రవ్వ దోశ ఫస్ట్ టైమ్ వేశాను 😅l ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నేను ఇలానే చేస్తాను l telugu vlog l diml

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • రవ్వ దోశ ఫస్ట్ టైమ్ వేశాను 😅l ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్ గా చేసుకునే పప్పుచారు👌l telugu vlogs l diml
    Please do subscrube 🙏 and give your support
    Like
    Share
    Comment
    Thank you all
    #teluguvlogs
    #vlog
    #family
    #cooking
    #indianfood
    #diml
    #dailyvlog
    #trendingvideo
    #viral
    #middleclassfamily
    #lifestyle

КОМЕНТАРІ • 69

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 2 місяці тому +5

    విజయ, ఎంత బాగా చెప్తున్నారో, మీ ముచ్చట్లు అలా ఎన్ని సార్లు అయినా వినాలనిపిస్తుందంటే నమ్మండి.....😊👌👏👏

  • @mybommarillusuneethaskitch9329
    @mybommarillusuneethaskitch9329 2 місяці тому +5

    జయగారు ఎల్లిపాయ సాంబారు చేయండి super ఉంటుంది నెయ్యి పోపు పెట్టాలి రెడ్ గ గోలించి దాంట్లో చింతపండు గుజ్జు వేసి ఉప్పు కారము వేసి తర్వాత ఉడికే టప్పుడు రుబ్బుకున్న పప్పు వేసి ఉడికంచాలి అస్సలు మసాలాలాలు వేయద్దు చాలా బాగుంటది చూపండీ

  • @JayasriPappu-po6cn
    @JayasriPappu-po6cn 2 місяці тому +3

    alane fold cheyyali

  • @sunkararohini7533
    @sunkararohini7533 2 місяці тому +3

    Baga chieperu chupincharu intha kanna yevaru chieptharu keeep it up akka

  • @premalathadevi5524
    @premalathadevi5524 2 місяці тому +3

    Vijaya garu first time chesina bhaga vesaru ravvadosa, miriyalu allamu meemu yekkuva thintamu, chakkaga cheptharu matalu 😊yummy pappu charu 😢. Nice video andi.

  • @rajyalakshmikodela3278
    @rajyalakshmikodela3278 2 місяці тому +3

    Pappuchaaru ravvadosa superandi naaku morning levagaane tea or coffee kaavaali oka rendu glass lu water taagi tea taagutaanu mee maatallo yedo magic vundi vijayagaaru appude vedio ayipoyinda anipistundi

  • @mounikanalluri2651
    @mounikanalluri2651 2 місяці тому +3

    Super amma vlog ❤

  • @honeyvantillu2765
    @honeyvantillu2765 2 місяці тому +3

    చాలా బాగా వేశారు mam...నేను tea ne తాగుతా aunty😊😅

  • @bhaskarbhaskar4383
    @bhaskarbhaskar4383 2 місяці тому +4

    Amma nenu kuda levagane tea ☕undali tea thagagane entha work ayina chesta lekunte thochadu ma intlo kuda kopam chestaru ayina nenu vinanuga 😊

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  2 місяці тому

      అంతేనమ్మ టీ అలవాటు ఉంటే ముందు నిద్ర లేవగానే టీ తాగాలి లేదంటే బండి నడవదు 😅

  • @KrishnanjalikommalapatiKommala
    @KrishnanjalikommalapatiKommala 2 місяці тому +3

    Glass lo Pindi tisukoni dosa poyyandi Baga vastadi

  • @saiprasannadoma7665
    @saiprasannadoma7665 2 місяці тому +3

    Nice pappu charu amma super.. kitchen toour cheyandi pls amma

  • @pullelasrinivasarao6617
    @pullelasrinivasarao6617 2 місяці тому +3

    Hi vijji aunty ravva dosa super vesaru nenu try chesanu maa Babu bagaa nachindhi eppudu chesina bagaa raaka maanesanu mee video chusi try chesanu exllent aunty thank you padmani aunty

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  2 місяці тому

      Thank you amma padma 😊 nenu cheppina vantalu try chesi feedback ichhinanduku chaalaa happy gaa undamma ❤️❤️❤️

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 2 місяці тому +3

    Superrr amma.

