జర్నలిస్టుగా నువ్వు ఏం పీకలేవు..! | Bairi Naresh Exclusive Interview | Rachakonda Ramesh | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 386

  • @VIJAYKUMAR-kx5rr
    @VIJAYKUMAR-kx5rr Рік тому +48

    సూపర్ అన్న నరేష్ మంచి జ్ఞానం ఉంది మంచి ఆలోచలతో ఇంకా ఎన్నో పనులు చేస్తూ తన జీవితం ఇలాగే కొనసాగలి జై బీమ్

    • @omjimallesh7939
      @omjimallesh7939 Рік тому +1

      అతనికి జ్ఞానం లేదు కానీ తెలివి చాలా ఉంది కానీ ఆ తెలివి మంచికోసం ఉపయోగిస్తాలేడు అంతే కానీ అతనికి జ్ఞానం లేదు అని చెప్పగలను

  • @kammrigerimahesh8920
    @kammrigerimahesh8920 Рік тому +43

    బైరి నరేష్ అన్న సూపర్

  • @BalrajAkkangalla
    @BalrajAkkangalla 14 днів тому +1

    నరేష్ అన్న సూపర్ మీకు నా సపోర్ట్ ఫుల్ 24/7 ఉన్నది ఒకటే జీవితం నిజాన్ని పలకడం సైన్స్ ఏ గొప్పది

  • @ramchander1688
    @ramchander1688 Рік тому +9

    Excellent 👌 interview 👌👌👌👌❤👏👏👏👏👏💐All the best 👍 నరేష్ బైరి గారు

  • @nammiramana8189
    @nammiramana8189 Рік тому +102

    జై శ్రీరామ్
    నరేష్ అన్న నేను దేవుడు నమ్ముతాను కానీ నీ ఆలోచన కు నీ పోరాటానికి ప్రోత్సహం ఇస్తాను

    • @venugopalanaidurambha5015
      @venugopalanaidurambha5015 Рік тому

      గుడ్ నేనూ అంతే సర్

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Рік тому

      నమ్ముకోవచ్చు ఇబ్బంది లేదు,.కానీ రుజువు ఉండాలి.రాముడు ఎప్పుడు పుట్టినాడు చారిత్రక ఆధారాలు ఎక్కడ?

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 7 місяців тому

      కనిపించిన మనుషులను నమ్ము అంతేకాని కనిపించని దేవుళ్ళను నమ్మకురా బై

  • @maratimanideep72
    @maratimanideep72 Рік тому +67

    మీ ఆలోచన మంచినగ జనంలోకి పోవాలి అని కొరుక్తున్న జై భీమ్
    Nice రాచకొండ మామ
    సూపర్ బైరి నరేష్ ఆన్న

  • @sagargasiganti2100
    @sagargasiganti2100 Рік тому +34

    రమేష్ గారు మీ questioning బాగుంది...
    బైరి రమేష్ గారు, ముడ నమ్మకాల గురించే కాకుండా, రాజకీయాల గురించి ప్రజలకి తెలిపే ప్రయత్నం చెయ్యాలి అని అడిగిన ప్రశ్న బాగుంది..

  • @sathishbandari8039
    @sathishbandari8039 Рік тому +34

    Stand with bairinaresh✊️✊️

  • @kaasishekhar
    @kaasishekhar Рік тому +17

    రమేష్ అన్న మీరు చేస్తున్న ఈ ఇంటర్వ్యూ చాలా బాగా ఆకట్టుకుంది మీ ప్రశ్నలు చాలా బాగా సంధించారు అన్న బైరి నరేష్ దగ్గరనుంచి కొన్ని సమాధానాలు సంతృప్తిని ఇవ్వలేదు మీ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని అనుమానాలు ఆలోచింప చేస్తుంది

    • @kapuramvenkatareddy4581
      @kapuramvenkatareddy4581 Рік тому +1

      రమేష్ గారి ప్రశ్నలకు byri నరేష్ గారు సమాధానం చెప్పలేకపోయాడు

  • @laxminarayanaeligeti9458
    @laxminarayanaeligeti9458 Рік тому +1

    బైరి నరేష్ చాలా గ్రేట్ ఆయన చెప్పిన వాస్తవాలను సొంత సంఘం వల్లే జీర్ణించుకోలేకనే మకన్న ఎత్తుకు ఎదిగిపోయాడు అని బైరి నీ పక్కకు పెట్టారు

