ప్రేమోన్మాది, తొమ్మిదో తరగతి బాలికను పొడిచి చంపేస్తుంటే!

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024

КОМЕНТАРІ • 378

  • @SkbaziVali
    @SkbaziVali 3 місяці тому +216

    ఒక మూగవాడు ఒక చెవిటివాడు ఒక గుడ్డివాడు ఈ ముగ్గురిని కలిపితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడు

    • @parvathiganesh4094
      @parvathiganesh4094 3 місяці тому +17

      Exalent ga cheparu valaku anna konchamu manavathvmu untadi e..DCM gadike a..matramu ..thu..vedine thitali anty kuda seggu maku

    • @SkbaziVali
      @SkbaziVali 3 місяці тому

      @user-lu3fu2ft1e supar

    • @himabindunarayana8592
      @himabindunarayana8592 3 місяці тому +11

      ​@user-lu3fu2ft1e same feeling naku kuda vadimeda

    • @keka786
      @keka786 3 місяці тому

      ​@@parvathiganesh4094 edo thittali , kopam theerchukovaali , jalagadni intlo kurchobettadu ane kadupu manta thappa ... inko kaaranam ledu nee daggara. anthala siggu padaalante ... muslim mahilani tractor ekkinchi thokkinchi lepesaaru Mana jalaganna rayam lo Mee YCheaP vaallu . aa vishyam eppudaina cheppada ee Ameer gaadu , okari intloki velli bharya mundu bhartha ni narikesaaru mee YCheaP vaallu kaneesam adanna cheppada ee Ameer ane yedava ila chala jarigaayi , gatha 5 years lo ... manaki avemi theleedu endukante manam sakshi ane thuppasi channel , Ameer ane Jalaga abhimaani channels maatrame chusthuntaam .. kada ... ippudu padu siggu mana Jalaganna ni thaluchukoni ... manavatwam gurinchi nuvvu , mee jalaganna , ee ameer gaade cheppali mari ... vintaam memu chevulu mooskoni.

    • @keka786
      @keka786 3 місяці тому

      @user-lu3fu2ft1e Dommarodu : Nelluru lo betting lu kaskuntunnadu , bhogamodu : ganta araganta ani abothula wait chesthunnadu , aadamgodu : ration rice lo scam chesi nadendla ki dorikaadu , ippudu anni mooskoni kakinaada lo vunaadu ... ika ee mugguru kalisina Yedava Okadu Kadapa lo kurchuni Pilli bochu peekuthunnadu .... vaadi peru kuda marchipoyaadu pramana sweekaram time lo .

  • @shahulshaik6169
    @shahulshaik6169 3 місяці тому +215

    అలాంటివి వాళ్లకు కనపడవు పవన్కళ్యాణ్ గారికి అస్సలు కనపడవు వినపడవు

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 3 місяці тому +18

      అసలే దీక్ష చేపట్టారు,ఇలాంటివి వినకూడదు,చూడకూడదు😂

    • @jstarfreeone
      @jstarfreeone 3 місяці тому +14

      Ayana power star kadhu sollu star vinale kani cheputane vuntadu bildap babai la jai sollu star

    • @Yash-s-h5d
      @Yash-s-h5d 3 місяці тому +3

      Maaku jagan ruling lo
      Jariginavi mathramey kanipisthaye

    • @BalajiNaik-m4h
      @BalajiNaik-m4h 2 місяці тому

      ​Yes

  • @sailajatalla7057
    @sailajatalla7057 3 місяці тому +177

    అసలు ఎల్లో మీడియా ఇవన్నీ చూపిస్తుందా రామరాజ్యం సువర్ణ యోగం అని చెప్తుంది కదా చంద్రబాబు పాలన

    • @Mcsr-oj6fu
      @Mcsr-oj6fu 3 місяці тому +1

      Idi inthatitho aagadu, kabatti AP prajalu sainika thirugubatu laga thirugubatu cheyakapothey Inka chala nastapotharu...

