మరుగున పడ్డ మరో పల్లె సింగర్ మరియమ్మ.. | Village Singer Mariyamma Emotional Interview | Folk Stars

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • మరుగున పడ్డ మరో పల్లె సింగర్ మరియమ్మ.. | Village Singer Mariyamma Emotional Interview | Folk Stars
    #villagesinger #mariyamma #folksinger #folksongs #telanganafolksongs #telugufolksongs
    Don't forget to SUBSCRIBE to our UA-cam channel and turn on the bell for all notification:
    + Give your a warm support via likes
    + Share them to your social networks.
    + Add them to your UA-cam playlists.
    + Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a UA-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs

КОМЕНТАРІ • 41

  • @user-ns4ww7ei2f
    @user-ns4ww7ei2f Місяць тому +2

    Good singer mariyamma

  • @kavithakrishnaagriculturev5714
    @kavithakrishnaagriculturev5714 6 місяців тому +7

    సూపర్ పాటలు పాడిన అమ్మ మరియమ్మ

  • @user-ns4ww7ei2f
    @user-ns4ww7ei2f Місяць тому +1

    Good job anna

  • @kvrmaharaj3697
    @kvrmaharaj3697 Рік тому +3

    అమ్మ మీ మనసు చాలా ఇలా గొప్పది.గొప్ప మనస్సు ఉన్న వాళ్ళకె అన్ని కష్టాలు మానవత్వం ఎరిగిన వారికే ఉంటాయి.నీకు కొండంత దుఃఖం ఉన్నా.. బైటికి చెప్పలేక పోతున్నావు.
    ఫోక్ స్టార్ చానల్ ద్వారా బైటికి వచ్చావు. ఇక మీదటా ఎలాంటి కష్టాలు ఉండబోవు.
    నీ మనస్సు చాలా గొంతు=నీ కంఠం కంచు కంఠం.నీకు మంచి అవకాశాలు వస్తాయి. బాదపడకు.
    నేను కూడా ఒక పాటను నీతో పాడిస్తాను.
    మనకు మతం ప్రాంతం ముఖ్యం కాదు.మానవత్వం గొప్పది.ఆ..మానవత్వం నీలో ఉంది.నీవ్వు విజయం పొందుతావు.

  • @user-gx5pg3kv7z
    @user-gx5pg3kv7z 10 місяців тому +2

    Super song s

  • @user-es5vb1cq1x
    @user-es5vb1cq1x 5 місяців тому +1

    Rain song old is gold

  • @SandeepSandeep-bd8eq
    @SandeepSandeep-bd8eq 10 місяців тому +3

    Super ama

  • @shaikmeerabhi658
    @shaikmeerabhi658 10 місяців тому +2

    Super Amma 👌👏🤝

  • @user-qw9ui3ek1o
    @user-qw9ui3ek1o 7 місяців тому +2

    Supor amma

  • @manoboga8862
    @manoboga8862 8 місяців тому +1

    Amma meeku 🙏🙏 pl encourage her talent 🙏

  • @rafeekpasha2468
    @rafeekpasha2468 7 місяців тому +3

    అన్న నేను కూడా పాటలు పాడుతా వెనుక

  • @vijjucomedytalks5944
    @vijjucomedytalks5944 Рік тому +5

    Amma superb voice& manchi talent undi miku.folk stars vaallaki na dhanyavaadaalu e lanti vaallani bayatiki thisukosthunnanduku🙏🙏

  • @issacthota181
    @issacthota181 Рік тому +2

    Suprb

  • @juvviguntaanuradha7282
    @juvviguntaanuradha7282 7 місяців тому +1

    Babu amma pata full kavali

  • @HarikaCreations2021
    @HarikaCreations2021 Рік тому +3

    Super folkstars🎉🎉🎉🎉

  • @pandu9952
    @pandu9952 11 місяців тому +1

    Thamudu Nanu patalu bagha padutha thamudu

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 Рік тому +2

    good

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 Рік тому +4

    excellent keep it up

  • @venkateshgodugu9467
    @venkateshgodugu9467 Рік тому +2

    Supar anna

  • @bramarambakosuri7134
    @bramarambakosuri7134 Рік тому +2

    ❤❤❤❤❤

  • @user-or6gd3wx8w
    @user-or6gd3wx8w 7 місяців тому +1

    Y

  • @varinaru-143
    @varinaru-143 Рік тому +1

    Anna vana devudi pata motamm cheyu anna

  • @ramuluakula5534
    @ramuluakula5534 Рік тому +1

    Akula. Ramulu. Talgna. Amma. Spar

  • @narsireddybajana1494
    @narsireddybajana1494 Рік тому +1

    🙏🌹🙏🌹🙏

  • @hemalathal6054
    @hemalathal6054 Рік тому +1

    Anchor thammudu... Me peru yemiti

  • @pulicherlanagaraju7059
    @pulicherlanagaraju7059 Рік тому +1

    Net working problem Sir 😀😂😭😎🔥.