AP CONG EX MP HARSHA KUMAR: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చెల్లదు | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 553

  • @SrinuKasapa
    @SrinuKasapa 5 місяців тому +2

    జై మాల true words u r speach excellent 🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @bv.sobhanababu8461
    @bv.sobhanababu8461 6 місяців тому +3

    ఆ రోజు ఎస్సీ వర్గీకరణ కు సహకరించిన టీడీపీ కి + ఇప్పుడు సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు కు మదిగలం ధన్యవాదాలు తెలుపుతున్నాను.

  • @ramchandram3249
    @ramchandram3249 6 місяців тому +50

    జై వర్గీకరణ 🙏👍👍🙏🙏🙏🙏

  • @RajeshYeddula-t9e
    @RajeshYeddula-t9e 6 місяців тому +1

    Yes bro

  • @kuvvarapuhanok
    @kuvvarapuhanok 5 місяців тому +2

    హర్షకుమార్ గారు నీ ఆస్తి ని, నీ కుమారులకు సమానంగా పంచకుండా తన్నుకుచావండి అని వదిలిపెడతావా

  • @telanganaravibabunews
    @telanganaravibabunews 6 місяців тому +34

    ఓ యాంకరు నువ్వు ఈ డిబేట్స్ పెట్టటం తప్పు మాలా వారు మావుద్యోగాలు అన్ని ఉద్యోగాలు ఇతరులకు దక్కకుండా 90% దోచుకున్నారు అని 30 సంత్సరాలకాలంగా ఉద్యమము చేస్తే చెంద్రబాబునాయుడు,మోడీ చెంద్రచుడ్ పుణ్యాన విజయం దక్కింది మాలా హర్ష కుమార్ sc లా హక్కులను మొత్తం తిని రుచి మరిగిన మీరు ఎందుకు ఒప్పు కుంటారు ఈ విషయం లో ఒక్క మాలా ఒప్పుకొడు

    • @trs9247787734
      @trs9247787734 6 місяців тому +1

      మరి వర్గీకరణ అమలులో వున్నప్పుడు మీరు ఎన్ని ఉద్యోగాలు దొబ్బారు.. అప్పుడు నొప్పి లేదు మీకు....

    • @srikanthkore1601
      @srikanthkore1601 6 місяців тому

      Dhochukole ra babu chadivithe ne ga udhyogalu vachindi 15% reservation lo madiga mala idaru unnaru..mari madigale ekuva unapudu valakenduku jobs raledu mi jobs mem lakkinnama mem chadivi ekuva marks thechukunte jobs vachay..

    • @maheeenterprisesllp2265
      @maheeenterprisesllp2265 6 місяців тому

      naku ardham kadu villaki manavathvam leda , tammudu saduvukoledu ani tammudi asthini anna harinchadam correct na

    • @Raftbohigob
      @Raftbohigob 6 місяців тому

      ​@@maheeenterprisesllp2265super brother greate question........

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому

      Meerku chaduve raadu . Just analys how many madiga lectures and teachers teaching. We have one komuraiah madiga lecture in physics in intermediate govt college hnk. Used take attendance and go. Law prof. Vinode and Kasim arts college will not take classes .

  • @houseofgodministriesintern6279
    @houseofgodministriesintern6279 5 місяців тому +3

    Jai. MRPS

  • @rambabukallipalli1894
    @rambabukallipalli1894 6 місяців тому +19

    Jai MRPS ❤ jai madhiga

  • @devaprasadethadi833
    @devaprasadethadi833 6 місяців тому +42

    సుప్రీంకోర్టు తీర్పు చెల్లదు అంటున్నారు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడుగారు ఇచ్చిన వర్గీకరణ, ను మీరు సుప్రీంకోర్టు లో ఎలా రద్దు చేయించారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు మా వాటాలు కూడా మీరే అనుభవిస్తారు.

    • @babjit2564
      @babjit2564 6 місяців тому

      యెవడు పడి తే వాడు అడ్డుకున్న, మాకు బలం కన్నా, ఆ కులం జాతి అభివృద్ధి అవసరం, brother

  • @devasahayamnelaturi4093
    @devasahayamnelaturi4093 6 місяців тому +43

    ఎవరి వాటా వారికి ఇస్తే మీకు వచ్చిన నొప్పి ఏందంట ఎన్నాళ్లు దోచుకు తింటారు

    • @maheeenterprisesllp2265
      @maheeenterprisesllp2265 6 місяців тому

      correct bro

    • @badugunagamalleswarao4906
      @badugunagamalleswarao4906 6 місяців тому

      ఎవరు దోచుకున్నారు, ఒకటి చెప్పు 16%రిజర్వేషన్ల లో మాదిగలు కూడా ఉన్నారు మరీ అందరికీ సమానం కదా అంటే టాలెంట్ ఉన్న వాడికి ఈ 16% నీ ఉప్పయోగించి కుంటాడు, మరీ ఏ విధంగా దోచుకున్నారు అంటావు బ్రెయిన్ యూజ్ చేసి కామెంట్ పేట్టు, మాకు ఈ దేశం వద్దు ఈ తోకలు రిజర్వేషన్ల వద్దు.