  • @bunnyshoban8896
    @bunnyshoban8896 Рік тому +35

    జై ఇన్సాన్ బైరి నరేష్ అన్న

  • @srinuvas7681
    @srinuvas7681 Рік тому +1

    Super anna Dr.b.naresh gaaru

  • @mercytalks4937
    @mercytalks4937 Рік тому +17

    జై భీమ్ Naresh అన్న

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 Рік тому +28

    కులమతాల నిర్ములన సంఘం వర్ధిల్లాలి
    జైభీమ్ జై ఇన్సాన్
    డాక్టర్ బైరినరేష్ అన్నా గారికి
    ధన్యవాదములు
    కృతజ్ఞతలు
    ✊💪🙏📘🌱

  • @sreenuvastharre5298
    @sreenuvastharre5298 Рік тому +7

    Naresh bai is a great

  • @lydiashankar7014
    @lydiashankar7014 7 місяців тому +1

    సూపర్ ఇంటర్ యూ

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 Рік тому +3

    Lalith kumar 100% ..correct

  • @AnanthavidyasagarNallolla
    @AnanthavidyasagarNallolla Рік тому +1

    Super brother

  • @bhaskarsuguri3909
    @bhaskarsuguri3909 Рік тому +15

    Jai 👌 నరేష్ అన్న ఫ్యాన్

  • @rajendarpole123
    @rajendarpole123 Рік тому +14

    జై భీమ్ అన్నయ్య లు ✊✊

  • @ramanaimandi2905
    @ramanaimandi2905 Рік тому +10

    నమ్మకం లెని ధగ్గర. అయన సమయన్ని రావాలిసిన డబ్బుని వధుకోడం మూర్కత్వం అవుతుందా.
    ప్రీజల్లో వున్నా ముడనమ్మకన్నీ వదిలించె స్పెసిలిస్టు నరేష్అన్నా. జై పెరియార్

  • @Higuys631
    @Higuys631 Рік тому +3

    Bairi anna ni matalatho anna thana matani apadam ippati varaku avvale
    Content unna person great 👍
    Ex:- bairi naresh

  • @kallepogumahesh555
    @kallepogumahesh555 Рік тому +5

    కుల వ్యవస్థను థారిమికొట్టాలి❤నరేష్ అన్న continue cheyyuanna❤🎉

  • @Dk-bl2xw
    @Dk-bl2xw Рік тому +7

    good questioning Ramesh at the same time good answers

  • @Dk-bl2xw
    @Dk-bl2xw Рік тому +4

    nic interview both of you brother

  • @MrMICHAEL7
    @MrMICHAEL7 Рік тому +169

    ఇపూడిపుడే దేవుడు లేడు కుల మాతలు వదిలేసి మనిషి మనిషిలా జ్ఞానం తో జీవిచలనీ డా. బైరి నరేష్ అన్నా చూపించినా దారిలో వెల్ధం అనుకుంటూనా నేను ఇ ఇంటర్వ్యూ చూసి చాల బాధాపాడుతునా 😢 చాల నిరాషా పడను 😔... కని డా. బైరి నరేష్ అనే పెరూ వింటే చాలు నా సొంత అన్నా లా అనుకుంటాను. మిరు ఎకడ వునా మి జ్ఞానం అడుగు జడలో నడుస్తాము డా. బైరి నరేష్ అన్న జై భీమ్ జై ఇన్సాన్ జై ముడనమకల నిర్మూలన సంగం జ్ఞానం వర్ధిలాలి కుల మాత లు నాచించాలి

    • @RajKumar-uh8ny
      @RajKumar-uh8ny Рік тому

      Nilanti kodukulu vundabaty Alanti kodukulu rechepotunaru Jai Sri Ram3

    • @reddylaxma8281
      @reddylaxma8281 Рік тому +4

      Okasari ee bhairi naresh ni madarsa loki velli vallaku cheppamanu nastikatha gurunchi

    • @rajsudheer7182
      @rajsudheer7182 Рік тому

      Devudu(scince) or energy (scince) vundali creation ki,, manalni create chesina energy manalni controle chestundi, daanine memu god antamu.