    • @BalajiNaik-m4h
      @BalajiNaik-m4h 2 місяці тому

      Yes

    • @BalajiNaik-m4h
      @BalajiNaik-m4h 2 місяці тому

      ​Yes

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 3 місяці тому +144

    పావలా గాడు పడుకుండిపోయాడు... హోమ్ ఎక్కడో ఉంది నోరు మూసుకుంది... ఇలాంటి వాళ్ళు పాలకులు.. పావలా ఎక్కడ ఉన్నావు.. బయటకి రా

    • @munirathnamchamada7122
      @munirathnamchamada7122 3 місяці тому

      Pavala dheekshalo vuntarule

    • @MeghanaFICO
      @MeghanaFICO 3 місяці тому +2

      Ekkadiki ravalra ....nee intika 😂

    • @thippalurinarayanareddy4678
      @thippalurinarayanareddy4678 3 місяці тому

      ​@@MeghanaFICO nee intiki

    • @mallareddyramakrishna742
      @mallareddyramakrishna742 3 місяці тому

      @@MeghanaFICO ఇన్ని రోజులు గేంతాడు.. ఇప్పుడు పడుకుండిపోయాడు అందుకే బయటకు వచ్చి ఆడపిల్లలని కాపాడు.. నీ ఇంటికి తీసుకుపోకు

    • @manikasandhya3331
      @manikasandhya3331 3 місяці тому +4

      ​@@MeghanaFICOledu me intiki, jagan bayataku radu annaru kada, ippudu ekkada chacharu mugguru vedavalu

  • @nurthonjananji7219
    @nurthonjananji7219 3 місяці тому +140

    అలాంటివి పావలా గాడు ఎన్నో చేసి డిగ్రీ తీసుకున్నాడు ఆడికి కనపడవు 😂😂😂

    • @prasadareddy6118
      @prasadareddy6118 3 місяці тому

      From where Mr. PK got degree. As per election affidavit he is only 10 th class

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 3 місяці тому +90

    ఏముంది నాలుగు బెత్తం దెబ్బలు వేస్తే
    సరిపోద్ది అంటాడు

  • @prameelauba1347
    @prameelauba1347 3 місяці тому +49

    మొత్తం ఈ ఐదు సంవత్సరాలు దీక్ష అంటూ కాలయాపన చేసేస్తాడు పావలాగాడు 😂😂😂😂

  • @M.s-c9h
    @M.s-c9h 3 місяці тому +83

    ఏమో మాకు కనపడవు వినపడవు మౌన వ్రతం ( ఎవరో మీకు తెలుసు గా ) లో ఉన్నాము. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తె అపుడు మౌన వ్రతం ముగించి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతాను అంటారు మౌన ముని & పచ్చ మీడియా

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 3 місяці тому +52

    మాటలు అధికం, చర్యలు శూన్యం, నీతిని కోల్పోయిన నిజాయితీ పరులు మన పాలకులు.

  • @srinivasareedy9740
    @srinivasareedy9740 3 місяці тому +57

    దేవుళ్ళు పరిపాలన ఇలాంటి సర్వసాధారణమ్, ఏంటి ప్రతిదీ అడుగుతారు...

  • @seenu9574
    @seenu9574 3 місяці тому +42

    ఇంతకి ప్రీతి సుగాలి గుర్తుంద సర్ కు

  • @vedhanthkarthikd99d
    @vedhanthkarthikd99d 3 місяці тому +56

    ఏమో అమీర్ భాయ్ ఇవంతా మాకు కనబడదు

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 місяці тому +52

    Pk ఎం చెస్తున్నారు ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే ఎక్కడ బుక్స్ చదువుతూ ఉన్నాడో అంత చిన్న పిల్లని పాపం ఎంత దారుణం బూడిద గవర్నమెంట్ లో ఇంకా ఎన్ని చూడాలో ఇలాంటివి 😢

    • @Naren_reddy-6867
      @Naren_reddy-6867 3 місяці тому +7

      వాడొక శ్రీలోలుడు వాడిని మనమెడ్నుకు అడగటం ఆడవాళ్లంటే ఒక వస్తువుగా చూస్తారు అలాంటి జాతి అది

    • @usererfygu
      @usererfygu 3 місяці тому

      ఒసేయ్ రెడ్డి ని కళ్ళు ని నోరు మింగినయ ని కొజ్జా జలగ గాడుcm గా వున్నప్పుడు mlc అనంతబాబు ఒకర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఒక్క నాకొడుకు ఒక్క పు....... డ స్పందించాల ఇప్పుడు మాత్రం గుడ్డలు విప్పి రోడ్ మీదకు వస్తున్నారు వైసీపీ బోకులు

  • @SaiRamGedela
    @SaiRamGedela 3 місяці тому +105

    ఏమి పరవాలేదు అన్నా పీకే చూసుకుంటాడు జగన్ అన్న కు ఇప్పుడు టెన్షన్ లేదు

  • @NaniBheemavarapu
    @NaniBheemavarapu 3 місяці тому +48

    పావలాగాడెక్కడ!

