Це відео не доступне.
Перепрошуємо.

తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 6 тра 2023
  • KuKuFM Download Link: kukufm.page.li...
    30% discount for 1st 250 Users
    Coupon code: THULASI30
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-F...
    Video description: రవీంద్రనాథ్ ఠాగూర్ 'గీతాంజలి' రాసి 110 ఏళ్లు దాటింది. తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు అన్న రవీంద్రుడి గీతాంజలిలోని ఓ కవిత అప్పుడు ఇందిరాగాంధీని ప్రశ్నించింది.. ఇప్పుడు మోడీ ప్రభుత్వ తీరును ప్రశ్నించడానికి మళ్లీ అదే గీతాన్ని గుర్తుచేసుకోవాల్సివస్తోంది. ఇవాళ (మే 5, 2023) రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. ఈ సందర్భంగా రవీంద్రుడి గీతాంజలిని గుర్తు చేసే స్పెషల్ వీడియో ఇది.
    Sources:
    When newspapers published poems, remained blank
    www.indiatvnew...
    A tribute to Gurudev
    www.hindustant...
    Rabindranath Tagore
    en.wikipedia.o...
    Bajrang Dal, VHP volunteers given arms training in Assam: Congress
    www.hindustant...
    Wrestlers-protest
    www.hindustant...
    Scientists object NCERT on the removal of Darwin's theory of evolution
    timesofindia.i...
    NCERT removes chapters on 'Mughal Empire' from Class 12 History book
    economictimes....
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member :
    / @thulasichandu
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 448

  • @ThulasiChandu
    @ThulasiChandu  Рік тому +134

    రవీంద్రుడి గీతాంజలి ఎంత మందికి నచ్చింది..? నచ్చిన వాళ్లు దయచేసి వీడియోను లైక్ చేసి మీ స్టేటస్ లలో ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేసుకోగలరు. ఇవాళ రవీంద్రుడి జయంతి కాబట్టి వీలైనంత ఎక్కువ మందితో షేర్ చేసుకోగలరు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    30% discount for 1st 250 Users
    Coupon code: THULASI30
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @ThulasiChandu
      @ThulasiChandu  Рік тому +2

      ​@@killananeelaraju9907చేస్తాను

    • @Amunirathnam
      @Amunirathnam Рік тому +7

      ​@@ThulasiChandumadam please The Kerala story movie story pina video cheyandi

    • @bhimmmm
      @bhimmmm Рік тому +3

      Nachhaledu.....Tulasi garu....appudu chaduvu varike undi....sramika jivana srama...nijamyna palukulu sramikula patalalo dorukuthundi.....desaniki eyana chesindi emi ledhu anipisthundi....King george ni poguduthu Rasina pata meku manaku baga telusunu.....lyrics okasari check cheskondi.

    • @johnlivingston5524
      @johnlivingston5524 Рік тому +3

      @tulasi chandu.
      Akka miru ee video cheyatam oka manchi పరిణామం.
      అయితే టీవీ5 మూర్తి ఒక debate lo mana జాతీయ గీతం లో ఉన్న అధినాయక అంటే కింగ్ జార్జ్ అన్నాడు.
      ఇంత జ్ఞానం ఉన్న రవీంద్ర టాగోర్ అలాంటి తపెల చేసి ఉంటాడు.
      మాకు చెప్పండి.

    • @ramamaerelli
      @ramamaerelli Рік тому +3

      ఇవన్నీ మాకు వద్దు మతాలు కులాలు గొడవలు ఉంటేనే నా దేశ ప్రజలు శాంతియుతంగా ఉంటున్నారు

  • @RajuGogul
    @RajuGogul Рік тому +82

    గుడిపాటి వెంకటా చలం అనువాదం
    *
    ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో
    ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో
    ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
    సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద
    ప్రపంచం విడిపోలేదో
    ఎక్కడ సత్యాంతరాళంలోంచి
    పలుకులు బైలు వెడలతాయో
    ఎక్కడ అలసట నెరగనిశ్రమ తన బాహువుల్ని
    పరిపూర్ణతవైపు జాస్తుందో
    ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన
    బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో
    ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ
    కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
    ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు....

  • @brundavanamvenkatabhaskara5221
    @brundavanamvenkatabhaskara5221 7 місяців тому +6

    మాకు తెలియని విజ్ఞానవిషయాలు మీపరిశోధనాఫలితంగా మీ presentaion లో తెలియడం హర్షణీయము అమ్మా. నీవంటికూతురును పొందిన మీతలిదండ్రులు అదృష్టవంతులు తల్లీ. చిరాయుష్మాన్ భవ.

  • @venugaddam4848
    @venugaddam4848 11 місяців тому +8

    రవీంద్రుని కవితలు ఇంత అర్థవంతంగా ఉంటాయా. తులసి గారికి ధన్యవాదాలు

  • @sivakanth4391
    @sivakanth4391 Рік тому +33

    గీతాంజలి లో మీకూ దేవుడి గురించీ వ్యతిరేకంగా వుండే word's మాత్రమే కనిపించాయి,..... మిరు great Andi

  • @sd7359
    @sd7359 Рік тому +15

    There are 100 above Christian countries in the world 50 above Muslim countries in the world, India is the only hindu country in world save hindus, save india🙏

  • @arunreddy3015
    @arunreddy3015 Рік тому +30

    స్తోమత లేకపోయినా ఒక మతం వారు జనాభాను విచ్చలవిడిగా పెంచే మతం పట్ల మీకున్న అభిమాననికి ఓక జోహారు..
    వీళ్ళు దేశానికి ఏమి సేవా చేస్తారో మీరే చెప్పండి మేడం.

  • @devarapugangadhararao
    @devarapugangadhararao Рік тому +7

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎందరికో స్పూర్తి దాయకం.

  • @markondareddy4477
    @markondareddy4477 Рік тому +16

    మేడం, మీ way of presentation చాలా బాగుంది. మీరు అందిస్తున్న సనాచారాన్ని, నమ్మకమైన sources ద్వారానే సేకరిస్తున్నట్లు నమ్ముతున్నాను. మంచి సందర్భానుచితంగా మంచి కంటెంట్ ఇస్తున్నారు. Thank you very much.

