కామేశ్వరి గారు . మీరు బాధ పడకండి

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 211

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 16 днів тому +72

    గరికిపాటికి చాల అహంకారం ఆ అహంకారాన్ని మనం మాటల్లో చెప్పలేం.

    • @mrspvsmaniperri9392
      @mrspvsmaniperri9392 15 днів тому +13

      Yes he is suffering with a disease of high ego ..and superiority complex. He criticizes everyone who is in this society. Yes I agree. He has a lot of knowledge. He must share his knowledge to society instead of criticizing them...every human makes mistakes in their early ages with out maturity..but they must realize mistakes..

    • @hsal127
      @hsal127 15 днів тому +1

      Guddi ga nammakudadu avida correct kadu

  • @vivekamvivekam6901
    @vivekamvivekam6901 15 днів тому +61

    ఇద్దరూ తప్పుచేసిన, ఒక్కరు ఒంటరిగా బాధ పడ్డారు. మరొకరు భార్యా పిల్లలతో , కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారు. కడుపులో కష్టం చెప్పుకోవాలని ఒక ఆడకూతురు చెప్పుకోవడం తప్పులేదు.

  • @jvramana9030
    @jvramana9030 15 днів тому +7

    చాలా బాగా చెప్పారమ్మా ❤. నీతి లేని కుక్కలు మొరగుతాయి. పట్టించుకోకండి. Your support is needed for Kameswari gsru. You are great Madam.

  • @lakshmiinguva1798
    @lakshmiinguva1798 15 днів тому +10

    నేను కూడా బాగా వినేడాన్ని,కానీ ఈమధ్య అహం చాలా ఎక్కువ అయింది అందుకే వినడం మా నేసాం.ఇప్పుడు ఆమోహం చూస్తేనే అసహ్యం వేస్తోంది.

  • @Somanadham
    @Somanadham 15 днів тому +13

    మీరు చాలా మంచి వారు మేడం. బాధలలో ఉన్నవారికి సహాయం చేయడానికి మీరే ముందుకు వచ్చి ఆమెకి అండగా ఉంటానని చెప్పారు.... హ్యాట్సాఫ్.

  • @arka569
    @arka569 15 днів тому +11

    అమ్మా
    మీరు మొదట కామేశ్వరి గారిని అపార్ధము చేసుకోవటం, తరువాత కామేశ్వరి గారి, గరికపాటి వారి లో ఉన్న లోపాలను స్పష్టముగా చెప్పి, నిజముగా అణ్యాయమునకు గురయిన ఒక సోదరి తరపున ముందుకు రావటము చాలా ఆనందముగా ఉన్నది.
    చాలా బాధ్యత గా వీడియోచేశారు. మీకు కలిగిన దుఖ్ఖమునకు నా సంతాపము తెలియజేస్తున్నాను.
    అలాగే ఒక స్త్రీ రెండురోజులనుండి, కామేశ్వరిగారిపై విషము కక్కుతూ అనేక వీడియోలు చేస్తున్నది. ఆమె సీనియర్ జర్నలిస్టుని, పేరు ముందు డా. అని ఉన్నది. ఆమె పేరు మీరు తేలికగా తెలుసుకోగలరు. ఆమె చాలా చాలా దుర్మార్గమయిన ఆరోపణలు చేస్తోంది.
    మీకు అవకాశమున్న ఆమెకు సరయిన సమాధానము చెప్పగలరు.

    • @Harita347
      @Harita347 15 днів тому +1

      Ame evaru?

    • @challapadmavathi7166
      @challapadmavathi7166  15 днів тому +1

      పేరు చెప్పండి

    • @challapadmavathi7166
      @challapadmavathi7166  15 днів тому +1

      వీడియో సేస్తా

    • @arka569
      @arka569 15 днів тому

      డా.దుర్గావడ్లమాని అనే ఆమె అనేకమందికి ఇంటర్వూలు ఇస్తూ ఆరోపణలు చేస్తున్నారు ​@@challapadmavathi7166

    • @bunny-hv4mq
      @bunny-hv4mq 15 днів тому

      Dr durga vadlamuni

  • @madhuri2244
    @madhuri2244 15 днів тому +2

    Hi andi,
    You spoke very well. You understood the pain in Kameswari garu.
    I also felt the same way about a woman coming out in public and saying personal stuff. Right, no woman would shame herself like this. I agree 100%.
    Anyway Good Luck to you for doing great Social Work!!

  • @sarayubala3251
    @sarayubala3251 15 днів тому +13

    చాలా బాగా చెప్పారు మేడమ్. మీరు ఆవిడ ను కలిసినప్పుడు చెప్పండి మా అందరి తరఫున suppot ఉంటుంది. ఎవరికి వారి గురించి చెడు అభిప్రాయం లేదని.ఇంతటితో ఈ గొడవలు ఆగిపోయి ( ఇద్దరు) ప్రశాంతంగా జీవితం గడపవచ్చును . ఇంకా పొడిగించుకోవడం ఎవరికి మంచిది కాదు. అనవసరంగా కోర్టులు , గొడవలు కి వెళ్లకుండా 🙏 🙏 ♥️ మీ iddariki

