Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమాఅద్భుతమైన నీ ఆదరణేఆశ్రయమైన నీ సంరక్షణయేనను నీడగ వెంటాడెనునే అలయక నడిపించెనునా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధననా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా1. చిరకాలము నాతో ఉంటాననిక్షణమైనా వీడిపోలేదనినీలో ననుచేర్చుకున్నావనితండ్రితో ఏకమై ఉన్నామనిఆనందగానము నే పాడనా - (2)ఏదైనా నాకున్న సంతోషమునీతోనే కలిగున్న అనుబంధమే (2)సృజనాత్మకమైన నీకృప చాలునే బ్రతికున్నది నీకోసమే (2) ||యేసయ్య||2. జీవజలముగా నిలిచావనిజలనిధిగా నాలోఉన్నావనిజనులకు దీవెనగామార్చావనిజగతిలో సాక్షిగాఉంచావనిఉత్సాహగానము నే పాడనా - (2)ఏదైనా నీకొరకు చేసేందుకుఇచ్చితివి బలమైన నీశక్తిని (2)ఇదియేచాలును నా జీవితాంతముఇల నాకన్నియు నీవేకదా (2) ||యేసయ్య||3. మధురముకాదా నీనామధ్యానంమరుపురానిది నీ ప్రేమమధురంమేలుచేయుచు ననునడుపువైనంక్షేమముగా నా ఈలోకపయనంస్తోత్రగీతముగా నేపాడనా - (2)నిజమైన అనురాగం చూపావయ్యాస్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)స్తుతుల సింహాసనం నీకొరకేగాఆసీనుడవై ననుపాలించవా (2) ||యేసయ్య||స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధనఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య
❤praise the Lord
Nice/super anna
🙏🙏🙏
Excellent performance mr.dany anna....
Feels dany bhai 😍
Praise the lord annagaru 🙏
no one can match your playing anna like orginal interlodes🥰🥰😍🤩😇
God's blessings ❤
Wonderful Danny Anna
Awesome playing anna❤🥰
Wonderful 👌👍
Dani anna always ❤❤❤
Super Anna❤
Awesome danny bro
❤
Awesome playing anna ❤🥰👍
❤❤❤❤ wow అన్నయ్య superb 🥰🥰
Super anna
Awesome Dany brother.......
Super anna 🔥
🥰Nice 🥰
Super anaya ❤
Anna Super Anna Osm Anna 😊
Praise the lord brother meeru use chese laptop a model and storage yenti brother
@@hosannakumar8901 MacBook Pro 2012 i72TB SSD
1st comment♥️
యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా
అద్భుతమైన నీ ఆదరణే
ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను
నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా
1. చిరకాలము నాతో ఉంటానని
క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని
తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా - (2)
ఏదైనా నాకున్న సంతోషము
నీతోనే కలిగున్న అనుబంధమే (2)
సృజనాత్మకమైన నీకృప చాలు
నే బ్రతికున్నది నీకోసమే (2) ||యేసయ్య||
2. జీవజలముగా నిలిచావని
జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగామార్చావని
జగతిలో సాక్షిగాఉంచావని
ఉత్సాహగానము నే పాడనా - (2)
ఏదైనా నీకొరకు చేసేందుకు
ఇచ్చితివి బలమైన నీశక్తిని (2)
ఇదియేచాలును నా జీవితాంతము
ఇల నాకన్నియు నీవేకదా (2) ||యేసయ్య||
3. మధురముకాదా నీనామధ్యానం
మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం
క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నేపాడనా - (2)
నిజమైన అనురాగం చూపావయ్యా
స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)
స్తుతుల సింహాసనం నీకొరకేగా
ఆసీనుడవై ననుపాలించవా (2) ||యేసయ్య||
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య
❤praise the Lord
Nice/super anna
🙏🙏🙏
Excellent performance mr.dany anna....
Feels dany bhai 😍
Praise the lord annagaru 🙏
no one can match your playing anna like orginal interlodes
🥰🥰😍🤩😇
God's blessings ❤
Wonderful Danny Anna
Awesome playing anna❤🥰
Wonderful 👌👍
Dani anna always ❤❤❤
Super Anna❤
Awesome danny bro
❤
Awesome playing anna ❤🥰👍
❤❤❤❤ wow అన్నయ్య superb 🥰🥰
Super anna
Awesome Dany brother.......
Super anna 🔥
🥰Nice 🥰
Super anaya ❤
Anna Super Anna Osm Anna 😊
Praise the lord brother meeru use chese laptop a model and storage yenti brother
@@hosannakumar8901 MacBook Pro 2012 i7
2TB SSD
1st comment♥️