Sudruda niku brahmanulu bochu korakadam valla cheppulu kuttadam ide correct sudruda anta Rani Vada , ide ni matham ni dharmam niku pettina rule😂😂@@tiejeevan
పెరియార్ రామస్వామి నాయకర్ గురించి విన్నాను కానీ ఈ సినిమా చూస్తుంటే నిజంగా పెరియార్ రామస్వామి గారిని చూసినట్టు వుంది ఆరోజుల్లో మంచినీటి కోసం ఒక యుద్దం చేయవలసిన పని ఎందుకంటే అగ్రవర్ణాల వారు తక్కువ కులం వారి నీ చెరువు లో మంచినీరు కూడా తాగనిచ్చే వారు కాదు అంత దౌర్భాగ్య పరిస్థితి వుండేది అలాంటి భయంకరమైన రోజులు పెరియార్ రామస్వామి గారు ఎదిరించి పోరాడారు జై భీం 🙏💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏
అద్భుతంగా సినిమా తీసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ వ్యవస్థ వేర్లనుకుని ప్రతి మనిషి మెదడులోకి చుచ్చుకెళ్ళిపోయింది దీన్ని అధిగమించాలంటే చదువు ఒకటే మార్గం తెలుసుకోవాలి చదువుకున్నోళ్లు కూడా ఈరోజు మూర్ఖులుగా ఉన్నారు మీరు ఇంత బాగా సినిమా తీసినరు ఇలాంటి సినిమా యూత్ అందరూ చూసి మార్పు చెందితే సమాజం మారుతుంది దానికి మీలాంటి వారి ఇలాంటి దృశ్యాలు అవసరమైతే ధన్యవాదములు
ఓక మహోన్నత వ్యక్తిత్వం గురుంచి చక్కగా సినిమా రూపంలోఅందించిన దర్శక నిర్మాతలకు మరియూ నటీనటులకు అభినందనలు🎉🎉🎉❤❤❤. పెరియార్ అంటేనే ఒక సామాజిక విప్లవం ఆయన బాటలో నడుస్తున్న ప్రతీ ఒక్కరూ దణ్యజీవులే. అయన చూపిన మార్గం సమాజంలొ వేళ్లూనుకున్న కుల వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం వ్యక్తమవుతోంది. జై భీమ్ జోహార్ జోహార్ పెరియార్ రామస్వామి
నా శరీరం ఉన్నంత వరకు అంబేద్కర్ గారి పెరియర్ గారి సినీమాలు మరువ లేను. ఎంత చక్కటి సినిమా ...ఆహా. నా జీవితం పులకించి పోయింది. ఈ సినిమా తీసిన పెద్దలకు పాదాభివందనం.. ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మీ కాళ్ళు మ్రొక్కుతూ చెబుతున్నాను.plese ఎందుకంటే మనస్సుకు అర్ధం అయ్యేటట్లు తీసినారు రియాలిటీగా.. మా పిల్లలు ఇతరులు చూసి దేశం కోసం ఇలాంటి పెరియర్ అంబేద్కర్ పూలే ... లా భవిషత్తులో అవుతారు 100%. నేను పెరియర్ అంబేద్కర్ పూలే మార్గం లో నడుస్తున్న వాడిని
ప్రస్తుత తరం తప్పకుండా చూడ వలసిన సినిమా..... పెద్దగా సమాచార వ్యవస్థ లేని ఆరోజుల్లోనే అంతటి మార్పు తెచ్చిన పెరియార్ ఆశయాలు మన దేశంలో పెద్ద స్థాయిలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది....29/08/2019
నాడు మీరు (పెరియార్) చేసిన సామాజిక న్యాయ ఉద్యమం వల్ల... నాటి నుండి తమిళ నాడు రాష్ట్రం తనకంటూ ఒక ప్రత్యేక ఆధునిక భావజాలంతో అన్ని రంగాల్లో మంచి దారిలో ఉన్నతంగా & హుందాగా ముందుకెల్లుతుంది.!!! మార్పుకు ప్రయోగాలకు తమిళ నాడు & మహారాష్ట్ర రాష్ట్రాలు ముందున్నట్లు చరిత్ర ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూస్తే అర్థమవుతుంది. !! తమిళ భావజాలం లో ... స్త్రీ మనోభావాలకు , మనసుకు మీరిచ్చే గౌరవం నాకు ఎప్పటికీ ఆదర్శం. జీవితాంతం తప్పకుండా కొనసాగిస్తా !!!
మూఢనమ్మకాలు మిద మి పొరాటం అమోగమైనది,ఆడవాళ్లు పైన చేస్తున్నా మూడ నమ్మాకాలు మి పొరాటం నాకో ఎంతో స్పూర్తి. భర్త చనిపొయిన వారిది ఇప్పటికే ఇలాంటి దురాఘాతాలు జరుగుతునే ఉన్నాయి.దయచేసి ఇలాంటి మానుకోని ప్రజలు అంతా ఒక్కటే విధంగా జీవించాలి
I never heard about periar Ramaswamy naicker before... After I saw this movie.... I'm become a big fan of him... Bcz His thoughts almost equal to dr b.r Ambedkar...,👌👌 Awesome movie,...
Im a Hindu from Telangana, i heard about him on his anti hindu elements but his intention to remove caste discrimination is really appreciated and it's very important thing to strengthen Hindu community, thanq Periyar garu for your efforts.
Periyar Ramaswamy - works are Great value for TamilNadu State, Periyar has reformed Tamilnadu and ensured power to all the people based on their percentage of their representation in society, and for that he fought with Congress , Gandhi and Raja Gopala Chary, His argument that Brahmins constitute just 3% occupied 90% of jobs/Positions in Govt and Assembly and just 10 represented by the communities who constitute more than 90% in society has been finally addressed and ensured representation according to their representations...He has lived for 96 years, and ensure the social reforms during his life in TN. Has Ambedkar lived long, we would seen all the States in India would have become like Tamilnadu...even though am from Telugu state, I salute People of Tamilnadu for following Periyar ideology...Jai Periyar Jai Bheem...
అద్భుతమైన చరిత్ర పెరియార్ నాయకర్ ది . పెరియార్ గారి లాంటి వాళ్ళ అవసరం ప్రస్తుత సమాజానికి చాలా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కాల గమన చరిత్రలో గుర్తు చేసుకోవాల్సిన ఆయన మహా పోరాటాన్ని ఇప్పటికీ 21 వ శతాబ్దంలో అందులోను 2018 లో కూడా పునః ప్రారంభించాల్సిన అవసరం ఇంకా మన సమాజంలో ఉండడమే మన దౌర్భాగ్యం. ఇంకా మనం మారడానికి ఇష్టపడం అన్న దానికి తార్కాణం ఇది.
