Amma e video lo chala useful ayya machine chepparu,and widow gurunchi kuda meeru chepina information 100 correct, reality teluskoni bratakali andaru, thanks amma❤🎉
Meeru,ఏమిచేసినా వంట చేసినా మాట్లాడినా Saving chese paddati వెనుకటి వైనం అన్ని చక్కగా,అందంగా శుచి గా మోడరన్ గా,ఒద్దిక,ఒడుపు,కట్టు,కథనం ఒక్కటేమిటి అన్నీ superrrr నేను మీ నుంచి చాలా నేర్చుకోవాలి అమ్మా! అసలు మీ అందం ఉంది చూశారు ఇప్పుడే ఇలా ఉంటే మీ టీనేజ్ లో ఎంత బాగున్నా రో అమ్మా మీ టీనేజ్ ఫొటోస్ ఉంటే పెట్టందమ్మా నేను మీరు వంట చేస్తున్నా మీ రు మాట్లాడు తుంటే అలా చుస్తనమ్మా
నిజంగా మీరు తిన్నప్పుడు చూస్తుంటే నిజంగా ఆకలేస్తుంది చాపల కూర తెచ్చేసుకుని చాపలు వండుకుని తినాలనిపిస్తుంది అంత కలర్ ఫుల్ గా ఉంది కూర నాకైతే నిజంగా ఇప్పుడే నేను వీడియో చూస్తున్న కార్తీక మాసం అయిన తర్వాత నేను కరమైన పులుసు మీలాగా వండి నేను కూడా రుచిక తింటాను
అమ్మ గారు మీరు ఎవరి మాట పట్టించుకోవదు మా కోసం మంచీ రెసిపీ చేసి చూపించండి మీరు ఎమ్ చెప్పిన మా మంచి కోసమే కద కానీ మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమ్మ మీరు అలా కర్రీ చేస్తుంటే మా అమ్మ గురుతుకు వచ్చేంది😢😢❤❤ నా తల్లి చేసే కర్రి మళ్ళీ తిన్నె రోజులు వస్తాయో లేదో తెలియదు
నమస్తే అమ్మ భారత లేని వాళ్ళ కోసం ఎంతో చక్కగా చెప్పారు భర్త మధ్యలో వస్తాడు కానీ ఆయన పోతే ఇంట్లో కొడుకులు కోడళ్ళు పొద్దున్నే మొఖం చూడకూడదని ఇసుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు చాగంటి వారు గారు చెప్తారు ఆయన ప్రసంగం నాకు చాలా ఇష్టం అయినా ఈ మూఢ నమ్మకాలు ఇంకా పోలేదు పోవట్లేదు ఎప్పుడు పోతాయో మీరు కూడా చక్కగా చెప్పారు ఇలా ఇంక అందరూ మారిపోతే మంచిది అని నా ఉద్దేశం ❤❤
Mee samskaraniki mee hundatananiki mee matalaki mee kattu bottuki nijamga 🙏🙏 mee lanti adavallu ma lanti chinnaage vallaki yentho adarsham amma mee kottu bottu body language super andi kani yeppudo oksari video pettadam yemi bagaledhu roju pedithe baguntundhi 😊😊
Correct ga cheparu…. Ayen…situation ni., paristhithi ni.. ardam chesukovali… to much personal ga vellakudadhu….. Miru kopam techukokunda chala opika ga cheparu… super andi mee lanti thallullu vunte bidda lu nijam ga super ga settle avutaru..🙏👌
Me interview chalabagundi. Danikante me intikivachihina vallani me kannabiddalla adarinchi food pettadam chalabaga nachhindi👌🏻👌🏻👌🏻meru ilage mammalnimanchi matalatho aakattukovalani. Maa manchi kore maa amma laga anni suchanalu ivvalani meku aabhagavantudu ayurarogyalu ivvalani manaspoorthiga korukontunanu❤
