Top 50 Telugu melodies of music director G.K Venkatesh.

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Top 50 Telugu melodies of music director GK Venkatesh
    1. మ్రోగిందివీణ పదే పద హృదయాలలోన - జమీందారు గారి అమ్మాయి
    2. రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో - రావణుడే రాముడైతే
    3. పూలు గుస గుస లాడెనని - శ్రీవారు మావారు
    4. ఆమెతోటి మాటుంది - అమెరికా అమ్మాయి
    5. రాశాను ప్రేమలేఖలెన్నో - శ్రీదేవి
    6. సన్నాయి రాగానికి ఈ చిన్నారి నాట్యానికి - సన్నాయి అప్పన్న
    7. కలలు కన్నా రాధా - పసిహృదయాలు
    8. కనులలో నీ రూపం - రావణుడే రాముడైతే
    9. పోలేవులే నీవు పోలేవులే - శ్రీవారు మావారు
    10. ఒక వేణువు వినిపించెను - అమెరికా అమ్మాయి
    11. మాఘమాస వేళలో - జాతర
    12. నన్ను తాకే ఎవ్వరో ఎవ్వరో - కోడలు పిల్ల
    13. ప్రేమంటే తెలుసా నీకు - రావణుడే రాముడైతే
    14. ఈ వేళలో నా వయసు నీదే - శ్రీవారు మావారు
    15. ఇప్పుడేమంటావు ఎలా వుందంటావు - తల్లీకొడుకులు
    16. చుసిన చూపే చూడనీ పదే పదే - పసి హృదయాలు
    17. టెల్ మీ టెల్ మీ టెల్ మీ - అమెరికా అమ్మాయి
    18. నాలో ఏవేవో వింతలు - చక్రధారి
    19. వేళా చూడ వెన్నెలాయే - నాటకాల రాయుడు
    20. వలపులు పొంగి హుషారు చేస్తే - జాతర
    21. నీలాల కన్నుల్లో మేల మెల్లగా - నాటకాల రాయుడు
    22. నవ్వే ఒక పువ్వు - ఓ ఇంటి భాగోతం
    23. చిన్నవాడా వన్నెకాడ - నాటకాల రాయుడు
    24. కనరాని నీవు కనిపించినావూ - నవ్వుతు బతకాలిరా
    25. పాడనా తెనుగు పాట - అమెరికా అమ్మాయి
    26. మ్రోగింది వీణ పదే పదే - అమెరికా అమ్మాయి (బాలు)
    27. కనులు కనులు కలుసుకుంటే - ఆడవాళ్లు-అపనిందలు
    28. చలి చలిగా - తాగుబోతు తిరుగుబోతు
    29. మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే - జమీందారు గారి అమ్మాయి
    30. అందాల అందాలు - ఓ ఇంటి భాగోతం
    31. చందమామ రావే - ఓ ఇంటి భాగోతం
    32. చిరుగాలి వింజామర - శ్రీదేవి
    33. చిరునవ్వు విరిసింది - దేవి లలితాంబ
    34. చిటుక్కుమన్నది కిటికమ్మ - అత్తగారు కొత్త కోడలు
    35. ఎరల్లే పొంగులొచ్చి - తరం మారింది
    36. గుండు మల్లె చెండు - శ్రీదేవి
    37. ఇంతేలే జీవితమింతేలే - శ్రీవారు మావారు
    38. జనని నయనాల వెలిగించే - శ్రీదేవి
    39. కనుల కలలు కోరికలు - మరో మలుపు
    40. కరిగించు ఈ కలికి హృదయం - సన్నాయి అప్పన్న
    41. కో అంటే కోటిమంది - ఓ ఇంటి భాగోతం
    42. మానవ ఏమున్నది ఈ దేహం - చక్రధారి
    43. ఓ బుచ్చిబాబు - నాటకాల రాయుడు
    44. సింత సిగురులాంటి చిన్నదాన - నవ్వుతు బతకలిరా
    45. తెర తీయగ రాదా - మరో మలుపు
    46. వయసు ఆగదు మన కోసం - అత్తగారు కొత్త కోడలు
    47. వెన్నెల తెచ్చాడు మా పాపడు - అత్తగారు కొత్త కోడలు
    48. నువ్వెవరయ్యా నేనెవరయ్య - చక్రధారి
    49. విఠలా విఠలా పాండురంగ విఠలా- చక్రధారి
    50. Thank you very much - రక్త బంధం