  • @tirunagarianasuya5720
    @tirunagarianasuya5720 15 днів тому +5

    అమ్మ మీరు చాలా సెన్సిటివ్. సపోర్ట్ చేయడం చాలా సంతోషం. కామేశ్వరి గారు ఎన్ని లక్షల మందికి చెప్పిన రోజే పాపం పోయింది. పాశ్చాత్యపానికి మించినది లేదు. Negitiv కామెంట్స్ పెటిన వారికి, కామేశ్వరి గారిని చెడుగా అనుకునే వారికి బుద్ధి చెప్పాలంటే గరికపాటితొ debate పెట్టి, నాదీ తప్పు ఉంది అని వారు చెపితే, kameshwari గారిని అందరూ గౌరవిస్తారు. అన్ని మహిళా సంఘాలు ఏకమై ఈ పని చేస్తే జనాల నుంచి మంచి చెడుల సమానంగా పంచుకుంటారు. చీదరింపులు ఒకరికీ, సత్కారాలు ఒకరికి అయితే న్యాయం జరిగినట్లు కాదు. బహుశా kameshwari గారు కోరుకునేది కూడా అదే వుండవచ్చు. ఇలా చేస్తే మీరు, నేను కాకుండా ప్రజలందరు ఆదరిస్తారు. దయచేసి ఆలోచించండి madam. ఈ పనికి online లో Support చేయమని మహిళలందరికీ పిలుపునివ్వడం. అప్పుడే ఆవిడ బాధకు పరిష్కారం. I am support 💯.
    నేను ఒక మధ్యతరగతి సామాన్య మహిళను. ఆవిడను Phone లొ గత 10 రోజులుగా చూస్తున్నాను. దయచేసి మహిళలు support చేయండి.

  • @bhavanipriya7050
    @bhavanipriya7050 15 днів тому +10

    నేను 2016 నుండి గరిక పాటి ప్రవవచనాలు, మహా భారతం ఎంత శ్రద్దగా వినేదాన్నో తెలుసా, రాను రాను అతని మాటల్లొ అహంకారం, రాజకీయనాయకులను మీరేంత ,నాకేం మొహమాటం లేదు అనటం, నేనే ఆగలేను ఇంకా కుర్రాళ్ళు ఆగుథార అనటం, లాగూడం అంటే పైట లేదు అనటం, మీరే చదువుకోవచ్చు కదా మమ్మల్ని పిలుస్తారు ప్రవచనాలు చెప్పటానికి చెప్పలేక చస్తున్నాము అనటం, ఇవ్వన్నీ చూసి ప్రవచనాలు, మాటలు వినటం మానేసాము.
    ఇప్పుడు కామేశ్వరి సాయి సరస్వత్తుల తన వీడియో చూసాము, ఏమో పెళ్లి చేశారేమో కుదర్లేదు విడాకులు తీసుకున్నారేమో అనుకునాం, ఆవిడ మొత్తం చెప్పింది విని ఒక రోజు పట్టింది బయటికి రావటానికి. ఇంకా ఎవరు వున్నారు మంచివాళ్ళు. ఎవరిని గురువులుగా భావించాలి, ఏంటిది అని.

  • @prasadgranites8141
    @prasadgranites8141 15 днів тому +13

    చాలా బాగా చెప్పారమ్మ.!👌👌

  • @manjulachakravarthy
    @manjulachakravarthy 15 днів тому +18

    ధైర్యంగా ఉండండి భగవంతుడు మీకు అండగా ఉంటాడు🎉

  • @bhavanipriya7050
    @bhavanipriya7050 15 днів тому +15

    19:00 min, ఏమండి తల్లి, అక్క, చెల్లి, పినతల్లి, పెద్దమ్మ చాలా అందంగా ఉంటే తప్పుడు పనులు చేస్తారాండి. ఇక్కడ గరికపాటి బుద్ది అనేది సరికాదు. అతను మంచి వ్యక్తి కాదు. ఇప్పుడు బయట అత్యాచారాలు, పసిపిల్లల మీద అత్యాచారాలు చేస్తారే వాళ్ళ క్యాటగిరీ లో చేర్చాలి అతనిని.

  • @arka569
    @arka569 15 днів тому +7

    డా.దుర్గ వడ్లమాని అనే ఆవిడ బాధిత మహిళ పట్ల పొరపాటు మాట్లాడుతున్నారని నా భావన. ఆమె కామేశ్వరి గారి పై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. చాలా ఆశ్చర్యముగా ఉన్నది. మీరు విచారించి బాధిత కామేశ్వరి గారి పై దుష్ ప్రచారం జరుగకుండా చూడగలరు

  • @ginjupallisivakumari7417
    @ginjupallisivakumari7417 15 днів тому +26

    కామేశ్వేరి గారికి జరిగిని అన్యమున కు చాలా భదగా ఉన్నది

  • @ratnapriyaaddagada
    @ratnapriyaaddagada 16 днів тому +8

    Thank you meelanti varu vundabatti neethi dharmamu brathukuthayi

  • @garikapatikrishnakanth9266
    @garikapatikrishnakanth9266 15 днів тому +3

    అమ్మా మేమంతా కామేశ్వరి గారికి వారి వెన్నంటి ఉన్న మీకు అండగా ఉన్నాం

  • @hanumanthudandu105
    @hanumanthudandu105 15 днів тому +8

    నిద్ర లేచెంది మహిళా లోకం మేలుకో అందరు సపోర్టు నికే గరికపాటి ఎక్కడ పోతావ్ బట్టబయలు తెలిసిపాయి

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 15 днів тому +2

    Sorry mam.అమ్మమ్మ గారి గురించి విని చాలా బాధని పించింది.ఎందుకంటే,నా లైఫ్ లోనూ ఇలాగే జరిగింది.sorry to hear that.

