కష్టాలతో కూడినదే నిజమైన పరిచర్య బాధలతో చేసేదే బలమైన పరిచర్య || రచన గానం స్వరకల్పన: పి అభిషిక్త్...💐

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • కష్టాలతో కూడినదే నిజమైన పరిచర్య బాధలతో చేసేదే బలమైన పరిచర్య (2)
    కష్టాలే లేకుంటే సేవలో ఫలింపు ఉండదు బాధలే లేకుంటే దేవునితో బాంధవ్యముండదు (2)
    (కష్టాలతో)
    1) అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను
    విశ్వాసులకు తండ్రిగా ఆయనను చేసెను (2)
    నిను పిలచిన దేవుడు నమ్మదగిన దేవుడు
    ఏనాడు కూడా నిన్ను విడువడు ఎడబాయడు (2)
    ( కష్టాలే)
    2) ఐగుప్తు ధనము కంటే దేవుని పని ముఖ్యమని
    భక్తుడైన మోషే దేవునికి లోబడెను (2)
    పాపులైన తన ప్రజలను తన వైపు తిప్పుటకు
    దేవుని సేవకునిగా నిన్ను నియమించెను (2)
    ( కష్టాలే )
    రచన, గానం,స్వరకల్పన, సంగీతం: పి.అభిషిక్త్
    సెల్ : 9346695906
    Like Share and Do Subscribe for More Songs
    Dedicated to Pastors...❤️

КОМЕНТАРІ • 21

  • @benjimenarunabenjimenaruna2163
    @benjimenarunabenjimenaruna2163 8 місяців тому +1

    కష్టాలతొ కూడినదేదియు నిజమైన పరిచర్య అని పాట ద్వారా తెలియజేసినందుకు వందనాలు నాన దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

  • @daivarpana5130
    @daivarpana5130 8 місяців тому +4

    నా మట్టుకైతె బ్రతుకుట క్రీస్తు చావైతె మేలూ ... నిజమైన సేవ అంటే కష్టలు శ్రమలు ఉంటాయి అని పాట ద్వారా తెలియజేసారు god bls u brother vry nice song

  • @venugopalbandaru1599
    @venugopalbandaru1599 8 місяців тому +1

    Nijam bro chala baga padaru God bless you bro

  • @sundarinarni9237
    @sundarinarni9237 8 місяців тому +1

    Praise the lord thammudu👌👌🙏🙏

  • @dasarikrupa801
    @dasarikrupa801 8 місяців тому +2

    Priestha lord.brothor deuduninnu.enka.balaparachunugaka

  • @Suverna_Computer_Embroidery
    @Suverna_Computer_Embroidery 8 місяців тому +1

    God bless you brother

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134  8 місяців тому +1

    Please Subscribe nd get more Songs 🎉❤

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134  8 місяців тому +1

    ua-cam.com/video/EKgrMivyFr4/v-deo.htmlsi=eWPqTExq51FG7NhZ
    Watch this meaningful Song

  • @romiegollamandala5362
    @romiegollamandala5362 8 місяців тому +2

    Praise the Lord brother🙏
    Nice song😍

  • @maheshkommu4785
    @maheshkommu4785 8 місяців тому +1

    Chala bagundhi thamudu song...

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134  8 місяців тому

    ua-cam.com/video/_dhK8hxkYx0/v-deo.htmlsi=-oqhm_iwWCk7R3VB

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134  8 місяців тому

    ua-cam.com/video/_dhK8hxkYx0/v-deo.htmlsi=IZRgQMRv6nIQ6A-3