КОМЕНТАРІ • 132

  • @kkm2073
    @kkm2073 7 місяців тому +31

    ఒక్కో పాటా వింటూంటే చిన్నతనపు రేడియో జ్ఞాపకాలన్నీ మనసును కమ్మేస్తున్నాయండీ.. ఈ అద్భుతాన్ని అప్ లోడ్ చేసినందుకు మీకు మనసారా కృతజ్ఞతాభివందనాలు..🙏🙏

    • @garisebabanna2751
      @garisebabanna2751 7 місяців тому +1

      ❤ download on song

    • @rajeshwarimangalairi6707
      @rajeshwarimangalairi6707 7 місяців тому +2

      ఆపాత మధురాలు నిత్యనూతనాలు.మనోరంజకాలు.

  • @venusgems
    @venusgems 5 днів тому

    ఆపాత మధురాలు ఈ గీతాలు. అంబరాన్ని అంటుతోంది మా ఆనందం. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలటం లేదు శారదగారు. ❤

  • @shankarraop1895
    @shankarraop1895 7 місяців тому +13

    తక్కువ సినిమా లు చేసిన మంచి పాటలు వున్నాయి "" రవి వర్మ కె అందని ఒకే ఒక అందానివో "" సూపర్ పాట
    రాసాను ప్రేమలేఖ లెన్నో దాచాను ఆశ లన్ని నీలో మంచి పాట . ఈ పాటకు మీకు అసిస్టెంట్
    ఇళయరాజా గీటర్ వాయించాడు సూపర్.

  • @realindianp5196
    @realindianp5196 7 місяців тому +31

    శారద గారు.....!!!!
    ఎవరండీ బాబు మీరు...???
    ఇన్ని సుమధురమైన పాటల్ని సంకలనం చేసి మాకు అందించారు...!!
    ఇవన్నీ మేము చిన్నప్పుడు హైస్కూల్ కు నిక్కర్లు వేసుకొని పుస్తకాలను భుజాన పెట్టుకుని కాళ్ళకు స్లిప్పర్లు వేసుకొని ఫస్టు బెల్లు అయిపోయిన తర్వాత పరుగెత్తుకుంటూ అక్కడక్కడా రోడ్డు ప్రక్కన ఇళ్ళల్లోంచి రేడియోలో వచ్చే జనరంజని కార్యక్రమం వివిధ్భారతి వాణిజ్య ప్రసార విభాగం లో పాటల్ని వింటూ వెళ్ళే రోజుల్ని గుర్తు చేశారు....మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడంలేదు...❤❤❤

  • @ramprasadgubbala887
    @ramprasadgubbala887 7 місяців тому +16

    బాల్యం లో రేడియో లో విన్న రోజులు గుర్తుచేశారు మీకు ధన్యవాదములు

  • @bhanuprasad734
    @bhanuprasad734 7 місяців тому +38

    కొన్ని నెలల విరామం తరువాత ఇలా ప్రత్యేక కార్యక్రమ తో అభిమానుల్ని అలరించిన మీకు అభినందనలు....

  • @SwamiMA
    @SwamiMA 7 місяців тому +13

    ఇలాంటి పాటలు ఆనందించడం మా అదృష్టం హాట్సాఫ్ యు

  • @gaddamvarusuraiah3602
    @gaddamvarusuraiah3602 7 місяців тому +9

    🙏🙏 బాలు గారి పాటలు అజరామరం తనివి తీరనివి, ఎంత విన్న వినాలని పిస్తుంది, బాల్యంను గుర్తుకు తెప్పిస్తుంది

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 7 місяців тому +10

    మనసు హాయి ఊయలలు ఉగుతుంది ఇలాంటి పాటలు వింటూ ఉంటే

  • @satyanarayanajeevakala7152
    @satyanarayanajeevakala7152 7 місяців тому +11

    తల్లి శారద గారు మీకు శుభాశీస్సులు

  • @ravikommu8454
    @ravikommu8454 7 місяців тому +8

    చాలా ధన్యవాదాలు ఈ పాటలకి శిరస్సు వంచి నమస్కరించి జీకే వెంకటేష్ గారికి ప్రేమతో ధన్యవాదాలు❤❤❤

