Chukka Chupendhi Dhari // చుక్కా చూపింది దారి // New Christmas Songs // Tabla Syam Devadasi Official

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 7

  • @velagapalli.kranthikranthi2166
    @velagapalli.kranthikranthi2166 Місяць тому

    Nice music 🙏🙏🙏

  • @ramyaraj1723
    @ramyaraj1723 Місяць тому

    😊😊❤❤

  • @pakerlasrinivasarao4365
    @pakerlasrinivasarao4365 Місяць тому

    ❤❤

  • @JohnJohn-ql9ft
    @JohnJohn-ql9ft Місяць тому

  • @AnuPriyaGunde
    @AnuPriyaGunde 28 днів тому +1

    పల్లవి : చుక్క చూపింది దారి...మనము చూపాలి మాదిరి
    ||2||
    రక్షకుడు శ్రీ యేసు పుట్టాడని
    లోకమంతా చాటించింది
    ఆ యేసే నిజమైన రక్షకుడని
    జనులందరిలో వినిపించింది ||2||
    అ"ప : సంబరం గొప్ప సంబరం యేసు పుట్టడమే మహా సంబరం
    || 2||. || చుక్కా||
    చరణం : 1.తూర్పు దిక్కున చుక్క పుట్టి
    తూర్పుదేశ జ్ఞానులకు చాటించింది ||2||
    నీవు నేను క్రీస్తులో పుట్టాలి
    లోకామంత ప్రభువునే చాటాలి ||2||
    ||సంబరం || ||చుక్క ||
    చరణం: 2.మార్గములోన ముందుగా నడిచింది
    మార్గమైన ప్రభునొద్దకు నడిపించింది. ||2||
    నీవు నేను ముందుగా నడవాలి
    ఊరువాడ ప్రభువులో నడపాలి ||2||
    ||సంబరం || ||చుక్క ||
    చరణం : 3.రక్షకుడైన యేసయ్యను చేరింది
    రక్షణను ఈ భువికి చాటించింది ||2||
    నీవు నేను రక్షణను పొందాలి
    జనులందరికీ సువార్తను చాటాలి. ||2||
    ||సంబరం ||
    ||చుక్క ||

  • @viswasabiblemissiongoteru5916
    @viswasabiblemissiongoteru5916 Місяць тому

    ❤❤❤😊