Namaste 🙏. నేను ఎన్నో రోజులు గా తిరుప్పావై లోని పాశురాలు నేర్చుకోవాలని అనుకొన్నాను. ఇన్ని రోజులకి నా కోరిక మీ లాంటి చక్కని గురువు ద్వారా నెరవేరింది. మరొక్క సారి మీకు మనస్పూర్తగా ధన్య వాదాలు తెలియ చేస్తున్నాను.
తిరుప్పావై పాశురం ఎంత బాగా చెబుతున్నారమ్మా తెలుగులో అర్థం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. తమిళ్ లో చెప్తే ఏమీ అర్థం అయ్యేది కాదు సరిగ్గా ఎప్పుడూ వినలేదు. సతీ అనసూయ దేవి త్రిమూర్తుల వారిని చిన్న పిల్లల చేసినట్లుగా. మా అందరినీ 50 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లి బాల బాలికల వలె మీ ముందు కూర్చుని వింటున్నాం అమ్మ. ఇంత గొప్ప గురువుగారు దొరకడం మా అదృష్టం సంగీతం పాటలు కీర్తనలు సాహిత్యం పద్యాలు భగవద్గీత లలితా సహస్రనామం ఇంకా ఎన్నో వింటున్నాం. ఈ వయసులో బయటకు వెళ్లి నేర్చుకోలేము ఇంట్లో ఉండి అన్నీ నేర్చుకుని పాడుకుంటున్నామమ్మ మీ రుణం తీర్చుకోలేమమ్మా. ధన్యవాదాలు తల్లి
What a wonderful pronunciation and perfect meaning for the pasuram . I know Tamil that’s why I am telling this. I like your videos mam . I love to follow your songs. Doing very great job 👏🏻👌🏻🙏🏻
Namaste 🙏. నేను ఎన్నో రోజులు గా తిరుప్పావై లోని పాశురాలు నేర్చుకోవాలని అనుకొన్నాను. ఇన్ని రోజులకి నా కోరిక మీ లాంటి చక్కని గురువు ద్వారా నెరవేరింది.
మరొక్క సారి మీకు మనస్పూర్తగా ధన్య వాదాలు తెలియ చేస్తున్నాను.
🙏🙏🙏Tq medamu 🌹🌹💐💐
తిరుప్పావై పాశురం ఎంత బాగా చెబుతున్నారమ్మా తెలుగులో అర్థం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. తమిళ్ లో చెప్తే ఏమీ అర్థం అయ్యేది కాదు సరిగ్గా ఎప్పుడూ వినలేదు. సతీ అనసూయ దేవి త్రిమూర్తుల వారిని చిన్న పిల్లల చేసినట్లుగా. మా అందరినీ 50 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లి బాల బాలికల వలె మీ ముందు కూర్చుని వింటున్నాం అమ్మ. ఇంత గొప్ప గురువుగారు దొరకడం మా అదృష్టం సంగీతం పాటలు కీర్తనలు సాహిత్యం పద్యాలు భగవద్గీత లలితా సహస్రనామం ఇంకా ఎన్నో వింటున్నాం. ఈ వయసులో బయటకు వెళ్లి నేర్చుకోలేము ఇంట్లో ఉండి అన్నీ నేర్చుకుని పాడుకుంటున్నామమ్మ మీ రుణం తీర్చుకోలేమమ్మా. ధన్యవాదాలు తల్లి
🙏
🙏thank you andi for your blessings
3al
😮😮😮😮😮😮😮
😮😮
పూర్వజన్మ పుణ్యం వల్ల మాత్రమే ఇలాంటి వాటికి పరిపూర్ణమైన అర్థంతో తెలుగులో మీ ద్వారా విని తెలుసుకునే భాగ్యం మాకు కలిగింది
Jai SreemanNarayana, Om Asmath Sree Gurubhyo Namaha, Sreemathe Ramanujayanamaha, Adiyen Ramanuja Dasan, Om Sree Andal Divya Tiruvadigale Sharanam, Krishnam Vande Jagadgurum, Sarvam Sree Krishna Arpanamastu
Om Jai shreemannarayana 🙏
Chalabaga cheparu Miku Dhanyawadala Talli.Andalu Ammanni Daya Vundali Talli.🙏🙏
అమ్మ ఇంత చక్కగా వివరణ ఇంతవరకు నేను వినలేదు, చాలా బాగా చెప్పారు, మీ ఆశీర్వాదం తో బాగా నేర్చుకొంటాము అమ్మ ధన్యవాదములు 🙏🙏
Chala Baga chebutunnaru Madam garu Thank you andi 🎉🎉🎉
Thank you so much andi❤❤❤❤❤❤❤❤❤ hare Krishna 🙏🙏🙏🙏🎉 radhakrishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వినసొంపు చక్కగ వివులంగ వివరిస్తున్నారు అభివాభ
దమ్ములు.మికృషిగొప్ప ఉపయుక్తం.