  • @madhavijulakanti2928
    @madhavijulakanti2928 7 місяців тому +8

    ఈ సంగీతం ముందు ఏ రోగమైనా మాయం❤️

  • @vijaykumarchiruvolu6408
    @vijaykumarchiruvolu6408 7 місяців тому +11

    Excellent songs. Even though I am Above 72 years. I remember all the songs in my college days. No words to say. When I am tired I used to here the songs in tape recorder with cassettes.❤❤❤

    • @prakashrao8077
      @prakashrao8077 7 місяців тому +1

      Maximum credit goes to Ilayaraja who was his assistant and most tunes were composed by him and final approval by G K V !He was very magnanimous and did not hog the whole credit life the present music directors and shared his names of assistants in the title card right under his name !

    • @prakashrao8077
      @prakashrao8077 7 місяців тому +1

      Maximum credit goes to Ilayaraja who was his assistant and most tunes were composed by him and final approval by G K V !He was very magnanimous and did not hog the whole credit life the present music directors and shared his names of assistants in the title card right under his name !

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 7 місяців тому +8

    Diamonds among music world....... Thanks for uploading GEMS of old songs.

  • @vishweshwar1969
    @vishweshwar1969 7 місяців тому +2

    🙏 అద్భుతమైన సంకలనం, మీ కళాహృదయానికి మనసారా శుభాభినందనలు🙏

  • @kamakshiprathyusha8606
    @kamakshiprathyusha8606 7 місяців тому +8

    Chala manchi patalu many many thanks na teenage patalu now i am in 60 listening all songs with tears thank uuuu do much childhood ni gurtu chesinsnduku please with vedio

  • @sobhadevi7786
    @sobhadevi7786 7 місяців тому +10

    Pata lu anni Chala bagunnavi andi old is gold meeru vinipinchinandhuku thanks andi.

  • @mallareddygaddam3970
    @mallareddygaddam3970 7 місяців тому +9

    Most of the songs of GK Venkatesh garu unforgettable .0ne of songs ,I most liked is padana telugu pata sing by none other than our Suseelamma garu

  • @padmajagudavalli
    @padmajagudavalli 7 місяців тому +3

    Old is gold thank you sooooo much

  • @s.v.prabhakararao4146
    @s.v.prabhakararao4146 6 місяців тому +1

    My favourite music director in Kannada.Never knew so many wonderful songs in Telugu also.Hats off G.K.Sir.

  • @flutemadhu5169
    @flutemadhu5169 7 місяців тому +12

    చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తున్నాయి

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 7 місяців тому +4

    My sincere regards to madam SARADA garu for this video by wonderful MUSIC DIRECTOR Sri gk venkatesh Garu..🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasraoperla6573
    @srinivasraoperla6573 7 місяців тому +2

    Excellent music of songs by GKVenkatesh . He was one of the greatest music director of telugu film industry.

  • @khajavali2971
    @khajavali2971 Місяць тому

    Good collection of songs. Thanks.

  • @Showbabu1974
    @Showbabu1974 День тому

    Gk venkatesh garu good music director.
    Asst. Director the great ilayaraja.

  • @penchalareddyemmareddy2450
    @penchalareddyemmareddy2450 7 місяців тому +2

    సంకలన కర్తకి శిరసా నమామి 🙏🙏🙏

  • @ramanaak8579
    @ramanaak8579 7 місяців тому +2

    Madam !
    You have brought back my youth days......❤
    Hatsoff to you.
    Such a wonderful day's.