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 16 днів тому +4

    Amma monna meeru theliyaka matladaremo naku chala badha vesindi.ninna kuda mee video konchem chusanu .chala,chala thanks amma .indhata kameswari garu mee support ku thanks chebuthu video chesaru..naku happy anipinchindi.bagavanthuni ashishlu Ella velala undalani koruthunnanu.Amma garikipativarini kuda vimrsinchaddu manam .kharma nadipunchindi anthe thanks amma.

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 15 днів тому +5

    నిజమే మాం,మీ వీడియో లు చూస్తుంటే,ఎంత రంపపు కోతకి గురయ్యారో,అర్థమౌతోంది.నాకెందుకో ముందు నుంచి గరికపాటి ఫేస్ కి,చెప్తున్న నీతులకి సంబంధం వుందని అనిపించేది కాదు.
    Any how, నేను ఒక జర్నలిస్టు నీ.ఎవ్వరికీ భయపడను.నేను కూడా మీకు తోడుగా వుంటాను మాం.

  • @ratnapriyaaddagada
    @ratnapriyaaddagada 15 днів тому +8

    Thank you balaheenulaku andaga vunnaru thank you madam

  • @thandavakrishnachintalapat6211
    @thandavakrishnachintalapat6211 15 днів тому +10

    చాల చక్కగా క్రమ పద్ధతి మాట్లాడారు మేడం.

  • @kundurthibhaskararao3460
    @kundurthibhaskararao3460 15 днів тому +19

    Garikapati అంటే నాకూ మొదటి నుంచి సదభిప్రాయం లేదు. పరస్పర విరుద్ధంగా చెప్పాడు. Lakshmi.

  • @arthammallesham5324
    @arthammallesham5324 15 днів тому

    అమ్మ చాలా గొప్పగా చేపినారు ధన్యవాదాలు అమ్మ

  • @kadambamala5069
    @kadambamala5069 15 днів тому +11

    ఈరోజు ఉదయం ఆవిడ చేసిన వీడియో లో దాదాపు క్లారిటీ గా ఆవిడ పడిన బాధలు చెప్పారు. అంతకు ముందు వీడియో ల్లో ఆ క్లారిటీ లేక, ఆవిడని నానారకాల మాటలు, కామెంట్స్ రూపంలో వచ్చాయి. అవతల వ్యక్తి సంగతెలా వున్నా, ఒక స్త్రీ గా ఆవిడ పడిన బాధ మనసును తట్టకమానదు. ఆవిడ పిల్లలకు ఆవిడ బాధ తెలియాలి. ధైర్యం వహించండి. 👍.

  • @bhavanipriya7050
    @bhavanipriya7050 15 днів тому +6

    అతను సరస్వతి సమానమైన ఒక stage , ఆసనం మీద కూర్చుని నీతివాక్యాలు చెప్తూ, అతను ఒకప్పుడు పనికిమాలిన పని చేసి, ప్రజలను ఇంత కాలం పిచ్చొళ్లను చేసాడు.
    మా ఊరిలో ఊరి పెద్దల ఇండ్లల్లో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళను ఊరిపెద్దల స్థానం నుంచి తీసేస్తారు, మీఇంట్లోనే ఇలా జరిగింది, నువ్వే సరిగా లేదు ఇంకా పక్కవాళ్లకు ఏం.చెప్తావు అని. ఇతను ఏదో శతావదాని అంట, ఎప్పుడో జరిగింది అంట, ఇపుడు అక్కడక్కడా అన్న చెల్లెల్లు, తండ్రి కూతుళ్లు, నార్త్ లో తండ్రి కూతురు చెడ్డ పనులు చేశారంట , ఇప్పుడు ఈ విషయం వదిలేయాలంట. అట్టా తప్పుడు పనులను చేసినవాళ్ళని బహిష్కరించాలి. ఇతరులు భయంతో వుంటారు. నీటి ఇంకా సమాజంలో బతికే వుంటాది, వదిలేయటం కాదు. అయితే గరికపాటి వాళ్ళ అమ్మ అందంగా ఉంటే ఆమెతో కూడా తప్పుడు పనులు చేసుంటాడు, మళ్లి ప్రవచనాలు ప్రారంభించే ముందు అమ్మా అని వాళ్ళ అమ్మని తలుచుకుండాడు. .ఇంక తల్లి స్థానానికి ఏం మర్యాద ఇచ్చాడు.
    అసలు నాకు ఇతను సమాజానికి ఇంత బల్ల గుద్దేలా హిత బోధ చెసిన వాడి వెనక ఇంత దారుణం ఉందా, అసలు మేము భరించలేక పోతున్నాం. ఎవరు ఇది ఆలోచించటం లే, ఆధ్యాత్మికామ్ చెప్పేవల్లకు personel లైఫ్ ఉండదా, personel ని అడగకూడదు అంటారా, సహజీవనం చేసిన వ్యక్తి యే మొకం పెట్టుకుని ఇంకా ప్రవచనాల్లో సహజీవనం చేయకూడదు, ఇప్పుడు భార్య , భర్తలు 5 yrs, కాపురం చేస్తే పద్మశ్రీ, 10yrs కాపురం.చేస్తే పద్మ భూషణం, అవార్డ్స్ ఇవ్వొచ్చు అని ఏం మొకం పెట్టుకుని చెప్తాడు.