    • @jesus25628
      @jesus25628 6 місяців тому +1

      @@maheeenterprisesllp2265 madhigalu ekkuva janabha undadam valla mala laku ekuva competition perigindi meeru 10 members poti padithe malalu one or two members poti Mari meelo unna vallaki employment vasthunda mala laku vasthunda? Madhigalu chala chillaraga alochisthunnarue visham lo not only mala madhiga sc,st,BC, OBC ,oc andariki janabha prakaram jariginapudu edhi sadyam, only mala madhiga chesthamante edhi rajakeeyala usaravellulu chese Pani avthundi

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому +1

      Avari vantage. Appudemo school ku vellakunda cheppulu kuduthu intilo unnaaru. Brahamen are more in jobs. It is there mistake. Then oc seats also ti be reserved

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому

      akkadi wata

  • @msahsikapur5439
    @msahsikapur5439 6 місяців тому +2

    పోతాము అనే వాళ్ళను పోనివ్వండి. ఇకనుండి అయిన మాలలు ఎవరిని నమ్మకుండా, వాళ్ళ జాతిని పైకి తెచ్చుకోండి

  • @kattikiran6526
    @kattikiran6526 6 місяців тому +74

    సుప్రీంకోర్టుకు రైట్ లేదు హర్ష కుమార్ గారికి రైట్ ఉంది, నువ్వు మాలవు కాబట్టి ఈ తీర్పు నువ్వు స్వాగతించవు తెలుసు మాదిగలకు అన్యాయం జరిగింది లేవయ్యా పాపం మాదిగల అమాయకులు, నీ కుటిల బుద్ధిని చాలించు సార్

    • @vikramadhityap
      @vikramadhityap 6 місяців тому +5

      మాలలు ఏం చేశారు బాస్ నీకు వచ్చిన ఉద్యోగాన్ని తీసుకున్నారా బలవంతంగా అసలు మనకు రిజర్వేషన్ ఇచ్చిందే అంటరానితనం వాళ్ళమని బడుగు బలహీన వర్గాల వాళ్లమని అది బేస్ చేసుకుని రిజర్వేషన్లు ఇచ్చారు అంటరానితనం అనేది మాలకు ఒక లాగే ఉంటుంది మాదిగ కు ఒక లాగే ఉంటుంది నీకు నాకు ఏం తేడా ఉండదు అవమానం జరగడంలో అర్థమవుతుందా అందుకే అందర్నీ కలిపి ఉమ్మడిగా 15% రిజర్వేషన్ ఇచ్చారు ఇందులో నీకు ఎవరు ద్రోహం చేశారు నువ్వు బాగా చదువుతే నీకు జాబ్స్ వస్తాయి అంతేకానీ వేరే క్యాస్ట్ వాళ్లు వచ్చి నీ జాబు ను లాక్ కోర్ కదా

    • @maheeenterprisesllp2265
      @maheeenterprisesllp2265 6 місяців тому

      correct sir

    • @kcleninkrishna8340
      @kcleninkrishna8340 6 місяців тому +1

      ​@@vikramadhityap
      Assalu akkada chadivelekunte madiga la vata ekkuva dobbesaru

    • @muralikrishna5279
      @muralikrishna5279 6 місяців тому +1

      Maari A B C D​ lu unte em badhaaa mari meku@@vikramadhityap

    • @Raftbohigob
      @Raftbohigob 6 місяців тому

      Miku yenti yavadi vatta valla ki esta antey deniki e noppi sallupu miku....

  • @malleshthanem7868
    @malleshthanem7868 6 місяців тому +14

    ఎప్పుడైతే వర్గీకరణ జరుగునో అప్పుడు మాదిగలు బాగుపడుతారు. మాలల అన్ని రంగాలలో ముందున్నారు. అన్ని రిసర్వేషన్స్ లో ముందుండి ఫలాలు పొందుతున్నారు. ఇంకెన్నాళ్లు మాదిగలకు దక్కకుండా చేస్తారు 😭😭😭😭

  • @yonach3697
    @yonach3697 6 місяців тому +69

    సుప్రీంకోర్టు తీర్పును 2004లో ఎలా స్వాగతించారు. ఇప్పుడెలా వ్యతిరేకిస్తారు హర్ష కుమార్ గారూ

    • @maheeenterprisesllp2265
      @maheeenterprisesllp2265 6 місяців тому

      super bro

    • @Siddu3256
      @Siddu3256 6 місяців тому +2

      @@maheeenterprisesllp2265 అప్పుడు న్యాయం గేల్చింది... ఇపుడు రాజకీయం గేల్చింది

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому

      @@Siddu3256 baabu read constitution

    • @A.L.S369
      @A.L.S369 6 місяців тому

      Appudu chettam prakaramu thirupu ecchindi eppudu rajakeeyamu prakaram modi magic valla thirupu ecchindi

    • @babjit2564
      @babjit2564 6 місяців тому

      యెదుట వారు మేలును సంబంధించి అసూయ గనుక 😅😂

  • @SrinuKasapa
    @SrinuKasapa 5 місяців тому +1

    జై భీమ్ 🙏జై మాల 🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @babjit2564
    @babjit2564 6 місяців тому +1

    యెవడో వద్దు అంటే మాకు యెందుకు మాకు హక్కు వుంది 🎉

  • @a9channel.44
    @a9channel.44 6 місяців тому +151

    ఎన్ని రోజులు దోచుకొని తింటారు బ్రదర్.... ఎవరి వాటా వారిది...

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 6 місяців тому +7

      ఒక సారి రిజర్వేషన్లు వాడుకున్న వారు మిగతా వారికోసం వదిలితే అసలు సమస్య ఇంత జటిలంకాకుండేది

    • @adhithyacrafts4453
      @adhithyacrafts4453 6 місяців тому

      మాలలు దోచుకున్నారా
      అగ్రవర్ణాలు దోచుకునేది ఎవడికి కావాలి మాలోడు ఏదో బాగుపడ్డట్టు
      ఇదంతా రాజకీయం కాకపోతే

    • @Kps1981-kps
      @Kps1981-kps 6 місяців тому +13

      మిమ్మల్ని ఎవరు రా దోచుకున్నది.. మీకు ఎవడైనా చదువుకొవ్వద్దు అన్నారా..