Every second of my time is worthy for this movie .... great and real hero Periyar sir even though he is not a dalit he Condemn the caste system such a great leader... 👏👏...and great efforts by director sir .... 🙏🙏🙏🙏
అద్భతమైన చరిత్ర పెరియార్ రామస్వామి గారిది. కులాల సంకెళ్ళు తెంచేసీ సమసమాజం కావాలనీ కలల కనీ కార్యచరణకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. మూఢనమ్మకాలను ఎదిరించి ప్రజలను చైతన్యవంతులను చేసిన ఆయన జీవితం ప్రేరణగా నిలిచింది. అయినా నేటీ సమాజంలో కులాలు, మతాల ఆరాచకం కొనసాగుతూనే ఉన్నది. ప్రతి ఒక్కరు పెరియార్ రామస్వామిలా ముందుకు రావల్సిన అవసరం ఉంది. ఇలాంటి సినిమాను అందించిన చిత్ర దర్శకులు, నటీనటులకు అభినందనలు.
నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ...వందేళ్ళ కిందటే ఇలా కులాల మీద , మూఢనమ్మకాల మీద ఇంత గొప్పగా ఆలోచించిన వ్యక్తులు ఉన్నారా అని .... అయినా ఇంకా ఇప్పటికీ జనాల్లో మార్పు రాకపోవడం నిజంగా దురదృష్టకరం ....
వందేళ్ళ కిందట కాదు.వేల సంవత్సరాల క్రితం కిందటే ప్రారంభమయింది.అజీవకులు,బుద్దుడు,జైనులు కుల వ్యవస్తను,వర్ణ వ్యవస్తును తీవ్రంగా వ్యతిరేకించారు.పెరియార్ మొదటివాడూ కాదు చివరి వాడూ కాదూ.ఈ దరిద్రం అంతమయ్యే వరకూ పెరియార్ లూ అంబేద్క ర్ లూ పుడుతూనే ఉంటారు.
చానా గొప్ప జీవిత చరిత్రని ఒక సినిమాగా చూడడం నా అదృష్టం. మంచి సంతృప్తిని ఇచ్చింది పెరియార్ గారి జీవితం. 👌👌👌👌👌 నేను ఇ చిత్రం చూడకముందు నుండే దేవుడు అనే పదం ఒప్పుకొని వాడిని పెరియార్ గారి ఆలోచనలతో నా ఆలోచనలు కలవడం నా అదృష్టం 👌👌👌
రవీంద్రనాథ్ ఠాగూర్ తరువాత కాలంలో తమిళనాడు లో పెరియార్ కులాల రూపుమాపటానికి చానా శ్రమ పడ్డారు, కానీ మన రాజకీయ నాయకులకు చిత్తశుద్ధిలేదు...ఈ కుళ్ళును కడగడానికి మళ్ళీ ఓక మహాత్ముడు జన్మింఛాలి. 🙏
Kulam thayaru chesindi british vadu anedi emo hindus ni malli devudu ledu ani akkads biscuit vese vedu malli akkada thayaru chesindi gorrelani anduke akkada Hindus temples anni vunna vedi valla gorrelu thayaru ayyaru anthe kani devudu ledu anedi matram thiyaleka poyadu
డైరెక్టర్ గారు పెరియార్ గారు రామాయణం ను గాడిద పై ఊరేగించి కాల్చి వేసిన అతిముఖ్యమయిన గట్టాన్ని చూపించలేదు. అదే నన్ను నిరాశ పరుస్తుంది. ఆ ఒక్కటి తప్ప మిగతాది అంత చాలా బాగుంది. మీకు ఇవే మా జై భీమ్ వందనాలు మరియు కృతజ్ఞతలు. జై భీమ్ జై ఇన్ సన్
కులం మతం దేవుడు దెయ్యం లేదు అని ఆ కాలం లొనే స్ర్తి యొక్క అభివృద్ధి కి మూఢనమ్మకలై పక్కలో బల్లెం ల మారిన పెరియర్ రామస్వామికి న వేలకోటి నమస్కారలు ...జై బీమ్ జై భారత్
@Naveen Brahmadandi దేవుడు ఉన్నాడని ఈ రోజుకి ప్రపంచం లో ఎక్కడ కూడా నిరూపించబడలేదు ఒక న .. ఎందుకంటే అది ఒక ముడానమ్మకమే .. ..ని దేవుడు ఉంది ఉంటే వచ్చి కరోన ని ఆపమను ...
@@praveenviplavreddy అలాంటి గొప్పవల్ల ఆలోచనలు ఇంకా కొందరిలో ఉన్నాయి కాబట్టే మన దేశం ఈ రోజు కొంచం అయిన ముందంజలో ఉంది లేకుంటే మన దేశం 50 yr వెనకలో ఉండేది
ఇప్పటి వరకు మీ గురించి తెలియదు.ఈ సినిమా చూసిన తర్వాత మీరే మా హీరో. మీరు తమిళనాడు కు మాత్రమే నాయకుడు కాదు.కులం తో కుళ్లిపోయిన ఈ దేశానికే మీ జీవితం ఆదర్శం. జై పెరియార్
జ్ఞానం మనిషి నిజం వైపు నడిపిస్తుంది. అజ్ఞానం మనిషిని అబద్ధం వైపు నడిపిస్తుంది. పెరియార్ గారు జ్ఞానంతో ముందుకు వెళ్లారు మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడుద్దాం.. మీలాంటి మంచి మనుషులు ఎందరో ఉన్నా ఇంకా ఈ దేశం బాగు పడలేదంటే తప్పు మీది కాదు ఈ చట్టాల ది కఠిన శిక్షలు లేనందువల్లే ఎవరు అనుసరించటం లేదు
It’s a very clear indicator that due to people like Periyar and Ambedkar,s thoughts being implemented more effectively in southern states vis-a-vis northern states that is clearly seen by the people of the country.. if only some few Periyar’s if born in States like UP , Bihar things would be different... many may agree, many more may not agree... Wonderful movie .. required to be given subtitles in all languages in the country..