    • @srinivas4024
      @srinivas4024 Рік тому

      Sir meru okasari check chesukondi vere vallu chependi ala nammutharu meru

  • @niranjangadda9964
    @niranjangadda9964 Рік тому +8

    సూపర్ ర్రా...నీదైన శైలిలో పోరాటం చేస్తున్నావ్...ప్రజలలో చైతన్యం కలిగించాలన్న నీ తపనకు 🙏🏻🙏🏻🙏🏻

  • @bramakrishna7635
    @bramakrishna7635 Рік тому +21

    తులసి అక్క మీ ప్రతి వీడియో ని చూస్తూ ఉంటాను అందులో ఉండే కామెంట్స్ కూడా చూస్తుంటాను మీ వీడియోలు చూసిన ఎంతోమంది మీకు నెగిటివ్గా చెప్పడం అనేది చాలా అరుదు సమాజం పట్ల మీ యొక్క బాధ్యతాయుతమైన జర్నలిజం ఇప్పుడున్న యువతకు ఎంతో ఉపయోగకరం మీలాంటి వాళ్ళు ఇలాంటి ఆచరణాత్మకమైన విలువలు గల వీడియోలు ఇంకా ఎన్నో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు

  • @tip24360
    @tip24360 Рік тому +23

    మీ వీడియో నాకు నచ్చలే ఎందుకంటే మీరు మీకు నచ్చని వ్యవస్థలపై బురద చల్లుతూ మీ విశ్లేషణలు చేస్తూ ఉంటారు నిష్పాక్షిక విశ్లేషణ చేయడం మీకు చేతకాదు మీ సొంత కారణాలపై ఒక ప్రభుత్వం పైన ఒక మతం పైన వ్యతిరేక స్టాండ్ తీసుకుని పనిగట్టుకుని వాటిపై బురద చల్లుతూ ఉంటారు ప్రతి విషయాన్ని వాటికి అంటగడుతూ ఉంటారు అందువల్ల మీ విశ్లేషణ నాకు నచ్చలే..

    • @nithya.b7048
      @nithya.b7048 Рік тому +1

      Eppudu jarugutunnave kada brother ivanni

    • @user-vx2lb8mg1q
      @user-vx2lb8mg1q Рік тому

      naku nachaledhu she is leftist supporter slowly reveal chesthundi wretlers protest has political motive she anti bjp and bheem follower abedkar was furious about hinduism he read all mis translated max muller books and gave his opinion buddha only rejected varna system he said all equal .same time buddhism is good only when all are peace loving this is the reason buddhist monks were killed by muslims buddha principles wont work if u have islam around. buddha is sop. much respected in ancient india she said gupta dynasty brought back manusmriti way of life she doesnt even know manusmriti is for only satya yuga and its is also mistranslated with some interpretations

    • @thokalabharathreddy2848
      @thokalabharathreddy2848 Рік тому

      Ame cheppendi abaddam kaduga brother ....
      Manaku istam ayinanta matrana... Vallu chestunna Tappu oppu kadu kada...

    • @tip24360
      @tip24360 Рік тому +3

      @@thokalabharathreddy2848 ఆమె చెప్పింది కరెక్ట్ అని అనిపించుకోవడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ నీ ఓటింగ్ ఇస్తూ విశ్లేషణ సాగించారు మీ అభిప్రాయాలకు దగ్గరగా ఉంది గనుక మీకు కరెక్ట్ గా అనిపించింది సాధారణంగా ఆమె విశ్లేషణలు అన్నీ హిందూ లేదా బీజేపీ వ్యతిరేక పక్షాన ఉంటాయి నిజమైన జర్నలిజం నిష్పక్షపాతంగా ఉండాలి బ్రదర్

    • @user-vx2lb8mg1q
      @user-vx2lb8mg1q Рік тому +1

      @@thokalabharathreddy2848 bro neku history telidhu buddists temples ni mana hindus em cyledhu adhi ramila thapar create chesina abadam ame maxist historian eme irfan habibi motham hinuism ni taskkuva ceyalani chusaru konni wars jarigayi avi adipathayam kosam buddhists ni ekkkuva attack chesindhi islamic invaders thakshila nalandani destroy chesindi vallu annitiki brahmins ni ananadam coreect kadhu sitaram goel challenge chesadu ramila tapar ni kulchina places and historic proofs cheppamani she failed she is the reason for ram janma bhoomi delay avvadanki buddhists are very respected everwhere but that philkosphy wont work if ur enemy is islam this is the reason decline of buddism and if buddhism is not part sanatana dharma why would there is budha ramayana

  • @iamrular3051
    @iamrular3051 Рік тому +84

    నేటి యూవతకి ఈ విషయాలు తెలియవు.... మీ ద్వార అయినా తెలుస్తున్నాయి తులసి గారూ... ప్రతి ఇంటిలో మీలాంటి "తులసి " ఉంటే ఆ ఇల్లు జ్ఞానం తో వర్ధిల్లుతుంది. 🙏🏻👆👆

    • @sig60
      @sig60 Рік тому

      @@srinivas4024 avanni aavida cheyadu boss
      Yendukantae police la joliki veltae lockup lo dengutaru ( abadhalu pracharam cheyadam alantivi police lu support cheyadu kada )
      Ika pothae
      Aavida lo nijayithi anaedi untae.... Aavida ye political party stand thiskokunda honest ga undae person aithae
      ex pm manmohan singh, JKLF anae terrorist organisation leader yasin Malik ni yenduku meet ayyi shake hands ichado video cheyali
      oka country pm ki terrorist leader tho panaenti ?

  • @commonman3207
    @commonman3207 Рік тому +25

    అద్భుతమైన ప్రెజెంటేషన్. చాలా బాగుంది.
    మీ వీడియోలు చూసేటప్పుడు నాకు జర్నలిజం పై గౌరవం పెరుగుతోంది.