    • @duddusivaa
      @duddusivaa 6 місяців тому +13

      ​@@Kps1981-kpsbc లలో వర్గీకరణ ఉందిగా నీకేం నొప్పి

    • @Kps1981-kps
      @Kps1981-kps 6 місяців тому +10

      నొప్పి ఎవరికో ముందు ముందు తెలుస్తుంది.. మనువాద కుట్రలో మీరు ఫెయిల్ ఐతారు..

  • @Jsr-l4q
    @Jsr-l4q 5 місяців тому +1

    వంటిద్దు పొకడగా ఈ తీర్పు రాజ్యాంగం .దేశం మొత్తం వకెల వుండాలి ప్రజలకు కాదు అని తీర్పు ఇది ప్రభుత్వ వ్యవస్థలు రాజ్యాంగం లో బడి చెయ్యాలి అతను లేక జడ్జీలేన వారు 😅😅😅 పార్లమెంట్ చట్టం చెయ్యాలి 😅😅😅 కోర్టు కి పరిధి లేదు 😅😅😅 అసల వారు న్యాయమూర్తుల లేక రాజ్యంగ సృష్టి కర్తల😅😅😅 100% పార్లమెంట్ చట్టం చెయ్యాలి దేశం మొత్తం అమలు చెయ్యాలి😅😅😅😅

  • @varaprasadization
    @varaprasadization 6 місяців тому +34

    అందుకే చదువుకోవాలి అన్నది. రాజ్యంగ కోవిదులు ఇచ్చిన తీర్పును కూడ ప్రశ్నిస్తున్నారు. తను పూర్వం ఇచ్చిన తీర్పులను సరిచేసుకోవడం, సుప్రీం కోర్టుకు వుండే హక్కు. హర్ష కుమార్ గారి కి subject లేదు, ఏమీలేదు. Pure emotion. ఈ రోజు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. Sc's ల్లో వుండే పేదలకు న్యాయం చేస్తుంది.

    • @OpiGamer-od5kf
      @OpiGamer-od5kf 6 місяців тому

      Bro visam kakkutuna harsha kukka

    • @madhurepotarmd9084
      @madhurepotarmd9084 6 місяців тому

      Yes సూపర్

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому

      Instead saying Harsha Kumar has not subject. You rear article 16 and 341 and constitution (Scheduled caste) order 1950 . This cji working under the instruction of bjp . Judges are not law makers. Only parliament. Free GA vasthundani rechchipokudadu.

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому

      Judges will have no subject. They give judgement on the presentation of advocates. Jack of all , master of none

  • @yalakapatijoshi9932
    @yalakapatijoshi9932 6 місяців тому +40

    మాదిగలకు ఉద్యోగం వచ్ఛిందని కాల్ లెటర్ పంపేటప్పుడు మాల అటెండర్ ఉంటే ఒక్క రోజు ముందు పంపుతారు అదే మాల వారికీ అయితే 10 రోజులు ముందే పంపుతారు ఆవిధంగా ఎంతమంది మాదిగలకు నష్టం జరిగిందో నీకు తెలుసా కుమారా

    • @ramiramesh3403
      @ramiramesh3403 6 місяців тому +1

      ఇది నిజమే కదా

    • @jesus25628
      @jesus25628 6 місяців тому

      @@yalakapatijoshi9932 mala madhiga la madyane intha chuchu pette matalu unte Inka BC , OC matalu vinalsinde paina adhikarulu antha mala le untara?attender chethilo adhikaram unattu matladatam sari kadu anduke antunnam chala chillara vyavaristharu ani

    • @sirisharudrapogu4309
      @sirisharudrapogu4309 6 місяців тому +1

      Yes bro I agree with u

    • @Jsr-l4q
      @Jsr-l4q 5 місяців тому +2

      ఇదే చట్టం దేశం మొత్తం చెయ్యాలి🎉🎉🎉

  • @vamshi8566
    @vamshi8566 6 місяців тому +116

    వర్గీకరణ చేస్తే మాలలకు వచ్చిన నష్టం ఏంది???
    ఎందంటే ఎస్సీ reservation మొత్తం మాదిగలకు చెందకుండా చెయ్యొచ్చు అంతేగా.మాదిగలు బాగుపడితే మీకు నచ్చనట్టుంది గా.

    • @YASHVIN2
      @YASHVIN2 6 місяців тому

      Mari Innallu use chesukokunda Yem peekaru? Goddu mamsam thinadam manesthe Niku ardham ayiddhi

    • @Siddu3256
      @Siddu3256 6 місяців тому +1

      పోటీలో లేకుండా పొడుకుంటే అంతే గా

    • @duddusivaa
      @duddusivaa 6 місяців тому +2

      @@Siddu3256 జనరల్ కోటలో పోటీ పడొచ్చుగా మీరు

    • @maheeenterprisesllp2265
      @maheeenterprisesllp2265 6 місяців тому

      real bro,

    • @Raftbohigob
      @Raftbohigob 6 місяців тому

      Avunu.....adhey kavali valla ki sc lo yavadu vata vadiki estay yenti antha noppi villaki

  • @YBabu-hw8hd
    @YBabu-hw8hd 6 місяців тому +1

    అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ ఆలోచించండి ఎస్సీ వర్గీకరణ జరిగితే మాల సోదరులకు ఏంటి నష్టం అన్ని కులాలకు రిజర్వేషన్లు సమానంగా ఇవ్వమని చెప్పటం తప్ప

  • @houseofgodministriesintern6279
    @houseofgodministriesintern6279 5 місяців тому +1