  • @narasinga-q12
    @narasinga-q12 3 місяці тому +22

    వైసిపి గవర్నమెంట్ టైం లో జరిగిన ప్రతి వానికి పై అత్యాచారం భూతద్దంలో చూపించేవారు ఇప్పుడు ఎంత పెద్దవి జరిగినా చిన్నవిగా చూపిస్తున్నారు అలాంటి పచ్చ మీడియా మరి పీకే గారు ఏం మాట్లాడరు ప్రశ్నిస్తాను అంటారు

  • @premp1979
    @premp1979 3 місяці тому +68

    Pk గాడు కథలు, డైలాగ్ లు బాగానే చెబుతాడు లెండి సార్

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 2 місяці тому

      Paniikianikadhalu baga cheputadu pachi palla pavan

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 3 місяці тому +14

    చక్రం పాలనా అంటే ఇదే

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 3 місяці тому +34

    అలాంటివి మా ఛానెల్ లో చూపిస్తే చెపితే తలలు 1000 ముక్కలు అవుతాయి.మీరు మాత్రం ఇలాంటివి కర్ణాటకలో ,తమిళ్ నాడు లో జరుగుతుంటే మీరు మాత్రం AP అనటం తప్పు విశాఖ ఇక్కడ ఉందా అది ఒడిస్సా మీరు AP Ani చెప్పటం తప్పు

  • @Naren_reddy-6867
    @Naren_reddy-6867 3 місяці тому +11

    చెప్పటానికి అసహ్యంగా ఉన్నా డిప్యూటీ సీఎం చెప్పినట్లు రెండు బేతం దెబ్బలు వేస్తే అన్నీ సర్దుకుంటాయే అదే పెద్ద శిక్ష

  • @venugopala285
    @venugopala285 3 місяці тому +101

    వాళ్లకు కనపడేది వినపడేది జగన్ జగన్ . కళ్ళు మూసినా తెరిచినా . మిగతాదంతా మిధ్య .

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 3 місяці тому +7

    యావత్ తెలుగు ప్రజలందరూ రాష్ట్ర పతి పాలన కై డిమాండ్ చేయాలి,

  • @mendasekhar4497
    @mendasekhar4497 3 місяці тому +19

    పవన్ కల్యాణ్ గారు మీకు కళ్లు కనిపించవు చెవులు వినిపించవు

  • @prabhakar2911
    @prabhakar2911 3 місяці тому +8

    ఎన్ని తప్పులు చేస్తే అన్ని పదవులు. సురేష్ కాబోయే నాయకుడు

  • @seenu9574
    @seenu9574 3 місяці тому +42

    అధికారం అనే సజీవ సమాది లో ఉన్నారు వచ్చి మాట్లాడటానికి సమయం కావాలి అనుకుంటా సర్

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 3 місяці тому +8

    వంగ వంగ వంగళపూడి హోమ్ మినిష్టర్ ఏడ ఏడ హు 😄హు 😄 అని స్మైల్ ఇస్తుందా 😢😢

  • @sprmaths
    @sprmaths 3 місяці тому +9

    బెత్తం తో నాలుగు దెబ్బలు వేస్తే సరిపోతుంది.

  • @seshuyelchuri5562
    @seshuyelchuri5562 3 місяці тому +18

    Poor to rich..lage
    Idedo pedda scheme la undhi evm ruling lo😢😢

  • @mattijyothibabu
    @mattijyothibabu 3 місяці тому +9

    సినిమా డైలాగులు చెప్పడం కాదు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీడియా ముందుకు వచ్చి రాజకీయ నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి తప్పక దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 3 місяці тому +21

    S. That's what A1 skilled 7691 CHABAN'S ruling .

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 3 місяці тому +5

    ఇది చంద్రబాబు ప్రభుత్వం...
    కళ్ళు, చేవులు, నోరు మూడు మూసుకొని సూసుత్తు యాదవాతమే. మనం ఓటు వేసి గేలిపించాం, అంతే
    గౌ: ముఖ్యమంత్రి, ఉప్ప ముఖ్యమంత్రి, "హోమ్ లోన్ మంత్రి,, ఇతర మంతుర్లు, mla లు హాయిగాA/c పండుకున్నారు పాపం.. రెడ్ బుక్ మ్యాన్ ఏడి ఎక్కడ...