    • @venkatramulub8634
      @venkatramulub8634 Рік тому +1

      Rijar veshan tisiveyali

    • @jaganp8691
      @jaganp8691 Рік тому

      Kullalu vadhu.ana pudu rijarvesoin andhuku Mari B.naresh rijarvesoin vadhu anichepu aapudu nuvuchepindhi karact

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Рік тому +20

    జై నరేష్ అన్న❤

  • @AbhiNulu
    @AbhiNulu Рік тому +3

    నరేష్ గారు చాలా చక్కగా వివరించారు, అన్న మీ ఆలోచన మీ ఉద్యమం మీ పోరాటం ఈ ముడా నమ్మకాలు పై చేసినా సమా సమాజం కోసం ఎన్నడూ వృధా కావు, ప్రపంచలో న్యాయం అన్యాయం , మంచి చెడు పాపం పుణ్యం ఎలా ఉంటాయో, ఈ సమాజంలో కూడా పొగడ వాళ్ళు తిట్టే వాళ్ళు ఉంటారు కనుక మాకు మీ ప్రసంగలు మాటలు జ్ఞానం బోధించడం లో గాని ఎంతో స్ఫూర్తిదాయకం ,❤🙏
    లాస్ట్ లో రమేష్ గారికి చెమటలు పట్టాయి , జై బైరి

    • @kapuramvenkatareddy4581
      @kapuramvenkatareddy4581 Рік тому

      రమేష్ అన్నకు చెమటలు పట్టలేదు byri Naresh అన్నకి సమాధానం దొరక చమటలు పట్టాయి nenu kuda god nammanu mudanammakalanu kuda nammanu kani kulalanu mataladakudadu kulalanu mataladite rijarvesanlu teesi veste nenu kuda jai beem anta

  • @kothapallyramesh8245
    @kothapallyramesh8245 Рік тому +3

    ramesh Garuda meeru super question asking

  • @ravimallaboina5726
    @ravimallaboina5726 Рік тому +7

    Samajam gurtunchani goppa medhavi bairi naresh garu ❤️

  • @bvishnuco2069
    @bvishnuco2069 Рік тому +9

    Neresh anna🔥

  • @bhimarao4878
    @bhimarao4878 Рік тому +3

    Good explain 👍

  • @narsimhanarasimhasree5143
    @narsimhanarasimhasree5143 Рік тому +9

    జై భీమన్నాలు

    • @yadagirip4510
      @yadagirip4510 Рік тому

      Narishi. Kutinapudu. Dalithulu. Amechasiru

  • @anoopgoudrangu1145
    @anoopgoudrangu1145 Рік тому +3

    Ramesh Anna 🔥🔥🔥

  • @prasadarao...6050
    @prasadarao...6050 Рік тому +7

    Super tammudu

  • @harisheslavath1179
    @harisheslavath1179 Рік тому +12

    Love you Bairi Naresh Anna

  • @Lucky69999
    @Lucky69999 Рік тому +1

    దేవుడు లేడు అనే నరేష్ తన సొంత విషయానికి వచ్చేసరికి కాలం నిర్ణయిస్తుంది అన్నాడు. కాలం అంటే ఏంటి అది ఎలా నిర్ణయిస్తుంది. దీనికి భైరీ నరేష్ ఆన్సర్ చెప్పాలి

  • @nareshmudiraj8549
    @nareshmudiraj8549 Рік тому +1

    Bhairi Naresh &RGV Interview wetting

  • @pasulabhasker8677
    @pasulabhasker8677 Рік тому +2

    Naresh anna garu namasthe he is very good person

  • @ammananna20
    @ammananna20 Рік тому +3

    wonderful discusssion

  • @ashokgalipuram8062
    @ashokgalipuram8062 Рік тому +42

    Naresh anna babu gogineni ni interview cheyandi

  • @suresherpula9500
    @suresherpula9500 Рік тому +5

    జై భీమ్ నరేష్ అన్న నీ ప్రయత్నం చేయాలి నాస్తిక సమాజం కోసం ఏమైనా చేయాలి అన్న నివు కుటుంబం నీ చూస్కుంటూ ప్రజల ను మెలుకొలపలి నీ కొర్తున్న జై భీమ్

  • @shivarajgolla7715
    @shivarajgolla7715 Рік тому +5

    Great quote by a philosopher
    " I may not agree with your view but i will fight for your right to express your view"

  • @yamjalakrishna7819
    @yamjalakrishna7819 8 місяців тому

    Hi రమేష్ సూపర్ మీ ఇంటర్వ్యూలో నరేష్ గారి లో చాలావరకు ఇతర మతాన్ని కూడా గౌరవం కొద్ది గా పెరిగిన నట్టు గా అనిపిస్తుంది సూపర్ రమేష్ మీ రూ నాకూ తెలుసు

  • @hibho8741
    @hibho8741 Рік тому +1

    💯 corect

  • @gattunaganna8919
    @gattunaganna8919 Рік тому +9

    Jai naresh anna

  • @kamalakarkothuri6578
    @kamalakarkothuri6578 Рік тому +1

    naresh anna manchi interview....

