Ex Home Minister Mysura Reddy Analysis On MLA RRR Case FIR Registered Against YS Jagan | Popular TV

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • Ex Home Minister Mysura Reddy Analysis On MLA RRR Case FIR Registered Against YS Jagan | Popular TV
    #mysurareddy #ysjagan #telugupopulartv
    జగన్ పై కేసు
    టచ్ చేస్తే అంతే సంగతులు
    RRR కి చెప్పేది ఒక్కటే
    మైసూరా రెడ్డి
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

КОМЕНТАРІ • 133

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw Місяць тому +34

    మైసూరా రెడ్డి గారు నీ ఆత్మ సాక్షిగా మాట్లాడు ఒక్క ఎంపీ గారిని థర్డ్ డిగ్రీ చేస్తారా పోలీస్ వారు మీరు గతంలో హోమ్ మినిస్టర్ చేశారు పై అధికారులు ఇటువంటి సూచనలు మీకు ఎప్పుడైనా చెప్పారా చెత్త హార్డ్ కోర్ క్రిమినల్స్ థర్డ్ క్లాస్ వ్యక్తులకు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Місяць тому +3

      @@VijayabhaskarreddyPalle-et7lw రెడ్డి కదా అదీ రాయలసీమ రెడ్డి కాపాడుకోవ ద్దా!?

    • @jayaprasadpothuraju1908
      @jayaprasadpothuraju1908 Місяць тому +4

      వీడొక యదవ అనిఅర్థం అవుతావుంది ఎంతైనా విడు రెడ్డే కదా?

    • @kishorenadella1028
      @kishorenadella1028 Місяць тому +1

      Rrr legs photos chudu thelsuthundhi nijanga kottero ledo thelsuthundhi

    • @user_qwerty955
      @user_qwerty955 Місяць тому +1

      ​@@kishorenadella1028 court icchindi kadaa, em analedu ani, mee edava gola enti

    • @narasimhamaddali9892
      @narasimhamaddali9892 Місяць тому

      Pll😊l

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 Місяць тому +11

    ఈ మనిషి ది ఒక వింతైన( విడో )మెంటాలిటీ.

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 Місяць тому +17

    Mysurareddy garu a case court lo unnadi. Finalise kaledu.

  • @durgaprasadmungamuru2338
    @durgaprasadmungamuru2338 Місяць тому +10

    MP మీద అరెస్ట్ చేసి దారుణం గా కొట్టి హింసిచినపుడు ఈ పెద్దాయన ఎక్కడ పోయాడు

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna Місяць тому

      Avuna mari oka state chief minister meeda aayana family meeda vulgar and abusive language use chesinappudu ekkada poyaru meeru. See maa godavari districts lo rrr gadu ante evado kuda telidu alaanti vadini gelipinchi district ki manchi cheyandi ante veedu delho lo kurchuni cm meeda, wife meeda, jagan way of speaking style meeda vulgar ga, sarcasm ga matladevadu. Ah time lo veedu ap lo ledu kani if unte on the spot ysrcp followers eh veedini battalu chimpi aaresevari sir..
      Tanaki cm ki padakapothe he have to resign as mp or else keep quite. But avi tappa akkarlenivi anni chesevadu. Veedu ysrcp mp aithe tdp tho pani enti, vaalla media lo daily debate lu enti. Leda cm caste meeda matladutadu, leda religion gurinchi matladutadu mari avanni avasaram emundi sir...
      Stil ippudu kuda chepthunna sir rrr ki chesindi chaala chaala thakkuva.. meeru okasari cm position lo undi meeku anti ga just oka mp ila chesthe meeru calm ga untara. Idhe kanuka bjp ki against ga chesthe edho cade fitting petti eppudo lopala vesetollu.

    • @tennetiprakash2754
      @tennetiprakash2754 Місяць тому

      వీడు కూడా రెడ్డే కదా , అందుకే జలగకి వత్తాసు పలుకుతున్నారు.

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna Місяць тому

      @@tennetiprakash2754
      Mari vennupotu gadiki vatthasu palakaala neeku laaga.

    • @ss-wb7mh
      @ss-wb7mh Місяць тому

      Nuvu kamma kadha​@@tennetiprakash2754

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 Місяць тому +10

    రెడ్ది గారు సన్నాయి నొక్కుతున్నారు. ఎంతైనా redde కదా.