  • @badahariprasadreddy78
    @badahariprasadreddy78 Рік тому +26

    తులసి చందు గారు మీరు చక్కగా వివరించారు. మీ సుస్వర స్వరం 👍

  • @shishupalreddykunta
    @shishupalreddykunta Рік тому +9

    తులసి మొక్క ప్రాధాన్యత ఎంత ఉందో అంత తెలివైన వ్యక్తిత్వం గల మీరు ఎందుకో మీ పేరుకు తగ్గ మనస్తత్వం లేదని స్పష్టం గా తెలుస్తోంది ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఆత్మ పరిశీలన చేసి తెలుసు కో గలరని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

  • @DevendarLifeGuru
    @DevendarLifeGuru Рік тому +8

    మీ ఏడుపుతో నా సెల్ ఫోన్ మొత్తం తడిసింది మీరు మాట్లాడే ప్రతి అంశం లో ప్రభుత్వ వెతిరేకత ఉంది అది ఉద్దేశపూర్వకంగా ఉంది

    • @GreenHill123
      @GreenHill123 Рік тому +1

      వందశాతం అధికారం కట్టబెట్టిన ప్రజలు.... పాలించు విధానంలో ఏ ఒక్క విషయంలో తేడా చేసినా
      ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది కదా.... దీన్ని ప్రభుత్వం పై ఏడవడం అనరు...

  • @polagonisathyanarayana5712
    @polagonisathyanarayana5712 11 місяців тому +1

    మీలాంటి వారు తమ అవసరాల కొరకు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు వక్రికరించి అబద్ధాలను ప్రజల మనసులోకి చోప్పించినని రోజులు ఈ దేశం మేల్కోనదు.

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn Рік тому +45

    నా భారత దేశ యువతను చూస్తుంటే చాల గర్వంగా ఉంది..
    నిజంగానే గర్వంగా ఉంది.. ఎందుకు అంటారా..?
    • దేశం లో నిరుద్యోగం గురించి మాట్లాడాల్సిన యువత
    మతం గురించి మాట్లాడుకుంటున్నందుకు..
    •దేశం లో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోతుంటే.. ఎందుకు
    ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాల్సిన యువత 3
    గంటల సినిమా గురించి చర్చ చేస్తున్నందుకు..
    •అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు
    తగ్గినప్పుడు.. మన దేశం లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు
    ఎందుకు తగ్గవు అని నిలదీయాల్సిన యువత హిందూ,
    ముస్లిం గొడవల గురించి మాట్లాడుతున్నందుకు..
    •మేము అధికారం లోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల
    ఉద్యోగాలు ఇష్టం అని అధికారం లోకి వచ్చి ఆ హామీని
    ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించాల్సిన యువత
    ప్రశ్నించకుండా.. హిజాబ్ గురించి మాత్రమే
    ప్రశ్నిస్తున్నందుకు..
    •నేను అధికారం లోకి వస్తే నల్లధనం తీసుకు వచ్చి పేదల
    బ్రతుకులు మార్చేస్తా అని ప్రగల్బాలు పలికి అధికారాన్ని
    సాధించిన వ్యక్తిని నిలదీయనందుకు...
    •దేశం లో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల
    ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ప్రశ్నించలేని చేవ
    చచ్చిన మనుషులుగా మారినందుకు...
    •స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్ ఎందుకు నిర్మించట్లేదు
    అని ఆలోచించాల్సిన యువత గుడి నిర్మాణాల గురించి
    మాట్లాడుతున్నందుకు..
    •ప్రభుత్వరంగ సంస్థలు నిర్మించాల్సింది పోయి వాటిని
    కారు చౌకగా.. తన కార్పొరేట్ మిత్రులకు అమ్ముతుంటే..
    ఎదురు తిరిగి గొంతు ఎత్తాల్సిన యువత గొంతు
    మూగబొయినందుకు..
    •కరోనా మరణాలు... వలస కార్మికుల ఆకలి చావులు..
    నిరుద్యోగుల ఆత్మహత్యలు.. హాయిగా మర్చిపోయిన
    యువత మళ్ళీ.. మళ్ళీ.. మా ఓటు మీకే అంటూ
    బానిసలుగా మారినందుకు..
    నిజంగా గర్వంగా ఉంది భారతీయుడా.. నిజంగా
    గర్వంగా ఉంది...

    • @hemachandrakumar3499
      @hemachandrakumar3499 Рік тому

      మీకు నా సెల్యూట్స్...

    • @hanmakondanaresh2733
      @hanmakondanaresh2733 Рік тому

      👌👌👌👌

    • @bramakrishna7635
      @bramakrishna7635 Рік тому +4

      ధన్యవాదాలు బ్రదర్ మీరు ఇచ్చిన ఈ సమాచారం చాలా బాగుంది ఈ సమాచారాన్ని ఇంకా సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్క దాంట్లో ఉండాలి యువత ఏమైపోతున్నాడు దేశం ఎక్కడికి వెళ్తుంది నిరుద్యోగం పెరిగింది అంటారు కానీ నిరుద్యోగం పెరగడానికి కారణం ఉద్యోగాలు రాకపోవడం ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇలా జరుగుతుందనే విషయాన్ని గ్రహించలేక పోతున్నాడు. డాలర్ తో మన రూపాయి ఎన్నో స్థానంలో ఉంది ఆకలి సూచీలో దేశం ఎన్నో స్థానంలో ఉంది నిరుద్యోగం ఏ స్థానంలో ఉంది పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి 400 ఉన్న గ్యాస్ 1200 అయ్యింది నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎవ్వరు అడగడం లేదు ముఖ్యంగా యువత ఏదిఏమైనా మరొక సారి ధన్యవాదాలు

    • @jyothirmailogistics7303
      @jyothirmailogistics7303 Рік тому

      whatsapp university vedhavalu chadavaali

    • @shaiksaidulu8087
      @shaiksaidulu8087 Рік тому

      Truth

  • @sivasankar993
    @sivasankar993 Рік тому +12

    మీరు మతాలకు అతీతంగా వీడియోస్ చేస్తరనేమో అని భ్రమ పడ్డాను. కానీ మీరు కేరళ స్టోరీ గురించి ఇంతవకు వీడియో చేయలేదు దానికి నేను ఎంతో ఆలోచించాను ఎందుకు తులసి గారు కేరళ స్టోరీ గురించి వీడియో చేయలేదు అని దాని నాకు అర్థమైంది ఏమిటంటే అక్కడ ఉన్నది. ఒక మతానికి చెందిన అమ్మాయిలు. కాబట్టి మనం వీడియో చేయక పోయినా ఏమి పోయ్యద్ది లేదు. వేరే మతాలకు చెందిన అమ్మాయిలకు ఏమైనా కొంచం ఇబ్బంది కలిగిన మీరు వీడియో చేస్తారేమో

  • @davy169541
    @davy169541 Рік тому +1

    Ms Chandu, please keep telling the truth, some have sold it and turned to lies for convenience sake, one day these ppl will get tired of lies and will want to search truth again, but they may not find it, because they will reap what they have sowed
    O Father, let my country awake to truth!

