టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్టోరీ 1992 నేను సెవెంత్ క్లాస్ చదివినప్పుడు తెలుగు ఉపవాచకంలో మొత్తం ప్రకాశం పంతులు గారి జీవిత కథ ఇలాంటి నిస్వార్ధ రాజకీయ నాయకులు ప్రస్తుత సమాజంలో లేరు ఆయన తన లక్షలాది యావదాస్తిని ప్రజల కోసం దేశం కోసం ఖర్చు చేశారు ప్రకాశం పంతులు గారి మనవడు ఏదో కొంచెం దీనస్థితిలో ఉన్నాడని విన్నాను చిన్న ఉద్యోగం చేస్తూ అలాంటివారికి మన ప్రభుత్వాలు ఏమైనా సహాయం చేయాలి అలాంటి మహనీయుల వారసులకి
నిజమాగా 🙏🏽😰కళ్ళతో కాదు మనసు తో చూడాలి ఎంత మంచి మనసు టంగుటూరి ప్రకాశం పంతులుగారు . ఈరోజుల్లో. ఎంత దోచుకుందామా అనే ఆలోచన తప్ప. ఇలా అలోచించే మనుషులు ఉన్నారా 🇮🇳🙏🏽గ్రేట్ మూవీ బాగా ఎక్సప్లేన్ చేసారు అందరు చూడాలి .
Meeru prajala manishi Panthulugaru Mimalni prajalu maruvaru Mee akali chala badha anipinchindi Really we lost a Great Leader like you Prajala Manishi salute to you Panthulugaru Thanks for unloading
TANGUTURI PRAKASAM PANTHULU GARU ............A REAL MEANING FOR LEADER...........NA SIRASU VANCHI NAMASKARISTHU........OKA CHINNA MANAVI PLS DONT GIVE DISLIKE ITS MY HUMBLE REQUEST
Movie starts with the song by Suryakumari Elvin, his niece and runner up 1952 Miss India pageant, singer, model and movie heroine (Watan, Uran katola in Hindi and Adrushtam, Katakam, Devatha, Rythubidda and Samsara Nouka in Telugu). It's said that Panthulu garu got physical with another great leader Pattabhisitaramaiah over the formation of AP. Pattabhisitaramaiah was a member of JVP, Nehru and Patel were the other members which opined that time is not suitable for formation of new provinces,my late father in law used to say. He was a great admirer of Panthulu garu.
చిన్నప్పటి నుంచి ఈ సినిమా ఎక్కడ దొరుకుతుందా అని తెగ వెదికాను. ఇప్పటికి చూడగలిగాను. సందర్భం కూడా సరిగ్గా కుదిరింది. ప్రస్తుతం సంక్షోభంలో అల్లాడుతున్న తోటి తెలుగు వారందరూ ప్రకాశం పంతులు గారి మాటల్లో సందేశాన్ని నేటి కాలానికి అన్వయించుకొంటే ఏదీ సమస్య కాబోదు. ఇప్పటి పిల్లలకు ఈ సినిమా చూపించాలి. మానవత్వం నిండిన నాయకుడు అంటే ఇలాగే ఉంటాడు అని వారికి చెప్పాలి.
Ramana Akunuri Thanks for uploading this movie. I have been waiting for this move for so long. The GODAVARI song so beautiful i can't describe it in words.