  • @rajasekhara7564
    @rajasekhara7564 Місяць тому +92

    మైసూరారెడ్డి గారు, ఆర్ ఆర్ ఆర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లు నివేదిక పేర్కొంది, అలాగే సికింద్రాబాద్ లో మిలిటరీ ఆసుపత్రిలో డాక్టర్ లు కూడా ఎలాంటి దెబ్బలు లేవని నివేదిక పేర్కొంది. అప్పట్లో ముసుగు వేసుకున్న వ్యక్తులు కొట్టారని జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడు... మూడున్నర సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు వ్యక్తుల పేర్లు నమోదు చేశారు... ఇంతకంటే తప్పుడు అభియోగాలు మరోటి ఉండదు..

    • @shaikabdhulsathar8883
      @shaikabdhulsathar8883 Місяць тому +2

      Veeellidharu time pass chesthunnaru anna, Mana karma ee vedio choosam anthe😂😂😂🎉

    • @rajareddymn80
      @rajareddymn80 Місяць тому +1

      ఈ లాంటి నాయకులు మన రాయలసీమ లో ఉన్నారు

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому

      LEDU. KHACCHITHANGA . KOTTARU. JAGAN IGO NU CHALLA BARACHATANIKI KOTTARU. APPUDU RRR, MP NA KADA ANNADI APRASTHUTHAM. EDI EMAINA AP NI JAGAN SARVA NASANAM CHESADU. KARANAM, AYANAKU THAPPUDU PANULUCHESE DANIKI VUNNA KNOWLEDGE, AP NI PARIPALINCHE DANIKI LEDU. MODI KANTE KUDA EKKUVA DARJA VELAGA BETTADU. APPULU CHESI AP NI DIWALA THEEINCHADU. AP NI THANA SONTHA JAGEETULA VADU KUNNADU. AYANA MALLI ADHIKARAM LOKI RAVADAM OKA KALA LONE JARUGUDDI

    • @chintharavikumar5096
      @chintharavikumar5096 Місяць тому +1

      Abbo mari milatery hospital supreme court lo yemicheppindhi meeku theliyadasaru ?vokasari appati videos chudandhi voka mp ni darunamga himisinche pcycho manasthathvam yevariki vundho ap prajalu 11ichhi mulanapadesina ardhamkavatleda saru

    • @kishorenadella1028
      @kishorenadella1028 Місяць тому

      Jagan govt kada Ela evvamante ala estharu report kani rrr legs chudaledha Ela kottero

  • @sriiniivas8951
    @sriiniivas8951 Місяць тому +8

    Rotten
    Rubbish
    Ridiculous.

  • @user-to6jh5gv4x
    @user-to6jh5gv4x 29 днів тому

    ఒక అవినీతిపరుడిని వెనకేసుకు రావడం అంటే అది పెద్ద అవినీతి చేయడమే

  • @RamkoteswararaoPaladugu
    @RamkoteswararaoPaladugu Місяць тому +5

    Military hospital given clear statement and fracture identified in foot finger.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Місяць тому +3

    మహర్షి మీరు డిబేట్ టీడీపీ ను మనసులొపెట్టుకొని ,మాట్లాడుతున్నారు

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Місяць тому

    పోలీసులు కొట్టకపోతే ఆశ్చర్యం గానీ, కొడితే ఆశ్చర్యమేముంది Your Honour.

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Місяць тому +39

    మిలటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా కొట్టలేదు ఆని చెప్పారు కదా రెడ్డి గారు

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Місяць тому

      ఇక్కడ రెడ్డప్పలూ కొట్టారని ఇస్తే గదా SC bail ఇచ్చింది

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому

      LEDU. KHACCHITHANGA KOTTARU. JAGAN SADIST KADA. AYANA IGO NU CHALLA BARICHEDANIKI KOTTARU.

