అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి - Antervedi Beach - Konaseema - Andhra Pradesh

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • ఈ వీడియో లో 3.12.2023 ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , బిఆర్ అంబెడ్కర్ కోనసీమజిల్లా లో ఉన్న అంతర్వేదిదేవస్థానం లో ఉన్నాము. కార్తీక మాసం ఆదివారం అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి వారి ఆలయానికి సుదూరప్రాంతాల నుండి భక్తులు అధికసంఖ్యలోవచ్చి స్వామివారిని దర్శించుకున్నారు . అధికసంఖ్యలో భక్తులుక్యూలైనులోవేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు .
    నిత్యాన్నదానపథకం వద్దకూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించారు . సాయంత్రం వరకు కూడా భక్తులు అధికసంఖ్యలో వస్తూనే ఉన్నారు
    సముద్రతీరం వద్ద సందడివాతావరణం నెలకొంది .
    మిచాంగ్ తుఫాన్ హెచ్చరిక సమయంకావటం తో సముద్రకెరటాలు బాగా ముందుకు వస్తున్నాయి
    ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్చేయండి కామెంట్ చేయండి
    మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి బెల్సింబల్ ఆన్ చేయండి
    దీని ద్వారా మాఛానల్ లేటెస్ట్అప్ డేట్ లు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు
    Like this video share& Subscribe !!
    Dont miss next updates

КОМЕНТАРІ • 8

  • @lalithakumari9840
    @lalithakumari9840 10 місяців тому

    Nice video

  • @ksp_kvt
    @ksp_kvt 10 місяців тому

    Nice video 🥰

  • @palakondavenkatesh1210
    @palakondavenkatesh1210 10 місяців тому

    అంతర్వేది కి హైద్రాబాద్ మరియు కర్నూల్ నుండి ఎలా చేరుకోవాలో కొంచెం రూట్ చెప్పండి.

    • @KonaseemaLife
      @KonaseemaLife  10 місяців тому +1

      By train or bus To Vijayawada junction to Narsapuram .west godavari nearest to antervedi temple

    • @KonaseemaLife
      @KonaseemaLife  10 місяців тому +1

      Hyd to Narsapuram Train 9:55 pm

    • @palakondavenkatesh1210
      @palakondavenkatesh1210 10 місяців тому

      @@KonaseemaLife by bus from కర్నూల్.

    • @palakondavenkatesh1210
      @palakondavenkatesh1210 10 місяців тому

      @@KonaseemaLife thank u Anna gaaru.

    • @KonaseemaLife
      @KonaseemaLife  10 місяців тому +1

      By Bus Amalapuram or Razole