానీ, పండు స్వామి, సాయి స్వామి అనేది మాత్రం నాటకాలు

  • @madhavanaikbanavathu
    @madhavanaikbanavathu Рік тому

    S sir correct alagaina Denni Aapandi please 🙏🙏🙏

  • @ramanathota5389
    @ramanathota5389 Рік тому +2

    ఈయన డిసైడ్🎉 చేస్తాడా ? మీరు మీ interview

  • @kosarajum
    @kosarajum Рік тому +3

    గతంలో కూడా ఇటువంటివి అనేకం బయట పడ్డాయి, వాస్తవాలు వేరుగావుంటాయి.

  • @TeegalaSujatha
    @TeegalaSujatha Рік тому +6

    Jai Bala uagra Laxmi Narasimha Swamy ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narsimhamurthyvaranasi6068
    @narsimhamurthyvaranasi6068 Рік тому

    Ganapati sastry gari illu Zp high school back side kaladu. Opp: present kodada bus stand.

  • @opshot1144
    @opshot1144 Рік тому +1

    big collections 🎉🎉🎉🎉😂😂😂😂😂

  • @ellutlaraju8766
    @ellutlaraju8766 Рік тому

    Avaraina sare Akkada Devudu ledu Ante, Meeku taking sikshavesi, Devudu vunnadani nirupinchukuntadu Jai Naarasimha

  • @aagouthami6637
    @aagouthami6637 Рік тому

    🙏🌹🙏🌹🙏

  • @gopichary6321
    @gopichary6321 Рік тому +11

    మీ ఛానల్ వ్యూస్ పెంచుకోవడానికి మీరు ఇంత అక్రమానికి పాల్పడ్డారు.కనీసం అక్కడకి వచ్చి మా కమిటీని అడిగి,మ ఊరి జనం, వాళ్ళని కనుక్కొని ఈ న్యూస్ పెట్టాల్సింది.
    Ekkada దేవుడుని ఎవరు డబ్బు కోసం సృష్టించాలే,మ ఉరి వాళ్ళు కూడా ఇక్కడ నిను ఉన్నాను అని చెప్పిన కానీ,3months daka kuda నమ్మలేదు. ఇప్పుడు హా దేవుడు ఉన్నాడని ఎవరిని నమ్మించల్సిన అవసరం లేదు, ఇక్కడకి వచ్చిన ప్రతి భక్తుడు,భక్తురాలు కోరిన కోర్కెలు తీరుతున్నాయి,మ ఉరి ప్రజలకు,ఇక్కడ జీవనం కొనసాగించే ప్రతి ఒక్కరూ కూడా సన్నా కారు నుంచి పెడ్డకారు రైతులు, ఇక్కడ ప్రజలకి దేవుడు ఉన్నాడని మోసం చేసి డబ్బులు సంపాదించే అంత దీన స్థితిలో లేరు,ఇకనైనా ఈ న్యూస్
    ఛానల్ వారు లీగల్ గా proceed కాకముందే మి ఛానల్ దీనికి బాధ్యత వహించాలి.pen & paper camera undi ga ani edhi పడితే అది రాస్తే చూస్తూ ఊరుకోం...

    • @Cmsw205
      @Cmsw205 Рік тому +1

      @gopichary6321 లీగల్ గా ఎందుకు ప్రొసీడ్ అవుతారు చాల మంది యూట్యూబెర్స్ ఆహా ఓహో అద్భుతం అని చాలా వీడియోస్ రోజు పెడుతున్నారు అంటే పొగిడితే ఎన్ని వీడియోలు అయినా పెట్టుకోవచ్చు డౌట్ వస్తే మాత్రం ఒక్క వీడీయో కూడా పెట్టకూడదా

  • @laxmanboini3481
    @laxmanboini3481 Рік тому +2

    100/. Devudu unnadu
    Devudu unnadu lenidi
    neevu levu. nenu lenu
    E. World ledu
    Jai Bala ugranarsimha Svami
    Ye. namah

    • @dudes36000
      @dudes36000 Рік тому +1

      Bro naku దేవుడిని చోపియర బ్రో plz

    • @hariadla1018
      @hariadla1018 Рік тому

      దేవుడు ఉన్నాడు కానీ మీరు అదేది నాటకం

  • @padmajam5002
    @padmajam5002 Рік тому +4

    Narasimha swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugutechtelugutech5855
    @telugutechtelugutech5855 Рік тому +10

    వయసు రాగానే సరిపోదు సార్ పక్క వారి నమ్మకాలను కూడా గౌరవించి నప్పుడే ఒక అర్థం వస్తుంది