  • @rameshbyru1247
    @rameshbyru1247 Рік тому +1

    Super naresh anna

  • @harishvarmavlogs1948
    @harishvarmavlogs1948 Рік тому

    Anna meeru adigina prathi question correct.excelnt ga adigaru

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 Рік тому +1

    Ramesh bro u fid good job

  • @BhojramSonkamble
    @BhojramSonkamble Рік тому +1

    JAI bhim thammi talk about next interview to our new generation what is vote value and self respect plz🎉❤😊❤😮

  • @bapubhaktu
    @bapubhaktu Рік тому +3

    చాలా బాగా చెప్పారు అన్న జై బీమ్ 🙏

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv Рік тому +2

    Jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jaibhim jaibhim jainareshnna jaibhim jainareshnna👌

  • @birudusurya7369
    @birudusurya7369 Рік тому +1

    Super Anna 🎉

  • @Srimalle
    @Srimalle Рік тому +2

    Nenu neeku saport ga unna naresh Anna

  • @gainiramesh5326
    @gainiramesh5326 Рік тому +3

    Iam sapot naresh Anna 👍👌✊✊✊

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 Рік тому +3

    బైరి నరేష్.... గొప్ప మానవతావాది, వాస్తవవాది,

  • @PRAKASH-zw8iw
    @PRAKASH-zw8iw Рік тому +25

    దేవుడు లేడు అని బయటికి చెప్పటమే గానీ అంతరంగంలోని ఆత్మ భగవంతున్ని దేవులాడుతూనే ఉంటుంది.

    • @ramatenkishivateja7681
      @ramatenkishivateja7681 Рік тому +1

      ఆత్మ కూడా ఒక అబద్ధమే గా

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Рік тому +2

      ఆత్మ😂 మోసం

    • @msgls2146
      @msgls2146 Рік тому +1

      Antharangam enti ఆత్మ ఎంటి

    • @pakalavignanatharangaalu8209
      @pakalavignanatharangaalu8209 Рік тому

      ఆత్మ లేదన్నోనికి లేదు ఉన్నదని వాళ్లకు జ్ఞానం ఇవ్వడం అవసరం లేదు. వాళ్ళు చచ్చినంక అనుభవం ఐ తడి

    • @seshadhrinaidu2567
      @seshadhrinaidu2567 Рік тому

      ​main
      Bazar

  • @nareshnareshnare4428
    @nareshnareshnare4428 9 днів тому

    Super super Anna

  • @ranjithmuppidi
    @ranjithmuppidi Рік тому +5

    తెలుగు తేజస్సు... మా నరేష్ అన్న

  • @k.k.prasad
    @k.k.prasad Рік тому +5

    జై భైర నరేష్ అన్న సరిలేరు నీకెవ్వరు 🎉🎉👌👌👌

  • @varadarajan2628
    @varadarajan2628 Рік тому

    Gud hypocrtyical answers direct ga chepu naresh nenu kuda rajkiya nayakudu kavalani

  • @gkrvideos3973
    @gkrvideos3973 Рік тому +11

    రమేష్ గారు మీరు ఘనంగా సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసినట్టుగా చేస్తున్నారు అక్కడ కూర్చున్నది ఎవరు ఎవరెస్టు శిఖరం ఆ శిఖరం ఎక్కాలంటే కఠినమైన శ్రమ చేయాల్సి ఉంటుంది అతని ఇంటర్వ్యూ చేయడం అంతా అంత ఈజీ కాదు రమేష్ అన్న

    • @kapuramvenkatareddy4581
      @kapuramvenkatareddy4581 Рік тому +1

      రమేష్ అన్న బాగానే అడుగుతున్నాడు నరేష్ అన్న చెప్పలేకపోతున్నాడు

  • @penumurashokkumar969
    @penumurashokkumar969 Рік тому

    Bairi gaaru jnanam superb

  • @Proudtobeanindian81
    @Proudtobeanindian81 Рік тому

    Good anna...

  • @gaddammaruthi7194
    @gaddammaruthi7194 Рік тому +1

    👌👌Naresh Anna Jai Bheem ✊💪

  • @gopinath9114
    @gopinath9114 9 місяців тому

    Carrect

  • @renikuntavenkatesh8449
    @renikuntavenkatesh8449 Рік тому

    జై భీమ్
    జై ఇంస్సన్ 👍

  • @MMuniyachari
    @MMuniyachari 10 місяців тому

  • @gandhamshiva4166
    @gandhamshiva4166 Рік тому +1

    Jai Bheem

  • @Image_IQ
    @Image_IQ Рік тому +2

    నరేష్ అన్న ❤🙏

  • @godamravi6682
    @godamravi6682 Рік тому +1

    Ni question bagundhi ni answer bagundhi sir

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 Рік тому +1

    #Bairi Naresh.....