    Sc , st , clarification 👍

  • @rakshanmanda7750
    @rakshanmanda7750 6 місяців тому +5

    వర్గీకరణ ఇవ్వటం కరెక్టే

  • @hanokkalapala7430
    @hanokkalapala7430 5 місяців тому +2

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఇప్పటి వరకూ. మాదిగల అన్నంతిని తిని తిని ఒనరూ. మీరు. ఎలా ఓపుకునటారు😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @tennetiprasad1618
    @tennetiprasad1618 6 місяців тому +40

    మాదిగలకు అన్యాయం జరుగుతుందని నీకు తెలియదా హరీష్ కుమార్ గుర్తుపెట్టుకో

    • @jesus25628
      @jesus25628 6 місяців тому +2

      Ayya manuvada uchulo madhigalu paddaru Dalits vargala madyalo chichu rajesaru malalu chala undaga vavarinchali Mundu jobs , business lo evaru ekada ekada adhikanga employees unnaro lekkalu thelchali mundu a tharuvathe vargikarana

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому +1

      Madigas more in number why can they excel in studied get more jobs. Mala la ku free GA esthinara jods or on meric

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому +1

      You all think you all are educated. Read constitution and speak. Adi chathakaadu borradam tappa. Harsha Kumar is telling about article 341 and also read article 16

  • @ramchandram3249
    @ramchandram3249 6 місяців тому +33

    జై మాదిగ జై వర్గీకరణ 👍👍👍👍

  • @a9channel.44
    @a9channel.44 6 місяців тому +63

    మాల ... మాదిగ ఎప్పుడు కలవదు బ్రదర్....

    • @funmyvillage1293
      @funmyvillage1293 6 місяців тому +7

      మనం కలిసిన కలవనివ్వరు ఎందుకంటే చిన్న చూపు

    • @sln7983
      @sln7983 6 місяців тому +5

      ఆ మాల మీకు సపోర్ట్ చేయకపోతే ఆ రోజు కారంచేడు ఘటనలో ప్రపంచానికి తెలిసేది కాదు తెలుసుకో బ్రదర్

    • @anandperike1682
      @anandperike1682 6 місяців тому

      @@sln7983 CHUNDURU ,NEERUKONDA KUDA MEERU GURTHUPETTUKOVALI SIR.EVARU MEEKU ANDA GA VUNNARU.

    • @sln7983
      @sln7983 6 місяців тому +2

      @@anandperike1682 స్వార్థానికి నిలువెత్తు నిదర్శనం మీరు లక్ష్మీపేట ఘటనలో మీరు ఎటువంటి సపోర్ట్ చేయలేదు అనేది నిజం

    • @anandperike1682
      @anandperike1682 6 місяців тому

      @@a9channel.44 MRPS SUPPORT CHESINDI

  • @__Vyeshwik213
    @__Vyeshwik213 5 місяців тому +1

    ఏదైనా జనాభా లెక్కల ప్రకారం జరగాలి

  • @mallipudimahankali7801
    @mallipudimahankali7801 6 місяців тому +31

    జై హింద్ జై మాదిగ

  • @ravindramandapalli8121
    @ravindramandapalli8121 6 місяців тому +5

    వర్గీకరణ న్యాయమైన డిమాండ్ నీలాంటి వారు ఎంత ఎన్ని కుట్రలు చేసిన ఆపడం నీ తాతలు దిగివచ్చిన ఏమి చెయ్యలేరు మాదిగలకు సమాజం మొత్తం అండగా నిలించింది.

  • @venkateswarluthummalacharl5982
    @venkateswarluthummalacharl5982 5 місяців тому +1

    ఇంక ఎవరు తీర్పు కావాలి.?

  • @kolakaluriudaykumar
    @kolakaluriudaykumar 5 місяців тому +1

    రాజ్యాంగం సాధించాలంటే రాజ్యాంగ హక్కులు సాధించాలంటే హర్షకుమార్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనేది జరిగి తీరాలి అలా జరగడం వల్ల మాదిగలకు మాది ఒప్పు కులాలకు లాభం చేకూరుస్తుంది ఎస్సీ లో ఉన్న అన్ని కులాల బాగుపడటానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది ఏబిసిడి వర్గీకరణకు నేను పూర్తి వ్యతిరేకిని అని చెప్పడానికి ఎవరికీ అర్హత లేదు ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైన ధర్మపోరాటం అందుకే ప్రియమైన నరేంద్ర మోడీ గారు న్యాయంగా ఏబిసిడి వర్గీకరణకు పోరాటం చేస్తున్న నుండి అనుకూలంగా స్పందించారు జై ఎమ్మార్పీఎస్

  • @nbaburao6878
    @nbaburao6878 6 місяців тому +3

    హర్ష కుమార్ నువ్వు చెప్పే మాటలు ఇంకొంతకాలం మాదిగలు నీ వాళ్ళ అభివృద్ధి నీ మేము దోచుకుంటాం...
    మాకు ఆ హక్కు ఉంది...
    అన్నట్లు ఉంది...
    30 ఏళ్ళు మాదిగ కోల్పోయిన అవకాశాలు నువ్వు ఇస్తావా... తూ నీ బతుకులు చెడ

  • @kasthuraiahmattigunta7617
    @kasthuraiahmattigunta7617 6 місяців тому +11

    నేను మాల కుశలస్తుడిని.
    మా మాల కులము వాళ్ళు AP లో ఎంత జనాభా వున్నారో చుడండి. మాకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయించి ఇవ్వండి.

