Jan 14 News Papers: సాక్షికి శాశ్వత సంక్రాంతి | బాబు సందడి, జగన్ కోరిక, కుంభమేళ.. | Gundusoodhi PINN

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 389

  • @gamusimhachalam2114
    @gamusimhachalam2114 День тому +55

    నేను కూడా కోరుకుంటున్నాను ప్రతిరోజు సాక్షికి సంక్రాంతి పండుగ సెలవులు ఉండాలని.

    • @sree974
      @sree974 День тому +3

      ప్రతి రోజు సెలవు ఇస్తే మాకు కామెడీ వార్తలు ఎవరు చూపిస్తారు అసలే ఈ కామెడీ కి అలవాటు పడిపోయాం ఇప్పుడు సడెన్ గా సెలవు ఇస్తే మేము అస్సలు భరించలేం బాబు

  • @mrkguruyaadav4762
    @mrkguruyaadav4762 День тому +38

    Yes ప్రతిరోజూ సాక్షికి సంక్రాంతి ఉండాలి.

  • @ParvathareddySulochana
    @ParvathareddySulochana День тому +20

    మీరు చెప్పింది నిజమే శ్రీను, సాక్షికి ప్రతిరోజు సంక్రాంతి ఉండాలి.

  • @mallikaarava3951
    @mallikaarava3951 День тому +25

    సాక్షి ప్రతి రోజు సంక్రాంతి భాగా చేసుకోవాలని ఆశిస్తూ AP ప్రజలు కోరుకుంటున్నారు

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 День тому +31

    ప్రతి రోజూ సాక్షి కి సంక్రాంతి పండుగ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

  • @RAMAKRISHNA-yf3ky
    @RAMAKRISHNA-yf3ky 7 годин тому +1

    సాక్షి కి శాశ్వతంగా సెలవులు ఇవ్వాలని నా కోరిక

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli День тому +5

    శీను బ్రదర్, పెద్ద పండుగకు అందరి తరపున కొత్త శుభాకాంక్షలు ఆశిస్తూ సాక్షి పత్రిక మీడియాకు ప్రతిరోజూ పండుగే కనుక ఎప్పుడూ సెలవులు ఇవ్వాలి.

  • @RavikumarKoppisetti
    @RavikumarKoppisetti День тому +33

    సాక్షి దినపత్రిక ప్రతిరోజు సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము 🙏🙏🙏

    • @lakshmanraohariyapuraju2860
      @lakshmanraohariyapuraju2860 День тому +2

      దరిద్ర పేపర్ పండు నాడు ustaricharicha వద్ధు please

    • @arpenaboyinavenkanna3162
      @arpenaboyinavenkanna3162 День тому

      ఈనాడు ఆంధ్రజ్యోతి వరెస్ట్ పేపర్స్

    • @venkateshgurram2155
      @venkateshgurram2155 День тому

      Reality show lo alge untudi bro​@@arpenaboyinavenkanna3162

  • @shaikvali6063
    @shaikvali6063 День тому +5

    సాక్షి గురించి సూపర్ చెప్పారన్న ప్రతిరోజు సంక్రాంతి ఉండాలి సెలవు ఉండాలని మీరు చెప్పిన మాటలు బాగున్నాయి

    • @kodandaramaiahb71
      @kodandaramaiahb71 2 години тому

      ప్రతిరోజూ సెలవు ఉంటే మరుసటి రోజు పేపరు రాదు. అంటే, ప్రతిరోజూ సంక్రాంతి అయితే ప్రతిరోజూ పేపరు రాదు😂😂😂

  • @obulasettisrinivas9121
    @obulasettisrinivas9121 День тому +47

    చెరకులోని తీయదనం.. పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాల్లో ఆనందం ఎల్లవేళలా నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు....

    • @ramanajagu6176
      @ramanajagu6176 День тому +3

      సాక్షి పత్రికి పెళ్లిరోజు సంక్రాంతి కావాలని కోరిక అలా ఉంటేనే మాకు అందరికీ మంచిది

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh День тому

      🙏😍❤️💐

    • @KumariGN
      @KumariGN День тому

      Sir roju sakshi mana gunde chappudu antaruga mari roju samkranthi selavulu esthe ela

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 День тому +15

    గుండు సూది సహ వీక్షకులు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🎉

  • @a.r.travelsnad9164
    @a.r.travelsnad9164 День тому +1

    సాక్షి పత్రిక సాక్షి ఛానల్ కి ప్రతిరోజు సంక్రాంతి సెలవులు రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @srivedabharathi760
    @srivedabharathi760 День тому +12

    ప్రతీరోజూ సాక్షికి కావాలి సంక్రాంతి సెలవు!...
    అది ఆంధ్రాలో ప్రశాంతతకు నెలవు!...