  • @pkrishnarao9043
    @pkrishnarao9043 Рік тому +3

    Chudandi Bros.. especially ..Youth..veedoka psycho gaadu...veedini nammitey...meeru chedipotaaru Jai..Srhi ram..🙏🙏🙏

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 Рік тому

    Both are excellent

  • @cccbiblequiz
    @cccbiblequiz Рік тому +3

    👏👏👏👏👏👏నరేష్ అన్న 🙏

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 Рік тому +13

    మనిషి జాతి వున్నంత కుల మతాలు అంతం కావు, కానీ ఏ మతం మంచిది అనేది తెలుసుకోవాలి.

  • @ShivaYasala
    @ShivaYasala Рік тому +2

    Super super super super super super

  • @manumanoj2008
    @manumanoj2008 Рік тому +4

    అన్న జై ఇన్సాన్
    మీకు పెద్ద అభిమానిని
    మీ నడకలో మీ వెంటే....

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 Рік тому

    జై జై భీమ్ జై జై super నరేష్ అన్న

  • @AbhiAbhi-np3og
    @AbhiAbhi-np3og Рік тому +2

    Jai Bheem Naresh Anna

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 Рік тому +1

    Naresh u can try to interview బాజగోగినేని

  • @NanipaleVlogger
    @NanipaleVlogger Рік тому +3

    Anna meru entha cheppina
    E janalaki ardam avuthundani menu anukovadam ledhu Anna inka time paduthundhi anna

  • @vasukantha4040
    @vasukantha4040 Рік тому

    Good journalism, Bairi Naresh totally one more Kejriwal

  • @worldmoviereviews7407
    @worldmoviereviews7407 Рік тому +2

    Hindu Janashakti Mr. Lalith Kumar ni kuda interview cheyandi

  • @malleshparupalli8210
    @malleshparupalli8210 Рік тому

    జై భీమ్ naresh 👌👌👌🙏❤️

  • @kondalraokondalrao8605
    @kondalraokondalrao8605 Рік тому

    Video final change bagundi super biri naresh garu

  • @jangaiah8200
    @jangaiah8200 Рік тому +3

    జై భీమ్ నరేష్ బ్రదర్

  • @raviprasadkusuma1848
    @raviprasadkusuma1848 Рік тому

    Good Anchor

  • @lokanadhamt3268
    @lokanadhamt3268 Рік тому +1

    తమ్ముడు మంచి ప్రశ్న అడిగావు చదువుకున్న మేధావి జర్నలిస్టుల కన్నా మంచి మంచి ప్రశ్నలు వేసి రాజేష్ నుంచి సమాధానాలు రాబట్టారు... రమేష్ కచ్చితంగా నువ్వు మాత్రం జర్నలిస్టులకు జర్నలిస్టు అవుతావ్... లోకనాథం చల్మెడ

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Рік тому +2

    నీలాంటి విగ్యన్నావేత గా ప్రజలలో కి బహిరంగంగా రావడం చాలా గొప్ప మార్పు బైరి గ్యానం ప్రజలకు అవసరం

  • @anilKumar-vy1uc
    @anilKumar-vy1uc Рік тому

    Naresh anna Baga matladutunaru ,

  • @sathishananthula0099
    @sathishananthula0099 Рік тому +1

    Good job Naresh Anna Asif you

  • @hibho8741
    @hibho8741 Рік тому +1

    Jaibheam Anna

  • @Ramking7262
    @Ramking7262 5 місяців тому

    జై నరేష్ అన్నా ✊✊

  • @kaluvaramaswamy
    @kaluvaramaswamy Рік тому +2

    Social man bairi naresh
    Jai bhim
    Om namashivaya

  • @omkarrakesh7007
    @omkarrakesh7007 Рік тому

    Super Anna nuv

  • @BharathKumar-gs7cx
    @BharathKumar-gs7cx Рік тому +8

    Jay Bairi Naresh ✊💙

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Рік тому

    నరేశ్ గారు ప్రస్తుతం మీలో పరిణితితో మంచి మార్పు వచ్చింది. మతం ఏదైనా కానీ... మూడ నమ్మకాలు అంద విశ్వాసాల మీద అందరినీ ఉతికి అరేయండి. ధర్మం కోసం దేశభక్తి కోసం ప్రజల్లో జ్ఞానం పెంపొందించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం

  • @venkateshkarnala9470
    @venkateshkarnala9470 Рік тому

    Super anna BNR