ఆంటీ గారు నమస్కారం అంటే మీ కాన్ఫిడెన్స్ మీ డ్రెస్సింగ్ మీరు మాట్లాడే విధానం మీరు వివరించి చెప్పే విషయ పరిజ్ఞానం మీ అనుభవం దాని వలన ఉపయోగం ప్రాక్టికల్ గా కళ్ళకు కట్టినట్లుగా వివరించటం చాలా చాలా బాగుంటది మీరు వంట చేయడం బాగుంటది తినడం అంతకన్నా బాగుంటది భోజనం అయిపోయాక మీరు చెయ్యి తుడుచుకుంటూ సోఫాలో కూర్చొని ఏదో ఒక టాపిక్ తీసుకొని క్లియర్ గా వివరిస్తారు అది చాలా చాలా బాగుంటది ఇంట్లో మన అమ్మతో వింటున్నట్టుగా అనిపిస్తది మీరు వచ్చే కోపాన్ని కూడా కరెక్ట్ వే లో ప్రజెంట్ చేస్తారు ఆ విధానం ఈ తరం వాళ్లకి అర్థమైతే జీవితాలు చాలా బాగుంటాయి అదృష్టవంతులు కి అర్థం అవుతుం ది అంటే థాంక్యూ💐💐🤝🤝⚘️⚘️
Abba meeru matladuthunte ala enthasepayina vinali anipisthundi amma. Bhale nacharu meeru maku. ❤❤❤❤❤❤you r so warm. And so strong lady. ❤❤❤❤ haritha and ravali garu si luvky to hava a mother like you. ❤❤❤
హాయ్ మేడం నమస్తే నా పేరు అనిత లక్ష్మి నేను ఢిల్లీలో ఉంటాను మీరు ఇచ్చే మెసేజ్లు అన్నా మీరన్న నాకు చాలా అభిమానం గౌరవం మేడం మీరు ఇచ్చే మెసేజ్లు మాలో ధైర్యాన్ని పెంచుతున్నాయి 👍👍👍♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru oofff ooofff ani udukoni thine vidanamu super అమ్మ❤.chala neat ga unchukuntaru kitchen🎉monna Roshan gari interview mitho chusemu పిల్లలు ni chakkaga penchukunnaru.
Amma Garu andi miru feelu avadu tattaya garuchi adigina anavallu gurichi payichukovadu miru vanaru chalu happy ga naku Amma Tattaya garu leru but presente mi face chuste chala happy ga feelu avutudi andi
Ha amma meru reylle great ma and God bless you ma meru Laife Long ela happy ga undali ma and me cooking super ma and thank you so much amma Love 💕 you ma
హై అమ్మ మీరు బాగా అందం గా ఉన్నారు చక్కా గా పద్ధతి గా కూర లు చేస్తానారు.... మీ చిన్న అమ్మాయి రవళి గారు అపరేమెంట్ హనుమాన్ జంక్షన్ లో ఉంది కదా అక్కడ మా ఇల్లు.....
ఫస్ట్ టైమ్ మీ వీడియో చూసా అమ్మ చాలా బాగా మాట్లాడారు.. విడో అయితే ఏంటీ అమ్మ? మా అమ్మ కూడా విడో నే.. ఎటు వెళ్లిన మా అమ్మ కాళ్ళకి మొక్కి వెళ్తా.. ఈరోజు నాకు రెండు గౌట్ జాబ్స్ వచ్చాయి కేవలం మా అమ్మ వల్లనే! రీసెంట్ గా పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది
Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram id : instagram.com/miryalafoods/
Amma e video lo chala useful ayya machine chepparu,and widow gurunchi kuda meeru chepina information 100 correct, reality teluskoni bratakali andaru, thanks amma❤🎉
Super sister
😂😂
Madam ee oil Machi ne Coimbatore ki courier chesterfield Pl Cheppandi
No one is lifting the call madam
అమ్మ మిమ్మల్నీ చూస్తుంటే మీ మాటలు వింటుంటే మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది......మీ మంచి మాటలు అందరికీ ఉపయోగపడుతున్నాయి....అమ్మ...మీ దీవెనలు మాకు కావాలి....