  • @palamarysujatha2576
    @palamarysujatha2576 6 місяців тому +1

    అందమైన చిరునవ్వుతో వెలిగి పోతున్న.. చందమామ లా నీ ముఖరావిందములాంటి...సతి మెత్తని.. హాయిని పంచే సుమధుర సుమాలను.. అందించిన.. శారద తల్లికి... అభినందనలు...గాడ్ బ్లేస్ యూ ❤❤❤😍

  • @vijaykumar-kg2bn
    @vijaykumar-kg2bn 6 місяців тому +2

    శారద గారూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము పాతపాటల ప్రేమికులం. మాకు అవసరమైన, మరియు ఎంతో ఇష్టమైన, పసందైన సంగీత విందు భోజనం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
    కారంచేటి విజయకుమార్. తెనాలి.

  • @disztan
    @disztan 7 місяців тому +1

    Every episode is great, సాంగ్స్ వినిపించారు,అద్భుతం medam

  • @karanamsunny2737
    @karanamsunny2737 7 місяців тому +2

    Sir Mee paadalaku satha vandanalu G.K.Venkatesh garu

  • @b.vijayalaxmi4284
    @b.vijayalaxmi4284 7 місяців тому +3

    Super songs...ma mother eppudu ilanti songs vintaru..ala naku nachevi...evergreen melidies🎉

  • @komalkumar9073
    @komalkumar9073 7 місяців тому +8

    Welcome Back Madam
    Please Continue Channel
    👍👍👍🙏🙏🙏🌹🌹🌹

  • @oruganti95
    @oruganti95 4 місяці тому

    అద్భుతమైన పాటల సేకరణ. Thank you very much Madam for sharing.

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj 7 місяців тому +4

    People Not just passionate but fanatic to profession could create such marvels ❤❤

  • @kumaruj2608
    @kumaruj2608 7 місяців тому +6

    Remembering gramophone recard player.Nice songs.Thank you.❤

  • @srinivasraokuppala3951
    @srinivasraokuppala3951 7 місяців тому +5

    Wonderfull songs ధాన్యవాదాలు

  • @puttaeshwar2980
    @puttaeshwar2980 7 місяців тому +4

    నమస్తే మేడం గారు మంచి పాటలు వినిపించారు
    మీకు ధన్యవాదములు

  • @balasubhrahmanyam9986
    @balasubhrahmanyam9986 6 місяців тому +1

    అత్యంత అద్భుతం గా వున్నాయి. ఈ సంకలనం చేసిన పాత పాటలు 🙏🏿🙏🏿

  • @hariprasadsriramula4091
    @hariprasadsriramula4091 5 місяців тому

    Telangana music director 🎉

  • @King_mani07
    @King_mani07 7 місяців тому +4

    Super songs to hear remembering old ones. THANK YOU so much

  • @narayanaswamy3214
    @narayanaswamy3214 День тому

    Great job

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 7 місяців тому +7

    Dhanyawadhamulu. Adepu Bhulaxmi venkatesham Bellampalli 01.03.2024.

  • @sreechandra8136
    @sreechandra8136 7 місяців тому +5

    First song..The sweetness in the voice of susheela is mesmerizing

  • @radhakumari330
    @radhakumari330 5 місяців тому +1

    Total super

  • @vankayalapaty
    @vankayalapaty 7 місяців тому +3

    Excellent efforts Sarada garu for compiling the songs of G K Venkatesh garu

  • @vamsieej105
    @vamsieej105 7 місяців тому +2

    Chakkani koorpu dhanyawad. Ilairaja sir gkv garivadda work chesaru chala movies ki

  • @maggamobulesu9096
    @maggamobulesu9096 7 місяців тому +7

    SUPER COLLECTION MADAM. HATS UP YOU

  • @kamakshiprathyusha8606
    @kamakshiprathyusha8606 7 місяців тому +6

    Thank u Sarada garu

  • @satishkumarpathiwar7114
    @satishkumarpathiwar7114 7 місяців тому +4

    REALLY SUPERB SONGS BY GKV SIR.... I LESTEN LOT OF TIMES THIS SONGS BUT FELT THAT COMPOSED BY SOME OTHERS.... REALLY SUPERB GKV GARU....

  • @hemanth7119
    @hemanth7119 7 місяців тому +5

    శారద ఆకునూరి గారు మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గీతాలను అత్యంత అద్భుతమైన సంగీతం స్వరపరచిన శ్రీ జి.కె.వెంకటేష్ గారిని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మరచిపోలేము మరపురారు కూడ.

