శ్రీమద్భాగవతం || Srimadbhagavatham || Sri K.V.S.V.G.Seshacharyulu || Ep12 || 01-12-2024 || SVBC TTD
Вставка
- Опубліковано 1 гру 2024
- శ్రీమద్భాగవతం || Srimadbhagavatham || Sri K.V.S.V.G.Seshacharyulu || Ep12 || 01-12-2024 || SVBC TTD
Hashtag:
#tirupatibalaji
#hindhudharmam
#Devotion
#Tirumala
#Spiritual
#TTD
#Devotional
#Svbcttd_telugu
#svbc
#SriVenkateswaraBhakthiChannel
------------------------------------------------------------
Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: bit.ly/3hTeXmH
#SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
------------------------------------------------------------
Subscribe to us on :
SVBC TTD Telugu: bit.ly/3hTeXmH
👉 UA-cam: bit.ly/3hTeXmH
👉 Facebook: / svbcttdofficial
👉 Instagram: / svbcttdofficial
👉 Twitter: / svbcttd
★☆★𝗙𝗔𝗜𝗥-𝗨𝗦𝗘 𝗖𝗢𝗣𝗬𝗥𝗜𝗚𝗛𝗧 𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿★☆★
We Are Using This Video For Branding Purpose Only. If any copied content detected All The Rights Go To Original Copyrighter.
We Are Using This Video For Branding Purpose Only. If We Unknowingly Uploaded Any Copyright Material. Please Contact Us, We Will Remove The Video Immediately @svbcttd@gmail.com
𝗗𝗶𝘀𝗰𝗹𝗮𝗶𝗺𝗲𝗿 -
Video Is For Branding Purpose Only. Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For "Fair Use" For Purposes Such As Criticism, Comment, News Reporting, Teaching, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-Profit, Educational, Or Personal Use Tips The Balance In Favor Of Fair Use.
★☆★𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐅𝐨𝐫 𝐖𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠★☆★
Yes,As TTD is blind with our continuous requests..we request kuppa garu to deliver bhagavatham from his own tube channel.please bless all of us Guruji.please consider our request.we want only your bhagavatham.please please please🙏🙏🙏🙏
Present pravachanm lo chappaga saram ledu bhakti bhavam kalugatam ledu bcoz kuppa sarmagarillo Amruta pravachanm alavatu paddam🙏🙏🙏🙏🙏
I request Sri Kuppa Viswanatha Sarma garu, to start his own you tube channel and bless us with his “pravachanam” of Bhagavatham.
We need kuppa garu pravachanam
We want sri kuppa v sarma garu back please please 🙏🙏🙏🙏
We wañt Sri kuppa viswanadhà sarma garu
We want ,We want ,we want Sri kuppa garu
We want kuppa viswanatha sharma Guruvugaru pravachanam Please Please please
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పండితులకు నమస్కారములు గోవిందా గోవిందా శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః
Please bring back sri kuppa viswanatha Sharmagaru
శ్రీ శివః గోవిందా జై కృష్ణ శ్రీ కృష్ణ 💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💚❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩷🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩵🩵💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సదా వినమ్రపూర్వక సాష్టాంగ ప్రణామమలు అభివాదయే చతుస్సాగర పర్యతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవ చావన ఆప్నవాన ఔర్వ జామదగ్న్య పంచార్షియ ప్రవారాన్విత శ్రీవత్స గోత్రోథ్భవాయ ఆపస్తంభ సూత్రహ యజుశ్శాఖా అధ్యాయి జగన్నాథ శాస్త్రీ శర్మ అహం భో అభివాదయే
Ttd dowen guruvu garu raval govinda😂😂😂
తేషామహం సముద్దర్తా మృత్యు సంసార సాగరాత్ |
భవామి నచిరాత్ పార్థ మయ్యా వేశిత చేతసామ్ ||
భగవానుడు ఇష్టసఖుడైన అర్జునునితో ఇట్లు పలికెను:
ఓం అర్జున! నా యందే లగ్న మనస్కులైన పరమ భక్తులను నేను శ్రీఘ్రముగనే మృత్యుసంసార సాగరమునుండి ఉద్ధరించెదను.
అన్నమయ్య:
శ్రీ విష్ణదేవుని దశావతారములతో ముడిపెట్టి, పరమ భక్తులైన సంసారి సాథుజీవనమును ఈ క్రింది విధముగా వర్ణించు చున్నాడు;
సంసారమే మేలు సకల జనులకును
కంసాంతకుని భక్తి గలిగితే మేలు.
వినయపు మాటల విద్య సాధించితే మేలు
తనిసి యప్పులలోన దాగకుంటే మేలు.