  • @shyamsubrahmanya
    @shyamsubrahmanya Рік тому +7

    మీలాంటి వాళ్లకి ఇండియా ఎదుగుతుంటే ఎందుకింత ఈర్ష్య ?
    --ఇంతకుముందు ఇండియాకి ఇండియన్ ప్రధాన మంత్రుల కి గ్లోబల్ స్టేజి మీద ఎంత గౌరవం ఇచ్చేవారు.... ఇప్పుడు ఎంత ఇస్తున్నారు?
    --ఇంతకుముందు ఇండియా డెవలప్ మెంట్ ఎలా ఉండేది..... ఇప్పుడు ఎలా ఉంది?
    --లేదా నెహ్రూ లాగా పాకిస్తాన్ ఇష్యూని తీసుకుని వెళ్లి ఐక్యరాజ్యసమితిలో పెట్టినట్టు, మన భూభాగాన్ని తీసుకెళ్ళి చైనా కి అప్పగించినట్టు పాలన కావాలనుకుంటున్నారా?
    --పోనీ మీకు తెలిసిన ఒక ప్రత్యామ్నాయం చెప్పండి Modi కి... రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు బయటికి వెళ్లి ఇండియా పరువు తీస్తున్నారు వాళ్లు మీకు ఇండియాని అభివృద్ధి పధంలోకి తీసుకుని వెళ్తారు అనిపిస్తోందా?

    • @jyothirmailogistics7303
      @jyothirmailogistics7303 Рік тому +4

      no 1 bathai 😁😁😁😁😁😁😁😁

    • @manikantakadiri2257
      @manikantakadiri2257 Рік тому +3

      చాలా మంచి గా చెప్పారు అన్నా 🙏, వీళ్ళకి ఇలాంటివి కనపడవు

    • @gkgk1950
      @gkgk1950 4 місяці тому

      ఒరేయ్ బాబు ఆమె చెప్పేది ఏంటి మీరు మాట్లాడుతున్నది ఏంటి బ్రెయిన్లెస్ఫెలో

  • @krishnamurthyrukmabhatla2797
    @krishnamurthyrukmabhatla2797 Рік тому +45

    మీ ప్రసంగాలు బాగున్నాయి.వామపక్ష పార్శ్వం లేకుండా సమత్వం ప్రతిబింబించాలి

  • @kvnadham
    @kvnadham Рік тому +68

    మీరు ప్రెజెంట్ జేసిన విధానం ఫస్ట్ క్లాస్!

  • @funshorts622
    @funshorts622 Рік тому +9

    I'm always support u madam😊

  • @sais6056
    @sais6056 Рік тому +8

    The Kerala story midha mi abhi prayam cheppandi tulasi garu

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Рік тому

      మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తున్నాము. అంటే ఏమిటి అర్దం??? భిన్న సంస్కృతులు..,భిన్న మతాలు..,భిన్న ప్రాంతాలు అని. కానీ ఈ బీజేపీ & మోడీ చేస్తుంది ఏంటి??? భారత దేశంలో హిందూ మతం మాత్రమే ఉండాలి...క్రిస్టియన్..,ముస్లిం మతాలు ఉండకూడదు అనేటట్టు.

  • @ladiprasadrao5807
    @ladiprasadrao5807 Рік тому +4

    ఏ వర్గాన్ని అభద్రత లోనికి నెట్టేస్తున్నరు?నుపుర్ శర్మ వ్యాఖ్యలకు బదులుగా ఒక పేద టైలర్ ను ఘోరంగా చంపారు.మహారాష్ట్ర లో ఒక మందుల దుకాణం యజమానిని చంపేశారు.వాళ్ళని ఎవరు ఏమి చేశారా? యూపీ లో అలిగఢ్ పట్టణంలో 2014 నుండి భద్రతతో వుండగలుగు చున్నారు.ఇక రైతులను జైల్లో పడేస్తున్నారు అని అన్నారు.రైతులకు మేలు కలిగించే చట్టాలను అడ్డుకున్నారు.వాళ్ళు రైతులు కారు, భూస్వాములు.యూపీ లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు హిజాబ్ తీసుకు వచ్చారు.ఇప్పుడు కర్ణాటక లో ఎలక్షన్స్ కదా,పహిల్వాన్ ల సమస్య వెనుక నుండి జరిపిస్తు వున్న తతంగం అని ఢిల్లీ లో అందరికి తెలుసు.NCERT సిలబస్ నుంచి ఎవల్యూషన్ థియోరీ తీసివేసే ఆర్డర్ ను పాస్ చెయ్య లేదు.

  • @Secret-nk8mn
    @Secret-nk8mn Рік тому +10

    నీ కంటికి ఎప్పుడు మోదీ మాత్రమే కనబడతాడు, మన రాష్ట్రంలో జర్నలిస్టులను జైళ్లలో వేస్తున్న కెసిఆర్ కనబడడా... 🤔. ఇదేనా నీ జర్నలిజం...?

  • @mywish6722
    @mywish6722 Рік тому +1

    ఇది ప్రజాస్వామ్యం..... నువ్వు అనుకున్నట్టు ఇక్కడ నడవదు..... ప్రజలు కోరుకున్నట్లు నడుస్తుంది.

  • @krishnashiga7168
    @krishnashiga7168 Рік тому +17

    Where The Mind Is Without Fear And the head is held high😢😢😢😢😢

  • @shankarpullemla3461
    @shankarpullemla3461 Рік тому +29

    మీ ప్రతి వీడియో ప్రస్తుత సమాజాన్నీ ఉపయోగపడేవిగా ఉన్నవి మేడం.
    సామ్రాట్ అశోక చక్రవర్తి విడియో చేయగలరు మేడం.