  • @VOICEOFFREDOMTV
    @VOICEOFFREDOMTV 4 місяці тому +1

    మంద కృష్ణ మాదిగ గారు 30సంవత్సరలు ఉద్యమం పోరాట ఫలితం sc వర్గీకరణ 58కులాలు అభిరుద్ది,,

  • @k.narsingrao2100
    @k.narsingrao2100 6 місяців тому +1

    హర్షకుమార్ ఇన్నాళ్లు రిజర్వేషన్ పేరు మీద పందిలాగా మెక్కాడు సుప్రీం కోర్టుకు వెళ్లిందే మీ మాలలు అవులాగా వీని భయం ఎందుకు అంటే క్రిమిలేయర్ పద్దతి అంటే అభివృద్ధి చెందిన యస్ సి లకు రిజర్వేషన్ వర్తించదు అని చెప్పింది అందుకే హర్షకుమార్ భయం ఇన్నాళ్లు అనుభవించాడు ఇంకోకడు అభివృద్ధి చెందకూడదు వీడువీని కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలి

  • @jesusjesus5716
    @jesusjesus5716 6 місяців тому +1

    వర్గీకరణ చేయడం వల్ల ఏ వర్గానికి కూడా నష్టం లేదని ఎన్నో రాజకీయ పార్టీలు వెల్లడించాయి ఈ బుర్ర తక్కువ ఈ అమ్ముడు పోయే హర్ష కుమార్ కి అర్థం అవ్వట్లేదు ఎందుకు అర్థం అవట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు

  • @nareshbidudhula7186
    @nareshbidudhula7186 6 місяців тому +61

    నీ తీర్పు చెల్లుతద హర్ష కుమార్ 😂😂😂

  • @sravanakumar7629
    @sravanakumar7629 6 місяців тому

    ఎందుకు చెల్లదు సుప్రీం కోర్టు సుప్రీం ఆఫ్ నేషన్ !.ఇంకా ఎన్ని సంవత్సరాలు
    This is right decision

  • @srinutottharamudi4471
    @srinutottharamudi4471 5 місяців тому +1

    70 సంవత్సరాల నుంచి దోచుకున్నారు కానీ మా వాటరమాకు ఇవ్వండి సార్

  • @kanukuntlavenky8044
    @kanukuntlavenky8044 6 місяців тому +26

    Jai madhigaa ❤❤❤

  • @jesusjesus5716
    @jesusjesus5716 6 місяців тому +1

    ఎస్సీ ఈ రిజర్వేషన్ ఫలాలు ఇప్పటివరకు అనుభవిస్తూ మీకు మలై ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా భూములు కొంటూ ఆస్తులు వెనకే చేసుకుంటూ వాళ్ల పిల్లలకి వాళ్ల వాళ్ల పిల్లలకి ఈ ఎస్సీ రిజర్వేషన్ కోటాలో వాళ్లకు జాబులు పంచుకుంటూ పోతున్నారు తప్ప ఎస్సీ లో వెనకబడిన వర్గాలకు మీ మాల వర్గం వల్ల సర్వ నాశనం అవుతున్నాయని అది మీకైనా తెలుసా

  • @cookskk2217
    @cookskk2217 6 місяців тому +1

    Well said we all mala cast support harsha kumar garu

  • @ramchandram3249
    @ramchandram3249 6 місяців тому +17

    జై మాదిగ

  • @yonach3697
    @yonach3697 6 місяців тому +25

    నువ్వు ఏనాడూ స్వాగతించలేదు మాదిగల అభివృద్ధిని ఓర్చుకోలేవు

    • @jesus25628
      @jesus25628 6 місяців тому +2

      @@yonach3697 meeru mala development chudalekane e vargikarana antunnaru meeru kullu kuntunnaru kada

    • @crickstick7163
      @crickstick7163 5 місяців тому

      Pora hooka​@@jesus25628

  • @nagannasirra3109
    @nagannasirra3109 6 місяців тому

    ఎస్సీ కోటలు ఉద్యోగులను మాలలు అటుకు పోతున్నారు ఇప్పుడు కన్నా న్యాయం జరగడం ఇవ్వండి

  • @ramuparnika2248
    @ramuparnika2248 5 місяців тому +1

    ఇక చాలు హర్షకుమార్.... వర్గీకరణ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేసి నిరూపిస్తారు .. మాల మాదిగ లకు కాకుండా రెల్లి మరియు బుడగ జంగం ఉపకులాలకు వర్గీకరణ తో న్యాయం జరుగుతుంది

  • @GundepoguSudheer
    @GundepoguSudheer 6 місяців тому +6

    అపారా నాయనా నీ మాటలు ఇంకాఎన్నిళ్ల దోచుకుంటారు వర్గీకరణ స్తే మీ వర్గీనీకి వచ్చిన నష్టం ఏమివుంది తండ్రి 5 మంది కొడుకులు వుంటే ఆస్తిని సమానంగా పంచుకుంటే తప్ప ఏమి వుంది పంచకుండ ఒకరే అనుభవిస్తే నాయ్య మా పంచుతేనేగా న్యాయం అందరి న్యాయం జరగాలి అందుకే వర్గేకరణ ఇది న్వాయమే కాబ్బటి అందరు స్వాగతీస్తునారు మీకు వచ్చిన నష్టం ఏమో నాకు అర్ధవటం లేదు మారి ఎవరికి న్యాయం జరకుండా (మా)ల)వర్గం నాకె లాభం జరగాలి అనేది మీ ఉదేశం .

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 6 місяців тому +1

    అన్యాయం గా ఇన్ని సంవత్సరాలనుండి మోసం చేసి తిని తిని ఇప్పుడు అందరికి న్యాయం జరుగుతుంటే మీకు కడుపు మంటగా వుంది.