the guru of tanguturi prakasam took him to rajahmndry, bheemrao's guru ambedkar took care of him and made him a great person.. ee kaalam lo which guru can do that way? even if someone wants no one gets enough salary.. economy is killing humanity. ee kaalam lo help chesevaadu untey vaadini vaadukuni odilesthunnaru kaani kruthagnyatha choopincheyvaalu evarunnaru. We might be living at the best of technology days.. but we are also living at the worst time of human relations
ఈ సినిమా చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం జరిగింది ఏర్పాటు చేసుకున్నారు అదే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే అదొక క్షమించరని తప్పుగా భావించారు వారు చేస్తే న్యాయం వేరే వారు చేస్తే అన్యాయమా
కోస్తా ఆంధ్రల పెట్టు బడులు తో ఆధునిక అభివృద్ధి చెంది ఆదాయం పొందుతున్న హైదరాబాద్ ను తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రాంతానికి ఏవిధమైన నష్టపరిహారం ఇవ్వకుండా రాష్ట్రం విడదీయడాన్ని. ఆంధ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు మద్రాసు లో కూడా కోస్తా. రాయలసీమ కు చెందిన పారిశ్రామికవేత్త లు. పరిశ్రమలు పెట్టారు అక్కడి నుండి ఆంధ్ర కు రాలేక. అక్కడే వారి కార్యకలాపాలను అక్కడే నిర్వహించడం వల్ల పన్నులన్ని తమిళనాడు కు పోతున్నారు
హైదరాబాద్ లో పెట్టుబడులు ఆంధ్ర వారు మాత్రమే పెట్టలేదు.తెలంగాణ వాళ్ళు కూడా పెట్టారు. చాలా రాష్ట్రాల వాళ్ళు కూడా. భారత దేశంలో ఏ రాష్ట్ర రాజధాని కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రజలు మాత్రమే అభివృద్ధి చేయలేదు. చాలా రాష్ట్రాల ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తెలంగాణ కోసం పోరాడింది హైదరాబాద్ కోసం మాత్రమే కాదు. చాలా కారణాలు ఉన్నాయి. మీకు తెలుసు అని అనుకుంటున్నాను. హైదరాబాద్ అనేది తెలంగాణ లో అంతర్భాగం. దాని గురించి సెపరేట్ డిస్కషన్ అనవసరం. తెలంగాణ రాకముందు హైదరాబాద్ లో జెనరేట్ అయ్యే ఆదాయం లో చాలా ఎక్కువ భాగం అంద్రకే తరలింపు చేయడం వల్ల తెలంగాణ కన్న ఆంధ్ర లో టైర్ 2 సిటీస్ బాగా డెవలప్ అవ్వడం జరగింది.
టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్టోరీ 1992 నేను సెవెంత్ క్లాస్ చదివినప్పుడు తెలుగు ఉపవాచకంలో మొత్తం ప్రకాశం పంతులు గారి జీవిత కథ ఇలాంటి నిస్వార్ధ రాజకీయ నాయకులు ప్రస్తుత సమాజంలో లేరు ఆయన తన లక్షలాది యావదాస్తిని ప్రజల కోసం దేశం కోసం ఖర్చు చేశారు ప్రకాశం పంతులు గారి మనవడు ఏదో కొంచెం దీనస్థితిలో ఉన్నాడని విన్నాను చిన్న ఉద్యోగం చేస్తూ అలాంటివారికి మన ప్రభుత్వాలు ఏమైనా సహాయం చేయాలి అలాంటి మహనీయుల వారసులకి
నేను కూడా చాలా బాగా చదివే వాడిని ఆ తెలుగు ఉపవాచకం ను
నిజమాగా 🙏🏽😰కళ్ళతో కాదు మనసు తో చూడాలి ఎంత మంచి మనసు టంగుటూరి ప్రకాశం పంతులుగారు . ఈరోజుల్లో. ఎంత దోచుకుందామా అనే ఆలోచన తప్ప. ఇలా అలోచించే మనుషులు ఉన్నారా 🇮🇳🙏🏽గ్రేట్ మూవీ బాగా ఎక్సప్లేన్ చేసారు అందరు చూడాలి .
I like this movie .Every telugu people must watch this movie.we need this kind of politicians at present in A.P
Meeru prajala manishi Panthulugaru
Mimalni prajalu maruvaru
Mee akali chala badha anipinchindi
Really we lost a Great Leader like you Prajala Manishi salute to you Panthulugaru
Thanks for unloading
ఈ మూవీ లో విజయచందర్ గారి నటన మహా అద్బుతం . న భూతో న భవిష్యత్.
ఇంత గొప్ప నాయకులు మనవాళ్ళు కల్ల వెంట నీళ్ళు వచ్చాయి.ఇదంతా జరిగిననిజం.మన పూర్వీకులు అనుభవించారు.కన్నీళ్లు ఆగట్లేదు.భగవాన్ రక్షించు నా భారత జాతిని.
నిజమైన స్వచ్ఛమైన సినిమా అంటే ఇది వందనాలు ఎటువంటి సినిమా తీసినందుకు 🙏🙏❤️❤️
Our own pride.Vijayachander garu meeku mana tejam gurinchi bhavi taraala vaariki teliyacheyalane sankalpam AMOGHAM.
TANGUTURI PRAKASAM PANTHULU GARU ............A REAL MEANING FOR LEADER...........NA SIRASU VANCHI NAMASKARISTHU........OKA CHINNA MANAVI PLS DONT GIVE DISLIKE ITS MY HUMBLE REQUEST
A truely embodiment of all telugus in the state Sri Andhra Kesari prakashan పంతులు గారు..u will be remembered for ever ❤️❤️
Jai Andhra Jai Telugu
The real legend from prakasam district
The song is indeed a melodious one. I like that song very much.
