ఉమర్ ఆలీషా పద్యాలు||నవ్వు పద్యాలు|Part-2|Padyaparimalam||Pathuri Kondalreddy||9550313413

Поділитися
Вставка
  • Опубліковано 24 кві 2024

КОМЕНТАРІ • 4

  • @Padyaparimalam
    @Padyaparimalam  2 місяці тому

    పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @allamgopal2317
    @allamgopal2317 2 місяці тому

    స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారం 🙏

  • @mallikarjunakathi2612
    @mallikarjunakathi2612 Місяць тому

    ముస్లిములు,, హిందువులు ఈ ఆంధ్ర దేశానికి రెండు కళ్ల లాంటివారు అని చెప్పడానికి ఈయన ప్రత్యక్ష ఉదాహరణ... ఈ తెలుగు వ్యాకరణ శాస్త్రం అర్థం చేస్కొని తెలుగు హిందూ కవుల్లా ఈ తెలుగు ముస్లిం కవి చెప్పిన ఈ పద్యాలు,,, తెలుగు భాషా ఉన్నతికి తప్పక సోపానాలు అవుతాయి... చాలా మంచి పద్యాలు... కొండల్ రెడ్డి గారికి ఇంతటి గాత్రము ఇంతటి పాండిత్యము ఇచ్చిన ఆ ఈశ్వరునికి వేయి దండాలు