  • @CBN4.0-t3c
    @CBN4.0-t3c День тому +6

    నమస్తే శ్రీనివాస్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

  • @BabjiDevara-v2m
    @BabjiDevara-v2m День тому +5

    శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ ఐదు సంవత్సరాల తర్వాత అసలు సిసలైన పెద్ద పండుగ ఇదే సాక్షి పేపర్లో ఎప్పుడు ఉసిరి కొట్టు వార్తలు తప్పయి మంచివి ఇప్పుడు రాయరు అది పెద్ద తుప్పు పెట్టి పోయిన పేపర్ గుద్ధ తుడుచుకోవడానికి కూడా పనిచేయదు అందరిదీ ఒక బాధ వాళ్లది ఒక బాధ చెత్త సాక్షి పేపర్ చెత్త సాక్షి ఛానల్ దాంట్లో బొగడ గాళ్ళు డిబేట్

  • @Spoorthi530
    @Spoorthi530 День тому +2

    ఔను సార్ సాక్షి కి ప్రతి రోజు పండుగ ఉండాలి,

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d День тому +1

    Thammudu...Meeku..Mee kutumbamunaku...Mee team members andariki SANKRANTHI SUBHAKANKSHALU 💐💐

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 День тому +5

    సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషం ఆనందాలతో, పాడి పంటలతో విలసీల్లాలి. 🤗🤗🤗🍎🍊🍈🌻🍏🍒🙏🙏🙏💛🩵🩷❤️.

  • @SreenivasaRao-o7c
    @SreenivasaRao-o7c День тому +1

    నిన్న ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరం లో పాల్గొన్నాను. ఆంధ్రా BJP నాయకులు ఎవరూ కనపడలేదు. తెలంగాణా నాయకులు చాలా మంది ఉన్నారు.

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 21 годину тому

    శ్రీనివాస్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు మన గుండు సూది చానెల్ వీక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ❤🎉

  • @ramanavenkata1962
    @ramanavenkata1962 День тому +2

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @erikambattukodandam5826
    @erikambattukodandam5826 23 години тому +1

    అన్నా సంక్రాతి శుభాకాంక్షలు

  • @BabjiDevara-v2m
    @BabjiDevara-v2m День тому +2

    శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

  • @Dhanunjai12567
    @Dhanunjai12567 14 годин тому +1

    11:28 మన ఉసురుగొట్టు😂.

  • @indrasr4919
    @indrasr4919 День тому +2

    సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీనివాస్ అన్న ❤

  • @rajendrag2570
    @rajendrag2570 День тому +4

    అన్నగారు మన ఉసురుగొట్టు పేపర్ లో పెద్దాయన కోటేషన్ చెప్పడం లేదు మీరు 😢😢😢

  • @gangavarapulajarLajar-ut6ie
    @gangavarapulajarLajar-ut6ie День тому +4

    శుభోదయం శ్రీనివాస్ గారు

  • @NaniPamarthi-lh5xo
    @NaniPamarthi-lh5xo День тому +2

    శుభోదయం మరియు సంక్రాతి శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు 🎉💐👍🏻👍🏻💐💐💐🌹

  • @ReddyReddy-ou8rg
    @ReddyReddy-ou8rg День тому +2

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు ❤🎉

  • @venugopalunikkat5535
    @venugopalunikkat5535 День тому +1

    Happy Sankranti Srinivas garu.

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 День тому +3

    నేను కూడా కోరుకుంటున్న

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 День тому

    క్యాలెండర్ మారాక వచ్చిన ముచ్చటగా
    మూడురోజులు త్రివేణీ సంగమమంంటి
    "మన తెలుగు పండుగ దీన్ని పెద్దపండుగ
    అంటాం".ప్రతి తెలుగు అన్నదమ్ములు,
    అక్క చెల్లెమ్మలు శుభాకాంక్షలు

  • @balajisingh2802
    @balajisingh2802 День тому +3

    వీక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు❤

  • @ReddyReddy-ou8rg
    @ReddyReddy-ou8rg День тому +4

    మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

  • @RamakrishnaNadipudi
    @RamakrishnaNadipudi День тому +2

    శ్రీనుగారికి సంక్రాంతి శుభాకాంక్షలు.

  • @lochalisatya3652
    @lochalisatya3652 День тому +3

    సాక్షి కి ప్రజలు సెలవు ఇవ్వాలి.

  • @ak-du3ed
    @ak-du3ed День тому +3

    Happy Sankranti to you and your family and your Staff

  • @venugopalunikkat5535
    @venugopalunikkat5535 День тому +1

    Happy sankranti Srinugaru.