    • @malapakasarada5412
      @malapakasarada5412 15 днів тому

      స్వీయఅనుభవంతో చెప్తారు

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 14 днів тому

    Chala baga chepparu andi

  • @kundurthibhaskararao3460
    @kundurthibhaskararao3460 15 днів тому +8

    అధర్మం. శుభమైన సరే ఆత్మీయుడు పోతే పలకరింపు ముఖ్యంగా చివరి చూపు ధర్మం. Lakshmi.

  • @deenanamballa74
    @deenanamballa74 15 днів тому +3

    Kameswari garu proved her honesty sincerity how he drive her towards marrying him and how he through her out by saying divorce in white paper within 4walls in single day.all right thinking persons in society with you to support.No need to panic.U r highly educated live independently on ur own . God bless you.

  • @SriSkanda
    @SriSkanda 15 днів тому +8

    నిజంనిలకడమీద తెలుస్తుంది. ఎవరు చేసినా ఏం చేసినా పలితం అనుభవించవలసినదే.... కాలం అన్నిటికీ... సమాదానం ఇస్తుంది. ఎవ్వరినీ వదలదు. దానికి ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు. ఇది కదా దైవలీల ఇదికదా దేవునిన్యాయస్ధానం. అక్కడ ఎవరూ ఎవరినీ కొనలేరు.

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 15 днів тому +2

    Very good xplanation.. ladies only r sufferers. Gr8 job

  • @cheenepallivijayalakshmi8085
    @cheenepallivijayalakshmi8085 15 днів тому +5

    Your message is very realistic andi kameswar i gariki support chesthunnanduku. 🙏🙏🙏🙏🙏🙏

  • @bavarajudas1191
    @bavarajudas1191 15 днів тому

    అమ్మ కి నాయ్యము జరగాలంటే గరికిపాటి గారు ఎంత సంపాదించారో అ సంపద ఆమెకు కూడా హక్కు ఉంది అని గరికిపాటి మరియు పిల్లలు మీడియ ముందు వచ్చి ఆమెకు దెర్యం చెప్పాలని దేవుని ప్రార్ధనా

  • @sarithar9549
    @sarithar9549 15 днів тому +8

    Now a days ayana matallo chala ahamkaram kanepesthundhe. Daily pravachanalu venedhanni but from few months I stoped listening

  • @prasannalakshmi1651
    @prasannalakshmi1651 15 днів тому +18

    🎉 జైశ్రీరామ్ శ్రీమాత్రేనమః
    🎉.నమస్తే మ్మ
    అమ్మ.ఎందుకు మ్మ.బాధ.పడుతారు.మన‌అపర సరస్వతి.కామేశ్వరమ్మ.గారు.భగవంతుడు.ఎప్పుడు.రక్షమ్మ.అమ్మ.మనస్సుకు.ఎంత బాధ.ఆ బాధకు.మనం అందరు తోడు . మీలాంటి.మంచి మనస్సు వున్నవారు. అమ్మ కు.ఎప్పుడు.ఆనందంగా.వుంటారు.
    భగవంతుని నమ్ముకున్నారు.
    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 15 днів тому

    Thank you very much sister for good support moral n phisical.. Now she is necessary moral strength.. don't criticism any person without knowing their personal details.. thank you momm

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 15 днів тому +3

    గరికపాటి అహంకారం ఆతని మాటల్లో అర్ధమై, వినడం మానేశాను.

  • @chantibabumindrada6
    @chantibabumindrada6 15 днів тому +6

    ధన్యవాదములు తల్లీ

  • @kanakadurga6305
    @kanakadurga6305 15 днів тому +1

    Amma chala chepparu me suport ame ku compalsary vundali amma 🙏

  • @sujathabhimavarapu2503
    @sujathabhimavarapu2503 15 днів тому +5

    Padmavati garu namaste meru chala baga matladaru

  • @amaralingamchanamolu8073
    @amaralingamchanamolu8073 15 днів тому +1

    Amma! Super , excellent go a head like this Amaralingam Chanamolu Advocate, Khammam, now at from Virginia, USA .😢

  • @jestadi
    @jestadi 15 днів тому

    నేను బ్రాహ్మణుడిని, ఏం మాట్లాడినా చెల్లుతుందిలే అన్న అహంకారంతో అందర్నీ తూలనాడటం, ఆడవాళ్లను చిన్నచూపు చూడడం, వ్యంగంగా మాట్లాడడం, హేళన చేయడం, వావి వరసలు లేకుండా ప్రవర్తించడం ఆ కామాంధుడికి అలవాటే.