Amma enta chakkaga vundi meevarnana Niranjan intavaraku evvaru cheppani vidanga sakshattuga andale memmalni make ichhindi
Beautifully taught...thank you so much Ma'am...lovely voice
అమ్మ మీరు చాలా మంచిగా పాడినారు, మీకు మనస్పూర్తగా ధన్య వాదాలు తెలియ చేస్తున్నాను
Jai Srikrisha, Jai Matha Godadevi
Chala bagundi meeru nerpiche vidhanam meaning explanation everything is awesome , thankyou so much
ఓం శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం మమ 🙏
Very well explained n easy to learn
Extraordinary....swamy vaari .blessings..to 5 members group...great thought.......
ధన్యవాదాలు అమ్మ.. మేము చక్కగా నేర్చుకుంటాం....
చాల బాగ చెప్పారు అమ్మ ధన్య వాదాలు
ఇలా చెప్తే ఏ భాష అయినా నేర్చుకోవచ్చూ .
మా ఆత్మ విశ్వాసాన్ని పెంచుతున్న మీకు మా ధన్యవాదములు
ఓం శ్రీ గోదా దేవి నమః పాసురాలకు అర్థం చాలా బాగా చెబుతున్నారమ్మా ధన్యవాదములు
Excellent amma entha Baga chepthunnaru
Chala vipuram ga chepoatu tnq amma inni rojula ki nenu nervhukune avakadam Mee dwara vachindi tnq
అమ్మ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం,,,,,,🙏🌹
Nice mam chala egegachaparu thank you mam🙏🙏 Jai shree krishna
🙏sri Andal Thiruvadigale saranam
Chala Baga vivarincharu.chala dhanyavadhalu
Chala chakkaga vivarana padatam nerpistunnaru meeku danyavadalu
Dhanyavadamulu amma meku .chala chakkani vivarana icharu🙏
Amma mi tirupavi Telugu pravachanam maa janjanmala Bhagyam
🙏ఆండాల్ తిరువడిగలే శరణం 🙏
Andaal thiruvadigale saranam🙏
Chala bagundi amma meeku a andal talli anugraham undali 🙏🙏🙏🙏
Chaala chaala baaga nerpincharu amma, meeku sata koti dhanyavadalu 🙏❤️
Have no words to express my joy..what a rendition!! ❤soulful, so divine..never heard such pasuram b4
అమ్మ మీరు చాలా బాగా పాడారు మాకు అర్దింకూడ బాగా చెప్పారు మీకు మీరే సాటి మీకు ధన్యవాదాలు🙏😊
Andal divya tiruvaligale saranam sri gada devei namah👏👏👏🙏🙏🙏
Meeru cheppe vidhanam ,vivaralu chala chala baguntayi andi meeku manspoorthiga dhanya vadalu🙏🙏🙏
Inta manchi videos chestunnna meeku vandanaalu
Namaste Amma chala thanks 🙏
Chala baga nerpisthunnaru Madam 🙏
అమ్మా మీకు ధన్యవాదాలు 🙏🙏
Tq yours explaing and yaman
Kalyani tuning very nice namaste
Excellent madam thank you
Chala chakkaga chabuthunaru Amma 🙏
Wow super explanation,tq thalli God bless you.
jai srimannarayana Andal Divya Tiruvadigala Saranamu Adiyen Dasohamu Amma🌷🌷 🌹🌹👏👏
Chala baga explain chesaru .