Movie starts with the song by Suryakumari Elvin, his niece and runner up 1952 Miss India pageant, singer, model and movie heroine (Watan, Uran katola in Hindi and Adrushtam, Katakam, Devatha, Rythubidda and Samsara Nouka in Telugu). It's said that Panthulu garu got physical with another great leader Pattabhisitaramaiah over the formation of AP. Pattabhisitaramaiah was a member of JVP, Nehru and Patel were the other members which opined that time is not suitable for formation of new provinces,my late father in law used to say. He was a great admirer of Panthulu garu.
Chala manchi cinema.Edo Markula kosam chinna tanam loo Pustakala loo chaduvu kovadam tappa naku Andhra kesari gari goppatanam mariyu avunatyam,nisvardam gurinchi sarigaa teliyadu ippudu telisindi.Mee lanti manchi nayakulu ippudu leka povadam maa davrbagyam pantulugaru.Mee lanti vari gurinchi mana rastram loo asalu evari taluchukopovadam patinchukokapovadam maa agnyananikee nidarsanam.JAI ANDHRA KESARI
చిన్నప్పటి నుంచి ఈ సినిమా ఎక్కడ దొరుకుతుందా అని తెగ వెదికాను. ఇప్పటికి చూడగలిగాను. సందర్భం కూడా సరిగ్గా కుదిరింది. ప్రస్తుతం సంక్షోభంలో అల్లాడుతున్న తోటి తెలుగు వారందరూ ప్రకాశం పంతులు గారి మాటల్లో సందేశాన్ని నేటి కాలానికి అన్వయించుకొంటే ఏదీ సమస్య కాబోదు. ఇప్పటి పిల్లలకు ఈ సినిమా చూపించాలి. మానవత్వం నిండిన నాయకుడు అంటే ఇలాగే ఉంటాడు అని వారికి చెప్పాలి.
ఒక్కసారి జై బోలో తెలంగాణ సినిమా చూసిన తర్వాత ఈ మాటలు అంటే బాగుంటుంది అని అంటున్న brother
ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు పరమపదింస్టే అది న్యాయం
తెలంగాణ కోసం కెసిఆర్ దీక్ష చేస్తే అది అన్యాయం
🙄🙄🤔
@@mushamshravankumar2051కెసిఆర్ స్వార్థం తో తెలంగాణా వచ్చింది,.. శ్రీరాములు గారు ప్రాణత్యాగం తో ఆంధ్రప్రదేశ్ వచ్చింది... ఎక్కడ గొప్ప శ్రీరాములు గారు
@@swamykurepati2739 కెసిఆర్ స్వార్థం కోసం పోరాటం చేస్తే తెలంగాణ ప్రజలందరూ ఎందుకు కలిసి పోరాటం చేశారు
Excellent movie,old is gold
Great Man .. Tanguturi Prakasam
wonderful movie prakasam is the no 1 in ap nobody can reach him
A great film making of tanguturi Prakasam Andhra
Nice movie and beautifully showed the greatness of tanguturi prakasam panthulu Garu.
chala man hi movie. Naku chala nachhindi. Thankyou .
It must've been a special movie, one close to Mr. Vijaychander's heart as he portrayed his maternal grandfather in real life.
Great condo😢condolences Andhra kasari
heart beat of telugu people. pure heart only like this movie
many many thanks and thanks once again worth of godavari river
Very good movie and the real leader for people 🙏🙏🙏
Idi Mana Tanguturi Prakasam Panthulu Garu Katha Idhi Telugu Vari Katha naa Katha Naa Muthata Katha ee cinemaa adbutham undi
Ramana Akunuri
Thanks for uploading this movie. I have been waiting for this move for so long. The GODAVARI song so beautiful i can't describe it in words.
గ్రేట్ మూవీ
the guru of tanguturi prakasam took him to rajahmndry, bheemrao's guru ambedkar took care of him and made him a great person.. ee kaalam lo which guru can do that way? even if someone wants no one gets enough salary.. economy is killing humanity. ee kaalam lo help chesevaadu untey vaadini vaadukuni odilesthunnaru kaani kruthagnyatha choopincheyvaalu evarunnaru. We might be living at the best of technology days.. but we are also living at the worst time of human relations
చాలా బాగుంది
Very good Massage Movie.