    • @rajumunnuru7041
      @rajumunnuru7041 Рік тому +1

      నీకు sigu leda anna etu pothunndi mana samjam chiiii aipthe a పండు gani one year lo mana India ni world no.1 country cheyamanu అప్పుడు అమ్ముత

    • @brahmaiahmannam310
      @brahmaiahmannam310 Рік тому

      ​@@rajumunnuru7041yes correct ga cheppavu

    • @Kingindia-l7o
      @Kingindia-l7o Рік тому

      తప్పును తప్పుగా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది

  • @srinupitla2616
    @srinupitla2616 Рік тому +7

    అక్కడ దేవుడు ఉన్నాడు ఉంటాడు భక్తులు నమ్మకం

    • @BSDK-ss7qe
      @BSDK-ss7qe Рік тому

      ఉన్నాడు అని ఎవరు చెప్పారు దేవుడు నికు చెప్పాడా ఎదైన నమ్మేముందు ఆలోచించాలి నేను కూడా పూనకం వచ్చినట్టు అక్కడ దేవుడు లేడు అని చెప్తా నమ్ముతావా

  • @powervoice5348
    @powervoice5348 Рік тому +4

    God is in our own body

  • @srisailmgoud5623
    @srisailmgoud5623 Рік тому +6

    ఇక్కడ జనం ఎక్కువ రోజులు రారు కొన్ని రోజులే.మనిషి ఆశ జీవి.

  • @yallasathibsbu482
    @yallasathibsbu482 Рік тому

    KCR gari nayakathvam vardhillali jai KCR jai KTR jai Kavitha jai Harishrao Jai Mallareddy

  • @SwethaAmmu-kh9hp
    @SwethaAmmu-kh9hp Рік тому +2

    Akkkada devudu unnadu

  • @umamaheswari8174
    @umamaheswari8174 Рік тому +4

    Jai bala ugrah lakshmi narasimha swamy 🙏🙏🙏🙏🙏

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 Рік тому

    మనుషులే గుళ్ళు కట్టుకుని వాటి చుట్టూ వారే తిరుగుతున్నారు విచిత్రం ఏమిటి అంటే యిప్పటికీ దేవుడు ఉన్నాడని గానీ ledani కానీ నిరూపితం కాలేదు కళ్ళ ముందు వున్న సమాజము వ్యక్తి వుందాల్సినవిధంగా ఉన్నాయాలేదా అనే ఆలోచన మాని యిటువంటి ఆధారం లేని విషయాలు సత్యమను కుంటే చెడు తప్ప మంచి జరుగదు న్యాయ దర్శనం వ్రాయబడిన సమాజం మనది

  • @RohiniYeddula
    @RohiniYeddula Рік тому +1

    Ma babuki helth balaka kurnool nudi valam baga nayam ayendi fist nuvu vali akkada oka korika koruko taruvatha interview evu sir

  • @surepallybhavani167
    @surepallybhavani167 Рік тому +8

    ప్రజలకు అన్నీ నిజాలు చెప్పండి గుడి పై రూమర్లు క్రియేట్ చేయకండి

  • @krishnasreebaddigam1282
    @krishnasreebaddigam1282 Рік тому +5

    Devuduni kinchaparachakandi please

  • @tarakfamilyvlogs4008
    @tarakfamilyvlogs4008 Рік тому +7

    చర్చ్ లు మజీద్ కి ఎందుకు పోతున్నారు

  • @lingareddyyasa9339
    @lingareddyyasa9339 Рік тому

    అక్కడ రియల్ ఎస్టేట్ తొందరగా డెవలప్ అయితది బ్రో

  • @gunagantivenkateshwarlu5171
    @gunagantivenkateshwarlu5171 Рік тому +6

    ఇలాంటివారిని ఇంటర్వ్యూ చేయొద్దు

  • @sunny5337
    @sunny5337 Рік тому +43

    పండు స్వామి హాస్టల్లో ఉంటారు ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి ఉన్నవాళ్లలో ప్రతి ఒక్కరు బుక్కులు పెట్టుకుని శ్లోకాలు చదువుతున్నారా ఒక్కసారి పండు స్వామి గురించి మాట్లాడేటప్పుడు గొప్పగొప్ప స్వామీజీ వాళ్ళందరూ ఎలా గొప్పవాళ్ళ గా మిగిలిపోయారు ఆలోచించండి పండు స్వామికి లక్ష్మీనరసింహస్వామి కచ్చితంగా వచ్చారు ఆ శ్లోకాలు చదివించారు అంతే నమ్మండి

    • @good.man98
      @good.man98 Рік тому

      😂😂😂పిచ్చి పుకు 😂😂😂

    • @BSDK-ss7qe
      @BSDK-ss7qe Рік тому +2

      అవి శ్లోకాలు కాదు బాబు ఎదో అలా మాట్లాడారు శ్లోకాలు అంటే ఎంటో తెలిస్తే ఇలా మాట్లాడవు

    • @hariadla1018
      @hariadla1018 Рік тому +1

      సంస్కృత శ్లోకాలు చదవమను

  • @RaghavaMaddineedi
    @RaghavaMaddineedi Рік тому +2

    ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ల ఇబ్బంది ఏందో అర్దం కావటం లేదు.