Thank you so much.
అమ్మ ధన్యవాదాలు మీకు
Chala baga chepparu maa nervhukovalane korika tirindhi santhosham
chaala baaga vivarinchaaru andi
Chaala baaga nerpistunnaru amma
చాలా బాగుంది
చాల బాగుంది
Nenu nerchukuntunna me voice swayamga Godhra devi chepindha anipistundi 🙏🙏 God bless your family
U R DOING VERY GOOD JOB.
GOTHA DEVI NAMOSTHUTE
Chala Baga chepparamdi mi kantaswaram chala bagundi
🙏మేడం చాలాబాగా వివరిస్తున్నారు
What a wonderful pronunciation and perfect meaning for the pasuram . I know Tamil that’s why I am telling this. I like your videos mam . I love to follow your songs. Doing very great job 👏🏻👌🏻🙏🏻
🙏
చాలా చక్కగా వివరించారు మేడం . ధన్యవాదాలు 🙏
Chaala chakkaga vivarinchaaru madam 🙏🏻1st Tim nerchukunna 1st pashuram ivaala mee video lo meedaggara repu kooda nerchukunta inko pashuram andaalnthiruvadigale Sharanam🙏🏻
Tq mam Good explanation....
మా తెలుగు మాస్టారు ను గుర్తు చేశారు... 🙏🙏🙏
eagerly awaiting Mam
Tq. Amma . Baga vivaramga cheppinaru. Ardhalu
Romba nalla irukku
Chalabaga chepparu padaru .
Jai srimannarayana 🙏 atram ga eduru chustunnamu madam
Meru yeppudu start chesthara ani wait chesthunnanu maku meeru yila nerpichadam ma adrushtam chala Thanks Andi
Andalusia thiruvadigale. Saran am
అమ్మ ధన్యవాదములు తల్లి నీకు
Super అమ్మ మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు..
చాలా చక్కగా వివరించి చెబుతున్నారు అమ్మ మీరు 🙏🙏🌹🌹😊
Very nice mam..🙏🙏🙏🙏🌹🌹🌿🌿
Me voice chala chala bavundhi
అమ్మా మా కోరిక తీర్చడానికి వచ్చిన అమ్మ వారి ల అనిపిస్తుంది మీరు నేర్పించు విధానం.
Thank you so much for timely class mam 🙏
Andal. Thiruvadigale. Saran am ..
Super amma garu
Chala chala thank you
Tq tq so............ Much akka nice explanation🤗🥰👌
Super madam 🎉
Danyavadamulu 🙏
Very very nice as usual 🙏
చక్కగా నేర్చుకో గలుగుతున్నాం మీకు ధన్యవాదాలు
What a beautiful explanation Madam.
Namaskarams. 🙏
Very nice 👌🏽👌🏽
Thank you so much 🙏🏽🙏🏽
Tq andi😊
Supper madam
Chala bagundhi madam
ధన్యవాదాలు అమ్మ
ధన్యవాదాలు అమ్మ
చాలా బాగా చెప్తున్నారు.
Xcellent andi enthakanna baga evaru chepparemo chala chala bagundi
Super voice and pronunciation Andi.
అర్థం చాలా బాగా చెప్పారు
🙏🙏🙏
Super 👌 namaste
Guru garu🙏🙏🙏
🙏🙏👌
🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Srimannarayana
Small request mam. E Roju pasuram mundu Roju cheppthe puja time lo devudi daggara padukovadam kuduruthundi. Please consider my request