  • @saikrishnavedula8330
    @saikrishnavedula8330 Місяць тому +1

    ఇంతకీ మైసురా రెడ్డి కి జలగన్న ఎంత ఇంచాడో.మరి
    టచ్ చేస్తే......జగన్ దావుద్ ఇబ్రహీం మా లేక ఒసామా లడినా.లాయర్లు తో.సహా కొంతమంది ఎందుకు అలా జగన్ కి కొమ్ము.కస్తున్నారో అర్థం కావడం.లేదు.డబ్బు మహిమా!😂

  • @bettamsettilakshminarayana4252
    @bettamsettilakshminarayana4252 Місяць тому +1

    🙏🙏

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 Місяць тому

    ఈ మైసూారెడ్డి కి ఇంకేమీ పనిలేదు

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Місяць тому

    రెడ్డ్ బుక్ అంటేనే భయమేస్తుంది😂😂😂😊😊😊😮😮😮

  • @ankireddypallikondareddy7728
    @ankireddypallikondareddy7728 Місяць тому +24

    మైసూరారెడ్డి గారు అప్పట్లో మిలటరీ హాస్పిటల్ మరియూ గవర్నమెంట్ హాస్పిటల్ లాలో ఎలాంటి గాయాలు లేవు అని సర్టిఫై చేసారు

    • @kurapatirao485
      @kurapatirao485 Місяць тому +3

      మిలిటరీ హాస్పిటల్ వారు మీకు మాత్రమే చెప్పారా , ఎలాంటి దెబ్బలు లేవని.మరి సుప్రీంకోర్టు కు ఇచ్చిన రిపోర్ట్ లో ఏం ఉందో తెలీదా.మరీ ఇంత తేడాగా ఉన్నారు.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Місяць тому +1

      నీ కలలోనా?

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Місяць тому

      ​@@kurapatirao48599% of Christians, రెడ్లు, YSRCP వాళ్ళు అతన్నే support చేస్తారు మెడలు కోసినా! వెర్రి అభిమానం మరి

  • @user-yl7su6qr8g
    @user-yl7su6qr8g Місяць тому

    జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు దేవుడు

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 Місяць тому +2

    He is the adopted son of a great leader.

  • @gollagopalrao2666
    @gollagopalrao2666 Місяць тому +2

    Yhanks Mysoora Reddy Garu

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 Місяць тому +11

    Mysurareddy garu RRR garu ycp Rebal MP not authorised mp.

  • @MNC29-10
    @MNC29-10 Місяць тому

    రాయలసీమ రెడ్లు ఫేక్షనిస్టులు అని అంటుంటారు. ఈ ఫేక్షనిస్టు రెడ్లును నిర్మూలించలేరా? ఈ ఫేక్షనిస్టు రెడ్లును ఎవరు ఏమి చేయాలేరా?

  • @ramakrishna9113
    @ramakrishna9113 Місяць тому

    ఆహా అలాగా.. నువ్వు కూడా దోచెయ్.. ఏమీ చేయకుండా వదిలేస్తారు. సాగుతుంది మీకు ఆ విధంగా..

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 Місяць тому +6

    CM order లేకుండా ఓక MP ని police arrest చేసి,3rd degree treatment ఇస్తారా?

  • @anilreddybhoomireddy7113
    @anilreddybhoomireddy7113 Місяць тому +1

    LAW AND THE PROCES OF LAW MUST BE EQUAL TO EVERY BODY,..MORE SO, WHEN IT IS THE CASE OF LAW MAKERS....

  • @praveenvenga6734
    @praveenvenga6734 Місяць тому +2

    మైసూరారెడ్డిగారు,విజయసాయిరెడ్డివైజాగ్,నైతేదోచుకున్నాడు,అయినాఆయనకుతీరనికోరికలుఉన్నివి,మందికొంపలుఆర్పేవి,ముసలితనవచ్చినావాడికిబుద్ధిమారలేదు,మీరుమంచివారుకదా,వానికి,ఆలోఫరుగాడికిబుద్దివచ్చేమాటలుచెప్పండి

  • @y.sanjayy.sanjay4502
    @y.sanjayy.sanjay4502 Місяць тому

    జగన్ ని tuch చేసాక చూపిస్తాం ap ఏంటో జగన్ మీద మా ప్రేమ అంటే ఏంటి అప్పుడు అసలైన ఎలక్షన్

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 Місяць тому +10

    All are false allegations. He is not RRR .He is RRKR. Please note this point

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому +1

      MEE TELIVI EDICHI NATTE VUNDI.

  • @rajeswararaopragada8831
    @rajeswararaopragada8831 Місяць тому

    మైసురా రెడ్డి గారు అంత చక్కగా చెప్పేటప్పుడు టైటిల్ అంత వరస్ట్ గా పెట్టటం బాగులేదు. ఈలాంటి విధానం వుండకూడదు.