ఇందులో ఉన్న ప్రతి actor కి 👍. చక్కగా అర్ధ vamtam గా వారి జీవితాన్ని చూపించారు డైరెక్టర్ గారు మీకు 🙏. Periyar , అంబేద్కర్ గారికి జీవితాంతం యెన్ని 🤝 చెప్పిన సరిపోదు. మీ మార్గాల్లో నడవడానికి prayatnistham
పెరియార్ జి ది గ్రేట్ మానవత్వం ఉన్న ప్రతి చోట అయన గుర్తుగా విగ్రహాలు ఉండాలి ముఖ్యంగా అంబేత్కర్ గారి విగ్రహం పక్కన ఈయన విగ్రహం కూడా ఉండాలి నాలుగు సింహాలు ఒకరు పెరియార్ ఒకరు పూలె ఒకరు గుర్రం జాషువా ఒకరు అంబేత్కర్ మహా శయ
నేను చూసినా సినిమాల్లో నన్ను మార్చివేసినా సినిమాలు రెండు మాత్రమే ఒకటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మూవీ రెండు ఈ సినిమా ఒక్కసారి సమయం కల్పించుకొని చూడండి మిత్రులారా" చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించలేడు ఎన్నో సినిమాలు చూస్తాము ఇలాంటి సినిమాలకు కాస్త సమయం ఇవ్వండి 🙏🙏🙏 Jai Bhim
ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికే మాత్రమే ప్రభుత్వ లాంచనాలతో దహనసంస్కరాలు జరుగుతాయి. అలాంటిది ఏ ప్రభుత్వపదవులు లేకపోయినా ప్రభుత్వ లాంచనాలతో అంతిమ దహన సంస్కారాలు జరపబడిన ఏకైక మహానుభావుడు మన " పెరియార్ రామస్వామి నాయకర్"
సినిమావాళ్ళకి ఏ పాత్రనైనా పోషిచే కళ లేకుంటే ఇతరం మాలాంటివాళ్ళకి పుస్తకాలు చదివి తెలుసుకునే ఆతి తక్కువమంది వున్నా ఈరోజులలో ఈ టువంటి గొప్ప సినిమా తీసిన సినిమావాళ్ళకి కృతఙతలు అసమయంలో మేము కూడా వున్నావేమో అనిపించేలా తీసిన నటించిన వారికీ 🙏🙏🙏🙏
మంచి సినిమా చూసిన అనుభూతి నాకు కలిగింది..... చాలా బాగా తీసారు సినిమా...... నేటి కాలంలో ఇలాంటి సినిమా రావాలి, కుల ,మతాలు లేకుండా భారతీయులం అందరం కలిసి మెలసి బ్రతకాలి...
హాయ్ ఫ్రెండ్స్... ఈ మూవీ ని అన్నీ తెలుగు ఛానెల్స్ వారానికి ఒకసారి అయినా వేయాలని నేను చానెల్స్ యాజమాన్యంను కోరుతున్నాను... ఇలాంటి మూవీస్ ప్లే చేయటం ద్వారానే ఏందోరో చైతన్య వంతులు అవుతారు....
పెరియార్ రామ స్వామి నాయర్ గారు పోరాటానికి, నా జోహార్లు , కాని నేటి కాలం చాలా భిన్నంగా ఉంది, నేటికి మన భారత దేశంలో ఈ కుల జబ్బు అనేది పోనే పోలేదు.... దళితులు నేటికి కుల వివక్ష కు గురి అవుతూమే ఉన్నారు. సాటి హిందువులైనా, దళితులు అనే కారణం చేత గుడిలోకి రానివ్వడం లేదు.....
అద్భుతం గా సినిమా తీశారు.రామస్వామి వంటి వారి చరిత్ర తెలుసుకుని ఈ కులాల కుళ్లు నుండి ప్రజలు భయటపడాలి. పెరియార్ రామస్వామి గారు కులం పేరు చివర ఉండకూడదు అని తన పేరు చివర ఉన్న నాయక ర్ ని తొలగించుకున్నారు.ఇదే సినిమాలో ఒకచోట ఆ దృశ్యాన్ని కూడా చూబెట్టారు.కానీ ఈ సినిమా పేరు లో పెరియార్ ను తొలగించకుండా నే అలాగే ఉంచి ఆయన చెప్పిన ఆదర్శం,ఆలోచన ను తుంగలో తొక్కారు.దయచేసి నాయకర్ ను తొలగించండి.
satya raj sir!, amazing really your performance was amazing in this movie, what you played as great humanbeing perior ramaswamy nayakar, great represention from you and your team like director, writers.
Adhe meeku vacchina rogam Endhuku dhalitha ani Chepthunnaru ..Manishini ani cheppukondi....mimmalni meere Takkuva cheskuntu ..Memu Backward ani malli edustharu
One of the best movie forever... a LEGEND person ... The one and only state in INDIA to accept change towards better Society is TAMIL NADU due to influence of PERIYAR ... His (DRAVIDIAN) ideology should spread all over India ... Jai dravida... Jai onti thala sri RAAVAN !!!
ఇప్పటి వరకు నేనుఎన్నో సినిమాలు చూసిన కానీ..ఇంత మంచి సినిమాను నా జీవితం లో 2:47:18 గంటలు ఎటూ కదలకుండా చూశాను. ఇంత మంచి గొప్ప వ్యక్తీ సినిమాని మాకు చూపించిన వారికి దన్యవాదములు🙏🙏
పెరియార్ రామస్వామి గారూ .....మీకుసాటి ఎవ్వరూ లేరు సర్ ....యేమి ఆశించకుండా మతం పేరుతో విభజించి మనుషుల్ని చంపుతున్న రాక్షసులు మీద పోరాటం చేసి భావితరాలకు బాటలు వేసి మార్గదర్శకంగా నిలిచారు ....మీకు నా ఎనలేని శతకోటి నమస్కారాలు ....జై పెరియార్ గారు ....జోహార్ పెరియరుగారు ....మీరు లేని నోటు తీర్చలేనిది .........👑👑👑
నేను చూసిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటి! కానీ ఇందులో కొన్ని సంఘటనలు హైందవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయి వాటికి మేము ఎప్పుడూ అంగీకరించక ప్రనిస్తాం, నిలదీస్తాం, హేతువాదులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే శక్తి మాకు ఉంది!, ఇంకా హైందవ మతం లో కొన్ని తప్పులు లోటుపాట్లు ఉన్నాయి, వాటిని మేం అంగీకరిస్తాం వాటిని సమూలంగా రూపుమాపడానికి పోరాడుతాం ఎలాగైనా సాధిస్తాం, హైందవ మతాన్ని ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే వారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే! వాళ్లను మేము ఎన్నటికీ అంగీకరించం, హేతువాదులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలము మా హైందవ మతంలో ఉన్న తప్పులను సరిదిద్దుకొగలం, జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
ఈ వి పెరియార్ రామస్వామి నాయకర్ గారి గురించి తెలుసుకొనుట ఈ సమాజానికి చాలా అవసరం. The greatest leader in India 🙏🙏🙏🙏
Adu lawda gadu malli vadiki gurunchi y
Telusukovali
చాలా రోజుల తరువాత యు ట్యూబ్ లో ఒక మంచి సినిమా చూసాను.
పెరియార్ గారి జీవితాన్ని సినిమా తీసినందుకు డైరెక్టర్ గారికి మరియు యాక్టర్లకు వందనాలు.
21వ శతాబ్దంలో కూడా కులం,మతం అని తన్నుకు చచ్చే వ్యవస్థ ఉన్న ఈ దేశంలోని యువత కచ్చితంగా చూడవలసిన అద్భుతమైన చిత్రం.
సాగర సంగమం, పరదేశి, స్వాతిముత్యం తరువాత నేను చూసిన అద్భుతమైన చిత్రం ఇదే..