  • @kotipksara2365
    @kotipksara2365 3 місяці тому +12

    Pk sir cinema dialogues ki realities ki chala teda unttadi

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 3 місяці тому +17

    Aa podichina vadu vadi fan ayvuntadu

  • @thinkbig007
    @thinkbig007 3 місяці тому +33

    మీడియా మాఫియా సినిమా కలిసి లేనిపోని అబాండాలు వేసి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిదానికి జగనే కారణం అన్నట్లు చిత్రీకరించారు. ప్రతిదీ జగన్కి అంటగట్టుకు నానాగేలీ చేశారు...
    గత నెల నుంచి జరుగుతున్న వాటికి మాత్రం కారణం చెంబా పంబ కాదు ఎంతైనా మీడియా మాఫియా సినిమా అంటేనే పచ్చ రక్తంతో మునిగితేలుతున్న పచ్చ బిల్లలకు అంతా మంచిగానే కనిపిస్తుంటాయి....

  • @PrabhakerIndrakhanti
    @PrabhakerIndrakhanti 3 місяці тому +4

    అమీర్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అంటే నేరం చేసేవారు వైసీపీ అభిమానులు అయి ఉండాలి అన్న రూల్ పెట్టుకున్నాడు ఏమో లేండి

  • @guravareddy2133
    @guravareddy2133 3 місяці тому +15

    ఇలాంటివి సహజం gane జరుగుతూ ఉంటాయి తప్పదు అనుభవించాలి

  • @seenu9574
    @seenu9574 3 місяці тому +30

    TDP అధికారం లో ఉన్నప్పుడు జరిగింది వారిని అడగటానికి నోరు రాలేదు అప్పుడు మరల ఇప్పుడు వారె అధికారం లో ఉన్నారు మరి అ సంగతి ఎంతవరకు వచ్చింది నోరు మెదపటం లేదు గౌరవ అమాత్యులు గారు

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 3 місяці тому +8

    ప్రతీకార చర్యలు కాదు
    ముందు ఆడవారిమీద జరుగుతున్నా
    నేరాలు గురించి అలోచించండి

  • @reddygs-co9ud
    @reddygs-co9ud 3 місяці тому +2

    రాష్ట్రాన్ని పాలిస్తున్నదే ఉన్మాదులు..

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn 3 місяці тому +5

    గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటే మీరు ఏంటి అయ్యా

  • @YesTV27
    @YesTV27 3 місяці тому +3

    హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడు ఆయన గారు

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 місяці тому +4

    చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం, రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 3 місяці тому +4

    ఈ మహిళలంతా నాకు తెలిసి తెలుగుదేశం కార్యకర్తలు కాదనుకుంటా మీరు గారు, తెలుగుదేశ కార్యకర్తల అయితే ఈపాటికి హోమ్ మంత్రి గారు స్పందించే వారేమో,
    ఒక ఆడది సాటి ఆడది ఎంత దారుణంగా చంప పడుతున్నప్పటికీ కూడా స్పందన లేని విధంగా ప్రాణం లేని బొమ్మలాగా వ్యవహరిస్తుంది అంటే ఏమేం హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ పౌరునిగా సిగ్గుపడుతున్న 🥲🥲🥲

  • @atmanandvoodu9156
    @atmanandvoodu9156 3 місяці тому +2

    మీరు మరీ సార్, మేడం దృష్టికి ఇంకా రాలేదు అంటాది, కత్తెర పదునైన కోసం ఈ కత్తెర తీసుకొని పారిపోయాడంట.