  • @unmukm4776
    @unmukm4776 Рік тому +1

    ఠాగూర్ ప్రజ్ఞశాలి అనేది నిజమే కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అతడు పుట్టుకతోనే జమిందారీ వంశంలో పుట్టాడు. ఠాగూర్ ఇంటికే ఉపాధ్యాయులు వచ్చి పాఠాలు చెప్పేవారు. డబ్బు అంటని సాహిత్యకారులు ప్రపంచంలో నాకు తెలిసి ఇద్దరే. ఒకరు టాగోర్ రెండు షేక్స్పియర్. చాల విచిత్రం ఏమిటంటే షేక్స్పియర్ చనిపోయేనాటికి కూడా అతడు అతని పుట్టిన వూర్లో వ్యాపారవేత్తగానే తెలుసు. అతడు నాటకాలు రాస్తాడని ఎవరికి తెలియదు

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g Рік тому +6

    అమ్మా ఠాకూర్ ఒక బెంగాలీ బాపనోడు
    ఈ బాపనోల్లు బయటికి మంచిగా కనిపించే మేకవన్నె పులులు
    ఒక్క దళితుడికి కూడా నోబెల్ రానివ్వలేదు ఈబాపనోల్లు బాపనోల్లను బహిష్కరించండి
    దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే పార్టీకే పట్టం కట్టండి
    జైభీమ్ జైభీమ్ జైభీమ్

    • @muralilanke817
      @muralilanke817 Рік тому +1

      బాపనోళ్ళు అంత ప్రభావం చూపే వాళ్ళయితే ఈ రోజు ఈ stage లో ఉండే వాళ్ళు కాదు కులం పేరుతో నాశనం అవ్వండి.

    • @user-fh6st4pk7v
      @user-fh6st4pk7v Рік тому +1

      We all are bad in someone's story

    • @jyothirmailogistics7303
      @jyothirmailogistics7303 Рік тому

      g.. .. musuko kula gajj kodakaa

  • @rajkumarbandela7558
    @rajkumarbandela7558 Рік тому +8

    Great Thulasi Garu

  • @syedaltafhussain5830
    @syedaltafhussain5830 Рік тому +1

    అద్భుతమైన రవీంద్రనాథ్ థాగూర్ గారి అమూల్యమైన సందేశం ఇచ్చారు thaks

  • @Ramjanbaig71
    @Ramjanbaig71 Рік тому +10

    Being an English Teacher I've been teaching Where the Mind Is Without Fear ..Poem to students to reach the ideology of thinking ..
    Your explanation is wonderful sis..
    Really Hats up to you..
    Go ahead...

  • @bgmshorts2030
    @bgmshorts2030 Рік тому +1

    Telugu BBC news channel taruvata Antha clear ga me videos untunayee great job madam ❤

  • @konkathimadhu5978
    @konkathimadhu5978 Рік тому +5

    దేశం లో అన్ని సమస్యలకి కంపు నిష్టులు, కంపు నిస్టుల భావజాలం . అది తొలిగిపోయినపుడే ఈ దేశం బాగుపడుతుంది .
    ఫేక్ ఉద్యమాలు , సోరోస్ ప్రేరేపిత ఉద్యమాలు పోయి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో దేశం ఉంటుంది .

    • @ramanaraopanduri4733
      @ramanaraopanduri4733 3 місяці тому

      mundu nee lanti daritrulu india nundi vellipote, india ku unna daridra potadi.

  • @balaramsinganapalli150
    @balaramsinganapalli150 Рік тому +1

    తులసీగారూ. చాలా బాగా చెప్పారు. This is my favourite song. Hearty thanks ❤

  • @kotesh291
    @kotesh291 Рік тому +1

    ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మీద కూడా ఒక వీడియో చేయండి 🙏

  • @jyothsnam5181
    @jyothsnam5181 Рік тому

    మీ లక్ష్యం చూస్తుంటే కమ్యూనిస్టు మేనిఫెస్టో లా చాలా బాగుంది.

  • @aparna_shetty__k
    @aparna_shetty__k Рік тому +7

    The Kerala story mida kuda video cheyandi sis

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 Рік тому +20

    సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

  • @sarithabommanamina9896
    @sarithabommanamina9896 Рік тому

    Mam namaste
    Mi thoughts ki and mi చేస్తున్న work ki and maku me knowledge provide చేస్తున్నందుకు

  • @raghunathraja5082
    @raghunathraja5082 Рік тому +19

    హిండెన్బర్గూ, అదానీ అంటూ నానా హంగామా చేసినా ఎవరూ నమ్మలేదు.
    ఇపుడు టాగూరూ, గీతాంజలి ని దించారా మేడం11😊😊

    • @Ramking7262
      @Ramking7262 Рік тому

      మీ లాంటి కుల గజ్జి లకు నితి వాఖ్యలు ఎందుకు అర్థమవుతాయి...

  • @user-pw6tr2jw1x
    @user-pw6tr2jw1x Рік тому +3

    రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుగులో వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు మేము తెలుగు గురించి ఎక్కువగా తెలుసు మాలాంటి వారికి చరిత్ర తెలియాలంటే తెలుగులో చెప్తున్న విషయాలను తెలుసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సమాజంలో అందరూ బాగుండాలి అనే భావంతో మీ శ్రమ ని ఇలా అందరికీ చెప్పటంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ధన్యవాదాలు

  • @kasulu57
    @kasulu57 Рік тому +2

    The correct answer is Bengali. The Gitanjali was written by a world-famous poet of India Rabindranath Tagore. It is a collection of Bengali poems which is mainly written in the Bengali language which was published on 14th August 1910.