special thanks to u prakasam is real hero
నేను 6th class చదువుతున్న కాలంలో ఆలమూరు నుండి మండపేట కి మా ఇంగ్లీషు మాష్టారు విద్యార్థులందరికీ చూపించారు
very good movie...the best in telugu movies
thundering voice by prakasam panthulu
than Q now we want these type of real heroes in our politics
why dislikes for this movie may be they are from another planet
Godavari nadhi neellu thagi garjinchina Andhra simham
Jai Hindh jai telugu thalli jai Prakasam panthulu
Maha maneeshi mana Prakasam panthulu garu🙏🙏
Nice movie.Telugu people heart and souls.
v l n murty Ravinoothula t
Very good movie
Great reforms come into the Andhra social elements in the society
ఈ సినిమా చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం జరిగింది ఏర్పాటు చేసుకున్నారు అదే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే అదొక క్షమించరని తప్పుగా భావించారు వారు చేస్తే న్యాయం వేరే వారు చేస్తే అన్యాయమా
కోస్తా ఆంధ్రల పెట్టు బడులు తో ఆధునిక అభివృద్ధి చెంది ఆదాయం పొందుతున్న హైదరాబాద్ ను తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రాంతానికి ఏవిధమైన నష్టపరిహారం ఇవ్వకుండా రాష్ట్రం విడదీయడాన్ని. ఆంధ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు మద్రాసు లో కూడా కోస్తా. రాయలసీమ కు చెందిన పారిశ్రామికవేత్త లు. పరిశ్రమలు పెట్టారు అక్కడి నుండి ఆంధ్ర కు రాలేక. అక్కడే వారి కార్యకలాపాలను అక్కడే నిర్వహించడం వల్ల పన్నులన్ని తమిళనాడు కు పోతున్నారు
హైదరాబాద్ లో పెట్టుబడులు ఆంధ్ర వారు మాత్రమే పెట్టలేదు.తెలంగాణ వాళ్ళు కూడా పెట్టారు. చాలా రాష్ట్రాల వాళ్ళు కూడా.
భారత దేశంలో ఏ రాష్ట్ర రాజధాని కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రజలు మాత్రమే అభివృద్ధి చేయలేదు. చాలా రాష్ట్రాల ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.
తెలంగాణ కోసం పోరాడింది హైదరాబాద్ కోసం మాత్రమే కాదు. చాలా కారణాలు ఉన్నాయి. మీకు తెలుసు అని అనుకుంటున్నాను.
హైదరాబాద్ అనేది తెలంగాణ లో అంతర్భాగం. దాని గురించి సెపరేట్ డిస్కషన్ అనవసరం.
తెలంగాణ రాకముందు హైదరాబాద్ లో జెనరేట్ అయ్యే ఆదాయం లో చాలా ఎక్కువ భాగం అంద్రకే తరలింపు చేయడం వల్ల తెలంగాణ కన్న ఆంధ్ర లో టైర్ 2 సిటీస్ బాగా డెవలప్ అవ్వడం జరగింది.
Hyderabad llo vata adgaladhu ap
God bless you . . . .thanks for uploading. much awaited
super movie thanks for uploading
Ilike this movie veryýyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy much
Wonderful movie
The "IRON MAN OF AP""....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Best movie
great movie
Jai bharat matha
Jai ANDHRA Kesari
Prati okkaru chudavalasina movie
nice movie heart touch movie
❤
Jai prakasam
Great 👍
Thanks for uploading....
మాటలుమో దుకూరి జాన్సన్
2023 in wAtch plees like 🙏👍
Excellent,I like this movee
Good movie but Telugu people's devided to the two states. Don't worry we are all the Telugu peoples.
Good movie
Andhra kesari
COMEDIAN RAJA BABU GAARI LAST MOVIE
thanks for uploading....
prathi andhrudu chudavalisina cinema
Mana Telugu vallu durmargulu manchi vallanu pani cheyya nivvaru Prakasam garu lati vaaru anyayaniki bali ayyeru manamu bali ayyemu mosagallaku
watch the climax
🙏🙏🙏😭
Movie is good. But vastavikata 10%kuda ledu.sorry for say this...
👍👍👍👍👍👍👏👏👏👏👍👍👍👍
Hatsupp ......................really fantastic .......true love about mother land @jai Telugu thalli
Prakasam gariki sathakoty namaskaralu
BAGUNDI MOVIE
DEENINI KUDA DISLIke CHESTARA.BHAVADARIDRYAM
తెలంగాణ వాళ్ళు అయ్యుంటారు
Andhra kesari garriki Pillalu lera
ఉన్నారు
క్రితఙ్ఞతలు
Heart beat of telugu people. pure heart only like this movie
Good movie
Good movie