  • @Srinivas89050
    @Srinivas89050 Місяць тому +1

    Meeru mee samaj ka varganiki support cheyyandi ra. Reddys

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 Місяць тому +5

    ANOTHER WASTE IN ANDHRA....

  • @vinaykumar-uh7cb
    @vinaykumar-uh7cb Місяць тому

    రెడ్డి గారు రెడ్డి గారినే సమర్తిస్తారు

  • @r.haribaburaju2490
    @r.haribaburaju2490 Місяць тому

    ఒక క్రిమినల్ నీ వదిలేది లేదు చేసిన ఎక్కడ పోదు అనుభవించక తప్పదు mr.M. Reddy rule of God అందరకీ ఒక్కటే నో మోర్ excuse

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Місяць тому

    ఆయన చూపించటం కాదు మిలిటిరీ హాస్పిటల్ సర్టిఫికెట్ ఇచ్చింది అదిమర్చిపోతున్నావు

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 Місяць тому +2

    Heading chooste mysoora chaala kaalam taruvatha jagan ypu matladani anipistundi

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 Місяць тому

    Super bagachepparu sir

  • @tmkrishna9421
    @tmkrishna9421 Місяць тому

    🌹 వాడిని touch చేయరు వెనకాల అదిస్తున్నది కేంద్రం

  • @gangadharao4756
    @gangadharao4756 Місяць тому

    ఏమి తెలియక పొతే మాటలాడ నవసారం లేదు మైసురా గారు

  • @vaanidevim2034
    @vaanidevim2034 Місяць тому

    మైసూరా Reddy ఏమీ లేకుండా RRRGAARU లేవన sykomidacasevettararayalaseemaparuvutiyyakumilantivallavallaparuvupotumdi😂😂😂😭😭😭

  • @venkatramreddylic
    @venkatramreddylic Місяць тому

    Now Kavita facing same punishment for misdeeds

  • @janardhanmarella5982
    @janardhanmarella5982 Місяць тому

    గవర్నమెంట్ YCP ది అయితే యెవరు కేసు తీసుకొంటారు ? అందుకే కదా 151 కాస్త 11 అయింది

  • @tanukiran2413
    @tanukiran2413 Місяць тому +4

    Thammudu jagan 'gaaru 'ani respect ivu.....chuskoni matladu Abbi...

  • @prasadtettabavi69
    @prasadtettabavi69 Місяць тому

    Time pas మాటలు... Ma time వేస్టే....

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 Місяць тому

    వీధుల్లోకి వేస్తే తెలుస్తుంది

  • @prasadmurari2199
    @prasadmurari2199 Місяць тому

    Veedu eppudu jagan side

  • @balagopalreddydandolu3200
    @balagopalreddydandolu3200 Місяць тому +2

    Sir age ke daggamatalu matladandhe

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Місяць тому

    Mysura reddy garu, if an MP is to be taken in to Custody, Loksabha speeker permission to be obtained and notice to be served, warrent to be issued and he was in Hyderabad and he should have been taken to custody through the jurisdictional police and Transit warrent obtained. But none of the above ware followed to arrest RRR. Why. Don't you know the laws. If not dig and the CM should have resigned why did they not do. But if twe ex friends fight and one is killed our brilliant reddy demand president rule.. if that was the rule it can be ignored

  • @tchandraiah2170
    @tchandraiah2170 Місяць тому

    Mysurreddy oka kupasthamandukam, wastefellow worstfellow

  • @BB-sx9cd
    @BB-sx9cd Місяць тому

    జగన్ ఐన , అయన బాబు ఐన, చట్టo ముందు ఏమి పీకలేరు,? జగన్ involve మెంట్ ను ప్రూఫ్ చేయాలి అంతే ?
    సదరు పోలీస్ ఆఫీసర్స్ జగన్ మా మీద ఒత్తిడి తెస్తేనే మేము కొట్టా ము కేసు పెట్టాము అని ఏవి
    డ న్స్ వుంటే చాలు బొక్కలో తోయడానికి ?

  • @koteswararaokoppaka6034
    @koteswararaokoppaka6034 Місяць тому

    Mysore bajji

  • @ashokkumarchowdarymodupall5080
    @ashokkumarchowdarymodupall5080 Місяць тому

    అదే జగన్ ఆ విధంగా పోలీస్ ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది? To ld మైసూరా?
    ఒక మనిషి దేనికైనా బరి తెగిస్తే ఎవరిని ఎవరైనా ఏమైనా సరే చేస్తారు..
    కానీ మన o కూడా అలా చేస్తే ఎలా? అని ఆలోచన చేస్తే అని సైలెంట్ గా ఉంటారు..

