శ్రీ వారి దర్శనం గంటలోనే ..! TTD Chairman BR Naidu | Tirumala Tirupati Updates | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 30

  • @venkataramanaiahKuravi
    @venkataramanaiahKuravi Годину тому +6

    గంటలోదర్శనం సాధ్యమా. విఐపిరాజకీయనాయకులుఉన్నంతకాలంసాథ్యంకాదు

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 Годину тому +4

    ఇది గొప్ప సంస్కరణ. 24 గం!! వేచి ఉన్న భక్తులకు ఒక సెకండ్ కూడా స్వామి దర్శనం లభించకపోవడం బాధకరం

  • @damodharkumar1141
    @damodharkumar1141 32 хвилини тому +1

    అలానే ఈ vip దర్శనాలు పూర్తిగా తీసేయండి , వారు స్వయంగా వస్తే తప్ప వారు ఇచ్చే లెటర్ లు తీసుకుని వచ్చే అడ్డమైన గాడిద లకి ప్రత్యేక దర్శనాలు నిలిపివేయండి . . అపుడు అక్రమాలు కూడా అవే తగ్గిపోతాయి . ఇవన్నీ టీటీడీ కి కూడా తెలుసు కానీ చేయరు . . ఆర్జిత సేవల టిక్కెట్ లు దొరకక భక్తులు ఇబ్బంది పడుతుంటే ఆఖరికి అందులో కూడా vip, MLA , MP కోటా లలో టిక్కెట్లు సంపాదించి అత్యంత దుర్లభమైన తోమాల , అర్చన , అభిషేకం వంటి సేవలు కూడా అక్రమంగా వెళ్తున్నారు . ఇవన్నీ కొన్ని దశాబ్దాలు గా జరుగుతూనే ఉన్నాయి . . మీకు చిత్తశుద్ధి ఉంటె ముందు అవి రద్దు చేసి వాటిని కూడా లక్కీ డిప్ లో కలిపేసేయండి .

  • @Suresh-n7z4q
    @Suresh-n7z4q 40 хвилин тому +1

    ఇట్టాగే చెబుతారు విఐపి వస్తే గంట ఆపుతారు

  • @padmanabhasai5716
    @padmanabhasai5716 2 години тому +3

    Yesterday, (Thursday).it took 6 hours for Darshan,,4 pm to 10 pm.,having 300/_rs ticket..

  • @NandamuriTarak-x2t
    @NandamuriTarak-x2t 2 години тому +5

    మీ రూ తీ సుకొన్న. నిర్ణయం 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సూపర్ సార్.🌷🌷🌷🌷🌷🌷

  • @CrazyIndianCritic
    @CrazyIndianCritic 4 години тому +1

    Good governance

  • @varmapress808
    @varmapress808 11 годин тому +4

    అవునా అలాగైతే మూడు గంటలు పట్టే 300 రూపాయల దర్శనం రద్దు చేస్తారా..

    • @p.srinivas5437
      @p.srinivas5437 11 годин тому

      @@varmapress808 income thaggipothadi ga valaki

    • @nikhilsai3088
      @nikhilsai3088 2 години тому +1

      ​@@p.srinivas5437 bro income enti swamy ni nammukoni konni vela lakshala kutumbalu brathuku tu nai, daya chesi income anaku bro

    • @hemasaichowdary3202
      @hemasaichowdary3202 2 години тому

      ​@@nikhilsai3088Bro leave it actually vadu gorre 🐑 le

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 2 години тому +2

    Vip letters, వాటితో పాటు వచ్చే వారు మాత్రమే భక్తులని ఇంత వరకు అనుకున్నారు, సామాన్యులకి దర్శనందుర్లభం అయింది, 24 గంటలు brush చేయకుండ, స్నానం చేయకుండా దర్శనం , ఏమయినా యుద్ధం అవుతుందా దేశం గురించి, ఒక దేవునికి చూడటానకి వచ్చినవా రిని వచ్చినట్టు దర్శనం కి పంపించండి 1978 లో ఇలాగే ఉండేది, AI tech సరిపోతుంది, వచ్చిన వారు వచ్చినట్టు దర్శనం అవుతుంది, vip letters ఆపితే మంచిది, vvip కు మాత్రమే పంపించండి అది మంది లేకుండా చూడండి

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 10 годин тому +1

    ఇది జరిగే పని కాదు చైర్మన్ గారిని తప్పుదోవ ఎవరో పట్టిస్తున్నారు

  • @renuvu9033
    @renuvu9033 11 годин тому +2

    3 KM Q LINES MOST OF SENIOR CITIZENS & CHILDREN SUFFER TO WALK....SSD TAKEN....ONLY LADDU IS GOOD ....NO CHANGE IN Q LINES

    • @Nanikumar-p5y
      @Nanikumar-p5y 10 годин тому

      Yes the employees behaviour is not good qline itself takes more hours

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 3 години тому +2

    MASTU VINNARU LENDI MADUM GARLU BHAKTULU ITUVANTIVI

  • @sreenarayanasevatrust3482
    @sreenarayanasevatrust3482 Годину тому

    Om namo narayana

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Годину тому

    Inside Adhar card scanning , photo copy
    Etc taking more time. Instead of that hand band like previous system reduce the time

  • @usharaninallamothu8977
    @usharaninallamothu8977 10 годин тому

    Govinda govinda 🙏🙏🙏🙏🙏

  • @nnssrr7543
    @nnssrr7543 11 годин тому

    Good decision

  • @lakshmimajety1926
    @lakshmimajety1926 12 годин тому

    🙏🙏🙏

  • @pavantalasila6764
    @pavantalasila6764 2 години тому

    For VIP Break, it's taking 2 hours in Golden muka dwaram they are pulling like sarva darshnam
    For srvani, there are taking 2 hr
    They should understand Supadham, 300 tickets, and Sarva Darshan

  • @Teja222s
    @Teja222s 11 годин тому +1

    Why foreign team have to give AI solution for TTD ? Bharath has competence .share the project with IIT college students .

  • @TharigondaGopalakrishnaiah
    @TharigondaGopalakrishnaiah Годину тому

    Jai gurudevadata ki jai sadguru maharajki jai ( b r Naidu sir chala chala thanks) but outside contres valaku permission eastunaru be careful tayk care sir data processing jagartaga vunamdde sir

  • @Smsai6686
    @Smsai6686 Годину тому

    మీకు పాదాభి వందనాలు b.r naidu గారూ శ్రీనివాసుడి దగ్గరుండి మీతో విజయమైన కార్యక్రమాలు జరిపిస్తున్నారు సార్

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 2 години тому

    TV Naidu spoiled VIP break darshan, it took 3 hour's with old aged family made us to climb 200 steps

  • @prakashm9502
    @prakashm9502 2 години тому

    Mana adaar card videshi samstala data lo cherite adi durviniyogamu kaada ani dout undi ippudu bank vivaralu sibar nerugallaki adaar data dorakite ante sangatulu 😢😢😢

  • @anileddula
    @anileddula 3 години тому

    Wrong news ..
    Ssd time slot vunna kuda 6hrs pattimdi darshan ki ,,-17.12.2024
    Fake news