  • @Sunil1301Hyd
    @Sunil1301Hyd Рік тому +1

    Entho baga cheparu akka 🫡 present situation ki thaginatu

  • @edigaramachandra6731
    @edigaramachandra6731 Рік тому +3

    బాగా చెప్పారు మేడమ్

  • @ravanram4001
    @ravanram4001 Рік тому +2

    ముఖం మీద ganji కాచారు ఏమో ముఖం మొత్తం పుచ్చుపుచ్చులు aindi 😅

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 9 місяців тому

    1920s లోకి దేశాన్ని తీసుకెళ్తున్నారు రాజకీయ నాయకులు,కుల,మతాల పేరుతో ఇది చాలా దౌర్భాగ్యం

  • @sathyaanveshi112
    @sathyaanveshi112 Рік тому +3

    Tulasi garu kerala story gurinchi video cheyandi please

  • @ramakrishna7669
    @ramakrishna7669 Рік тому +3

    గాంధీ గారు ఒక్కరే. అలాగే టాగోర్ గారు ఒక్కరే. మనం ప్రతి విషయానికి, వాళ్ళని quote చేయడం అవసరం లేదు. ఎందుకంటే, మనకు సొంతంగా ఆలోచించే శక్తి రావాలంటే, మనం మనదైన ఆలోచన చేయాలి. Copy, Paste. ఇది, 4 వ తరగతి పిల్లవాడైనా చేయగలిగిన పని. మీ video లు చూసే వారు, 4 వ తరగతి పిల్లలు కాదు కదా, madam. కాకుంటే, నేతాజీ గురించి, టాగోర్ జీ గురించి, గాంధీజీ గురించి, ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో జన్మించిన మహాత్ముల గురించి చదవాలి, తెలుసుకోవాలి. అంతే. వారిని మక్కీకి మక్కీ copy కొట్టకూడదు. మనం ఎంత copy కొట్టినా, మరో మనిషిగా పూర్తిగా మారలేం. అది, ప్రకృతి ధర్మం. No two individuals are unique. రామకృష్ణ పరమహంస గారు కానీ, భగవాన్ రమణ మహర్షి గారు కానీ; ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి వల్లా, నీవు influence కావాల్సిన అవసరం లేదు అనే చెప్పారు. అంత గొప్పగా చెప్పిన వారు మన ప్రాచీన భారతదేశంలో చాలా మందే ఉన్నారు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంధం రుగ్వేదం. ప్రపంచంలో అనేక జాతులు తమకంటూ ఒక లిపిని కూడా తయారు చేసుకోకముందే, ఈ దేశం రచనలు కూడా చేయగలిగింది. టాగోర్ గారిలో ఎంతో సృజనాత్మకత ఉండబట్టే కదా, అంత గొప్ప రచనలు చేయగలిగారు. అంతకు మించిన సృజన కలిగినవారు మన వేద కాలంలో వందల ఋషులు ఉన్నారు. మీరు అలాంటి లోతైన subject మీద దృష్టి పెట్టి, భారతీయులకు యెద్దులు, పాములు తప్ప మరేమీ తెలియదు అని పిచ్చికూతలు కూడిన విదేశీయుల నోర్లు మూయించలేరా.? ఇటీవల praveen mohan అనే కుర్రాడు Indian culture & sculpture మీద అద్భుతమైన videos చేస్తూ, మన గురించి మనం గర్వపడేలా చేస్తున్నాడు. అతన్ని follow ఐతే, అదొక copy, paste లా అవుతుంది. మరో కొత్త angle లో ఆలోచించండి. మీకు కొన్ని వందల తరాల నాటి మీ బామ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఈ సమాజానికి చేసిన contributions ని గురించి పరిశోధించి, వారికి గుర్తింపు తీసుకురండి. ఎందుకంటే, మన పూర్వీకులు పేటెంట్స్ కోసం, పేరు ప్రతిష్టల కోసం పాకులాడలేదు. మన తాతముత్తాతలు, foreigners చెప్పినట్లు, Poor Indians కానే కాదు. మన పూర్వీకుల గురించి మనల్ని 1947 వరకు పాలించిన british వాడు గొప్పగా ఎందుకు చెబుతాడు.? మీ తాత ముత్తాతలు బర్రెలు కాచుకునే వారనో, పాములు పట్టుకునే వారనో, గొర్రెలు కాచుకునే వారనో చెబుతాడు. అలా చెప్పి, మనల్ని ఒప్పిస్తాడు. మనం ఒప్పుకోకపొతే, వాడి దగ్గర అధికారం ఉంది కాబట్టి, నాలుగు తన్ని మరీ ఒప్పిస్తాడు. స్వాతంత్రం వచ్చిన తరువాత నైనా, మనం మేలుకోవాలి కదా.! అభూత కల్పనలు కాకుండా; scientific గా పరిశోధిస్తే మీలాంటి వారికి గొప్ప సమాచారమే దొరుకుతుంది. అనేక శాస్త్రాలకు మూలాలు భారత్ లోనే ఉన్నాయి. మీ లాంటి youth; కుళ్ళు రాజకీయాల మీద కాకుండా మన పూర్వీకులు name & fame expect చేయకుండా మనకు అందించిన Heritage ని అందరికీ తెలిపి, వారి ఋణం తీర్చుకునే విధంగా ఆలోచించండి. All the best.

  • @ranganathramaraju9847
    @ranganathramaraju9847 Рік тому +8

    మరి ఆ హిందూ కాషాయం మాత్రమే ఎందుకు రోజుకు ఐదు సార్లు,ఆదివారం ప్రతిరోజూ దేవూన్ని ధ్యానించే వాళ్ళు మీకుకనపడరా వారి పెళ్లిళ్లు,ఊడిగం,స్త్రీ అసమానతలు కనపడవా ఎంత సేపు హిందువుల మీద ఏడుపు తప్ప.

    • @ramcharan8876
      @ramcharan8876 Рік тому

      Antaranithanam mudha namakalu
      Devudi Peru cheppu vineethi tho deshnni dochesthunn dongalu knpdatled neeku

  • @penchalaiahsrihari5808
    @penchalaiahsrihari5808 Рік тому +2

    hi akka, i am penchalaiah Srihari , i want to see the caste less india , i want to remove my caste and relegion ,plz make the vedio on how to get the casteless and religion less certificate

  • @ravinderreddykumbam
    @ravinderreddykumbam Рік тому +8

    తులసి చందు గారు మీ పోకడ చూస్తుంటే కులాల మధ్య కుంపట్లు మతాల మధ్య మంటలకు బీజేపీ కారణమని అనేటట్లు ఉన్నారు కుల మత భేదాలు ఈ సమాజంలో కొన్ని వందల ఏళ్లుగా ఉంది దానికి మోడీ గారు కారణమా ఈ దేశంలో ఎన్నో పత్రికలు ఎన్నో టీవీ ఛానల్ స్వేచ్ఛగా బీజేపీని విమర్శిస్తున్నారు మీ జర్నలిజంలో కూడా వామపక్ష భావము బిజెపి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదా ఎవడు ఓటు వేసుకోవడం లేదా ఎవడు స్వేచ్ఛగా జీవించటం లేదా ఎందుకండి అనవసరమైన మాటలు జై హింద్