  • @jrambati
    @jrambati Місяць тому +1

    Jarigi vunte yendi, aayana padalu nallaga kamili nadavaleka poind anni TV lu choopinchayi, kulagajji, goda meeda pilli vatam vaddu, correct ga nyayam matladu reddy garu

  • @chemikalamalleswari4750
    @chemikalamalleswari4750 Місяць тому +3

    Reddy garu meeru always Jagan ki opposite ga untaru.Your son is MLA from Jammalamadugu. Another son is municipal chairperson.i don,t know why you are behaving like this.

  • @RAVISANKARVADAPALLI-yk8hg
    @RAVISANKARVADAPALLI-yk8hg Місяць тому

    Vadu supermana vadu ordinary man

  • @PVenkat-dp7ko
    @PVenkat-dp7ko Місяць тому +2

    ఎవర్రా మీరంతా 😂😂😂😂😂

  • @chakradhararaokosuru
    @chakradhararaokosuru Місяць тому

    ఏళ్ళకి తంటే వాళ్ళు చూపుతారు

  • @nirmalareddy3404
    @nirmalareddy3404 Місяць тому +2

    Vallu.adugutunnadi.enti.nuvvu cheptunnadenti

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 Місяць тому

    Jarigina appudu case pedithe, takeup chesevara? Due procedure follow kakunda arrest cheyatamu nerama, kada? Cheppandi.

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI Місяць тому

    Why transfer issue now? In what way it is concerned in the present discussion. Speaker is not informed. Mysura Reddy is very slippery and over cautious in his remarks.

  • @ImambiSayed-rv4fx
    @ImambiSayed-rv4fx Місяць тому

    Ami chestharu mysurareddy

  • @radhakrishnags7412
    @radhakrishnags7412 Місяць тому

    Unna gowraanni నిలుపుకోండి Reddy ani thoka undi కాబట్టి రెడ్డి కి సపోర్ట్ ఇవ్వాలి అని కాకుండా ఒక మనిషి గాaalochinchandi

  • @narasimhamnarasimham954
    @narasimhamnarasimham954 Місяць тому

    Meru chusara control.

  • @LJDapts-rb
    @LJDapts-rb Місяць тому

    S

  • @nwesgk
    @nwesgk Місяць тому +5

    రఘురామ చేతిలోనే మూడింది జగన్కి..
    అందుకే జగన్ రఘురాం టచ్ చేశాడు సగం రిజల్ట్ ఆల్రెడీ వచ్చింది..
    మిగతాది బాకీ ఉంది..
    పవర్ లేనప్పుడే పవర్ చూపించాడు..
    జాగ్రత్తగా ఎవరు ఉండాలో ప్రజలకు బాగా తెలుసు..

  • @madhavaraopydi2900
    @madhavaraopydi2900 Місяць тому

    Naram.cheste.విచరించ.vachi.

  • @neelamrajusanyasirao4295
    @neelamrajusanyasirao4295 Місяць тому

    Meeru nis paksha patam ga cheppandi

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Місяць тому

    Dhushttulu ye kulamu lo dhushtta sikshana Shishtta rakshana jargakaa tappadu

  • @vatchavaisrinivasaraju2235
    @vatchavaisrinivasaraju2235 Місяць тому

    Mysura garu ysr hayamlo mee site akraminchi meeku Dari lekunda sesinapudu meeru road meeda Stanam sesi nirasana teliasesaru Marathipoinatlundi meedaka vaste telustundi

  • @somasekharanaik2159
    @somasekharanaik2159 Місяць тому

    Red book yemaina rajyangama deeni phalitham lokesh anubhavinchaka thappadu

  • @dharaniinfra9735
    @dharaniinfra9735 Місяць тому

    Nuvu ne age and ne cast ne marchi row day Waller lega wagutunavu

  • @narasimhareddy4782
    @narasimhareddy4782 Місяць тому

    Nuvvoka dhareedrunivi. Support cheyadaniki siggundali.

  • @chakradhararao3088
    @chakradhararao3088 Місяць тому

    R r r modatenchi Jagan Mohan Reddy Garu meeda yeateraykam gaa unaaru,3degree chysee udakapoyenaa, abhiyogam chystunattu undee.

