చాలా ఉపయోగకరమైన సమాచారం చెప్పారు. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉదయం చలిగానే ఉంటున్నాయి. పెద్దవారికి, పిల్లలకు, గుండె సమస్యలున్న వారికి గోరువెచ్చని నీరు అవసరం. వాటర్ హీటర్ నీటిలో ఉంచిన తరువాత 10 నిమిషాలు ఉంచి తీస్తే, ఆ వేడి సరిపోతుంది. తల స్నానం చేయాలన్న, చాలా వేడి కావాలి అనుకుంటే 15 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. పిల్లలున్న ఇంటిలో ఉపయోగించడం avoid చేయడం మంచిది.
This is why l like BBC Telugu channel and only subscribed to this channel... It's good to see Telugu news channel giving very valuable information and news with no heavy sound effects, soundy news readers, always love 😊 BBC
అంతా బాగానే ఉంది కానీ, కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిన తరువాత మాత్రమే, ప్లగ్ లో వైరు పెట్టి స్విచ్ ఆన్ చెయ్యండి అని చెప్పితే ఇంకా సేఫ్ గా ఉంటుంది అని నా అభిప్రాయం. Thank you.
Immersion rods ni ban cheyyali,,,hot water kavalante water ni gas tho vedicheyyachu, electric rice cooker use cheyyachu, electric rice cooker best method, chala baga heat avutundi, chala takkuva hot water lo ekkuva cool water padutundi, immersion rods ni avoid cheyyandi, mukyam ga intlo chinna pillalu unte assala vadaddu.
Baagane chepparu kaani stick ki and bucket outer surface ki current ela flow avuthundi, heater fail aina kuda supply pass avvadu.. Stick(dry) non conductor and bucket outer surface kuda anthe... Immersion heaters chala easy ga fail avuthayi, but work chesthayi... So video lo cheppinattu cheyyi pettadam cheyyoddu, alane plug 🔌 alane unchoddu, alane unchina neutral failure aithe shock vachhe avakasham undhi... Immersion heaters tho chala chala jagrattaga undaali, adhi use chese area kuda dry undela chusukondi, pillalani purthiga duramga unchandi ee heaters ki...
అందరికీ అర్థమయ్యేలా చెప్పారు కృతజ్ఞతలు బీబీసీ గారికి 🙏🙏🙏🙏🙏
సమాజానికి ఉపయోగడే పడే సమాచారాన్ని అందించడంలో ముందుండే ఏకైక ఛానల్ బీబీసీ మాత్రమే...
😂😂
సమాజాన్ని విడగొట్టే Articles కూడా ఇచ్చే ఛానెల్, మరి ముఖ్యంగా India సమాజాన్ని..!!
Hinduism ki against
😂😂 ialntivi publish chesi, mellaga odulutharu valla content
గొర్రెలకు ఎం తెలియాదు. కానీ మంచి ఛానల్ అని సర్టిఫికెట్ ఇస్తారు.
చాలా ఉపయోగకరమైన సమాచారం చెప్పారు. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉదయం చలిగానే ఉంటున్నాయి. పెద్దవారికి, పిల్లలకు, గుండె సమస్యలున్న వారికి గోరువెచ్చని నీరు అవసరం. వాటర్ హీటర్ నీటిలో ఉంచిన తరువాత 10 నిమిషాలు ఉంచి తీస్తే, ఆ వేడి సరిపోతుంది. తల స్నానం చేయాలన్న, చాలా వేడి కావాలి అనుకుంటే 15 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. పిల్లలున్న ఇంటిలో ఉపయోగించడం avoid చేయడం మంచిది.
మీరు చెప్పే విధానం తెలుగు భాష చాలా స్పష్టంగా ఉంది. ధన్యవాదాలు.
హిటర్ గురించి చాలాచక్కగా వివేరించారు సార్ 👌👍👏
న్యూస్ ఛానల్ అంటే bbc ఇది ఉపయోగకరమైన న్యూస్
అర్థం అయ్యేలా చెప్పరు బ్రో...ధ్యన్యవాదాలు🙏
అందరికీ అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా క్లియర్గా
అర్థమయ్యే విధంగా చెప్పారు.
BBC న్యూస్ ఛానల్
వారికి థాంక్స్........
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించిన బిబిసి కి ధన్యవాదాలు, ఇలాగే మరిన్ని వీడియో అందుబాటులో ఉంచగలరు.
This is why l like BBC Telugu channel and only subscribed to this channel... It's good to see Telugu news channel giving very valuable information and news with no heavy sound effects, soundy news readers, always love 😊 BBC
Ne English bagundi Lilly
చాలా ముఖ్యమైన, ఉపయోగకరమైన సమాచారాన్ని చెప్పారు very very thank u BBC 🙏
Idhi ma machine lab. Old student of SV GOVT POLYTECHNIC, TIRUPATI. Chala happy ga undhi video chustunte. EEE students rocking 🎈🎈🎈
ఉపయోగకరమైన వీడియో 🙏🙏
ధన్యవాదాలు సర్, మంచి విశ్లేషణ
ఇలాంటి న్యూస్ వేరే ఛానళ్లలో పెద్దగా ఉండవు. ఈటీవీ న్యూస్ పర్లేదు. మిగతా చానళ్ళు అంతా చెత్త రాజకీయ గొడవలు, బ్రేకింగ్ కానీ బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాయి.