  • @geethajyothi1800
    @geethajyothi1800 15 днів тому +5

    Kameswari garu happy ga undali Namaste amma namaste 🙏

  • @vijayalakshmiv9448
    @vijayalakshmiv9448 15 днів тому

    Padmavathi garu miru manchi pani chesaru memu mithone, ఆ డ్రెస్ లో చూస్తే మేమే ఆగలేము మరి కురాళ్ళు ఎలా వుంటారు అని చెప్పారు. వదిన అంటే తల్లి తో. సమానం,బ్రాహ్మణ కులం లో పుట్టి ,వదినతో ఇద్దరు పిల్లలని కని,ఒహ్హో నేను అత్యంత గొప్పవడిని,nakubayamu లేదు, అని నోటోకివచ్చినట్లు మాట్లాడతాడు,చేసిన పాపం ఎవ్వరినీ వదలి pettadu,

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 15 днів тому

    వాగే వాళ్ళు వాగడానికే పుడతారు మాం.వాళ్ళ మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు మాం.కామేశ్వరి గారికి తోడు గా వుందాం.

  • @jeevanadavuluri7507
    @jeevanadavuluri7507 15 днів тому

    Madam meeku padabi vandanam
    Kameswari garini ardam chesukunnanduku.

  • @sairallabhandi6595
    @sairallabhandi6595 15 днів тому +5

    I pray God to do justice to Mrs.Kameswari garu

  • @boddasailajarani9797
    @boddasailajarani9797 15 днів тому +4

    Kameswarigariki challa padmavathi garilanti thallulaku satakoti padabhivandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏 purusha ahankaramutho evaraina amaina mimmalni ani vunte dayatho vallani kshaminchandi 🙏🙏🙏🙏🙏🙏

  • @SatyaNarayana-nm3il
    @SatyaNarayana-nm3il 15 днів тому +1

    శ్రీమతి కామేశ్వరమ్మ గారికి మీ ఓర్పు కు శతకోటి పాదాభివందనాలు

  • @HusKy-v3z
    @HusKy-v3z 15 днів тому

    I totally understand pain faced by women in abusive relationships

  • @srinivasulareddy2321
    @srinivasulareddy2321 15 днів тому +1

    సపోర్టు కావలిసింది కామేశ్వరిగారికి ప్రజలంతా ఆమెకు అండగా నిలువాలి

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 15 днів тому +2

    బలహీన పరిస్థితులు తీసుకొచ్చి.,
    వదినను మోసం చేసి.,
    అంతా అయ్యాక.,
    కాలం గడిచే క్రమములో నమ్మిన చేరి వచ్చి కాపురం చేస్తున్న ఆడదానికి వదిలించుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు సఫలం అయ్.,
    ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న తన జీవన ప్రయాణములో.,
    తన ద్వారా ఒక మహిళకు జరిగిన ఇట్టి గోరాపరాధమునకు కొద్దిగా కూడా పచ్చాత్తాపము పొందినట్టుగా యెక్కడ కనపడలేదు ఇప్పటి వరకు కూడా !!.,
    ఆమెకు జరిగిన అన్యాయము పూడ్చలేనిది అయ్ ఉండగా !!
    ఆయన గురించి ఎక్కువ తక్కువలు అనవద్దు అని గరిక పాటిని వెనక వేసుకుని రావడం న్యాయమా అమ్మా !!.,
    జరిగిన తప్పులను ఒప్పుకోక అలా ఉండి పోవాలా ఆ సారు ??.,
    కన్న పిల్లలను కూడా కంటి చూపుకు నోచుకొనివ్వని సారును వెనుకేసుకుని రావడం న్యాయమా !!.,
    ఇప్పుడు ఆమె ఉన్న స్థితిలో.,
    తన బిడ్డలను శాంతము ఒక్కసారి ఐనా చూసుకునే భాగ్యము కలుగదేమో ఇక ముందు కూడా అని శోక సముద్రంలో ఆవిడ ఉండగా.,
    మనము చేసే సహాయం ఏముంది అమ్మా !!.,
    సొంత పిల్లలను దూరం చేసిన ఘనత.,
    సొంత మొగుడిని దూరం చేసిన ఘనత మన ప్రవచన కారుడిది.,
    అవునులే ఆయన vip కదా ఆయనకు సపోర్ట్ చేయక పోతే ఎలా అని అనుకుంటున్నారా అమ్మా !!.,
    ఇదియే నా ఆడవారికి మీరు చేసే న్యాయము ??.,
    నాకు తెలిసిన చిన్న వాక్యము !!.,
    కంటి చూపును బట్టి అతడు (దేవుడు) తీర్పు తీర్చడు.,
    తాను వినుదానిని బట్టి విమర్శచేయడు.,
    నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును,
    భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండముచేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును., యెషయా 11:4
    ఇక్కడ బీదలు అనగా !!.,
    పచ్చాత్తాపము పొందే వారు అని అర్థము.,
    దీనులు అనగా !!.,
    విరిగి నలిగిన హృదయం కలిగిన వారని అర్థము.,
    వాగ్దండము అనగా !!
    దేవుని వాక్కు
    (శబ్దము లేదా జ్ఞానము).,
    లోకము అనగా !!.,
    తమో రజో సత్వ గుణాలు గల పంచభూతలకు ఆధారమైన కామము నివాసము ఉన్న మానవ దేహము !!.,
    ఇదియే సకల మానవుడు ధరించిన మాయ !!
    తనలోనే ఉన్న ఈ మాయను గుర్తించి నప్పుడు.,
    సంపూర్ణ శరణాగతి కోరిన సాధువులను దేవుడు రక్షిస్తాడు తప్పక.,
    ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.,
    మానవుడిలో పాపపు నియమము గల ప్రాణము ఉన్నది కనుక వాడు తప్పిదములు చేస్తుంటాడు.,
    ఐతే మనస్సాక్షి చేత వారు గద్దింపుకునకు లోబడినప్పుడు.,
    కనికర హృదయం కలిగిన జీవన విధానములో తన అతిక్రమములకు పరిహారమును చెల్లిస్తున్న క్రమములో.,
    తన పాపమునకు ప్రాయశ్చిత్తము దేవుని కృప ద్వారా తప్పక కలుగుతుంది.,
    అనే విషయాన్ని మన ప్రవచన కారుడు మరిచినట్టు ఉన్నారని.,
    ఇట్టి సంపూర్ణ శరణాగతిలో (BG 18:66) ఒంటరైన మానవుడికి దేవుని హస్తము తోడుగా ఉంటుంది అని సకల మానవ జాతి గురుతు పెట్టుకోవాలి అని.,
    ఈ వేదిక ద్వారా తెలియ పరుస్తున్నాను.,
    థ్యాంక్యూ నమస్తే👍🙏