😂😂❤😂😂
😂😂ion 🎉😂❤❤❤😂😢😊
అమ్మ పూజ అందరూ చేసుకోవచ్చు ❤❤
మీరు సంతోషం గా వుండాలి
చాలా బాగా చెప్పారు
పూజలు మీరు చేయాలి మంచి మనసున్న మీ కంటే మంగళకరమైన వారు ఎవరమ్మా
Meeru,ఏమిచేసినా
వంట చేసినా
మాట్లాడినా
Saving chese paddati
వెనుకటి వైనం
అన్ని చక్కగా,అందంగా
శుచి గా
మోడరన్ గా,ఒద్దిక,ఒడుపు,కట్టు,కథనం
ఒక్కటేమిటి అన్నీ superrrr
నేను మీ నుంచి చాలా నేర్చుకోవాలి అమ్మా!
అసలు మీ అందం ఉంది చూశారు
ఇప్పుడే ఇలా ఉంటే మీ టీనేజ్ లో ఎంత బాగున్నా రో
అమ్మా మీ టీనేజ్ ఫొటోస్ ఉంటే పెట్టందమ్మా
నేను మీరు వంట చేస్తున్నా మీ రు
మాట్లాడు తుంటే అలా చుస్తనమ్మా
అమ్మ గారు మీరు వంట చేసే విధానం చెప్పే విధానం మీ వివరణ చాలా బాగుంది 🙏
Mee vedio lo meru tinadam chala highlite continue Amma God bless you with good health .
నిజంగా మీరు తిన్నప్పుడు చూస్తుంటే నిజంగా ఆకలేస్తుంది చాపల కూర తెచ్చేసుకుని చాపలు వండుకుని తినాలనిపిస్తుంది అంత కలర్ ఫుల్ గా ఉంది కూర నాకైతే నిజంగా ఇప్పుడే నేను వీడియో చూస్తున్న కార్తీక మాసం అయిన తర్వాత నేను కరమైన పులుసు మీలాగా వండి నేను కూడా రుచిక తింటాను
అమ్మ గారు మీరు ఎవరి మాట పట్టించుకోవదు మా కోసం మంచీ రెసిపీ చేసి చూపించండి మీరు ఎమ్ చెప్పిన మా మంచి కోసమే కద కానీ మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమ్మ మీరు అలా కర్రీ చేస్తుంటే మా అమ్మ గురుతుకు వచ్చేంది😢😢❤❤ నా తల్లి చేసే కర్రి మళ్ళీ తిన్నె రోజులు వస్తాయో లేదో తెలియదు
Mee interview lo pilla kosam thalli paday aratam chusee naaku chala nachindhi meeru grate mom amma
I am a pure vegetarian. Because of your good attitude and broad mind I used watch you. Keep doing the same way Amma.
If you are a pure vegetarian stop using milk products. Appudu cheppu vegetarian ane
నమస్తే అమ్మ భారత లేని వాళ్ళ కోసం ఎంతో చక్కగా చెప్పారు భర్త మధ్యలో వస్తాడు కానీ ఆయన పోతే ఇంట్లో కొడుకులు కోడళ్ళు పొద్దున్నే మొఖం చూడకూడదని ఇసుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు చాగంటి వారు గారు చెప్తారు ఆయన ప్రసంగం నాకు చాలా ఇష్టం అయినా ఈ మూఢ నమ్మకాలు ఇంకా పోలేదు పోవట్లేదు ఎప్పుడు పోతాయో మీరు కూడా చక్కగా చెప్పారు ఇలా ఇంక అందరూ మారిపోతే మంచిది అని నా ఉద్దేశం ❤❤
Nijamga meeru tintunte Inka chudaalanipisthundi me vedios chusthuntaanu me laanti amma dorakadam me pillalu chala adrustavanthulu
Mee samskaraniki mee hundatananiki mee matalaki mee kattu bottuki nijamga 🙏🙏 mee lanti adavallu ma lanti chinnaage vallaki yentho adarsham amma mee kottu bottu body language super andi kani yeppudo oksari video pettadam yemi bagaledhu roju pedithe baguntundhi 😊😊
Amma meeru baga vivaramuga chepparu vantalu kaani inka vere vishayalu baga ardam ayatttu chepputhunnaru..meeru chesina korameenu chapala pulusu chala yummy ga unnadi chusthu untunte.....chala txs amma....