  • @mdkarishma5399
    @mdkarishma5399 Рік тому

    Really madam meeru cheppe prathi vishyam nijayathiga untayi . ippati youth a video lo chustunnaru

  • @pratapgunturu
    @pratapgunturu Рік тому +1

    appudu ippudu eppudu ledu aa swetchha ee government ye kaadu anni governments chesindi ade. i hope you put every government in same lens .
    Yours well wisher

  • @busha6444
    @busha6444 Рік тому +3

    U r great Tulasi garu

  • @sureshramatenki881
    @sureshramatenki881 Рік тому +2

    ఇప్పుడు ఉన్న చెత్త రాజకీయాలు పోయి మనకు మంచి వ్యవస్థ రావాలంటే ఏం చేయాలో ఒక వీడియో చేయండి.......

  • @maheshck1734
    @maheshck1734 Рік тому +1

    I like u so much thulasi...

  • @durgaprasaddasari2211
    @durgaprasaddasari2211 Рік тому +4

    "Where the mind is with out fear". in my 10th class it was in english text book 2003.

  • @reddyprathap2041
    @reddyprathap2041 Рік тому +9

    No need background music, your sharp commited words from silence is more reachable to Hart's

  • @kn18344
    @kn18344 Рік тому +1

    what do you mean by joining your channel ??????????/
    what are those rate changes and what benefits with respectively

  • @emimahajay1455
    @emimahajay1455 Рік тому +2

    Mee explanation chala bagundhi..
    Alane, kerala story ane movie meedha, video cheyandi. Appudu Kashmir files, ippudu kerala story... ila evaru veetini theeyistgunnar, endhuku landing amsalu kshunnam ga cheppandi..

  • @MadanMohan-bu4uv
    @MadanMohan-bu4uv Рік тому +1

    Mi dialogues mi volice unbelievable madam , meelanti vallu ma country ki chala Mandhi kavali ,

  • @shridatthasubhramanyasharm2377

    Many parties to save muslims.....just 1 party for Hindus.

  • @khadeerricky1720
    @khadeerricky1720 Рік тому +2

    TELGANANA
    LADY RAVISH KUMAR JOURNALIST
    RICKY 369

  • @kesavareddyverynicevedioih3097

    చాలా బాగుo ది 💐💐🙏

  • @gamidisparjanraju1094
    @gamidisparjanraju1094 Рік тому

    Wounderful, real facts

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 4 місяці тому

    మేడమ్ సూపర్ 🎉🎉

  • @webmasterjd
    @webmasterjd Рік тому +1

    ఇంత knowledge ఎలా సంపాదించారు. ❤

  • @bangarambattula7447
    @bangarambattula7447 Рік тому +1

    Thank you madam meekuu 🙏🙏🙏👋👋

  • @gracekatam4155
    @gracekatam4155 4 місяці тому

    Unto the heaven of freedom my father let my country awake.

  • @sankarRaking
    @sankarRaking Рік тому +1

    అక్క కేరళ స్టోరీ గురించి వీడియో చేయండి.

  • @sumamounica5724
    @sumamounica5724 Рік тому +1

    Thulasi garu the Kerala story movie chusa kani mee explanation kavali mam.... Nijalu kavali ippudu evari matalu nammalenivi ga anipistunnai... Meeru cheppagalara

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Рік тому

    Excellent information and message mam.

  • @trk6502
    @trk6502 Рік тому +1

    రవీంద్రుడు ఇచ్చిన విజ్ఞానం తో బెంగాల్ నిండా వుదారవాధ భావనలు మూర్ఖపు విశాలతత్వం ప్రబలి నేడు బంగ్లాదేశ్ ,పశ్చిమ బెంగాల్ లోని కొన్ని జిల్లాలు గ్రామాలు పూర్తి అంధకారం లోకి పోయినాయి
    రవీంద్రుడు కాలం కంటే నేడు అక్కడ వ్యక్తిత్వాస్థాయి అత్యంత పతనావస్థలోకి పోయింది....😂😂😂
    ఈ నీతి సూక్తులు వొంట పట్టించుకోని ఉగ్రవాద మతస్థుల కోరల్లో చిక్కి కొంత బాగం మతరాజ్యం గా మారితే మిగిలింది onthe way lo vunnadi

  • @kishorerayapudi4572
    @kishorerayapudi4572 Рік тому +6

    నీకు తెలిసింది చాలా తక్కువ.
    రైతు ఉద్యమాల వెనుక వాస్తవాలు తెలుసా నీకు...
    రెజ్లార్ల ఉద్యమం వెనుక వాస్తవాలు తెలుసా....
    ఒక వర్గం అంటే ఎవరు....
    ప్రభుత్వాలను ప్రజలు నిర్ణయిస్తారు నువ్వెవరు Emergency అనడానికి...

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 Рік тому +6

    మీరు ఇష్టపడే కమ్యూనిస్ట్ దేశాలలో మీరు కోరుకొనే స్వేచ్ఛ ఉందా. మీరు ఏంచెప్పాలనుకొన్నారు. ఠాగూర్ గురించా? మోడి గురించా? మీడియా కు నిబంధనలు వర్తించవా? మీకు స్వేచ్ఛ లేకుండానే ప్రభుత్వం నిరంకుషంగా ఉంది అని చెప్పగలుగుతున్నారా? I can't accept your openion