  • @revathi-i5s
    @revathi-i5s 15 днів тому +1

    Father laga Chelli ga mother ga chepta protect chesta ani support chesaru very nice words Pillalu raru endukante society ki bayapadi valla wife pillala kosam pillalaki bad name vastundi ani raru anipistondi

  • @ramagadde2524
    @ramagadde2524 15 днів тому

    Stay strong kameshwari garu, ignore past and lead ur life peacefully

  • @gayathrisrimatrenamahaorug8212
    @gayathrisrimatrenamahaorug8212 15 днів тому +2

    ఇంత జరుగుతున్నా ఆయన బయటకు వచ్చికందించాలి అమెచెప్పింది అబద్దమైతే సహాయంచేసే.మికుకుడా ధన్యవాదాలు అండి

  • @PadmajaNandigama
    @PadmajaNandigama 14 днів тому

    నేను కూడా మీకు తప్పకుండా తోడుగా వుంటాను

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 15 днів тому +2

    అనుకుంటాం కానీ.,
    మానవుడు ఒంటరివాడే.,
    అనే విషయం బోద పడిన రోజు.,
    తప్పక ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.,
    ఆపత్కాలంలో దేవుడు ఆశ్రయ దుర్గమయ్ ఉంటాడు.,
    అంతము వరకూ సహించువాడు ధన్యుడు !! 👍🙏

  • @AnnapurnaB-n6y
    @AnnapurnaB-n6y 15 днів тому +2

    అమ్మ మీరు బాగా చెప్పారు మేము కూడా మీతో

  • @jastinageswararao4024
    @jastinageswararao4024 15 днів тому

    A learned advice.

  • @himahanusrichannel1581
    @himahanusrichannel1581 15 днів тому

    Hat's off to you mam, giving full support for Kameswari mam

  • @JyothiCookingVlogs-hj4gc
    @JyothiCookingVlogs-hj4gc 15 днів тому

    Good

  • @devisreesamanthavadi
    @devisreesamanthavadi 15 днів тому +1

    మేము అంత మీకు support గా Vuntamu బాద padakandi

  • @narasimhamalladi3786
    @narasimhamalladi3786 14 днів тому

    "తండ్రీ కొడుకుల్లా", వాలిసుగ్రీవులపై తానూ ప్రవచనం చెప్పినందుకు సొంత తల్లి పై
    చిన్నకొడుకు క్రిమినల్ కేసు వేసి జైల్లో పెట్టించడంతో ఈ సమస్య మొదలైంది. వారు
    2000 "టాబు" హిందీ సినిమా "అస్తిత్వ" కుటుంబ సమేతంగా చూడాలి .
    మంచి పరిష్కారానికి నాంది పలక గలరు. అది చరిత్రలో నిలువ గలదు.
    "వట్టి మాటలు కట్టి పెట్టి
    గట్టి మేల్ తలపెట్టవోయ్"
    గొప్ప వారి ప్రవచనాలతో బాటు వారి గొప్ప తప్పులు కూడా ప్రజలకు "అట్టి గొప్ప తప్పులు తాము చేయకూడదనే" కనువిప్పు కలగ చేస్తాయి. ఆ ఉద్దేశంతోనే మన పురాణ, ఇతిహాసాలు
    వ్రాయ బడ్డాయి. అందుకనే, వేల సంవత్సరాల తర్వాత కూడా రంగుల్లో సినిమాలు తీస్తే, విరగబడి ,
    చూస్తున్నాము. రామాయణ, మహాభారతాల్లో ని "అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి"
    లను పంచ కన్యలుగా పేర్కొని, పశ్చాత్తాపంతో వారి నిత్య స్మరణ, మహాపాతక నాశకమని,
    మున్ముందు పాపాలను చేయకుండా హెచ్చరికతో కాపాడుతుందని ఋషి వాక్యము. ఈ విధంగా చారిత్రకంగా రికార్డు అవుతున్న, చర్చింపబడుతున్న ఈ "శ్రీ కామేశ్వరీ నారసింహోపాఖ్యనము"
    సంఘమునకు మేలే చేయును. అందుకు ఆ పూర్వ దంపతులను మనం అభినందించాలి.
    శ్రీ డాక్టర్ నరసింహారావు గారు, కొన్నేళ్ల క్రితం అనుకున్నట్లు, ప్రవచనాలు మాని, వారి అబ్బాయి
    డాక్టర్ గురజాడ తన ప్రవచనాలను పుంజుకున్నారు కనుక, పూర్వ, ప్రస్తుత భార్యలతో, పాండు
    రాజు వలె వానప్రస్తాశ్రమం తీసుకుని, ఒక మహర్హి గా వృద్ధి పొందగలరని ఆకాంక్షిస్తున్నాను.
    "ధారణా రాక్షసుడైన" వారికి ఇది సుసాధ్యము. శుభమస్తు. Google "Malladi Academy"
    "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.), USA