  • @venkateswarareddygatla
    @venkateswarareddygatla 3 місяці тому +2

    Ameer Bhai your analysis is correct

  • @kotipksara2365
    @kotipksara2365 3 місяці тому +8

    Tdp mahima e aneetha leg mahima janala pranalaki viluvaledu sir

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 3 місяці тому +2

    అమీర్ గారు ప్రజల కోసం వచ్చి ఉంటే ల్యాండ్ డాటర్ కంట్రోల్ చేసే వాళ్ళు కానీ కసి తీర్చుకోవడానికి వచ్చినారు

  • @prayagr3373
    @prayagr3373 3 місяці тому +8

    బెత్తం దెబ్బ.....బెత్తం దెబ్బ...బెత్తం దెబ్బ......ఒక్కటే సొల్యూషన్

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 3 місяці тому +1

    పచ్చ మీడియా కు ఇదేమి కనపడలేదు

  • @burrayesuratnam1892
    @burrayesuratnam1892 3 місяці тому +1

    డిప్యూటీ సీఎంగారు మౌనదీక్షలు చేస్తున్నారు ఇప్పుడు వినరు దయచేసి రేపు చూద్దాం

  • @ARTHYD222
    @ARTHYD222 3 місяці тому +4

    I think PK garu to warn elements

  • @sufiabegum4653
    @sufiabegum4653 3 місяці тому +6

    Home mantri down down 👎👎

  • @pothurajugampa321
    @pothurajugampa321 3 місяці тому +2

    పవన్ కల్యాణ్ ఎక్కడ పడుకొన్నాడు, హోమ్ మంత్రి నిద్రపోతుందా, బాబు గారు ఏ రాష్ట్రం లో ఉన్నాడు.చాల భాదగా ఉంది. ఈ రాష్ట్రం పోలీసు వ్యవస్థ అంతా బాబు ఇంటికి కపాలకస్తున్నారా, అసలు పోలీసు, న్యాయ వ్యవస్థ ఉందా లేదా ఈ రాష్ట్రంలో.

  • @rameshnewleburu1583
    @rameshnewleburu1583 3 місяці тому

    ఏమో మాకు అయితే ఏమీ కనపడలేదు లాస్ట్ క్లీన్ గా ఉంది అసలు శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి అసలు ఎక్కడ ఏమి జరగట్లేదు సార్

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 3 місяці тому +2

    ఆయన ఖాళీగా లేడు వారాహి వేసుకుని 32000 వేలమందిని వెదకడానికి వెళ్ళాడు

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 3 місяці тому +1

    మా పావళా తాలుకు అనుకుంటా! అందుకే నోరు లేవలేదు! వాడి తాలూకు జనాలు కూడా ఆడిని ఇన్స్ఫిరేసన్ గా తీసుకుంటారు! 😀😀😀

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 3 місяці тому +4

    30000 vela mahilala missing meeda Pavan Kalyan gari Pye vidio cheyandi ameer sir

  • @shaikzuber8626
    @shaikzuber8626 2 місяці тому +1

    బెత్తం కొనుక్కోడానికీ పోయినాడు DPCM

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 3 місяці тому +2

    ఏవండీ అన్నయ్య ఎందుకన్నయ్య అనవసరంగా నువ్వు మాట్లాడతావ్ వీళ్ళకి వైసిపి కార్యకర్తలు కొట్టడం వైసిపి బిల్డింగులు కూల్ చేయడము ఈ మాత్రమే తెలుసు మిగతావిని చూసారా అవి మాత్రం తెలియవు ఎక్కడ రేకులు జరుగుతున్న ఈ అక్కడ అమ్మాయిలని చంపేస్తున్నారు ఎక్కడ రాచకాలు జరుగుతున్నాయి వాటి ఏం పట్టించుకోరు అవనిగడ్డ మార్కెట్ సీఎం గారు ఉన్నారు అనుకోండి 30,000 అమ్మాయి అమ్మాయిలందరూ నితుకురాటానికి వెళ్ళాడు ఆయన

  • @VenkatReddy-rl2cp
    @VenkatReddy-rl2cp 3 місяці тому +3

    Bettam deppalu veste saripoddi
    .... Dcm, HM
    32 K Ammailu ekkada pawala

  • @itsmeramsuni9902
    @itsmeramsuni9902 3 місяці тому +3

    ఎందుకు అమీర్ అంతా తొందర. అయిదేళ్లు టైం వుంది. పట్టుకుంటాం. సినిమాలలో చూలించినట్లు hm గారు పోలీసులేనివెంటేసుకుని తిరుగుతూ ఉంటుంది. ప్రెస్ మీట్ పెడతా ఉంటది. రోజుకొక కొత్త చీర కట్టుకుని మేకప్ వేసుకుని తిరుగుతూ ఉంటుంది. అసెంబ్లీ లో ప్రతిపక్షం లేదు కాబట్టి మేడం సభ్యత్తగా మాట్లాడతారు.