  • @rajyalakshmikodela3278
    @rajyalakshmikodela3278 2 місяці тому +4

    Vijayagaaru maadikuda guntur district andi memkuda chaalavaraku ilaane chestaam kuralu repati vedio kosam wait chestuntaam❤

  • @swarnakumari9368
    @swarnakumari9368 2 місяці тому +3

    Good recipes amma 👌

  • @nsrani2543
    @nsrani2543 2 місяці тому +3

    Amma ❤❤❤❤

  • @sitamahalakshmi800
    @sitamahalakshmi800 2 місяці тому +3

    Holeslo pindi poyskudadi ala vedileste baguntundi

  • @user-gp5rh2zv8h
    @user-gp5rh2zv8h 2 місяці тому +3

    Super

  • @Pavsworld1
    @Pavsworld1 2 місяці тому +6

    Nice recipe amma

  • @IndiraBommireddy
    @IndiraBommireddy 2 місяці тому +3

    Jayamma naku tea coffe habbit ledu levagane hot water tagutanu

  • @sursanikalpana148
    @sursanikalpana148 2 місяці тому +3

    Super receipe amma nenu levagane green tea taguthanu taruvatha tea tagutanu mee stories channel name cheppandi amma pl

  • @mlakshmiprasanna4053
    @mlakshmiprasanna4053 2 місяці тому +3

    Super Amma

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 2 місяці тому +3

    Bagundi andi

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 2 місяці тому +3

    Nice video Andi

  • @venkatakumar7672
    @venkatakumar7672 2 місяці тому +3

    Amma plastic and nonstick vadubakandi. Meeru peddavaru kada maa lanti vallaki inspiration. Ela cheppanani emi anukovadu🙏

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 місяці тому +3

    మీరు ప్యావ్హాల్లాకీ పులుసులమీ కూరలాకీ అన్నిటికీ ఒకే పోపు వేస్తారా? గింజలు కలిపి లేదతామీ అన్నారు

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  2 місяці тому

      Seperate gaa untaayi andi. Annintiki common gaa vesevi kalipi unchukuntaanu 😊

  • @koteswarithunuguntla9940
    @koteswarithunuguntla9940 2 місяці тому +1

    Rava dosalu round ravandi
    Evariki. Meeru bagane chesaru

  • @mybommarillusuneethaskitch9329
    @mybommarillusuneethaskitch9329 2 місяці тому +3

    ఆంధ్ర వాళ్ళు సంబర్కారం అంటారు చూపండీ చేస్తాము వీటి వీటి కి వేస్తారు మేము ఎల్లిపాయ కారం తెల్సు కానీ సాంబారు కారము

  • @SivaprasadAlla-gk2ch
    @SivaprasadAlla-gk2ch 2 місяці тому +4

    Hi amma

  • @JayasriPappu-po6cn
    @JayasriPappu-po6cn 2 місяці тому +3

    Ravvadosa tippakoodadu

  • @sugunasamineni7853
    @sugunasamineni7853 2 місяці тому +3

    హాయ్ అండి

  • @kakithakokila4950
    @kakithakokila4950 2 місяці тому +4

    బాగున్నారా అమ్మ 🥰 నాకు పొద్దున్నే టీ అలవాటు మా అమ్మమ్మ గారు తాత గారు చేసారు ఇప్పటికి మనలేక పోతున్నాను ఆ టానిక్ పడితే గాని బండి నడవడు అన్నట్టు🤭
    రవ్వ దోస కూడా బాగా చేసారు ❤నేను కొంచెం కొబ్బరి తురుం జెలకర్ర తరిగిన కరివేపాకు కూడా వేస్తాను అమ్మ చాలా బాగుంటుంది దీనికీ ఉడకించిన టమోటా,కొత్తిమీర పచ్చడి👌 గ ఉంటుంది 😊

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 місяці тому +4

    మరీ అక్కమ్మ బుకజమ్మ ఖబుర్లు గాఁ ఉంది

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 місяці тому +3

    అభ్యాసం కూసు విద్య

  • @gsangamr6933
    @gsangamr6933 2 місяці тому +3

    విజయ్ గారు మీ ఇంట్లో ఎంత గారాబంగా పెరిగారు బహుశ పెద్దకూతురు అనుకుంటాను ,అందుకే పన్నులు స్పీడ్గా చేయలేరు, అలవాటు లేక, చాలా నిజాయితీగా చెబుతారు. జనరల్ గా ఇంట్లో, పెద్ద కూతురికి ముద్దుగా చూసుకుంటారు ,బహుశా మీకు కూడా అలాగే జరుగుతుంది. ఏం పర్వాలేదండి ఇవే ఏమైనా బ్రహ్మ విద్యల ఒకటి రెండు సార్లు చేస్తే అదే వస్తాయి

  • @kandulaganeshbabu982
    @kandulaganeshbabu982 2 місяці тому

    మీ చెల్లెలు గారు రావట్లేదు ఏంటండీ