The demonstrator is good in explaining thanks to him thanks to telugu bbc
Proud to be his student 🔥🔥
Super అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు ధన్యవాదాలు
NYC Explanation Sir... Proud to be his Student...👏✌️
ey clg bro
ఉపయోగకరమైన విశ్లేషణ 🙏
చాలా చక్కగా వివరిచ్చారు thanu sir.
Valuable information... prathi okkariki artham ayyela chala Baga chepparu sir ...
Hi...very clearly sensitively, consciously explained 👍🙏.. thank you for the nice video which we use daily
Ne English bagundi rani
Exllent ga chepparu sir thank you very much
No TV channel like BBC brings the awareness program. Thanks for being uncommercial
Sudheer
Simple and good explanation, keep it up and thanks to BBC for making such type of useful videos.
Last 10yrs nundi nenu ilane use chestunnanu
But nice information and valuable
Well explained very clearly 👏. Thank you BBC.
థాంక్యూ భయ్యా మంచి సమాచారం ఇచ్చారు
Good Programe after end of Winter when people wind up used water heaters into self
😁😁
🤣🤣🤣🤣
అలాగే ఎలక్ట్రిక్ గీసెర్ గురించి చెప్పండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
Chala Baga Explain Chesaru Sudheer Reddy Brothers 👏👏😊
అంతా బాగానే ఉంది కానీ, కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిన తరువాత మాత్రమే, ప్లగ్ లో వైరు పెట్టి స్విచ్ ఆన్ చెయ్యండి అని చెప్పితే ఇంకా సేఫ్ గా ఉంటుంది అని నా అభిప్రాయం. Thank you.
Nice explanation sudheer. 😌
He explains very well .Thank you sir.🌹
Thank God memu oka 5 years nunchi stick thote use chesthunnam
Proud to be his student
Useful information
But wrong timing
Pls make a correction at 5:17 that remove wire from switch board.. sometimes the switch will be off but current passes in old houses..
Then what do you mean, we shouldn't remove wire from switch board?? Even after switching off
Immersion rods ni ban cheyyali,,,hot water kavalante water ni gas tho vedicheyyachu, electric rice cooker use cheyyachu, electric rice cooker best method, chala baga heat avutundi, chala takkuva hot water lo ekkuva cool water padutundi, immersion rods ni avoid cheyyandi, mukyam ga intlo chinna pillalu unte assala vadaddu.
Good explanation, November or December lo video vachi unte useful ayedi
Wonderful explanation sir . Yes it's need to people to educate
Very nice 👌 sir....chala clear ga cheppaaru
Good & useful information
Good information 👍
Thank you very use full information
Nenu meeru cheppinatte use chesthunna but tester tho eppudu chudaledhu, thank you sir.
Manchi samacharam ceppaaru. Thanks
చాలా మంచి విషయాలు
Very useful information. Thank you.
Baaga chepparu sir Do same for Iron box also
Nice explanation super bro ❤
Aa wooden stick idea memu eppatnundo vaaduthunnam, Thx 4 d info
Thank you for valuable information
Thanks for your information sir...
Baagane chepparu kaani stick ki and bucket outer surface ki current ela flow avuthundi, heater fail aina kuda supply pass avvadu.. Stick(dry) non conductor and bucket outer surface kuda anthe...
Immersion heaters chala easy ga fail avuthayi, but work chesthayi... So video lo cheppinattu cheyyi pettadam cheyyoddu, alane plug 🔌 alane unchoddu, alane unchina neutral failure aithe shock vachhe avakasham undhi...
Immersion heaters tho chala chala jagrattaga undaali, adhi use chese area kuda dry undela chusukondi, pillalani purthiga duramga unchandi ee heaters ki...
Good information
మరొక విషయం చెప్పలేదు... స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కనీసం 20 seconds wait చెయ్యాలి... బకెట్ లో నుండి హీటర్ తియ్యకుడదు.
Good explanation Thank u
Excellent. Explanation
Chaalaa vivaramgaa cheppaaru.
Tq so much usefu information
Tq somuch
ధన్యవాదాలు సర్
Our college 👏👍@S.V.Govt polytechnic college tirupati
Thank you sir 🙏
చాలా బాగా చెప్పారు.. కానీ ఈ మాత్రం అవగాహన, జ్ఞానం లేనివాళ్ళుంటారా....కనీస జ్ఞానం..
Best video bro..👍👍👍👍
Wrong టైమింగ్ లో అప్లోడ్
Nice & very very imp massage , thank you
Thanks a lot..
Thank you
Very nice explanation 👏
Chala baga chepparu
Good explanation
Good information Anna garu
God bless you brother🙏🙏🙏
Super sir
Well said...
Thank you so much❤
Good information
Super information
Tq BBC
THANK YOU SIR
Good thank you BBC
Good explanation sir,
Good explanation 👍
Ban cheyadam better
Naku mundhe telusu sir
నాకు ముందే తెలుసు సార్
Very good 😌😊 information
U r giving explanation but ur connection plug and touching , water heater
Thank you BBC
Thanks bro.
Thank you sir..🙏
Thank you so much sir
Great bro
Very useful information.
Nice speech. Bro
Super brother
Thanks.. Sir
Domestic side earthing resistance ఎంత ఉండాలి
TQ Anna super