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 15 днів тому

    ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే గరికపాటి వారు ఒక్క sorry ఆవిడకి చేపితే అన్నీ సమసి పోతాయి. ప్రయత్నించండి!

  • @NagalakshmiChintalapalli-t4o
    @NagalakshmiChintalapalli-t4o 15 днів тому +1

    WELLDONE MADAM THANK YOU.

  • @rohits9053
    @rohits9053 15 днів тому +3

    Amma 🙏

  • @puransingh9017
    @puransingh9017 7 днів тому +1

    Meru😊Bhadha.psadakandi😊medam.ELIPetnt.potunte.😊
    Dog😊morguthon😊Ankonde😊

  • @sankarareddyboddapati1914
    @sankarareddyboddapati1914 15 днів тому

    Medam garu excellent ga chepparu correct ga chepparu

  • @bhavanipriya7050
    @bhavanipriya7050 15 днів тому +7

    ఒక పండితుడు, మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, మంచి చెడు లు తెలిసినవాళ్లు, వంశం లో ఎంతో మేధావులు ఉండివున్నుంటారు, బందుగనం, స్నేహితులు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు వున్న వీళ్ళే ఇట్టా చేస్తే,
    నిర్బయ, దిశ, అభయ, dev school lo చిన్న పిల్లల మీద ఆగాయిత్యం చేసిన driver, అది ఆస్చర్ పడాల్సిన విషయం కాదు అయిథె.

  • @suneethasjewellery288
    @suneethasjewellery288 15 днів тому

    Amma meelaanti vaalla manassu andariki vunte yenta baaguntundo amma

  • @chandrikasai3872
    @chandrikasai3872 9 днів тому +1

    Nenu kuda kameswari garini asabhyam ga titti comments pettinaanu, Ammaa nenu kshaminchamani kameswari garini adugutunnanu. Nenu oka Sthree ni ardham chesukolekapoyani. Madam... Nannu kshaminchamani kameswari gariki cheppandi. Kameswari garu nannu kshaminchu amma

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 15 днів тому

    Kameswari garu you re a great woman.Dont worry...

  • @LakshmiP-j5e
    @LakshmiP-j5e 16 днів тому +5

    Good. Chala. Baga. Chepparu.mam.

  • @SriSkanda
    @SriSkanda 15 днів тому

    ఇక్కడ అందరూ ఇద్దరి గుంరిచి మాట్లడుతున్నారు. కానీ మరో ఇద్దరిని ఈవిషయం, ఈవిమర్శలు ఎంతో వేదిస్తాయి వారు వారి పిల్లలు. దయచేసి ఇక్కడ డితో వారిని ఆ... వేధననుంచి బయటపడేందుకు అవకాశం ఇవ్వండి వారి కుటుంబం ఎంతో సిగ్గుతో, ఎంతోబాధతో, తిండీ, నిద్రాకూడా కరవై.. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని. స్దితిలో ఉండి ఉంటారు. మీరు ఎవరిని సమర్దించి ఎవకిని తిట్టీనా అందరూ బాదపడతారు.
    దయచేసి విమర్శ లు చేయకండి. 🙏

  • @shailajarao3150
    @shailajarao3150 15 днів тому +2

    Right now u too are grieving n equally depressed , your pain n loss is also hurting...please stay strong n help the needy who need justice ...

  • @lavanyasamir9801
    @lavanyasamir9801 15 днів тому

    kameswari gaaru you are very strong please continue your journey teaching younger minds, nothing to be ashamed of...you were in a vulnarable stage that time but you proved yourself...women's commission should help her...
    padmavathi gaaru pls take care of her and yourself...