What a wonderful movie it is.. it's just amazing
Don't compare this movie with those. It's not just another movie but a biopic
ఇలాంటి మూవీస్ కి ఇవ్వండ్రా నేషనల్ అవార్డ్స్ మూవీ సూపర్ భయ్యా 💯😍👌
Fake movies ki awards ivvaru bro. Grow up
Sudruda niku brahmanulu bochu korakadam valla cheppulu kuttadam ide correct sudruda anta Rani Vada , ide ni matham ni dharmam niku pettina rule😂😂@@tiejeevan
నా జీవితంలో ఒక గొప్ప సినిమా చూశాను అంతే ఇదే ఏమో అందరికీ జై భీమ్.. పెరియర్ లాంటి సమాజిక సమాన సంఘసంస్కర్త పుట్టడం మన దళితులు ఎంతో అదృష్టవంతులు❤❤ జై భీమ్
Ambedkar, Phule, Periyar & Birsa 🙌
Those are fake stories
పెరియార్ రామస్వామి నాయకర్ గురించి విన్నాను కానీ ఈ సినిమా చూస్తుంటే నిజంగా పెరియార్ రామస్వామి గారిని చూసినట్టు వుంది ఆరోజుల్లో మంచినీటి కోసం ఒక యుద్దం చేయవలసిన పని ఎందుకంటే అగ్రవర్ణాల వారు తక్కువ కులం వారి నీ చెరువు లో మంచినీరు కూడా తాగనిచ్చే వారు కాదు
అంత దౌర్భాగ్య పరిస్థితి వుండేది అలాంటి భయంకరమైన రోజులు పెరియార్ రామస్వామి గారు
ఎదిరించి పోరాడారు జై భీం 🙏💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏
Aarojullo endi, that's never ending continuing currently
@@mogunuruvinaykumar5010 జై భీం
వీడు చూశాడు
అయ్యా చాలా చక్కని పెరియార్ గారి చరిత్ర ను కేవలం ఒక్క సినిమాలోనే చూపారు దన్యస్తూ
అద్భుతంగా సినిమా తీసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ వ్యవస్థ వేర్లనుకుని ప్రతి మనిషి మెదడులోకి చుచ్చుకెళ్ళిపోయింది దీన్ని అధిగమించాలంటే చదువు ఒకటే మార్గం తెలుసుకోవాలి చదువుకున్నోళ్లు కూడా ఈరోజు మూర్ఖులుగా ఉన్నారు మీరు ఇంత బాగా సినిమా తీసినరు ఇలాంటి సినిమా యూత్ అందరూ చూసి మార్పు చెందితే సమాజం మారుతుంది దానికి మీలాంటి వారి ఇలాంటి దృశ్యాలు అవసరమైతే ధన్యవాదములు
ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన వారికీ ధన్యవాదములు.
ఓక మహోన్నత వ్యక్తిత్వం గురుంచి చక్కగా సినిమా రూపంలోఅందించిన దర్శక నిర్మాతలకు మరియూ నటీనటులకు అభినందనలు🎉🎉🎉❤❤❤.
పెరియార్ అంటేనే ఒక సామాజిక విప్లవం ఆయన బాటలో నడుస్తున్న ప్రతీ ఒక్కరూ దణ్యజీవులే. అయన చూపిన మార్గం సమాజంలొ వేళ్లూనుకున్న కుల వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం వ్యక్తమవుతోంది. జై భీమ్ జోహార్ జోహార్ పెరియార్ రామస్వామి
నా శరీరం ఉన్నంత వరకు అంబేద్కర్ గారి పెరియర్ గారి సినీమాలు మరువ లేను. ఎంత చక్కటి సినిమా ...ఆహా. నా జీవితం పులకించి పోయింది. ఈ సినిమా తీసిన పెద్దలకు పాదాభివందనం.. ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మీ కాళ్ళు మ్రొక్కుతూ చెబుతున్నాను.plese ఎందుకంటే మనస్సుకు అర్ధం అయ్యేటట్లు తీసినారు రియాలిటీగా.. మా పిల్లలు ఇతరులు చూసి దేశం కోసం ఇలాంటి పెరియర్ అంబేద్కర్ పూలే ... లా భవిషత్తులో అవుతారు 100%. నేను పెరియర్ అంబేద్కర్ పూలే మార్గం లో నడుస్తున్న వాడిని
E roju oka goppa film chusinanduku chala garvamga undi. Thanks to Director, Producer , actors and all technitions who worked for this film.
2:26 indian legends
👌❤
Jai bheem ✊
ప్రస్తుత తరం తప్పకుండా చూడ వలసిన సినిమా.....
పెద్దగా సమాచార వ్యవస్థ లేని ఆరోజుల్లోనే అంతటి మార్పు తెచ్చిన పెరియార్ ఆశయాలు మన దేశంలో పెద్ద స్థాయిలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది....29/08/2019
ఇ సినిమా చూస్తే ఎంత అమాయకుడికైనా ఖచ్చితంగా జ్ఞానం కలుగుతుంది
నాడు మీరు (పెరియార్) చేసిన సామాజిక న్యాయ ఉద్యమం వల్ల... నాటి నుండి తమిళ నాడు రాష్ట్రం తనకంటూ ఒక ప్రత్యేక ఆధునిక భావజాలంతో అన్ని రంగాల్లో మంచి దారిలో ఉన్నతంగా & హుందాగా ముందుకెల్లుతుంది.!!! మార్పుకు ప్రయోగాలకు తమిళ నాడు & మహారాష్ట్ర రాష్ట్రాలు ముందున్నట్లు చరిత్ర ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూస్తే అర్థమవుతుంది. !! తమిళ భావజాలం లో ... స్త్రీ మనోభావాలకు , మనసుకు మీరిచ్చే గౌరవం నాకు ఎప్పటికీ ఆదర్శం. జీవితాంతం తప్పకుండా కొనసాగిస్తా !!!
What a reply bro
మూఢనమ్మకాలు మిద మి పొరాటం అమోగమైనది,ఆడవాళ్లు పైన చేస్తున్నా మూడ నమ్మాకాలు మి పొరాటం నాకో ఎంతో స్పూర్తి. భర్త చనిపొయిన వారిది ఇప్పటికే ఇలాంటి దురాఘాతాలు జరుగుతునే ఉన్నాయి.దయచేసి ఇలాంటి మానుకోని ప్రజలు అంతా ఒక్కటే విధంగా జీవించాలి
పెరియార్ రామ స్వామి నాయకర్ మన తెలుగు వారు.. అయినప్పటికీ ఇక్కడ కొన్ని ఆధిపత్య కులాలు అతని గొప్ప తనాన్ని భావజాలాన్ని తెలుగు ప్రజలకు తెలియకుండా చేశారు..
I never heard about periar Ramaswamy naicker before...