  • @sonursb6526
    @sonursb6526 День тому +1

    గుడ్ మార్నింగ్ సార్ హ్యాపీ సంక్రాతి శుభాకాంక్షలు

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 День тому +1

    Good morning srinu gaaru and all near and dear Happy Sankranti

  • @ganeshanodayarbirudukota7852
    @ganeshanodayarbirudukota7852 День тому

    శ్రీను మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. గణేష్, కాకినాడ.

  • @ganeshraju6208
    @ganeshraju6208 День тому +1

    Good morning sirnvs

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 День тому +1

    శుభోదయం శ్రీను వాసు గారు సంక్రాంతి శుభాకాంక్షలు

  • @venkateshganta5381
    @venkateshganta5381 День тому +1

    Good morning sir happy sankranti sir

  • @shivamalli7387
    @shivamalli7387 День тому +1

    గుడ్ మార్నింగ్ అన్న 🎉❤

  • @kondalaraokare1685
    @kondalaraokare1685 День тому +2

    Good morning sir
    Happy sankranti

  • @mukhalingamnilaveni5022
    @mukhalingamnilaveni5022 День тому +1

    మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు

  • @ramanagangada8336
    @ramanagangada8336 День тому +1

    మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీను గారు

  • @Networker-l6l
    @Networker-l6l День тому +1

    చట్టాల వలన కానీ కోర్ట్ తీర్పుల వలన కానీ రాష్ట్ర ప్రజల కు మనశాంతి కోసం, సత్యం కోసం,సాక్షి కి శాశ్వతం గా సెలవు రావాలి 👍

  • @VijayChikile
    @VijayChikile День тому

    Good morning Anna
    మీకు మీ కుటుంబ సభ్యులకు
    సంక్రాంతి శుభాకాంక్షలు !!!

  • @kotlasrinu998
    @kotlasrinu998 День тому

    నేను కూడా మనసారా సాక్షి కి ప్రతి రోజు సంక్రాతి ఉండాలని కోరుకుంటూ వాళ్లకు దండం

  • @NaiduPonnada-y9i
    @NaiduPonnada-y9i День тому +1

    Srinivasaraogaru happy sankranti.

  • @konariramarao5641
    @konariramarao5641 День тому +2

    సంక్రాతి శుభాకాంక్షలు అన్న మీకు మన చేనల్ లో ఉన్న సభ్యులు అందరకి

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 День тому +1

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐
    మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🌹

  • @bpc1079
    @bpc1079 День тому +2

    మీకు మీ కుటుంబ సభ్యులు లకు సంక్రాంతి శుభాకాంక్షలు.

  • @kadurusureshbabu23
    @kadurusureshbabu23 День тому +1

    సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శ్రీను గారు 🎉

  • @nvramireddy9820
    @nvramireddy9820 День тому +1

    శుభోదయం అన్నగారు హ్యాపీ సంక్రాంతి

  • @sreedharvallur
    @sreedharvallur День тому +1

    శ్రీనివాస్ గారు, సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f День тому +1

    Shubhodyam srinivasu garu

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn День тому

    గుడ్ మార్నింగ్ శీనుగాడు శుభోదయం మీకు మీ కుటుంబానికి మీ మనసులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్

  • @NagarajV-ry1rd
    @NagarajV-ry1rd День тому +2

    హ్యాపీ సంక్రాంతి

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 День тому

    నమస్తే శ్రీను బ్రో గారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 💐🌾🌾🌾

  • @srivedabharathi760
    @srivedabharathi760 День тому +1

    శుభోదయం శ్రీను అన్నా!.. మీకు మీ కుటుంబ సభ్యులకు, మన ఛానల్ కుటుంబ సభ్యులకు అందరికీ "సంక్రాంతి శుభాకాంక్షలు".💐💐💐

  • @ViswaBalaji456
    @ViswaBalaji456 День тому +1

    శుభోదయం శ్రీనివాస్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు సర్ 😊😊😊😊

  • @subrahmanyambadampudi6951
    @subrahmanyambadampudi6951 День тому

    నేను కూడా కోరుకుంటున్నాను సంక్రాంతి సాక్షిగా ఉండాలని

  • @tirupatitirupatirao8237
    @tirupatitirupatirao8237 День тому +1

    గుడ్ మార్నిగ్ సార్ 🙏🙏🙏🙏

  • @siddhuff7320
    @siddhuff7320 День тому +1

    హ్యాపీ సంక్రాంతి సుఖ సంతోషం గా ఉండాలి

  • @parvathareddyyedukondalrao3970

    సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీను. ఎలాగైనా సాక్షికి రోజు సంక్రాంతి సెలవు ఇప్పించండి 🥰

  • @pashasd3560
    @pashasd3560 День тому

    శ్రీనివాస్ గారూ నమస్కారం మాది ఖమ్మం మా తెలంగాణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి సార్ సరదాగా కామెంట్స్ చేశాను