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 Місяць тому +2

    Viggurajutallipalutagitallirommuguderakamippuducmnukudarakarakalugamatladutunnadu padaviivvaledani😊

  • @user-ob3kh4op5q
    @user-ob3kh4op5q Місяць тому

    Ora might reddy peche poda

  • @wings9169
    @wings9169 Місяць тому

    Law and order ayana chetili vunte ymaina chstara,srilankalo emaindo chusaruga,cm,andaru vucha posaru ,parigettinchi kottaru. Rowdiesm tone parpalana ante ade gati padutundi epptikklaina.

  • @sharmakondapi6541
    @sharmakondapi6541 Місяць тому

    EeMAHANUBHAVUDU HOME MINESTER GA UNDI TDP SIVAREDDY GARU YELA CHANIPOYADO ANDARIKI TELUSU

  • @jayaprasadpothuraju1908
    @jayaprasadpothuraju1908 Місяць тому

    ఈ మైసూరారెడ్డి గాడు వీడి రెడ్డి బుద్ది చూపిచుకొన్నాడు.కొట్టేదానికి అవకాశం లేదు అన్నాడు,యదవా కొట్టేదానికి రూల్స్ లేదురా.నువ్వు అప్పుడు హోంమంత్రి గా ఎలచేసి వుంటావో అర్థం అవుతావుంది. ఎంతైనా రెడ్డివి కదా?.

  • @janapalagopinathreddy72
    @janapalagopinathreddy72 Місяць тому

    Veedi tae kullubothu vidiki chetagadu evvadanna piki potae veeniki G lo Manta.

  • @patchalasrinivasarao3099
    @patchalasrinivasarao3099 Місяць тому

    Nee ku theyada

  • @Kynr999
    @Kynr999 Місяць тому

    విగ్గు రాజు ఎం.పి.గా జగన్ ను తిట్టాడు సి.బి.ఎన్ ని ఎం.ఎల్.ఎ గా తిట్టడు అని గారంటి లేదు

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 Місяць тому +1

    Meku telida medical lo amiledavachindikada,

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Місяць тому +1

    Asalu oka samanyudu yeppudu sarpanch padavi kuda velagabettani RRR ni tkt itchi M.P.cheyadam Jagan thappu..Jagan m.p.chesaadu kani vere ye party RRR nu M.P. cheyadaniki saahasinchadhu..Yenni vidhaluga prayatninchina ye party M.P. tkt ivvaledhu

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 Місяць тому +4

    Ante ee 30 days AP lo garigina vatiki CM, Home Minister paina kuda Case Book chese FIR Open cheyalega ? Why are YSRCP People delaying ? File Cases .

  • @user-br6sh8sm4e
    @user-br6sh8sm4e Місяць тому +1

    😂😂

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y Місяць тому

    అయ్యా మైసూరా రెడ్డి గారు మీకున్న గౌరవం తగ్గించుకోవద్దు ఆ రకంగా దెబ్బలు తగిలి ఎంతో ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ప్రాణాలు తీయాలని చూసినరాక్షసుల్నా వదలమనా మీరు చెప్పేది ఒక మాజీ హోం మంత్రిగా! ఇలాంటి తప్పుడు మనుషులకి వాళ్లను సరిదిద్దె ప్రయత్నం చెయ్యొద్దు వాళ్ళకి శిక్షలు పడాలి

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Місяць тому +1

    Yevari valla M.P.ayyedo vaallane dusinchadam RRR thappu.neeku YCP istam leka pothe M.P..padavi ki rajinama itchina tharuvatha vimarsinchuko..anthe kani aa party lo vuntu aa party naayakunni vimarsinchakudadhu..yem RRR pai caselu leva? jagan okkade papatmuda? avineethi paruda? CBN pai avineethi aaropanalu leva? jagan durmargudu CBN sanmargudu laga RRR ki kanipistunnada? Mari Jagan nu thittinatlu CBN nu thidithe vuuru kuntaada?

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 Місяць тому +1

    Bank laku velakotlu eggettinodu nijam cheputhada chattam ante athaniki bhayamledu m p ga gelichi 4 years niyojakavargam mokham kuda chudaledu

  • @charithacherry8664
    @charithacherry8664 Місяць тому

    RRR GARU CHAPAVI ANNI ABADDALU POLICE VARU THIRD DIGREE UPAYOGINCHARU