  • @SrinuKasapa
    @SrinuKasapa 5 місяців тому

    Best big tv 🙏🙏

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 6 місяців тому +27

    Jai మాల మహానాడు

  • @CHANDAVOLUPRABHAKARARAO-zf2rq
    @CHANDAVOLUPRABHAKARARAO-zf2rq 6 місяців тому +3

    హర్ష వర్ధన్ తీర్పు మీకు అనుకూలము గా వస్తే ఓకేనా వ్యతిరేకముగా వస్తే రాజ్యాగా విరుదామా

  • @sreenivasn5115
    @sreenivasn5115 6 місяців тому +1

    ఎవరి వాట వాళ్లకు ఇస్తే నష్టం ఏంటి

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 6 місяців тому +9

    మా రిజర్వేషన్ మాకు ఇస్తే మీకేం నొప్పిరా...

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 6 місяців тому +1

    సుప్రీం కోర్టు ఆర్టికల్ 14 ప్రకారమే తీర్పు ఇచ్చింది

  • @srinivaskumarthandury1770
    @srinivaskumarthandury1770 6 місяців тому +17

    Jai madiga Jai bheem

  • @prasad.kadivella4162
    @prasad.kadivella4162 6 місяців тому +5

    ఓక్కరిది బుద్ది బలం ఓక్కరిది బుజ బలం ఉన్న వీరులు కచ్తతో విడదీస్తునారు ఇ పాలకులు జై భీమ్ జై దలీత సోద్దర

  • @Cvrcxcg
    @Cvrcxcg 6 місяців тому +11

    హర్ష కుమార్ అనే ఆ సార్ కి ఏమీ తెలియదని అర్థం సుప్రీంకోర్టు ని తప్పు పడుతున్నారంటే ఆయనకేం తెలియదు అని అర్థం

  • @msahsikapur5439
    @msahsikapur5439 6 місяців тому +1

    రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము అని చెప్పినా మాదిగలు bjp కి ఓటు వేశారు. దాన్ని బట్టి అర్ధం చేసుకోవాలి. అదృష్టం బాగుండి bjp కి 400 సీట్లు రాలేదు. వస్తే అసలు ఈ రిజర్వేషన్స్ లేకుండా చేసేవారు

  • @chandraiahmethalla4206
    @chandraiahmethalla4206 6 місяців тому +3

    నీకంటే పెద్ద మనువాది దూత ఎవరున్నారు హర్ష కుమార్

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 6 місяців тому +21

    ఎన్ని రోజులు తింటారు బుద్ధి లేదు సార్

  • @HariA-q6c
    @HariA-q6c 6 місяців тому +1

    గతంలో ఎస్సీ వర్గీకరణను, సుప్రీంకోర్టులో వేసి కేసుకొట్టేసినప్పుడు న్యాయం జరిగిందన్నారు మీరు, అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సభ బే అని అంటే, సుప్రీంకోర్టు అన్యాయం తీర్పు ఇచ్చిందని అంటున్నారు మీరు, దీనిని బట్టి ప్రజలకు అర్థం కావట్లేదా, మాలలే వర్గీకరణ ఫలాలు అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారని మీరు 12 మంది ధర్మాసము కాదు, మేం మరలా ఉద్యమం చేసి 18 మంది ధర్మాసనంతో మరలా వర్గీకరణ సాధించుకుంటాం, మాకు మందకృష్ణ మాదిగ నేర్పాడు. ఇంతకాలం మీరు అనుభవించింది చాలు, ఇకనుంచి మాదిగ మాదిగ ఉప కులాలను కూడా అనుభవించినవ్వండి,, మాల మాదిగల అన్నదమ్ములని దేశాన్ని నమ్మించింది చాలు, మరి అన్నదమ్ములైతే మావాట అడిగితే మీకెందుకు ఇప్పుడు ఈ భయం మాదిగలు మాదిగ ఉప కులాలు ఈ వర్గీకరణ ఫలాలతో ఎక్కడ ఎదిగిపోతారు ఉద్యోగాలు తెచ్చుకుంటారని మీ భయం ఇది మేము కాదన్నా దేశమంతా ఈ వార్త తెలుసు ఇంక మీ ఆటలు సాగవు మా వెనక మాదిగలే కాదు మా పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది, ఎప్పటికీ ధర్మమే గెలుస్తది జై మాదిగ జై మందకృష్ణ మాదిగ జై మందకృష్ణ మాదిగ.

  • @aneralisaibaba5700
    @aneralisaibaba5700 6 місяців тому

    U r empowered to correct the decision given by the Honble SUPREME Court of India 😢

  • @hanuyb9320
    @hanuyb9320 6 місяців тому +8

    Sir mala madiga samajika vargala విభజనకు మీరూ ఎందుకు వ్యతిరేకం మీ వాటా మీరూ తీసుకొంటే మా వాటా మాకు ఇవ్వడానికి మీకూ కలిగే నష్టం ఏమిటి its a nor కరెక్ట్ సార్ దళిత సామాజిక వర్గం లో అత్యధికశాతం ఎంప్లాయిస్ మాల సోదరులు ఉన్నారు అలాగే ఆర్థికంగా బలంగా, రాజకీయంగా కూడా అభివృద్ధి చెందనారు ఈ విదంగా మాదిగ సోదరులు కూడా ఎదగాలని కోరుకుంటూ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును స్వాగతించండి సార్

    • @sriniguduri7789
      @sriniguduri7789 6 місяців тому

      Anna అంబెత్కర్ వాదులని మాటలు చెప్పి 53 కులాల వాట తిని కళ్ళకి కొవ్వు వచ్చింది అది కరిగ్ధి అని భయం,