  • @achariabk341
    @achariabk341 3 місяці тому +2

    కేంద్రం నూతన చట్టాలు ఏర్పాటు చేసింది కదా, వాటిని చదివే పనిలో ఉన్నట్టు ఉంది

  • @nagireddy819
    @nagireddy819 3 місяці тому +2

    బెత్తం తెచ్చుకోవడానికి పోయిండు

  • @sekhartempalle
    @sekhartempalle 3 місяці тому

    ఇలాంటి ఉన్మాదులకు ఉరిశిక్ష వేసేయాలి...

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 3 місяці тому

    మన పావలా అన్న ఎక్కడ ఉన్నాడు అబ్బ ఉన్న ఎం చేస్తాడు రెండు బెత్తం దెబ్బలు వేసి వొదిలేయండి అని పోలీస్ కి చెప్తాడు ఏమో 🤣🤣

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 3 місяці тому

    Ameer garu dhanyavaad sir

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 3 місяці тому +2

    Home minister of A Pshauld take responsibility and resign
    due to the number of like this incidents against women below one month of tenute

  • @seelamnagireddy4654
    @seelamnagireddy4654 3 місяці тому

    బాగా మాట్లాడవు సమీర్

  • @sekhartempalle
    @sekhartempalle 3 місяці тому

    ఇలాంటి నేరాలు పాలకులు ఎవ్వరూ అరికట్టలేరు సర్...ఏదో రకంగా అధికార పీఠం ఎక్కడానికి ఇలాంటివి గొప్పగా చూపి హీరోయిజం ప్రదర్శించినంత తేలిక కాదు...కేసు పూర్తయ్యేదాకా నిందితుడిని లోపలెయ్యాలి...రుజువైతే ఉరి...కాకపోతే ఒక అవయవం తీసే షరియత్ వంటి చట్టాలకు ఊతం ఇవ్వాలి...ప్రజాస్వామ్యం అనుకుంటే ఆడపిల్లలున్న అందరూ మోసపోతూనే ఉంటారు...అధికారం కోసం మేమొస్తే అంటారు కానీ ఎందుకూ కొరగావు...ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే జనమే ఏడిపించి వెంటపడుతున్నపుడే తమకు తాము నిర్ణయాలు తీసుకోవాలి...అందరితో చెప్పించాం పరవాలేదనుకుంటే కసి ఉండిపోయి ఎప్పుడైనా ఘోరానికి ఒడిగడతారు...

  • @JeevanKommina
    @JeevanKommina 3 місяці тому

    మనం చేసిన తప్పుకు ఆమ్మయిలు బలియి పోతున్నారు

  • @subbareddyl5830
    @subbareddyl5830 3 місяці тому +1

    హోం మినిస్టర్ మారాలి

  • @GRK143
    @GRK143 3 місяці тому +3

    Abbo velaku kanabadau

  • @PraveenVaka-q2b
    @PraveenVaka-q2b 3 місяці тому +4

    where is Dy CM

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 3 місяці тому +1

    హోమ్ మంత్రి 😢?.

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 3 місяці тому

    మీరు మాట మాటకి హోమ్ మినిస్టర్ వంతగారు హోమ్ మినిస్టర్ వంతగారు అంటుంటే అన్నయ్య తింటానికి చాలా ఇదిగా ఉంది ప్లీజ్ దయచేసి అనుమాకండి

  • @rameshsarnala9906
    @rameshsarnala9906 3 місяці тому

    👌👌👌

  • @anandmuppidi5472
    @anandmuppidi5472 3 місяці тому

    True brother

  • @ramabhadra1669
    @ramabhadra1669 3 місяці тому +1

    We don't have time to comment on these issues because we are busy in counting package.