After I saw this movie....
I'm become a big fan of him... Bcz
His thoughts almost equal to dr b.r Ambedkar...,👌👌
Awesome movie,...
It's what revolution called as
Im a Hindu from Telangana, i heard about him on his anti hindu elements but his intention to remove caste discrimination is really appreciated and it's very important thing to strengthen Hindu community, thanq Periyar garu for your efforts.
సత్యరాజ్ గారు ఈ క్యారెక్టర్ కు భలే సెట్ అయ్యారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. రవిశంకర్ గారి వాయిస్. సూపర్.
🙏🙏🙏చాలా బాగా చూపించారు పెరియార్ ఆలోచన ఈ ప్రత్యేక పరిస్థితుల్లో చాలా అవసరం మన దేశానికి 🔥🔥
Periyar Ramaswamy - works are Great value for TamilNadu State, Periyar has reformed Tamilnadu and ensured power to all the people based on their percentage of their representation in society, and for that he fought with Congress , Gandhi and Raja Gopala Chary, His argument that Brahmins constitute just 3% occupied 90% of jobs/Positions in Govt and Assembly and just 10 represented by the communities who constitute more than 90% in society has been finally addressed and ensured representation according to their representations...He has lived for 96 years, and ensure the social reforms during his life in TN. Has Ambedkar lived long, we would seen all the States in India would have become like Tamilnadu...even though am from Telugu state, I salute People of Tamilnadu for following Periyar ideology...Jai Periyar Jai Bheem...
అద్భుతమైన చరిత్ర పెరియార్ నాయకర్ ది . పెరియార్ గారి లాంటి వాళ్ళ అవసరం ప్రస్తుత సమాజానికి చాలా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కాల గమన చరిత్రలో గుర్తు చేసుకోవాల్సిన ఆయన మహా పోరాటాన్ని ఇప్పటికీ 21 వ శతాబ్దంలో అందులోను 2018 లో కూడా పునః ప్రారంభించాల్సిన అవసరం ఇంకా మన సమాజంలో ఉండడమే మన దౌర్భాగ్యం. ఇంకా మనం మారడానికి ఇష్టపడం అన్న దానికి తార్కాణం ఇది.
Every second of my time is worthy for this movie .... great and real hero Periyar sir even though he is not a dalit he Condemn the caste system such a great leader... 👏👏...and great efforts by director sir .... 🙏🙏🙏🙏
అద్భతమైన చరిత్ర పెరియార్ రామస్వామి గారిది. కులాల సంకెళ్ళు తెంచేసీ సమసమాజం కావాలనీ కలల కనీ కార్యచరణకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. మూఢనమ్మకాలను ఎదిరించి ప్రజలను చైతన్యవంతులను చేసిన ఆయన జీవితం ప్రేరణగా నిలిచింది. అయినా నేటీ సమాజంలో కులాలు, మతాల ఆరాచకం కొనసాగుతూనే ఉన్నది. ప్రతి ఒక్కరు పెరియార్ రామస్వామిలా ముందుకు రావల్సిన అవసరం ఉంది. ఇలాంటి సినిమాను అందించిన చిత్ర దర్శకులు, నటీనటులకు అభినందనలు.
నా జీవితం లో చూసిన ఒక మంచి చిత్రం. నా లైఫ్ లో 2.47 గంటల సమయం ఒక మంచి సినిమా కోసం వెచ్చించి నందుకు. చాల గర్వపడుతున్నాను...
అంబేద్కర్ గారి సినిమా కూడా ఒకసారి చూడడండి .
Ravindra Teddy bears
E roju oka goppa film chusinanduku chala garvamga undi. Thanks to Director, Producer , actors and all technitions who worked for this film.
Veedoka pedhdha vedhava meeku thelusa
Hinduism ni tittadam
Hindu dhevullani pagalagottadam
Hate spread cheyyadam veedi pani
@@SudheerkumarThota send the link i ll watch the movie
చాలా కృతజ్ఞతలు ఇంత గొప్ప సందేశాన్ని మాకు చూపించినందుకు
నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ...వందేళ్ళ కిందటే ఇలా కులాల మీద , మూఢనమ్మకాల మీద ఇంత గొప్పగా ఆలోచించిన వ్యక్తులు ఉన్నారా అని .... అయినా ఇంకా ఇప్పటికీ జనాల్లో మార్పు రాకపోవడం నిజంగా దురదృష్టకరం ....
Suri innocent వందేళ్ళ కిందే ఉన్నారు.ఈ కాలంలో గొప్పగా ఆలోచించేవారు ఎవరు? చాలా అరుదు
వందేళ్ళ కిందట కాదు.వేల సంవత్సరాల క్రితం కిందటే ప్రారంభమయింది.అజీవకులు,బుద్దుడు,జైనులు కుల వ్యవస్తను,వర్ణ వ్యవస్తును తీవ్రంగా వ్యతిరేకించారు.పెరియార్ మొదటివాడూ కాదు చివరి వాడూ కాదూ.ఈ దరిద్రం అంతమయ్యే వరకూ పెరియార్ లూ అంబేద్క ర్ లూ పుడుతూనే ఉంటారు.
matam anedi mana viswasam kani ippudu ee dharmanni mana bala pradarshanaku vadukontunna telivina janame kani agnanulu lerippudu
Venkat Ramesh Krishna Dannana చాలా బాగా చెప్పారు
@@venkatrameshkrishnadannana6724 aunu Anna Jai bheem
చానా గొప్ప జీవిత చరిత్రని ఒక సినిమాగా చూడడం నా అదృష్టం.
మంచి సంతృప్తిని ఇచ్చింది పెరియార్ గారి జీవితం. 👌👌👌👌👌
నేను ఇ చిత్రం చూడకముందు నుండే దేవుడు అనే పదం ఒప్పుకొని వాడిని
పెరియార్ గారి ఆలోచనలతో నా ఆలోచనలు కలవడం నా అదృష్టం 👌👌👌
Entha goppa nayakuni jeevitham oka cinema roopam lo chupinchinandhuku nijam ga million thanks 🙏🏻 to director...