Correct ga cheparu….
Ayen…situation ni., paristhithi ni.. ardam chesukovali… to much personal ga vellakudadhu…..
Miru kopam techukokunda chala opika ga cheparu… super andi mee lanti thallullu vunte bidda lu nijam ga super ga settle avutaru..🙏👌
Me interview chalabagundi. Danikante me intikivachihina vallani me kannabiddalla adarinchi food pettadam chalabaga nachhindi👌🏻👌🏻👌🏻meru ilage mammalnimanchi matalatho aakattukovalani. Maa manchi kore maa amma laga anni suchanalu ivvalani meku aabhagavantudu ayurarogyalu ivvalani manaspoorthiga korukontunanu❤
Amma me saree chala bagundi alege meeru chala manchi matalu cheptharu me matalu andariki manchi inspiration .amma memalini okkasari aina kalavalani vundi❤❤
Meru chala baga cheperu.e visayam meeda chala apohalu unai meru clear chesaru.
మీరు తింటేనే మాకు ఇష్టం అమ్మ.❤❤❤
Naku kuda
Meeru supar Baga chakkaga vantalu chesutunnaru meevaru adrustavantulu anukuntunna karekto kado meerecheppali
Baga namilini tinandi amma digest baga avtundhi mingakandi 😊super vundhi currry
Amma meeru chupinchina oil machine chalaa baagundi cost cheppaledu , meeru chupinchina chicken fry chesanu, super annaru intlo thanks Amma, tomato chutney cheyandi Amma
Hi Amma nenu dondakaya fry chesanu super ga vachindi kura motham Kali iendi
Amma meru chala Baga chestunaru maku maa ammamma gurthukuvasthundhi santhosham ga healthy ga vundandi amma ❤❤
ఆంటీ గారు నమస్కారం అంటే మీ కాన్ఫిడెన్స్ మీ డ్రెస్సింగ్ మీరు మాట్లాడే విధానం మీరు వివరించి చెప్పే విషయ పరిజ్ఞానం మీ అనుభవం దాని వలన ఉపయోగం ప్రాక్టికల్ గా కళ్ళకు కట్టినట్లుగా వివరించటం చాలా చాలా బాగుంటది మీరు వంట చేయడం బాగుంటది తినడం అంతకన్నా బాగుంటది భోజనం అయిపోయాక మీరు చెయ్యి తుడుచుకుంటూ సోఫాలో కూర్చొని ఏదో ఒక టాపిక్ తీసుకొని క్లియర్ గా వివరిస్తారు అది చాలా చాలా బాగుంటది ఇంట్లో మన అమ్మతో వింటున్నట్టుగా అనిపిస్తది మీరు వచ్చే కోపాన్ని కూడా కరెక్ట్ వే లో ప్రజెంట్ చేస్తారు ఆ విధానం ఈ తరం వాళ్లకి అర్థమైతే జీవితాలు చాలా బాగుంటాయి అదృష్టవంతులు కి అర్థం అవుతుం ది అంటే థాంక్యూ💐💐🤝🤝⚘️⚘️
Abba meeru matladuthunte ala enthasepayina vinali anipisthundi amma. Bhale nacharu meeru maku. ❤❤❤❤❤❤you r so warm. And so strong lady. ❤❤❤❤ haritha and ravali garu si luvky to hava a mother like you. ❤❤❤
Peddammaa e rouju chala baagunnaaru . Naku Anandam ga undi . ❤
అమ్మ మీరు ఈరోజు చాలా అందం గా వున్నారు ❤❤
Very nice
Ammamma mee videos chala bhaguntai meru maku konni kuragayalu kalipi vandakudadhu antarukadha vati gurinchi oka video lo cheppandi please
Grate amma nmiru clear ga expline seastunnaru
Bhale matladthaaru amma , saradaaga...❤.. , chakkaga poojalu cheskondamma.., evari maatalu pattnchkovoddhu..., mee suman tv interview chusaanu, nijanga meeku puttadam mee pillala adrustam....😊