  • @ramanasarma5668
    @ramanasarma5668 15 днів тому +3

    ఏది ఎలావున్నాగానండి...
    వదినఅంటే తల్లి ఆతల్లితో
    శరీర సుఖాన్ని పొందేరు అనేమాట వింటేనే పాపం.
    ప్రవచనకారుడు ఇలా వ్యవహరించడం చాలా దుర్మార్గం

  • @suneethavangara971
    @suneethavangara971 15 днів тому

    👌🏻👌🏻👌🏻... 🙏🏻

  • @AbbasRaji-l1t
    @AbbasRaji-l1t 15 днів тому +6

    కామేశ్వరమ్మ మీరుఅమాయకమైన అహళ్యామ్మ శ్రీరాముడు మీకు రక్ష

  • @konathamsharada4753
    @konathamsharada4753 15 днів тому +1

    Correct gaa chepparru meeru

  • @PadmajaNandigama
    @PadmajaNandigama 14 днів тому

    పద్మావతి గారు నేను మిమ్మల్ని కలవాలి. Pls

  • @vijayar7657
    @vijayar7657 15 днів тому +3

    అమ్మా' నమస్కారం'

  • @jeevanadavuluri7507
    @jeevanadavuluri7507 15 днів тому

    Sorry to hear Madam

  • @sivaprasadaratikatla5253
    @sivaprasadaratikatla5253 15 днів тому +2

    Kameswri garu very talented women.vadu chala ahankari emenu eme talentnu angatokkalani vadi pragada viswasamu women power chala goppadi

  • @loganathanmloganathan6650
    @loganathanmloganathan6650 15 днів тому +2

    Amma 🙏
    Avidi ki maa saporting vuntundhi
    Avida chala badha ga unntunaru

    • @kurugantinagalakshmi830
      @kurugantinagalakshmi830 15 днів тому

      After twenty years great

    • @btechstudent7673
      @btechstudent7673 15 днів тому

      Support అంటే ఏమి చేస్తారండి.. వాళ్ళ ఫ్యామిలీ ని ఒక్కటి గా చేస్తారా, బాధ తీర్చడం అంటే ఏంటి..వాళ్ళ పిల్లలతో కలుపుతారా...

  • @एकोनारायणा
    @एकोनारायणा 15 днів тому

    పద్మావతి గారు ఎంతమంది లేరు ఈ భూమిమీద 2 పెళ్ళిళ్ళు చేస్కున్నవారు అన్నారు, ఎంతమంది పద్మశ్రీ గ్రహితలు, ప్రవచన కర్తలు ఈ పని చేసారు? అందుకే అందరికీ ఈ ఇంట్రెస్ట్

  • @nagalakshmi1109
    @nagalakshmi1109 15 днів тому

    🙏🙏🙏🙏🙏🌺

  • @HarshaAnirod
    @HarshaAnirod 15 днів тому +1

    ఇక ప్రళయమే ఆడవారిని ఆభగవంతుడుకూడ
    అడ్డుకోలేడు.
    అమ్మా బజార్లో పడకండి మనం అవమానమైతే మనకే నష్టం విజ్ఞతతో పదిమందితో కూర్చోని పరిష్కారం చేసుకోండి.
    తగువులాట లాడుకోవడం హీనభావమే మౌనేన కలహోనాస్తీ.

  • @boddasailajarani9797
    @boddasailajarani9797 15 днів тому +3

    Avida thalli badha ardhamayyindi kani avidalo oka varchassu spashtamga kanipisthundi avidaku iddaru kadu malanti enthomandi pillalu vunnaru ma support eppudu vuntundi 🙏🙏🙏🙏

  • @revathi-i5s
    @revathi-i5s 15 днів тому

    Super ga cheptunnaru correct points matladutunnaru yes media daggariki velladdu

  • @gatlalaxmi7575
    @gatlalaxmi7575 15 днів тому

    Ammaaa meeku eestamaina ammamma poyina badalo undi shariraka samasyalu undi , samarasyamaga samasyaein parishkarinchalani prayatnistunnaru mee prayatnam phalinchalani devunni prarthistunnani meeku maa saport untundi mee arogyam jagratha mam

  • @sarmayanamandra4199
    @sarmayanamandra4199 16 днів тому +3

    Avida manchi vidhavanthuralu avida ki maa thodu vuntundhi 🙏🙏🙏

  • @Balu0308
    @Balu0308 16 днів тому +4

    Namastey Madam 🙏

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 15 днів тому +1

    Papam Kameswarigariki Pillalutho Matladali Anipisthundhemo

  • @prabhakary4007
    @prabhakary4007 15 днів тому +1

    మేడమ్ ... బలమైన సనాతనధర్మీయులు మీరు !
    మీ పరిణత చర్యలతో ఈ సమస్య ముగుయుగాక !
    శుభం ! 🙏

  • @konathamsharada4753
    @konathamsharada4753 15 днів тому

    Great madam garu meeru

  • @tirunagarianasuya5720
    @tirunagarianasuya5720 15 днів тому +1

    ద్రౌపది comparison, శభాష్ madam ,🙏🙏🙏, కానీ గరికపాటి గారితో క్షేమాపణ చేపిస్తే బాగుంటుంది.

  • @hanumanthudandu105
    @hanumanthudandu105 15 днів тому +1

    అక్క నువు జాగ్రత్త మతం ముసుగులో దాడులు చేస్తారు

  • @jeevanadavuluri7507
    @jeevanadavuluri7507 15 днів тому

    Devudu ametho vunnaru.