Johar periyar raamaswamy nayakar✊🏻
@sashi dharan 👍Watch this channel and subscribe if liked ua-cam.com/video/D2bQysJ7CNU/v-deo.html
రవీంద్రనాథ్ ఠాగూర్ తరువాత కాలంలో తమిళనాడు లో పెరియార్ కులాల రూపుమాపటానికి చానా శ్రమ పడ్డారు, కానీ మన రాజకీయ నాయకులకు చిత్తశుద్ధిలేదు...ఈ కుళ్ళును కడగడానికి మళ్ళీ ఓక మహాత్ముడు జన్మింఛాలి. 🙏
సినిమా చాలా బాగుంది... కులరహిత సమాజము కోసం ఆనాడు పెరియార్ చేసిన పోరాటాలు నిజంగా నేటి తరాలకు స్ఫూర్తిదాయకం.గొప్పవ్యక్తి. జోహార్ పెరియార్... జోహార్
Kulam thayaru chesindi british vadu anedi emo hindus ni malli devudu ledu ani akkads biscuit vese vedu malli akkada thayaru chesindi gorrelani anduke akkada Hindus temples anni vunna vedi valla gorrelu thayaru ayyaru anthe kani devudu ledu anedi matram thiyaleka poyadu
డైరెక్టర్ గారు పెరియార్ గారు రామాయణం ను గాడిద పై ఊరేగించి కాల్చి వేసిన అతిముఖ్యమయిన గట్టాన్ని చూపించలేదు. అదే నన్ను నిరాశ పరుస్తుంది. ఆ ఒక్కటి తప్ప మిగతాది అంత చాలా బాగుంది. మీకు ఇవే మా జై భీమ్ వందనాలు మరియు కృతజ్ఞతలు. జై భీమ్ జై ఇన్ సన్
లంజ కొడక నీది ఒక్క జన్మ రా తు
కులం మతం దేవుడు దెయ్యం లేదు అని ఆ కాలం లొనే స్ర్తి యొక్క అభివృద్ధి కి మూఢనమ్మకలై పక్కలో బల్లెం ల మారిన పెరియర్ రామస్వామికి న వేలకోటి నమస్కారలు ...జై బీమ్ జై భారత్
Great Person Periar Ramaswamy garu e roju e film chusinanduku garvisthuna.
@Naveen Brahmadandi దేవుడు ఉన్నాడని ఈ రోజుకి ప్రపంచం లో ఎక్కడ కూడా నిరూపించబడలేదు ఒక న .. ఎందుకంటే అది ఒక ముడానమ్మకమే .. ..ని దేవుడు ఉంది ఉంటే వచ్చి కరోన ని ఆపమను ...
@@praveenviplavreddy అలాంటి గొప్పవల్ల ఆలోచనలు ఇంకా కొందరిలో ఉన్నాయి కాబట్టే మన దేశం ఈ రోజు కొంచం అయిన ముందంజలో ఉంది లేకుంటే మన దేశం 50 yr వెనకలో ఉండేది
@Naveen Brahmadandi మనిషిని కూడా దేవుడు సృష్టించలేదు .చదవండి జీవపరిణామా సిద్ధాంతం -చార్లెస్ డార్విన్ .దేవుడికి మనిషికి అస్సలు సంబంధమే లేదు ..
@@thirupathijadinetha1742 దేవుడు లేడనుకో గ్రామదేవతలు ఉన్నారా ఎల్లమ్మ పోశమ్మ మైసమ్మ పోలేరమ్మ లాంటి గ్రామదేవతలు ఉన్నారా
ఈ మూవీ చూస్తుంటే ఒళ్లంతా జలదిరుస్తుంది చాలా మంచి చిత్రం చాలా రోజులు చూశాను ఇలాంటి చిత్రా అందిస్తున్న చిత్ర పరిశ్రమకు చాలా ధన్యవాదాలు
సమ సమాజ నిర్మాణం కోసం పోరాడిన రామస్వామి గారికి శత కోటి వందనాలు...ఈ సినిమా చూసిన తర్వాత ఏదైన సాదించగలనన్న సంకల్ప బలం నాలొ పెరిగింది...జై భీమ్
మధ్య లో జై బీమ్ ఎవడురా
@@Sankar1234k jai bhim ante evado oka vyakthi kadhu ra poramboku adhi manishi manishila vundali gnanam tho brathakali ani ardham
@@srikanthk-g9g నా మొడ్డ రా లంజ కొడకా
@@Sankar1234kni Amma mogudu ra
Jai bhim..🎉
பெரியாரின் பெயரால் இந்த மகிமை தொடரட்டும். வாழ்க சமத்துவமும், தமிழகமும்.
2024 October lo chuse vallu like this comment
Always inspiring
ఒక మహా మనిషి జీవితానికీ అద్భుత దృశ్య కథనం. పెరియార్ ప్రభావం తెలుగు కన్న డ రాష్ట్రాలపై లేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది
No words to express... He is a real hero
Jai Periyar sir
Director has done great job.
@sashi dharan 👍Watch this channel and subscribe if liked ua-cam.com/video/D2bQysJ7CNU/v-deo.html
ఇప్పటి వరకు మీ గురించి తెలియదు.ఈ సినిమా చూసిన తర్వాత మీరే మా హీరో. మీరు తమిళనాడు కు మాత్రమే నాయకుడు కాదు.కులం తో కుళ్లిపోయిన ఈ దేశానికే మీ జీవితం ఆదర్శం. జై పెరియార్
కచ్చితంగా అందరూ చూడాల్సిన చిత్రం..
పెరియర్ రామస్వామి నాయకర్ నూతన ఆలోచనా సృష్టికర్త..
మీ త్యాగన్ని కొనసాగిస్తాం సార్ జై భీమ్
E roju oka goppa film chusinanduku chala garvamga undi. Thanks to Director, Producer , actors and all technitions who worked for this film.
👍Watch this channel and subscribe if liked ua-cam.com/video/D2bQysJ7CNU/v-deo.html
జ్ఞానం మనిషి నిజం వైపు నడిపిస్తుంది. అజ్ఞానం మనిషిని అబద్ధం వైపు నడిపిస్తుంది. పెరియార్ గారు జ్ఞానంతో ముందుకు వెళ్లారు మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడుద్దాం.. మీలాంటి మంచి మనుషులు ఎందరో ఉన్నా ఇంకా ఈ దేశం బాగు పడలేదంటే తప్పు మీది కాదు ఈ చట్టాల ది కఠిన శిక్షలు లేనందువల్లే ఎవరు అనుసరించటం లేదు
Wow Super Chala baga Thissaru JAI Periyar Ramaswamy Garu 🙏✊🤝🤝🤝🤝
Wow em matladalo ardam avatle movie chusinaka evaru cheyagalaru ee niswartha seva jai periyar.....
It’s a very clear indicator that due to people like Periyar and Ambedkar,s thoughts being implemented more effectively in southern states vis-a-vis northern states that is clearly seen by the people of the country.. if only some few Periyar’s if born in States like UP , Bihar things would be different... many may agree, many more may not agree...
Wonderful movie .. required to be given subtitles in all languages in the country..
Do u really think there isn't casteism in tamilnadu and other states? I dont think so
@@JosephStalin-io5fp It is there.. But not to the level it is there in the northern states. Its very extreme there. I have stayed there..so i know
ఇ మూవీ లో పెరియార్ గారు లా నటించిన సత్యారాజ్ గారికి, డైరెక్టర్ గారికి, ధన్యవాదములు, నేటి సమాజానికి చాలా అవసరం, (సామాన్య ప్రజలనుండి రాజకీయ నాయకులవరకు )
నా అదృష్టం....మీరిచ్చిన బహుమానం డైరెక్టర్ గారు 🙏
నటించి దీవించారు కళాకారులు🙏నిర్మించిన నిర్మాతకు సమాజం చేతులెత్తి మొక్కుతుంది 🙏🙏🙏
ఇందులో ఉన్న ప్రతి actor కి 👍.