హాయ్ మేడం నమస్తే నా పేరు అనిత లక్ష్మి నేను ఢిల్లీలో ఉంటాను మీరు ఇచ్చే మెసేజ్లు అన్నా మీరన్న నాకు చాలా అభిమానం గౌరవం మేడం మీరు ఇచ్చే మెసేజ్లు మాలో ధైర్యాన్ని పెంచుతున్నాయి 👍👍👍♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Amma ....ma Babu ki 8 years mi videos ki addict ayyadu Amma baga
Amma mee interview chusanu chala bagundi.mee lanti mother andari ki undali
Amma Garu andi miru bojanam cheyadamu chusi chala rojulu ayyanadi eroju happy ga feelu ayyanu Amma garu andi
Hi amma meru super meru cheppedi vinte alane chustu unna memalli Naku meru chala nacharu ma entlovallani chustunnattu ga undi
Super ga chesthunnaru Vijaya garu. Explanation kuda bagundi
Meeru oofff ooofff ani udukoni thine vidanamu super అమ్మ❤.chala neat ga unchukuntaru kitchen🎉monna Roshan gari interview mitho chusemu పిల్లలు ni chakkaga penchukunnaru.
PleAse share about investment and financial planning also..cos Mee gurinchy konni interviews lo chusanu meeru chala baga invest chesaru ani..please guide us😊
Cooking chala easy ga simple ga tastyga chustuteny taste vundani cheppochu entha dignified ga vuntaru meeru Mee pillalu ma enti members ani pistaru
Wow super.meeru cheppina manchi matalu Naku nachhayamma. Nenu mimmalni follow avutunna namma .
Hi ammabagunnara meru chese vedeos anni chalaa bagunnayi
Ammaamma super mevanta mee paddathi Naku Baga istam❤😊
మీరు ఇచీ ఇంటర్వ్యూ చాలా బాగుంది అమ్మ
Amma Garu andi miru feelu avadu tattaya garuchi adigina anavallu gurichi payichukovadu miru vanaru chalu happy ga naku Amma Tattaya garu leru but presente mi face chuste chala happy ga feelu avutudi andi
Meeru ila thinadam vallane nenu mee video's choosthunnanu... Mee channel subscribe chesukunnanu andi.
Amma meru chala chakkaga vunnaru drishti theesukondi me energy hats off anavasaramaina vishayalu pattinchukokandi ithe meru pillalu chinnappude nannagaru chanipoyaru annaramma Vijay Annayya oka interviewlo cinema fieldloki sruglings vunnappudu nannagaru vochi badhapadi gudivada theesukellarani çhepparu ade. Ardham kaledu meku ishtamaithene cheppandi
Mee interview chusanamna. Mee biddalu mugguru adrushtavantulu. Mee manodhyryamu, aatmaviswasaniki naa vandanamulu. Mugguru biddalini ontariga penchi, prayojakulini chesina etalli ayina leader kante ekkuvenamma. Eduguru annual undi kuda evvari meeda adhara padani Mee samskaraniki naa paadabhi vandanamulu. Meeru chivarivaraku santoshamga manasaanthito jeevinchalani bhagavantudni korukuntunnanu.
Happy to see you with eating and explanation for good things😊
Ammameeru100%correctgamatlucheputaru❤❤
అమ్మ మీరు చాలా బాగున్నారు ఈ రోజు
mee saree chaala chaala baagundi Amma meeru kuda chaala chaala baagunnaru
You look so pretty at this age and so stylish I think Ravali got your style and prettiness
మీరు తింటుంటే సంతోషంగా ఉంది
Good Higenic. Very tasty.