  • @gangadharasastrynandulamat3632

    chandu garu thank you madam

  • @kondamurupanguluru8762
    @kondamurupanguluru8762 Рік тому +4

    రైతు చట్టాల గురించి మీరు వ్యతిరేకంగా చేశారు,
    దాని వల్ల రైతులు చాలా అవకాశాలు కోల్పోయారు.
    మన పాఠ్యపుస్తకాల్లో చరిత్ర కేవలం కొన్ని వందల సంవత్సరాల నే ఎక్కువ చూపారు,
    కానీ మనది వేలాది సంవత్సరాల చరిత్ర.
    కావున మొత్తం తెలియాలి అంటే మార్పు జరగాలి.
    రెజ్లర్ల నిరసన లో వారి సంఖ్య కు సంబంధించిన సమస్యల గురించి నినాదాలు చేయాలి, సమాఖ్య అధ్యక్షుడు తప్పు చేసిన,
    అతనినే రాజీనామా చేయమని కోరాలి కానీ,
    మొత్తం సమాఖ్య ను ఎందుకు రద్దు చేయాలని కోరుతున్నారు?
    P t ఉష గారి పై ఎందుకు దాడి చేసారు?
    మీ వీడియో లు కేవలం ఓ కోణం లో నే ఉంటున్నాయి.
    శ్రీరామ నవమి సోభా యాత్ర లో ఊరేగింపు పై బాంబుల దాడి, రాళ్ళ దాడి కి సంబంధించిన వార్తలు ఎందుకు చేయరు?

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Рік тому +7

    Super తల్లి. చాలా బాగా చెప్పావు.

  • @sadhvinmedi1691
    @sadhvinmedi1691 Рік тому +3

    Tq akka.......

  • @vulidravijay204
    @vulidravijay204 Рік тому +5

    Indian government మీద video cheyandi 2014 to present medam

  • @bySR7714
    @bySR7714 Рік тому +2

    Madam.... Ravindranaath tagore ku uthine Nobel price ivvaledu.... athanu... appati British king (Jorge v.)india vachinappudu rasina janaganamana geethaniki baduluga athaniki Nobel vachindi..... idi naa opinion

    • @24ktmotoholic24
      @24ktmotoholic24 Рік тому +2

      Avani cheparu anna villu nijam chepthe villa pappu uddakadhu kadhu
      Emme chepedhi motham fake information

  • @podishettipavan4306
    @podishettipavan4306 Рік тому +2

    Kerala story pai video chey akka

  • @nagarjunapeddinti3327
    @nagarjunapeddinti3327 Рік тому +2

    Ur presentation is good madam, but as per ur video one doubt.. upto 2014 every person in this country had freedom..but after 2014 u r showing images they don't had freedom like farmers wrestlers media people 😢... i had one request madam, please don't make video with hypocrisy...if you are seeing every religion and every political party as equal, then give information about all. After content u r making some negativity about only one political party and one religion... remaining religions and remaining political parties are very honest as per ur videos😢... heights of hypocrisy

  • @654Prakash
    @654Prakash Рік тому +2

    Very good, soo nice...

  • @hlatha2919
    @hlatha2919 Рік тому

    My God meeru chala homework chesi untaru e video cheyadaniki thank you so much ma'am.. love you ma'am

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Рік тому +1

    ఆ కాలానికి ఆధునిక మనువు టాగూర్ పరమాత్ముడు ...నోబెల్ ప్రైజ్ ఏమైనా అతీత శక్తులు ఇచ్చేఏమో గీతాంజలి ఎర్రి తండ్రికి
    తెలుసుకో

  • @balrajubandam8115
    @balrajubandam8115 Рік тому

    Super medam I am with you

  • @ngrbrgk1938
    @ngrbrgk1938 Рік тому +9

    అమ్మా తులసీ గారూ...!
    నీవు పంపే వందలాది msgs ఎప్పుడూ Biased గానే ఎందుకుంటున్నవి...
    అవి సరిచేసుకునేంతవరకూ నీవెన్ని చిలుక పలుకులు వల్లించినా వాటికి Zero Value...
    అరవింద కేజ్రీవాల్ అధికార దుర్వినియోగంపై Cover చేయడానికి వెళ్లిన భావనా అనే మహిళా Journalist తో సహ మరో ముగ్గురిపై SC ST Atrocity File చేసి వేధిస్తే మీ నోరు మూగబోయిందా...
    అదేవిదంగా వేలాది అమాయక మహిళలు Love Jihad కోరల్లో చిక్కుకొని దుర్భర జీవితం గడుపుతుంటే మీరంతా ఎన్నడైనా గళమెత్తారా...???

  • @gowdagn3075
    @gowdagn3075 Рік тому

    Good information for modern society

  • @24ktmotoholic24
    @24ktmotoholic24 Рік тому +2

    Chpu madam motham ayina rasina prathi patta gurinchi ayina rasina Geetanjali book gurinchi adhi motham merru chepithe makuda clear ga ardam avthadhi kadha
    Meeku maa Hindutvam gurinchi itla atla anni chepinapudu mari ee kuku FM 8:02 la meeru advertisement yenduku istunaru normal public life thoni adukokandi madam vallu yedhi chepithe adhi nammu tharu
    Meeku oka Chinna example chpetha
    Oka wife husband ki 3 pillalu ah pillalu peddagaa ayina tharawatha valaku vallu yevariki istam unatu vallu chesthe ah illu yela munduku potundhi chepandi
    Alage mana desham la unna Hindus,inka vere desham nunchi ochina etara matalanu patistuna vallaki oke rule unte baguntadhi maku nachinatu mem untam ante set kadhu
    CAA,NRC,NRP,UNIFORM CIVIL CODE. Evani kavalu maa deshaniki
    Meeru just making money anthe mee Chetha video thoni paniki ochey videos cheyandi
    Jai hind
    Jai Bharat
    Jai rss

  • @billaraheem1743
    @billaraheem1743 Рік тому

    అక్క ఏమి చెప్పావ్ super

  • @heerukamlekar7704
    @heerukamlekar7704 Рік тому +1

    Super video akka .. miru jagityala lo jerigina si suspended gurunchi cheyandi public nu muslim unity ante yento chepandi pls meeru chepali

  • @kotturikashinath1253
    @kotturikashinath1253 Рік тому

    రవీంద్రనాథ్ గురించి అన్ని విషయములు తెలిసినవి

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Рік тому +1

    మరి శ్రమ దోపిడీ..... చేసే .... వారిని.... ఏమంటే..... బాగుంటుంది..

  • @nikhisanthu912
    @nikhisanthu912 Рік тому +1

    తీన్మార్ మల్లన్న ను interview చెయ్యండి మేడం..