  • @katikireddysathish3872
    @katikireddysathish3872 Рік тому

    దేవుడు నిజం కానీ పండు స్వామిని మాత్రం దేవుణ్ణి చేసేయ్యకండి

  • @కాలచక్రం
    @కాలచక్రం Рік тому

    నా మిత్రుడు సంతానం కొరకు హాస్పిటల్లో సంవత్సరం తిరిగి తిరిగి లక్షల్లో డబ్బు ఖర్చుపెట్టి తుదకు నాలుగు నెలలక్రితం ఎర్రవరం రెండువారాలు వెలితే ఇప్పుడు గర్బవతి ఈ విషయంలో హాస్పిటల్ వైద్యం మూఢనమ్మకమా చెప్పండి

  • @shivachari1568
    @shivachari1568 Рік тому

    దేవుడు అంటె సైన్స్,సైన్స్ అంటె దెవుడు కమ్యూనిజం,సెక్యూలరిజం అనేమి మొసం దగ కుట్ర మూడత్వాలు

  • @ramanujareddy6359
    @ramanujareddy6359 Рік тому

    జన విజ్ఞాన వేదిక వారు ఎక్కడి దేవుని నైనా నమ్ముతారా ఇక్కడ నమ్మడానికి..., ఎక్కడా నమ్మరు కాబట్టి ఇక్కడా నమ్మరు, ఇంక విశేెషమేముంటుందీ...?

  • @maheshkumarkandagatla8850
    @maheshkumarkandagatla8850 Рік тому

    Old man is right. Cheppindi

  • @sripushpapalimela1781
    @sripushpapalimela1781 Рік тому +1

    Meru Laxminarashimha swami daggaraki velli cheppandi apudu thelustandi ayana ugrarupam nijama kada ani

  • @raviswarna7953
    @raviswarna7953 Рік тому

    ఎంత ట్రేస్ 😅

  • @sathish5883
    @sathish5883 Рік тому

    Jai Laxmi narasimha swamy 🙏🙏🙏🙏

  • @pedamamshobhan6081
    @pedamamshobhan6081 Рік тому

    Akkada Korina Korika lu Thirinivalllaki telusu Sir Akkada Nijjm ga Devudu vunnado ledo Ani

  • @pothanasrinivasarao
    @pothanasrinivasarao Рік тому

    అంతా మాయ. మోసం. దేవుడు అంతా వున్నాడు. ఊరూ ఊరంతా కలసి మోసం చేస్తున్నారు. ఎవరూ పిలిచినా దేవుడు పలుకూతాడు.

  • @yellesatyanarayana9184
    @yellesatyanarayana9184 Рік тому

    Nastikulu.Bagavanthdu chusukuntadu.Aodinarayana gari gurinchi jaruga boe kalamu Nirnaistadi.

  • @kishor22
    @kishor22 Рік тому +5

    Believe only god ...dont believe others and don't give money to anyone

  • @rasaputrarani172
    @rasaputrarani172 Рік тому

    Adi naarayana gaaru cheppedi correct.

    • @perumallaobulaiah966
      @perumallaobulaiah966 Рік тому

      మరి లేని దేవుని పేరు వాడుకోవడం ఎందుకు?

    • @gnaveenkumar50
      @gnaveenkumar50 Рік тому +1

      ఈ పండు స్వామి తండ్రి వెళ్లిన ప్రతీ వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు... భక్తుల దగ్గర....ఇది ఈ ఛానల్ గమనించలేదు...😂😂😂 ఒక్కరోజు వస్తాడు దేవుడు అంటే కానీ ప్రతీ రోజు ఒంటి మీదికి వస్తున్నాడు అంట ఆ. పండు స్వామి కి....దొంగ స్వామి వాడు...😂😂

  • @knkqqw
    @knkqqw Рік тому

    Devudini nammandi kani amusugulo bagogulani avievi ani paisalu weast chesukokandi, vallaki anni thelisthe vanalu a time lo padathavi, monna oddissa lo pedda acident alantivi apamanadi

  • @sunny5337
    @sunny5337 Рік тому +7

    మరి నాగమణి ఆమె చెప్పింది అబద్ధం కాదు కదా ఆమె చెప్పింది నిజమే కదా

  • @madhuiwantpasswardsettingo4281

    యాంకర్ గారు హరిజనుడు అంటే... చెప్పలరా