  • @batteryonline-z8f
    @batteryonline-z8f 3 місяці тому +3

    Em govt naduputhunnaru swamy

  • @jaganmohanrao5565
    @jaganmohanrao5565 2 місяці тому

    ప్రశ్న అధి ఇప్పుడు కాదు

  • @sleevaswapnakumari2811
    @sleevaswapnakumari2811 3 місяці тому +1

    Super bro

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 3 місяці тому +1

    అమ్మ హోమ్ మినిస్టర్ వంకల పొడి అనిత ఇవన్నీ నీకు కనిపించట్లేదా చిన్న పిల్ల పాపం ఎక్కడ దాక్కున్నావు

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 3 місяці тому +1

    అమీర్ గారు ఆడవాళ్ళని 33 వేల మందిని కిడ్నాప్ చేసినారు వాలంటీ ఇప్పుడు ఒక నెలలో మూడు రేప్లు అయినాయి పవన్ కళ్యాణ్ నిద్ర పోతున్నాడా

  • @UdayAchanta
    @UdayAchanta 3 місяці тому

    మా పవనాలు ఒక కవి.....క అంటే కనబడవు.. వి అంటే వినపడవు

  • @NtrN-9999
    @NtrN-9999 2 місяці тому

    మాకు అవన్నీ తెలియదు అన్న సినిమా వారికి సినిమా రేట్లు ఎలా పెంచాలి అనే సలహా తప్ప సినిమా వాళ్ళు బాగుపడడానికి తప్ప మా డిప్యూటీ సీఎం స్పందిoru. 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు కదా దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది అమ్మాయిలు తీసుకొచ్చాru ఎంక్వైరీ చేసి అవన్నీ చెప్పాలి చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేస్తే స్పందించలేదు డిప్యూటీ CM garu

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 3 місяці тому

    పావళా తాలుకు అనుకుంటా! 😀😀😀

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 3 місяці тому +2

    Dcm home minister waste chethalo veyandi vaallani rowdism

  • @srivinny1630
    @srivinny1630 3 місяці тому +1

    Ide ysrcp govt lo jairigthe anni tv channels lo vesthane untaru...ipudu matladatledu anti mari...pk garu katina charyalu tisukovali

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 3 місяці тому +1

    Anta thondarenti ammer sir....bettam ready chesukovaddaaa

  • @RajuGutti-mx6qd
    @RajuGutti-mx6qd 3 місяці тому

    అమీర్ బ్రదర్ మన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళటం లేదు.టీడీపీకి ఉన్న మీడియా బలం వైసీపీ కి లేదు.Yసీపీ నాయకులు మీడియా మీద దృష్టి పెట్టాలి.ఎందుకంటే మీడియా చెప్పిందే నిజం అనుకుంటారు.

  • @sunilkumarreddydatla2950
    @sunilkumarreddydatla2950 3 місяці тому

    Ookoo...Ameer bhai.... paapam adedo DEEKSHALO vunnadu..
    Konni rojulu aagu choopistham...😂😂😂😂

  • @jaganmohanrao5565
    @jaganmohanrao5565 2 місяці тому

    వాళ్ళు చెప్పింది చెయ్యరు

  • @SUBRAMANYAMREDDYT-h3i
    @SUBRAMANYAMREDDYT-h3i 3 місяці тому

    The state was so peaceful for 5 yrs.Since a month the violence is on a peak stage.We don't where the society is going.Very very horrible and the Law and Order is in the worst condition.Save AP from those bloody fellows . TSREDDY Chittoor

  • @vemareddy1548
    @vemareddy1548 3 місяці тому +1

    Pk as non mla talked a lot. Now as deputy CM talking nothing. Request pk fans to observe this.

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 3 місяці тому

    సార్ ips కి వార్నింగ్ ఇస్తుంది టిడిపి క్యాడర్ కి మంచి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు టిడిపి

  • @mohiddinshaik8475
    @mohiddinshaik8475 3 місяці тому +1

    Pk speach as a deputy CM..worth less.. Just engaged actions

  • @jyothsnak6438
    @jyothsnak6438 3 місяці тому +1

    తప్పును తప్పే ఆనండిస్ట్. మంచిది. ఈ బుధ్ధి ఆనాడేమయింది రా. నోళ్ళు మూసుకు చచ్చార.

  • @TPNIndia
    @TPNIndia 3 місяці тому

    AP people got freedom. They can do anything. Jai CBN Jai Pawan Kalyan

  • @paulsudhakarch7062
    @paulsudhakarch7062 2 місяці тому

    ఏమో సార్ మా టీడీపీ కి కనపడదు , వినపడదు

  • @Amma7636
    @Amma7636 3 місяці тому +1

    World jansankhya