మునుపనే భూమి దన్ను (ను?) మోచి దించకుంటే మేలు
వెనుకొన్న కోపము విడిచితే మేలు.
కోరి నొకరినడిగి కొంచ పడకుంటే మేలు
సారె సారె జీవులను చంపకుంటే మేలు.
భారపుటిడుములను పడకుండితే మేలు
కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు.
పరకాంతల భంగ పరచ కుంటే మేలు
దొరకొని కెళవులు దొక్క కుంటే మేలు,
అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి
యిరవై నిశ్శింతుడైతే నిన్నిటాను మేలు.
విద్య = చదువు, వేదము. అప్పులు= ఋణములు,నీళ్ళు.
కారించి= కష్టపెట్టి, కెళవులు = ప్రక్కలు/ అపమార్గములు,అడ్డ దారులు, ఇరవై= స్థిరమై.
వినయముతో విద్య, అప్పుల పాలు కాని సంసారము, భూమికి బరువైన వ్యర్థ జీవనముగడప కుండుట, అన్నిటికీ అనర్థహేతువైన కోపమును వీడుట, యాచనావృత్తి లేకుండుట, జీవులను హింసింప కుండుట, యిడుములు ( ఇక్కట్లకు లోను గాకుండుట, ఇతరులను నొప్పించి వారిచే దూషింప బడకుండుట, అపమార్గమున బడకుండుట అను పది ధర్మాలను చక్కగా పాటించి నపుడే సంసారము మేలగును. అది క్లేశకరమే యని భావము.
పైధర్మాలను బోధించు నెపముతో అన్నమయ్య పాటలోని రెండున్నర చరణములకు జెఃదిన పది పంక్తులలో పరమాత్ముడు గావించిన దశావతార చర్యలు
వ్యతిరేక విధమున బేర్కొన బడినవి. ఉదా:
1. వినయము= వేదవిద్య,క్రౌర్యము,సోమకుని సంహారం.
2.కూర్మము= అప్పులు/ నీళ్ళలో దాగడం.
3. వరాహావతారము= భూమిని మోచి దించడము.
4.నరసింహావతారము = కోపముతో హిరణ్యకుని చంపడం.
5. వామనుడు= బలిచక్రవర్తిని యాచిండం.
6. పరశు రామునిగా= అనేక మంది జీవులును వధించడం.
7. శ్రీ రాముడు= భారపు డిడుముల కష్టముల బారిన పడుట.
8. శ్రీ కృష్టునిగ= గోపికలనేడ్పించి తిట్లకు గురియగుట.
9. బుద్దుడై= త్రిపురాసుల వనితల భంగపరచుట.
10. కలికి= గుర్రమునెక్కి కెళవులు అంటే ఇరుప్రక్కల అంకెము ద్రొక్కి పయనించుట.
అన్నమయ్య కవితా చమత్కృతి ఇది..మరియు..
అన్నమయ్య పదం ధర్మపథం .
ఓం నమో దశావతారాయ వేంకటేశాయ నమః
అన్నమయ్య గురుదేవులకు జయము.
మా సముద్రాల లక్ష్మణయ్య గురుదేవులకు జయము.
మిత్రులకు శుభోదయం.❤❤❤
ఓం నమో నారాయణాయ,శ్రీ శేషాచార్యులు గారు చాలా చక్కగా మధురం గా మరియు సులభం గా నా వంటి పామరులకు కూడా అర్ధం అయ్యె విధం గా శ్రీమద్ భాగవతం ప్రవచనాన్ని చెప్తున్నారు,చాల బాగుంధీ.
విశ్వనాధ్ గారు భాగా చెప్పేవారు..
ఇటు sanskrit కూడా సులభం గా వివరించేవారు...
మీకు ఏమి అయ్యింది..
భాగా సాగుతున్న ప్రవచనల్లో ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారు...
శేషాచలం వారు కూడా బాగానే చెబుతున్న..
విశ్వనాధ్ గారు లా కాదు...
శేషాచలం వారు ది ఆదిపర్వం విన్నాం బాగుంది కానీ
భాగవతం భక్తి కి సంబంధించింది..
దానికి విశ్వనాధులు వారే కరెక్ట్..
దశమ స్కంధం kaina విశ్వనాథులు వారి తో చెప్పించండీ
శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🙏
శ్రీ గురువుగారు Sesha charyulugaru మాకు అర్ధం అయ్యేట్టు బాగా చెప్పు తున్నారు ఆయనకు నా పాదాభివందనా లు
We want sri kuppa v sarma garu back please please 🙏🙏🙏🙏
Present pravachanm lo chappaga saram ledu bhakti bhavam kalugatam ledu bcoz kuppa sarmagarillo Amruta pravachanm alavatu paddam🙏🙏🙏🙏🙏