  • @prabhakittu910
    @prabhakittu910 6 місяців тому +23

    ఓహూ.... అయితే నువ్వు ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ కంటే పెద్దోడివి అన్నమాట

  • @yonach3697
    @yonach3697 6 місяців тому +9

    సుప్రీం కోర్టుకు రైట్ లేదు హర్ష కుమార్ కి ఉంది

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому +1

      this shows how you fellows are ingorront of law . constitution ne eppudain chadavandi. urake moragadamu kaadu

    • @Dr.suresh123
      @Dr.suresh123 5 місяців тому

      😂😂😂

  • @RamaiahP-o1n
    @RamaiahP-o1n 6 місяців тому +1

    గతంలో సుప్రీం కోర్టు sc వర్గీకరణ కొట్టివేసిన్నపుడు మాలలు సంబరాలు చేసుకున్నారు .మాలలకూ మాదిగలకు ఏ క్కడ కలిసిఉందరు . ఈ ప్పుడూ వర్గీకరణ జరిగితే ఏడవడం

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 6 місяців тому +2

    జై మాదిగ! జై భీమ్!

  • @calvarylovechannel800
    @calvarylovechannel800 6 місяців тому +2

    హర్ష కుమార్ నీ కుటిల బుద్దిని తెలియజేశారు. మాదిగల రిజర్వేషన్ ను ఇప్పటి వరకు తిన్నది చాలు.

  • @a9channel.44
    @a9channel.44 6 місяців тому +45

    నీకు రైట్ ఉందా బ్రదర్...

  • @rupeshkumarrupeshkumar3272
    @rupeshkumarrupeshkumar3272 6 місяців тому +2

    హర్ష కుమార్ అన్న నీకు ఎందుకన్నా ఇంత మాదిగల పైన కక్ష ఏబిసిడి వర్గీకరణ అనేది నీవు నేను మిగతా వాళ్ళు చెబితే వచ్చేది కాదుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు దీన్ని స్వాగతించెను అంటావేంటి

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 6 місяців тому +3

    ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటానికి నికేందుకూరు రా గువ్వ నెప్పి కో.. నా కో...

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 6 місяців тому +1

    I support Harsha Kumar

  • @sriniguduri7789
    @sriniguduri7789 6 місяців тому

    పార్లమెంట్ స్పీకర్, అసెంబ్లీలో స్పీకర్ ఉప ముఖ్యమంత్రి,అనేక మైన ఉన్నత పదవులు అనుభవవించారు అప్పుడు 54 కులాల అసూయ పడలేదు మా సోదరులు అని మీవెంటే వున్నాము, విజ్ఞానము,సంపద,అధికారం అన్ని మీ, మీ చేతుల్లో వున్నవి ఇప్పుడు sc లను వర్గీకరిస్తే మీరు ఎందుకు తుళ్ళి పడుతున్నారు, తండ్రికి పుట్టిన కుమారులే వేరుగా వుంటున్నారు, అసూయ పడకండి . సహకరించండి 53 కులాల వాళ్ళు కూడా పార్లమెంట్,అసెంబ్లీ గడపాలో కలుపెట్టణీయ్యండి జై వర్గీకరణ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 6 місяців тому +1

    సుప్రీం తీర్పే ఫైనల్ తీర్పు చెల్లదంటే ఎలా హర్షగారు. అందరు కలసి అమలు చేసే విధంగా కృషి చేయండి.

  • @prasadKodamancchili
    @prasadKodamancchili 5 місяців тому +1

    హర్షసుకుమార్ చచ్చిపోతేదరిద్రం బాగుంది
    🤣🤣🤣🤣🤣

  • @maponline2123
    @maponline2123 6 місяців тому

    ౩౦ సంవత్సరాల క్రితం వర్గీకరణ ఉంటే....మాదిగలకు కొంచం ఉపయోగపడేది..
    కానీ ఇపుడు మాదిగలు బాగా పోటీలో వున్నారు...ఇపుడు వర్గీకరణ వల్ల ఉపయోగం లేదు.

  • @chunduruprasanth90
    @chunduruprasanth90 6 місяців тому +12

    Supreme Court ki right ledha,
    2004 lo right undha,
    Konchem alochinchandi

    • @maheeenterprisesllp2265
      @maheeenterprisesllp2265 6 місяців тому

      nijam brother villadi nora inkka adainana

    • @jesus25628
      @jesus25628 6 місяців тому

      @@maheeenterprisesllp2265 suprem court maaku right ledu ane government ki chepindi ra Babu Kula picchi pikala lothu lo undhi veedu kulam annadu antadu malla veedi samadhi veedu thodukuntundu Anna avagahana lekapayena meeku

  • @Jsr-l4q
    @Jsr-l4q 5 місяців тому +1

    ప్రైవేట్ కంపెనీలో కూడా రిజ్వేషన్లపై అవకాశం ఇవ్వలి పాపం ఈ న్యమూర్తులే న్యాయం చెయ్యాలి పిల్ వెయ్యంద్ర బాబు ఈ న్యాయమూర్తులు ఏలా తీర్పు ఇస్తారో 😅😅😅sc st bc minoritee lapai 100% bjp teerpu యిది

  • @araopredictionarp9382
    @araopredictionarp9382 6 місяців тому +18

    Court dikhara case veyyali
    Veedi meeda..😂😂😂

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 6 місяців тому +1

      Supreme Court judgement is wrong they have no power. Only parliament has to make law. Bjp is fooling us , make court to say fir vote bank fir coming assembly elections. Madigas will vote and malas will also vote in confusion as it was court judgement