Amma good morning yela vunnaru mee interview chusanu chala bagundi
సూపర్ వంటకాలు 🌹🙏👍
Very nice video andi information chala bagaundi fish kari very nice ❤❤
Mee opikaku hatsoff amma Mee vantalu superb amma chepala pulusu super ga chesaru
Ha amma meru reylle great ma and God bless you ma meru Laife Long ela happy ga undali ma and me cooking super ma and thank you so much amma Love 💕 you ma
Masala karam Ela prepare cheyalo chepthara amma
Really Ammaa meeru thintunte Chala Happy ga undhi. Maaku
అవును ఫంక్షన్లో కూరలు చూసి రావడమే గానీ, అన్నం గింజలుగా ఉండటం వలన తినకుండా వచ్చే స్తూంటా, అమ్మా ❤
Super aunty, cool mother. Strong personality awesome ilage undali
Mimmalani chuste అమ్మవారిని chusinattu ఉంటది amma super
This is my favourite curry amma. 😋🤤🤤🤤🤤
అమ్మ 🙏 మీ వీడియో 👌👌👌 money saving tips చెప్పండి అమ్మ
Amma u are so strong amma meeru alane undandi u are role model for us amma
Really amazing mam wonderful advice your giving thank you for that
Amma , mee recipies anni bagunnayi. Masala Karam ela chesaru ?
Amma ela vunaru
Super dish
భక్తి ముఖ్యం అమ్మ. పూజ ఎవరైనా చేసుకోవచ్చు.
Meeru sarees ekkada kontaro cheppandi
Saree and jewellery collection kooda chupetandi
Amma oil tesaka votcha aha powder tho kuda konne recipes kuda chupinchandi
Dhaniyalapodi masaalaslu veste inkaa baaguntundi
Chala talkative unnaru
హై అమ్మ మీరు బాగా అందం గా ఉన్నారు చక్కా గా పద్ధతి గా కూర లు చేస్తానారు.... మీ చిన్న అమ్మాయి రవళి గారు అపరేమెంట్ హనుమాన్ జంక్షన్ లో ఉంది కదా అక్కడ మా ఇల్లు.....
Hi amma Mee Pooja spee
ch chalabaga chepparamma
ఫస్ట్ టైమ్ మీ వీడియో చూసా అమ్మ చాలా బాగా మాట్లాడారు.. విడో అయితే ఏంటీ అమ్మ? మా అమ్మ కూడా విడో నే.. ఎటు వెళ్లిన మా అమ్మ కాళ్ళకి మొక్కి వెళ్తా.. ఈరోజు నాకు రెండు గౌట్ జాబ్స్ వచ్చాయి కేవలం మా అమ్మ వల్లనే! రీసెంట్ గా పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది
Masala karam gurinchi cheppandi amma
Hi Amma meeru chesina fish curry video 👌ma. Mee way of talking and meeru andaritho kalisipoye attitude 👌👌ma. 🙏.
Sorry sis ur..very strong ..inspiration to..all TQ so .much God bless u❤
Mi cooking style naku estam amma nenu kuda elaney cyesthanu vonta
మీ వాయిస్ సూపర్ అమ్మ టిఫిన్స్ చెట్నీలు కూడా చూపించండి అమ్మ
Amma mearu chesina fish curry ma amma lagane chesaru super
Alanti vallgurichi alochinchatam veast amma
Memu godavari jillala vallam memu korramenu iguru fry matrame chestam aunty
Amma kariveaku veyakunda chepala pulusa...meeri veyyara marchipoyara? Any how nice curry
Amma curry bavundi..next wk try chestanu...meru masala karam alaa pattinchukuntaro cheptara??with measurements??
Heart full life andharu e age lo happy ga undali meru inspiration ❤❤❤❤
Amma miru cheppe manchi vishayalu chalu e generation ki , personal vishayalu aadigi ebandhi pettadam correct kadhu amma , miru pattinchukovadhu amma
Amma Your Eating is Exciting Iam feel of the I am fish lover
అమ్మ మీరు చాలా అందంగా ఉంటారు
Hi amma mimmalni choosi chala nerchukovaali ❤
Amma merru correctga matalu cheputaru❤❤
AMma Iam excited to see annayya and ravaliandharitha
Please don't worry amma be happy❤
Hi mom really your a blessed woman amma God bless you 🙏🙌❤❤❤
Super amma ...Chala baga arthamythundhi