  • @iiigraghu
    @iiigraghu 7 місяців тому +2

    Earnest Excellent Enterprising Extraordinary Emerging Evolving Endeavor 💐🙏

  • @gveerraju4945
    @gveerraju4945 7 місяців тому +2

    Super talli

  • @gedampandurag1572
    @gedampandurag1572 7 місяців тому +6

    Very thanks to you, because I heard these type of old and golden mobodies in my childhood days. Very pleasure today me. Very very thanks 👋

  • @kavitichandrarao8907
    @kavitichandrarao8907 7 місяців тому +7

    Thank you

  • @drvenkataramanaiahdara66
    @drvenkataramanaiahdara66 7 місяців тому +2

    I love and live in the music.
    Music is the food of our life.

  • @cjsridevi9420
    @cjsridevi9420 7 місяців тому +2

    super Andi.... thank you

  • @sreechandra8136
    @sreechandra8136 7 місяців тому +5

    Thanks for rare post..Great composer.

  • @VundruDevamani
    @VundruDevamani 3 місяці тому

    Super Songs Mam tq

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 7 місяців тому +3

    చాలా మంచి పని చేశారు అండి... ధన్యోస్మి..❤

  • @narasingaraopalla5124
    @narasingaraopalla5124 7 місяців тому +2

    Excellent collection of melody songs, thank you for ever

  • @venusgems
    @venusgems 5 днів тому

    👍 Great job

  • @rajeswarraomeka5562
    @rajeswarraomeka5562 7 місяців тому +2

    Super songs for ever.

  • @sharadakasi3809
    @sharadakasi3809 7 місяців тому +5

    Ver nice collection elantivi inka cheyali inka legendary music vallavi kuda apload cheyandi

  • @ghbghb9918
    @ghbghb9918 7 місяців тому +5

    gk వెంకటేష్ గారి పాటలు చాలా బాగున్నాయి, వినిపించిన మీకు ధాన్యవాదములు

  • @govardhanm4806
    @govardhanm4806 7 місяців тому +3

    Old is gold

  • @satyaprasad5908
    @satyaprasad5908 4 місяці тому

    నాకుమాత్రం మీ పాటలు .చాలా ఇష్టం

  • @rajeswarraomeka5562
    @rajeswarraomeka5562 7 місяців тому +2

    Super songs.

  • @MANJULATP-p3b
    @MANJULATP-p3b 24 дні тому

    Very nice

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 7 місяців тому +6

    Chala chakkani Patandi !! Thank u...✨️❤️

  • @kunalsrinu9752
    @kunalsrinu9752 6 місяців тому +1

    Super songs medam

  • @chandrashekharalimineti643
    @chandrashekharalimineti643 7 місяців тому +2

    A small history lesson. GKV is the reason we got Ilayaraja. It was Balu who asked GKV to take Ilayaraja in his orchestra.

  • @mallikarjunm1084
    @mallikarjunm1084 7 місяців тому +4

    నన్ను నా 6 సంవత్సరాల వయసు వరకు తీసుకొని వెళ్లారు శారద గారూ.. అప్పట్లో రేడియో ఆన్ చేస్తే ఇవే పాటలు వచ్చేవి 1970లలో..

  • @gveerraju4945
    @gveerraju4945 7 місяців тому +2

    Super.dyrector

  • @Kuchusrinivasubobby
    @Kuchusrinivasubobby 7 місяців тому +4

    మంచి పాటలు బాగున్నాయండి...
    "ఆకుల అప్పలరాజు" సంగీతం అందించిన సినిమాపాటలు పోష్టు వెయ్యండి
    నాకు తెలిసిన కొన్ని "
    దేవుడిచ్చిన భర్త
    విక్రమార్క విజయం
    కధానాయకురాలు
    పంచకల్యాణి దొగలరాణి
    తిరుపతి కన్యాకుమారి యాత్ర
    పచ్చని సంసారం (1961)
    వీరాధి వీరుడు

  • @vijaykumar-kg2bn
    @vijaykumar-kg2bn 6 місяців тому +1

    అబ్బా ఎన్ని కమ్మని పాటలో. ఇంతకంటే అమృతం ఎక్కడ దొరుకుతుంది!