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 6 місяців тому +7

    Super anna ❤❤❤

  • @uv-5
    @uv-5 6 місяців тому +1

    ఇదే విషయం పై సుప్రీంకోర్టు రెండు రకాలుగా తీర్పునిచ్చింది ఎందుకు? మొన్న ఒకలాగా, ఇప్పుడు వెతిరేకంగా ఇదే సుప్రింకోర్టు ఎలా తీర్పు ఎలా అనేది జనంలో సందేహం

  • @vrk12
    @vrk12 6 місяців тому +2

    సు ప్రిమ్ కే అధికారములేకపోతే నీకుందా

  • @satyamusn5666
    @satyamusn5666 6 місяців тому +4

    హర్షకుమార్ నువ్వు రెండు సార్లు అమలాపురం కి ఎంపి గా చేసావు. నీ వాళ్ళ ఎవరికయినా లాభం చేకూరిందా? నువ్వు ఒక స్వార్థపరుడివి. నువ్వు నీ స్వలాభం కోసం అమలాపురం లో ఏంతో మంది అగ్రవర్ణాల సోదరుల మీద ఎస్సి ఎస్టీ అట్రాసిటీ లు అన్యాయం గా పెట్టి దానికి గాను మాల ల దగ్గర ఎన్నో డబ్బులు దొబ్బావు.

  • @sureshpogutlaallinone3836
    @sureshpogutlaallinone3836 6 місяців тому +12

    ఎవడి కంచం లొ తిండి వాడు తింటే నెకంట్ర నొప్పి.

  • @ravikumarravikumar6351
    @ravikumarravikumar6351 5 місяців тому

    అన్న సూపర్.... మీ వెనుక ఉంటాం.

  • @undirtivijay
    @undirtivijay 6 місяців тому +1

    ఏడుస్తున్నావ్ ఎందుకంటే ఎగదోబ్బాదసనికి అన్నటుంది.ఏ కోర్టుకి ఏ హక్కులు ఉన్నాయో లేవో పక్కన పెడితే. అసలు వర్గీకరణ వల్ల మీకు వచ్చిన నష్టం లేదు కాకపోతే మావి దోచుకోవడానికి ఉండదు.

  • @donepudisarathi4229
    @donepudisarathi4229 6 місяців тому

    Jai Modi sir.... Thank you very much sir.... We always keep you in our hearts. Jai MRPS.... Jai krishna Madiga anna.

  • @charandavuluri8700
    @charandavuluri8700 6 місяців тому +3

    హర్ష కుమార్ ఒక మనిషిలాగ మాట్లాడడం నేర్చుకో ఇప్పటికైనా.మాదిగలు చాలా వెనకబడి ఉన్నారు

  • @srungarapatiprasadarao5360
    @srungarapatiprasadarao5360 6 місяців тому +2

    సోదరా,. హర్షకుమార్ మీ ఇంట్లో ఆస్తిని నువ్వు నీ పిల్లలు కి పంచుతావా లేకపోతే ఎవరి భలం ఉంటే వాళ్ళు పంచుకోండి అంటావా.. ఆలోచించు

  • @kanaparthibhaskar7149
    @kanaparthibhaskar7149 6 місяців тому

    Jai bheem Harshakumar Sir ✊✊✊

  • @msahsikapur5439
    @msahsikapur5439 6 місяців тому

    మనువాధులను నమ్మారు కానీ మాలలను నమ్మలేదు. అటువంటి వారితో కలిసి ఉండడం అనవసరం

  • @yonach3697
    @yonach3697 6 місяців тому +3

    మాల మాదిగలకు ఏనాడు పొత్తు కలవదు

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 6 місяців тому

      Iddaru kalisi forward castes valla ni pelli chesukovali ane opinion lo kalisi vuntaru. Vallallo vallu mathram pelli chesukoru kalavaru 😂

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 5 місяців тому

    దయాకర్ గారి వాదన exactly correct.

  • @GUGGILLAYESOBU
    @GUGGILLAYESOBU 6 місяців тому +17

    హర్ష కుమార్ గారికి నాదొక విన్నపం... రెండు తెలుగు రాష్ట్రాలలో మాదిగ మాల కులాలలో ఉద్యోగాలు ఏ కులంలో ఎవరు ఎక్కువగా ఉన్నారు రెండు రాష్ట్రాలలో ప్రతి మాదిగ మాలపల్లె వెరిఫికేషన్ చేద్దాం... ఇప్పుడు దాకా తిని ఉన్నారు కాబట్టి వదులుకోవటానికి నీకు బాధగానే ఉంటది... సుప్రీంకోర్టు కి అర్హత లేదు అనే మీరు చదువుకున్న విజ్ఞులు రాజకీయ అనుభవం కలిగిన వారు.. ఎన్నాళ్ళు మా వాటాని మీరే తీసుకుంటారు.... మీరే మాదిగలు ఎక్కి రాకూడదు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు... ఇక పై కులాల వారు ఉంటాం పెద్ద విషయం ఏం లేదు....

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 6 місяців тому

    మాజీ MP హర్షకుమార్ ఫోన్ నెంబర్

  • @msahsikapur5439
    @msahsikapur5439 6 місяців тому +1

    ఉద్యోగాలు ఇచ్చేది ప్రభుత్వాలు, అంటే మాలలు కాదు. అలాంటప్పుడు మాలలు ఎలా అన్యాయం చేసారని అంటారు.

  • @SrinuKasapa
    @SrinuKasapa 5 місяців тому

    మాల లీడర్స్ u r god 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @MG-fz8kz
    @MG-fz8kz 5 місяців тому +1

    ఈ తీర్పు మీకు అనుకలంగా లేదు అని మి బాధ