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 День тому +1

    Sankranthi subhakanshalu sreenu

  • @vamsy.j
    @vamsy.j День тому

    Sankranti subhakankshalu srinu garu meeku mee family ki....🎉

  • @narasimhathurpinti0806
    @narasimhathurpinti0806 День тому +1

    Sankranti subhakanshalu sir

  • @SanapalaVenugopalaro
    @SanapalaVenugopalaro День тому +1

    శుభోదయంశ్రీనివాస్ గారు
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatreddythatikonda1206
    @venkatreddythatikonda1206 День тому

    Happy సంక్రాతి

  • @bandivenkatesulu5940
    @bandivenkatesulu5940 День тому

    Happy sankranthi srinivas Garu🎉🎉🎉

  • @sowdari.sudarsanreddy1672
    @sowdari.sudarsanreddy1672 День тому +1

    అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

  • @ak-du3ed
    @ak-du3ed День тому +1

    Good morning sreenu garu,

  • @Pvsnraju-l2g
    @Pvsnraju-l2g День тому +3

    శ్రీ ను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు,ఈ రోజు ఎనాలిసిస్ లో 16.00 నుంచి 16.10మధ్య మీ కామెంట్స్ హైలెట్

  • @venkatarayadu2182
    @venkatarayadu2182 День тому

    గుండసూది.శీనూగారు.సంకారాంతీసుబాకాం

  • @saviourischrist224
    @saviourischrist224 День тому +1

    Permanent ga sakshiki seluvunte AP prajalu happy.😂😂😂

  • @shyamprasadgummadi4195
    @shyamprasadgummadi4195 День тому +1

    పండుగ వాతావరణం లో పందేలు నిర్వహిస్తే కూడా మీరు ఆక్షేపిస్తున్నారు , సాక్షి కి శాశ్వత సంక్రాంతి సెలవలు ఇస్తే AP కి శాశ్వత సౌఖ్యం 😊

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 День тому

    Good morning Srinivas garu
    Meku me kutamba sabhuliki Sankranti Shubakanshullu

  • @shivamalli7387
    @shivamalli7387 День тому +1

    మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాక్షలు

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 День тому +1

    మీరంతా కవర్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది నీమీద ఎట్టి పరిస్థితిలో మంచి అభిప్రాయం అనేది పోయింది.

  • @thimothicherukurithimothi8218
    @thimothicherukurithimothi8218 День тому

    సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు.

  • @ravikumarsunkara9912
    @ravikumarsunkara9912 День тому +1

    శుభోదయం మిత్రులు అందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు

  • @venu5805
    @venu5805 8 годин тому +1

    I also want everyday holiday for sakshi.

  • @PMC1879
    @PMC1879 День тому +2

    Good morning sir

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 День тому

    సీను సంక్రాంతి శుభాకాంక్షలు❤❤❤❤❤❤❤

  • @sridharyadav5404
    @sridharyadav5404 День тому

    ప్రతి రోజూ సాక్షి కి సంక్రాంతి ఉండాలి...

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 День тому

    మకర సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీను గారు..🎉

  • @lochalisatya3652
    @lochalisatya3652 День тому

    సంక్రాంతి శుభాకాంక్షలు అన్నయ్య

  • @salmanraj9649
    @salmanraj9649 День тому +2

    అన్న నాధి ఒకే requiest సాక్షిని కూడా ఫస్ట్ అనాల్సిీష్ చేయాలని requiest

  • @leelakumarreddreddy
    @leelakumarreddreddy День тому

    శ్రీనివాస్ గారికి వారి ఫ్యామిలీ కీ సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐

  • @surareddy1010
    @surareddy1010 День тому

    సంక్రాతి శుభాకాంక్షలు శ్రీను గారు ❤❤❤

  • @Klnarasimhulu
    @Klnarasimhulu День тому

    సంక్రాతి శుభాకాంక్షలు శ్రీనివాస గారు

  • @bandivenkatesulu5940
    @bandivenkatesulu5940 День тому

    MEEK MEE KUTUMBA SABYULAKU HAPPY SANKRANTHI SUBHAKANCHALU SRINIVAS 😮🎉GARU 🎉❤🎉❤🎉

  • @ParsaRam-j9x
    @ParsaRam-j9x День тому

    Sankarnti subakasallu srinivas anna 🎉🎈🪔🎋🪁⚛️✡️🇮🇳

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 День тому

    సంక్రాత్రి శుభాకాంక్షలు శీనన్న❤💐🧇

  • @prasannagoud4667
    @prasannagoud4667 День тому +1

    Good morning bro
    Happy sankranti 🎉🎉😊