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 7 місяців тому +4

    Excellent job ❤

  • @rambabukona1969
    @rambabukona1969 7 місяців тому +2

    Old songs are goldansongs navya days

  • @yuemde
    @yuemde 7 місяців тому +3

    Awesome collection We performed almost all songs ❤❤

  • @prakashrao8077
    @prakashrao8077 7 місяців тому +5

    Sad truth is Kannada film industry utilised his talent not Telugu industry. He always generously credited his talented assistants credit in the title card in all his films! They were Ilayaraja and L Vaidyanathan His most hit tunes had the fragrance of Ilayaraja right from Sridevi. !

  • @bhusanbrothersmusicalenter6741
    @bhusanbrothersmusicalenter6741 7 місяців тому +4

    Supper music directer

  • @rushirajpagoti5656
    @rushirajpagoti5656 7 місяців тому +4

    Thank you so much Sir

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 7 місяців тому +4

    👌👌👌

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 6 місяців тому +1

    melody songs thank you vektesh sab 19 4 24 ashok babu

  • @karaganachakradhar3701
    @karaganachakradhar3701 Місяць тому

    Nice

  • @krishnavarmasagi1697
    @krishnavarmasagi1697 Місяць тому

    Great Ilayaraaja కు గురువు ఈయన

  • @gveerraju4945
    @gveerraju4945 7 місяців тому +2

    Okavenuvusongsuper

  • @PonduriHaribabu-f1x
    @PonduriHaribabu-f1x 7 місяців тому +2

    Goodsongs

  • @phanisimha5401
    @phanisimha5401 7 місяців тому +3

    💐💐💐👌

  • @prakashrao8077
    @prakashrao8077 7 місяців тому +4

    All these tunes were composed by Ilayaraja ( ghost music director) ! He really encouraged Ilayaraja during tough times by employing him. All these are original Kannada hit songs reused for Telugu films !

  • @musicmylife8400
    @musicmylife8400 7 місяців тому +3

    2nd Song was composed by Ilayaraja when he was assistant to GK Venkatesh, this was told by Kannada hero in that movie "Sose thanda Sowbhagya". The same tune was reused in Telugu movie later.

    • @rrajsekharb
      @rrajsekharb 7 місяців тому +1

      Asst directors plays major role those days. Example LP in Hindi.

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 Місяць тому +1

    ఈ ఆల్బమ్ చివరి పావు వంతు పాటలు అంతగా ఆసక్తి లేని విధంగా ఉన్నాయి. మొత్తం మీద మంచి ప్రయత్నం

  • @artistraja1446
    @artistraja1446 6 місяців тому +1

    మీకు నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను

  • @mdjafarali5899
    @mdjafarali5899 7 місяців тому +4

    Ee paatalu ventunte naaku naa yavvanam gurtu kostunde aa roojulu malle raavu

  • @JAISHREERAMRAM-i5m
    @JAISHREERAMRAM-i5m Місяць тому

    ❤❤❤❤❤❤

  • @sobhadevi7786
    @sobhadevi7786 7 місяців тому +5

    Ramakrishna pata lu play list lo levu kadhandi malli vinalani anipinchindhi vinalani anukunnanu.

  • @vijeshmv8529
    @vijeshmv8529 7 місяців тому +2

    Great share madam.. Pleace upload Telugu movie Sravana pournami songs (1990)

  • @srao9524
    @srao9524 7 місяців тому +2

    Aswathama.sankar ganesh la songs collection up load cheyandi sarada garu

  • @lakshmis3811
    @lakshmis3811 7 місяців тому +2

    If you add Cinema name, singer's name it would be better attempt. Anyway, nice compilation.

  • @mahadevprasad8008
    @mahadevprasad8008 5 місяців тому

    ಜಿ. ಕೆ. ವೆಂಕಟೇಶ್ ಗಾರು ಕನ್ನಡ೦ಲೋ ಚೇಸಿನ ಎನ್ನೋಪಾಟಲು ತೆಲುಗಿಲೋ ರೀಮೇಕ್ ಪಾಟಲು ಚಾಲ ಬಾಗು೦ದಿ.
    ಧನ್ಯವಾದಲು🙏