చక్కగా అర్ధ vamtam గా వారి జీవితాన్ని చూపించారు డైరెక్టర్ గారు మీకు 🙏. Periyar , అంబేద్కర్ గారికి జీవితాంతం యెన్ని 🤝 చెప్పిన సరిపోదు.
మీ మార్గాల్లో నడవడానికి prayatnistham
పెరియార్ జి ది గ్రేట్ మానవత్వం ఉన్న ప్రతి చోట అయన గుర్తుగా విగ్రహాలు ఉండాలి ముఖ్యంగా అంబేత్కర్ గారి విగ్రహం పక్కన ఈయన విగ్రహం కూడా ఉండాలి నాలుగు సింహాలు ఒకరు పెరియార్ ఒకరు పూలె ఒకరు గుర్రం జాషువా ఒకరు అంబేత్కర్ మహా శయ
Great man
నేను చూసినా సినిమాల్లో నన్ను మార్చివేసినా సినిమాలు రెండు మాత్రమే ఒకటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మూవీ రెండు ఈ సినిమా ఒక్కసారి సమయం కల్పించుకొని చూడండి మిత్రులారా" చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించలేడు ఎన్నో సినిమాలు చూస్తాము ఇలాంటి సినిమాలకు కాస్త సమయం ఇవ్వండి 🙏🙏🙏 Jai Bhim
సారు,చక్కగావివరించారు.
మీకు పాదాభివందనం.జైభీమ్
🤩 Sprbbbb Movie 🖤 Big thanks to the Director,actor and to the Total movie Crew 🙌 Lots of Respect to u guyz 🔥
Long Leave #Periyar ideology
ఏం చెప్పగలము.... ఇటువంటి మహావ్యక్తుల గురించి.... సమాజ శ్రేయస్సు కొరకు సమానత్వం కొరకు జీవితాన్నే పోరాటంగా మలుచుకున్న మహా మనిషి.... 🙏🙏🙏
Ilanti goppa mahaneeyudu gurinchi maku teliyajesinaduku director gariki chaala thanks.
Periyar Ramaswamy Gariki na paadabi vandanaalu...
నిజానికి ఇది చిత్రం కాదు...అంతకు మించి కులాలా అడ్డుగోడలను,మూడనమ్మకాల వ్యసనాలను కడిగిపడేసిన మహనీయమైన దృశ్యకావ్యం...💐💐☺️
యేసు గుద్ధ కడిగి ఆ నీళ్ళు క్రైస్తవులు త్రాగిన సినిమా
@@Viswanath20dhimaak unnodu Ila alochinchadu
@@Viswanath20manchi mind tho think cheyu
సత్యరాజ్ గారు అద్భుతమైన నటుడు
Annadurai , MG Ramachandran , Karunanidi.......veelandiriki Periyaar Gaaruvuu.....Hatsoff that Legend🙏🙏🙏
Amma
ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికే మాత్రమే ప్రభుత్వ లాంచనాలతో దహనసంస్కరాలు జరుగుతాయి. అలాంటిది ఏ ప్రభుత్వపదవులు లేకపోయినా ప్రభుత్వ లాంచనాలతో అంతిమ దహన సంస్కారాలు జరపబడిన ఏకైక మహానుభావుడు
మన " పెరియార్ రామస్వామి నాయకర్"
దేవుడు రాళ్లలో లేడు సాటి మనిషి లో వుంది అని చేప్పిన పెరియార్ కీ జైభీమ్
జై పెరియార్, జై భీమ్ ✊ golden movie
జై పెరియార్ రామస్వామి జై భీమ్
ಇ ವಿ ರಾಮಸ್ವಾಮಿ ಅಯ್ಯರ್ ಜೀವನದ ಬಗ್ಗೆ ತೋರಿಸಿಕೊಟ್ಟದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು.
ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన జ్ఞన రాజశేఖర్ IAS సార్ గారికి నా వందనాలు
🙏🙏
ఙ్ఞాన రాజశేఖర్ IAS గారికి 🙏🙏🙏
వాడికి I A S ఎందుకురా
LONG LIVE PERIYAR RAMASWAMYJI..WHAT A INSPIRATION ..GREAT MOVIE...GREAT LIFE..GREAT SOLE..
👍Watch this channel and subscribe if liked ua-cam.com/video/D2bQysJ7CNU/v-deo.html
ఇంత గొప్ప మహానీయిని చరిత్ర తెరకెక్కించినందు ఎంతో ఆనందంగా ఉంది రామసామి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన మనదే ఇంకా మిగిలి ఉంది🙏🙏🙏🙏🙏
Ee cinema innallu choodananduku badha padthunna, ippatikaina chusa ani garvapaduthunna... Jai Periyar
సినిమావాళ్ళకి ఏ పాత్రనైనా పోషిచే కళ లేకుంటే ఇతరం మాలాంటివాళ్ళకి పుస్తకాలు చదివి తెలుసుకునే ఆతి తక్కువమంది వున్నా ఈరోజులలో ఈ టువంటి గొప్ప సినిమా తీసిన సినిమావాళ్ళకి కృతఙతలు అసమయంలో మేము కూడా వున్నావేమో అనిపించేలా తీసిన నటించిన వారికీ 🙏🙏🙏🙏
మంచి సినిమా చూసిన అనుభూతి నాకు కలిగింది..... చాలా బాగా తీసారు సినిమా...... నేటి కాలంలో ఇలాంటి సినిమా రావాలి, కుల ,మతాలు లేకుండా భారతీయులం అందరం కలిసి మెలసి బ్రతకాలి...
wonderful movie in recent times...thanks for sharing. Million salutes to the great man Periyar
@sashi dharan 👍Watch this channel and subscribe if liked ua-cam.com/video/D2bQysJ7CNU/v-deo.html
Any one in 2024 seeing this movie
Ever best
Me
Me 😢
Periyar sir fought aginst Untouchable, against casteism ... Millions of 💐💐
@sashi dharan 👍Watch this channel and subscribe if liked ua-cam.com/video/D2bQysJ7CNU/v-deo.html
హాయ్ ఫ్రెండ్స్... ఈ మూవీ ని అన్నీ తెలుగు ఛానెల్స్ వారానికి ఒకసారి అయినా వేయాలని నేను చానెల్స్ యాజమాన్యంను కోరుతున్నాను... ఇలాంటి మూవీస్ ప్లే చేయటం ద్వారానే ఏందోరో చైతన్య వంతులు అవుతారు....
ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన చిత్రం ఇది
పెరియార్ రామ స్వామి నాయర్ గారు పోరాటానికి, నా జోహార్లు , కాని నేటి కాలం చాలా భిన్నంగా ఉంది, నేటికి మన భారత దేశంలో ఈ కుల జబ్బు అనేది పోనే పోలేదు.... దళితులు నేటికి కుల వివక్ష కు గురి అవుతూమే ఉన్నారు. సాటి హిందువులైనా, దళితులు అనే కారణం చేత గుడిలోకి రానివ్వడం లేదు.....
అద్భుతమైన సినిమా. మంచి ఆదర్శంగా ఉంది
అద్భుతం గా సినిమా తీశారు.రామస్వామి వంటి వారి చరిత్ర తెలుసుకుని ఈ కులాల కుళ్లు నుండి ప్రజలు భయటపడాలి.
పెరియార్ రామస్వామి గారు కులం పేరు చివర ఉండకూడదు అని తన పేరు చివర ఉన్న నాయక
ర్ ని తొలగించుకున్నారు.ఇదే సినిమాలో ఒకచోట ఆ దృశ్యాన్ని కూడా చూబెట్టారు.కానీ ఈ సినిమా పేరు లో పెరియార్ ను తొలగించకుండా నే అలాగే ఉంచి ఆయన చెప్పిన ఆదర్శం,ఆలోచన ను తుంగలో తొక్కారు.దయచేసి నాయకర్ ను తొలగించండి.
చాలా గొప్ప సినిమా ఎక్కువ విషయాలు నిజంగా అద్బుతం గా ఉన్నాయి మనం చూడాలి
పెరియార్ రామస్వామి గారు మా తెలంగాణలో పుట్టాలని కోరుకుంటున్నాను,
🤣🤣😂😂
😂😂😂😂Pedda planey😂😂😂
Naa jeevithamlo nenu chesina manchi pani nenu periyaar gurinchi thelisukovadam .periyar gaaru nijamaina janoddarakudu and deshoddarakudu. Jai periyaar✊✊✊✊✊
సమాన హక్కుల పోరాటాలకు నాకు ఆదర్శంగా నిలిచిన మా తాత గారికి నమస్కారం
Satyaraj should get national award
ఒక u tube లో నా జీవితంలో మొత్తం చూసిన సినిమా !పెరియార్ గారు చాలా గ్రేట్ ❤.
satya raj sir!, amazing really your performance was amazing in this movie, what you played as great humanbeing perior ramaswamy nayakar, great represention from you and your team like director, writers.
ప్రజలను చైతన్య పరుస్తు సమ సమాజం రావాలని కోరుకుంటూ ఇప్పటికింకా తన స్ఫూర్తి కొనసాగిస్తున్న సమాజం మారాలని కోరుకుంటున్నాను అని చూపించిన మానవతా వాది
నా జీవితం నాస్తికత్వం లోకి మారడానికి ముఖ్య కారణం లో పెరియార్ ఒకరు🙏🙏🙏
Vamshi Krishna nijamga na bro nuvvu nastikudiva
Vamshi Krishna ledu tammudu first mana dharmam gurinchi purtiga telusukunna tarvata nuv decesion teesuko antey kani edo oka cinema inka vedavalani chusi maradam kadu jagrata tammudu🙏
I too Periyar and Ambedkar's writings Ranganayakamma's Ramayana Vishvriksha books and the tides in the society, all these made me an atheist.
వరస కుడా మరిచిపో ఇంకా బాగుంటుంది
This type of movies very good for society ❤
స్నానం కూడా చెయ్యలేని గొప్ప సంస్కారి
మనువాదుల గుండెల్లో పెనుమంట....పేరియార్...
మేము నిన్ను ప్రేమిస్తున్నాము పెరియార్ సార్ ...🙏
మేము మీ బాటలో నడుస్తాం సార్
ఒక దళిత రాలిగా ఈ సినిమా చూసి నేను చాలా సంతోషిస్తున్నాను
Adhe meeku vacchina rogam
Endhuku dhalitha ani Chepthunnaru ..Manishini ani cheppukondi....mimmalni meere Takkuva cheskuntu ..Memu Backward ani malli edustharu
జోహార్ పెరియార్... జోహార్
సంఘసంస్కర్థ పెరియార్ రామస్వామి నాయకర్ గారికి పాదనమస్కారములు.
ఈ మహానుభావుడు మళ్ళీ జన్మించాలి
జై శ్రీరాం జై బిజెపి జై మోడి గారు.
One of the best movie forever... a LEGEND person ... The one and only state in INDIA to accept change towards better Society is TAMIL NADU due to influence of PERIYAR ... His (DRAVIDIAN) ideology should spread all over India ... Jai dravida... Jai onti thala sri RAAVAN !!!
RAAVAN was branhmin. A Aaryan according to you nut jobs.
But Ravan is brahmin 😂
ఇప్పటి వరకు నేనుఎన్నో సినిమాలు చూసిన కానీ..ఇంత మంచి సినిమాను నా జీవితం లో 2:47:18 గంటలు ఎటూ కదలకుండా చూశాను.
ఇంత మంచి గొప్ప వ్యక్తీ సినిమాని మాకు చూపించిన వారికి దన్యవాదములు🙏🙏
పెరియార్ రామస్వామి గారూ .....మీకుసాటి ఎవ్వరూ లేరు సర్ ....యేమి ఆశించకుండా మతం పేరుతో విభజించి మనుషుల్ని చంపుతున్న రాక్షసులు మీద పోరాటం చేసి భావితరాలకు బాటలు వేసి మార్గదర్శకంగా నిలిచారు ....మీకు నా ఎనలేని శతకోటి నమస్కారాలు ....జై పెరియార్ గారు ....జోహార్ పెరియరుగారు ....మీరు లేని నోటు తీర్చలేనిది .........👑👑👑
అందుకే మీ కూతుర్ని మీరు పెళ్లి చేసుకొండి మీ లోటు తీరుతుంది
నేను చూసిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటి!
కానీ ఇందులో కొన్ని సంఘటనలు హైందవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయి వాటికి మేము ఎప్పుడూ అంగీకరించక ప్రనిస్తాం, నిలదీస్తాం, హేతువాదులు అడిగిన ప్రశ్నలకు సమాధానం
చెప్పగలిగే శక్తి మాకు ఉంది!,
ఇంకా హైందవ మతం లో కొన్ని తప్పులు లోటుపాట్లు ఉన్నాయి, వాటిని మేం అంగీకరిస్తాం వాటిని సమూలంగా రూపుమాపడానికి పోరాడుతాం ఎలాగైనా సాధిస్తాం,
హైందవ మతాన్ని ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే వారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే! వాళ్లను మేము ఎన్నటికీ అంగీకరించం,
హేతువాదులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలము మా హైందవ మతంలో ఉన్న తప్పులను సరిదిద్దుకొగలం,
జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.